మండపేట@ దగ్గర మన బండి అన్లోడింగ్ కంప్లీట్. loading లేక 3 days హాల్ట్. మన కంపెనీ బండి కలిసింది.

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 22

  • @mohammadanwaranwar422
    @mohammadanwaranwar422 Месяц назад +1

    Me videos nice anna all the best

  • @KandrathiSuman-l2h
    @KandrathiSuman-l2h Месяц назад +1

    Yea bro

    • @eswaruppara3271
      @eswaruppara3271  Месяц назад

      మన బండి కి youtube లాగో . వేయడం నాకు ఇష్టం లేదు. బ్రో ఎందుకంటే నా బండి కి youtube ఛానల్ ఉంది. అని నేను చెప్పుకుంటూ పోతున్నట్టు లెక్క. అందుకే నాకు ఇష్టం లేదు. నచ్చిన వాళ్ళు లైక్ subscribe చేసుకుంటారు. లేకపోతే లేదు.

  • @KandrathiSuman-l2h
    @KandrathiSuman-l2h Месяц назад +1

    Voice. Clarity. Ieadhu. Bro

    • @eswaruppara3271
      @eswaruppara3271  Месяц назад

      ఓకే బ్రో. ప్రస్తుతానికి నా దగ్గర మైకులు లేవు బ్రో. అందుకే వాయిస్ సరిగా రావట్లేదేమో. నెక్స్ట్ మైకులు తీసుకుంటా. అప్పుడు వాయిస్ క్లియర్ గా ఉంటుంది బ్రో

  • @N.s.reddy5066
    @N.s.reddy5066 Месяц назад +1

    మైలేజి చెప్పండి అన్న

    • @eswaruppara3271
      @eswaruppara3271  Месяц назад +1

      అన్న ఇంకా డీజిల్ ఫుల్ చేయించలేదు.

    • @eswaruppara3271
      @eswaruppara3271  Месяц назад

      Next video lo cheptha Anna..

  • @sivasanker6249
    @sivasanker6249 Месяц назад +2

    అన్న లాంగ్ ట్రిప్ ట్రై చేయి అన్న లోకల్ డబ్బులు మిగలవు

    • @eswaruppara3271
      @eswaruppara3271  Месяц назад

      అవునన్నా నువ్వు చెప్పింది నిజమే లాంగ్ ట్రిప్ లు వేయాలి. వేద్దాం.

  • @RaviRavi-g8s
    @RaviRavi-g8s 19 дней назад

    Hi bro

  • @RaviKishor-e6b
    @RaviKishor-e6b Месяц назад

    అన్న సెకెండ్ హ్యాండ్ బండి కావాలి అన్న ఉంటే చూడు అన్న

  • @nareshguntigunti4402
    @nareshguntigunti4402 Месяц назад

    Return kiray Enta anna

    • @eswaruppara3271
      @eswaruppara3271  Месяц назад

      మంత్రాలయం దగ్గర నుండి కిరాయి వచ్చేసి మండపేట కి 1950

    • @nareshguntigunti4402
      @nareshguntigunti4402 Месяц назад

      @eswaruppara3271 Return em load tisukella vu anna kiray Enta anna

    • @eswaruppara3271
      @eswaruppara3271  Месяц назад

      మాచవరం నుండి కర్ణాటకలో సింధనూర్
      కి కిరాయి వచ్చేసి. టన్ను కి 1600 25 టన్

  • @KandrathiSuman-l2h
    @KandrathiSuman-l2h Месяц назад

    Youtub. Channel. Kadhu. Youtublogo. Bandipay. Yapunchu. Manichappendi. Nekuardham. Kaledhu

    • @eswaruppara3271
      @eswaruppara3271  Месяц назад

      youtube లోగో బండి కి అతికించు అంటున్నావా.

  • @andhratruckslife1838
    @andhratruckslife1838 Месяц назад

    Anna milage chappo Bundi ki

    • @eswaruppara3271
      @eswaruppara3271  Месяц назад

      అన్న ఇంకా డీజిల్ ఫుల్ చేయలేదు