Eswar truck vlogs
Eswar truck vlogs
  • Видео 50
  • Просмотров 158 426

Видео

Mana Bandi ki documents@ అన్ని వచ్చేసాయి. siruguppa to Mumbai. రైస్ లోడ్ పెట్టేసుకున్నా0
Просмотров 1,6 тыс.День назад
Mana Bandi ki documents@ అన్ని వచ్చేసాయి. siruguppa to Mumbai. రైస్ లోడ్ పెట్టేసుకున్నా0
వర్షం వచ్చి లోడింగ్@ ఆగిపోయింది. next రోజు లోడ్ అయింది. container అడ్డుపెట్టి వెళ్ళిపోయారు..
Просмотров 1,2 тыс.14 дней назад
వర్షం వచ్చి లోడింగ్@ ఆగిపోయింది. next రోజు లోడ్ అయింది. container అడ్డుపెట్టి వెళ్ళిపోయారు..
Kadapa నుండి Chennai వరకు @ ఫుల్ వర్షం. Chennai లో. 4 days తర్వాత Unloading complete...
Просмотров 1,4 тыс.21 день назад
Kadapa నుండి Chennai వరకు @ ఫుల్ వర్షం. Chennai లో. 4 days తర్వాత Unloading complete...
First trip lo@ Karnataka bandi. Mana Bandine Tagilichadu.
Просмотров 1,6 тыс.21 день назад
First trip lo@ Karnataka bandi. Mana Bandine Tagilichadu.
Mana bandi ki@number plate కొట్టించాo. 25 ton లోడ్ ఎత్తుకున్న కూడా mileage రాలేదు.
Просмотров 2,6 тыс.28 дней назад
Mana bandi ki@number plate కొట్టించాo. 25 ton లోడ్ ఎత్తుకున్న కూడా mileage రాలేదు.
karnatak ki idli rava@లోడ్ అయింది. చాలా రోజుల తర్వాత తాతని కలిశం. 😊
Просмотров 2 тыс.Месяц назад
karnatak ki idli rava@లోడ్ అయింది. చాలా రోజుల తర్వాత తాతని కలిశం. 😊
మండపేట@ దగ్గర మన బండి అన్లోడింగ్ కంప్లీట్. loading లేక 3 days హాల్ట్. మన కంపెనీ బండి కలిసింది.
Просмотров 2,2 тыс.Месяц назад
మండపేట@ దగ్గర మన బండి అన్లోడింగ్ కంప్లీట్. loading లేక 3 days హాల్ట్. మన కంపెనీ బండి కలిసింది.
14 టైర్@ ఘాట్ రోడ్లో ఫస్ట్ టైం ఎక్కించాను.🚛🚛 భారత్ బెంజ్ మినీ వ్యాన్ బస్ యాక్సిడెంట్.
Просмотров 1,8 тыс.Месяц назад
14 టైర్@ ఘాట్ రోడ్లో ఫస్ట్ టైం ఎక్కించాను.🚛🚛 భారత్ బెంజ్ మినీ వ్యాన్ బస్ యాక్సిడెంట్.
Adoni lo @మన బండికి పూజ చేయించాం 🙏🙏🙏
Просмотров 300Месяц назад
Adoni lo @మన బండికి పూజ చేయించాం 🙏🙏🙏
Adoni lo @#మన బండికి పూజ చేయించాం.🙏🙏🙏 ఫస్ట్ ట్రిప్ ధాన్యం లోడింగ్ కొచ్చాం...
Просмотров 3,6 тыс.Месяц назад
Adoni lo @#మన బండికి పూజ చేయించాం.🙏🙏🙏 ఫస్ట్ ట్రిప్ ధాన్యం లోడింగ్ కొచ్చాం...
Adoni. RTO office lo@ 4 days తర్వాత మన బండి FC అయిపోయింది.
Просмотров 1,5 тыс.Месяц назад
Adoni. RTO office lo@ 4 days తర్వాత మన బండి FC అయిపోయింది.
8.days lo body cabin కంప్లీట్. సూపర్ న్యూ లుక్ తో మన బండి. 🚛🚛🚛🚛
Просмотров 3,9 тыс.Месяц назад
8.days lo body cabin కంప్లీట్. సూపర్ న్యూ లుక్ తో మన బండి. 🚛🚛🚛🚛
Body cabin @work complete మన బండికి పెయింటింగ్ స్టార్ట్ చేశారు....
Просмотров 2,6 тыс.Месяц назад
Body cabin @work complete మన బండికి పెయింటింగ్ స్టార్ట్ చేశారు....
Ashok Leyland 14 tyre BS6 కొత్త లారీ తీసుకున్నాం. విజయవాడ ఆటోనగర్లో బాడీ క్యాబిన్ కట్టిస్తున్న.
Просмотров 6 тыс.Месяц назад
Ashok Leyland 14 tyre BS6 కొత్త లారీ తీసుకున్నాం. విజయవాడ ఆటోనగర్లో బాడీ క్యాబిన్ కట్టిస్తున్న.
కర్ణాటక కి లోడ్ పెట్టుకున్నాం@Renigunta to kalahasti Road. full traffic jam 🚜🛺🚗🚎🚍🚌
Просмотров 5444 месяца назад
కర్ణాటక కి లోడ్ పెట్టుకున్నాం@Renigunta to kalahasti Road. full traffic jam 🚜🛺🚗🚎🚍🚌
చెన్నై అన్లోడింగ్ కంప్లీట్@ తిరుపతికి స్క్రాప్ లోడింగ్ కి వచ్చాం.4days హాల్ట్. ఈ ట్రిప్ ఫుల్ బేజార్😌
Просмотров 1,9 тыс.5 месяцев назад
చెన్నై అన్లోడింగ్ కంప్లీట్@ తిరుపతికి స్క్రాప్ లోడింగ్ కి వచ్చాం.4days హాల్ట్. ఈ ట్రిప్ ఫుల్ బేజార్😌
date 18-7-2024@మహారాష్ట్ర లో (శిరుర్ టు చెన్నై) ఉల్లిపాయ లోడ్ అయింది.
Просмотров 4 тыс.5 месяцев назад
date 18-7-2024@మహారాష్ట్ర లో (శిరుర్ టు చెన్నై) ఉల్లిపాయ లోడ్ అయింది.
date 15-7-2024@ఎమ్మిగనూరు టు మహారాష్ట్ర కి పత్తి గింజలు లోడ్ అయింది. కొత్త డ్రైవర్తో జర్నీ.
Просмотров 2,3 тыс.5 месяцев назад
date 15-7-2024@ఎమ్మిగనూరు టు మహారాష్ట్ర కి పత్తి గింజలు లోడ్ అయింది. కొత్త డ్రైవర్తో జర్నీ.
part 2 video Date 17-7-2024@మొత్తానికి అన్లోడింగ్ పాయింట్ కి వచ్చేసాం. కర్ణాటక కి లోడ్ అయింది.
Просмотров 3,3 тыс.5 месяцев назад
part 2 video Date 17-7-2024@మొత్తానికి అన్లోడింగ్ పాయింట్ కి వచ్చేసాం. కర్ణాటక కి లోడ్ అయింది.
return load@timing load single driving చేయాలంటే చాలా కష్టం.36 నుండి 40 గంటలు.1200 కి.మీ. journey
Просмотров 2,8 тыс.5 месяцев назад
return load@timing load single driving చేయాలంటే చాలా కష్టం.36 నుండి 40 గంటలు.1200 కి.మీ. journey
మధ్యప్రదేశ్ లో @ ఉజ్జయిని మాకాల్ టెంపుల్ కి వెళ్లొచ్చాం. ఈ ట్రిప్ ఏం మిగల్లేదు చాలా లాస్..
Просмотров 1,5 тыс.5 месяцев назад
మధ్యప్రదేశ్ లో @ ఉజ్జయిని మాకాల్ టెంపుల్ కి వెళ్లొచ్చాం. ఈ ట్రిప్ ఏం మిగల్లేదు చాలా లాస్..
part 2 @సింగల్ డ్రైవింగ్ చేసే వాడిని కాబట్టి 3 days ప్రయాణం చేశాను. unloading point ki వచ్చేసాం.
Просмотров 3,6 тыс.6 месяцев назад
part 2 @సింగల్ డ్రైవింగ్ చేసే వాడిని కాబట్టి 3 days ప్రయాణం చేశాను. unloading point ki వచ్చేసాం.
Adoni to మధ్యప్రదేశ్ కి@ పత్తి గింజలు లోడ్ అయ్యింది. మన ఆదోని బండ్లు రెండు. మహారాష్ట్రలో కలిశాయి.
Просмотров 9 тыс.6 месяцев назад
Adoni to మధ్యప్రదేశ్ కి@ పత్తి గింజలు లోడ్ అయ్యింది. మన ఆదోని బండ్లు రెండు. మహారాష్ట్రలో కలిశాయి.
ఆదోని పక్కన @చిన్న విలేజ్ నుండి పావుగడ కి లోకల్ ట్రిప్ వేశాను.
Просмотров 9756 месяцев назад
ఆదోని పక్కన @చిన్న విలేజ్ నుండి పావుగడ కి లోకల్ ట్రిప్ వేశాను.
మన వర్ధన్@బండి వదిలేసి వెళ్లిపోయాడు. Gearbox పని చేయించాం..
Просмотров 2 тыс.6 месяцев назад
మన వర్ధన్@బండి వదిలేసి వెళ్లిపోయాడు. Gearbox పని చేయించాం..
tanuku to Karnataka ki load అయ్యింది. shikaripur lo 3.రోజుల తర్వాత అన్లోడింగ్ కంప్లీట్ చేశారు.
Просмотров 5 тыс.7 месяцев назад
tanuku to Karnataka ki load అయ్యింది. shikaripur lo 3.రోజుల తర్వాత అన్లోడింగ్ కంప్లీట్ చేశారు.
టైమింగ్ లోడ్ కాబట్టి బాబాయిని వదిలేసి వెళ్లిపోయాం 4 అవర్స్ లేట్ అయింది మన బండి..🚛🚛🚛🚛
Просмотров 6 тыс.7 месяцев назад
టైమింగ్ లోడ్ కాబట్టి బాబాయిని వదిలేసి వెళ్లిపోయాం 4 అవర్స్ లేట్ అయింది మన బండి..🚛🚛🚛🚛
Indore to tanuku @ మన బండి క్యారెట్ లోడ్ అయింది 🥕🥕 పక్కన బండి కాటన్ బెల్ లోడ్.🚛🚛
Просмотров 2,1 тыс.7 месяцев назад
Indore to tanuku @ మన బండి క్యారెట్ లోడ్ అయింది 🥕🥕 పక్కన బండి కాటన్ బెల్ లోడ్.🚛🚛
part (2) video@ఇండోర్ అన్లోడింగ్ పాయింట్ కి వచ్చేసాం. unloading complete. చేసుకున్నాం..
Просмотров 1,6 тыс.7 месяцев назад
part (2) video@ఇండోర్ అన్లోడింగ్ పాయింట్ కి వచ్చేసాం. unloading complete. చేసుకున్నాం..

Комментарии

  • @RaviRavi-g8s
    @RaviRavi-g8s 4 дня назад

    Hi bro

  • @nareshguntigunti4402
    @nareshguntigunti4402 4 дня назад

    Fright Enta anna

    • @eswaruppara3271
      @eswaruppara3271 4 дня назад

      అర్థం కాలేదు బ్రో.

    • @Svss5546
      @Svss5546 3 дня назад

      ​@@eswaruppara3271కిరాయి ఎంత అని అంటున్నారు

    • @Svss5546
      @Svss5546 3 дня назад

      ​@@eswaruppara3271కిరాయి ఎంత అని అడుగుతున్నారు

    • @eswaruppara3271
      @eswaruppara3271 3 дня назад

      Okay. Thank you Anna. reply chesi Nandu ku.

    • @eswaruppara3271
      @eswaruppara3271 2 дня назад

      20.500kgs ki 43000 కిరాయి అన్న

  • @durgaprasadtumati
    @durgaprasadtumati 4 дня назад

    Two vehicles oka dagara loading unloading petavachu bro

    • @eswaruppara3271
      @eswaruppara3271 4 дня назад

      రెండు బండ్లు ఒకే చోటికి లోడింగ్ దొరికేది. కష్టం బ్రో. అది ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది. ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం బ్రో...

  • @sachinpadala7141
    @sachinpadala7141 4 дня назад

    Niku enni lorrys unnai

  • @TeluguLorryvlogs
    @TeluguLorryvlogs 6 дней назад

    😊😊🎉

  • @MD_9099
    @MD_9099 6 дней назад

    Bandi look super 👌👌👌👌👌👌

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 6 дней назад

    Happy new year bro

    • @eswaruppara3271
      @eswaruppara3271 6 дней назад

      Thank you bro.and same to you Happy New year.😊

  • @RaviRavi-g8s
    @RaviRavi-g8s 6 дней назад

    Hi bro ❤❤❤❤❤❤❤❤❤

  • @VimalChoudary-rt1oe
    @VimalChoudary-rt1oe 7 дней назад

    Happy new year bro 🎉

    • @eswaruppara3271
      @eswaruppara3271 7 дней назад

      Thank you bro.and same to you Happy New year.😊

  • @nareshguntigunti4402
    @nareshguntigunti4402 7 дней назад

    Kiray Enta anna

    • @eswaruppara3271
      @eswaruppara3271 7 дней назад

      అన్న ...కిరాయి వచ్చేసి 3,500 ఒక టన్ను కి

  • @sivasanker6249
    @sivasanker6249 8 дней назад

    మైలేజ్ నిదానంగా వస్తుంది బ్రదర్ తొందరపడకు

  • @mdshakeel9506
    @mdshakeel9506 8 дней назад

    Iam in nalgonda bhai

  • @ShaikTajuddin-re6py
    @ShaikTajuddin-re6py 8 дней назад

    Hi

  • @vigneshyadav1610
    @vigneshyadav1610 8 дней назад

    Hi bro

  • @k.abidali3113
    @k.abidali3113 8 дней назад

    Sir yevaru anna

    • @eswaruppara3271
      @eswaruppara3271 8 дней назад

      Sir Madi Adoni

    • @k.abidali3113
      @k.abidali3113 8 дней назад

      RTO yavaru adoni

    • @eswaruppara3271
      @eswaruppara3271 8 дней назад

      ఆదోనిలో ఆర్టీవో లు ఇద్దరు. ఒకరు మేడం ఇంకొకరు సార్. వాళ్ల పేర్లు తెలియదన్న.

  • @nareshguntigunti4402
    @nareshguntigunti4402 10 дней назад

    Ton ki Enta anna kiray

    • @eswaruppara3271
      @eswaruppara3271 10 дней назад

      Ton ki 1200 రాశారు అన్న

  • @BhaskerKota
    @BhaskerKota 12 дней назад

    I am from mncl

  • @erannanadhavaram753
    @erannanadhavaram753 12 дней назад

    Happy journey Eswar take care All the best for the trip

  • @mdshakeel9506
    @mdshakeel9506 12 дней назад

    I am in Nalgonda Telangana state. Kutta phone yeem model

    • @eswaruppara3271
      @eswaruppara3271 12 дней назад

      హాయ్ Bro Samsung galaxy s24 మోడల్

    • @mdshakeel9506
      @mdshakeel9506 12 дней назад

      @eswaruppara3271 Thank you thankyou bhai replay echi nandu ku Price entha

    • @eswaruppara3271
      @eswaruppara3271 12 дней назад

      68 Anna.

    • @mdshakeel9506
      @mdshakeel9506 12 дней назад

      @@eswaruppara3271 Ok

  • @pandu819
    @pandu819 12 дней назад

    Kirayi antha anna

    • @eswaruppara3271
      @eswaruppara3271 12 дней назад

      కిరాయి ఒక టన్ను కి 2400 అన్న..

  • @gootyrajasekhararao7611
    @gootyrajasekhararao7611 12 дней назад

    ఈ కెమెరా బాగుంది బ్రో

    • @eswaruppara3271
      @eswaruppara3271 12 дней назад

      అవును బ్రో కొత్త మొబైల్ తీసుకున్న..

    • @gootyrajasekhararao7611
      @gootyrajasekhararao7611 12 дней назад

      😊ఆల్ the బెస్ట్ బ్రో

    • @eswaruppara3271
      @eswaruppara3271 12 дней назад

      Thank you Bro 👍

  • @balagangadhartilak362
    @balagangadhartilak362 15 дней назад

    Hi anna tata 14 tyer mg 3.0 anta anna

    • @eswaruppara3271
      @eswaruppara3271 15 дней назад

      Hi bro. Ashok Leyland14 tyre ki TATA 14 Tyre రేటు వచ్చేసి. 150000 tata తక్కువ అయితే చెప్పారు. అంతకుమించి నాకు తెలియదు బ్రో.

  • @LSHRLifestyle
    @LSHRLifestyle 15 дней назад

    #LSHR LIFESTYLE: Hi bro good morning#కొత్తగాలారీ తీసుకున్న వారు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి మన వెహికల్ కు లోడు ఉందా అని అడుగుతే#కొత్తవాళ్లకులోడింగ్ #ఇస్తారాఇవ్వరా కొన్ని ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర కొత్త లారీ తీసుకున్న వాళ్లకు, కొన్నిచోట్ల లోడింగ్ చెప్పడం లేదు కొన్నిచోట్ల లోడింగ్ ఇస్తున్నారు కొత్తగా లారీ తీసుకున్న వాళ్లకు ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్, లోడింగ్ అన్లోడింగ్, ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వెళ్లొచ్చా, ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వాళ్లు చెప్పిన లోడు తీసుకొని అన్లోడ్ చేసే ఫేస్ కి వెళ్ళాక అక్కడ అన్లోడ్ అయిన తర్వాత వాళ్లే మనకు లోడ్ చెప్తారా, లేకుంటే మనమే ఎక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లొకేషన్ కి వెళ్లి లోడు మాట్లాడు కోవచ్చా#ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి లోడు మాట్లాడు కోవచ్చా, తప్పనిసరిగా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి పోవాల్సిందే నా#ఈమెసేజ్ కిరిప్లైఇవ్వుbro #ఎందుకుఏyoutubeఛానల్ వాళ్లు #ఇలాంటివీడియోలుపెట్టరు,#ఏ #youtubeఛానల్ లోలేదు ఫ్రీ టైం ఉన్నప్పుడు తప్పకుండా వీడియో చేయండి#LSHR LIFESTYLE: (#Bro నా మెసేజ్ కు రిప్లై ఇవ్వండి, ఇప్పుడున్న ఫీల్డ్ కు చిన్న వెహికల్ తీసుకుంటే మంచిదా, లేకుంటే పెద్ద వెహికల్ తీసుకుంటే మంచిదా మిస్ అవకుండా మీరు దీని గురించి ఒక #వీడియోతప్పకుండాచేయండి)

  • @sharathreddy3073
    @sharathreddy3073 15 дней назад

    Ye transport nunchi petaru load

  • @pandu819
    @pandu819 15 дней назад

    EMI antha anna

    • @eswaruppara3271
      @eswaruppara3271 15 дней назад

      @@pandu819EMI 102000

    • @pandu819
      @pandu819 15 дней назад

      @eswaruppara3271 down-payment antha chesaru

    • @eswaruppara3271
      @eswaruppara3271 15 дней назад

      Down payment.400000

    • @mdshakeel9506
      @mdshakeel9506 15 дней назад

      ​@@eswaruppara3271 I am in Nalgonda Telangana Enni nellu EMI

  • @sivasanker6249
    @sivasanker6249 15 дней назад

    అన్ననువ్వు చేపింది కరెక్ట్ బ్రదర్

  • @sivasanker6249
    @sivasanker6249 23 дня назад

    బ్రదర్ డాక్యూమెంట్స్ ఇంకా రెడీ కాలేదా బ్రదర్ రోజులు వెస్ట్ ఐపోతుంది బ్రదర్

  • @mohammadanwaranwar422
    @mohammadanwaranwar422 25 дней назад

    Inka 1k 3members balance undi

  • @gobbillarajesh5937
    @gobbillarajesh5937 25 дней назад

    Anna millage gurinchi Baga chepavv Anna nuvvu super

  • @gobbillarajesh5937
    @gobbillarajesh5937 26 дней назад

    Good Anna

  • @venkateshgurram847
    @venkateshgurram847 29 дней назад

    Same ma lorry Koda anthe 14tryer

  • @venkateshgurram847
    @venkateshgurram847 29 дней назад

    Long chaicees eithe mailage radhuu Tryer radhuu

    • @eswaruppara3271
      @eswaruppara3271 29 дней назад

      చూద్దాం ఫస్ట్ ఆయిల్ చేంజ్ అయిపోయిన తర్వాత ఏమన్నా మైలేజ్ పెరుగుతుందో ఏంటో చూద్దాం. అన్న

    • @mike.mj4198
      @mike.mj4198 25 дней назад

      ​@@eswaruppara3271Anna bs 6 Ashok Leyland cost Entha Anna

  • @shaiksubhani5724
    @shaiksubhani5724 Месяц назад

    12 tyer finance ledha anna

    • @eswaruppara3271
      @eswaruppara3271 Месяц назад

      12 tyre finance ఏమీ లేదన్న ఐడియల్ అయిపోయింది. అందుకే కొత్త బండి తీసుకున్న.

  • @mrakesh2
    @mrakesh2 Месяц назад

    Hi Anna ni number evvu anna

    • @eswaruppara3271
      @eswaruppara3271 Месяц назад

      me number pattu Anna Nene call chestha.

    • @shaiksubhani5724
      @shaiksubhani5724 Месяц назад

      ​@@eswaruppara3271anna vinukonda to dandeli undhi kanukoo kara 2200 ton ki

  • @sivasanker6249
    @sivasanker6249 Месяц назад

    Good👍

  • @MallikarjunaRaodamara
    @MallikarjunaRaodamara Месяц назад

    సోది ఏకువ అయింది

  • @N.s.reddy5066
    @N.s.reddy5066 Месяц назад

    👌👌

  • @sivasanker6249
    @sivasanker6249 Месяц назад

    సూపర్ వీడియో నైస్ బ్రదర్

  • @andhratruckslife1838
    @andhratruckslife1838 Месяц назад

    3.5 araam vastad le Anna 1st service lo

  • @puttianilkumar7877
    @puttianilkumar7877 Месяц назад

    First service bro

  • @KandrathiSuman-l2h
    @KandrathiSuman-l2h Месяц назад

    Yea bro

    • @eswaruppara3271
      @eswaruppara3271 Месяц назад

      మన బండి కి youtube లాగో . వేయడం నాకు ఇష్టం లేదు. బ్రో ఎందుకంటే నా బండి కి youtube ఛానల్ ఉంది. అని నేను చెప్పుకుంటూ పోతున్నట్టు లెక్క. అందుకే నాకు ఇష్టం లేదు. నచ్చిన వాళ్ళు లైక్ subscribe చేసుకుంటారు. లేకపోతే లేదు.

  • @KandrathiSuman-l2h
    @KandrathiSuman-l2h Месяц назад

    Youtub. Channel. Kadhu. Youtublogo. Bandipay. Yapunchu. Manichappendi. Nekuardham. Kaledhu

    • @eswaruppara3271
      @eswaruppara3271 Месяц назад

      youtube లోగో బండి కి అతికించు అంటున్నావా.

  • @KandrathiSuman-l2h
    @KandrathiSuman-l2h Месяц назад

    Youtub. Logo. Yapunchu. Brother. Super. Ounthade

    • @eswaruppara3271
      @eswaruppara3271 Месяц назад

      One year అయింది. bro. RUclips channel ఓపెన్ చేసి.

  • @KandrathiSuman-l2h
    @KandrathiSuman-l2h Месяц назад

    Voice. Clarity. Ieadhu. Bro

    • @eswaruppara3271
      @eswaruppara3271 Месяц назад

      ఓకే బ్రో. ప్రస్తుతానికి నా దగ్గర మైకులు లేవు బ్రో. అందుకే వాయిస్ సరిగా రావట్లేదేమో. నెక్స్ట్ మైకులు తీసుకుంటా. అప్పుడు వాయిస్ క్లియర్ గా ఉంటుంది బ్రో

  • @RaviKishor-e6b
    @RaviKishor-e6b Месяц назад

    అన్న సెకెండ్ హ్యాండ్ బండి కావాలి అన్న ఉంటే చూడు అన్న

  • @mohammadanwaranwar422
    @mohammadanwaranwar422 Месяц назад

    Me videos nice anna all the best

  • @sivasanker6249
    @sivasanker6249 Месяц назад

    అన్న లాంగ్ ట్రిప్ ట్రై చేయి అన్న లోకల్ డబ్బులు మిగలవు

    • @eswaruppara3271
      @eswaruppara3271 Месяц назад

      అవునన్నా నువ్వు చెప్పింది నిజమే లాంగ్ ట్రిప్ లు వేయాలి. వేద్దాం.

  • @andhratruckslife1838
    @andhratruckslife1838 Месяц назад

    Anna milage chappo Bundi ki

    • @eswaruppara3271
      @eswaruppara3271 Месяц назад

      అన్న ఇంకా డీజిల్ ఫుల్ చేయలేదు

  • @nareshguntigunti4402
    @nareshguntigunti4402 Месяц назад

    Return kiray Enta anna

    • @eswaruppara3271
      @eswaruppara3271 Месяц назад

      మంత్రాలయం దగ్గర నుండి కిరాయి వచ్చేసి మండపేట కి 1950

    • @nareshguntigunti4402
      @nareshguntigunti4402 Месяц назад

      @eswaruppara3271 Return em load tisukella vu anna kiray Enta anna

    • @eswaruppara3271
      @eswaruppara3271 Месяц назад

      మాచవరం నుండి కర్ణాటకలో సింధనూర్ కి కిరాయి వచ్చేసి. టన్ను కి 1600 25 టన్

  • @N.s.reddy5066
    @N.s.reddy5066 Месяц назад

    మైలేజి చెప్పండి అన్న

    • @eswaruppara3271
      @eswaruppara3271 Месяц назад

      అన్న ఇంకా డీజిల్ ఫుల్ చేయించలేదు.

    • @eswaruppara3271
      @eswaruppara3271 Месяц назад

      Next video lo cheptha Anna..