Indore to tanuku @ మన బండి క్యారెట్ లోడ్ అయింది 🥕🥕 పక్కన బండి కాటన్ బెల్ లోడ్.🚛🚛

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 12

  • @brk-ye3vy
    @brk-ye3vy 6 месяцев назад

    Chala transpports vallu ..money evataledu sariga.. recived amount taggistunaru

    • @eswaruppara3271
      @eswaruppara3271  6 месяцев назад

      అవునన్నా నువ్వు చెప్పింది నిజమే. ఏదో ఒక లోడు పెట్టుకున్న తర్వాత. రిసీవ్డ్ బ్యాలెన్స్ 5000 లేక 10000 పెడతారు. రిసీవ్డ్ బ్యాలెన్స్ చేతికి వచ్చేంతవరకు గ్యారంటీ అయితే లేదు.

  • @GOPIGANJINABOINA-du5wk
    @GOPIGANJINABOINA-du5wk 8 месяцев назад +2

    నాది కూడ విస్సన్నపేట బ్రో lorry number ఎంత.

    • @eswaruppara3271
      @eswaruppara3271  8 месяцев назад

      సారీ బ్రో ఆల్రెడీ నేను తణుకు లో ఉన్న

  • @sharathreddy3073
    @sharathreddy3073 8 месяцев назад

    Kirai enta bro

    • @eswaruppara3271
      @eswaruppara3271  8 месяцев назад +1

      కిరాయి వచ్చేసి ఇండోర్ నుండి తణుకు కి 3550 ఫర్ టన్ 25 టన్నుల కి మొత్తం కిరాయి 88750.

    • @vigneshyadav1610
      @vigneshyadav1610 7 месяцев назад

      Transport no. Cheppu anna

    • @eswaruppara3271
      @eswaruppara3271  7 месяцев назад

      @@vigneshyadav1610 Indore narayana phone number;9300799999

    • @eswaruppara3271
      @eswaruppara3271  6 месяцев назад +1

      Hi bro

  • @Svss5546
    @Svss5546 8 месяцев назад

    డౌన్ నుండి ఇండోర్ కి కిరాయి ఎంత... తమ్ముడు

    • @eswaruppara3271
      @eswaruppara3271  8 месяцев назад +1

      ఇండోర్ నుండి తణుకు కి కిరాయి వచ్చేసి మొత్తం 88750

    • @jagadishchandra4813
      @jagadishchandra4813 6 месяцев назад

      Hi bro