// Allavaram Village // The village is famous for Rajula Sare //

Поделиться
HTML-код
  • Опубликовано: 10 ноя 2022
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం అనే గ్రామంలో గోదావరి నదీ తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం...
    ........
    ఈ గ్రామం రాజుల సారె కు ప్రసిద్ధి., గోదావరి జిల్లాలో ప్రతీ శుభ కార్యనికి స్వీట్స్ పెట్టడం ఇక్కడ అనాదిగా వస్తున్న సంప్రదాయం.... అటువంటి స్వీట్స్ తయారు చేయటం ఈ గ్రామం యెక్క ప్రత్యేకత..
    #village #godavari #konaseema #harshasriram77 #house

Комментарии • 789

  • @harshasriram77
    @harshasriram77  Год назад +57

    శ్రీ రమాదేవి స్వీట్స్ ... అల్లవరం , అలాగే వీడియో లో name బోర్డ్ కనిపిస్తుంది అక్కడే నంబర్ కూడా కనిపిస్తుంది .... 9 8 6 6 6 0 4 1 3 3..

  • @krishnaprasadrvsr2729
    @krishnaprasadrvsr2729 Год назад +19

    అందమైన కోనసీమ, ఆత్మీయంగా ఉండే ప్రజలు. అద్భుతం 🙏

  • @deekshith1235-nz2cc
    @deekshith1235-nz2cc Год назад +3

    తూర్పు గోదావరి అంటే ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం కోనసీమ అంటే కూడా చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..

    • @suryakumari402
      @suryakumari402 4 месяца назад

      నాకు కూడా andi

  • @ramprasadvasarla
    @ramprasadvasarla Год назад +43

    చాలా అందమైన గ్రామం అల్లవరం,మేము పుట్టి పెరిగిన ఊరు ఇది..ఇపుడు అమలాపురం లో సెటిల్ అయ్యాము.చాలా థాంక్స్ అండి బాగా చూపించారు.

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Год назад +27

    Video చాలా బాగుంది, కోనసీమ అందాలు ఎంత సేపు చూసిన ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను 👌👌👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank u so much for your valuable feedback

  • @palvaishreenivass7482
    @palvaishreenivass7482 Месяц назад +1

    Super delicious

  • @sundararamadevisasthrirama2155
    @sundararamadevisasthrirama2155 Год назад +4

    చాలా చాలా అద్భుతం గా వుంది 👌👌👏👏 మాది కూడా కోనసీమ..

  • @acharyulustp2213
    @acharyulustp2213 Год назад +1

    Manchi vidio chupincharu. Very good and very good place chupincharu. Thank you

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 Год назад +1

    చాలా చక్కగా మంచి క్వాలిటీ లో వీడియో చేశారు.బాగుంది.గోదావరి రుచులు అద్భుతం.

  • @ramakasturi4445
    @ramakasturi4445 2 месяца назад +1

    Very good

  • @kanyakumari6542
    @kanyakumari6542 Год назад +4

    Very beautiful village they are cooperating to show items which they prepared very thrilling to see

  • @snirukulapati9785
    @snirukulapati9785 Год назад +4

    గోదావరి జిల్లాలో పుట్టాలంటే అదృష్టం ఉండాలి

  • @srideviiragavarapu285
    @srideviiragavarapu285 Год назад +4

    Road చుట్టూ వున్న ఏరియా ఎంత బావుందో 🤗👏👏👏😊🥰

  • @satyanarayanaraju6742
    @satyanarayanaraju6742 Год назад +12

    Malleswarao గారి స్వీట్ హౌస్ super

  • @bvsraju5200
    @bvsraju5200 Год назад +4

    అల్లవరం స్వీట్స్ సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్ .

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @padmajaponnada9574
    @padmajaponnada9574 8 месяцев назад

    Very nice n yummy mouth watering variety Sweets.Tq you very much for sharing such a nice video Sir. very interesting.👌💐🍛

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 Год назад +2

    అబ్బ తినాలి అనిపిస్తోంది

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @vasuks5616
    @vasuks5616 Год назад +1

    చూడ చక్కని కోనసీమ అందాలు, చూడగానే నోట్లో నీరూరే అల్లవరం స్వీట్స్ గురించి చాలా చక్కగా వివరించారు. మేము చాలా రోజుల నుండి అంతర్వేది దర్శనం చేసుకోవాలి అనుకుంటూ వున్నాము .
    VASU. KS
    Banaganapalli
    Nandyal Dist.

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 Год назад +2

    😋😋😋😋 chaala bagunnay items.. Maastaru.. Nyce vedio..

  • @nareshpalle8227
    @nareshpalle8227 Год назад +3

    చాలా అందంగా వుంది ఊరు మాది కరీంనగర్ తెలంగాణ

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @krishnaprasad3094
    @krishnaprasad3094 Год назад +2

    Beautiful village ma allavaram

  • @sanafatima8903
    @sanafatima8903 Год назад +1

    Hi annaya madhi godilanka super annaya mana uru ni andariki chupistunv super annaya neku chala thanks

  • @ilovegodavaridistrict7189
    @ilovegodavaridistrict7189 Год назад +53

    Harsha sriram77 100 k subscribers ravali entha Mandi korukuntunaru 😍

    • @harshasriram77
      @harshasriram77  Год назад +3

      Thank u so much for your valuable feedback

    • @venkatarajuindukuri9863
      @venkatarajuindukuri9863 Год назад +1

      I also wish him to get more subscribers.

    • @palleturiammayi5556
      @palleturiammayi5556 Год назад +1

      Nenu... 👍👍👍

    • @kgchalam296
      @kgchalam296 Год назад +1

      Ore.annaya.harsasriram.ambhadgar.konaseema.jilla.kadura.konaseemajilla.anichappara

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      @@kgchalam296 school records lo కూడా పేరు మారిపోయింది...బ్రో...... మనమే మారాలి బ్రో....thank you so much for your valuable feedback

  • @ramachandraraju435
    @ramachandraraju435 7 месяцев назад

    హర్ష గారు మీరు మంచి వర్క్ చేస్తున్నారు

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 Год назад

    Wow antha pedda Manduva 🏡🏡🏡👌👌👌sweets gotum kaja🥖🥖😋 thank u and manu for nice video ❤

  • @n.yashaswireddy7054
    @n.yashaswireddy7054 Год назад +2

    Sweets choosthunte mouth watering 😄

  • @sivak38
    @sivak38 Год назад +4

    Good video
    I surprised with sweets making first time see
    God bless u mr

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 Год назад +6

    స్వీట్ ఫ్యాక్టరీ . గుడ్ కవరేజ్. వారి స్వీట్ మార్ట్ పేరు, ఫోన్ నంబరు కూడా ఇస్తే బాగుండేది.

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Video lo వుంది చూడండి sir......

    • @saibaba8194
      @saibaba8194 Год назад

      @@harshasriram77 phone number yekkada vundhi brother

  • @kunchedhanalaxmi6529
    @kunchedhanalaxmi6529 Год назад +1

    Sri Ram Garu Tq nice Video. Amalapuram. Amma mma,NanammaGari Vuru

  • @meerbeebi2480
    @meerbeebi2480 Год назад +1

    Chala bagudi vidio

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 Год назад +3

    Nice video Harsha Garu super chala bagundi video 🌴💚😍❤️👌

  • @aroonat8382
    @aroonat8382 Год назад +4

    I am a new subscriber.I love villages and your channel is superb.Please show us more beautiful villages which we may not know especially Godavari side 😊

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank you so much for your valuable feedback

  • @venkatarajuindukuri9863
    @venkatarajuindukuri9863 Год назад +3

    Nice videos you are presenting to get back old memories.

  • @jagadish5468
    @jagadish5468 Год назад +2

    చాలా థాంక్స్ అండి చాలా అందమైన గ్రామాలు, గోదావరి అందాలు, ఆలయాలు, అలాగే అక్కడి రుచులు మాకు చూపిస్తున్నారు.

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank you so much for your valuable feedback

  • @TheMeeTime
    @TheMeeTime Год назад +8

    Yepudu chusinaa adey peaceful and beautiful feeling broo..Mee videos loo Edo maaya undi 😊 Keep Rocking my friend 💚

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank u so much for your valuable feedback

  • @thotasrinivas4373
    @thotasrinivas4373 Год назад +4

    Harsha sriram garu
    You are wonderful job
    Every Sunday i waching your vedios

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank u so much for your valuable feedback

  • @perurimangadevi7643
    @perurimangadevi7643 Год назад +1

    Super ninu putina place very nice thanks so much

  • @Vinay-m2h
    @Vinay-m2h 7 месяцев назад

    God given Real Nature in the villages of the Godavari districts

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 Год назад +7

    అల్లవరం 👌👍💐🎉

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank u so much for your valuable feedback

  • @rrkenterprises9273
    @rrkenterprises9273 Год назад

    Nice Annayya good vidiochesaru

  • @netajibadugu3206
    @netajibadugu3206 Год назад +3

    Na atthagari village
    Sweet s very yummy
    Nice video brother

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank u so much for your valuable feedback

  • @palvaishreenivass7482
    @palvaishreenivass7482 Месяц назад +1

    Love you Harsha I like that

  • @malleshbandiguptapu2965
    @malleshbandiguptapu2965 Год назад +4

    థాంక్యూ శ్రీరామ్ గారు

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @rajanikanthsadanala7334
    @rajanikanthsadanala7334 Год назад +4

    I am rajani kanth 2006 lo allavaram lo hospital building chesanu.. I love this village and people..

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 Год назад +4

    Very nice video with lot of information in the interior konaseema. Very interesting and we enjoyed the video. Thank you Sriram Garu. From Nellore.

  • @mukarapukotteswararao6437
    @mukarapukotteswararao6437 Год назад +1

    Wow Harsha nice allavaram good video thanks

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @AlampallyPremKumar-sm1mz
    @AlampallyPremKumar-sm1mz Год назад +1

    Super konasima.is.supr.

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @ramakrishnagangadharambala6153
    @ramakrishnagangadharambala6153 Год назад +6

    మాది అల్లవరం నా పేరు రామ కృష్ణ గంగాధరం బలభద్ర మా ఇల్లు కూడా వీడియో లో తీశారు చాలా తేక్స్ అండి మా ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడి నుంచి స్వీట్స్ చాలా దూరం వెళుతూ ఉంటాయి సీజన్లో పది రోజుల ముందు నుంచే ఆర్డర్ తీసుకుని చేస్తూ ఉంటారు రేటు రీజన్ గా ఉంటుంది క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చేస్తారు

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank you so much for your valuable feedback

  • @KumarGVRS
    @KumarGVRS Год назад +1

    Nice video and desire to order sweets immediately. Keep it up

  • @chinigamarunchinigam4167
    @chinigamarunchinigam4167 Год назад +2

    Wow beautiful village 👌

  • @kalyanisvocals1164
    @kalyanisvocals1164 Год назад +1

    Aha kanulaku inni sweets tho vindu chesaaru sir.Allavaram graamam chala andamga vundi. Suuuper sir👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @yedidipremalatha1660
    @yedidipremalatha1660 Год назад +1

    Excellent video s brother. Thank you

  • @nmuralikrishnan4466
    @nmuralikrishnan4466 Год назад +7

    హర్ష శ్రీ రామ్ గారు ఉబయ గోదావరి జిల్లాలో ప్రత్యేకతలు ఉన్నాయి అవీ బయటకు తీసి ప్రపంచానికి పరిచయం చేస్తూ మీ కృషి నీ అభినందించాలి ఖచ్చితంగా ప్రశాంత వంతమైన వాతావరణం లో ఉబయా గోదావరి జిల్లాలు ఎప్పుడూ ముందుంటాయి
    అలాగే పద్దతులు మారాయి గానీ సంప్రదాయాలు మారలేదు అని తెలుగు లోగిళ్ళు మధురానుభూతులు మిగిలిస్తునే ఉంటాయి. మరిన్నీ మంచి వీడియోస్ తీస్తూ వివర్స్ కి పరిచయం చేయాలి.
    వెరీ నైస్ థిస్ వీడియో
    థాంక్ యూ హర్ష శ్రీ రామ్ గారు.
    మురళీ కృష్ణ N,
    సిద్ధాంతం.

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @mallid3938
    @mallid3938 Год назад +2

    చింతలు తీర్చే అమ్మ చింతలమ్మ అమ్మవారు

  • @durgadileeppolamuri4154
    @durgadileeppolamuri4154 Год назад +1

    Nice మ ఉరి గూర్చి మకు బాగా చూపించారు

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 Год назад +2

    Very nice informative Video . Keep up Sriram garu🎉

  • @RajKumar-ey5hd
    @RajKumar-ey5hd Год назад +2

    కోనసీమ చాల బాగుంది సోదర

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @PRmuchatlu
    @PRmuchatlu Год назад +2

    Am from Telangana ఆంధ్ర అంటే చాలా ఇష్టం అండి బాబు గట్టిగా చెప్పాలంటే పిచ్చి అండి ఆయ్

  • @sowmyavenkatrao9368
    @sowmyavenkatrao9368 Год назад +3

    Maa konaseema🥰

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @jansimanthena4604
    @jansimanthena4604 Год назад +1

    Nice video Harsha garu sweets famous allavaram

  • @tsivapras
    @tsivapras Год назад

    Chala baga chupincharu!! Noru ooruthondi...... anni thinalani undi

  • @kalyaniuma5550
    @kalyaniuma5550 Год назад +1

    Chala baguntundi

  • @srinivasrao-uo4uj
    @srinivasrao-uo4uj Год назад +3

    అల్లవరం సుందరమైన ఊరు నేను పుట్టి పెరిగిన ఊరు వీడియో చూసినంత సేపు చాలాసంతోషంగా ఉందని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు చాలా వీడియోలు తీయాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నాను

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @mangathayaruadabala7011
    @mangathayaruadabala7011 Год назад +1

    Madi allavaram pakane sweets anni super

  • @srinivassrinu7984
    @srinivassrinu7984 Год назад +1

    హలో అన్నా నువ్వు మాత్రం చాలా సూపర్ అన్న ఈ వీడియోలో ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్పావన్న కొబ్బరికాయ ఓలిస్తే ఎలా ఉంటాది ఉలవకముందు ఇలా ఉంటుంది అనే విషయం మాత్రం బాగా చూపించావు, చెప్పావు

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @RR-kv1zj
    @RR-kv1zj Год назад +2

    Wow so many coconuts

  • @manjuprakash9115
    @manjuprakash9115 Год назад +5

    Beautiful place. Very nice people too 🙏🙏
    Thank you letting know all of us about Allavaram village.
    May your tribe increase 👏👏🙏🙏

  • @manjulathag4298
    @manjulathag4298 Год назад +6

    Pollution లేని పరిసరాలు....
    కల్మషం లేని మనుషులు.....
    నమ్మలేని ధరలు....
    Excellent.....
    Can they courrior to us?

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank u so much for your valuable feedback

    • @manjulathag4298
      @manjulathag4298 Год назад +1

      @@harshasriram77 wecome andi.... By the way can they courior those sweets with in india? If so, please share their number

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Video lo వుంది అండి... number...but నేను share చేయకూడదు..నంబర్..... శ్రీ రమాదేవి స్వీట్స్....అక్కడే నంబర్ వుంది..screenshot తీసుకోండి.....Thank u so much for your valuable feedback

    • @manjulathag4298
      @manjulathag4298 Год назад

      @@harshasriram77 thank you andi

  • @krishnaveni2290
    @krishnaveni2290 Год назад +3

    Super nice vlog ❤️👌 yummy 😋

  • @humerasyed5586
    @humerasyed5586 Год назад +14

    Hi ! Nice to see my forefathers village 🙏 after my father got married he left the village n i hardly remember twice we went there. We all settled in USA but very soon v wanna visit when v come there. My grand parents r from chinnagaruvu Rajulapudi Aadi narayana garu. Im really happy to c this video.🙏 thank u

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Год назад +1

    చాలా బాబూందండీ స్వీట్స్ innirakaalu ఉంటాయాన్ని తెలీదు. ఇంత చిన్న ఊర్లో ఇంత ఓరిశ్రమ ఉంది ఆంటే ఆశ్చర్యం గా ఉంది.
    ఊరు కూడా చాలా బావుంది
    థాంక్స్

  • @Amrutha768
    @Amrutha768 Год назад +1

    Wwooww tnx for video bro ..... My village allavaram 💖

  • @upenderreddykethireddy6603
    @upenderreddykethireddy6603 Год назад +2

    Super Annayya

  • @avramanamma7941
    @avramanamma7941 Год назад +4

    Very beautiful vilage and nice sweets snacks

  • @omyaascollectionsvlog1019
    @omyaascollectionsvlog1019 Год назад +1

    Annaya allavaram ma sontha vuru anaya ma vuru antha meru chubistunty naku sonthosham tho adupu vachesinde chala thanks anaya

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @ranikanna3482
    @ranikanna3482 Год назад +1

    My sweet memories
    My village

  • @thirumalainternationalsslt5876

    Super bro. Your presentation. Like your videos

  • @chandrasekharam879
    @chandrasekharam879 Год назад +1

    Mana konaseema ni adbhutam gaa chupincharu. Memu Hyd lo vunna mee vedeo chusthunantha sepu akkade vundi chusthunnatlu vundhi. Inka ilanti vedeo meeru yenno cheyalsni korukuntunnsmu. Thanks

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @venkatasaibaba7242
    @venkatasaibaba7242 Год назад +4

    Nice video, i really appreciate your efforts.

  • @gsubbaraju1586
    @gsubbaraju1586 Год назад +3

    Goodvideos👍💜🙏🤝🙏

  • @sigampalliprasad4852
    @sigampalliprasad4852 Год назад +1

    Videos chusthunte Chaala happy ga untundi....

  • @varungudipudi
    @varungudipudi Год назад +1

    సూపర్ వీడియో bro

  • @saikiranch5662
    @saikiranch5662 Год назад +1

    Ever green music the best content keep it up bro

  • @nagarajuyadla5051
    @nagarajuyadla5051 Год назад +1

    Hi sir how are you I love your videos I am waiting for your videos tq so mch for video and nice video

  • @bedtimechandamamastories6943
    @bedtimechandamamastories6943 Год назад +1

    వూరు చాలా బాగుంది sweets inka బాగున్నాయి....

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @srinivasmurthy6227
    @srinivasmurthy6227 Год назад +3

    Very nice video 👌👍

  • @murthyramana6547
    @murthyramana6547 Год назад

    Dear Harsha. Very nice post. Nice coverage.

  • @madhavib6670
    @madhavib6670 Год назад +2

    Me videos kosam waiting ser menu superb 👌👌👌

  • @gowribabji5188
    @gowribabji5188 Год назад

    Ma Ammamma gari ooru I love sooo much

  • @eswarrao6953
    @eswarrao6953 Год назад +5

    Harsha Sriram garu మీ videos అన్నీ చాలా భావుoటున్నాయి. మన ఆంధ్రలోనే చూడవలసిన ప్రదేశాలు చాలా వున్నాయి. మీ కృషి వలన మేము చూడగలుగుతున్నాము. మీకు మా అభినందనలు. మీ కష్టానికి తగిన ఫలితం మీకు ఆ దేవ దేవుడు ప్రసాదిoచాలని మేము ప్రార్థించు చున్నాము . I wish you good luck in all your future endeavors.

    • @harshasriram77
      @harshasriram77  Год назад +1

      Thank u so much for your valuable feedback

  • @PRmuchatlu
    @PRmuchatlu Год назад +1

    అలా చూస్తూ బతికేయోచ్చు అండి బాబు

  • @cookingbykavitha636
    @cookingbykavitha636 Год назад +1

    Nice sharing annnaya useful video and iam new friend hear

  • @mvsramakrishna8487
    @mvsramakrishna8487 Год назад +2

    కోమరిగిరి పట్నం వెళ్ళే దారిలో ఉన్న షాప్ లో చాలా మంది కొంటం

  • @gummapusaikiran1438
    @gummapusaikiran1438 Год назад +5

    My home town🥰💞💗

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @eravathi7769
    @eravathi7769 11 месяцев назад

    Hs ram I am big fan with you

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 Год назад +1

    Anni బాగున్నాయ్

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @gadirajusuribabu54
    @gadirajusuribabu54 Год назад

    Nenu maa ammayi marriage ki ikkaday sweets cheyinchanu,nagesh garu chesaru,chaala respect galavaaru ,thanks Andi,GSN RAJU, HYDERABAD

  • @omyaascollectionsvlog1019
    @omyaascollectionsvlog1019 Год назад +1

    Meru enka elanti chakati videos baga teyalani korukuntuna

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @arunaghattu1005
    @arunaghattu1005 Год назад

    Super👍👍👍 sir

  • @poojithavarmanadimpalli6422
    @poojithavarmanadimpalli6422 Год назад +5

    I'm the newly subscriber in ur channel..nice vlog keep it up andi.. I know allavaram village I visit a lot of times ..and very famous allavaram bellam mithai..👌