ll Birthplace of Putharekulu ll Atreyapuram Village ll
HTML-код
- Опубликовано: 22 окт 2024
- ఆత్రేయపురం.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాములోని డా. బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఒక అందమైన ఊరు...కోనసీమ లో ఏ సినిమా షూటింగ్ చేయాలన్న.... ఆత్రేయపురం తప్పకుండా చూపిస్తూ వుంటారు....అలాంటి ఒక అందమైన ఊరు.... అలాగే ఇక్కడే పూతరేకులు మొదటిగా తయారు చేసిన గ్రామం కూడా ఇక్కడే..... ఆత్రేయపురం గ్రామం గురించి పూర్తిగా ఈ వీడియో లో చూద్దాం అండి......
#village #konaseema #andhrapradesh #godavari #eastgodavaridistrict #atreyapuram #harshasriram77
#
వీడియో చాలా బాగుంది బ్రో ఆత్రేయపురం గురించి వినడమే కానీ అందులో పూతరేకులు ఎలా తయారుచేస్తారు అనే విషయాన్ని నీటిగా చూపించారు. అలాగే అద్భుతంగా వివరిస్తూ ప్రస్తుత సమాజానికి తెలియనటువంటి చరిత్రను మీ ఛానల్ ద్వారా చాలా విషయాలు మేము తెలుసుకుంటూనే ఉన్నాము బ్రో❤❤🤝🤝🤝
హర్ష గారు @అంతర్వేది ఈ వీడియో మొత్తం చూసానండి స్కిప్ చేయకుండా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను.ఆత్రేయపురం చాలా బాగుంది ముఖ్యం గా లల్లాలకుల సూపర్ అండి.మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు హర్ష గారు 🙏🤝
Good video Harsha Garu very nice 😊🥰😍
Thank you so much andi
Athreyapuram antene putharekulaku prasidhi andi..location Super andi ❤❤❤❤❤❤
Thank you so much andi
Very nice video Harshasriram Garu💕💕💕
చాలా బాగా చూపించారు
బాగుంది ❤❤
Superb place. Paperdosa still superb
I love attriya Puram❤ nice beautiful locations bro rx100😊 movie location super
Thank you so much andi
ఆత్రేయపురం అంటేనే పూతరేకులు కు ప్రసిద్ధి,villege location super
Atreyapuram putharekalu kanna munde prasiidhi atri maha muni tapassu chesina pradesam
Soooooooo nice Harsha Garu..Take Care 🙏👌👌👌👍💕💕
Last lo meeru kuda Putharekulu Chesaaru Super Anna
Hai Harsha garu nice video 👍👍 regular ga video petande pls
Me voice the way u present is simply superb
Nice one 😊
Super
Thank you so much andi
Supar sir 🙏🙏🙏🙏🙏
Chala baga explore chesaru aathrayapuram putharekula gurinchi. Happy anpinchindi annitikanate. Mee back ground music Kinney FIFA aipoyanu. Soft and smooth sweet melody. A music valle Nenu mee channel chudataniki and subscribe cheyadam jarigindi. Hat's off to Harshsa dooram Garu. Nenu puttindi Bhimavaram Anduke godarolla. Godarolla videos interest GA chusthanu
Short ga cheyandi.More people Chustaru
Vasanthavada kudaa vachara Harsha 👌👌🍫🍫🍫🍫🍫🍫
Namaste Harsha bro
మీరు చెప్పింది నిజం ...🤷
ఆత్రేయపురం అంటే పూతరేకులు గుర్తు వస్తది....అంతర్వేది అంటే నాకు నరసింహ స్వామిగుడి,బీచ్ ఈ రెండు గుర్తొచ్చేది కానీ ఇప్పుడు అంతర్వేది అంటే హర్ష శ్రీరామ్ గారు కూడా గుర్తు వస్తున్నారు...🎉 ❤
Wonderful video Harsha garu. Athreyapuram village yenthomandi choopincharu gani mee antha adbhuthamga present cheyalekpoyaru. Lolla lakulu, putha rekula tayari vidhanam chakkaga choopincharu. Ye shopki vellina munduga putharekulu chethikivvadam meeru kadanaleka konnichotla theesukovadam navvu teppinchindi. Godavari nadi Sit Aarthur Cotton, Sarvai Papanna Goud garla vigrahalu akattukunnai.
💞
Hi Anna seethampeta pineapple chupinchadi
Good morning sir
Nuv super unnav niku mrgi ayyinda
Thank you so much
Hii gd morning anna
హాయ్ హర్ష గారు ఎలా ఉన్నారు. చాలా రోజుల తర్వాత వీడియో పెట్టారండి. కానీ మంచి వీడియో. నేను కాకినాడ పోతలేకుల్ తిన్నానండి చాలా బాగుంటాయి
Bhayya entha pootharekulu famous aithey mathram video antha adhey chupinchala bhayya. 53 mins video lo almost 30--40 + mins aa sweet preparation a chupinchav.
బ్రో ఇలా మన rjm ఉండే ప్రతి విలేజ్ చూపించు బ్రో...చూస్తాం.
HI ANNA BACKGROUND BGM NAME CHEPPU ANNA🎉
Ok bro
ఆకడయేంతమందీవునారు వాలాందరీనీఆడీగావ
nice locations cinema vaallu shppting chesukoni hyderabad dobbeyyakundaa e godavari jillala uttarandhra abhivruddi tourism sectors like parks hotels studios develope chesi encourage cheyyali govt 70 percent shooting chesthene andhra lo rights evvali lekapothe mana film industry seperate cheyyali godavari jaillalu visakha srikakulam districts ki special economic policy implement cheyyali cinema vaallu dabbulu sampadistunnaru kaani mana godavari jillalaku emi cheyyadam ledu
Please short video.
Attili sattibabu
నేను ఆల్రెడీ పూతరేకులు టేస్ట్ చేశాను సార్ ఆత్రేయపురం లోనే మై ఫేమస్ ప్లేస్ ఇన్ ఆత్రేయపురం పూతరేకులు
Ammayi andhu navendi
Thank you so much andi
ఆత్రేయపురం లో మొట్టమొదట పూతరేకు తయారు చేసింది
శ్రీ ముదునూరి అక్కి రాజు గారు...
don't change background music, it is very touching sir
Please share their number andi so we can order andi