వెంచూరితో పని లేదు లాటర్ ఉంటే చాలు డ్రిప్ మందులు పొలానికి ఇవ్వొచ్చు | Venturi System |

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 31

  • @kondurumallikarjuna644
    @kondurumallikarjuna644 День назад +7

    నేను ఇంతకుముందే వాడి వదిలేసాను ఎందుకంటే కరెంటు పోయినప్పుడు మనం అక్కడే ఉండాలి లేదంటే నీళ్లలో కలిసే ప్రమాదం ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదని నా ఒపీనియన్

  • @pgovindareddy85
    @pgovindareddy85 2 дня назад +3

    నేను ఆల్రెడీ వాడాను చాలామంది కూడా వాడుతున్నారు ఎవరు ఐడియా కానీ బాగా పని చేస్తుంది

  • @OnlineDeals01
    @OnlineDeals01 18 часов назад +1

    Hello bro I'm graphic designer. Mi YT channel ki thumbnail design chestha bro. Per thumbnail design just 100/-good thumbnail vadatam valla mi channel ki manchi reach vasthundi. Nenu manchiga chesthanu first sample work chudandi nachithe continue cheyyandi bro

  • @lifeofraj143
    @lifeofraj143 День назад +1

    1hp motor connect cheyadam best…. Menu 1hp moter use chestunnam

  • @SunilBEHAPPY
    @SunilBEHAPPY День назад +1

    Filters jamm avuthaii ala aite
    Vadakattukuni posthe parvaledu

  • @jelendarbeerelly9147
    @jelendarbeerelly9147 День назад +1

    సూపర్

  • @RsReddy-q6s
    @RsReddy-q6s 6 часов назад +1

    Anna.watar.kaltiauteadi.

  • @vijayabhaskarreddy4902
    @vijayabhaskarreddy4902 2 дня назад +3

    ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి విషయాన్ని సేకరించ గలిగారు రైతులు ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలి ప్రస్తుత వ్యవసాయ ఖర్చులు తిరిగి రైతుకు పెను భారం అవుతా ఉన్నది అది ఎంత అది ఎంత అది ఎంత అంటే కొండంత అయితా ఉంది కొండంత అవుతుంది ఇక్కడ నా యొక్క అభిప్రాయం ఒక్కటే బోర్ లో బోర్డర్స్ బడి బోరు బొక్కలో పంపు మోటర్ దించే తప్పుడు మధ్య మధ్యలో ఇప్పటికి కూడా బోర్లలో రాళ్లు తగులుతున్నాయి అప్పుడు ఈ డ్రిప్పు లాటరీ పంపించేటప్పుడు ఎక్కడైనా రాళ్లకు తగులుకుంటే లెటరు పాడవుతుంది అనేటువంటి నా యొక్క ఉద్దేశము బోరు బొక్క క్లీన్ గా ఉంటే రైతు మీద మంచి అవకాశమే నీళ్లు సమానంగా పోతాయి ఆ మందు కూడా నీటిలో ఇంకా బాగా కరిగి నూటికి నూరు శాతం చెట్టుకు సద్వినియోగం అవుతుంది

    • @agritelugu1655
      @agritelugu1655  2 дня назад

      అవును సర్ బోరు బావిలో దరికి రాళ్లు లేకపోతే ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది... వెంచుర్ వాడినప్పుడు మాటి మాటికి గేట్వాల్వ్ మార్చాల్సిన అవసరం ఉండదు... పైప్ లైన్లు దెబ్బతినవు

  • @lokanathareddy1246
    @lokanathareddy1246 22 часа назад

    Jeevamrutham vadulukovataaniki baguntundhi

  • @gurusankarprasad906
    @gurusankarprasad906 День назад +4

    Dont use i think ground water pollution

  • @reddyyodhin1238
    @reddyyodhin1238 2 дня назад +2

    Pump nunchi mandhu vastundhi gurnty emi
    Bore loki povachuga....

    • @agritelugu1655
      @agritelugu1655  2 дня назад

      97007 14015

    • @agritelugu1655
      @agritelugu1655  2 дня назад +2

      సర్ మనం పంపే లాటర్ డైరెక్ట్ గా పంప్ దగ్గరికే ఫిట్ చేస్తున్నాం అది కాకుండా పంప్ నీళ్ళను లాగే చోటు అది కాబట్టి మందు పక్కకి పోయే అవకాశమే లేదు అని రైతు చెప్పారు... అదీ కాకుండా మొత్తం గ్రామం అంతా ఈ పద్ధతి అవలంబిస్తున్నారు. అక్కడ 2 .5 ఇంచ్ నీళ్ళను పంపు లాగుతోంది కాబట్టి పక్కకి పోయే అవకాశమే లేదు

    • @rkbrothersatpchannel6890
      @rkbrothersatpchannel6890 2 дня назад +1

      Mi mandhulu tho bhugarbam lo vunna nillani kuda nasanam chestunnaru

    • @Rnk-gi7vv
      @Rnk-gi7vv День назад

      కెమికల్ వల్ల కలిగే నష్టంఎక్కువ

  • @maddurimuralidhararao4931
    @maddurimuralidhararao4931 День назад +1

    Bore water lo mandu kalasi పోతుంది గా

    • @agritelugu1655
      @agritelugu1655  День назад

      @@maddurimuralidhararao4931 లేదు అండి ఎందుకంటే మనం 16 mm లేటర్ నుంచి పంపుతున్నం లోపల పంప్ దగ్గర L లోపలికి ఉంటుంది కాబట్టి మందు పక్కకి పోయే అవకాశం లేదు

  • @reddybhaskar7788
    @reddybhaskar7788 19 часов назад +1

    పంపు క్రింది బాగానికి ఎరువు నీళ్లు వెళ్ళితే అవి ఎలా బయటికి వస్తాయి

  • @veeranna916
    @veeranna916 День назад +1

    Anna bore lo vadhelithey water thoti radha

  • @vamsip6271
    @vamsip6271 День назад +1

    అన్నా ఇది Failur idea ఎందుకుటే కరెంటు పోయినప్పుడు మందు wast అవుతాది

  • @ravindchoudhary
    @ravindchoudhary 5 часов назад +1

    3rd grade idea

  • @rajasekkarareddi4995
    @rajasekkarareddi4995 День назад +1

    Nenu 5yerars nunchi vaduthunna

    • @agritelugu1655
      @agritelugu1655  День назад +1

      ఏ ఊరు అండి మీది

    • @Rnk-gi7vv
      @Rnk-gi7vv День назад +1

      అన్నా పుంపుకి కెమికల్ వల్ల కలిగే నష్టం ఏమీ కాద

    • @rajasekkarareddi4995
      @rajasekkarareddi4995 День назад +1

      Ventane vasthadi kanuka ami avadu

    • @rajasekkarareddi4995
      @rajasekkarareddi4995 День назад

      @@agritelugu1655 ananthapur

  • @pvrchannel4063
    @pvrchannel4063 2 дня назад +1

    సూపర్