నీన్నే నమ్మినా...!|New song By

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Lyrics :
    నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా...
    ॥పల్లవి॥
    నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా
    నన్ను కాదనకు నా రక్షకా
    నిన్నే చేరినా - నీ సన్నిధి కోరినా
    నన్ను త్రోసేయకు నా యేసయ్య
    చరణం || 1. ఆరిపోతున్నా - మసిబారిపోతున్నా
    జీవితాన్ని - (నా) వెలిగించుమయ్యా
    పడిపోతున్నా - పాడైపోతున్నా
    నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ॥నిన్నే॥
    చరణం || 2. సోలిపోతున్నా - సొమ్మసిల్లిపోతున్నా
    నా హృదయాన్ని - ఓదార్చుమయ్యా
    కృంగిపోతున్నా - కుప్పకూలిపోతున్నా
    నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ॥నిన్నే॥

Комментарии • 3

  • @Saralanithwikrajesh
    @Saralanithwikrajesh 6 месяцев назад +3

    Glory to God 🙏🏻 chala bagundhi Annaya dhevudu miimunu bahuga dhivinchunu gaka 🙏🏻

  • @DasliRamavath
    @DasliRamavath 6 месяцев назад +3

    Super song annaya

  • @yesudashonnadde7483
    @yesudashonnadde7483 5 месяцев назад +1

    Super song brother 🙏🙏🙏🙏