Mother Mary - Other Children: మరియమ్మకు యేసు కాకుండా వేరే పిల్లలు ఉన్నారా !

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • మిత్రులారా.. దైవ సందేశాలను, కతోలిక విశ్వాస సత్యాలను వాట్సాప్ ద్వారా పొందడానికి కింది లింక్ తెరచి, చానెల్ లో ఫాలో బటన్ క్లిక్ చేయగలరు.
    whatsapp.com/c...
    Bible Studies (బైబిలు స్టడీలు):
    మత్తయి: • Bible Study: Gospel of...
    దర్శన/ప్రకటన గ్రంథం: • Bible Study: Book of R...
    గలతీయులకు రాసిన లేఖ: • Letter to Galatians Bi...
    ఎక్కువ ఆదరణ పొందిన వీడియోలు:
    గుణదల మాత చర్చి చరిత్ర: • Gunadala Mary Matha Ch...
    ప్రార్థన చేయడం రావట్లేదా ?: • How to Pray: ప్రార్థన ...
    వేళాంకణి చర్చి చరిత్ర: • Velankanni Mary Matha ...
    లెంట్ లో వీటిని తప్పకుండా చేయాలి: • Lent: How to get Best ...
    సండే లా అంటే పాస్టర్ దొంగబోధ: • Counter to @kondaveeti...
    కాథలిక్ ను విమర్శించిన పాస్టర్ కు సమాధానం: • Vijay Prasad Reddy on ...
    దర్శన/ప్రకటనలోని 666 అంటే ఏమిటి: • 666: All you need to k...
    జోసెఫ్ తంబి చరిత్ర: • Bro Joseph Thambi Hist...
    శరబరా అని అరిస్తే అన్యభాషలు కాదు: • Gift of Tongues Telugu...
    బైబిల్ ఎలా చదవాలో తెలియడం లేదా?: • How to read Bible: ఈ అ...
    మరియమ్మకు యేసు తర్వాత పిల్లలున్నారా ?: • Mother Mary - Other Ch...
    క్యాథలిక్, ప్రొటెస్టెంబ్ బైబిల్ల మధ్యలో తేడాలు: • Catholic vs Protestant...
    క్యాథలిక్స్ విగ్రహారాధన చేస్తారా ?: • Do Catholics worship I...
    బైబిల్లో క్రిస్మస్ తేదీ: • Christmas Date from Bi...
    దేవుడు మాట్లాడే మార్గాలు: • God is talking to you ...
    పలు అంశాల మీద ప్లేలిస్టులు:
    Mother Mary: • Mother Mary | మరియతల్ల...
    Indulgence: • Indulgence | పరిపూర్ణఫలం
    Saints: • Saints | పునీతులు
    Pope • Prayer | ప్రార్థన సందే...
    Lent: • Lent | తపస్కాలం
    Christmas: • Pope | పోప్ సంబంధిత వీ...
    Jesus: • Jesus | యేసు బోధలు
    Indian Traditions: • Indian Traditions | భా...
    Catholic Answers: • Catholic Answers | కతో...
    Church History: • Church History | శ్రీస...
    Shrines: • Shrines | కతోలిక పుణ్య...
    Sunday Sermons: • Sunday Sermons | ఆదివా...
    Bible: • Bible | పవిత్ర గ్రంథ స...
    Contact me on..
    Email: srujan.segev@gmail.com
    Tags:
    #srujansegev #srujansegevvideos #biblestudy #telugujesus #catholic #teluguchristianmessages

Комментарии • 478

  • @rambaburambabu4300
    @rambaburambabu4300 Год назад +10

    నమస్తే సృజన గారు చాలా బాగా వివరించారు సృజన గారు చెప్పే విషయాలు చాలామంది పాస్టర్లు ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకోవాలని కోరుకుంటున్నాను సృజన గారు ఇటువంటి
    దేవుని వాక్యం వీడియోలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్ములను బహుగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్

  • @mggr23534
    @mggr23534 Год назад +20

    మీరు ఎందుకు అంత ప్రయసపడుతున్నరో తెలియడంలేదు...మనం అంగీకరించ వలసింది ఏసునా...?మరియనా..? మనకు రక్షణ ఎవరు ఇస్తారు....
    మీరు రెండు ఉదాహరణలు చెప్పారు...పొట్టి శ్రీరాములు గురించి వేరొక దాని గురించి..మీరు చెప్పిన రెండు ఉదాహరణల్లో వారు మరణించారు...అందుకే వాళ్ళు తినలేదు,కనలేదు...కానీ మరియమ్మ గారు జీవించే వున్నారు..
    మీరు ఎన్ని చెప్పిన మీ ఇంపార్టెన్స్ దేవుని మీద కంటే మరియమ్మ గారి మీదే ఉంటుంది...మీరు గౌరవం అని చెప్పినా కూడా అది ఆరాధన లా మారిపోయింది...లోకస్తులు సినిమా హీరోలను అభిమానం పేరుతో అరదించినట్లు...
    నా మాటల్లో తప్ప ఉంటే sorry bro....

    • @haralashirley4338
      @haralashirley4338 Год назад +7

      ఎన్ని విధాలుగా మీరు చెప్పిన catholics లో కనిపించే పద్థతి అంతా అన్యులు చేసినట్టే ఉంటాయి. నేను రోజు వీరిని చూస్తూనే ఉన్నాను.

    • @Diamond-uj9jn
      @Diamond-uj9jn Год назад +2

      Yes

    • @vintananibabu4735
      @vintananibabu4735 Год назад +2

      Yes

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 Год назад

      Kotha bhodalu vadhu

    • @madhusudhanrao.g
      @madhusudhanrao.g Год назад +2

      Yes

  • @ramadevisiddamsetty8282
    @ramadevisiddamsetty8282 2 года назад +1

    God bless you brother

  • @durgambrundhavan2222
    @durgambrundhavan2222 3 года назад +2

    👍👏

  • @dk-qf3iq
    @dk-qf3iq 2 года назад +1

    Bible formula - when it speaks...speak - when it stops...stop. no-one should try vice-versa.

  • @madaganirajasekhar1716
    @madaganirajasekhar1716 4 года назад

    Excellent

  • @sampangielisha1322
    @sampangielisha1322 Год назад +27

    మరియమ్మ పవిత్రమైన వ్యక్తి ఆమెనూ గౌరవించాలి పూజింప వద్దు ఆమె మనిషి

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад +2

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 Год назад +1

      Well said

    • @Vardhandonak-lw8ud
      @Vardhandonak-lw8ud Год назад +2

      Marry matha enni adhubthalu chesindho thelusuko...

    • @thepowerofgod1355
      @thepowerofgod1355 11 месяцев назад +6

      అద్భుతం.. చేసిన... వారందరిని పూజింపాలి అని అనుకుంటే... బైబిల్.... ఎంతో... మంది శిష్యులు ఉన్నారు బ్రదర్... మరియ... ఒక... పవిత్రరాలైన కన్యక... అందుకే... యెహావా... ఆమెను ఎన్నుకోవడం... జరిగింది... But ఆమెకూడా... ఒక మనిషే... ఆమెను గౌరవించటం తప్పు కాదు... పూజింపటం... కరెక్ట్ కాదు.... పూజనీయుడు.... పూజింపాదగ్గ... అర్హుడు... ఆయనే

    • @UdayKiran-nk5gr
      @UdayKiran-nk5gr 9 месяцев назад +1

      ​@@thepowerofgod1355brother mariya mathanu evaru prardincharu

  • @dumpalathrinadharao8263
    @dumpalathrinadharao8263 Год назад +2

    ఏవేవో చెప్పి ఉన్న విషయాన్ని పక్క దారి పట్టించకు

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      Papam.. meeru cheppochuga vishayam ento

  • @Syam-gb3zj
    @Syam-gb3zj Год назад +4

    బ్రో అక్కడ రాయబడిన వాక్యము మరియ కుమారుడు కాడా? యాకోబు ఏసేపు యోధ సీమోను వారి సహోదరుడగు వడ్లకాడా? ఇతని సహోదరి మణులు మనతో ఉన్న వారు కారా? ఇక్కడ మూడు క్వశ్చన్ మార్క్ ఒకే అర్థాన్ని ఇచ్చేటట్టు ఉన్నాయి ఈ మూడింటికీ ఒకొకదానికి ఒకొక అర్థం ఎలా వస్తుంది వాక్యం ఉన్నది ఉన్నట్లు చదువుకొని అర్థం చేసుకోవాలి ప్రొటెస్టెంట్ కి కతోలికలుకి మీకు మీకు ఏదన్నా ఉంటే బయట చూసుకోండి వాటికోసం అన్ని వాక్యాన్ని వక్రీకరించడం అంత మంచిది కాదు

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

    • @guntimohanrao3225
      @guntimohanrao3225 Месяц назад

      Praise the lord nice clarification thank you

  • @sekherbabu3031
    @sekherbabu3031 Год назад +3

    విగ్రహారాధను.చేసే..నీకు..సత్యం
    ఎలా తెలుస్తుంది

    • @vikeerthana
      @vikeerthana Год назад +1

      దశమ భాగం మాత్రమే ఆశించే పాస్టర్‌కు తెలుస్తుంది :)

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      మీ ప్రశ్నకు, ఇతర ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఇచ్చాను. దయచేసి ఈ లింక్ క్లిక్ చేసి మీ ప్రశ్నకు సమాధానం కనుగొనగలరు.
      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం ప్లే లిస్ట్:
      ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC
      ✍️ సృజన్ సెగెవ్

  • @lokaloka2870
    @lokaloka2870 Год назад +2

    చూడుబాబు.
    యేసుప్రభు తల్లి ఎవరు అంటే.వెంటనే మరియమ్మ అంటాం.
    యేసుసహోదరులు ఎవరంటే
    సోదెఏదో చెబుతావ్.
    నీసహోదరులు ఎంతమందిఅంటే
    అన్నలు ఇంతమంది తమ్ముళ్ళుఇంతమంది
    అని చెప్పేస్తావ్.ముందు
    హిబ్రు బాషనుఎంచు కుని.తరువాతబాషలగురించి చెప్పాలి.
    మరియమ్మ నీతిమంతురాలు.మాత్రమే పూజకు అర్హులు కాదు.బైబిల్ ప్రకారం
    దేవుడుమాత్రమే పూజార్హుడు.

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      Bible: Catholic vs Protestant ❓ | telugu jesus | Bible | Jesus Telugu / Srujan Segev
      ruclips.net/video/f0Of63DmJgE/видео.html

  • @christfollowers3296
    @christfollowers3296 Год назад +6

    క్రీస్తు నందు మనందరం సోదరులం.... అలాగే మీతో పాటు మీ తల్లి గారికి జన్మించిన సోదరులు కలరు.... ఇక్కడ సోదరులు అనే పదం ఒక్కటే కానీ అర్థం వేరు వేరు..... అయితే క్రీస్తును గురించి ఇక్కడ యూదులు పలికిన పదం మరియకు పుట్టిన వారే

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 Год назад

      @@SrujanSegev అంటే... Protestants కి ఒక దేవుడు, Catholics కి ఒక (వేరే) దేవుడా? ఇంతకీ, నువ్వు వాడేది ఏసు క్రీస్తుని గూర్చిన Bible కాదా?
      Bible ముందుగానే హెచ్చరించింది, అంత్య దినాలలో నీలాంటి అబద్ద బోధకులు బయలుదేరతారని, యదవన్నర యదవ!

  • @pakkilemuelrajupatnaik5841
    @pakkilemuelrajupatnaik5841 3 месяца назад

    అయ్యా . కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి కొన్ని వ్రాయబడలేదు . యేసుప్రభువు పుట్టిన తర్వాత యేసేపు యెంత కాలానికి మరణించారు .

  • @christgospel4547
    @christgospel4547 Год назад +4

    మత్తయి 12: 47
    అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను.
    మరి ఈ వాక్య సంగతి ఏంటి బ్రో

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

  • @christfollowers3296
    @christfollowers3296 Год назад +6

    Brother క్యాథలిక్ నుఓడి విశ్వాసులను లాక్కోవడం కాదు.... క్యాథలిక్ నుండి విశ్వాసులను విముక్తులను చేయడం క్యాథలిక్ అంధ విశ్వాసం నుండి విడిపించడం

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

  • @thepowerofgod1355
    @thepowerofgod1355 11 месяцев назад

    నిజం.. చెప్పాలి అంటే... క్యాస్ట్... ని బట్టి కూడా... బైబిల్... ని సపోర్ట్ చేస్తున్నారు

  • @bavanujayarani1704
    @bavanujayarani1704 27 дней назад

    చాలా చక్కగా వివరించారు.నేను ఈ విషయంలో అనేక మంది ప్రొటెస్టెంట్ సహోదరులతో వాదించవలసి వచ్చేది,అయినావాళ్ళు అస్సలు ఏకీభవించేవారు కాదు ఆమె ఖచ్చితంగా నిత్య పరిశుద్ధ కన్యక 🙏

  • @padmasheela4303
    @padmasheela4303 Год назад +1

    Mariamma oka pavitramin manishe Anthegani yesukristhe loka rakshakudu

  • @reynoldgoveas4596
    @reynoldgoveas4596 3 года назад +5

    Hello
    Meeru cast ki Prefrence istunnaraaa..???
    Yesu brabhu maatalu andariki Cheppandi ante gani... Catholic protestant ani cheppadam maneyandi 🙏
    Tell about Jesus love and sacrifice✝️

    • @SrujanSegev
      @SrujanSegev  3 года назад

      Look at my all other videos and comment again. Oka video chusi panikimalina comments petti time waste cheskovaddu, cheyavaddu.

    • @Josephyajjala7222
      @Josephyajjala7222 Год назад

      శంభోదించటం లో తప్పు ఏముంది?

  • @msr2426
    @msr2426 Год назад +2

    ఎవరికి తండ్రి అని పేరు పెట్ట వద్దు.అని వుంది మరి మన షులుకు father అని పేరు ఎందుకు పెట్టారు??????

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      మీ ప్రశ్నకు, ఇతర ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఇచ్చాను. దయచేసి ఈ లింక్ క్లిక్ చేసి మీ ప్రశ్నకు సమాధానం కనుగొనగలరు.
      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం ప్లే లిస్ట్:
      ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC
      ✍️ సృజన్ సెగెవ్

  • @gideonpenumaka4491
    @gideonpenumaka4491 Год назад +2

    అవును నిజమే అడల్‌ఫోయిస్ అయితే ఇక్కడ కేవలము నలుగురు పేరులు మాత్రమే ఎందుంకు ప్రస్తావించారు

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      10 ververu chotla use chesina examples chupinchaga

  • @thepowerofgod1355
    @thepowerofgod1355 11 месяцев назад

    మీరు వాక్యాన్ని చాలా తప్పు.. ద్వావా పట్టిస్తున్నారు... మీరు చెప్పిన Ezekiel..44:-22 ను సరిగ్గా చూడండి.... అదే వాక్యాన్ని Ezekiel...10:-19 మరియు 11:-22 కలిపి చదవండి.. మీకు అర్ధం అవుతుంది

  • @jyothisatyan2547
    @jyothisatyan2547 4 года назад +16

    మంచి వివరణ ఇచ్చావ్ సృజన్.
    కామన్ జనానికి కూడా అర్ధమయ్యే ఇంత చిన్న లాజిక్ మరి మన ప్రొటెస్టెంట్ సోదరులకు ఎందుకు అర్ధం కాదో. 🤔

  • @RadhaKrishna-qi6hi
    @RadhaKrishna-qi6hi Год назад

    బ్రదర్...మరియమ్మ తల్లి కి ...ఏసుక్రీస్తు వారి తరువాత.. పిల్లలు ఉన్నా ....లేకపోయినా...!
    ఏసుక్రీస్తు ని... వెంబడించే ..ప్రతి ఒక్కరికి ...ఆమె తల్లి లాంటిది అనటంలో... ఎటువంటి సందేహం లేదు...!
    మరియమ్మ తల్లి కి.. ఏసుక్రీస్తు వారి తరువాత...ఇంకా పిల్లలు ఉన్నారు అని.. నమ్మడం వలన.. మనకి వచ్చే నష్టమేమీ లేదు...!
    దయచేసి... బైబిల్లో స్పష్టముగా వ్రాయబడి ఉన్న వాక్యాలను..కలిపి చెరపటానికి ప్రయత్నించకండి..!

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      It's against creation story. Do you want to belive in a LIE

  • @sonusmiley5171
    @sonusmiley5171 Месяц назад

    మత్తయి 13:55 చూడండి బ్రదర్ యాకోబు, సీమోను,యోసేపు,యూద అనువారు మరియు సహోదరిలు కలరు

  • @mamatha8414
    @mamatha8414 Год назад +5

    మరియా తల్లి దీవెనలు మీకు తోడుగా ఉండెను గాక చాలా చక్కగా వివరించారు brother 🙏🙏

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 Год назад +3

      Jesus Christ దీవెనలు వద్దా, మరియ ను దేవుడు చేస్తున్నారు

    • @terminator1774
      @terminator1774 Год назад +1

      Mirekkadi pichi batch ra Babu.. nija devudini vadilesi inkevariko aradhanalu, poojalu, prasaadalu

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 Год назад +2

      బ్రో టెర్మినేటర్, ఎటువంటి వాళ్ళని టెర్మినేట్ చెయ్యాలి, వీళ్లవల్ల మతోన్మాదులు కు సమాధానాలు చెప్పలేక పోతున్నాము,RCM వాళ్ళు అవలంభించే విగ్రహారాధనను బట్టి, Jesus only one God to the world

    • @UdayKiran-nk5gr
      @UdayKiran-nk5gr 9 месяцев назад

      ​@@danielrajusavarapu4752mariya mathanu evaru prardincharu koncham vivarinchagalara

  • @jpchristianchannel555
    @jpchristianchannel555 Год назад +7

    వందనాలు బ్రదర్ నేటి క్రైస్తవంలో కొంత మంది నుండి నేను ఎదుర్కొన్న సందేహాలలో ఇది ఒకటి. చాలా చక్కగా బైబిల్ గ్రంధం నుండి తెలియజేశారు.. కృతజ్ఞతలు బ్రదర్...🤝
    I hope that many people will walk to the path of salvation through this ministry that you are doing. May God bless you and bless you for your ministry, Amen.🙏

    • @suseelasaidam
      @suseelasaidam Год назад

      You clearly mentioned that word You clarify my doubt thank-you God blessing come upon you namaste 🙏

  • @Fhjytg
    @Fhjytg 3 месяца назад +1

    Jesus married, what is his children names.

  • @ramaraochadalavada9052
    @ramaraochadalavada9052 Год назад

    యోసేపు మొదటి భార్య ఉందా?లేఖనం ఎక్కడ

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      RUclips use cheyamani lekhanam ekkada ?

  • @addagatlajojappa2788
    @addagatlajojappa2788 Год назад +6

    చాలా వివరంగా చెప్పారు. మీ వీడియోలు చాలా అనుమానాలు తీర్చే విధంగా ఉంటున్నాయి. Keep it up
    God bless you.

  • @ramaraochadalavada9052
    @ramaraochadalavada9052 Год назад

    కావచ్చు, అయ్యిఉండవచ్చు పదాలు వద్దు లేఖనం ఆదారం చూపించండి

  • @sandeepmallikaprem6136
    @sandeepmallikaprem6136 Год назад +1

    Unnaru

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

  • @rajeshboodati
    @rajeshboodati 4 месяца назад

    Matthew(మత్తయి సువార్త) 1:25
    25.ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.

  • @KVbabu9225
    @KVbabu9225 Год назад

    యోసెబు గారికి మరియ కంటే ముందు వేరొక బార్య ఉన్నదా?

  • @sridevisatish6820
    @sridevisatish6820 Год назад +1

    TQ so much brother RCM aanimutyanivi nuvvu🥰🥰

  • @madugulaprabhudas623
    @madugulaprabhudas623 Год назад

    మరియమ్మనే మనలను రక్షించడానికి వచ్చింది. మరియమ్మనే మన పాపాల కోసం చనిపోయినది.మరియమ్మనే చనిపోయి తిరిగి లేచింది. మరియమ్మనే తిరిగి రాబోతున్నది. యేసుప్రభువును నమ్ముకోవలసిన పని లేదు. మరియమ్మనే నమ్ముకోండహో.

  • @emmanuelraju435
    @emmanuelraju435 Год назад

    Brother praise the Lord chala baga chepparu, nenu puttu roman catholic ni, kani devudu nannu penthecosthu loniki nadipinchadu . Meeru cheppindhi abdham vakyanni vakrikarinchedi, vakrikarinchindhi catholics valle meeku Bible gnanam ledhu, logic ga matladinantha mathrana correct kadhu.

  • @pastermadhujeevan3903
    @pastermadhujeevan3903 Год назад

    మరియమ్మ యేసు పుట్టాక చనిపోలేదు

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

  • @sashistunner
    @sashistunner 2 года назад +16

    మరియ తల్లి చానా పవిత్రమైనది దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదించునుగాక బ్రదర్ నాకు అర్థం కాని విషయాలను తెలుసుకునేలా థాంక్స్ బ్రదర్,

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 Год назад +1

      అంటే, నీ ఉద్దేశం, మరియమ్మ యోసేపుతో కాపురం చేయలేదనా?

    • @madugulaprabhudas623
      @madugulaprabhudas623 Год назад

      మరియ పవిత్రమైనది అయితే నీకేమి.నువ్వు పవిత్రంగా జీవిస్తే నీకు మేలు.పవిత్రంగా జీవించడానికి మరియనే ప్రామాణికంగా తీసుకోవలసిన పనిలేదు.యోసేపు, బోయజు , దానియేలు, రిబ్క , రూతు ,అందరికంటే ఎక్కువగా యేసుప్రభువు ఉన్నాడు.యేసుప్రభును ప్రామాణికంగా తీసుకో.

    • @NikhilNikhil-cf2kl
      @NikhilNikhil-cf2kl Год назад

      Brother they said that god will come and place his kingdom on earth but she means our lady given her life to this world and to God to bring protection to whole world by accepting jesus to be in her womb whether she knew that this world betray her she believed and walked in god's way and made her self as the way to bring near to god

    • @NikhilNikhil-cf2kl
      @NikhilNikhil-cf2kl Год назад +1

      Brother where can I get our lady's life history books in telugu a Protestant paster asked me the books and proofs about her

  • @sree8686
    @sree8686 Год назад

    Peater, Andrew is also sodharulu అన్నారు, vaallu kuda adelfo ne naa

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      7 different types of Adelphois was used in Bible. You mentioned one of it's kind.

  • @nutakkisambasivaraoyoutube2882
    @nutakkisambasivaraoyoutube2882 Год назад +1

    మార్కుసువార్త 6:3,మత్తయి13:55 సహోదరా ఈ రెండు వచనాలు సంగతేమిటి .?

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      Adelphois means brother. Not necessarily be siblings

  • @jyothsnaanand1998
    @jyothsnaanand1998 5 месяцев назад

    మత్తయి 13:55
    ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా?
    మత్తయి 13:56
    ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి.
    Brother mariyamma gariki yesu kristhu tharvatha pillalu vunnaru

    • @SrujanSegev
      @SrujanSegev  5 месяцев назад

      Ee verses kuda video lo explain chesanu. Chudakunda enduku comment chestharu ?

  • @haribabu7893
    @haribabu7893 3 года назад +11

    మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పినందుకు ధన్యవాదాలు అన్నయ్య

  • @suvarnakumarmandraju7996
    @suvarnakumarmandraju7996 Год назад

    అయితే ఏంటి! బ్రదర్ రక్షకుడుగా ఈ లోకానికి అందించడానికి ఎన్నుకోబడిన పరిశుద్ధ స్త్రీ లేదా కన్యక.ఆ తర్వాత పిల్లలను కనడం వాక్యప్రకారం తప్పుకాదు.ఈ విషయంలో విచారించవలసిన పనిలేదు

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

  • @HEALTHYGOSPELICSS
    @HEALTHYGOSPELICSS 5 месяцев назад

    మీరు వాక్యాన్ని తప్పుగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. నీ మనసులో మరియమ్మ విషయంలో ఫిక్స్ అయ్యి మాట్లాడుతున్నారు ఇది తప్పు. రాయబడిన సంగతులను పరిశీలించాలి గాని మనుషులు చెప్పిన వాటిని పరిశీలించి వాక్యాన్ని మార్చకూడదు. వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. మరియా యొక్క పవిత్రత అంటే మీ దృష్టిలో మరొకరితో అంటే భర్తతో సంసారం చేయకూడదని మీ అర్థంమా! వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని మర్చిపోయారా! గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని మర్చిపోయారా! అంటే భార్యాభర్తలు యొక్క కలయిక ఆశీర్వాదమా! కాదా! అది ముందు మీకు తెలియాలి. కచ్చితంగా అది దేవుని ఆశీర్వాదమే. కనుక యోసేపు మరియ యొక్క కలయిక తప్పు ఎలా అవుతుంది?ఆమె పిల్లలను కంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? మీరు గారడి సీమోను లాగా మాటలు గారడి చేస్తున్నారు. మీరు చెప్పిన ఎక్స్ప్రెషన్ అంత తప్పు అని రుజువు చేయగలను కావాలంటే మాట్లాడదాం.

    • @SrujanSegev
      @SrujanSegev  5 месяцев назад

      Please prove. Looking forward to watch your video.

  • @yuvrajjade1611
    @yuvrajjade1611 Год назад +2

    యెహెజ్కేలు 44:2 Excellent proof anna.

  • @vipparthiammaji5652
    @vipparthiammaji5652 Год назад

    prise the lord brother మీరు చెప్పింది నిజమే అయితే యేసు పుట్టిన తర్వాత యోసేపు మరియమ్మ ని పెండ్లి చేసుకోలేదా లేక మరియమ్మను వదిలివేశాడా యోసేపు నీతిmantutudu కదా మరియమ్మ గర్భం మూసేశారు అని యోసేపు మొదటి భార్య ఉందని మరియమ్మ రెండవ భార్య అని యెదేదో చెప్పుతున్నారు

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      Ade video lo explain chesanu vinagalaru

  • @haralashirley4338
    @haralashirley4338 Год назад +1

    అంటే మరియమ్మ కు యేసు పుట్టిన తరువాత ఆమె maraninchinda.మరియమ్మ జోసెఫ్ నకు ప్రధానము చేయబడిన వ్యక్తి. దేవుడు ప్రధానము కాకుండా ఆపే శక్తి ఆయనకు లేదా.

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      మీ ప్రశ్నకు, ఇతర ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఇచ్చాను. దయచేసి ఈ లింక్ క్లిక్ చేసి మీ ప్రశ్నకు సమాధానం కనుగొనగలరు.
      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం ప్లే లిస్ట్:
      ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC
      ✍️ సృజన్ సెగెవ్

  • @vincyb5427
    @vincyb5427 4 месяца назад

    Death after forgiveness anedi untundi ani vinanu adi nijamena

    • @SrujanSegev
      @SrujanSegev  12 дней назад

      ప్రొటెస్టెంట్ సోదరులు కతోలికులను అడిగే 100 ప్రశ్నలకు సమాధానం ఈ లింక్ లో ఇచ్చాను. దయచేసి లింక్ క్లిక్ చేసి చూడగలరు.
      ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC&si=GgEnayohX-Cp83QO
      ధన్యవాదాలు,
      *సృజన్ సెగెవ్*.

  • @naligalanaidu1514
    @naligalanaidu1514 Год назад

    వందనాలు బ్రదర్, మీరు చెప్పిన మరియ తల్లి కి యేసు క్రీస్తు తరువాత పిల్లలు లేరు అని చెబుతున్నారు.మీరు చెప్పిన రిఫరెన్స్ లలో సరియైన reference సరిపొలడం లేదు. మీరు చూపించిన రిఫరెన్స్ Eziskel 44:2 చెప్పిన correct kaadu. మీరు చెప్పినట్లుగా ఆనాడు వున్న శాస్త్రులు,పరిశయ్యులకు తెలియకుండానే యాకోబు, యోసే,యూదా,సీమోను, సోదరులు కారా? అని అడిగారా?మీరు అర్థం చేసుకున్నట్లు అప్పటివారు అర్ధం చేసుకోలేక పోయారా? మీరు మీ విశ్వాసం correct అనుకొంటే ప్రొటెస్టెంట్ వాళ్ళు కూడా వారి విశ్వాసం కూడా కరెక్ట్ అనుకుంటారు,వారి వారి విశ్వాసం ప్రకారం worship చేస్తారు brother.

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      They don't have another alternative for the word Adelphois. Prove that they have another word for it. Why beating around bush.

  • @vajrammaloji2519
    @vajrammaloji2519 2 года назад +3

    PRAISE THE LORD 🙏 brother ప్రొటెస్టెంట్ సహోదరలని catholic సహోదరులు ఏప్పుడైనా విమర్శించారా? వాళ్ళు, మనం విమర్శించుకోకుండా, ప్రతి ఒక్కరికి సువార్తను అందిద్దాం, క్రైస్తవులకి యెరూషలేము చర్చి,మన చర్చిలు ఎంత పవిత్ర పరిశుద్ధ మైనవో, దేవాది దేవుడు స్త్రీలందరి లో మరియ తల్లినీ ఎన్నుకొని పరిశుద్ధాత్మ గర్భం ద్వారా లోకరక్షకుని మనకోసం పంపించాడు, మరి ఆ పరిశుద్ధ మరియ తల్లి ని మనం పరిశుద్ధంగా గౌరవించాలి, ఏసుప్రభు మొట్టమొదటి అద్భుతం కానా పల్లి లో నీటిని ద్రాక్షారసముగా మార్చినప్పుడు మరియతల్లి గ్రహించి యేసు క్రీస్తు ప్రభువుకి చెప్పింది, ఏసుక్రీస్తు స్లివ మీద ఉన్నప్పుడు యేసు మరియతల్లితో , తల్లి ఇదిగో నీ కుమారుడు అని శిష్యుడికి చెప్తాడు, శిష్యుడు అప్పటి నుంచి మరియ తల్లి ని తల్లిగా స్వీకరించి ఇంటికి తీసుకెళ్తాడు. యోహాను 19:25-27, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో అపోస్తుల పై వేంచేసి వచ్చినప్పుడు వారిలో మరియ తల్లి కూడా ఉన్నారు, మరియతల్లి ఏసు క్రీస్తు ప్రభువు తల్లి అయితే మనందరికీ తల్లే, కానా పల్లిలో ఏసుప్రభు ని వేడుకున్నటు మనందరి కోసం ప్రార్థించమని వెడుకుందాం, ఏసు క్రీస్తు ప్రభువు నామములో ఆమేన్ 🙏🙏✝️✝️

    • @BannuPingili
      @BannuPingili Год назад +1

      Prardhinchamani vedukundam varaku okay kani amey God ani pujalu chestu cheeralu kaduthu devudu ni pakkana petti mother Mary ki importantance evvadam entha Varaku correct, bayata chudandi mother Mary ki saries kattadam vaatini velam veyadam Jesus ni pakkana petti mother Mary ni urginchadam evanni devuniki virudham kadha?

    • @rakeshmerugu285
      @rakeshmerugu285 Год назад

      hlo amemi oka veroka matham ame kadhu devuni kanna talli mi mentala gallaku ardham kadule chiralu katdutunam ante mi appude ardham ayi vundali ime ok pavitra maina Kanya ani Memu chira kattedhi ame devuni talliga Gouravistunamani telusuko ila matalde miru mi tallini endhuku Gouravistunaru ame oka sadharana strrenega

  • @paulgali2307
    @paulgali2307 Год назад +1

    ప్రొటెస్టాంట్ అనే పదానికి అర్థం వ్యతిరేకి సత్యానికి వ్యతిరేకి. ఎవరైతే సైతాను చెప్పినట్లు చేసే ప్రతీ ఒక్కరు వ్యతిరేకులు. అపవాదులు. సృష్టి యారంభం నుండి సైతానుడు అబద్దీకుడని యేసుక్రీస్తే చెప్పాడు. సోదరులు అదే పదానికి సహోదరులు.. సహోదరులు అంటే ఒకే ఉదరము నుండి పుట్టిన వారు జన్మించిన వారు అని కూడా అర్థం. నేను చాలా సార్లు ఈ విషయం గురించి వాదించలేదు కాని ఉత్తరాల ద్వారా లేఖల ద్వారా తెలియజేయాల్సి వచ్చింది. దానికి తిరిగి ప్రత్యుత్తరం యివ్వడానికి సాహసించ లేదు. దేవుడు తిన వలదనిన పండు ఏవమ్మ తిని దానిని తన భర్తయైన ఆదాముకు యిచ్చి తినిపిచ్చింది. యిరువురు దేవునికి వ్యతిరేకంగా పాపం కట్టుకున్నారు కాబట్టి, దేవుడు చేయవలదనిన పని చేశారు కాబట్టి భయపడి చెట్టు చాటున దాక్కున్నారు. కాని మరియమాత పవిత్రాత్మకు లోబడి దేవుడు తిన వలదనిన పండు తిన కుండా భర్త యోసేపుకు యివ్వకుండా తనను తాను కాపాడుకోవడం మాత్రమే కాకుండా యోసేపును కూడా కాపాడింది. యేసుప్రభువు చెప్పిన చాలా విషయాలు అంత సులభంగా అర్థం కావు. చెబితే జాగ్రత్తగా విని అర్థం చేసుకొనే ఓపిక సహనం వుంటే చెప్పొచ్చు. వివాహం గురించి వారిలో ఎంతమందికి తెలుసు. అలనాటి ఫరిజేయుల లాగే మరణించిన తరువాత ఆ ఏడుగురిలో తాను ఎవరికి భార్య అవుతుందనే రకాలు…. బప్తిస్మం లో యున్న నిగూఢ అర్థం వారికి తెలియదు. వారు వాదించేది మనకు తెలుసు యేసుప్రభువు యోర్ధాను నదిలో మునిగి బప్తిస్మం పొందాడు. మరి మీ కతోలికులు చిలకరింపు బప్తిస్మం పొందుతారు . యిది సరైనది కాదంటారు వాదిస్తారు. సముద్రంలో నదులలో చెరువులలో కుంటలలో మునిగినంత మాత్రాన బుర్రలో వున్న ఆలోచనలు హృదయంలో వున్న కళంకం పాపం పోతుందా ….. యేసుక్రీస్తు బోధించిన సత్యాన్ని విని విశ్వసించి జీవించడం ద్వారా కాదా !

  • @kanakalaramana871
    @kanakalaramana871 Год назад

    ఇంతకీ నువ్వు చెప్పింది ఏంటి. మరియమ్మ కు పూజలు చేయాలా. యేసయ్య మన ప్రార్ధన లు వింటారు. యేసు లోక రక్షకుడు

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      Why do you twist words like satan did in Eden. Did I told to worship her. Don't be a son of Satan.

    • @vikeerthana
      @vikeerthana Год назад

      pastor daggaraku nuvvu vellaku. intlo ne kurchoni bible chadivi yesayyaku prardhana chesko.

  • @ONEin_A_million
    @ONEin_A_million Год назад

    సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
    Acts 2:36
    మీరు సిలువవేసిన యీ యేసునే(kumarudi namam) దేవుడు ప్రభువుగాను(thandri namam) క్రీస్తుగాను(parishudathma namam) నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను
    మత్తయి 28:19
    కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగాచేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు (నామము)లోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు...oka NAMAM Vundhi anaga peru...adhi (Thandriky,kumaruniky,parishudathmaki)chendindhy,,,adhey Holy spirit gaa dhigy vachii,,aa NAMAM yento chepthunnadu aaynaa...adhey Yesu kreesthu adhey mugguru yokka NAMAM
    ఎఫెసీయులకు 4:5
    ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే
    ఎఫెసీయులకు 4:6
    అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.
    అపో. కార్యములు 4:12
    మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
    Baptism anedhi...parbhuviina Yesu kreesthu namamulo teeskovali...Trithvam anedhi...abadha siddhantham...2 century lo...Roman catholic church ⛪ (RCM)...tecchina abadha bodha....adhey siddhantham Pattukoni..sanghalu nadusthunnaii..Prakatana grandham lo vunna Maha vesya Revelation 17..lo RCM gurunchey,,,ee booraujulu antey sangham loni pastors ,,adhiii nerpinchyna sidhanthalu pattukoni seva chestunaru.,,,repu aayna rakadalo meerevaro naaku teliyadhu anedhi...aayna namaniie dharinchani vaallaney....Apostles yekkada kooda..thandri ,kumara,parishudathma ,namam lo icchynattu ledhu....vaallu Yesu kreesthu namamulo..ne iccharu,,,

    • @SrujanSegev
      @SrujanSegev  27 дней назад

      ప్రొటెస్టెంట్ సోదరులు కతోలికులను అడిగే 100 ప్రశ్నలకు సమాధానం ఈ లింక్ లో ఇచ్చాను. దయచేసి లింక్ క్లిక్ చేసి చూడగలరు.
      ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC&si=GgEnayohX-Cp83QO
      ధన్యవాదాలు,
      *సృజన్ సెగెవ్*.

  • @madhubala6950
    @madhubala6950 Год назад

    Why pray to mother Mary.devudu chepparu kadha nenu thappa very devudu ledani.

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

  • @davidborra9815
    @davidborra9815 Год назад

    ఇతడు యాకోబు యోసే సహోదరుడు కాడ అనే బదులుగా మన సహోదరుడు కాడ అనే ట్రాన్సలేషన్ ఉంటే బాగుండేది బ్రదర్

  • @SundarAkula
    @SundarAkula Год назад +1

    Brother , I'm non- catholist (protestant) but agree with that you spoke about mother mary ...She did not have childrens expect Our lord jesus..

  • @ratnakumari14-sy3vy
    @ratnakumari14-sy3vy Год назад

    Bhashalu mari sahodarulu ardham marindha? Bandhalu ki ardham marchagalama

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

  • @kspraguluchunnaagni
    @kspraguluchunnaagni Год назад +2

    మరి అక్కడ ఉన్న మిగతా మనుష్యులను ఎందుకు సహోదరులు అని చెప్పలేదు. కేవలం నలుగురు పురుషులను, ఇద్దరు స్త్రీలను మాత్రమే ఎందుకు వ్రాయించాడు.
    మరియ కుమారుడు కాడా? అన్నది ఎంత నిజమో...
    వారు యాకోబు యోసే వారికి సొంత సహోదరుడు అన్నది నిజం.
    మీరు మీ వర్షన్ ను సరైనది అని నిరూపించుకోవాలని చూస్తున్నారు తప్ప బైబిల్ లో చెప్పింది నిజమే కదా అని నమ్మే పరిస్థితి లేదు.
    ఇవన్నీ ఎందుకు బ్రదర్... మరియమ్మ కు యేసు క్రీస్తు తర్వాత పిల్లలు లేరని ఒక్క రిఫరెన్స్ చూపించండి.
    అదంతా లేకుండా...ఏదేదో చెబుతున్నారు.
    బైబిల్ లో ఎక్కడా,ఎవరు మరియమ్మని పూజించినట్లు చూపించగలరా..?
    మరి మీరు ఎందుకు పూజిస్తున్నారు.
    విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు?
    ఇవన్నీ మీకు నచ్చినవి కాబట్టి మీరు చేస్తున్నారు.

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 Год назад +1

      Well said Bro

    • @vikeerthana
      @vikeerthana Год назад +5

      గాబ్రియేల్ దూత మరియమాత దగ్గరకు వచ్చి...."స్త్రీ, దేవుడు నీకు గర్భం ఇస్తాడు...అయనకు క్రీస్తు అని పేరు పెట్టు" అని చెప్పలేదు
      ""అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ప్రభువు నీతో ఉన్నారు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడినదానవు"అని ఒక దేవుని దూత వచ్చి ఇంత గౌరవం గా మాట్లాడితే.....ఆమె పవిత్రురాలు అని ఇంతకన్నా ఆధారం ఏం కావాలి అయ్యా నీకు??? అనుగ్రహ పరిపూర్ణు రాల అంటే...దేవుని అనుగ్రహమును పరిపూర్ణం గా పొందిన వ్యక్తి అని అర్ధం.బైబిల్ లో మరే ఇతర స్త్రీ కి ఇంతటి గౌరవం దక్కిందా?? చూపించగలవా??

    • @UdayKiran-nk5gr
      @UdayKiran-nk5gr 9 месяцев назад

      Mariyama garini evaru poojisthunaru koncham vivarinchagalara

  • @balup6601
    @balup6601 2 года назад +4

    Thank you so much anna good message

  • @jyothirmaisaliketi3630
    @jyothirmaisaliketi3630 6 месяцев назад

    Brother maari meeru ref chupincharu marala mariya mma valla sisters pillalu antunnaru enti brother meeru cheppedhi na malla vadha pillalu unnaru kadha sisters pillalu ani ela rujuvu

    • @SrujanSegev
      @SrujanSegev  6 месяцев назад

      Asal vinnaraa motthm ?

  • @slayqueensaurora
    @slayqueensaurora Год назад +1

    Chalaa baagundhi tammudu... Chaala vivaram gaa vaakyam tho cheppaaru❤

  • @mrajuramana5355
    @mrajuramana5355 Год назад +2

    ✝️ praise the lord brother garu God bless you amen alleluiah ThankQ brother नमस्ते 🙏🙏🙏

  • @jyothicolours
    @jyothicolours 2 года назад +3

    Correct అండి 🙏🌹

  • @toarise8611
    @toarise8611 Год назад +1

    Amma aprachulagu pastors ni kshanamu thalli

  • @sree8686
    @sree8686 Год назад

    Mery is not god please dont worship her, only respect her

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      మీ ప్రశ్నకు, ఇతర ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఇచ్చాను. దయచేసి ఈ లింక్ క్లిక్ చేసి మీ ప్రశ్నకు సమాధానం కనుగొనగలరు.
      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం ప్లే లిస్ట్:
      ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC
      ✍️ సృజన్ సెగెవ్

  • @sureshkumarp652
    @sureshkumarp652 5 месяцев назад

    Bro mariyamma garu yasu puthinna taruvatha bhartalho kalavakuda utara yosepu garu kalavara yasu putadaniki mariyammaguru kanya avvada valle yasu puttaru ledathe vere vallani devudu aprarukutaru vivahamu aena tharuvatha pillalu pudatharu bro

    • @SrujanSegev
      @SrujanSegev  5 месяцев назад

      Video lo cheppindi adega..
      Chuse opika leda brother ?

  • @thepowerofgod1355
    @thepowerofgod1355 11 месяцев назад +1

    ఒకతల్లి.. పుట్టిన వారు కాదు... అని..బైబిల్ లో డైరెక్ట్ లేనందువల్ల.... ఇంత తీరీ చెప్పారు..... But... ఒకతల్లికి... పుట్టలేదు.. అనే విషయం కూడా బైబిల్ డైరెక్ట్గా లేదుకదా.... మీరు చెప్పినట్లే.... ఒక... దేశం.. వారిని.. ఒకే...మతం... వారిని... మరియు... ఒకే... తల్లి... బిడ్డలని... సహోదరులు... బిడ్డలను.... సోదరులు... సోదరిమనులు.... అని పిలుస్తాం... అన్నారు.... మీరు చెప్పిన వాక్యాన్ని.. బట్టి.... ఒకే... తల్లి.... బిడ్డలు అని కూడా అనుకోవచ్చుకదా.... అనుకోరు... ఎందుకంటే... మీ మైండ్ లో ఆ ఇంటెంక్షన్ లేదు కనుక.... థాట్ ఇస్ హ్యూమన్ సైకాలాజి

  • @vnagarjuna6554
    @vnagarjuna6554 Год назад +3

    I love you brother, innallaki mana catholic mission gurinchi matladataniki miru vacharu ,god bless you brother.

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 Год назад

      (1) Catholic అంటే అర్ధం ఏమిటి? (2) Church అంటే అర్ధం ఏమిటి? (3) Catholic Church ఎవరు స్థాపించారు? (4) ఎప్పుడు స్థాపించారు? (5) Church లొ రెండు విగ్రహాలు ఉండొచ్చా? (6) అసలు విగ్రహారాధన చేయొచ్చా? (7) మరియమ్మ యోసేపుతో కాపురం చేసిందా? లేదా?

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      మీ ప్రశ్నకు, ఇతర ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఇచ్చాను. దయచేసి ఈ లింక్ క్లిక్ చేసి మీ ప్రశ్నకు సమాధానం కనుగొనగలరు.
      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం ప్లే లిస్ట్:
      ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC
      ✍️ సృజన్ సెగెవ్

  • @arekallubalaraju3733
    @arekallubalaraju3733 Год назад +10

    సూపర్ బ్రదర్ చాలా చక్కగా వివరించారు దేవుడు మిమల్ని ఇంకా దీవించును గాక..

  • @karmelswaramu6272
    @karmelswaramu6272 Год назад

    నిన్న సాయంత్రం వరకు తినలేదు అంటే ఈరోజు ఉదయం తిన్నాడనేగా అర్థం.
    పెళ్ళయిన 10 సం॥రాల వరకు పిల్లలు లేరు అని 15 సం॥రాల తరువాత అన్నారుఅంటే 10 సం॥రాల తరువాత పుట్టారు అనే కదా!.
    అసలు వివాహం ను అపవిత్రమైనదిగా ఎందుకు బావిస్తున్నారు?. మోహపుచూపు అపవిత్రం గానీ వివాహం పవిత్రమైనది కదా! వివాహ బంధానికి ఆదాము ద్వారా వచ్చిన పాపానికి సంబంధంను, అపవిత్రతతను అంటకట్టకూడదు కదా!!

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      Sare sodarulu ane mata kakunda.. ame garbham nunchi puttinattu oka example chupandi bible nunchi

    • @vikeerthana
      @vikeerthana Год назад

      ఆమె చనిపోయే వరకు కూడా పిల్లలు పుట్టలేదు అంటే చిన్నిపోయాక పుట్టారు అని కాదు కదా బ్రదర్

  • @Sukeshshank
    @Sukeshshank Месяц назад

    Yes .no way only God

    • @SrujanSegev
      @SrujanSegev  Месяц назад

      అవును. దేవునికి సమస్తము సాధ్యం.

  • @hasinienterpriseshasinient6873
    @hasinienterpriseshasinient6873 Год назад +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్. మీరు చెప్పేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ 🌷🙏🙏🙏🌹👌👍

  • @pastorpeterkanamala3429
    @pastorpeterkanamala3429 Год назад +1

    నేను చాలా ప్రశ్నలు అడిగా ఒక దానికి కూడా తమ్ముడు సమాధానం చెప్పలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద దుర్బోధ. ఆర్ సి ఎం

    • @galiclemensa2480
      @galiclemensa2480 Год назад

      Don’t give statements as you like bro you will be answered everything when time comes do you know the meaning of the word dhurbodha please l am requesting you know the truth and follow

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      మీ ప్రశ్నకు, ఇతర ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఇచ్చాను. దయచేసి ఈ లింక్ క్లిక్ చేసి మీ ప్రశ్నకు సమాధానం కనుగొనగలరు.
      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం ప్లే లిస్ట్:
      ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC
      ✍️ సృజన్ సెగెవ్

    • @LidiyaLavanya
      @LidiyaLavanya 7 месяцев назад

      U shut up Man
      RCM antey ento telsukuni matladu
      Devudu chesindi sthapinchindi RCM
      Danni kakunda veredanni sthapinchindi mi protestants
      Devudu chesindi patistara lekpote prajalu chesindi patistara

  • @bandirani7625
    @bandirani7625 Год назад

    ఈ మరియమ్మ గారిని మీరూ ఆరాధిస్తూ దాన్ని సమర్డించుకోవటానికి ఇంతలా ప్రయాస పడుతున్నారు మీ రోమన్ సంఘాన్ని బలపర్చు కోవటానికి. దేవుని గురించి మనం సంపూర్ణం గా తెలుసుకోవాలా మరియమ్మ గురించ brother మీరు కన్య మరియ పిలుచు కుంటు ఆమె విగ్రహాన్ని పెట్టీ చీరలు కట్టి దండలు వేసి అస్సలు అది హిందూ దేవత విగ్రహమో లేక మరియమ్మ విగ్రహమో తెలియనంత గా ఆరాధిస్తూ అస్సలు బైబిల్ లో లేనివి దేవుడు చెప్పనివి చేస్తూ వీటన్నిటినీ సమర్దించు కోవటానికి బైబుల్ లో ఉన్న వాక్యాలను వక్రీకరిస్తు దేవుని మార్గాన్ని పక్క దారిలో కి నడిపిస్తూ ఈ పనికి మాలిన వీడియోస్ చేస్తూ దేవుని ఉగ్రతని సమకూర్చు కుంటున్నారు .

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

    • @bandirani7625
      @bandirani7625 Год назад

      @@SrujanSegev మీ చావు మీరు చావండి నీ దుర్బద వీడియోస్ చూసే ఓపిక నాకు లేదు మిమ్మల్ని దేవుడే మార్చాలి.🙏🙏🙏

  • @podilaramarao7482
    @podilaramarao7482 Год назад +1

    God bless you srujan.

  • @Prabhujyothi6071
    @Prabhujyothi6071 2 года назад +13

    ఇంటింటికి తిరిగే పాస్టర్ అమ్మ గొప్పది అంటారు గాని మరియా తల్లిని గొప్పదని ఒప్పుకోరు ఈ మెంటల్ గాళ్ళు 🌹🌹🌹🌹

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 Год назад +1

      ఎఱ్ఱి పూకా! నీ number పెట్టరా! కుత్తా - నోరు వాయించి వదులుతా, యదవాని!!! అసలు ఎపుడైనా Bible తెరిచి చూసావా? నేను Srujan కి ఇచ్చిన Counter లొ కొన్ని ప్రశ్నలు అడుగుతూ, కొన్ని References పెట్టాను, అవి Explain చేయండి.
      మనకు నచ్చినవి, మన పెద్దలు ఎంచుకున్నవి కాదు... పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు ఏమి సెలవిస్తే, అదే విశ్వశించాలి, పాటించాలి.

  • @aar9076
    @aar9076 Год назад +1

    RCM ideology and Hindu ideology is same so don't follow RCM

    • @vikeerthana
      @vikeerthana Год назад

      RCM is present across the globe brother. Every Christian in India somewhere should follow Hindu culture, But every hindu is following many christian rules®ulations like a holiday on Sunday, Christian calendar, etc. Better ask your mother/sister not to drape a saree, bcoz its pure Hindu Phenomenon. Sarees are draped only in India, bcoz,it's the only attire found on Hindu deities.
      Don't portray yourself as a fool by mentioning unethical issues. The words you mentioned in the comments were purely created by your pastors to separate catholics from protestants. because pastors believe only on the 10% you give to them. He should someway protect you from drifting away from them. Like how a boy feels, if his girl talks to another men. The same way pastors are very possessive about their 10% contributors. In order to protect you, they may preach what ever they want.

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      మీ ప్రశ్నకు, ఇతర ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఇచ్చాను. దయచేసి ఈ లింక్ క్లిక్ చేసి మీ ప్రశ్నకు సమాధానం కనుగొనగలరు.
      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం ప్లే లిస్ట్:
      ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC
      ✍️ సృజన్ సెగెవ్

  • @asraj126
    @asraj126 Год назад +1

    Bro very very thanks

  • @sareenarahul8152
    @sareenarahul8152 2 года назад +3

    Praise the lord brother 🙏nice massage .....👌plz prayer for my health brother 🙏

    • @SrujanSegev
      @SrujanSegev  2 года назад

      Thank you.
      Sure i will pray 🙏.

  • @vmsirj
    @vmsirj Год назад +2

    Anna last lo meru Thalli garbam kosam chepina Matta ki katlo niru vachindhi A thalli pavitratha kosam yentha bhaga chepavu Anna A thalli blessings netho undali ani nenu prayer chestha elanti videos inka cheyali anna meru thanq so much anna

    • @navajeevanajyothi3473
      @navajeevanajyothi3473 Год назад

      Mari yusepu Yemipoyadu,

    • @vmsirj
      @vmsirj Год назад

      Yemipoyadu khadhu bro yem ipoyaru anani respect evadam nerchuko

  • @tsmgp
    @tsmgp Год назад

    ఈ దుర్బోధ ఆపయ్య

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

  • @sree8686
    @sree8686 Год назад

    Wrong statement read well brother

  • @christfollowers3296
    @christfollowers3296 Год назад +2

    ఏది ఏమైనా అబద్దాన్ని చాలా అందంగా చెప్తున్నారు

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

  • @ratnakumari14-sy3vy
    @ratnakumari14-sy3vy Год назад

    Mathayi 1_25 prakaramu kumaruni kanuvaraku annaru. So aa tharavatha varu pavithramyna dampathya jeevitham jeevinchinatle kadha brother.

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

  • @g.rbiologyfoundationandenterta
    @g.rbiologyfoundationandenterta Год назад +1

    amen brother clearly explained it should know every one.

  • @krufus6162
    @krufus6162 Год назад +1

    బాగుంది .
    ... మంచి విశ్లేషణ

  • @johnommisteven4856
    @johnommisteven4856 2 года назад +1

    Brother ippatike mana desam lo mathonmadulu Bible meda goppa kidu cheyutaku alochana kaligi unnaru, ayite mi uddesam Catholics, Protestant ani cheppi godavalu pettu vadava 😂😭

  • @anilpopuri8353
    @anilpopuri8353 Год назад

    మార్కు సువార్త 6:4 అందుకు యేసుప్రవక్త తన దేశము లోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను.

  • @ashokkumarkorukonda2592
    @ashokkumarkorukonda2592 Год назад +1

    There was no dispute about Mother Mary as Virgin Mary. But did any where mentioned in the New testament (NT) by Jesus Christ or in Acts of Apostles or in the Epistles of St Paul , to bring in Saints as intercessors to put through one's prayers to the Almighty.
    This deviation initiated by Catholics from what has been preached or written in the Holy Bible was the main cause of the difference between Protestants and Catholics...
    Our focus should not be on defending one's practice of worshipping, but should try to reach out to non Christians to save their souls. This can be possible only by Word of God , especially in India but not projecting any other characters of Bible. Holy Spirit works only when one utters the Name of the Jesus Christ...but not in any other name...

    • @SrujanSegev
      @SrujanSegev  Год назад

      ప్రొటెస్టెంట్ ప్రశ్న - కతోలిక సమాధానం | Srujan Segev: ruclips.net/p/PLYQXSf64YDyLX5bkIGmIxmeLBUfJOvMZC

  • @ratnamsamuel2357
    @ratnamsamuel2357 11 месяцев назад

    Mareymatha nuinsaltchta nakukanellu vasthye sir

  • @bojjaraju7640
    @bojjaraju7640 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @premkumar.nochina5862
    @premkumar.nochina5862 2 года назад +1

    సోదరుడు అని చెప్పిన కదా అని పేర్లు లో యోహాను gari పేరు కూడా చెప్పాలి ga యోహాను కూడా marriamma గారి చెల్లి కుమారుడు cousins antey యోహాను పేరు కూడా akada ఉండాలి ga mari

    • @SrujanSegev
      @SrujanSegev  2 года назад

      మీకు, నాకు ఈ డౌట్ వస్తుందని పాపం సువార్తికులు, పవిత్రాత్మ దేవుడు ఊహించలేకపోయారు. తప్పు వాళ్ళదే, మన ప్రశ్నకు కాకుండా వాళ్లకు నచ్చినట్టు రాశారు. దీన్ని మనం ఖండించి తీరాలి.

    • @vajrammaloji2519
      @vajrammaloji2519 2 года назад

      సరే మరియతల్లికి వేరే కొడుకులు ఉంటే ఎమౌతుంది,తల్లి చెప్పినట్లు కొడుకు వినడా? దేవుడే ఎన్నుకున్నాడు ఆమెని,ఆది తల్లి చేసిన పాపం ద్వారా శాపం వచ్చింది,మరియతల్లి పరిశుద్ద గర్భం ద్వారా యేసుప్రభు ద్వారా రక్షణ వచ్చింది, మరి మరియతల్లినీ మా కొరకు ప్రార్ధించండి అని వేడుకుంటే యేసుప్రభు కొడుకు తల్లిని శిక్షిస్తాడా!యేసుప్రభు పుట్టాక మరియతల్లి గర్భం మూయబడింది,దేవుడు బయలుపరచిన వాటితోనే తృప్తి పడాలి,, యేసు క్రీస్తు ప్రభువు నామములో ఆమేన్ 🙏🙏✝️✝️

  • @paulgali2307
    @paulgali2307 Год назад

    ఈ ఒక్క ప్రశ్న వాళ్ళను అడిగితే వారు జవాబు చెబుతారా …. వారు మరియకు పుట్టిన ఖచ్ఛితంగా జన్మించిన పిల్లలేనని బైబిల్ నే ఆధారంగా చేసికొని నిరూపించగల్గుతారా ?

  • @vaddireddyradhika7913
    @vaddireddyradhika7913 3 года назад +5

    చాలా చాలా వివరణాత్మకంగాఉంది.ప్రకాశం రెడ్డి తాడిపత్రి

  • @javvdijyothi118
    @javvdijyothi118 2 года назад +1

    Shiva shakthi karunakar ki kuda answer cheyandi brother

    • @SrujanSegev
      @SrujanSegev  2 года назад

      Yeah i will do in my free time.

  • @myvoiceonlyforjesus
    @myvoiceonlyforjesus Год назад

    Well explained anna (adalphoyise) 🙏God bless you anna 🙏 Amen ❤thank you so much anna clearly explained we are blessed to watch this video 🥹🤝🙏♥️😍😍😍😍😍🙌🙌🙌🙌🙌

  • @ravithati3400
    @ravithati3400 4 года назад +2

    Good message Anna great

  • @maheshbhimavarapu2172
    @maheshbhimavarapu2172 4 года назад +2

    Thank you brother

  • @podilaramarao7482
    @podilaramarao7482 8 месяцев назад

    ❤❤ Good message my Dear Brother garu. Thank you. God bless you abundantly your service ❤❤❤Samuel Fathimapuram parish ELURU Diocese