భక్తులందరూ తెల్సుకోవల్సింది ఏమిటంటే, మనం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా, ఎక్కడికి వెళ్ళినా ఆలయాల పరిసర ప్రాంతాలలో ఎటువంటి చెత్తాచెదారాలు వేయకుండా పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా next generation వాళ్ళకి నేర్పించాలి...... స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛమైన , పరిశుభ్రమైన హిందూ ధర్మదేశం అనిపించ్చేట్లు ఉండాలి. రాబోయే తరాలవారిని హిందూధర్మ పరిరక్షణకు సహకరించేలా ప్రోత్సహించాలి.
మేము నిన్ననే శృంగేరి వెళ్లి మా కూతురుకి అక్షరాభ్యాసం చేయించి వచ్చాం.. చాలా మంచి విశేషాలు చెప్పారు.కొన్ని ప్రదేశాలను సందర్శించాము.. నమస్కారం గురువు గారు
గురువు గారికి,నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మీ వీడియో ద్వార చాలా విషయాలు తెలుసుకొని మా జీవితాలలో మార్పు లు తెచ్చుకొన్నాము.మీరు ,పాప గారు చేసిన పూజ విధానం వీడియోలు పుస్తకం రూపంలో పచురణ చేస్తే మరింత గా బాగుంటుంది అని మా మనవి. Sir. 🙏🙏🙏🙏🙏🙏🙏
Mee daya valla two years nundi navaratri puja chesanu guruvugaru. Naku mail pettadamradu.Navaratri lo okaroju naku nakodaliki madhya manasparthalu vachhayi. Puja chesetappudu maandariki gyanam prasadichamani kannilu pettukunna. Next day ma kodalu attayya emanukovaddu ani cheppi postive ga matladindi anta ammadaya. Sri Mathre Namaha🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః శృంగేరి శారదా దేవి ఆలయం లో ఉన్న ఐదు గణపతుల విశేషాలను చక్కగా విశ్లేషించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు... 👏👏👏🚩🚩🚩
Sir namaste , three years back I started Navarathri because of your video. Five years ago my In laws got angry and they didn't talk to us these many years , meanwhile my father in law also expired they didn't let my husband do the last rites. We were very sad, in these Navarathri days while doing pooja I prayed amma atleast let our mother in law forgive us and speak with us . Ammavaru listened my prayers and my mother in law herself called us and ask us to meet her we are blessed sir because of the your videos only my prayers were listened by God. Thank you so much. God should be with your family always. Today we are going to meet her.
@@NanduriSrinivasSpiritualTalksగత కొన్ని సంవత్సరాలు గా అత్తగారు ఆడపడుచులు మాతో మాట్లాడాలని మొక్కని మొక్కులు లేవు తిరగని గుడులు లేవు అలాగే మా అమ్మ గారు అన్నయ్య కూడా కలవాలని తిరగని గుడులు లేవు మొక్కని మొక్కులు లేవు. మానసికంగా ఈ బాధతో health problem కూడా తెచ్చేసుకున్న. వాళ్ళతో ఒక 6 సంవత్సరాల క్రితం చాల సార్లు కూర్చుని ఒక కోడలిగా ఒక కూతురుగా దేహి అని బ్రతిమలాడుకున్న అందరు మేము వద్దు అన్నారు. ఆస్తులు మీద సంతకాలు పెట్టి ఇవ్వండి అన్నారు అటు side ఇటు side ఇద్దరికీ సంతకాలు పెట్టేసి ఇచ్చేసాము ఒక్క రూపాయి తీసుకోకుండా. ఆఖరికి సంతానం కూడా వాళ్ళందరు లేకుండా ఎందుకు అనుకున్నాం కూడా ఈలోపు health problem వచ్చేసింది. అందరు ఆఖరికి గుడిలో పోయిజారులు కూడా వాళ్ళ వదిలేస్తే నీకు భర్త తోడు ఉన్నాడు కదా ఎందుకు అంత భయం కరంగా భాధపడుతున్నావు అంటారు కానీ భర్త తోడు ఉన్నంత మాత్రాన వాళ్ళు ఉండకూడదు అంటే ఎలా అందరు ఉంటేనే కదా బాగుంటుంది అని నేను అంటాను. ఈ జన్మకే కదా మళ్ళీ ఎవరు ఎలా ఎక్కడ పుడతామో తెలీదు చనిపోయిన వారిని ఎలాగో తీసుకురాలేము కనీసం బ్రతికున్నవాళ్ళని బ్రతికి ఉన్నపుడే కదా అందరు కలిసి ఉంటే బాగుంటుంది అని నేను అంటాను అందరు నెల ఎవ్వరు ఉండరు ఆలోచించరు ఇంత భయం కరంగా బాధ పడరు అని చెప్తున్నారు 4 సంవత్సరాలనుండి మీ వీడియో లు చుసినదగ్గర నుంచి కొంచెం mind divert అయింది అలాగే depression కి నాకు వచ్చిన health problem కి మీరు చెప్పిన హోమియోపతి కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కొంచెం బాధ నుంచి relief అయ్యా కానీ అప్పుడప్పుడు విపరీతమయినా బాధ వస్తుంది. పూర్తిగా పోదు. గుడులకి తిరుగుతూ కొన్ని చోట్ల సేవ చేసుకుంటూ mind divert చేసుకుంటూ వస్తున్న దైవ నామ స్మరణ లో గడుపుతున్న అయిన కూడా ఇంక బాధ పొవట్లేదు మాది love marriage కాదు
Thank you so much swamy .. Maha Ganapati puraanam book chaduvudamani indake techukunnanu.. chala timely ga upload chesaru , positive ga anipinchindi 🙏🏻 last lo cleanliness gurinchi baga chepparu , ika meeda anni temple videos lonu cheptarani aasistunnanu 🙏🏻 - Keerthi
Hi nanduri Srinivas Garu, I am a student studying in the UK . Meru Bhagavad-Gita chepatam start cheyandi guru Garu , Bhagavad-Gita motham Oka series laga vedioes cheyali ani koruthunamu malanti students adhi book chadivina ardham cheskotaniki kastam ga undi meru Gita motham Oka series laga chepthe bavuntadi ani ma abhiprayam .
శ్రీనివాస్ గారు 108 దివ్య దేశాలను గూర్చి, 276 శివ పాదాల్ పెట్ర స్థలాలను, దర్శించి వాటిని గూర్చి చెప్పండి. నా వయసు 70 దాటింది. వీటిని చూడాలని నా కోరిక. ఎవరు తోడు లేక తీరలేదు. మీరు వెళ్తే మీతో పాటి నేను వస్తాను. నేను హైద్రాబాద్ లో ఉంటాను. నాది అత్యశ అయతే దయ చేసి క్షమించండి
భక్తులందరూ తెల్సుకోవల్సింది ఏమిటంటే, మనం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా, ఎక్కడికి వెళ్ళినా ఆలయాల పరిసర ప్రాంతాలలో ఎటువంటి చెత్తాచెదారాలు వేయకుండా పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా next generation వాళ్ళకి నేర్పించాలి...... స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛమైన , పరిశుభ్రమైన హిందూ ధర్మదేశం అనిపించ్చేట్లు ఉండాలి. రాబోయే తరాలవారిని హిందూధర్మ పరిరక్షణకు సహకరించేలా ప్రోత్సహించాలి.
మేము నిన్ననే శృంగేరి వెళ్లి మా కూతురుకి అక్షరాభ్యాసం చేయించి వచ్చాం.. చాలా మంచి విశేషాలు చెప్పారు.కొన్ని ప్రదేశాలను సందర్శించాము.. నమస్కారం గురువు గారు
గురువు గారికి,నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మీ వీడియో ద్వార చాలా విషయాలు తెలుసుకొని మా జీవితాలలో మార్పు లు తెచ్చుకొన్నాము.మీరు ,పాప గారు చేసిన పూజ విధానం వీడియోలు పుస్తకం రూపంలో పచురణ చేస్తే మరింత గా బాగుంటుంది అని మా మనవి. Sir. 🙏🙏🙏🙏🙏🙏🙏
మీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారిస్తున్నా నాన్న గారు 🙏🙏🙏.చాలా విలువైన విషయాలు తేలియచేసారు నాన్నగారు 🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
మీకు ధన్యవాదాలు గురువుగారు
నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తాం 🙏🙏
Mee daya valla two years nundi navaratri puja chesanu guruvugaru. Naku mail pettadamradu.Navaratri lo okaroju naku nakodaliki madhya manasparthalu vachhayi. Puja chesetappudu maandariki gyanam prasadichamani kannilu pettukunna. Next day ma kodalu attayya emanukovaddu ani cheppi postive ga matladindi anta ammadaya. Sri Mathre Namaha🙏
మీకు, మి కుటుంబ సభ్యులకు ధన్యవాదములు😊 మీ వీడియోస్ చూసి నవరాత్రి పూజ ఇంట్లో చేసుకున్నాము ధన్యవాదములు😊😊
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః శృంగేరి శారదా దేవి ఆలయం లో ఉన్న ఐదు గణపతుల విశేషాలను చక్కగా విశ్లేషించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు... 👏👏👏🚩🚩🚩
Sir namaste , three years back I started Navarathri because of your video. Five years ago my In laws got angry and they didn't talk to us these many years , meanwhile my father in law also expired they didn't let my husband do the last rites. We were very sad, in these Navarathri days while doing pooja I prayed amma atleast let our mother in law forgive us and speak with us . Ammavaru listened my prayers and my mother in law herself called us and ask us to meet her we are blessed sir because of the your videos only my prayers were listened by God. Thank you so much. God should be with your family always. Today we are going to meet her.
అత్తగారు మాట్లాడాలని తపిస్తూన్న కోడలిని చూసి మాకూ సంతోషంగా ఉంది.
శుభం భూయాత్
@prasanna1601 all the best god bless u andi
@@NanduriSrinivasSpiritualTalksగత కొన్ని సంవత్సరాలు గా అత్తగారు ఆడపడుచులు మాతో మాట్లాడాలని మొక్కని మొక్కులు లేవు తిరగని గుడులు లేవు అలాగే మా అమ్మ గారు అన్నయ్య కూడా కలవాలని తిరగని గుడులు లేవు మొక్కని మొక్కులు లేవు. మానసికంగా ఈ బాధతో health problem కూడా తెచ్చేసుకున్న. వాళ్ళతో ఒక 6 సంవత్సరాల క్రితం చాల సార్లు కూర్చుని ఒక కోడలిగా ఒక కూతురుగా దేహి అని బ్రతిమలాడుకున్న అందరు మేము వద్దు అన్నారు. ఆస్తులు మీద సంతకాలు పెట్టి ఇవ్వండి అన్నారు అటు side ఇటు side ఇద్దరికీ సంతకాలు పెట్టేసి ఇచ్చేసాము ఒక్క రూపాయి తీసుకోకుండా. ఆఖరికి సంతానం కూడా వాళ్ళందరు లేకుండా ఎందుకు అనుకున్నాం కూడా ఈలోపు health problem వచ్చేసింది.
అందరు ఆఖరికి గుడిలో పోయిజారులు కూడా వాళ్ళ వదిలేస్తే నీకు భర్త తోడు ఉన్నాడు కదా ఎందుకు అంత భయం కరంగా భాధపడుతున్నావు అంటారు కానీ భర్త తోడు ఉన్నంత మాత్రాన వాళ్ళు ఉండకూడదు అంటే ఎలా అందరు ఉంటేనే కదా బాగుంటుంది అని నేను అంటాను. ఈ జన్మకే కదా మళ్ళీ ఎవరు ఎలా ఎక్కడ పుడతామో తెలీదు చనిపోయిన వారిని ఎలాగో తీసుకురాలేము కనీసం బ్రతికున్నవాళ్ళని బ్రతికి ఉన్నపుడే కదా అందరు కలిసి ఉంటే బాగుంటుంది అని నేను అంటాను
అందరు నెల ఎవ్వరు ఉండరు ఆలోచించరు ఇంత భయం కరంగా బాధ పడరు అని చెప్తున్నారు
4 సంవత్సరాలనుండి మీ వీడియో లు చుసినదగ్గర నుంచి కొంచెం mind divert అయింది అలాగే depression కి నాకు వచ్చిన health problem కి మీరు చెప్పిన హోమియోపతి కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కొంచెం బాధ నుంచి relief అయ్యా కానీ అప్పుడప్పుడు విపరీతమయినా బాధ వస్తుంది. పూర్తిగా పోదు. గుడులకి తిరుగుతూ కొన్ని చోట్ల సేవ చేసుకుంటూ mind divert చేసుకుంటూ వస్తున్న దైవ నామ స్మరణ లో గడుపుతున్న అయిన కూడా ఇంక బాధ పొవట్లేదు
మాది love marriage కాదు
Thank you @@supriyashyam9764
@NanduriS rinivasSpiritualTalks with your blessings guruvugaru
Thank you so much swamy .. Maha Ganapati puraanam book chaduvudamani indake techukunnanu.. chala timely ga upload chesaru , positive ga anipinchindi 🙏🏻 last lo cleanliness gurinchi baga chepparu , ika meeda anni temple videos lonu cheptarani aasistunnanu 🙏🏻 - Keerthi
ధాన్యవాదాలు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guruvu garu mee pooja video cusi modatisari ammavarini pettukuni navarathrulu cesukunanu. Chala happy ga undi. Dhanyavadalu guruvu garu.
💐ఓం శ్రీ గణేశయ నమః, ఓం శ్రీమాత్రే నమః 🙏🚩
Namaste guruvu garu korikalu , Kastala madya vyathasam baga chepparu asalu prathipaldm aasinchi chesedi pooje kaadani naa abhiprayam alage ganasha ppala gurinchi kuda manchi vishayalu chepparu dhanyadalu 🙏🙏🙏
Namaskaram guruvu garu mee vedioes chui memu sringeri velthunam andi
Om Gam Ganapathaye Namaha ❤
👌🌺 మంగళ మూర్తి కదండీ 🌺🙏
🌺జై శ్రీ గణేశ ప్రభు నమో నమః 🌺🙏
Thank you guruvu garu🙏🙏 great information waiting for next video eagerly
శ్రీ గురుభ్యోన్నమః 🙏 ఓం గం గణపతయే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽
Thanks gurugaru for information Jai ganesha
Thank you guru garu for this most important video about lord ganesh
🙏🏻🙏🏻ఓం గం గణపతయే నమః 🙏🏻🙏🏻
Memu vella lekapoyina mi video chustunte vellina bhavana trupti kalugutunnayi guruvu garu
🙏ధన్య వాదాలండి
Om Sri Maha Ganapathaye Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏
గురువు గారు నమస్కారం 🙏🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏
Sri Ganapatye Namo Namaha🙏🙏🙏
🙏శ్రీ విష్ణు రుపాయ నామ: శివాయ:🙏
విజయదశమి శుభాకాంక్షలు🙏
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Thank you so much guruvu gaaru Ma Kastaalu povalani maaaku Daivaanni poojinche manchi marganni upadeshitunnanduku 🙏
Hi nanduri Srinivas Garu, I am a student studying in the UK . Meru Bhagavad-Gita chepatam start cheyandi guru Garu , Bhagavad-Gita motham Oka series laga vedioes cheyali ani koruthunamu malanti students adhi book chadivina ardham cheskotaniki kastam ga undi meru Gita motham Oka series laga chepthe bavuntadi ani ma abhiprayam .
Maku kuda Bhagavadvita meeto kalsi parayanam cheyyalani undi guruvugaru. Please start cheyyandi
you can watch samavedam shanmukha sharma gari videos
Geetha parivar varu chala bhashalalo nerpisthunnarandi…veelunte chudandi…chalabagunundi 😊
ruclips.net/video/dTICCI3ughw/видео.html
already explained in detail by Guruvu garu.
Watch these 40 episodes.
- Rishi, Admin team
Samaveda shanmuka sharma garu Chaparu andi .. each video 1 hour ala untadi . Chala Baga cheparu
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
Nadhuri srinivas garu❤
🌷🌷🌷 Om ganeshay namah 🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷
Thank you very much Swamy
Sir🙏You are apara-Shankara of this era🙏Prostrations to your holy-feet sir🙏
గురువుగారికి నమస్కారం మీ దయవలన నాకు మా అమ్మగారికి చాలా ఇష్టం ప్రతి మాసం అమ్మగారు నేను గణపతి అనుగ్రహం వలన వ్రతం చేస్తుంటాం
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః🙏
నమస్కారం గురువుగారు 🙏🙏
Om Sri Gurubyo namah 🌸🙏🌸 Jai Chandra mouleshwara namah 🌸🙏🌸 Jai Sharada Devi kaapadu 🌸🙏🌸
Om Sri Mathare namah 🌸🙏🌸
Danyavadalu guruvu garu🙏
ఓం గం గణపతయే నమో నమః 🙏🏻💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
Good
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
శ్రీ గురుభోయో నమః 🙏
Dhanyavadalu guruvu garu
శ్రీనివాస్ గారు 108 దివ్య దేశాలను గూర్చి, 276 శివ పాదాల్ పెట్ర స్థలాలను, దర్శించి వాటిని గూర్చి చెప్పండి. నా వయసు 70 దాటింది. వీటిని చూడాలని నా కోరిక. ఎవరు తోడు లేక తీరలేదు. మీరు వెళ్తే మీతో పాటి నేను వస్తాను. నేను హైద్రాబాద్ లో ఉంటాను. నాది అత్యశ అయతే దయ చేసి క్షమించండి
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir thank 🙏 you so much jay Sri Radhe Govinda 🙏
Gurudevulaku namaskaram
Adhbhutam guruvu garu.
ఓం గణాధిపతయే నమః
హర హర శంకర జయ జయ శంకర 🚩🙏🔱
Om Sidhi Budhi sametha vigneswara Swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌చాల బాగ చెప్పారు కానీ నాకు మహనీయుల దర్శనం చేసే భాగ్యం ఎప్పుడు వస్తుందో 🙏🙏
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🪷 ಗುರುಗಳಿಗೆ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ 🙏
Jai Gurudeva
Guru gaariki paadabhi vandanam
Paatha shambu murugan , karungali maala gurinchi oka video cheyandi pls🙏
Om gam ganesaya ye namaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq guruji shree mathre namah 🙏
Jai Ganesh 🙏🙌🌹
OM Gam ganapataya Namaha OM Gam ganapataya Namaha OM Gam ganapataya Namaha 🙏🙏🙏
Om gam Ganapathi ye namaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Namaskram guru garu
Sringeri Motham Guru parampara video cheyandi please 🙏🙏🙏
Om SriDevi Budhevi sametha Venkateswara Swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai shree Ram 🚩🚩🚩
Sri Maatre namaha 🙏🏾
జై శారదాంబ
Sri matre namaha🙏🙏🙏guruvugaru
Guru garu miku koti koti namaskaralu Vishnu sahasra namam visaym gurinchi chepandi
Guruvugaru sowbhagya Lakshmi stotram everu rasaru...
Vivarinchandi..🙏🙏🙏
Namaste srivasa rao garu
meeru purana pustakalu ela sekarincharu
jai guru datta
నమస్తే గురు దేవా
Om sri gajaananaaya namaha 🪔🌺🪔🌺🪔
Om sri vighneshvaraaya Namaha 🪔🪔🪔🪔
Sir Namaste🙏. Sringeri ela vellali anedi cheppadi. Pls
Ammavari udvasana epudu cheppali andi
Guruvu gariki namaskaramulu
Ammavariki udvaasana repu udayam cheppala saayantram cheppamantara daya chesi telupagalaru
Danyavadamulu
Guruvu gaaru ... navaratri udwasana morning or evening cheppala...daya chesi cheppara🙏
Jai srimannarayana
Alampur jogulamba amma vari gurinchi oka video teyandi... Shakthi petam value telyatla ikada rvarki
Jai sri ram....Chandra moulishwara pooja lo shivayya , ganapathi tho paatu chaala devatha prathimalu vunnai...chalva janardhana, kambadha ganapathi, sitha rama sametha anjaneya swami,mallikarjuna swami, Amba bhavani devi ....ela , ee prathimala gurinchi cheppalani aashisthunnam...
Sir nanduri srinivas gaaru dattatreya swamy gurinchi Mari konni vishyaalu teluputu videos cheyyandi sir
Oka reply istaar ani aashitunaanu sir😊
Rahukalam deepalu gurinchi teliyacheyyandi guruvugaru
Sri saila mahatyam chepandi guruvugaru
నమస్కారం
🙏🙏🙏🙏🙏🙏🙏
Navaratri rojullo Amma vari ki kattina saree kattukovaccha cheppandi guruji
Chandramoliswara swami, ratnagarbha ganapathi tho patu inka enoo murthulu guruvula pooja mandapam loo vuntayi
Vati aniti gurinchi chepandi
Vitiligo thaggadaniki emina mantram cheppandi sir
👏
I lost all the family members life mida hope potundi guruvu garu😢😢
Take care bro na life kuda darunamga undi kani kanka durgamma meeda nammakam to bratikuna ni life lo manchi jargidi bro
Ayya kartheeka masam pooja intlo chesukune vidhanam demo cheyyaraa pls srisooktha vidanamaa ,leka purusha sooktha vidanamaa vivarichagalaru 🙏🙏🙏
Sada shiva bramhendra swami gurinchi eppudo chepta annaru inka cheppaledu guru garu
Swamy swarna akarshana bairava vratham gurunchi cheppandi
Jai shree guru ji
దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి 🙏🙏🙏🙏