గీతం గీతం (Geetham Geetham) Telugu Lyrics| Hit Easter Song By Jonah Samuel Brother|

Поделиться
HTML-код

Комментарии • 2

  • @rosies2467
    @rosies2467 10 месяцев назад +1

    Praise the Lord, plz prayer for me, rojleen intermediate 2year pass kavali

  • @SingingforJesus
    @SingingforJesus 10 месяцев назад

    గీతం జయ జయ గీతం
    చేయి తట్టి పాడెదము (2)
    యేసు రాజు లేచెను హల్లెలూయ
    జయ మార్భటించెదము (2) [గీతం]
    చూడు సమాధిని మూసినరాయి
    దొరలింపబడెను
    అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
    దైవ సుతుని ముందు [గీతం]
    వలదు వలదు యేడువవలదు
    వెళ్ళుడి గలిలయకు
    తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
    పరుగిడి ప్రకటించుడి [ గీతం]
    అన్న కయప వారల సభయు
    అదరుచు పరుగిడిరి
    ఇంక దుతగణముల ధ్వనిని వినుచు
    వణకుచు భయపడిరి [ గీతం]
    గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
    జయ వీరుడు రాగా
    మీ వేళతాళ వాద్యముల్
    బూరలెత్తి ధ్వనించుడి [ గీతం