Silvalo Nakai Karchenu Yesu Rakthamu || సిల్వలో నాకై కార్చెను || Telugu Jesus Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 5 май 2019
  • Silvalo Nakai Karchenu Yesu Rakthamu || సిల్వలో నాకై కార్చెను || Telugu Jesus Songs
    #ChristianMusicNetwork
    #TeluguChristianSongs
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 241

  • @naidujesusfollower2483
    @naidujesusfollower2483 Год назад +41

    🙏స్తుతి స్తోత్రం యేసయ్య🙏
    సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
    శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
    యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2)
    అమూల్యమైన రక్తము - యేసు రక్తము
    1. సమకూర్చె నన్ను తండ్రితో - యేసు రక్తము
    సంధిచేసి చేర్చును - యేసు రక్తము
    యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
    ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము
    2. సమాధానపరచును - యేసు రక్తము
    సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము
    యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
    సంపూర్ణ శాంతినిచ్చును - యేసు రక్తము
    3. నీతిమంతులుగా చేయును - యేసు రక్తము
    దుర్నీతినంత బాపును - యేసు రక్తము
    యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
    నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము
    4. రోగాములను బాపును - యేసు రక్తము
    దురాత్మల పారద్రోలును - యేసు రక్తము
    యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
    శక్తి బలము నిచ్చును - యేసు రక్తము

  • @vikhyath143
    @vikhyath143 3 года назад +262

    పల్లవి:
    సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
    శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
    యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2X)
    అమూల్యమైన రక్తము - యేసు రక్తము (2X)
    1.
    సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము (2X)
    సంధిచేసి చేర్చునూ - యేసు రక్తము (2X)
    యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2X)
    ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము (2X)
    ...సిల్వలో...
    2.
    సమాధాన పరచును - యేసు రక్తము (2X)
    సమస్యలను తీర్చునూ - యేసు రక్తము (2X)
    యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2X)
    సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము (2X)
    ...సిల్వలో...
    3.
    నీతిమంతులుగా చేయును - యేసు రక్తము (2X)
    దుర్నీతినంత బాపునూ - యేసు రక్తము (2X)
    యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2X)
    నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము (2X)
    ...సిల్వలో...
    4.
    రోగములను బాపును - యేసు రక్తము (2X)
    దురాత్మల పారద్రోలునూ - యేసు రక్తము (2X)
    యేసు రక్తము - ప్రభు యేసు రక్తము (2X)
    శక్తి బలము నిచ్చును - యేసు రక్తము (2X)
    ...సిల్వలో...

  • @silverrajsilverraj4405
    @silverrajsilverraj4405 2 года назад +5

    దేవుని ఆత్మచేత నింపబడి రాసిన పాట క్రైస్తవులందరు పాడుకొనే అద్భుతమైన పాట. దేవునికి మహిమ కలుగును గాక
    ఆమెన్,

  • @chsrinu2669
    @chsrinu2669 3 года назад +5

    Yesu Rakthamu Prabhu Yesu Rakthamu Amulyamaina Yesu Rakthamu 😭🙏

    • @khh2152
      @khh2152 3 года назад

      🙏🙏🙏🙏

  • @gangadhargangadhar4091
    @gangadhargangadhar4091 3 года назад +4

    Deva neke mahema ganatha Kalugunugaka amen hallelujah

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 Год назад +5

    Praise the lord 🙏 hallelujah devudu memulanu dhivinchu gaka amen devunike vandanalu soshtramulu

  • @kishorking7199
    @kishorking7199 10 месяцев назад +2

    Amen devunike Mahima kalugunu gaka

  • @tharungillela1426
    @tharungillela1426 11 месяцев назад

    ❤❤❤❤❤

  • @divyalathanuthanapati4385
    @divyalathanuthanapati4385 9 месяцев назад +37

    సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
    శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
    యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2)
    అమూల్యమైన రక్తము - యేసు రక్తము
    1. సమకూర్చె నన్ను తండ్రితో - యేసు రక్తము
    సంధిచేసి చేర్చును - యేసు రక్తము
    యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
    ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము
    2. సమాధానపరచును - యేసు రక్తము
    సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము
    యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
    సంపూర్ణ శాంతినిచ్చును - యేసు రక్తము
    3. నీతిమంతులుగా చేయును - యేసు రక్తము
    దుర్నీతినంత బాపును - యేసు రక్తము
    యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
    నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము
    4. రోగాములను బాపును - యేసు రక్తము
    దురాత్మల పారద్రోలును - యేసు రక్తము
    యేసు రక్తము - ప్రభు యేసు రక్తము
    శక్తి బలము నిచ్చును - యేసు రక్తము

  • @surisingaram05
    @surisingaram05 5 месяцев назад

    Peaceful song

  • @pgloree4750
    @pgloree4750 2 года назад +6

    Jesus loves you 👌👌👌👌👌👌💯

  • @mansinghpadiyar9566
    @mansinghpadiyar9566 3 года назад +3

    Yesu raktame jayamu

  • @danielt6545
    @danielt6545 4 года назад +7

    ఆమేన్

  • @shyamkishore4570
    @shyamkishore4570 2 года назад +1

    ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @kishorop8145
    @kishorop8145 Год назад +2

    🙏🙏

  • @ravitejagarapati4080
    @ravitejagarapati4080 3 года назад +2

    Amen Amen Amen🙏🙏🙏

  • @middekiranrathode3187
    @middekiranrathode3187 3 года назад +10

    Na kosam me tyagamu ah Siluvalo 😢😢😢😢😢

  • @gokamsiva5141
    @gokamsiva5141 Год назад +1

    Jesus songs love you

  • @anile3937
    @anile3937 11 месяцев назад +1

    Praise the lord halleyluya halleyluya halleyluya amen amen amen

  • @kommuJagadeesh
    @kommuJagadeesh 4 года назад +5

    Deuniki mahima kalugunukaka

  • @sukanyathudum9884
    @sukanyathudum9884 2 года назад +5

    Lord really I'm very lucky to have u Lord y because I have so many problems but u have given ur precious song for me when I'm listening this song I'm deliverance for all my problems ur blood was really precious tq u Jesus Amen

  • @narsimurthyb5738
    @narsimurthyb5738 2 года назад +2

    My child wood song

  • @user-sw9de6or8c
    @user-sw9de6or8c Год назад +2

    👌

  • @jhansichilukuri827
    @jhansichilukuri827 4 года назад +6

    Tq lord the blood of Jesus

  • @swarupa16
    @swarupa16 Год назад +2

    అభిషేకం నిండిన ఆరాధన,ప్రభువు పాదసన్నిదికి నడిపించే ఆరాధన,

  • @chittibabu8696
    @chittibabu8696 Год назад

    Super song

  • @instareelvideo
    @instareelvideo 3 года назад +3

    Praise the lord

  • @UrimetlapreethiTKurimetlapreet
    @UrimetlapreethiTKurimetlapreet 2 года назад +3

    Praise the lord🙏😭❤️ thank u god for my sins u died on the cross
    Nakunna sarvaswan neeku icchedhan nakunna ashaluuu ederchummmuuuu thandriiiiii🙏🙏🙏🙏🙏🙏

  • @venkatasrilakshmichalla5352
    @venkatasrilakshmichalla5352 3 года назад +2

    Naku ishtamaina pata

  • @srihanalluri1708
    @srihanalluri1708 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @neeratipaul9419
    @neeratipaul9419 3 года назад +5

    Amen

  • @ajays5416
    @ajays5416 3 года назад +2

    I love jesus

  • @jayadidani7532
    @jayadidani7532 3 года назад +2

    Am voice Akka Nidhi super padinavu Akka

  • @rajkumart7585
    @rajkumart7585 3 года назад +6

    Praise the Lord

  • @rapakarao
    @rapakarao Год назад +1

    Aathmalo theevrathatho paadaaru

  • @user-dp6lc2ld5j
    @user-dp6lc2ld5j 5 месяцев назад

    Super song akka jesus gods you

  • @sumalakkabathula6561
    @sumalakkabathula6561 4 года назад +8

    Wow chala chala chala superbbbbbb song wonderful meaning

  • @varaprasad8022
    @varaprasad8022 3 года назад +4

    Thank you God praise the Lord

  • @kolakokilabhavani5024
    @kolakokilabhavani5024 2 года назад +1

    Helleluya

  • @thanumantharayudu2477
    @thanumantharayudu2477 3 года назад

    Devuniki mahima kalughunugaka
    Paise the Lord

  • @ravikumarenukonda2429
    @ravikumarenukonda2429 3 года назад +1

    🙏🙏🙏

  • @swapnapotti5584
    @swapnapotti5584 3 года назад +3

    Amen 🙏🙏🙏

  • @dumpalakshmi9963
    @dumpalakshmi9963 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @laxmivvv1244
    @laxmivvv1244 3 года назад +1

    Kanakayya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kollichinnibabuofficial
    @kollichinnibabuofficial Год назад +2

    Excellent sir pjd garu

  • @glory-xf9gz
    @glory-xf9gz 3 года назад +4

    Thank you god amen

  • @sreenuhighlets1064
    @sreenuhighlets1064 3 года назад +9

    అర్థవంతమైన పాట ఒక మనిషిని తండ్రితో సమాధాన పరిచేది ఏసురక్తమే

  • @malathivemu6734
    @malathivemu6734 4 года назад +4

    Avunu yesayya

  • @kanchanakanchana3651
    @kanchanakanchana3651 2 года назад +1

    My favourite song

  • @worship_jesuschrist
    @worship_jesuschrist Год назад +1

  • @leenanazareth5491
    @leenanazareth5491 3 года назад +1

    Thank you jesus forgiven my sins by your holy blood

  • @divyajyothi5338
    @divyajyothi5338 4 месяца назад

    Praise the Lord Sister గారు 🙏🙏🙏🙏🙏🙏చాలా బాగా పాడారు యేసయ్య నామానికే మహిమ కలుగును గాక amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @John123-d3s
    @John123-d3s 4 года назад +4

    Heart touching song..

  • @nandinigampala5393
    @nandinigampala5393 3 года назад +9

    GOD be praised AMEN.

  • @durgabhavani4080
    @durgabhavani4080 3 года назад +1

    🙏🙏🙏🙏

  • @mamathaanji2223
    @mamathaanji2223 3 года назад +2

    Wonderful song and wonderful voice

  • @immanuelbarre35
    @immanuelbarre35 4 года назад +3

    Lovethissong

  • @willsonmaka7372
    @willsonmaka7372 2 года назад +2

    ఆత్మీయతల్లి గారు రేచల్ జ్యోతిమ్మ గారి అభిషేకము తో కూడిన సాహిత్యం ఇది

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 3 года назад

    Love of Jesus Christ ......sacrifies of L ord can't express in words... We can't compare. No mother. Or we ourselves can't love ourselves

  • @smohanarao5758
    @smohanarao5758 4 года назад +9

    Supper

  • @isaacmatta4405
    @isaacmatta4405 4 месяца назад

    I praise God for such a wonderful song to the world

  • @redapanguestherrani1982
    @redapanguestherrani1982 3 года назад +1

    Thank you Jesus

  • @sarithasiri6443
    @sarithasiri6443 2 года назад +5

    Praise the Lord 🙏🙏🙏✨

  • @syamalaranimedidi1027
    @syamalaranimedidi1027 Год назад +2

    Praise to God Almighty for these heart touching lyrics 🙏

  • @manjeethnimmakayala5912
    @manjeethnimmakayala5912 4 года назад +59

    సూపర్ సాంగ్ బాగా పాడరు దేవుని కి స్తోత్రం

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 месяца назад

    సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యేసయ్యా నీకే వందనములు సర్వశక్తిగలదేవుడు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ 🙏🏼🙏🏼💜💜💐👍👍👍👍

  • @sailjabotta5210
    @sailjabotta5210 2 года назад +1

    ✝️🙏🙌😭😭😭

  • @Christian_jesus_song
    @Christian_jesus_song 4 года назад +32

    What a wonderful song aadbhutham 😭😭😭😭😭

  • @geddamnanigeddamnanimca2788
    @geddamnanigeddamnanimca2788 2 года назад +1

    wonderful song powerful blood in world jesus 🙏🙏🙏🙏

  • @beria143
    @beria143 2 года назад +2

    Prelude is my favourite from my childhood ❤️

  • @RaviRavi-ym7dx
    @RaviRavi-ym7dx 2 года назад +1

    God bless you

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 4 месяца назад

    Avunu na tandri yassayya ne rakatamu ma andari jivitalanu nitimantuluga marustuvundi thank you na tandri yassayya thank you

  • @johnsonbabu4032
    @johnsonbabu4032 3 года назад +3

    Wonderful very good song praise the Lord thank you amma

  • @kamilakaruna2937
    @kamilakaruna2937 2 года назад +1

    😭😭😭 Jesus save me

  • @keziajetangi4077
    @keziajetangi4077 10 месяцев назад

    Praise be to God Alone 🙌
    Victory In n The Blood Of JESUS 🙌

  • @durgabhavani4080
    @durgabhavani4080 3 года назад +3

    .•♫•♬•Jesus•♬•♫•.

  • @kshashank7884
    @kshashank7884 3 года назад +6

    Praise the lord 🙏🙏🙏🙏

  • @davidkodapaka6512
    @davidkodapaka6512 3 года назад +8

    😢😢😢... Wonderful song ❣️

  • @pillinagalakshmi1955
    @pillinagalakshmi1955 5 месяцев назад

    All Glory to JESUS Father👏👏👏👏👏👏👏

  • @baddammadhukar9317
    @baddammadhukar9317 4 месяца назад

    Jesus gift this is weapon

  • @dasarisujimanikyam901
    @dasarisujimanikyam901 Год назад +1

    Praise the Lord Amen

  • @kavarthapu2770
    @kavarthapu2770 4 месяца назад

    Praise the Lord God bless you Shalom shalom shalom 🙏🙏🙏 Amen Amen Amen

  • @ranigurijala.5694
    @ranigurijala.5694 Год назад +1

    Wonerful song,glory to god n tqs to writer n singer also.

  • @harishkallapalley7610
    @harishkallapalley7610 2 года назад +1

    Super song👍👍👍👍

  • @baikadiprabhakar2399
    @baikadiprabhakar2399 Год назад

    దేవునికి మహిమ

  • @gsureshkumar6488
    @gsureshkumar6488 3 года назад +1

    Heart toching song

  • @prasannakumarharasha4279
    @prasannakumarharasha4279 3 года назад +3

    Super song tp

  • @nirmalakumari5477
    @nirmalakumari5477 Год назад +1

    Songs super super plz old catholic songs all upload plz plz

  • @sheelatalokar4225
    @sheelatalokar4225 2 года назад +2

    Beautiful song ❤️

  • @LaxmiLaxmi-qj4dj
    @LaxmiLaxmi-qj4dj 2 года назад +1

    Super song sister baga padaru🌹🌹🌼🙏

  • @ratansatish1604
    @ratansatish1604 2 года назад +9

    మీ గొంతు ఈ పాటకు జీవం పోసింది sister..చక్కగా పాడారు... Praise the lord..

  • @kilababu4944
    @kilababu4944 Год назад +1

    ❤fanstic song 👋👋

  • @jyotsnapilli8681
    @jyotsnapilli8681 3 года назад +1

    Prise tha Lord

  • @rajeshmaddula213
    @rajeshmaddula213 5 месяцев назад

    Heart touching song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭All glory to God I will praise you days of my life

  • @michealalex3234
    @michealalex3234 7 месяцев назад

    What a powerful song about presious blood of our lord 🙏🙏🙏🙌 amen praise God 🙏 amen

  • @sureshp9162
    @sureshp9162 4 месяца назад

    Halleluya 🙏

  • @tannirukoteswararao991
    @tannirukoteswararao991 4 года назад +3

    Nice song

  • @bujjipleasesirpreyarcheyan2067
    @bujjipleasesirpreyarcheyan2067 2 года назад +1

    😭😭😭

  • @danieljames7110
    @danieljames7110 2 года назад +1

    Praise be to the holly name of the lord

  • @sundarraokarra8424
    @sundarraokarra8424 4 года назад +3

    Good song