Decoding the reason behind PM Modi's silence | BJP | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024

Комментарии • 152

  • @subburaju57
    @subburaju57 2 месяца назад +72

    మౌనం వెనుక చాలా వ్యూహాలు ఉంటాయి కంగారు పడాల్సిన అవసరం లేదు.

    • @ramalingeswararaonagaram4630
      @ramalingeswararaonagaram4630 2 месяца назад

      RAHUL ONLY,NOT GANDHI,RAHUL'S HISTORY IS CLEAR TO ALL INDIANS, VOTERS ARE NOW GETTING MATURED FUTURE WILL BE GREAT NO PROBLEM AS FAR AS BJP IS THERE MODIJI IS THERE, WE ARE SAFE,GODBLESS INDIA

  • @uppalapatisreenivasarao5680
    @uppalapatisreenivasarao5680 2 месяца назад +78

    ఓటర్లు ఎందుకో అబద్దాన్ని నమ్మారు. బి.జీ.పి. అగ్ర నాయకత్వ మౌనం వెనక ఏదో వ్యూహం ఉంది.కాల క్రమేణా బయట పడుతుంది. కాంగ్రెస్ వారు.అబద్దాలు ప్రజలలోనికి బాగా తీసుకు వెళ్లారు. నా పరంగా చెప్పాలంటే,భారత్ అభివృద్ధి..సనాతన ధర్మ పరిరక్షణ బి.జీ.పి. చేతలలోనే ఉంది.జైహోభారత్.

    • @manhar3891
      @manhar3891 2 месяца назад

      Antha ledo shock nunchi inka bayatakoo raledoo.
      Chinna shock kadhoo, 380+ nenu kuda namanoo. Result vachi a tarwatha gani ardham kaledhoo, BJP It cell full of recommend candidates and weak in talent and unable to counter Congress propaganda ane.
      Entire Muslim youth, worked as Army in social media with their Facebook and X accounts. Once Ram Temple opened, they started their misinformation 300%.
      BJP It Cell instead of countering fake mislead information, it tried to float the Ram Temple videos and regarding details for months.
      I will say

    • @glprasad4586
      @glprasad4586 2 месяца назад +2

      💯 % correct sir

  • @murthybommalla413
    @murthybommalla413 2 месяца назад +39

    ఒకవేళ ఈ ellections లో మళ్లీ B.J.P. వచ్చి ఉండి ఉంటే వీరే ఎలక్షన్స్ ని మేనేజ్ చేశారు voting machines అని నిన్న చేసేవాళ్లు U.S. నుండి కూడా మనము చాలా Blame అయ్యే వాళ్ళము ఏది జరిగినా మనకు మంచి జరిగిందనే అనుకోవాలి
    ఈ Rahul Khan గాడికి నోటి దురుసు ఎక్కువ కచ్చితంగా ఏదో ఒక రోజు వీడు పట్టు పడతాడు వీడు ఏదో ఉద్దరిస్తారు అని అనుకుంటున్నాడు కానీ దీనికి ముందు ఉంది ముసళ్ళ పండుగ

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 2 месяца назад +13

    జై హిందూస్తాన్ జై బీజేపీ జై మోడీ జి 💪🚩✊

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726 2 месяца назад +15

    లోక్ సభ ఎన్నికలు ముందే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లలో అనూహ్య విజయాలు సాధించింది. కానీ సుష్టుగా తిని యింట్లో కూర్చున్న హిందువుల మూలంగా భాజపా కు పార్లమెంటు యెన్నికల్లో సీట్లు తగ్గాయి. దానికి తోడు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం, భాజపా అతి విశ్వాసం. ఈసారి ముస్లింల వోటింగ్ సరళి చూసి హిందువులు తమ తప్పు తెలుసుకున్నారు.

  • @veerannav1650
    @veerannav1650 2 месяца назад +13

    రాహుల్ ఖాన్ గాడు అత్యంత ప్రమాదకరమైన మరక గాడు, బీజేపీ వాడిని చాలా తేలికగా తీసుకుంటుంది

    • @santhuch7355
      @santhuch7355 2 месяца назад

      Eehindhuvulu maatram maararu

  • @kammaribramham8967
    @kammaribramham8967 2 месяца назад +12

    ఎలక్షనుకి చాలా టైముంది.ఆలోపు చక్కపెట్టాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి.అలాగని వారిమీద దృష్టిలేదనీ కాదు. సింహం సైలెంట్ గా ఉందంటే, " వేటలో తన గురి మరింతగా పెరుగుతుంది".

  • @venkataramanamokarala4968
    @venkataramanamokarala4968 2 месяца назад +11

    పోయే కాలం దాపురించి ఓటర్లు అబద్ధాలను నమ్మారు.

  • @lakshmibulusu5166
    @lakshmibulusu5166 2 месяца назад +14

    బీజేపీ కి పూర్తి మెజారిటీ ఇస్తే ఆలోచించి అనుకున్నది రెండో వాడికి తెలియకుండా చేసేవారు ఇప్పుడు ఆయన ఏమి చేద్దామని అనుకున్న అందరిని అదిగి నిర్ణయం తీసుకునే లోపు అవతలి వారు జగత్త పడిపోతారు

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 2 месяца назад +12

    Exactly right... వాపు ని చూసి బలుపు అనుకుంటున్నారు khans grace🙏🇮🇳🕉️🇮🇳🙏

    • @yasamveeraiah24
      @yasamveeraiah24 2 месяца назад

      కాంగ్రెస్. ది.బలుపు.కాదు.వాపు....ఇది.జైహింద్

  • @mruthyunjayayengala5496
    @mruthyunjayayengala5496 2 месяца назад +13

    Wait. Sir. Wait.Sir

  • @dharavathravi5989
    @dharavathravi5989 2 месяца назад +13

    2028 లో కచ్చితంగా BJP PM మోది HOME అమిత్ షా గారు మౌనం ఎందుకు అంటే హూ హరచన లో భాగం భరత్ లో మళ్ళీ ఒకే దేశం ఒకే చట్టం ఒకేదేశం ఓకే ఎలక్షన్ NRC..వంటివి చట్టాలు వంటివీ ఇంకా చాలా బిల్లులు ఉన్నవి అన్నీ అమలు చేయాలి అంటే శైలెంట్ అవసరం

    • @harishjanmanchi2717
      @harishjanmanchi2717 2 месяца назад

      ఇవి ఏవి ఇప్పట్లో కావు

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 2 месяца назад +11

    ఎదిగే కొలది ఒదిగే ఉండాలి.అన్నీ ఉన్న ఆకు అణిగి మనిగి ఉంటుంది ,ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.ఇప్పుడు కాంగ్రెస్సు పరిస్ఠితి అలాగే వుంది.
    సొంత బలం కాంగ్రెస్సుకు లేదు మొన్న ఎన్నికలలో కూడా.

  • @srinivask78787
    @srinivask78787 2 месяца назад +8

    Modi ji ka Toofan coming soon Jai Hind 🚩🙏

  • @DhanalaxmiTanne
    @DhanalaxmiTanne 2 месяца назад +3

    Correct 💯

  • @uraju-bharath
    @uraju-bharath 2 месяца назад +3

    ఎప్పుడు ఎలా ఎందుకు ఎవర్ని ఎక్కడ ఎంత ఏమి చేయాలో మోడీ ప్రభుత్వానికీ తెలుసు

  • @chintagangaswamy7181
    @chintagangaswamy7181 2 месяца назад +10

    Jai bjp modi

  • @Venkanna2107
    @Venkanna2107 2 месяца назад +3

    తుఫాను ముందు ప్రశాంతత ఏమో

  • @ramakrishnarajubuddharaju9171
    @ramakrishnarajubuddharaju9171 2 месяца назад +11

    వెధవ గెంతి, గెంతి క్రింద పడతాడు. వాడు ఎప్పుడు ఎక్కడ ఎలా పడతాడో చూడాలి. పార్లమెంట్లో ఒక రౌడీ లాగ ఉంది వాడి ప్రవర్తన అన్ని చూస్తున్నాము. నా లాగే దేశం లో ఉన్న జనము కూడ చూస్తున్నారు.ఎవరు దేశం నకు నాయకుడిగా పనికి వస్తాడో అని లెక్క కట్టు కుంటున్నారు, ఇప్పుడే కదా పరుగు ప్రారంభము అయ్యింది, ఎందుకు తొందర, గెంతనివ్వండి, జబ్బలు చరవనివ్వండి. 👍👍👍

  • @MrNidhinaidu
    @MrNidhinaidu 2 месяца назад +6

    మణిపూర్ విషయంలో నరేంద్రమోడీ ఏదో పంతానికి పోయినట్లు గా ప్రజలకు అనిపించింది.
    మణిపూర్ కి నరేంద్ర మోడీ వెళ్ళలేదు అనే విషయం గట్టిగా ప్రచారం చేసారు.
    ఒకవేళ వెళ్లి ఉంటే "మేము చెప్పాము కాబట్టే నరేంద్రమోడీ గారు గత్యంతరం లేక వెళ్ళారు " అని ప్రచారం లేవనెత్తేవాళ్ళు.
    ఏం చేసినా వాళ్ళు విషం కక్కుతారు వాళ్ళ మనసుల్లో శరీరాల్లో ఉంది విషమే.
    అసలు మణిపూర్ కి నరేంద్రమోడీ ఎందుకు వెళ్ళాలి ???
    అక్కడకి వెళ్ళిన కమ్యూనికృష్టులు కాంగ్రెస్ వాళ్లు ఏం చేసారు.
    తగలబడిపోయిన ఇళ్ళ ఇటుకలను తుడిచారా ??
    మణిపూర్ లో నాయకుల పరామర్శ లు కాదు అత్యంత కఠినమైన క్రమశిక్షణ నెలకొల్పగల ఆర్మీ ఉండాలి.
    అలాంటి ఆర్మీ కి కోరలు పీకేసింది నరేంద్ర మోడీ గారే నని వార్తలు వచ్చాయి.
    మణిపూర్ లో ప్రజలు మంచిగా మారిపోయారని నరేంద్ర మోడీ గారికి అనిపించేలా ఎవరు చేసారో మరి
    ఈ విషయాలన్నీ బయటకు expose చేసి ఉండాలి.
    అక్కడ కుహనా వెధవల పరామర్శ ల వలన అగ్ని రాజుకుంటోందనే విషయం మణిపూర్ ప్రజల ద్వారానే బయటికి తెచ్చి ఉండొచ్చు బిజెపి IT CELL లో పని చేస్తున్న వాళ్ళు.
    బీజేపీ లోని ఫైల్స్ IT Cell లో పని చేస్తున్న వాళ్ళు అత్యంత బద్దకస్తుల
    మరి వాళ్ళనే ఎందుకు కొనసాగిస్తున్నారు.
    బద్దకం అంటువ్యాధి ఒకరిని చూసి మరొకరికి బద్దకం వైరస్ లా వ్యాపిస్తుందని అందరికీ తెలిసిన విషయం.
    కుళ్ళిన పండు తో ఉన్న తాజా పండ్లకు ఆ infection అంటుకుంటుంది.
    పైగా ఆ బద్దకస్తుడు పై స్ధాయిలో ఉంటే తక్కువ వ్యవధిలో ఎక్కువ మందికి బద్దకం అంటుకుంటుంది..

  • @ramesh-zq1zf
    @ramesh-zq1zf 2 месяца назад +13

    mounam ga ekkada unnaru..monnane kada 542 ki 99 vachayi 100 ki kadu annadi

  • @venky851
    @venky851 2 месяца назад +27

    ముస్లిమ్స్ కి అన్ని పధకాలు ఇచ్చినా ముస్లిం రిజర్వేషన్ టార్గెట్ చెయ్యడం మానేస్తే బీజేపీ కి మంచిది.
    వారికి రిజర్వేషన్ తీసి బీసీలకు ఇస్తాం అన్నా కూడా బీసీలు పట్టించుకోలేదు.దళితులు ముస్లిమ్స్ కి అనుకూలంగా ఓటేసారు.
    అభివృద్ధిని మాత్రమే నమ్ముకోవాలి. ఎక్కడ అల్లర్లు జరిగినా వెంటనే స్పందించాలి. మౌన వ్రతం మానుకోవాలి.

  • @nagabhushanamkotha262
    @nagabhushanamkotha262 2 месяца назад +2

    రాహుల్ ఫాషన్ షో చేస్తున్నారు sir

  • @chandrasekhar5794
    @chandrasekhar5794 2 месяца назад +3

    Jai MODI

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 месяца назад +2

    చక్కటి విశ్లేషణ సార్

  • @prasunadevi6077
    @prasunadevi6077 2 месяца назад +4

    మోదీ గారు మౌనం గా ఉన్నారంటే ఏదో విస్ఫోటనం జరుగుతుంది అని అర్థం, కానీ. కొంచెం దూకుడు అవసరం ఇప్పుడు.అక్కడ జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు

  • @VSStar-ut8mu
    @VSStar-ut8mu 2 месяца назад +2

    Super 🙏🙏

  • @OmkarnathChittiboina
    @OmkarnathChittiboina 2 месяца назад +2

    Jai shree Ram
    Jai Modi ❤

  • @GayatriM-lk4xg
    @GayatriM-lk4xg 2 месяца назад +2

    Nice

  • @S_V_R-2024
    @S_V_R-2024 2 месяца назад

    Jai sri ram jai sri ram jai sri ram

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 2 месяца назад +22

    Recent election results are a good lesson for the bjp.

    • @subbuk9716
      @subbuk9716 2 месяца назад +9

      Good lesson for Hindus also

    • @chandrasekhar5794
      @chandrasekhar5794 2 месяца назад +2

      Good lesson for Hindus

    • @tejesh3763
      @tejesh3763 2 месяца назад

      ​​@@chandrasekhar5794Hindhus antey only BJP aney ee ollu balupey ilanti results raadaniki kaaranam.adhi ardham cheskoka malli hindhus ni thittadam,vallani nammukuntey ilagey avthundhanadam, BJP ki prajalu ichina gunapatam adhi hinduvulaki gunapatam ani burra thakkuva aalochanalu chesthey prajalu mimmalni inka assalu kshamincharu.
      Last election lo 303 seats ochinappudu nammakamtho gelipincharu appudu hindhuvulu great,appudu thelivaynollu... Eesari 240 ki theerpu isthey waste ,thelivithakkuvollu aypoyaru... Meeru burrathakkuvollala behave chesuntaru anedhi okasari swayam vimarsa cheskondi ... mistakes dhorikinavi saricheskondi,prajalu nammithey malli avakaasam istharu.Ayodya temple kattey kramam lo chala important chinna temples adhi kuda Ramayanamki sambandhichinavi konni vandalu kulagottesaru... Meeru hindhuvulaki representation ani cheppukodaniki siggupadandi.

    • @tejesh3763
      @tejesh3763 2 месяца назад

      ​​@@subbuk9716Lesson ichindhey Hindhus... Adhi thelusukuni pravarthinchandi..
      Malli adhey ollu Baluputho ilanti matalu matladithey poyedhi mee paruvey.mee burra thakkuva thanamey bayatapaduthundhi.
      Kulaalaku atheetham ani ollu balisi performance lu chestharuga... Dhani kantey important thing Mathalaku atheethanga desanni represent cheyadam nerchukondi... Desam kantey matham kuda yekkuva kaadhu ani chupinchandi...Ila jaragadaniki reforms thechi prasanthanga janalu undeyla cheyandi antha dhammunnollu aythey.

    • @subbuk9716
      @subbuk9716 2 месяца назад

      @@tejesh3763 తమరు ఎవరు సార్

  • @vijayapalreddy4432
    @vijayapalreddy4432 2 месяца назад +1

    👌

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 месяца назад +5

    కాంగ్రెస్ ఎగిరి ఎగురుతుంది😂10 15 సంవత్సరాల అధికారంలో లేదు వ్యతిరేకతతో వచ్చిన లక్ష్యంలో నవ్వొచ్చి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధినేత ఇస్తున్నారు వీళ్ళ గురించి దేశమంతా చూస్తుంది వాళ్ల ప్రవర్తన గురించి బాగా తెలుస్తుంది

  • @thirumalasettyvenkat917
    @thirumalasettyvenkat917 2 месяца назад +3

    Bharath maatha ki jai

  • @grandhinammalwar9417
    @grandhinammalwar9417 2 месяца назад

    Correct analasis sir.

  • @AvalaRamesh-h2e
    @AvalaRamesh-h2e 2 месяца назад +1

    Jai. Bjp. Modi

  • @AA-fe7xe
    @AA-fe7xe 2 месяца назад

    Jai shree Ram 🙏🙏🚩🚩🚩

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 2 месяца назад +1

    గెలిస్తే ఈ యువనాయకుడి ది .ఓడితే నాయకులది .

  • @JaisriramJaisriram-f2l
    @JaisriramJaisriram-f2l 2 месяца назад +1

    బి జేపీ ఆ
    సిద్దాంతాలు బాగా ప్రచారం చేయాలి

  • @venunayak6731
    @venunayak6731 2 месяца назад +1

    Jai BJP jai🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @prasadvk1280
    @prasadvk1280 2 месяца назад +1

    నిండు కుండ ఎప్పుడు తోనకదు.

  • @satyanarayanalalam3215
    @satyanarayanalalam3215 2 месяца назад +1

    Very good analysis.

  • @chillavenkateswararao4850
    @chillavenkateswararao4850 2 месяца назад +1

    రాహుల్ గాందీ కి అంత సీన్ లేదు
    కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహి పార్టీ

  • @annadath69
    @annadath69 2 месяца назад +1

    This will strengthen bjp, this is a realisation

  • @chandrasekharrobbi9511
    @chandrasekharrobbi9511 2 месяца назад +4

    పూర్తిగా అవగాహనా హీనుడు. మాటలు అర్థం లేని విధంగా వాగటం బాగా అలవాటు పడ్డాడు.

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z 2 месяца назад

    JAI hind, Jai Bharath, Jai BJP, Jai MODI, Jai 55, Jai 55-MN

  • @sravansara9186
    @sravansara9186 2 месяца назад +1

    👌👌👌

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 2 месяца назад +4

    Modi & Amith shaw ne kadu Bjp lo ni andaru spandinchali 🎉

  • @narenderbayoju515
    @narenderbayoju515 2 месяца назад +1

    Jai modi

  • @chandrasekhar9218
    @chandrasekhar9218 2 месяца назад

    ఇప్పుడు ఎలా ఫెయిల్యూర్ అవ్వాలో చక్కని వ్యూహాలు రచిస్తున్నారు

  • @rameshangolla
    @rameshangolla 2 месяца назад +7

    Power centralised in BJP party
    Power will be distributed equally

  • @kareddynarayanreddy8101
    @kareddynarayanreddy8101 2 месяца назад +1

    అక్షర సత్యం విశ్లేషణ కు 🙏

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z 2 месяца назад

    55-om namasivaya

  • @chandrasekharrao130
    @chandrasekharrao130 2 месяца назад +1

    Tufaan vachchemundu samudram prasaantam gaa untundi

  • @janardhannadigottu8427
    @janardhannadigottu8427 2 месяца назад +1

    Jai BJP

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z 2 месяца назад

    My village - My country ( 55

  • @ramanujujeksani4873
    @ramanujujeksani4873 2 месяца назад +2

    Silent vunte yemundi abaddalu choppadam radhu kabatti avasaramunnapudu chakram teemputadu

  • @ournation_ourayurveda279
    @ournation_ourayurveda279 2 месяца назад

    # FREE HINDU TEMPLES

  • @PremSingh-ed9tw
    @PremSingh-ed9tw 2 месяца назад

    Sir he knows everything, you know need to say him. The reason behind him

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 2 месяца назад +7

    Rahul ganiki kukkaku bokka dorikinattu feel avutunnadu

  • @ShivajiC-nj1df
    @ShivajiC-nj1df 2 месяца назад

    Amit shah, JP Nadda failed in UP Elections drastically they should work hard in upcoming days

  • @ss15899
    @ss15899 2 месяца назад

    ఆవు పేడ తిని ఆవు ఉచ్చ తాగే అంధభక్తులకి కొత్తగా చెప్పాల్సింది క""మలం పార్టీ

  • @venkatasrinivas4897
    @venkatasrinivas4897 2 месяца назад

    Chaina rahul weastfellow

  • @janakondamounika1668
    @janakondamounika1668 2 месяца назад

    Mounam ledu em ledu..

  • @1972vasz
    @1972vasz 2 месяца назад

    so Our Modi ji silent indicates severe action

  • @valmiki527
    @valmiki527 2 месяца назад

    మోడీ దేశం ఆంథ్రగత వ్యవహారాల్లో ద్రుష్టి పెట్టాలి 🤔

  • @puvvativijayguptha941
    @puvvativijayguptha941 2 месяца назад +1

    Kachithaga pok gurunchi

  • @vagdeviharmoniumlessons
    @vagdeviharmoniumlessons 2 месяца назад

    మీరు ఎంత ప్రచారం చేసినా కాంగ్రెస్ రాదు ఇప్పుడు వచ్చిన ఓట్ల కంటే ఓట్లు పెరుగుతాయి బిజెపి తగ్గవు

  • @narasimharao5465
    @narasimharao5465 2 месяца назад

    It is only accepting the defeat

  • @pavank9691
    @pavank9691 2 месяца назад

    West Bengal tamilnadu enduku vellaledu Rahul khan

  • @LokeshKumar-w9p4c
    @LokeshKumar-w9p4c 2 месяца назад

    Jai Srikrishna Jai Samajwadi ❤❤❤❤❤

  • @sathishkudukala1414
    @sathishkudukala1414 2 месяца назад

    Mana MP lu gelichina taruvata asalu patinchukuntalreu

  • @allu1939
    @allu1939 2 месяца назад

    Inka shock lo unaru

  • @chandraobulreddysagili4619
    @chandraobulreddysagili4619 2 месяца назад

    Sunami sailent unthindhi ...thruvatha theslusthundhi dhani vesvarupam 🔥🔥

  • @prakashtoparam3003
    @prakashtoparam3003 2 месяца назад

    Shanthi Medal vasthundi vishwaguruviki.

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z 2 месяца назад

    MODI = 55-MN

  • @kngokul
    @kngokul 2 месяца назад

    Unless you get young leaders BJP will go down from here.
    Home minister should change

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 2 месяца назад

    బీజేపీ పెద్దలు చేతకాని వారే అందుకే మౌనంగా ఉన్నారు కౌంటర్ ఇచ్చే దమ్ములేదు మోడీకి

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 2 месяца назад

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI MODIJI JAGO HINDU JAGO JAGO BHARAT JAGO JAI JAVAN JAI KISAN ❤❤❤ANNI UNNA VISTARI ANIGI UNTE EMILENI VISTARI EGIREGIRI PADUTUNDI ANDARIKI TELISINDEKADA KANGRESS NASANAM KAVALI DESAM BAGUPADALI JAI BJP ❤❤❤

  • @YathirajamNethaji
    @YathirajamNethaji 2 месяца назад

    బీజేపీ మిత్రపక్షాలకు భయపడుతుందేమో

  • @kngokul
    @kngokul 2 месяца назад

    Unless you get young leaders BJP will go down from here.
    Home minister should change. Rajnath Singh should be good

  • @jagadeshwarapuri8370
    @jagadeshwarapuri8370 2 месяца назад

    Sometimes silence is good and especially when Modi and amit Shah is silent, which means they are some secret plans in long run we will come to know...

  • @ramakumar6295
    @ramakumar6295 2 месяца назад

    కాంగిరేసు వారి పాపాలు పండాలిగా

  • @jayaprakashsr761
    @jayaprakashsr761 2 месяца назад

    BJP and Modi still have not come out of shock.... it's arrogance of modi and Amit Shah led to this situation

  • @bojannagadchanda2703
    @bojannagadchanda2703 2 месяца назад

    బుర్రలేని రాహుల్ ఖాన్

  • @next812
    @next812 2 месяца назад

    They will do nothing for Hindus.

  • @santhuch7355
    @santhuch7355 2 месяца назад

    Sir meeru enni cheppina eee hindhuvulu maararu mana desham Sainikulu badha padutu e untaru

  • @chakravartulasridharachary4651
    @chakravartulasridharachary4651 2 месяца назад

    Vapu.balupu.kadu.

  • @narasimhayadav6775
    @narasimhayadav6775 2 месяца назад

    కాంగ్రెస్ ఎగిరి పడుతుంది.

  • @vlnarsimharao
    @vlnarsimharao 2 месяца назад

    Let him do what he wants like a joker in politics he doesn't have any idea what he is doing now and what he gas to do in next 5 years. Where as BJP will work on development projects for the benifit of Indians .

  • @tokenno7553
    @tokenno7553 2 месяца назад

    andharu gurthu pettuko valsindhi congress 12 party la help tho maha itha gatha elections lo kantay 50 seats akuva gelchindhi adha NDA lo 13 party lu undi untay I.N.D.I. ALLIANCE motham kalphi 100 seats kuda ochavi kavu

  • @atharali376
    @atharali376 2 месяца назад

    yemaina،kotha tactics untay upayo ginchandi۔idi old aee poinaee۔

  • @thribhuvanreddy714
    @thribhuvanreddy714 2 месяца назад +2

    When BJP wins everybody gives credit to Modi, but when it loses Cadre is blamed. This is unfair.

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 2 месяца назад

    35% ఖాన్స్ పార్టీ ఓటి కుండ

  • @manhar3891
    @manhar3891 2 месяца назад +1

    Modi is weak leader when it comes to take harsh decisions internal matter. He need to change political advisor.
    This clam costed heavy in recent elections, Manipur incident he did not addressed it early. That incident Congress exposed him as weakest leader.
    Swach Bharat Mission, hyped and now where is that mission? Even we search with magnifier, we can't see. 10 years completed, almost many major cities still unclean.
    Rail accidents, one side invested heavily on railways, but rail accidents, and lack of customer service and keeping train hygiene failed and exposed railway ministry.
    Finance Minster, did well for our nation and failed to address middle class concern and that gave opposite result.
    Sometimes not just focusing for development nation is needed but also protect the supporter and party also needed. Modi abandoned party and focused on development, which positive results only can be seen after 5-7years, but citizens always need instant changes.
    Failed to address misinformation biggest failure of BJP. BJP it cell and their subsidiary RUclips channel doesn't have any material than Hindutava or Anti-hindu concepts. Failed to penetrated into common man.
    . BJP in South, unable reach rural level. BJP incapable to penetrated in rural South will cost next elections.
    To much leniency, unable restrict controversial matters. BJP about loose power next term.
    Congress, bounced back superb with fake promise, misinformation, outsider digital support and mislead the citizens well.
    This Govt and BJP failed to expose the Congress party and their connections with Pakistan - China and terrorist funding to the party.
    I never seen weak Govt when people gave good mandate for 3 years.

  • @radhavaranasi7741
    @radhavaranasi7741 2 месяца назад

    Sisu paludu 100 thappulu chese varaku Sri Krishnudu Maunam vahinchadu.

  • @GorlaGayathri
    @GorlaGayathri 2 месяца назад

    Jai Rahul ji

  • @v.vijayaprasadprasad4724
    @v.vijayaprasadprasad4724 2 месяца назад

    Modisha dont care on dirty comments

  • @Ananya-sx8wv
    @Ananya-sx8wv 2 месяца назад

    Modi eppudu mouname kada.

  • @venkateshchanti5836
    @venkateshchanti5836 2 месяца назад

    Pappu eppudu Buildup thappa em masala ledu