What Message Did Voters Give to Congress? | Haryana Election Results 2024 | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • 👉 NH PRIME: nhprime.in
    What Message Did Voters Give to Congress? | Haryana Election Results 2024 | Nationalist Hub
    #congress #haryana #nayabsinghsaini
    Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
    👇👇👇👇👇👇👇
    whatsapp.com/c...
    Must Watch Videos:
    ► Global Roundup EP -162
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup EP -114
    👉 • National Roundup EP - ...
    ► Right Angle Latest
    👉 • Is Israel Planning To ...
    ►Defence Roundup EP -11
    • Defence Roundup Ft. Ma...
    ►Samvaad EP -11
    • Can Pawan Kalyan Becom...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►NHTV: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon: / nationalisthub
    To join as a RUclips member: / @nationalisthub
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail: nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalist...
    ► Telegram : t.me/nationali...
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com....
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Комментарии • 24

  • @kakarlapudivarma4172
    @kakarlapudivarma4172 День назад +3

    Super super super

  • @NationalistHub
    @NationalistHub  День назад +3

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @prabhuraj7390
    @prabhuraj7390 День назад +1

    Actually it's miracle for good cause for nation ❤

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 День назад +2

    Please if possible prepare a separate video on series of conspiracies of Congress from 2014 to till date to enlighten the people. Dhanyawadamulu. 🌺

  • @KandirelliSrinivas
    @KandirelliSrinivas День назад +1

    Jai Shri Ram🎉

  • @ramavathkiran3519
    @ramavathkiran3519 День назад

    Correct

  • @maheshgoudgangapuram9980
    @maheshgoudgangapuram9980 День назад +2

    తెలంగాణ లో కూడా వస్తే బాగుండేది జై నరేంద్రమోడీ జై బీజేపీ

  • @satyanarayanampkm
    @satyanarayanampkm День назад +2

    జమ్మూ కాశ్మీర్ లో కూడా బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుంది జై బీజేపీ -- జై భారత్ --జై శ్రీరామ్

  • @LuCipher321
    @LuCipher321 День назад +2

    నేను రెండు సంవత్సరాల క్రితమే ఒక అంచనా వేశాను. ""హిందువులను ఇప్పుడు సంఘటితం చేస్తున్న భాజపా 10 ఏళ్ళ తరువాత రాష్ట్రం కాదుకదా ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు గెలువడానికి ఆపసోపాలు పడుతుంది"" ఎందుకంటే జనాభా నిష్పత్తి రానురాను హిందువులకు వ్యతిరేకంగా మారుతుంది. దానికంటే ప్రధానంగా పెళ్ళి చేసుకోని, పిల్లలు కనని, ఓటు విలువ తెలియని, ఓటు వేయడానికి బయటకు రాని (ఆంగ్లమాధ్యమంలో చదువుమీరిన) హిందువులు తోటి హిందువుల చితిని సిద్ధం చేస్తున్నారు.
    అప్పుడు ఏడిచి గీపెట్టినా భాజపా ఉండదు. జై శ్రీరామ!

  • @ajjamharish3564
    @ajjamharish3564 День назад

    Jai shree ram

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 День назад +1

    JAI MODI JI JAI BJP JAI RSS JAI BARATH 🕉️🚩🌄🔱🇮🇳🙏💪👍❤️

  • @suryanarayanakommireddy7907
    @suryanarayanakommireddy7907 15 часов назад

    Wonderful analysis 👌👍

    • @NationalistHub
      @NationalistHub  7 часов назад

      Namaste Surya Narayana Kommi Reddy Garu,
      Thank you for your kind words! Team NH is glad the information and analysis were helpful. To get more valuable content, log on to "nhprime.in".
      Stay connected! Follow us on
      1)Instagram instagram.com/nhprimeott/
      2)Twitter x.com/nhprimeott for the latest updates. Your support and encouragement mean a lot to us.
      Thanks & Regards,
      Team NH Prime.

  • @chukkalururadhakrishna
    @chukkalururadhakrishna День назад +2

    Jai BJP

  • @Ramulu-g4e
    @Ramulu-g4e День назад +1

    Rythu udyamam,Agniveer, wrestler propoganda ivavnni artificially created, veeti prabhavam athiga oohinchkunnaru,

  • @prathapaswini4542
    @prathapaswini4542 14 часов назад

    🇮🇳🚩👌🏾💪🏼🌹🌷🌷🌹💪🏼👌🏾🚩🇮🇳

  • @atharali376
    @atharali376 7 часов назад

    EVM/ECI tho jaagrata ana,ika labham laydu ee hacking reverse chaysay application kanukko vali antunna vipaksham.

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 День назад +3

    2060 లో ఖాన్ గ్రెస్ యువనేత శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ రాహుల్ ఖాన్ ఖచ్చితంగా ప్రధాని అవుతాడు....
    ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్

    • @rohitmahesh864
      @rohitmahesh864 День назад

      సూపర్ 👌🏻👌🏻👌🏻

  • @harishankarchowhan6127
    @harishankarchowhan6127 День назад

    న్యాయంగా చెప్పాలంటే హర్యానాలో bjp గెలవలేదు.
    చాలామంది అంటున్నారు సర్వేలన్నీ బిజెపికి వ్యతిరేకంగా వచ్చాయని.
    గత పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ గాని ఇండియా కూటమి నామమాత్రం గానే గెలుస్తాయని అన్ని సర్వేలు చెప్పాయి. దానికి భిన్నంగా జరిగింది ఏంటిది? మనందరికీ తెలిసిందే!
    ఇదే విధంగా హర్యానాలో అన్ని సర్వేలు బిజెపికి వ్యతిరేకంగా వచ్చినాయి.
    కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఓట్లు లెక్కింపు మొదలైనప్పుడు, 90 సీట్లలో కాంగ్రెస్ 70 సీట్లు లీడింగ్లో ఉండెను. ఇదైతే వాస్తవమే కదా? దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఓట్ల లెక్కింపును రెండు గంటల వరకు అప్డేట్ చేయలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ వాళ్లు గగ్గోలు పెట్టినారు.
    రెండు గంటల తర్వాత కాంగ్రెస్ ఒకేసారి 70 సీట్ల నుంచి కిందికి పడిపోయినది దాని తర్వాత బీజేపీ లీడింగ్ అలానే కొనసాగి లాస్ట్ కు 48 సీట్లతో గెలిచినట్టుగా ప్రకటించబడినది.
    చాలామంది అంటుంటారు కదా!
    ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసీఉంటే కర్ణాటకలో,తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఎందుకు గెలిచిందని?
    ఈవీఎం ట్యాంపరింగ్ అంటే, అంత ఆషామాషీగా చేయరు. అధికారంలో ఉన్న పార్టీ కి అన్ని సంస్థలు వాటి వారి వారి గుప్పిట్లో ఉంటాయి.
    ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే. క్షేత్రస్థాయిలో అన్ని రకాల సర్వే చేఇంచి, ఏ ఏ నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎన్ని ఓట్లతో ఓడిపోతుంది అనే అంచనా వేసిన తర్వాత, ఆ ఓట్ల వరకు ఆయా నియోజకవర్గాలలో ఈవీఎంలను సెట్ చేసి ఉంచుతారు.
    దాని తర్వాత ప్రతిపక్షాలకు అనుకూలంగా ఓట్లు టర్న్ అయితే అప్పుడు ఆ నియోజకవర్గాల్లో ఉన్న ప్రతిపక్షాలు గెలుస్తాయి. లేదంటే evm లే గెలుస్తాయి. అంటే అధికార పార్టీ గెలుస్తుంది.
    హర్యానా ఎలక్షన్ అప్పుడు ముఖ్యమంత్రి సైని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా చేతిలో అన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఎవరు ఏమన్నా ఏం చేసినా గెలిచేది మాత్రం మేమే అని ధీమాగా చెప్పినాడు.
    బిజెపి వాళ్లు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కువ ప్రచారం చేయలేదు.
    ఇది చూసి చాలామంది అనుకున్నారు కదా బీజేపీ పని అయిపోయింది నరేంద్ర మోడీ ప్రచార మైదానం నుంచి పారిపోయాడు అని తెలివి తక్కువగా అంచనా వేశారు. కానీ ముఖ్యమంత్రి సైని అన్నట్టు ముందుగానే వాళ్లు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు. కాబట్టి ఫలితాలు కూడా అదే విధంగా వచ్చినాయి. ఇక ముందు జరగబోయే రాష్ట్రాలలో కూడా వాళ్లు అదే పద్ధతిని అవలంబిస్తారు.
    ప్రపంచంలో మనకంటే చాలా ముందున్న దేశాలు బ్యాలెట్ పేపర్లు తోని ఎన్నికలు జరుపుతున్నాయి. వాళ్ళ కంటే మనం ఎంతో వెనకబడిన 8:21 వాళ్ళం, మనకెందుకు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరగవు?
    This is billion dollar question, billion dollar question.

    • @NarsimhaReddy-y8k
      @NarsimhaReddy-y8k День назад

      Nuvvu international intelectual Kante peddha medhaavi vi unnavu. Prapancham Loni I.T. company Lanni kalisi consortium ga erpadi ninnu C.E.O ga pettukunte edhure undadhu. Appudu nuvvu anukunnavanni chesi Khan gress nu oka rashtram lone kadhu, dheshamlo, kadhu kadhu prapancham mottham Khan gress be gelipiddhuvu gaani baadha padaku.

  • @udayteja2929
    @udayteja2929 День назад

    Jai shree Ram Jai Jai shree krishna ❤