Ye Reethi Sthuthiyinthuno O Yesu Nadha Daivama || ఏ రీతి స్తుతియింతును - ఓ యేసూ నాథా దైవమా

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • #chandu calvary cj#CalvaryBaptistChurch#TeluguChristionSong
    ye reethi sthuthiyinthuno
    Calvary Baptist Church Aswaraopeta,Bhadradri kothagudem District in Telangana State
    Video link
    • స్తుతియించి కీర్తించి ...
    • తల్లి కున్నదా తండ్రి క...
    Lyrics-Thathapudi JyothiBabu
    music&singing\\ Chandu calvary
    Telugu papulur Christian Songs
    ఏ రీతి స్తుతియింతును - ఓ యేసూ నాథా దైవమా
    ఏ రీతి వర్ణింతును - నీ ప్రేమ మధురంబును
    నీ కృపలన్ని తలపోసుకొనుచు - నీ పాదాలు చేరానయ్యా
    నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో - నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి||
    ఏకాకినై నే దుఃఖార్తిలో - ఏ తోడు గానని నాకు
    ఏమౌదునో ఎటు పోదునో - ఎటు తోచక నున్న నన్ను
    ఏ భయము నీకేల యనుచు - అభయంబు నిచ్చావయ్యా
    ఏ దారి కనబడని వేళ - నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి||
    ఈ మనుష్యులు ఈ వైరులు - ఎన్నెన్నో చేసిన గాని
    నా ప్రాణము నా దేహము - నీ స్వాధీనంభేగదయ్యా
    నా స్వామి నాతోనే ఉంటూ - నా కాపరిగ నిలిచావయ్యా
    నాకేమి స్పృహ లేని వేళ - ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి||
    నీ ప్రేమను నీ పేరును - నేనెన్నడూ మరువలేను
    నీ కరుణను నీ జాలిని - ఏ మనిషిలో చూడలేను
    నిజ దైవము నీవే యనుచు - నీ వైపే నే చూచానయ్యా
    యెహోవా రాఫా నేననుచు - ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||

Комментарии • 40