ఆధారం నీవేనయ్య | Aadhaaram neevenayyaa| chandu calvary | chandu videos|Telugu christian song

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • #chandu videos #chandu calvary #teluguchristion songs
    ఆధరం నీవెనయ్య..Aadhaaram Neeve Nayya
    calvarybaptist Church Aswaraopeta ,Bhadradri kothagudem District
    song original credits:
    written: by paster joseph garu
    Composed by Rev.J.K.Prasanna Kumar Garu
    Cover Credits:
    music :chandu : calvary Baptist church
    singing: suneetha
    ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా
    కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా
    యేసయ్యా కారణం నీవేనయ్యా
    లోకం లో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం
    అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
    సమధానం కొదువైనది యేసయ్యా (2) “ఆధారం”
    ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంభములో కలతేమి లేదు (2)
    అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
    సమధానం కొదువైనది యేసయ్యా (2) “ఆధారం”
    నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్నకోర్కెలను (2)
    హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)
    సాక్షిగా జీవింతును హల్లేలూయ సాక్షిగా జీవింతును.
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 57

  • @PolumatilillyPolumatililly
    @PolumatilillyPolumatililly 3 дня назад

    👍prise the lord

  • @suvvaprabhudasusuvva2061
    @suvvaprabhudasusuvva2061 7 месяцев назад +3

    Supar❤😅

  • @sudhakarelc1151
    @sudhakarelc1151 6 месяцев назад +1

    🙏🙏🙏🛐🛐🛐❤️❤️❤️👌

  • @danielrajukanakam2453
    @danielrajukanakam2453 6 месяцев назад +2

    Nice voice Sunitha Sister.
    Wonderful music Dear chandhu. Glory to God 🎉
    ఇంకా ఎన్నెన్నోగొప్ప albums మీరు చేయాలని మనసారా కోరుకుంటూ your brother:- Daniel
    God bless you 🎉🎉🎉

  • @ramakrishnapachinela4068
    @ramakrishnapachinela4068 Год назад +3

    Praise the lord😂

  • @sowjanyasowjanya9673
    @sowjanyasowjanya9673 Год назад +7

    🙏🙏🙏

  • @sureshhosanna1076
    @sureshhosanna1076 11 месяцев назад +2

    ದೇವುಣಿ ಕೆ ಮಹಿಮಾ ಕಳುಗುನು ಗಳ 🎉 దేవునికి మహిమ కలుగును గాక అమెన్ 🎉 ദേവുനികി mahina കളുഗുണ് ഗല 🎉

  • @chandhinithorlapati5785
    @chandhinithorlapati5785 Год назад +8

    Glory to God

  • @jax_boy_teja_
    @jax_boy_teja_ Год назад +1

  • @vemulaprathap3982
    @vemulaprathap3982 Год назад +5

    సూపర్ సాంగ్ బాగా పాడారు బ్రదర్, సునీత గారు మీరు చిన్నప్పటినుండి దేవుని కి విధేయులై గీతలాపన చేస్తున్నారు, మీ గొంతు ఇప్పటికి చాలా ధైవికం గా వుంది ప్రెస్ ది లార్డ్.

    • @chanducalvaryofficial
      @chanducalvaryofficial  Год назад

      చాలా సంతోషం అన్న మీ మాటలు మాకు

  • @arunaallu1551
    @arunaallu1551 Год назад +2

    Prise the lord Sunil Tha garu🙏🙏🙏

  • @singerjyothi-vm8xr
    @singerjyothi-vm8xr Год назад +7

    Praise the lord 🙏🙏

  • @thullimellikutumbarao
    @thullimellikutumbarao Год назад +3

    Super song, super music, Sunitha Chandu my congratulations to you God bless you

  • @sudhasrivundurthi313
    @sudhasrivundurthi313 Год назад +2

    super voice sunitha

  • @sirisharavuri9178
    @sirisharavuri9178 Год назад +2

    Nice super song super combination. Meeru akka thammudu ani comments chusaka telisindi chandu garu all glory to god god bless you both. Bottom off my heart it's wonderfull.

  • @sissteluguchristiachannel
    @sissteluguchristiachannel Год назад +5

    అమ్మ సునీత దేవుడు మంచి గాత్రం నీకిచ్చారు ఆగాత్రంతో దేవుని మహిమ పరచుము..
    ఆదేవాది దేవుడు నిన్ను దీవించును గాక

    • @Devvenachannel
      @Devvenachannel Год назад +1

      Tq mavayya

    • @chanducalvaryofficial
      @chanducalvaryofficial  Год назад +1

      చాలా సంతోషం మావయ్య మీ విలువైన మాటలు మాకు

  • @sagarpenke123
    @sagarpenke123 Год назад +3

    👌🏻

  • @sageteluguyoutubechannel
    @sageteluguyoutubechannel Год назад +5

    సునీత చందు..
    అక్కా తమ్ముడు ఆధ్వర్యంలో మరిన్ని మంచి తెలుగు క్రైస్తవ గీతాలు చేయ్యాలి..
    మీకు నా అభినందనలు

  • @sowjanyasowjanya9673
    @sowjanyasowjanya9673 Год назад +2

    Vadhina song super

  • @thimmarajuias83
    @thimmarajuias83 Год назад +2

    Super 👍

  • @vinayphysics4661
    @vinayphysics4661 Год назад +2

    చందు బ్రదర్ చాలా down to earth ఉంటారు..
    అందుకే దేవుడు మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ ఉన్నాడు.. మీ పాటల ద్వారా తప్పకుండా దేవుడు మహిమ పొందుతాడని భావిస్తున్నాను.. దేవునికే సమస్త మహిమ

  • @ramakrishnapachinela4068
    @ramakrishnapachinela4068 Год назад +2

    ❤Super song brother❤

  • @jacobsamuel7196
    @jacobsamuel7196 Год назад +2

    Wonderdul

  • @vijaykumar-gg2kd
    @vijaykumar-gg2kd Год назад +2

    Chaala super ga paadaaaru...eddharu....🎉🎉🎉

  • @revathimallipudi2319
    @revathimallipudi2319 Год назад +4

    సూపర్ సాంగ్ బ్రదర్

  • @sowjanyasowjanya9673
    @sowjanyasowjanya9673 Год назад +1

    Chandhu mugic 👍👍

  • @warriorsofjesuschristsharon
    @warriorsofjesuschristsharon Год назад +4

    Glory to almighty God.Nice melodious voice.

  • @baludhara2497
    @baludhara2497 Год назад +2

    Nice music

  • @budipitisunithaSunitha
    @budipitisunithaSunitha Год назад +2

    Super akka ❤❤❤

  • @thorlapatisambasivarao
    @thorlapatisambasivarao Год назад +2

    మా అక్క మా తమ్ముడు ఇద్దరికీ చాలా థాంక్స్ మీ ఇద్దరి వాయిస్ చాలా బాగుంది. ఇన్నాళ్లు ఈ వాయిస్ ను ఎందుకు బయటకు తీసుకు రాలేదు అక్కా,సూపర్ music తమ్ముడు

  • @baragatiraju1761
    @baragatiraju1761 Год назад +2

    Amen

  • @revathimallipudi2319
    @revathimallipudi2319 Год назад +3

    🙏🙏👍 Super song

  • @Devvenachannel
    @Devvenachannel Год назад +2

    👍

  • @haggibetti7728
    @haggibetti7728 Год назад +2

    సునీత బాగా పాడారు 🙋‍♀️🙋‍♀️🙋‍♀️🌹🌹 చందు music చాలా బాగుంది 🎉🎉🎉🎉

  • @bollepogujoseph9290
    @bollepogujoseph9290 Год назад +2

    👑👑✝️

  • @sowjanyasowjanya9673
    @sowjanyasowjanya9673 Год назад +2

    Prise God 🙏

  • @MR-ii1iw
    @MR-ii1iw Год назад +2

    Good singing Sunita gaaru we expected more songs with ur combination
    Congratulations 🎉 best of luck ❤

  • @srinuv-r1v
    @srinuv-r1v Год назад

    Chala chala super

  • @korsamary4276
    @korsamary4276 Год назад +2

    Super music anna

  • @revathimallipudi2319
    @revathimallipudi2319 Год назад +2

    Super music super voice

  • @swathijoseph8219
    @swathijoseph8219 Год назад +1

    🙏🙏🙏🙏super song

  • @manukondaraju6567
    @manukondaraju6567 Год назад +2

    Praise the Lord sunitha garu

  • @kavyasripolumati1265
    @kavyasripolumati1265 Год назад

    Nice song akka

  • @yadlapravalika465
    @yadlapravalika465 Год назад +2

  • @VenkateshPenke-h2j
    @VenkateshPenke-h2j Год назад

    Glory to God

  • @davidmarumullaofficial5844
    @davidmarumullaofficial5844 Год назад +3

    Praise the lord 🙏

  • @sudhaj4601
    @sudhaj4601 Год назад

    🙏🙏🙏🙏