ఏ రీతి స్తుతియింతును - ఓ యేసూ నాథా దైవమా ఏ రీతి వర్ణింతును - నీ ప్రేమ మధురంబును నీ కృపలన్ని తలపోసుకొనుచు - నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో - నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి|| ఏకాకినై నే దుఃఖార్తిలో - ఏ తోడు గానని నాకు ఏమౌదునో ఎటు పోదునో - ఎటు తోచక నున్న నన్ను ఏ భయము నీకేల యనుచు - అభయంబు నిచ్చావయ్యా ఏ దారి కనబడని వేళ - నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి|| ఈ మనుష్యులు ఈ వైరులు - ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము - నీ స్వాధీనంభేగదయ్యా నా స్వామి నాతోనే ఉంటూ - నా కాపరిగ నిలిచావయ్యా నాకేమి స్పృహ లేని వేళ - ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి|| నీ ప్రేమను నీ పేరును - నేనెన్నడూ మరువలేను నీ కరుణను నీ జాలిని - ఏ మనిషిలో చూడలేను నిజ దైవము నీవే యనుచు - నీ వైపే నే చూచానయ్యా యెహోవా రాఫా నేననుచు - ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||
దేవునికి మహిమ కలుగునుగాక 🙏❤👏👏
ఏ రీతి స్తుతియింతును - ఓ యేసూ నాథా దైవమా
ఏ రీతి వర్ణింతును - నీ ప్రేమ మధురంబును
నీ కృపలన్ని తలపోసుకొనుచు - నీ పాదాలు చేరానయ్యా
నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో - నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి||
ఏకాకినై నే దుఃఖార్తిలో - ఏ తోడు గానని నాకు
ఏమౌదునో ఎటు పోదునో - ఎటు తోచక నున్న నన్ను
ఏ భయము నీకేల యనుచు - అభయంబు నిచ్చావయ్యా
ఏ దారి కనబడని వేళ - నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి||
ఈ మనుష్యులు ఈ వైరులు - ఎన్నెన్నో చేసిన గాని
నా ప్రాణము నా దేహము - నీ స్వాధీనంభేగదయ్యా
నా స్వామి నాతోనే ఉంటూ - నా కాపరిగ నిలిచావయ్యా
నాకేమి స్పృహ లేని వేళ - ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి||
నీ ప్రేమను నీ పేరును - నేనెన్నడూ మరువలేను
నీ కరుణను నీ జాలిని - ఏ మనిషిలో చూడలేను
నిజ దైవము నీవే యనుచు - నీ వైపే నే చూచానయ్యా
యెహోవా రాఫా నేననుచు - ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||
🙏👌👌👌
❤❤❤❤
❤❤ heart touching song ❤❤ love you jesus
❤❤
❤
Praise the lord God bless you 🙌 thank you Jesus 🙏
Praise the Lord brother 🙏🏻🙏🏻 Beautiful song God bless you 🙏🏻🙏🏻🙏🏻
Beautiful song.... Heart touching words
Chala bagundi
Beautiful song❤😊
Super song
Wonderful singing bro
Mouli annaya❤❤
రిదం సూపర్
Melodious song
Super
God bless you brother
సూపర్ బ్రో
🙏🙏👌👌
Pad 👌👌👌
Supearsong🙏🙏🙏🙏🙏
Heart touching singing lovely voice glory to God amen
🙏🙏🙏🙏🙏🙌🙌👏👏👏👏
AMEN AMEN AMEN
🙏🙏🙏🙏🙏
Playing super,who is singing bro,plz give hid name
Brother Chandra Mouli From Maranatha Temple Vijayawada
👍
🙏🙏🙏🙏🙏