అన్న నాది బయట ఆకామా. నేను బయటికి అకామ కొట్టించుకున్న .ఆరు నెలలు దివానీలో పనిచేసిన .ఆ కువైట్ ఇంట్లో పని లేదు అని చెప్పేసరికి మళ్ళీ వచ్చి మా ఫ్రెండ్ రూములో ఉన్న వేరే ఏమీ పని దొరకలేదు అక్కడ రూముల్లో ఖాలీగా ఉండలేక నేను ఇండియాకి తిరిగి వచ్చేసాను ఇప్పుడు ఏదైనా పని ఉంటే చెప్పండి అన్నా నాది వచ్చేసి బయట ఆకామ బయటకు కొట్టించుకున్నాను
అన్న నాది ఎలెక్ట్రానిక్ వీసా నాకు కువైట్ ఎయిర్పోర్ట్ లో ఒక ఫింగర్ ప్రింట్ మాత్రమే తీసుకున్నారు అంతేనా అన్న నా ఫ్రెండ్ కి అన్ని ఫింగర్స్ తీసుకున్నారు తనది డ్రైవర్ వీసా
మషాల్లాహ్ 👍👍
Assalamualaikum bhaiya ❤️
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉ok. S
అన్న నాది బయట ఆకామా. నేను బయటికి అకామ కొట్టించుకున్న .ఆరు నెలలు దివానీలో పనిచేసిన .ఆ కువైట్ ఇంట్లో పని లేదు అని చెప్పేసరికి మళ్ళీ వచ్చి మా ఫ్రెండ్ రూములో ఉన్న వేరే ఏమీ పని దొరకలేదు అక్కడ రూముల్లో ఖాలీగా ఉండలేక నేను ఇండియాకి తిరిగి వచ్చేసాను ఇప్పుడు ఏదైనా పని ఉంటే చెప్పండి అన్నా నాది వచ్చేసి బయట ఆకామ బయటకు కొట్టించుకున్నాను
Anna Namasthe
@@BharathKumar-qk1wv namaste brother
అన్న నాది ఎలెక్ట్రానిక్ వీసా నాకు కువైట్ ఎయిర్పోర్ట్ లో ఒక ఫింగర్ ప్రింట్ మాత్రమే తీసుకున్నారు అంతేనా అన్న నా ఫ్రెండ్ కి అన్ని ఫింగర్స్ తీసుకున్నారు తనది డ్రైవర్ వీసా
Bro కువైట్ లో phone pay google pay వర్కింగ్ చేదా
@@hbknaseer7739 చేస్తాయి brother