Syed Sami Hussainy Vs Br Siraj Exclusive Interview | Syed Sami Vs Br Siraj First Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 326

  • @skvallivalli9865
    @skvallivalli9865 2 часа назад +13

    సిరాజ్ బాయ్ దేవుడు సందేశం కూడా చాలా క్లియర్ గా క్లియర్ గా అందరు వివరించి చెప్తారు చాలా మంచి స్పీకర్

  • @shaikmubarak3030
    @shaikmubarak3030 10 часов назад +14

    SAS TV done very good job.
    Jajakallah
    Thank you sas tv

  • @MahaboobBasha-jw5hz
    @MahaboobBasha-jw5hz Час назад +10

    మహేందర్ అనే పిచ్చోడు ఒక యాంకర్ గా కాకుండా ఒక ఉన్మడిగా బిహేవ్ చేయటం,సిరాజ్ గారికి అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వానివ్వకుండ చేశాడు కాబట్టే అది మిస్ అయింది,ఆ మహేందర్ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నాడు పాపం అందుకని అలా చేసినట్టున్నాడు,కనీసం అంత మాత్రం చేయకుంటే బీజేపీ తన వైపు చూడదు అని తెలుసుకొని ఉన్నట్లున్నాడు

    • @ravindarsomarapu2093
      @ravindarsomarapu2093 11 минут назад

      Em clarity miss avvaledu & yevaru unmadhi laga behave cheyaledu kakapothe em jarigindhi ante siraj meetings mundey questions plan chesi persons ni arrange chesi training ecchi nadipistaru but studio lo e drama lu kudaradu kabatti dorikipoyadu.

    • @krmsitaramaiah9950
      @krmsitaramaiah9950 5 минут назад

      ఒక మత పిచ్చోడు ఇంకో మత పిచ్చోన్ని అడిగిన ప్రశ్నలు

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 2 часа назад +2

    బ్రదర్ సెట్ రాజు గారి దగ్గర నాకు నచ్చనిధి ఒక్కటే అతను హిందువుల కామెంట్లు చూడడు నేను ❤❤❤😢😢😢చాలాసార్లు చూశాను😢😢😢

  • @ShaikShaksha-d4g
    @ShaikShaksha-d4g 15 часов назад +15

    Siraj Bhai 💯💯 correct
    I am support to you siraj Bhai 💯💯

  • @syedameerbasha7704
    @syedameerbasha7704 12 часов назад +17

    SIR ఈ వీడియో చేసి చాలా మంచి పని చేశారు. మీకు ధ్యవాదములు.may Allah bless you.sami గారికి,Br siraj గారికి థాంక్స్

  • @subhanishaik8423
    @subhanishaik8423 2 часа назад +10

    మతాల మధ్య చిచ్చు పెట్టే ఛానెల్ signatur studio అయితే మతాలను కలిపే ఛానెల్ sas tv.
    I love sas tv

    • @amjeestylezz54
      @amjeestylezz54 22 минуты назад

      మతాలు మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు అనీ తెలిసి కూడా ఎందుకు సిగ్నేచర్ స్టూడియో నీ highlight చేశారు

    • @krmsitaramaiah9950
      @krmsitaramaiah9950 3 минуты назад

      ప్రతి మతోన్మాది నా మతమే గొప్ప అని చెప్పుకుంటాడు

  • @jeelanashrafi8595
    @jeelanashrafi8595 47 минут назад +1

    SAS TV you have done a very excellent Job 👍

  • @khajapeersahebgandlpaenta9303
    @khajapeersahebgandlpaenta9303 14 часов назад +20

    సిరాజ్ గారు కరెకట్

  • @ShaheerSonu-vt1uf
    @ShaheerSonu-vt1uf 2 часа назад +3

    SAS is🎉🎉🎉🎉❤❤❤❤🎉

  • @amanullaamanulla7154
    @amanullaamanulla7154 14 часов назад +12

    నిజం నిర్భయంగా ఒప్పుకొన్నారు సిరాజ్ గారు, మీరు గ్రేట్.... క్షమా గుణం లేకుండా కేసు పెడతాను అనడం మూర్ఖత్వం.

  • @Shaik-c9u
    @Shaik-c9u 2 часа назад +3

    Assalamu alaikum Brother Siraj

  • @RajaKhan-uh6dh
    @RajaKhan-uh6dh 12 часов назад +22

    సూపర్ వీడియో సార్. మహేందర్ గాడి లాగా కాకుండా. చాలా మంచి anchor. అల్లాహ్ అక్బర్.

  • @sridharsidhu4161
    @sridharsidhu4161 12 часов назад +13

    Final ga meru meru 😂😂😂😂

    • @n.a.m.s8171
      @n.a.m.s8171 Час назад

      Vere matasthudu maku maku madhya lo godavapetti enjoy chestunnadu oka team vundi signature studio lantivi chala mandi anchor lu ma madhya godavalu petti enjoy chestunnaru kabatti memu okati avvali ante elanti video lu avasaram

  • @shaiktajminoddin84
    @shaiktajminoddin84 Час назад +2

    👨‍🏫లాఇలాహ ఇల్లల్లాహు,మొహమ్మదు ర్రసూలుల్లాహ్
    🕋అల్లాహ్ తప్ప వేరే దైవం లేడు ,💚మొహమ్మద్‌‌(సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త.🙏

  • @nishacommunicationsnajju1321
    @nishacommunicationsnajju1321 11 часов назад +7

    చాలా సంతోషం ఈ SAS tv వారికీ 🤝

  • @mohammedismail9198
    @mohammedismail9198 12 минут назад

    This iS how We talk about thanks for sstv chanel the Anchor is talking with so much respect

  • @kurvavenkatesh8141
    @kurvavenkatesh8141 24 минуты назад +1

    సయ్యద్ లు పటాలు మహమ్మద్ లు ఇలా ఎంతోమంది మేము గొప్ప మేము గొప్ప అని కొట్టుకోవడం చూశాను

  • @mandavanarender3906
    @mandavanarender3906 10 часов назад +7

    పిచ్చోడా ప్రతి ఒక్కడు ఈ పంచభూతాల్లో కలుస్తాడు

  • @nehaparveen209
    @nehaparveen209 Час назад +1

    Bai siraj ku ham sab pyar karthe ...so
    ham Bai ko samjh te b.... Allah aap ka hifazat kare 🤲
    Allah aap ko salaamat rakhe 🤲

  • @syedosman1823
    @syedosman1823 16 минут назад

    Mashallah bahut acha video 👌🤲

  • @skvallivalli9865
    @skvallivalli9865 Час назад +1

    మన షమీబాయిది మన సిరాజ్ బాయిది మంచి డిబేట్ జరిగిందండి

  • @samuelvadala2120
    @samuelvadala2120 13 часов назад +11

    దేవుళ్ల్లు అయినవారు బాగానే వున్నారు
    మనం కొట్టుకు చేస్తున్నాము
    ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిలో వున్నా ప్రతి జీవిని ప్రేమించండి విశ్వామంతా వ్యాపించి వుంది విశ్వాశక్తి అహం బ్రాహ్మసి సర్వే జెన సుకునో భవంతు 🙏🙏🙏🙏

    • @Haneefabi-dq6pe
      @Haneefabi-dq6pe 13 часов назад +1

      Sukhino bhavanthu .manam kadu Nayana,Mee hinduvule matha kalahalu leputhunnaru.

    • @phaniindra8866
      @phaniindra8866 13 часов назад

      Mere nethulu cheppalsindhi

    • @samuelvadala2120
      @samuelvadala2120 13 часов назад

      @@phaniindra8866 క్షమించండి 🙏🙏

    • @habeebindian7415
      @habeebindian7415 12 часов назад

      ​@@phaniindra8866 kaneesam neethulu meeranna cheppandi, vishapracharalu,abhandalu,apohalu, eershyanu aapandi ani..!!

  • @lakshmikondamudi9021
    @lakshmikondamudi9021 10 часов назад +7

    Em chepparu mahanubhavulu miriddaru anni abhadhalanu enta dhairmga nijaluga cheptu unnaru nijamga dharmam anedi unte AA devudu chustadu

    • @syedjunaid8060
      @syedjunaid8060 5 часов назад

      Nuvvu ra anna anni correct ka chepduv kani memu vintam

  • @jeelanashrafi8595
    @jeelanashrafi8595 48 минут назад

    Br.Siraj Garu 🎉❤ very great personality. He gives good clarifications please don't blame him for silly mistakes ❤

  • @abbuabdullah674
    @abbuabdullah674 14 часов назад +18

    సిరజ్ గారూ ఇస్ కరెక్ట్

  • @dharmikm4870
    @dharmikm4870 3 часа назад +2

    సమీ గారు ప్రత్యేక పరిస్థితుల్లో excemptions ఉంటాయని మీరే ఒప్పుకుంటున్నారు కదా! అదే విషయాన్ని ఖురాన్లో 2:62 ; 5:69 అల్లా ఉపదేశాన్ని సిరాజ్ ప్రస్తావించారు. అసలు ధర్మమే తెలియని ముస్లిమేతరులకు ధర్మాన్ని తెలియజేసే క్రమంలో వారిలో ముందు దైవభక్తిని ప్రోద్బ లాన్ని కలిగించడానికి పై వాక్యాలలో దైవం అనగా అల్లా కలిగించిన వెసులుబాటు మాత్రమే. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ముస్లిం సమాజం ముందు సిరాజ్ భాయ్ ని దోషిగా నిలబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేశారు సమీ గారు? ఇప్పటికైనా మీరు ఖురాన్ సరిగ్గా చదువుకొని అర్థం చేసుకొని సిరాజ్ బాయ్ తో సహకరిస్తారని ఆశిస్తున్నాము.

  • @shaikmoulali6532
    @shaikmoulali6532 7 минут назад

    Sas tv very good job

  • @mubarakali-ur1zp
    @mubarakali-ur1zp Час назад

    SAS TV ee avakasham kaliginchi clearify ichaaru...tq andi
    Br.Siraj gaaru always correct but signature Studio gaadi confusion lo ala porapaapatu jarigi untundi ani memu nammuthaamu we always support siraj bhai...✊🤝🤝🤝🤲🤲🤲🤲

  • @malothudrravinder3947
    @malothudrravinder3947 35 минут назад +1

    మహేందర్ చాలా స్పష్టంగా అడిగాడు.... ఇతడు వక్రీకరిస్తున్నాడు

  • @mdrafeeq5728
    @mdrafeeq5728 50 минут назад +1

    Syed.samigaru.greatmuslim.❤

  • @doulathtv
    @doulathtv 16 часов назад +33

    ఇద్దరు మేధావులు కలిశారు.... చాలా సంతోషం

  • @DasthagirMohammad-r1j
    @DasthagirMohammad-r1j 10 часов назад +2

    ఇది పెద్ద కాంట్రవర్సీ చేసింది మీ న్యూస్ ఛానల్ వాళ్లే తప్ప వేరే కాదు
    ఎందుకంటే కురాన్ని దాదాపు 100కు 60 మంది చదువుతారు కావచ్చు మిగతా 40 మంది కురాన్ గురించి తెలవకుండా ముస్లిం సాంప్రదాయాలను పాటించేవాళ్లే
    ఎందుకంటే నూటికి 99 మందికి కురాన్ లో కనీసం ఐదు సురాలైన వస్తాయి వాళ్లు సొంతంగా నమాజు చేసుకునే విధానం నేర్చుకుంటారు

  • @ajjumohammed3491
    @ajjumohammed3491 13 часов назад +4

    Br. Siraj is a great knowledge person

  • @syedosman1823
    @syedosman1823 13 минут назад

    Allahuakbar
    Allah is great 🎉

  • @arr3375
    @arr3375 Час назад

    ఇద్దరు బయట ప్రిపేర్ అయ్యి వచ్చారు అని స్పష్టంగా తెలుస్తుంది. మొన్న సిరాజ్ ను తప్పు పట్టిన సమీ ఈ రోజు బాగా వెనుకేసుకొస్తున్నాడు.ఒకర్ని ఒకరు బాగా సమర్తించుకున్నారనిపిస్తుంది.సిరాజ్ ను తప్పు పడితే ప్రజల్లో ఇస్లాం చులకన ఐతుంది అని కుమ్మక్కయ్ వచ్చారు. సమీ గారు ముస్లిమ్స్ అమ్మాయిల్ని హిందూ అబ్బాయిలు లవ్ జీహద్ చేస్తున్నారు అన్నాడు. ఇది పూర్తి విరుద్దంగా చెప్పాడు. అలా నిరూపించగలడా...ప్రపంచలో తీవ్రవాదం గురించి ప్రశ్నించేది వుండే. భూమ్మీద ఆక్రమించుకోవడం కోసం ఒక్కటే లక్ష్యం తో పని చేస్తున్నారు.గతంలో కత్తులతో ఇప్పుడు ప్రజాస్వామ్యం కనుక జనాభా పెంచడం కోసం యుద్ధం చేస్తున్నారు.కానీ ప్రపంచం మొత్తాన్ని జయించడం ఏ మతానికి సాధ్యం కాదు. మతం మాటున మరణం హోమం చేయడం తప్ప ఏమి సాధించలేరు. ఉత్తమమైన మానవ పుట్టుకను వృధా చేసుకోవడం తప్ప.ఈ నిజాన్ని (కుట్రని) గ్రహించాలి.

  • @dadamittu3221
    @dadamittu3221 14 часов назад +6

    SAS.టీవి సుపర్ 🎉🎉🎉🎉🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @riyazbasha1096
    @riyazbasha1096 15 часов назад +1

    Great anchoring balanced well
    both of them

  • @G_T-NEHAN
    @G_T-NEHAN 14 минут назад

    Sirraj bhai you are Great, unmadulu meeku Tappu dova pattinchalali choostaru ,kani Allah means bhagavantudu meeku protect chestadu

  • @nazeerkhan.4275
    @nazeerkhan.4275 Час назад

    Masha Allha

  • @shaikdadapeer6092
    @shaikdadapeer6092 Час назад

    Siraj Bhai jazak Allah hu khair

  • @malothudrravinder3947
    @malothudrravinder3947 33 минуты назад

    అతను మాట్లాడే తీరులోనే అర్ధం అవుతుంది.... అతను లోపల భయపడుతున్నాడు

  • @shaikrasol377
    @shaikrasol377 39 минут назад

    Super sir.

  • @pavanchillara6108
    @pavanchillara6108 15 часов назад +4

    Sirajul rehman sir. Kr tv lo chaala clear ga explanation echaru bhai

  • @skvallivalli9865
    @skvallivalli9865 2 часа назад +2

    అస్సలామ్ మలేకుం బ్రదర్ సమ్మయ్య గారు గాని సిరాజువాయి గాని చాలా హాట్ వర్కింగ్ చేస్తున్నారు ఆ మహేంద్ర ఎంట్రీ వల్ల ఏదో కొంచెం

  • @sureshkandula6108
    @sureshkandula6108 13 часов назад +5

    ఇద్దరి కలిపి ఎక్స్ ముస్లిం ఛానల్ కూర్చోపెట్టి మాట్లాడవయ్యా మేధావి

  • @drvirus82
    @drvirus82 14 часов назад +12

    అబ్బా ఏం డైలాగు అబ్బా. .. ఒక్క చిన్న టెస్ట్ మీ అందరూ ఫ్రైడే రోజు నమాజ్ ఐపోయాక రోడ్డులో అందరూ కలసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మత్కు జై అన్ని 3 సార్లు అన్నది చూడం. 😂 😂 😂

    • @hayathbasha8168
      @hayathbasha8168 14 часов назад

      అల్లాహుఅక్బర్. భారత్ పితాకి జై.
      ruclips.net/video/qYnKXDw9MZI/видео.htmlsi=CLaSNl8dT8NDrrUq

    • @MOHAMMADASIF-un1tq
      @MOHAMMADASIF-un1tq 14 часов назад +2

      తప్పు బ్రో తప్పు వేరే ఎవరైనా వేరే మతాలవారి స్లోగన్ ఎవరూ చెప్పరు.

    • @hayathbasha8168
      @hayathbasha8168 14 часов назад

      అల్లాహుఅక్బర్. భారత్ పితాకి జై.
      ruclips.net/video/qYnKXDw9MZI/видео.htmlsi=CLaSNl8dT8NDrrUq

    • @Haneefabi-dq6pe
      @Haneefabi-dq6pe 13 часов назад +6

      Ponee nuvu cheppu allah Ani Allahu Akbar Ani 3 times.ma matham lo balavanthanga cheppinchadam undadu Mee laga Jai sreeram ani.meeku kaksha kotlatalu pedatharu.

    • @markazimamibnbaaz
      @markazimamibnbaaz 13 часов назад +1

      Yemi avasaram undi anaala naayana

  • @malothudrravinder3947
    @malothudrravinder3947 34 минуты назад

    ఎవరి మతం వారిది మరలాంటప్పుడు ఎదుటి వారిని సంహారించాల్సిన అవసరం ఏముంది

  • @hinduunity8016
    @hinduunity8016 11 часов назад +7

    లవ్ జిహాద్ మీరు చేసి మళ్ళీ వాక్రీకరించి అబద్ధాలు చెబుతున్నారు.

  • @hayathbasha8168
    @hayathbasha8168 14 часов назад +1

    నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామ్యాన్ని కల్పించటాన్ని(అల్లాహ్ కు భాగస్వామ్యాన్ని కల్పిస్తూ, పశ్చాత్తాపం చెందకుండా మరణించిన వాణ్ణి) ఏమాత్రం క్షమించడు. కానీ ఆయన దానిని విడిచి, తాను కోరినవాని అన్ని పాపాలను క్షమిస్తాడు! అల్లాహ్ కు భాగస్వామ్యాన్ని కల్పించిన వాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!
    ఖుర్ఆన్ 4 : 116

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe 13 часов назад +2

    Sami gariki hrudaya poorvaka kruthagnathalu. Chala chakkaga vivarincharu.

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 12 часов назад +3

    Hussainy 48 కోట్లమంది ముస్లిం లు ఉన్నారు అంటున్నారు కాని నిబంధనలు ఉన్నాయి అవి పాటించినవాడే ముస్లిం అంటున్నారు 48 కోట్ల మంది పాటిస్తున్నారా

    • @irfansmaile4793
      @irfansmaile4793 10 часов назад

      Niku doubt unte velli clarify Chesko reverse lo question.adagadm kadu

  • @DRAViDULU673
    @DRAViDULU673 3 часа назад

    అబ్దుల్ కలాం మెడ్రాస్ వ్యక్తి కాబట్టి దేశభక్తి ఉన్నది ఎందుకంటే అక్కడ ఉర్దూ ఇంది కూడా బ్యాండ్ చేశాడు తమిళనాడులో ఎందుకీ మాట అన్నానంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు మా ఇంటి కాడ ఉన్నా ముస్లిం ఆడు ఒక ఆంధ్రుడు ఒక యూపీ వాడు ఇక్కడ ఉంటే మా ఉర్దూ మాట్లాడటమే ఆయనే మావోడే అన్నడు

  • @shaikdadapeer6092
    @shaikdadapeer6092 Час назад

    Assalam alaikum Shiraz Bhai

  • @చక్రం
    @చక్రం 13 часов назад +7

    సిరాజ్ గారు వేదములు , ಭಗವದ್ಗೀತ జోలికి పోకుండా మీ మతం గురించి మాత్రమే చెప్పుకొనoడి .చాలు ❤

    • @mohdafsar9445
      @mohdafsar9445 12 часов назад

      వేదాలు కేవలం హిందూల కోసమేనా 🤔, అందరి కోసమా 🤔...?

    • @dharmikm4870
      @dharmikm4870 12 часов назад +1

      భగవద్గీతలో ఉన్న మంచిని కూడా చెప్పకూడదా, బోధించ కూడదా బ్రదర్ , భగవద్గీత కేవలం హిందువులకేనా! సర్వ మానవులకు వర్తించదా?

    • @చక్రం
      @చక్రం Час назад +1

      @@dharmikm4870 ఖురాన్ మాత్రం kaapir లకు వర్తించదు. బైబిల్ anyulaku వర్తించదు తమ్ముడు

  • @DhuKP-Beds
    @DhuKP-Beds 12 часов назад +3

    Vidu paisal icchi interview icchadu 😂😂😂😂😂😂😂

  • @shaiknasar9887
    @shaiknasar9887 10 часов назад

    సాస్ టీవీ కి ముందుగా కృతజ్ఞతలు బ్రదర్స్ సిరాజ్ మీ క్షమాపణలు అల్లా అంగీకరిస్తాడు ఇన్షా అల్లా

  • @ashiksaleem3456
    @ashiksaleem3456 13 часов назад +2

    Mashallah mashallah subhanallah sir sir super super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SadakAli-l5y
    @SadakAli-l5y 10 часов назад

    Love you love you too all Indian's ❤❤❤❤

  • @jyothivaishanavy5049
    @jyothivaishanavy5049 28 минут назад

    సిరాజ్ గారు వేశ్య దగ్గరకు వెళ్లి ఆమెను అనుభవించినా తరువాత నీవు ఇలా చేసావు అని అడుగుతే అయ్యాయో నాకు ఎమ్ తెలియదు వారు నను ఇంటికి రమంటే వేళ్లను నాకు ఎమ్ తెలియదు అనట్టు ఉంది

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk 13 часов назад +14

    సిరాజ్ భాయ్ ఇస్లాం ధర్మ మహా మేధావి. QURRAN , వేదాలు ,భగవత్ గీత పారాయన పండిత ఘనపాటి . Qurran సూక్తుల ప్రవచన వాక్ ద్విజుడు . గల్ఫ్, Europe, America ప్రపంచమంతా ఆయనను లక్షలాది హిందు ముస్లిమ్ క్రిస్టియన్ అభిమానాన్ని చూరగొన్నా ఇస్లామ్ ధర్మ కర్త ,నిరుద్యోగుల మార్గ దార్శనికుడు. రాజకీయ పదవి వ్యామోహ ఆపేక్ష లేని ఇస్లాం సన్మామార్గ పురుషోత్తముడు సిరాజ్ భాయ్....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 . The great real Islamic scholer SIRAZ BHAYI. Assalama alykhum. Ala hamdhu lillahi rabbu laalameen.

    • @nellorekumari1634
      @nellorekumari1634 8 часов назад

      Matapuluvopukomu tivrvaduluge. Vuntamu. Antunaru m muslim jati prapanchanike pramadamu

    • @Sai_Ram_Naidu
      @Sai_Ram_Naidu 3 часа назад

      😂😂😂

  • @dharmikm4870
    @dharmikm4870 13 часов назад +1

    సమీ గారు కాన్టెక్స్ట్ ని చూడాలి అర్థం చేసుకోవాలి

  • @nowshadshaik1770
    @nowshadshaik1770 13 часов назад +2

    Thank you brother Siraj sir.memalini mamu falo autamu.chala Baga clarity. Echaru.chala happy sir.

  • @anwarpatan0597
    @anwarpatan0597 12 часов назад +1

    So nice channel good person

  • @abdulsayeed6058
    @abdulsayeed6058 14 часов назад

    Siraj Bhai, Sami Bhai both are beliver of Allah.

  • @venkatagalla3192
    @venkatagalla3192 23 минуты назад +1

    J'ai mahedar

  • @shaikyadul8937
    @shaikyadul8937 3 часа назад

    🎉 good

  • @syedhussain5509
    @syedhussain5509 12 минут назад

    సిరాజ్ తప్పు చేసిఉంటే దేవునితో క్షమాపణ కోరిన ఒక వీడియో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. దేవుడు క్షమిస్తాడు. ఇంకా ఎవరికి క్షమాపణ కొరవలసిన అవసరం లేదు.

  • @kurvavenkatesh8141
    @kurvavenkatesh8141 25 минут назад

    ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి సోదరులు సునీలు సియాలు అందరూ ఒకేసారి నమాజ్ చేయడం నేను ఎక్కడ చూడలేదు సునీల్ వెళ్లే మజీద్ సీయాలు వెళ్లరు సీయలు వెళ్లే మజీద్ కు సునీలు ఎల్లరు

  • @prabhakarrao4142
    @prabhakarrao4142 10 часов назад +6

    సిరాజ్ గుడ్డలూడదీసి వాడి అసలు స్వరూపం బయటకొచ్చింది. ఇంకెప్పుడూ వేదాలలో అల్లా అంటూ మాట్లాడడు

    • @shankarsriram8794
      @shankarsriram8794 10 часов назад

      Hahaha.. super meru

    • @bavuddinkhan
      @bavuddinkhan 9 часов назад +1

      @@prabhakarrao4142 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు RSS యూనివర్శిటీ వాట్సాప్ యూనివర్శిటీ. లో వెళ్ళాలి . అక్కడా గొడవలు ఎలా పెట్టేది నేర్చుకో అక్కడే వుండు ok..

  • @ShaikKhaja-tm7us
    @ShaikKhaja-tm7us 4 часа назад

    ముందు సమ్మె హుస్సేన్ అల్లా దగ్గర మాఫీ వేడుకుని కల్మా చదివి ముసల్మాన్ కావాలి అల్లాహ్ ఖురాన్ లో ఇలా సెలవిస్తున్నాడు నా జీవనం మరణం అల్లా కోసమే అనే సాక్ష్యం పలకండి సమ్మె హుస్సేన్ ప్రవక్త కోసం చస్తాను ప్రవక్త కోసం చస్తాను అంటున్నాడు ఆది అవిశ్వాసం కింద వస్తుంది

  • @rathnaMala-iv2fb
    @rathnaMala-iv2fb 55 минут назад

    Sorry cheppagala goppa manasu undatam chala great thing.
    Chala mandiki ego addostundi sorry cheppadaniki. But saying sorry is good thing.

  • @SheikhChand-sx9ls
    @SheikhChand-sx9ls 12 часов назад +1

    Super sir sami siraj garu allah akbar

  • @Kadapa-king-6578
    @Kadapa-king-6578 9 часов назад +1

    SAS TV వాళ్ళుకు ధన్యవాదాలు SIR

  • @ahadahad8934
    @ahadahad8934 12 часов назад +1

    సూపర్

  • @PraveenKanduri
    @PraveenKanduri Час назад

    ఓమ్ నమః శి వా య

  • @sm.shamsheer
    @sm.shamsheer 12 часов назад

    Very informative. Thank you both.

  • @MohdShaheed-o3i
    @MohdShaheed-o3i 14 часов назад

    I am support br siraj 🙏🙏💪❤❤👍👍☝️☝️🤲🤲🤲🌹🌹🌙🌙

  • @malsoornayak1346
    @malsoornayak1346 15 часов назад +1

    Alhamdulillah

  • @Deno-k1j
    @Deno-k1j 12 часов назад +1

    Shiraj ma hindava vedalu joliki raaku fake pandithulni thisukochi ma dharmanni kinchaparchaku. Ni Dharmam gurinchi cheppuko maaku abyantramledhu. Be careful Shiraj

  • @dharmikm4870
    @dharmikm4870 12 часов назад +2

    తప్పు చేయకపోయినా క్షమాపణ కోరుకోవడం ఆయన గొప్పదనం. అబూ దావూద్ 4800: ప్రవక్త ముహమ్మద్ వారి హదీస్ ప్రకారం ఎవరైతే వివాదాలను , ఉద్రేకాలను, అలజడులను ఆందోళనను తగ్గించడానికి విరమింపచేయడానికి సత్యం పై ఉండి కూడా ఒక అడుగు వెనక్కు తగ్గుతాడో అటువంటివాడు స్వర్గం మధ్యభాగంలో ఉంటాడు.

  • @zaheeruddin4063
    @zaheeruddin4063 11 часов назад

    Sd.Sami Bhai, Hatts off----as well as Br.Siraj great

  • @mahdhhsudanaab3965
    @mahdhhsudanaab3965 14 часов назад +1

    అప్పుడు ఏదో పొరపాటు మాట్లాడాను అని చెప్తున్నారు, మీరు ఇప్పుడు మాట్లాడేది కూడా పొరపాటు కాదని గ్యారెంటీ ఏముంది???

  • @zabiulla3852
    @zabiulla3852 13 часов назад

    Super 💯 carecter brothers

  • @hussainpeera6017
    @hussainpeera6017 11 часов назад

    Rasoolliah was Greatest to Spread Musim in World..

  • @dontdelete1556
    @dontdelete1556 14 часов назад +2

    రైలు కింద ఎన్నిమేకులు పెట్టినరో మేము కూడా చెప్పలేం

    • @Haneefabi-dq6pe
      @Haneefabi-dq6pe 13 часов назад +1

      Neeku ade panemo anduke aa aalochana.

  • @dnaresh48
    @dnaresh48 2 часа назад +1

    యేసు ఒక్కడే దేవుడు. సహోదరులు గ్రహించాలి

    • @AbdulMajid-e8q
      @AbdulMajid-e8q 2 часа назад +1

      Yeshu dyvudu kaadu bhai yeshu kristu dyvudu pampina pravaktalallo Okkadu

  • @mahdhhsudanaab3965
    @mahdhhsudanaab3965 14 часов назад +1

    వారిద్దరిని ఇంటర్వ్యూ చేసింది మీరు కాదు మహేందర్ గారు కాబట్టి ఆయన సమక్షంలోనే ఇద్దరినీ కూర్చోబెట్టి అడిగితే బాగుంటుంది, మీరు చేయడం వలన అది సంపూర్ణతను సంతరించుకోదు.
    అసలు వీరి విషయంలో మీరు లేనే లేరు.
    ఇక ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే క్షమాపణ చెప్పకపోతే కేసు పెట్టడానికైనా వెనుకాడనని అంటున్నాడంటే క్షమించే గుణం, కరుణ,దయ , సామరస్యం ఎక్కడ ఉన్నట్లు?
    ఇతనే తన ఇంటర్వ్యూలో చెప్పారు మహమ్మద్ ప్రవక్త గారిని అవమానపరిచిన వారిని చంపడానికి వెళ్తే ప్రవక్త గారు ఒప్పుకోకుండా వాళ్లను క్షమించండి చెప్పారు అని అది ఇప్పుడు గుర్తు రాదు వీళ్ళకి అవసరమైనప్పుడు గుర్తొస్తుంది చెప్పడానికి???
    సొంత మతంలో/వాళ్లు అనుసరించే ధర్మంలో ఉన్న వాళ్ళని వాల్లే క్షమించ లేకపోతున్నారు ఇక శత్రువులను కూడా క్షమించమని చెప్పే అన్ని మతాల సారాంశం ఎక్కడికి పారిపోయిందో మరి?
    ఓకే మార్గంలో ఉన్న వాళ్ళని కూడా శత్రువులుగా చూసే ఏకైక మార్గం మీది అని అనడానికి మీరు దావని చూపినట్లే కదా?. అతను ఏమైనా పొరపాటు గా మాట్లాడితే అలా మాట్లాడి ఉండకూడదు అలా కాదు ఇలా మాట్లాడాలని సౌమ్యంగా మాట్లాడినట్లు అతని నోటి నుండి రానే రాలేదు ఎంత దారుణం ఇది???

    • @Haneefabi-dq6pe
      @Haneefabi-dq6pe 13 часов назад +1

      Neeku artham kaledu.enkosari vlog chudu manasu petti clarity vasthadi.

  • @umdiliyazumdiliyaz8606
    @umdiliyazumdiliyaz8606 12 часов назад +1

    Subhanallah 👌👌👌

  • @tailoringbygows4262
    @tailoringbygows4262 16 часов назад +1

  • @shaiknazurulla5199
    @shaiknazurulla5199 11 часов назад

    Sayed sami Hussain garu Muslim samajanni kapadatam kosam vacharu good person ❤❤😊😊😊

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 11 часов назад

    అన్నా నమస్తే మనం హమాస్ లాంటి సంస్థ లకు సహాయ కార్యంగా మారవచ్చు నా,అంటే మన ము ఇలాంటి విషయాలు వింటున్నాము గనుక అడగవలసి వచ్చింది అన్య నా భావించ కండి దయతో, మన్నించగలరు బ్రదర్స్

  • @subhanishaik7888
    @subhanishaik7888 2 часа назад

    అస్సలాము అలైకుమ్ రహమతుల్లా హి బర్కత్

  • @alamogal3583
    @alamogal3583 14 часов назад +6

    సార్
    మీ లో మీరొ కొట్లాడొకోండి అని
    ఆ మహేంద్ర గాడు పుల్లలు పెట్టేసాడు

  • @sharifshaik4086
    @sharifshaik4086 11 часов назад

    Good message ❤

  • @smdchandrasekhar5690
    @smdchandrasekhar5690 10 часов назад +1

    Ex muslim dharashik nu ex muslim dhidhi ni interview cheyamdi

  • @elishaandela3300
    @elishaandela3300 2 часа назад

    వాడేవడో signature studio వాడు ముస్లింల మధ్య గొడవలు పెట్టడానికి చూస్తున్నాడు..మీరు కొట్టుకొని చస్తే,,వాడి ఇగో హ్యాపీగా ఉంటుంది

  • @gulammohammedkhan8271
    @gulammohammedkhan8271 9 часов назад

    ❤🎉❤

  • @PatanRizwan-i5r
    @PatanRizwan-i5r 12 часов назад

    Sreeraj baya good baya I love you

  • @చక్రం
    @చక్రం 13 часов назад +3

    ఈ దేశాన్ని ఇస్లాం దేశం చేయాలి అదే మీరు ಅಲ್ಲಾ గాడ్ మీకు వెనక వుంటాడు ❤