To The Point : తెలుగు వారిపై నటి కస్తూరి కామెంట్లకి అర్థం ఏంటి? | Actress Kasthuri Comments

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 178

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 2 месяца назад +21

    జనం మైకు ఉంటే నోటి తీట ఆగదేమో ఇక్కడ తేట తెలుగు వాళ్ళు తాట తీస్తారు...💥

  • @maheeinvest
    @maheeinvest 2 месяца назад +55

    అందుకే తమిళనాడు లో ఉన్న తెలుగోళ్లంటే నాకు చిరాకు. భాషాభిమానం ఉండదు, తెలుగోడు అని కనీసం చెప్పుకోరు,ఆ చెన్నై అంటే అదేదో కాలిఫోర్నియా అన్నట్టు బిల్డుప్అంతెందుకు మన తెలుగు సినిమా హీరోలు తెలుగు చదవటం రాదు కానీ తెలుగు సినిమాల్లో నటించాలి..,మేము చెన్నై లో పుట్టాము అని సొల్లు. భాషాభిమానం లేదు మీ ఉనికి నే కాపాడుకోలేని చెప్పుకోలేని అసమర్ధులు..,చెన్నై, కోయమత్తోరె, మధురై, కంచి, తిరుచిరప్పల్లి ఇక్కడ తెలుగోళ్లు చాలా ఎక్కువ కానీ ఏంలాభం భాష రాదు మాట్లాడి చావరు ఎదో ఇంట్లో మాట్లాడుకుంటాము అని అతి వాగుడు మాట్లాడతారు.

    • @kondalbeeram2466
      @kondalbeeram2466 2 месяца назад +11

      హహ..ఆంధ్ర లో ఉన్న తెలుగు వారు కూడా ఏ మాత్రం తీసిపోరు... తెలుగు ను చిన్నచూపు చూడటంలో...

    • @Thecomper
      @Thecomper 2 месяца назад +2

      అవును నా స్నేహితులలో (దాదాపుగా ఒక 10 మంది తమిళనాడులో ఉన్న తెలుగువాళ్ళు) కొంతమంది అంతే ఒక్క అతను మాత్రమే నాకు తమిళం చదవటం కూడా రాదు తెలుగే వచ్చు అని చెబుతాడు కారణం అతను చదివిన స్కూల్ తెలుగువాళ్ళ కోసం తెలుగువాళ్ళు కట్టిన స్కూల్ అంట.
      మిగిలిన వాళ్ళు మాత్రం పూర్తి తమిళ వాతావరణంలో పెరిగారు కాబట్టి వాళ్ళకు తెలుగు కూడా సరిగా రాదు. ఇంట్లో చూట్టాలతో తెలుగులో మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళకు తెలుగు వచ్చు అంతే. మళ్ళీ పెళ్ళిళ్ళు దాదాపుగా అక్కడ స్థిరపడ్డ లేదంటే తెలుగు వాళ్ళనే చేసుకుంటారు.

    • @SadhikaPogula-eh2rr
      @SadhikaPogula-eh2rr 2 месяца назад +1

      అవునండీ ఇదే కరెక్ట్

    • @SuperLionheart007
      @SuperLionheart007 2 месяца назад +2

      😂😂😂😂statements looks like B_P strategy to ensure South States Un-united 😂😂

    • @SuperLionheart007
      @SuperLionheart007 2 месяца назад

      Ante ardham chesukondi we are comfortable here merku laga party kulam pramtam peru toh kottukovatam ledhu 😂😂😂

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 2 месяца назад +9

    8:00 యాంకర్ గారు, విభజించు పాలించు అప్పుడు బ్రిటిష్ వాడికే నేర్పిందే మనం..
    ఎత్తైన స్టాట్యూస్, సమతా విగ్రహాలు పెట్టడం వల్ల సమాజం లో సమానత్వం రాదు, అవి మనుషులని కుల మత ప్రాంత భాష లింగ వర్ణ గ విభజించడానికే, కుల నాయకులు కుల రాజకీయాలు, కులానికి ఓక దేవుడు, కులానికి ఒక వినాయకుడు, పార్టీ కీ ఒక వినాయకుడు ఇక్కడే చూస్తున్నాం

  • @ہہہہہہ-ز4غ
    @ہہہہہہ-ز4غ 2 месяца назад +8

    రమేష్ గారు ఆమె అన్నది కరుణానిధి కుటుంబాన్ని తెలుగుజాతి ని కాదండి . ఇక్కడ బ్రాహ్మణులని చెప్పుల మాల వేసి గాడిదల మీద ఊరేగించిన చరిత్ర DMK ది .
    అసలు సందర్భం DMK వాళ్ల వాదన బ్రాహ్మణులు ఆర్యులు అని , వాళ్లు పరాయి వాళ్లు అని అంటారు వారిని నీచంగా మాట్లాడుతారు .
    మరీ కరుణానిధి తెలుగువాడు కదా తమిళవాడు ఎలా అవుతాడు ఆయన కుటుంబం అని ఆమె వాదన

  • @mallinavrao
    @mallinavrao 2 месяца назад +38

    నిజానికి తమిళనాడులో వందల ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల నుంచి స్థిరపడిన తెలుగు బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు.

    • @madhaiyank1810
      @madhaiyank1810 2 месяца назад

      బ్రాహ్మణులు మాత్రమే కాథంది అన్ని కులాలవారు వున్నామంది ఇక్కడ

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 2 месяца назад +2

      వాళ్లు అంత రాజు గారికి సేవ చేయడానికి వెళ్లారా ?

    • @madhaiyank1810
      @madhaiyank1810 2 месяца назад +1

      @dhandaluswamy4523 వాళ్ళు అంటే ఎవరు

    • @cheedellanagaraju5602
      @cheedellanagaraju5602 2 месяца назад

      ​@@dhandaluswamy4523 swamy ikkada miru teluguvarini gurinchi kadhu stalinfamily gurinchi

    • @intelligentman7195
      @intelligentman7195 2 месяца назад

      ​@@dhandaluswamy4523Mee family vellinda ra useless fellow

  • @sairk6174
    @sairk6174 2 месяца назад +10

    What Ramesh sir analysis correct..KASTURI IMMATURED SPEECH

  • @gvraochowdary7355
    @gvraochowdary7355 2 месяца назад +31

    మదురై రాజు గా విశ్వనాథ నాయుడు తెలుగుబిడ్డ మీనాక్షి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం చెశారు.. వెంకటగిరి రాజు అయిన చెన్నమనాయుడు పేరుతో వెలసిన నగరం చెన్నై రాజధాని నగరం.....

    • @josejoseph8725
      @josejoseph8725 2 месяца назад

      @gvraochowdary7355 madurai nayaks betrayed pandyas of madurai and looted madurai wealth with the help of vijayanagara. Meenakshi amman herself is a pandya queen. Also meenakshi temple is built by chettairs and mudaliars of the time not naidu thieves. Chennai was already a big port city in tamil chola times before naidus occupied it with same vijayanagar. This attitude of telugus is reason for such hatred they potray whole Tamilnadu is on the grace of telugus. Before 10th century whole andhra region is tamil region. Tirupati is built by tamils, srikalahasthi ia built by tamils. So?

    • @krupenderreddy345
      @krupenderreddy345 2 месяца назад

      Mee chodarys pakistan nunchi vochindranta nijamey nemo

    • @SatyaMevaJayatheJaiBharat
      @SatyaMevaJayatheJaiBharat 2 месяца назад +1

      🙏🏻

    • @ssssllll943
      @ssssllll943 2 месяца назад

      Pallavulu satavahanulu pandyulu srilanka Tamils kings Brahmins.
      Aa time lo Brahmins ki Naidu laki godavalu levu.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 2 месяца назад +1

      మదురై నాయకులు మాత్రమే కాదు చెంజి,తంజావూరు, వీరపాండ్య కట్టబ్రహ్మన,శ్రీలంక లోని చాలా ప్రాంతాలు తెలుగు వారు రాజులు గా పరిపాలన చేశారు,

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 месяца назад +11

    క్రిష్ణ దేవరాయలు పరిపాలన లో మధురై నీ పరిపాలించింది తెలుగు నాయక రాజులు. ఇప్పటికీ మదురై లో గొప్ప కట్టడం నాయక్ పాలస్. మదురై, తంజావూరు, కంచి వేలూరు నీ తెలుగు నాయక రాజులు పరిపాలించినపుడు సైనికులు గా అధికారులు గా చాలా మంది తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి స్థిర పడ్డారు

    • @111saibaba
      @111saibaba 2 месяца назад

      ఇది కరెక్ట్.

  • @divyabhoomi
    @divyabhoomi 2 месяца назад +11

    Karunanidhi వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే

    • @MrPoornakumar
      @MrPoornakumar 2 месяца назад

      @divyabhoomi
      అవును - తన పూర్వీకులు తమిళుల గడ్డాలు గీకేవారు.

  • @venkatsuubramanyam733
    @venkatsuubramanyam733 2 месяца назад +9

    She commented the roots of Stalin family. As per history, having said that they migrated from Prakasham district and naayi Brahman community.

  • @dwarakavasudeva5518
    @dwarakavasudeva5518 2 месяца назад +2

    ఆమె ఎలాగ మాట్లాడిన తప్పే మాట్లాడింది, తెలుగు వారి మనో భావాలను హర్ట్ చేసింది, క్షమాపణలు చెబితే మంచింది

  • @knagayaknagaya256
    @knagayaknagaya256 2 месяца назад +10

    తెలుగు సీరియల్ లో నటి0చడానికి వస్తుంది

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 2 месяца назад +12

    కస్తూరి,చెప్పింది అర్ధ హేసుకోడం,లేదా ఆమెకు విశదీకరించే విధానం తెలియలేదు.
    డీఎంకే అధి నేత కరుణానిధి వారి పూర్వీకులు ప్రకాశంజిల్లా నుంచి వెళ్లిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకువలసిన అవసరముంది.కరుణానిధి ఈ విషయాన్ని చాల సార్లు చెప్పారు కూడా. ఉమ్మడి యార్, ఏపీ వాళ్ళే ఆరోజుల్లో ఎక్కువ, ఆమె వివరించే విధానం,ఏదో చెప్ప బోయి ఏదో చెప్పింది.
    షాజహాన్ NLR

    • @111saibaba
      @111saibaba 2 месяца назад

      రామస్వామి నాయకర్ పెరియార్ జూడ తెలుగు వాడే. జెమినీ గణేశన్, మొన్న మరణించిన తమిళ్ హీరో విజయ్ అనుకుంటా వీరంతా తెలుగు మూలాలు కలిగిన వారే.

  • @palakaprasadlvss5313
    @palakaprasadlvss5313 2 месяца назад

    తమిళనాడులో సీఎం లుగా పనిచేసిన ప్రముఖులంతా ద్రావిడ ముసుగులో ఉన్న తమిళేతరులే....!
    వారి ఎదుగుదల కోసం సౌత్, నార్త్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు...
    నిజం చెప్పాలంటే మనకు స్వాతంత్రం రాక మునుపే ప్రజలంతా దేశంలోని ఏ ప్రాంతానికి అయినావెళ్లి కుల మత ప్రాంత, భాష బేధాలు లేకుండా సుఖంగా జీవించేవారు!
    ఇప్పుడే వారి స్వార్థ రాజకీయాల కోసం ఈ విభేదాలు!
    విచిత్రం ఏంటంటే వీళ్లంతా ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడవచ్చు .. మరి ఆ దేశస్తులు వీరిని పరాయి వారిగా చూడడం లేదే!

  • @ravikrishna5645
    @ravikrishna5645 2 месяца назад +15

    బెడ్ రూముల్లో గడిపే బజార్ ముంజ తెలుగు వారి గురించి దానికేం తెలుస్తుంది.

    • @cheedellanagaraju5602
      @cheedellanagaraju5602 2 месяца назад +2

      Boss akkada annadi stalin family gurinchi annadi

    • @truevoice579
      @truevoice579 2 месяца назад

      WELL SAID

    • @yarkrao
      @yarkrao 2 месяца назад

      రెండు బూతు పదాలు కలిపి సృష్టించిన కొత్త పదప్రయోగం చాలా బాగుంది.

    • @cheedellanagaraju5602
      @cheedellanagaraju5602 2 месяца назад

      @@ravikrishna5645 emi mi intiki vachindaaa

  • @murthymsr.295
    @murthymsr.295 2 месяца назад +12

    ఈవిడ ఉద్దేశ్యం ఆ మాత్రం అర్థం కాలేదా.ఈవిడ ద్రవిడ పార్టీలను ప్రత్యేకించి తెలుగు వాడైన కరుణానిధి లాంటి రాస్ట్రేతరు లు, ఉద్దేశించి అన్నది. బ్రాహ్మణులు ఇక్కడివారు కాదు, నార్త్ నుంచి వలస వచ్చారు అని ఏవరో అన్నారని ఈమెగారి కంప్లయింట్.

    • @Srinivas-jh2dz
      @Srinivas-jh2dz 2 месяца назад

      yes, in the context of Karunanidhi telugu background only she commented.

  • @jjs4031
    @jjs4031 2 месяца назад +7

    Forefathers of Karunanidhi basically were migrated from Prakasham district
    Andhuke telugu vaallu ani indirect ga 300 years back Tamilnadu ku vacharu ani antundhi ani na opinion….

  • @reset.india20
    @reset.india20 2 месяца назад +20

    ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లో 40% తెలుగు వారు. కాల క్రమేణా, తెలుగు రాష్ట్రాలతో బంధుత్వాలు, స్నేహాలు కోల్పోయి, వారుకూడా తమిళులుగా మారిపోయారు.
    చూస్తూ ఉండండి....ఇంకో 25, 30 సం లలో హైదరాబాద్ ఆంధ్ర సెటిలర్స్ పూర్తి తెలంగాణ వారిగా, ఆంధ్ర తో పూర్తిగా సంబంధాలు పోతాయి. ఒకసారి విడిపోతే ప్రపంచ వ్యాప్తంగా జరిగింది ఇదే. జై సోనియా ..

    • @satyasastry4750
      @satyasastry4750 2 месяца назад

      Jai sonia avidevaru madhyalo

    • @reset.india20
      @reset.india20 2 месяца назад +2

      @satyasastry4750 విడగొట్టి, పడగొట్టిన ఆవిడ..

  • @PraveenKumar-xx5vr
    @PraveenKumar-xx5vr 2 месяца назад +2

    Hello Ramesh sir, nice analysis

  • @srinivask2485
    @srinivask2485 2 месяца назад

    ఈ రమేష్ కందుల గారు అంత smart గా విషయం అర్ధం చేసుకోనట్లు కనిపిస్తోంది. కస్తూరి గారి explanation లో confusion ఏముంది? బ్రాహ్మణుల్ని విపరీతంగా అణగదొక్కుతూ, ఇక్కడి వాళ్ళు కాదు అన్న DMK వాళ్ళ మీద కసి తీర్చుకోడానికి, కరుణానిధి కుటుంబాన్ని ఉద్దేశించి మీరంతా తెలుగు మంగలి వాళ్ళు అంది అంతే.

  • @The2345600
    @The2345600 2 месяца назад +7

    She is supporting telugu people and brahmins.....I support you Kasturi ma'am

  • @adidivi
    @adidivi 2 месяца назад +6

    అత్తగారి మీద దొబ్బుతెగులేమో?! అది ఈ రూపంలో చెప్పింది

  • @vikranthb6682
    @vikranthb6682 2 месяца назад +9

    కస్తూరి మాట్లాడింది కేవలం ఐదుగురు డీ.ఎం.కే మంత్రుల గురించి మాత్రమే. తెలుగు ప్రజలపై అస్తమానం విషం చిమ్మే డీ.ఎం.కే. లో ఐదుగురు మంత్రుల మూలాలు 300 ఏళ్ళ క్రితం వలస వచ్చిన తెలుగు వారే" అని ఆవిడ అన్నది. వీలైతే మొత్తం తమిళ వీడియో ను చూసి పూర్తి పరిజ్ఞానం తో చర్చ పెట్టండి.

  • @venkateshbayya2636
    @venkateshbayya2636 2 месяца назад +5

    She was talking about the top leaders of AIADMK and even present day DMK.

    • @saikrish1144
      @saikrish1144 2 месяца назад +1

      She Talked about Karunanidhi Family

  • @1955Hani
    @1955Hani 2 месяца назад +9

    Andhra people migrated to Coimbatore are for doing agriculture and then starting industries. Tamilnadu industries developed due to the Telugu people

  • @p.l.ramakrishna4015
    @p.l.ramakrishna4015 2 месяца назад +1

    Her comments were about Karunanidhi family which shifted from AP before 300 years.

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 2 месяца назад +1

    👍

  • @SridharPatchigolla
    @SridharPatchigolla 2 месяца назад +4

    Who the hell is Kasturi to talk about Telugu people .. 🤬🤬

  • @goldpot24
    @goldpot24 2 месяца назад

    ఇప్పటివరకు ఈవిడ ఎవ్వరో తెలీదు... ఇప్పుడు ఇలా famous అవడానికి try చేస్తుంది

  • @vangalakrishna6973
    @vangalakrishna6973 2 месяца назад +5

    కస్తూరి రాజకీయ ప్రసంగం అవసరమా

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 2 месяца назад

      ఆమె బీజేపీ సపోర్టర్

  • @publicpolicy2512
    @publicpolicy2512 2 месяца назад

    అవును మేము తెలుగు మాట్లాడం tn లో. అదే తమిళ్ గొప్ప. ఆ గొప్ప తెలుగు భాష కు కూడా నేర్పండి

  • @gangadharamnaidu2553
    @gangadharamnaidu2553 2 месяца назад +2

    ఆమె హిందూ మతానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది 🌹 ఆమె తెలుగువారిని ఏమీ కించపరచలేదు 🌹 జైశ్రీరామ్

  • @SatyaMevaJayatheJaiBharat
    @SatyaMevaJayatheJaiBharat 2 месяца назад +1

    ఏది ఏమైన సరే అలా మాట్లాడటం తప్పు ఇటువంటి వ్యాఖ్యలను ఖండించవలసిన అవసరం ఉంది. ఈమె చిల్లర మాటలు సమర్దించుకుంటుంది ఇప్పుడు.TN ఉంటే తెలుగు వాళ్లకు గౌరవానికి ముప్పు మరియు తెలుగు వాళ్ల ఆత్మ గౌరవం కి కూడా. I knew Tamil sir whatever she spoke is completely not at all acceptable. And whatever u said is correct

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 2 месяца назад

    బహుశా మల్లీశ్వరి (పాతసినీమా) గుర్తుకు వచ్చిందిదేమో

  • @crazykids2889
    @crazykids2889 2 месяца назад +2

    ఆమె kanrunanidhi కుటుంబం గురించి మాట్లాడింది

  • @eccedentesiastsmile8147
    @eccedentesiastsmile8147 2 месяца назад +1

    She spoke about DMk 😂😂😂😂 they diverted the news 😂😂😂😂 dmk speaks Telugu

  • @vishwak143
    @vishwak143 2 месяца назад

    workers daggara veshalu adukkune musti teeskune avida emavuddo adagali sir

  • @p.ratnaraju2147
    @p.ratnaraju2147 2 месяца назад +6

    అంటే దాసీలుగా అని ...

    • @saikrish1144
      @saikrish1144 2 месяца назад +1

      Karunanidhi Family Gurnchi Chipindi Not about All Telugu

  • @ramkay3805
    @ramkay3805 2 месяца назад +2

    Koyambattur lo Pedda Pedda Industries anni Telugu vaarive. Tamilnadu lo Vari sariga pandani chota vari pandinchaaru Telugu vaaru

  • @srinivasaraochirala350
    @srinivasaraochirala350 2 месяца назад +2

    Nizame,palace lo unde ladies ki kadupulu chesedi manamegaa

  • @tamilbossever6166
    @tamilbossever6166 2 месяца назад +2

    Bjp in other states against Muslim Christian
    Bjp in Tamilnadu against telugu people

    • @Pch070
      @Pch070 2 месяца назад +1

      Same in Telugu states bro....
      First they use religion,if they fail they use regionalism to divide people. Same game they played with Karnataka - Kerala, Karnataka - Andhra and now Andhra -Tamil Nadu

    • @tamilbossever6166
      @tamilbossever6166 2 месяца назад

      @Pch070 In Tamilnadu Bjp Targeting especially Telugu hindus because Ruling party DMK a telugu community based party
      So Bjp is like Chameleon. Bjp Strategy varies from State to State. In Tamilnadu Bjp Especially Against Telugu Hindus and Supporting Tamil community to gain Tamil community votes and Most importantly to Attract tamil Community votes Bjp of Tamilnadu potraying Telugus as outsiders They Should be expelled from here.
      Am Hindu i worship God but we tamil people Never Believe Bjp and Bjp Supporter like Pawan kalyan.
      Bjp is Dangerous. We Hindu tamils strongly Believe and we Accept BJP a representatives of Hindu

    • @tamilbossever6166
      @tamilbossever6166 2 месяца назад

      @Pch070 As per BJP Of Tamilnadu DMK party Stalin from Devadasii Caste. So Bjp braaminns cant digest a low caste Stalin ruling Tamilnadu eventhough he is hindu.
      Kasthuri and bjp saying Tamilnadu is for Tamils only. Telugu guys are grabbing our tamils oppurtunity like this
      She said not only DMK Caste girls but all telugu caste girls are like this only
      Thats y we tamils never vote for Bjp. Bjp is very dangerous

  • @amoghsaikrishna
    @amoghsaikrishna 2 месяца назад +2

    Elanti vallaku ma tv industry pilichi mari opportunities echaru

  • @publicpolicy2512
    @publicpolicy2512 2 месяца назад

    ఇక్కడే మన తెలుగు వారు ఇంకా మిగిలిన రాష్ట్రాల వారు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. Anti Brahmin కాదు సమానత్వం స్వాభిమానం. ముందు మీ మీడియా అది తెలుసుకోండి. ఊరక తమిళ్ నాడు మీద పడి ఎదవకండి

  • @jayaramkottu8509
    @jayaramkottu8509 2 месяца назад +1

    తమిళనాడు ని వేల సంవత్సరాలు తెలుగు వాళ్ళు పరిపాలించారు . శాతవాహనులు , కలబ్రాలు, చోళులు, పల్లవులు , చాళుక్యులు విజయనగర నాయకులు పరిపాలించారు

  • @ramhoney
    @ramhoney 2 месяца назад +1

    Mana balayyani kuda andi oka interview lo

  • @SlayStarProductions
    @SlayStarProductions 2 месяца назад +1

    She is more successful than him. Don't understand her philosophy.

  • @mallikarjunachukkapalli9463
    @mallikarjunachukkapalli9463 2 месяца назад +6

    THREE BRAHMINS ARE THE MAIN VILLIANS 1) GOVERNOR NARASIMHAN2) IYR KRISHNA RAO AND CHIEF SECRETARY OF TELENGANA DURING KCR TIME

  • @kumarsathish8436
    @kumarsathish8436 2 месяца назад +1

    Media vallu, you tubers, channels vallu parabasha natulu mukhyamga arava actorsnu నెత్తిన pettukobatte vallu eevidhamga thinning vasalu lekkapeduthu teluguvarini agowraparusthunnaru

  • @prasadamara3629
    @prasadamara3629 2 месяца назад +1

    Ee news ni Highlight chesi Telugu varini ibbandi cheyavaddu.

  • @Pch070
    @Pch070 2 месяца назад

    First they use religion,if they fail they use regionalism to divide people. Same game they played with Karnataka-Kerala, Karnataka - Andhra, Karnataka -Tamil Nadu and now Andhra -Tamil Nadu

  • @dvramsyam8
    @dvramsyam8 2 месяца назад +1

    Ramesh sir told that she may not be aware of Telanga state, but I want add that she was finalist in BBC quiz in 2001,so her IQ is high, but it is her badluck that she talked nonsense which is pointed towards DMK in meeting

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 2 месяца назад +1

      Do you mean to say A quiz competition can determine a person’s IQ😂.. A person topped KBC and won cash prize failed in govt 4th class job.

  • @sairk6174
    @sairk6174 2 месяца назад +4

    KASTHURI. YOU NEED TO BE CONSCIOUS DURING YOUR SPEECHS..YOUR MOVIES HAS BEEN WATCHED ENCOURAGED BY TELUGU PEOPLE. ..THIS ARROGANCE SPEECH IS NOT CORRECT ..

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 2 месяца назад

    ఏదో సెన్సేషన్ చెయ్యాలి
    చేసింది, ఇంకా చెయ్యొచ్చు

  • @ushas361
    @ushas361 2 месяца назад +1

    Deniki telugulo chance ichi tappu cheseru. Pomnanandi tamilnadu.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 2 месяца назад +1

    Ime peru kasruri kani ime matladite durgandhame

  • @madhupallavik4191
    @madhupallavik4191 2 месяца назад +1

    Sigguleni mana telugu vallu kasturini band chaiyandi please

  • @ramkay3805
    @ramkay3805 2 месяца назад

    Noti theeta tho edi padithe adi maatladatame charitra teliyakunda

  • @arunasree7881
    @arunasree7881 2 месяца назад +1

    Telugu cinemaliki serial s lo chanas eevadu

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 2 месяца назад +5

    Chenna puri ni palinchina varu telugu varu

  • @giridharkathira3528
    @giridharkathira3528 2 месяца назад

    Telugu vaaru "VEDHAVALU" ani.....😮

  • @Nathan-ql2wh
    @Nathan-ql2wh 2 месяца назад +6

    Why insult telugu peoples in tamilnadu.

    • @saikrish1144
      @saikrish1144 2 месяца назад +1

      She said About Karunanidhi Family
      Andru Telugu Valani Ami Ana Ledu

  • @SudheerKumar-ds6nb
    @SudheerKumar-ds6nb 2 месяца назад +1

    Ilanti vallani bahiskarana cheyyali industry nunchi
    Ivida BJP kabatti antha aham untundhi le

  • @ramachandraraoippagunta5826
    @ramachandraraoippagunta5826 2 месяца назад

    Hello anchor garu, Andhra lo unna kula pitchi Inka ekkadakedu.. that too one specific community who is currently in power

  • @Multifire910
    @Multifire910 2 месяца назад +1

    Unacceptable 😢

  • @HyderabadInfra
    @HyderabadInfra 2 месяца назад +1

    Veedi analysis ki oka dandam

  • @krishnaprasad9888
    @krishnaprasad9888 2 месяца назад +2

    మీరు కూడా చాలా తప్పుగా చెప్తున్నారు. తమిళనాడులో వున్న పొలిటికల్ పిలాసఫీ anti brahmin కాదు non brahmin, జాగ్రత్త గా అర్దం చేసుకుని చెప్పండి ఎంతో మంది గమనిస్తారు.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 2 месяца назад +2

    రమేషు గారు ఇక్కడ నాకు తెలియని విషయం మీరు బి.జే.పి.నీ ఎందుకు ఇందులోకి లాగుతారు.బి.జే.పి.అంటే బ్రాహ్మణ పార్టీ అని మీ ఉద్దేశమా? బి.జే.పి. బ్రాహ్మణ ప్రో కాదు.కానీ డి. ఎమ్ కే.పక్కా బ్రాహ్మణ వ్యతిరేకి.

    • @Attitudezero884
      @Attitudezero884 2 месяца назад +2

      Oh bjp brahmin pro kaada alagaite gudi lo evaraina pantulu avachu anna rule temmanu chuddam. Dmk kavalani brahmin vyathirikita avvaledu 1920 lo madras presidency lo governament services lo caste wise employees list undi akkada brahmins highest and madras lo valla population 3 to 5% appudu so ilanti vivakshala vallu vyathirekhi ga teyaru ayyaru

    • @maheeinvest
      @maheeinvest 2 месяца назад

      @@Attitudezero884 Gudi lo evadaina undachu ani RSS eppudo cheppindi.DMK okavela ayyunte adi okapapti gola inka brahmin vyatirekatha enduku?DMK vallu Tamilnadu ni separate country kinda kooda adigaaru, Jinnah support kooda adigaaru.., valluu cheyyani paapam ledu. Brahmins sare Hindus emchesaaru? Hindus ishtam ledu kaani hindu devalayala dabbu kavala? vallaki Jagan gaadiki teda enti?

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 2 месяца назад

      @ avasarala BJP means Brahmin janatha party ABP Atal behar vaj pi

    • @SudheerKumar-ds6nb
      @SudheerKumar-ds6nb 2 месяца назад

      Nijamey BJP brahmin party ne

    • @subbarao.koyyalamudi
      @subbarao.koyyalamudi 2 месяца назад

      Anthegaa, Anthegaa, no doubt

  • @MrPoornakumar
    @MrPoornakumar 2 месяца назад

    నో టి దూ ల

  • @poyyi2005
    @poyyi2005 2 месяца назад +1

    she meant or pointing fingers at current ruling family who are mangali or barbers by profession by tradition barbers are good nadaswarwam musician and they might have come employed in palaces..to understand context you need to know tamilnadu history &politics.
    Her argument was simple these migrants(Dravida dmk) tagged brahmins as outsider and drove brahmin famlies in thousands from state in 60's onwards and equating kashmir pandits plight in kashmir..

  • @bandijayaram4171
    @bandijayaram4171 2 месяца назад +1

    Peru kastoori buddi ?

  • @SusilaG-u5p
    @SusilaG-u5p 2 месяца назад

    Kasturi mind lo emmi undho tamilnadu prajallu kudda edhaye abhiprayam unndavachu, unndi kabhatti, kasturi tamilnadu prajallu mind lo undhi kabhatti pracharam cheysindhi it's true, anntye Telugu vallani ,Agowravam chusthunannaru kabbati , allantidhi manchi hurudhayam❤ tho nunna Telugu vallu, ganga water 💦 tamilnadu prajallu ku water supply cheysammu, karuva ga untye water 💦 provide cheyarru, allantidhi Telugu prajallu ne avvamanam cheystra , Karnataka vallu kavayri Ganga water 💦 AFF troll one drop off water 💦 kudda evva leydhu tamilnadu prajallu ki , leka pothethey water ki Tamil Nadu prajallu alavatincheyvaru , allantidhi manna Telugu vallani Agowravam chusthunannaru , tamilnadu prajallu Telugu valla medha ellanti abhiprayam unnda 😮😮😮

  • @madangopaln71
    @madangopaln71 2 месяца назад +3

    There are many Telugu leaders in Justice party which opposed Brahmins hegemony in politics from that root and fundamentals only DMK party established. She could not target DMK as a whole as it is in power so she is abusing and targeting vulnerable Telugu people.

  • @ramachandraraoippagunta5826
    @ramachandraraoippagunta5826 2 месяца назад

    Don’t pretend pls

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 2 месяца назад

    బాగానే కొవ్వు పట్టి కొట్టుకుంటుంది

  • @hiteshsrikar6158
    @hiteshsrikar6158 2 месяца назад

    Akkada seva chesthunte nuvvu chetthaloodchaava

  • @medasanihimakumar8675
    @medasanihimakumar8675 2 месяца назад

    This lady should be arrested and prosecuted. Dirty words shoes her mentality.

  • @sandersdev
    @sandersdev 2 месяца назад

    RSS indirect attack on TDP, and how desperate BJP getting - to get more seats in the south to compensate the increasing losses in the north. AP muslims should see RSS's favourite is YCP's YSJR. Anybody can see how RSS & BJP worked against TDP during the state division and afterwards. (As they were trying to solve the problems men like Venkayya Naidu and then Dattatreya were 'respectfully' sidelined).

  • @kvbkrishnamohan1055
    @kvbkrishnamohan1055 2 месяца назад

    Why blame Tamilnadu, what is the political status of the Telugu Brahmins in the Telugu state of Andhra Pradesh?
    Highly deplorable condition.
    Highly discriminated upon .

    • @maheeinvest
      @maheeinvest 2 месяца назад

      Agreed

    • @pragallapativ.v.rajendraku4899
      @pragallapativ.v.rajendraku4899 2 месяца назад

      పీవీ నరసింహా రావు చక్కిలం శ్రీనివాస్ రావు కరణం రామచంద్ర రావు శ్రీపాద రావు ఇప్పుడు శ్రీధర్ రావు ....

    • @maheeinvest
      @maheeinvest 2 месяца назад

      @@pragallapativ.v.rajendraku4899 PVNR emchesaaru?

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 2 месяца назад +1

      Karma hits back

    • @maheeinvest
      @maheeinvest 2 месяца назад

      @@dhandaluswamy4523 Are you Yesupadam?

  • @truevoice579
    @truevoice579 2 месяца назад +1

    ఇదో పత్తిత్తు పతివ్రత మరి

  • @GNarsimulu-og2nb
    @GNarsimulu-og2nb 2 месяца назад

    Vest munda

  • @cheedellanagaraju5602
    @cheedellanagaraju5602 2 месяца назад

    Akkada Actor Kasturi Teluguvarini mottam analaa,ni amma antay andhari amma khadu evvarini aitay annamo varinay,ikkada ami cheputundi DMK party adhineta aina stalin family gurinchi

  • @chandraganduri
    @chandraganduri 2 месяца назад

    ఆమే కేవలం ఒక ఫ్యామిలి గురించి చెప్పింది.. మీరు ఇంత డిస్కషన్ అనవసరం.
    డీఎంకే పార్టీ కి.. వత్తాసు పలికే విధంగా మీరు మాట్లాడుతున్నారు