నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
అక్క నువ్వు చాలా స్వార్థం గా చెప్పుతావ్ అదైనా నీకు నచ్చిన వాళ్లగురించే చెప్పుతవ్ పవన్ రాజకీయం లోకి రాకముందే డబ్బు పంచేవాడు బట్ విజావ్ రాజకీయం కోసం మాట్లాడుతున్నాడు సంబంధం వుందా
తమిళియన్స్ మన తెలుగువారి లాగా కాదు మన తెలుగు వారు నార్త్ వాళ్ళ దారిలో వెళ్తున్నారు ఈ మధ్యలో బాగా వెళుతున్నాము మతం మతం అంటూ కొట్టుకుంటున్నాము కానీ తమిళనాడులో వాళ్లకి సెంటిమెంట్ ఎక్కువ మతం కన్నా మనిషికి విలువ రాష్ట్రానికి విలువ ఇస్తారు ❔
నార్త్ వాళ్ళు కేన్సర్ లాంటి వాళ్ళు...వాళ్ళసంఖ్య 20:33 ని మన సౌత్ లో పెరగనివ్వద్దు...హిందీ రాష్ట్రాల వాళ్ళు ఇలా సౌత్ మీద పడి తింటున్నా...మన వాళ్ళు చూసుకోవడం లేదు....
తమిళ్ యాక్టర్ విజయ్ సంచలన వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకున్న విజయ్ అని కొన్ని వార్తా ఛానల్ లలో చూసాను ఇది చాలా తప్పుగా రాస్తూ ఉన్నారు.. నిజమే పవన్ కళ్యాణ్ లాగ నేను కూడా సినిమా ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి వచ్చాను. అంతేకాని ఏ రాజకీయ పార్టీ తో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా పోటీ చేస్తాను.. పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుంటే నా భార్య అనాథ అవుతుంది.. నాకు నా భార్య పిల్లలు అంటే చాలా ఇష్టం.. ఒకటే దేవుడు ఒకటే దేశం , సామాజిక లౌకిక సమాజ సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. అంతేకాని కులం,మతం అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని అనుకోలేదు. విజయ్ దళపతి TVK పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు.
Brother india lo matha rajakiyalu cheyyani okka party ni chupinchu bro prathi na.....kodukki alavatu aindi bjp okkate matha rajakiyalu chesthundani chesthadi barabar chesthadi hinduvulaki unnadi adhokkate mari
మరోసారి మీరు సనాతన ధర్మ వ్యతిరేకి అని ఈ వీడియోలో అని Cut and Clear చెప్పారు... చందు గారు very Good.. మరో సారి మీరు కాంగ్రెస్ పార్టీ Comission జర్నలిస్టు గా మీకు మీరే... బోర్డు వేసుకొని మరి నిరూపించుకున్నారు.👏🏻
ఈ రాష్ట్రం లో ఉన్నారా మీరు విజయ్ వల్ల ఈ రాష్ట్రం కి ఏం లాభం అర్థం లేని ఎక్కువ తక్కువ కంపారిజన్ లేంటి పవన్కళ్యాణ్ ఈ రాష్ట్రం కి ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుని mattadali చేశారు రాష్ట్రం ప్రజలకి .
మాటల గారడీ ఒక్కసారే పని చెస్తుంది.... కానీ చేతలే జీవితాంతం జనం గుర్తు పెట్టుకొనేది..... మాటలతో కడుపు నిండదు..... కష్టమే చివరికి ఎవరినైయినా ఉన్నత స్థాయికి తీసుకోచ్చేది
Pk మాట విజయన్ చెప్పడం ఏమిటి ఇదే మాట ఎప్పుడో NTR చెప్పారు. " నేను నా కుటుంబం కి సరిపడే amount earn చేసి వారికి ఇచ్చాను. ఇప్పుడు నాకు అవినీతి తో డబ్బు earn చేయనవసరం లేదు " అని
@@netirajesh9889 Vijay tho party pettinchinde Stalin open secret niku teliyada... Second option evvakunda BJP raakudadani ..... Hindus ippude telusukuntunnaru BJP untene Hindus Safe ani
Vijay is here to stay for long run.secularism statement is a sign of a good leader.he has taken years of ground work before starting a political party.he can be a formidable force
పవన్కళ్యాణ్ గారికి ఆయన కి తేడా ఉంది.. అయన అలాగే చెప్పి వచ్చారు.. బీజేపీ చేతిలో కీలుబొమ్మ అయ్యారు.. మతం మాటులో రాజకీయం చేస్తున్నారు.. నాకు పవన్కళ్యాణ్ గారు ఇష్టం kani.. ఇపుడు.. వెస్ట్ రాజకీయం లో పనికి రాడు అని కాదు.. అమ్ముడుపోయడు
నేను క్రిస్టియను, పవన్ కళ్యాణ్ అన్న ప్రజల మనిషి❤ అన్యాయం జరిగిన వాళ్లకు సపోర్ట్ గా పోరాడే మనిషి. విజయ్ సీఎం పదవి కోసం మాత్రమే పార్టీ పెట్టాడు. ఒకవేళ రేపు ఓడిపోతే పార్టీని తీసేసి ఇంకో పార్టీలో విలీనం చేస్తాడు.
Thank you Thulasichandu Garu! I am your Big fan I very much like your current politics and affairs messages. Vijay never ever win in Tamilnadu. His Cinema fans like his cinima only not his politics. Tamilnadu is Periyar Boomi (mann@matti) He earned huge crores of money not hearts of Tamils. His Chief Minister dream never come true❤
ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియని పావలా గాడు ఎక్కడ దుర్మార్గులను ఎదుర్కొంటున్న విజయ్ ఎక్కడ విజయ్ దళపతి ని పావలా గాడితో పోల్చడం మీ అజ్ఞానం తులసి చందు గారు❤ రెండోసారి ఇలాంటి వీడియోలు తీయ మారండి విజయ్ రేంజ్ వేరు
వ్యక్తిత్వ పరంగా గాని హంబుల్నెస్ పరంగా గాని ఐడియాలజీ పరంగా గాని నాలెడ్జ్ పరంగా గాని సోషల్ రెస్పాన్సిబులిటీ పరంగా గాని విలయ తలపతి విజయ్ గారికి పవన్ కళ్యాణ్ కి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది So Don't Campare Ilayathalapathy Vijay with Pavan Kalyan 💯💯💯
@@ramkrishna2698em chaduvukunnaru miru ?? Miru ledu ante aipothada ? Aaryulu chesina mosalu teliste kadupu manduthadi. Ninnu nannu shudrulani chesi aadukunna dongalu. Vaalla Valle mana uniki poindi. Check history first and talk my dear brother. Don't be foolishly.
All the best to Vijay dalapati. దళపతి విజయ్ గారికి ఆదునిక, లౌకిక (సెక్యులర్) అభ్యుదయ భావాలు (ప్రోగ్రెసివ్ ఐడియాలజీ) కలిగిన ఒక మెచ్యూర్ రాజకీయాల కోసం వస్తున్నాడు. ఎలాంటి గొప్ప వ్యక్తిని ... బీజేపీ చెంచా, మత రాజకీయాలు చేసే ఈ పవన్ కళ్యాణ్ సనాతన సన్నాసి తో విజయ్ గారిని పోల్చుకుంటే బాగుండేది. Best of luck.. Vijay dalapati.
I am from Chennai. Being Telugu , here there is no matha rajakeeyalu levu. Nee god ni nuvvu poojinchu, thappuledu, aa type. Hindus, muslims, christians antha kalise vuntaru. BJP pappulu ikkada idakavu. Tamilnadu prasanthamina state. Don't compare Vijay with Pavan kalyan. Ayana rangulu marche oosaravello. Elections mundu oka mata, ippudoka mata.Bjp ki salam koduthinnadu
Nenu more than 6 states tirigina, but worst feeling Chennai lo feel ayyanu.. Nvodaya student ni 9 th class lo migration to Rajasthan Vella very comfortable... Railway exams ki Maharastra vellanu, coaching Delhi.. etc etc.. but STAFF SELECTION COMMISSION exam ki Chennai velte chirak vachindi 4 days lone...
Anduke akka Christian conversion rates are very high there🤣🤣……meeru aa brahma lo ne undandi. Hindulu matram anni party’s ke vote estaru Kani Muslims and Christian’s matram vallake support chesa party’s matram vote estaru🤣🙏. Keep sleeping Hindus…… u will only wake up when it comes to the same situation of Hindus in Bangladesh.
Vijay speech నీ వదిలేసి ,విజయ్ ideologies వదిలేసి...పవన్ కళ్యాణ్ కి విజయ్ కి ఈ కంపారిజన్ entti తులసి గారు?సినిమాలు వేరు రాజకీయాలు వేరు, అసలు విజయ్ pk Peru ఎక్కడైనా ఎత్తdaa?ఎన్టీఆర్,ఎంజీఆర్ పాలిటిక్స్ తో కంపేర్ చేసినా ఒక అర్థం ఉంది...... ఈ వీడియో explaination ఐతే నచ్చలేదు...
@@TPN.Choudary పవన్ ఒక తుఫాన్ అని స్వయంగా ప్రధాన మంత్రి అన్నాడు.....పొత్తు పెట్టుకుంటే బ్రోకర్ అని అనుకుంటే....దేశంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నీ పొత్తులు పెట్టుకుంటాయి....నువ్వు no.1 బ్రోకర్ అనాలంటే రాహుల్ పదహారు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు....రాజకీయ బ్రోకర్లలో no.1 రాహుల్ పేరు చెప్పాలి ఆ తర్వాత మిగతా పేర్లు చెప్పాలి....విజయ్ ఇప్పుడు పొత్తు పెట్టుకోక పోవచ్చు....కానీ భవిష్యత్ లో పొత్తు పెట్టుకోడు అని గ్యారంటీ ఏంటి? ఒక వేళ వచ్చే ఎన్నికల్లోనే విజయ్ ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు....
తులసి మేడమ్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏 ఎట్టి పరిస్థితుల్లో విజయ్ గారిని పవన్ కళ్యాణ్ తో పాల్చవద్దు.... ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొత్తులతో పోయే మనిషి BJP TDP BSP ఇళయ దళపతి విజయ్ అనే వ్యక్తి ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ ప్రశ్నించే వ్యక్తి దీన్ని మీరు గమనించగలరు 💯💯💯
పవన్ గారు .......రాజకీయాలు కరెక్టుగా లేవు.......మత రాజకీయాలు చేస్తున్నారు,కుల రాజకీయాలు చేస్తున్నారు ఇలాంటివి సమాజానికి ప్రమాదం .....అంతే కాదు ...అతని ఫ్యాన్స్ ఏదో ఎక్సపెర్ట్ చేసారు కానీ ......అది జరగలేదు....జరగదు కూడా........
@@appusudha4035 హిందూ మతానికి అన్యాయం జరిగితే మాట్లాడకూడదా....జగన్ ఇష్టా రీతిగా అన్ని శాఖల్లో క్రైస్తవ అధికారులను పెట్టాడు....టీటీడీలో కూడా అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు....క్రిస్టియన్ ను టీటీడీ చైర్మన్ చేశాడు ఇవన్నీ మతరాజకీయాలు కాదా? జగన్ హిందూ ఓట్లకోసం మాత్రమే హిందువు గా నటిస్తాడు గుడి సెట్ వేసి భక్తిలేని పూజలు చేస్తాడు,దేవుడి ప్రసాదాన్ని టిష్యూ పేపర్ లో వేసి చెత్తబుట్టలో పడేస్తాడు....ఇది మతారాజకీయం కాదా? జగన్ వల్ల ఆంధ్రలో విపరీతమైన క్రిస్టియన్ మతమార్పిడులు జరిగాయి....ఇది మాతరాజకీయం కాదా?
తులసి చంద్............ మీరు ఒక పార్టీ కి కొమ్ముఖాయకుండ.....ఇలానే అందర్నీ ఎండకడుతూ ,న్యాయం కోసం ,e ఛానల్ ద్వారా పోరాడండి,తప్పకుండా ,ప్రజల మదిలో ఉండిపోతారు❤
@@RAHIMPASHA1279 ఆమె బీజేపీ , rss ను విమర్శించకుండా ఉండలేదు....హిందుత్వం పై విషాన్ని వెళ్లగక్కకుండా అస్సలు ఉండలేదు.... అలా చేయకపోతే ఆమెకు తిన్నది అరగదు, కంటినిండా నిద్రపట్టదు, ప్రశాంతంగా ఉండలేదు.....చాలా మానసిక సమస్యలు కూడా వస్తాయి.....అందుకే హిందుత్వం గురించి ఎవరు మాట్లాడినా తనలో ఉన్న విషాన్ని బయటకు వెళ్లగక్కుతుంది.....
పవన్ కల్యాణ్ మరియు విజయ్ వేరు వేరు వ్యక్తిత్వం కలవారు...ఇద్దరినీ పోల్చడం సరి కాదు...సినిమా లలో ఒకరి సినిమాలు ఒకరు రీమేక్ చేసినప్పటికీ రాజకీయాలలో విజయ్ పవన్ కంటే మెరుగ్గా దూసుకు పోతాడు అనిపిస్తుంది..పవన్ అధికారం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పి వచ్చారు అది అలాగే వుండాలి అంటే ఎంతో కొంత మంచి చేయాలి దాని మీద అతని భవిషత్తు ఆధారపడి వుంటుంది..ఒకరకం గా చెప్పాలంటే పవన్ భవిష్యత్తు పవన్ కే తెలీదు గనక అతనిని ఉపయోగించుకొని విజయ్ నీ దెబ్బ కొట్టాలి అంటే అది మూర్ఖత్వం...పవన్ మైండ్ సెట్ సరిగా లేదు అనే విధంగా అతని తీరు వుంటుంది...విజయ్ ఆచి చూచి అడుగులు వేస్తున్నారు...విజయ్ విజయం సాధించాలి అని కోరుకుంటున్న..
@@ashokvadlamudi9632 తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు విజయ్ కి సపోర్ట్ చేస్తారు....ఎందుకంటే విజయ్ కూడా తమ జాతే కదా....విజయ్ పొత్తు పెట్టుకోడు అని ఇప్పుడే మీరు డబ్బాలు కొడితే ఎలా? ఒకవేళ పొత్తు పెట్టుకుంటే మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు....దీనిని ఆరంభ శూరత్వం అంటారు....అది మంచిది కాదు......
విజయ్ దళపతికి పవన్ కళ్యాణ్ కి చాలా తేడా ఉంది మేడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇదే రకంగా వచ్చే ఎలక్షన్ దాకా గాని ఉంటే 💯 బిజెపి ని తీసుకువచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ అప్పుడు మళ్లీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ వెనక పడిపోతారు ఇక విజయ దళపతి విషయానికొస్తే ఇదేం రకంగా ముందుకు సాగితే మాత్రం విజయ్ గారిదే పై చేయి అవుతుంది కంగ్రాట్స్ సార్ విజయ్ సార్🎉 థాంక్యూ
పవన్ కళ్యాణ్ కి ధైర్యం లేదు ఒంటరిగా పోటీచెయ్యడానికి అస్సలు తన బలమేంటి కులం ఆ కులపోళ్ళు ఎక్కువగా ఉన్న చోటైనా ఒంటరిగా పోటీచేసి తన గుద్దలో దమ్ము చూపించొచ్చు కదా కానీ అలా చెయ్యడు ఎందుకంటే ఇతనికి అతని యజమాని అంటే భయం అతని కుటుంబం రాసలీలలు సీడీల రూపంలో గుట్టలు గుట్టలు యజమాని దగ్గర ఉన్నాయి కాబట్టి
అనగనగా ఓ రాష్ట్రంలో....ప్రజల కష్టాల తీర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానంటూ విప్లవకారిలా ఓ వ్యక్తి బయల్దేరాడు.. కులం లేదు మతం లేదు సమానత్వం సామాజిక న్యాయమే నా శ్వాస అని ఆవేశపూరిత ప్రసంగాలు చేశాడు. అంతా నిజమే అనుకున్నారు. ఓట్లేశారు, పాలకుణ్ని చేశారు. ఇక అంతా మారిపోతుంది అనుకున్నారు. అతను మారిపోయాడు. పూర్తి భిన్నమైన వేషంలోకీ, మాటల్లోకీ కానీ అదే ఆవేశం. విప్లవకారుడు సనాతనీ అయ్యాడు. 'చే' రాజకీయ నటుల ఫ్యాన్సీ ఫోటో కాదు, కాకూడదు. చే ప్రవహించే ఉత్తేజం, ప్రపంచ యువతలో నిత్య స్ఫూర్తి నింపే నిత్యనూతన నినాదం. విశ్వమానవుడు చేగువారా నేడు ఓ మాజీ విప్లవకారుడు సనాతనీగా ఎలా మారిపోయాడో గుర్తు చేసుకునే అసలైన సందర్భం ఇది.
ఈ రోజు మీ ఎనాలిసిస్ తప్పు, మీ అభిప్రాయం పవన్ చుట్టూ తిరిగింది. అతను ఒంటరిగా దాదాపు160 స్థానాలలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీచేసి 120 సీట్లు సాధించాడు.ఎందుకో మీరు పవన్ కు భయపడుతున్నట్టున్నారు
@GopalKomati jagun better pawala kante jagun ontariga first time 85 seats, second time CM.... vijay kuda single ga poti chesthadu... chandrababu gudha nakithe kani gelava leni lanjakoduku pawal *
Vijay oka mata anadu.. vere party jenda moyanivvanu ani.. literally goosebumps❤❤.. single ga poti chestha annapudu.. woww crowd went crazyyyy❤❤.. ikada kuda vunadu oka hero. Single ga vachey dammu leka . Okasari tdp antadu inkosari bjp antadu inkosari bsp antadu . Inkosari andaru sanka okesari nakutadu😂😂😂...
Vijay mundhu pk oka bachaa . Pk ni vijay inspiration tesukunanu ani meku chepara amma . Inka PK kanuka Santana Dharam ani before election ani unte pk ki kanisam oka seat kuda echavalam kadu .
ఈ దేశంలో సమానత్వం కోరి ఏ పార్టీ అయినా మనం ఆహ్వానించు అంబేద్కర్ పూలే పెరియర్ లాంటి నాయకత్వం భావజాలం ఈ దేశం స్థితిగతులు మార్చొచ్చు..రాజేష్ వాయిస్ ఆఫ్ దళిత్
Oka dozen chanels ninnu konni questions adiginai nuvvu mathram vatiki answers esthalev akka.oka badhyatha unna journalist ga nuvvu transparent ga undali, accountability ga undali society ki.
1)First నేను P.K or Thalapathy Vijay Fan కాదు. And P.K కన్నా విజయ్ Stardom చాలా ఎక్కువ ఎందుకంటే ఎవరైనా Google చేసి చుడండి విజయ్ కి India లోనే No. 1 Huge Fan Base వున్నది తర్వాత 2&3 స్థానంలో Sharukh Khan & Prabhas వున్నారు.P.K దరిదాపుల్లో కూడా లేడు,Any one can Google this. 2)And coming to Point,P.K సక్సెస్ అవ్వలేదు ఇంకా He just Compromised with TDP party to 18 MLA seats. అన్ని 175 నియోజకవర్గాల్లో independent గా పోటీ చేసి గెలిచే Political పార్టీని, ఆ Party Leader ని Successful అంటారు ఇలా Compromise అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటె Leadership is not Comprimisation its Compete and Win.And 'Thalapathy Vijay' said నేను Pawan Kalyan కాదు అని అంటే తను Compromise అవ్వను మొత్తం TN Assembly seats మొత్తం పోటీ చేస్తాము అని.And here PK is doing మతరాజకీయం But Vijay said మేము మతరాజకీయాలు చెయ్యము and అలా చేసే BJP Party is our ideal Enemy అని. దీన్ని బట్టే PK Politics కి Vijay politics కి నక్కాకి నాగలోకానికి ఉన్నంత తేడా వుంది.And soon NTR & MGR లాగా పార్టీ పెట్టిన కొన్ని నెలలకే C.M అవ్వబోతున్నందుకు Vijay గారికి Hearty Congratulations👏💐🤝. ఇది Over Expectations కాదు ఎందుకంటే మొన్న ఆయన First meeting కి వచ్చిన జనం లో సగం మంది & వాళ్ల సగం families వాళ్ళు Votes వేసిన విజయ్ next 10-15 ఇయర్స్ వరకు C.M పక్క...
Are nee bhada yendira???rajini kanth kante Vijay ki fan base yekkuva na??? Rajini ne musukuni kurchonnadu politics Loki raakunda... Fan base gurinchi cheptha venti, pk ki fan base and caste support kuda undu...
No no we should not compare pk with thalapathy. Thalapathy sucha a great human being and constant mind. Thalapathy always showcase less and do as much as for well being of TN people he won't consider politics. Even he questioned Iron lady Jayalalithaa ji.
పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి రికార్డ్ సృష్టించాడు. తర్వాత వచ్చే ఎన్నికలలో పోటచేసిన అన్నిస్తానాల్లో డిపాజిట్లు కోల్పోయి రికార్డ్ సృష్టిస్తాడు. దానికి కారణం అతని స్వయంకృతాపరాధం. అదే భస్మాసుర హస్తం.
పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిచారు అని అంటున్నారు సిస్టర్ గారు. ప్రజలు అనగా నేను కూడా ఈవీఎం బాక్సులు మార్చి అధికారంలోకి వచ్చారని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు సిస్టర్ గారు
సెక్యులర్ అనే పదాన్ని ఉచ్ఛరించడం భారతదేశంలోని అందరికీ చాలా సులభం. కానీ అనుసరించడం లేదా సెక్యులర్‌గా వ్యవహరించడం చాలా కష్టం, విభిన్నంగా ఆలోచించడం మంచిది
నిజంగా ప్రజల పక్షాన ఉండే నాయకుడు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్ లాగా.. గెలిచినా ఓడినా.. పవన్ ప్రజా నాయకుడు ఎప్పటికీ కాలేడు ..కేవలం ఆయన ఫ్యాన్స్ కి మాత్రమే ఆయన నాయకుడు కావోచ్చు .. విజయ్ పవన్ లాగా కుళ్లు రాజకీయాలు చేయడు అని ఆశిద్దాం..😊😊😊
విజయ్ ని ఆ తనాతన పవన్ కళ్యాణ్ తో పోల్చడం సరికాదు... విజయ్ ఫ్యాన్స్ బేస్ పవన్ కళ్యాణ్ కన్నా చాలా ఎక్కువ... ఇంకోటి ఏంటి అంటే తమిళనాడులో రిలీజియన్ కన్నా రాష్ట్ర ప్రయోజనాలకే పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.. కాబ్బటి may be విజయ్ ప్లాన్ అక్కడ workout అవ్వచ్చు.... అయితే పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం తప్ప ఆలోచన లేదు. విజయ్ అలా కాదు చాలా తెలివిగా తమిళనాడు రాజకీయాలను ఒక మలుపు తిప్పుతాడు.. all the best vijay sir...💙
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
Burra Leni explanation la vundi akka
PK and VIJAY both are different in terms of movies. Personal character, their thoughts and ideology.....
అక్క నువ్వు చాలా స్వార్థం గా చెప్పుతావ్ అదైనా నీకు నచ్చిన వాళ్లగురించే చెప్పుతవ్
పవన్ రాజకీయం లోకి రాకముందే డబ్బు పంచేవాడు బట్ విజావ్ రాజకీయం కోసం మాట్లాడుతున్నాడు సంబంధం వుందా
Thulasi Gaaru, y miru always Hindhu Darmamu paina edusthuntav always.Pakisthan vellochu kada niv
ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు పోటీ చేయొచ్చు ,
తమిళియన్స్ మన తెలుగువారి లాగా కాదు మన తెలుగు వారు నార్త్ వాళ్ళ దారిలో వెళ్తున్నారు ఈ మధ్యలో బాగా వెళుతున్నాము మతం మతం అంటూ కొట్టుకుంటున్నాము కానీ తమిళనాడులో వాళ్లకి సెంటిమెంట్ ఎక్కువ మతం కన్నా మనిషికి విలువ రాష్ట్రానికి విలువ ఇస్తారు ❔
నార్త్ వాళ్ళు కేన్సర్ లాంటి వాళ్ళు...వాళ్ళసంఖ్య 20:33 ని మన సౌత్ లో పెరగనివ్వద్దు...హిందీ రాష్ట్రాల వాళ్ళు ఇలా సౌత్ మీద పడి తింటున్నా...మన వాళ్ళు చూసుకోవడం లేదు....
&Arrachintala - Nuvvu gorrevani ni profile chustane ardam avuthundi.. malla matham pichi ani neetulu cheppu
@sundarinamala3129 yes
😂😂 reyy Tamilnadu lo converted christians ekkuva Ani chepaleka Ila cover chestunav kada ra gorre
Aite vaalla sambar naakandi
Superb akka payment successfully 😊
😂😂😂
Comment pettinaduku vachinda 🤡,sare 👍
😂
Kaadu nuvvu chuusinanduku @@Jailernot01
@@Jailernot01same to you
ANNAMALAI VS VIJAY
EDUCATION VS ACTING
Whom You Support ❤
I Support Education More Than Acting
Jai Hind
Annamalai is a 🤡 clown always
Bjp doesn't even matter in tn that's tn politics
Yes విజయ్ రాజకీయాలలో సక్సెస్ అవుతాడు 🎉🎉🎉
@@yaswanthkumar2004 అంత ఈజీ కాదు...
❤ and wishes from pk fans ..pk❤ vijay❤
జగన్ సభ మాదిరిగా తయారు చెసారు
Vijay ki 1 vote kuda padadhu
@@yaswanthkumar2004 విజయ్ క్లారిటీ గా ఉన్నాడు . అతను కార్య కర్తలను
జెండా కుాలీలుగా మార్చను అనాడు .
లౌకిక సెక్యులర్ వాదం మన పార్టి ఎజెండా అనారు .
తమిళ్ యాక్టర్ విజయ్ సంచలన వ్యాఖ్యలు..
పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకున్న విజయ్ అని కొన్ని వార్తా ఛానల్ లలో చూసాను ఇది చాలా తప్పుగా రాస్తూ ఉన్నారు..
నిజమే పవన్ కళ్యాణ్ లాగ నేను కూడా సినిమా ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి వచ్చాను.
అంతేకాని ఏ రాజకీయ పార్టీ తో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా పోటీ చేస్తాను..
పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుంటే నా భార్య అనాథ అవుతుంది.. నాకు నా భార్య పిల్లలు అంటే చాలా ఇష్టం..
ఒకటే దేవుడు ఒకటే దేశం , సామాజిక లౌకిక సమాజ సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను.
అంతేకాని కులం,మతం అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని అనుకోలేదు.
విజయ్ దళపతి
TVK పార్టీ అధ్యక్షుడు
సినీ నటుడు.
సూపర్ bro
Avunule vijay antonio ki laga tax egakotam theriyadhu ga
లత్కర్ జాతి చెనాళ్ళు అలాగె రాస్తాయి రేపు విజయె గెలిస్తే వావల్లె అంటాయి సిగ్గు లేనె లేదు
Don't compare Vijay with Pawan.he is a good human BEING .social worker . THIS AP PAWAN ONLY JUST ACTING IN POLITICS
Govt ki tax eggotina vadu goppodu. Mana telugu states ki Emmana jariguthy first spandinchy vadu chyddodu.. Emy comparison ra Nidhi..
Oh u mean pawan is acting n doing everything for money....wt an acting u r doing
పవన్ చేగువేరా గా మొదలు పెట్టాడు ప్రయాణం
తర్వాత చడ్డి వీర గా మారాడు
పాచి పోయిన లడ్డు నుంచి
గొడ్డు లడ్డు వరకు 🚩🚩🚩
Evarra merantha super bro
Cheguveera to chemcha veera
Ceddi vira lo k i pomaka ceddi loki potaru nili bidda lara
BJP chemcha, Vijay also
Nuvu pytm kukka ve gaa 😂
నాయకుడు అనే వాడు అని మతం లని గౌరవం ఇవ్వాలి, కానీ బీజేపీ మతం అనే రాజకీయం చేస్తుంది, అదులో నాయకుడు పవన్ కళ్యాణ్ గారు,
Brother india lo matha rajakiyalu cheyyani okka party ni chupinchu bro prathi na.....kodukki alavatu aindi bjp okkate matha rajakiyalu chesthundani chesthadi barabar chesthadi hinduvulaki unnadi adhokkate mari
Babu anni party lu mathalamidhane nadustunnayi midhaka Inka aa vishayam raledhu anukunta?
Crct chepav
అవునా అయ్యా... ఈ సంగతి జగన్ కి ఎందుకు చెప్పలేదు
Yes
మరోసారి మీరు సనాతన ధర్మ వ్యతిరేకి అని ఈ వీడియోలో అని Cut and Clear చెప్పారు... చందు గారు very Good.. మరో సారి మీరు కాంగ్రెస్ పార్టీ Comission జర్నలిస్టు గా మీకు మీరే... బోర్డు వేసుకొని మరి నిరూపించుకున్నారు.👏🏻
Nijame ee akka vedios lo kanipisthundi
లేకపోతే మొత్తం comments negetive గా ఉండటం ఏంటి
Meeru kallu teriche sariki desham niyantrutvamlo ki veltundi.adhikaaram maarali. Prabutvam maarali.prajala batuklu maaraali.
Ante jagan ravala😂@@sekharrajasekhar1665
వాట్సాప్ యూనివర్సిటీ బత్తాయి 🤣
Super
ఆయన మనిషి , ఈయన సనాతన మనిషి
😅😅
🎉🎉🎉
Mari jagan eavaru sythaan naaa
Worst manishi=sanathana manishi
@@arvasantha7628 nuvvu gorre
😂 పవన్ కళ్యాణ్ దశావతారం లో ఉన్నాడు కాబట్టి మేము పట్టించుకోం.... Mr. విజయ్ కామన్ మాన్ గా ఉంటాడు ❤❤❤
@@skbandari విజయ్ costly క్రిస్టియన్ మ్యాన్....నాట్ కామన్ మ్యాన్...
ఈ రాష్ట్రం లో ఉన్నారా మీరు విజయ్ వల్ల ఈ రాష్ట్రం కి ఏం లాభం అర్థం లేని ఎక్కువ తక్కువ కంపారిజన్ లేంటి పవన్కళ్యాణ్ ఈ రాష్ట్రం కి ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుని mattadali చేశారు రాష్ట్రం ప్రజలకి .
మీరు ఈ రాష్ట్ర ప్రజలు pk కి సపోర్ట్ గా mattadali
మాటల గారడీ ఒక్కసారే పని చెస్తుంది.... కానీ చేతలే జీవితాంతం జనం గుర్తు పెట్టుకొనేది..... మాటలతో కడుపు నిండదు..... కష్టమే చివరికి ఎవరినైయినా ఉన్నత స్థాయికి తీసుకోచ్చేది
విజయ్ PK లాగ కొన్ని పార్టీలకు బానిస కాకూడదు, BEST OF LUCK VIJAY
@@hussainsyed6363 congress ki matram banisa kaakudadu bro
Wait and see
PK బానిస కాదు AP లో వున్న అమాయక ప్రజలను కాపాడడానికి వొచ్చిన జన సేన ❤ మన సేన భారత సేన
కాడు అని నా ఆశ
Pk evm కుట్ర విజయం
విజయ్ గారు సెక్యులర్ కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే సనాతన వాది
Pavan Kalyan leftist నా, సెక్యులర్ నా, సనాతనం నా ఏదో కూడా పవన్ కు తెలీదు...సమయానుకూలంగా మార్చేస్తాడు, నిలకడ లేని వింత పాలిటీషియన్
Correct 😂😂😂@@sidsiddhus
PAVAN / SANAATHANII 🫡
VIJAY / CHRISTIAN
Secular అంటే anti హిందూ అనుకుంట
Yes...@@sidsiddhus
Pk మాట విజయన్ చెప్పడం ఏమిటి
ఇదే మాట ఎప్పుడో NTR చెప్పారు.
" నేను నా కుటుంబం కి సరిపడే amount earn చేసి వారికి ఇచ్చాను.
ఇప్పుడు నాకు అవినీతి తో డబ్బు earn చేయనవసరం లేదు " అని
అయినా విజయ్ సూపరు ఆయన ఆయన స్పీచ్ సూపర్ అబ్బా
Yes
విజయ్ స్పీచ్ ఎలా ఉంది అనేది ఎవడు చూడడు.... సక్సెస్ అయితేనే జనాలు పట్టించుకుంటారు....
@@Naani345 బ్రో సక్సెస్ అన్నది చూడడానికి టైం ఉంది కానీ నిన్న జరిగింది మాత్రం ఆయన స్పీచ్ అది బాగుంది గా
రేయ్ ఎర్రిపుక , విజయ్ గాడు , మట్టిలో కలిఐపోతాడు ,ఆడికి అంత లేదు
@@netirajesh9889 Vijay tho party pettinchinde Stalin open secret niku teliyada... Second option evvakunda BJP raakudadani ..... Hindus ippude telusukuntunnaru BJP untene Hindus Safe ani
Vijay is here to stay for long run.secularism statement is a sign of a good leader.he has taken years of ground work before starting a political party.he can be a formidable force
మంచి విశ్లేషణ చేశారు మేడం 🎉
పొత్తుల కళ్యాణ్ తో vijay ని పోల్చవద్దు vijay stamina strategy నే వేరు అయన కూడా single గానే వస్తారు
ఒరే విజయ కూడా పొత్తులు petukuntanu అన్నాడు
Okka election avvini babu
Admk. Vijay. Pothu. Pettukuntadu.. Kavalanti. Chudu. 2026.
@@savionakka7915 election🗳️ . Avvane. Babu.
Ore paytem dogs 🐕 wait and see
పవన్కళ్యాణ్ గారికి ఆయన కి తేడా ఉంది..
అయన అలాగే చెప్పి వచ్చారు.. బీజేపీ చేతిలో కీలుబొమ్మ అయ్యారు.. మతం మాటులో రాజకీయం చేస్తున్నారు.. నాకు పవన్కళ్యాణ్ గారు ఇష్టం kani.. ఇపుడు.. వెస్ట్ రాజకీయం లో పనికి రాడు అని కాదు..
అమ్ముడుపోయడు
అరేయ్ హిందువులు ఐక్యంగా ఉందండీ రా నాయనా....మన దేశం లో మనకు ఔమానం జరుగుతుంది...అది ఎందుకు ఆలోచించారు.
.... pawan Kone retu cheppu bro...koneddamu😮😮😮
@@addalanani6539already sold
Abbacha😂
Siggu Leni naa kodaka neeku pavan estam ayyithe e comment pettav raa
విజయ్ అన్న ప్రజల మనిషి❤
పవన్ కళ్యాణ్ గారు ఒక మత రాజకీయుడు😂
నేను క్రిస్టియను, పవన్ కళ్యాణ్ అన్న ప్రజల మనిషి❤ అన్యాయం జరిగిన వాళ్లకు సపోర్ట్ గా పోరాడే మనిషి. విజయ్ సీఎం పదవి కోసం మాత్రమే పార్టీ పెట్టాడు. ఒకవేళ రేపు ఓడిపోతే పార్టీని తీసేసి ఇంకో పార్టీలో విలీనం చేస్తాడు.
Please don't compare Vijay with Pawan Kalyan.....Vijay is a bigger star than Pawan Kalyan.
పన్ను ఎగడెంగడం లో నా bigger than🤣😉
@@ManchinaEswar😂😆
But denlo?? PSpk emo evaraina kastam lo unte money donate chestadu.. Vijay taxes egotti enjoy chestunnadu.. pspk cinemas copy kotti Vijay famous ayyadu....
@@ramkrishna2698 niku em theliyadhu bro... Urko iga😂😂
@@goutham2906 haa nuvvu oka pedda scientist vi... Neeku anni telsu...😂😂😂
Thank you Thulasichandu Garu! I am your Big fan I very much like your current politics and affairs messages. Vijay never ever win in Tamilnadu. His Cinema fans like his cinima only not his politics. Tamilnadu is Periyar Boomi (mann@matti) He earned huge crores of money not hearts of Tamils. His Chief Minister dream never come true❤
Vijay is much more better🔥 than our DCM sanathanist🤭
Ok wait and see
Why hate sanatani?? Islam and Christianity okay but why sanatani...
@@ramkrishna2698equality lenapadu yevariki kavali bro sanathana dharmam
Only rice bags can give such views.
Em equality, dentlo equality... dogs & indians are not allowed anna valla culture follow avddam nachutadi.
Vijay flop movie collected 300cr
Pawan hit movie collection 80cr😂😂
But Vijay copied all Pawan Kalyan movies.... PK king bro..
Rey howley vj movies ne pk chesaru correct information chudara hooka...@@ramkrishna2698
@@ramkrishna2698now pk copying Vijay movies
And also he donates money aa flop moovie valla vachinave raa 😂😂😂
And also he donates money aa flop moovie valla vachinave raa 😂😂😂
ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియని పావలా గాడు ఎక్కడ దుర్మార్గులను ఎదుర్కొంటున్న విజయ్ ఎక్కడ విజయ్ దళపతి ని పావలా గాడితో పోల్చడం మీ అజ్ఞానం తులసి చందు గారు❤ రెండోసారి ఇలాంటి వీడియోలు తీయ మారండి విజయ్ రేంజ్ వేరు
😂😂😂
వ్యక్తిత్వ పరంగా గాని
హంబుల్నెస్ పరంగా గాని
ఐడియాలజీ పరంగా గాని
నాలెడ్జ్ పరంగా గాని
సోషల్ రెస్పాన్సిబులిటీ పరంగా గాని
విలయ తలపతి విజయ్ గారికి పవన్ కళ్యాణ్ కి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది
So Don't Campare Ilayathalapathy Vijay with Pavan Kalyan 💯💯💯
అవ్వును నిజం గా పవన్ కళ్యాణ్ తో ఎవడికి పోటీ పనికి రాదు..... Dont compare Pawan Kalyan with other ....
Responsebulity లేకుండా పబ్లిక్ లో ఒక మతాన్ని తిట్టి ఆ మతం ఉండకూడదు అన్న వాడు రైట్ ఏంటి
ద్రావిడ పార్టీ లు దక్షిణ భారతదేశాన్ని shashiస్తయి 🎉
Bokka em kadu telugu,malayalam, kannada vallaki brain ledu anukuntunava tamilnadu lone Dravida party laki 35% kante share raledu tamilnadu bayata bokku shashitai 😂
Ante ipudu manam kuda tamilnadu velli Vijay ki vote veyalana anna
నీ పూకు
Dravidans aryans em leru.... Andaru Indians ae...
@@ramkrishna2698em chaduvukunnaru miru ?? Miru ledu ante aipothada ? Aaryulu chesina mosalu teliste kadupu manduthadi. Ninnu nannu shudrulani chesi aadukunna dongalu. Vaalla Valle mana uniki poindi. Check history first and talk my dear brother. Don't be foolishly.
Pawankalyan❤ very honest and true leader... No ed cases no crime no corruption
అయినా నువ్వు అంటే respect undi, ఆ పొలిటికల్ బ్రోకర్ pavan తో విజయ్ నీ పోల్చొద్దు ప్లీజ్ ప్లీజ్
yes ....!
Tappu ledhu sayed bro, Pavan BJP tho kalisaadu kabatti broker, ledhnate super..
All the best to Vijay dalapati.
దళపతి విజయ్ గారికి ఆదునిక, లౌకిక (సెక్యులర్) అభ్యుదయ భావాలు (ప్రోగ్రెసివ్ ఐడియాలజీ) కలిగిన ఒక మెచ్యూర్ రాజకీయాల కోసం వస్తున్నాడు.
ఎలాంటి గొప్ప వ్యక్తిని ...
బీజేపీ చెంచా, మత రాజకీయాలు చేసే ఈ పవన్ కళ్యాణ్ సనాతన సన్నాసి తో విజయ్ గారిని పోల్చుకుంటే బాగుండేది.
Best of luck.. Vijay dalapati.
Tq chandu for u informative and analytical videos .keep it up.❤
I am from Chennai. Being Telugu , here there is no matha rajakeeyalu levu. Nee god ni nuvvu poojinchu, thappuledu, aa type. Hindus, muslims, christians antha kalise vuntaru. BJP pappulu ikkada idakavu. Tamilnadu prasanthamina state. Don't compare Vijay with Pavan kalyan. Ayana rangulu marche oosaravello. Elections mundu oka mata, ippudoka mata.Bjp ki salam koduthinnadu
Same feeling....
I'm from Andhra.. but doing job in chennai...
Nenu more than 6 states tirigina, but worst feeling Chennai lo feel ayyanu.. Nvodaya student ni 9 th class lo migration to Rajasthan Vella very comfortable... Railway exams ki Maharastra vellanu, coaching Delhi.. etc etc.. but STAFF SELECTION COMMISSION exam ki Chennai velte chirak vachindi 4 days lone...
Anduke akka Christian conversion rates are very high there🤣🤣……meeru aa brahma lo ne undandi.
Hindulu matram anni party’s ke vote estaru Kani Muslims and Christian’s matram vallake support chesa party’s matram vote estaru🤣🙏.
Keep sleeping Hindus…… u will only wake up when it comes to the same situation of Hindus in Bangladesh.
ఈయన అవసరం కేవలం తమిళ రాజకీయాలు చేయడానికే కాదు, దక్షిణ భారతదేశం గురించి కూడా 🤝🏻✊✊🤝🏻💐💐
Vadu aa Christian cheta dravidian cheta akkade vundanivu ma telugu Rashtralaki vadu karnataka lo edichi kodataru alanti varini
అంత సీన్ లేదు విజయ్ కి....
పవన్ కల్యాణ్ ను.. విజయ్ తో పోల్చడం సరికాదు..... పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు.... విజయ్ ఒక విజన్ తో సామాజిక కోణం తో వచ్చిన శక్తి....
పవన్ చిరంజీవి తో వచ్చాడు కానీ విజయ్ సింగిల్ no back ground
Vijay father Director in Tamil movies
Yelanti saport cheyaledu fadar@@babuj1513
Vijay father director....
Inkoka simham single ga vacchinda nakisthaniki
Director son ki
Mega star brother ki
Difference ledha
Vijay speech నీ వదిలేసి ,విజయ్ ideologies వదిలేసి...పవన్ కళ్యాణ్ కి విజయ్ కి ఈ కంపారిజన్ entti తులసి గారు?సినిమాలు వేరు రాజకీయాలు వేరు, అసలు విజయ్ pk Peru ఎక్కడైనా ఎత్తdaa?ఎన్టీఆర్,ఎంజీఆర్ పాలిటిక్స్ తో కంపేర్ చేసినా ఒక అర్థం ఉంది...... ఈ వీడియో explaination ఐతే నచ్చలేదు...
@@TPN.Choudary పవన్ ఒక తుఫాన్ అని స్వయంగా ప్రధాన మంత్రి అన్నాడు.....పొత్తు పెట్టుకుంటే బ్రోకర్ అని అనుకుంటే....దేశంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నీ పొత్తులు పెట్టుకుంటాయి....నువ్వు no.1 బ్రోకర్ అనాలంటే రాహుల్ పదహారు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు....రాజకీయ బ్రోకర్లలో no.1 రాహుల్ పేరు చెప్పాలి ఆ తర్వాత మిగతా పేర్లు చెప్పాలి....విజయ్ ఇప్పుడు పొత్తు పెట్టుకోక పోవచ్చు....కానీ భవిష్యత్ లో పొత్తు పెట్టుకోడు అని గ్యారంటీ ఏంటి? ఒక వేళ వచ్చే ఎన్నికల్లోనే విజయ్ ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు....
Eeme Bongulo analysis
దయచేసి విజయగారిని pk తో కంపేర్ చేయకండి, pk వి విలువలులేని రాజకీయాలు& మత రాజకీయాలు
తులసి మేడమ్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
ఎట్టి పరిస్థితుల్లో విజయ్ గారిని పవన్ కళ్యాణ్ తో పాల్చవద్దు....
ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొత్తులతో పోయే మనిషి BJP TDP BSP
ఇళయ దళపతి విజయ్ అనే వ్యక్తి ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ ప్రశ్నించే వ్యక్తి దీన్ని మీరు గమనించగలరు 💯💯💯
Excellent information bro
పవన్ గారు .......రాజకీయాలు కరెక్టుగా లేవు.......మత రాజకీయాలు చేస్తున్నారు,కుల రాజకీయాలు చేస్తున్నారు
ఇలాంటివి సమాజానికి ప్రమాదం .....అంతే కాదు ...అతని ఫ్యాన్స్ ఏదో ఎక్సపెర్ట్ చేసారు కానీ ......అది జరగలేదు....జరగదు కూడా........
Pora paytem kukka
పవన్ అంటే పిచ్చి నాకు. ఇప్పుడు పవన్ మత రాజకీయాలు చేస్తున్నాడు. బీజేపీ కుక్క పవన్
నెక్స్ట్ పవన్ దేనికి పనికిరాడు
@@appusudha4035 హిందూ మతానికి అన్యాయం జరిగితే మాట్లాడకూడదా....జగన్ ఇష్టా రీతిగా అన్ని శాఖల్లో క్రైస్తవ అధికారులను పెట్టాడు....టీటీడీలో కూడా అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు....క్రిస్టియన్ ను టీటీడీ చైర్మన్ చేశాడు ఇవన్నీ మతరాజకీయాలు కాదా? జగన్ హిందూ ఓట్లకోసం మాత్రమే హిందువు గా నటిస్తాడు గుడి సెట్ వేసి భక్తిలేని పూజలు చేస్తాడు,దేవుడి ప్రసాదాన్ని టిష్యూ పేపర్ లో వేసి చెత్తబుట్టలో పడేస్తాడు....ఇది మతారాజకీయం కాదా? జగన్ వల్ల ఆంధ్రలో విపరీతమైన క్రిస్టియన్ మతమార్పిడులు జరిగాయి....ఇది మాతరాజకీయం కాదా?
Super వివరణ సిస్టర్
విజయ్ తమిళ్ రాజకీయాల్లో శక్షేష్ కావాలని కోరుకుందాం
తులసి చంద్............
మీరు ఒక పార్టీ కి కొమ్ముఖాయకుండ.....ఇలానే అందర్నీ ఎండకడుతూ ,న్యాయం కోసం ,e ఛానల్ ద్వారా పోరాడండి,తప్పకుండా ,ప్రజల మదిలో ఉండిపోతారు❤
మీ మతం జోలికి రాదు కాబట్టి జై కొట్టాల్సిందే
@@RAHIMPASHA1279 ఆమె బీజేపీ , rss ను విమర్శించకుండా ఉండలేదు....హిందుత్వం పై విషాన్ని వెళ్లగక్కకుండా అస్సలు ఉండలేదు.... అలా చేయకపోతే ఆమెకు తిన్నది అరగదు, కంటినిండా నిద్రపట్టదు, ప్రశాంతంగా ఉండలేదు.....చాలా మానసిక సమస్యలు కూడా వస్తాయి.....అందుకే హిందుత్వం గురించి ఎవరు మాట్లాడినా తనలో ఉన్న విషాన్ని బయటకు వెళ్లగక్కుతుంది.....
@@Naani345Modi mida G matatho moham kuda musalivatam vachesindi😂😂
పాము ఎప్పుడు తన సహజ స్వభావాన్ని వదులుకోలేదు
@@Naani345BJP RSS and hindutvam veruga chudu appudu ardam avvudhi..
PK is a political Bafion in Telugu.
Vijay is real politician in Tamil Nadu
Jagan gaddu pedda .5 gaadi
😂
Jaffa jagan oka kojja in both Telugu States 😂😂😂
Pawan klayan jagan ni nela nakinchadu😂
మీ రెడ్ల ఏడుపు భలే ఉంది రా😂😂...ఆ మాత్రం ఏడుపు ఉండాలి లె...11 సీట్లు మహిమ😂
పవన్ కల్యాణ్ మరియు విజయ్ వేరు వేరు వ్యక్తిత్వం కలవారు...ఇద్దరినీ పోల్చడం సరి కాదు...సినిమా లలో ఒకరి సినిమాలు ఒకరు రీమేక్ చేసినప్పటికీ రాజకీయాలలో విజయ్ పవన్ కంటే మెరుగ్గా దూసుకు పోతాడు అనిపిస్తుంది..పవన్ అధికారం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పి వచ్చారు అది అలాగే వుండాలి అంటే ఎంతో కొంత మంచి చేయాలి దాని మీద అతని భవిషత్తు ఆధారపడి వుంటుంది..ఒకరకం గా చెప్పాలంటే పవన్ భవిష్యత్తు పవన్ కే తెలీదు గనక అతనిని ఉపయోగించుకొని విజయ్ నీ దెబ్బ కొట్టాలి అంటే అది మూర్ఖత్వం...పవన్ మైండ్ సెట్ సరిగా లేదు అనే విధంగా అతని తీరు వుంటుంది...విజయ్ ఆచి చూచి అడుగులు వేస్తున్నారు...విజయ్ విజయం సాధించాలి అని కోరుకుంటున్న..
Reddy 🥹
సొంత ఓట్లు తో గెలుస్తాడు విజయ్.. లేకుంటే ఓడిపోతాడు అంతే గాని ... మంది ఓట్లు తో
గెలిచి వీరుడి లా feel కాడు.
Ndhuku bro sambar ante antha istama neku
@@ashokvadlamudi9632 తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు విజయ్ కి సపోర్ట్ చేస్తారు....ఎందుకంటే విజయ్ కూడా తమ జాతే కదా....విజయ్ పొత్తు పెట్టుకోడు అని ఇప్పుడే మీరు డబ్బాలు కొడితే ఎలా? ఒకవేళ పొత్తు పెట్టుకుంటే మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు....దీనిని ఆరంభ శూరత్వం అంటారు....అది మంచిది కాదు......
10ఓట్లు padavu
@@SanthankumarPadhi okate bro gelichedi, mudu geliste topu asalu vijay inka
విజయ్ దళపతికి పవన్ కళ్యాణ్ కి చాలా తేడా ఉంది మేడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇదే రకంగా వచ్చే ఎలక్షన్ దాకా గాని ఉంటే 💯 బిజెపి ని తీసుకువచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ అప్పుడు మళ్లీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ వెనక పడిపోతారు ఇక విజయ దళపతి విషయానికొస్తే ఇదేం రకంగా ముందుకు సాగితే మాత్రం విజయ్ గారిదే పై చేయి అవుతుంది కంగ్రాట్స్ సార్ విజయ్ సార్🎉 థాంక్యూ
పవన్ కళ్యాణ్ కి ధైర్యం లేదు ఒంటరిగా పోటీచెయ్యడానికి అస్సలు తన బలమేంటి కులం ఆ కులపోళ్ళు ఎక్కువగా ఉన్న చోటైనా ఒంటరిగా పోటీచేసి తన గుద్దలో దమ్ము చూపించొచ్చు కదా కానీ అలా చెయ్యడు ఎందుకంటే ఇతనికి అతని యజమాని అంటే భయం అతని కుటుంబం రాసలీలలు సీడీల రూపంలో గుట్టలు గుట్టలు యజమాని దగ్గర ఉన్నాయి కాబట్టి
తమిళనాడు poltics లో విజయ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఆయన స్పీచ్ లో ఫైర్ ఉంది
Speech ichina matrana otes vestaru anukovadam murkathwam
100&100% correct war begins now Vijay vs pawan Kalyan garu
2026 సం// TN అసెంబ్లీ ఎన్నకల్లో విజయ్ sir గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ...!
21/21 what a performance evm....
11 Kanna ekkuve lee
Mee 39.22 gallu EMI cheptharu intha kante
🤣🤣🤣🤣🤣
11 papam pawan kalyan debba
@@lagududora5830pothu lekunda vasthey pawan kalyan kanipinchadu
Perfect explanation about tamil language poltics and cinema and about vijay sir also clearly explained
విజయ్ ప్రసంగం అమోఘాం, అధ్భుతం.. పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆధ్యాత్మికం..!?
Ayyo okappudu 2014 lo Pawan prachaaram opening lo speech chusi wow super Pawan great anukunnaa. Eppudu Ela aypoyaadu 😮
One and Only Thalapathy 🔥🔥🔥👑👑👑💫💫💥💥
Excellent analysis
అనగనగా ఓ రాష్ట్రంలో....ప్రజల కష్టాల తీర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానంటూ విప్లవకారిలా ఓ వ్యక్తి బయల్దేరాడు.. కులం లేదు మతం లేదు సమానత్వం సామాజిక న్యాయమే నా శ్వాస అని ఆవేశపూరిత ప్రసంగాలు చేశాడు. అంతా నిజమే అనుకున్నారు. ఓట్లేశారు, పాలకుణ్ని చేశారు. ఇక అంతా మారిపోతుంది అనుకున్నారు. అతను మారిపోయాడు. పూర్తి భిన్నమైన వేషంలోకీ, మాటల్లోకీ కానీ అదే ఆవేశం. విప్లవకారుడు సనాతనీ అయ్యాడు. 'చే' రాజకీయ నటుల ఫ్యాన్సీ ఫోటో కాదు, కాకూడదు. చే ప్రవహించే ఉత్తేజం, ప్రపంచ యువతలో నిత్య స్ఫూర్తి నింపే నిత్యనూతన నినాదం. విశ్వమానవుడు చేగువారా నేడు ఓ మాజీ విప్లవకారుడు సనాతనీగా ఎలా మారిపోయాడో గుర్తు చేసుకునే అసలైన సందర్భం ఇది.
Samathane ante desadhrahi na
మీ కామెంట్ మీకే అర్థం అవ్వాలి, అదే మనిషి చేసిన మంచిపనులు ప్రజలకి చేసిన సేవలు.గుర్తించి maattadali. పవన్కళ్యాణ్ నీ అర్థం చేసుకుంటే ఎలా కామెంట్ చెయ్యరు.
పీకే గాడు ఓన్లీ ప్యాకేజీ స్టార్, విజయ్ విజన్ సపరేట్. విజయ్ నీ ప్యాకేజీ స్టార్ పోల్చవద్దు.
Sambar bachcha
😇 Good analysis
ఈ రోజు మీ ఎనాలిసిస్ తప్పు, మీ అభిప్రాయం పవన్ చుట్టూ తిరిగింది. అతను ఒంటరిగా దాదాపు160 స్థానాలలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీచేసి 120 సీట్లు సాధించాడు.ఎందుకో మీరు పవన్ కు భయపడుతున్నట్టున్నారు
yes...!
Pk గాడు ఒక్కపుడు వేరే ఇప్పుడు బిజెపి మొగ్గ గుడుస్తున్నాడు
నీవు వెళ్లి అందరిదీ పట్టుకో
@@pydichittibabu954 nuvvu pattukunnavu gaaligaadidi.. Gaali gaadu Gujarati ladi pattuku Naakutunnadu. Meeranta verry Puvvulu.
💯 right bro
అవును pk హిందూ వాది
క్రిస్టియన్ వాది కాదు రా
@@pydichittibabu954 నువు వచ్చి నాది పట్టుకో సరిపోద్ది
I agree with your analysis
Worst comparison.... vijay vere level.... worst pk
Yes 11 Reddy (pk 4th wife) తో పోల్చంది 😂😂😂😂😂
@GopalKomati jagun better pawala kante jagun ontariga first time 85 seats, second time CM.... vijay kuda single ga poti chesthadu... chandrababu gudha nakithe kani gelava leni lanjakoduku pawal *
Tax ega dobbatam lona raa
మీది tamilnada ఈ రాష్ట్రం కాద.లేకపోతే త్వరలో తమిళ్ నాడు వెళ్లి పోతారా
Ma" Nithya maala Dhari" PK Garu ...Vijay tho samaanam kadhu
Kani mi ఎనాలిసిస్ chala bagundi 👌👍👏👏
The way you keep pace with fast-moving developments and deftly anslyse them for us is simply mind boggling!
Vijay oka mata anadu.. vere party jenda moyanivvanu ani.. literally goosebumps❤❤.. single ga poti chestha annapudu.. woww crowd went crazyyyy❤❤.. ikada kuda vunadu oka hero. Single ga vachey dammu leka . Okasari tdp antadu inkosari bjp antadu inkosari bsp antadu . Inkosari andaru sanka okesari nakutadu😂😂😂...
Nv ni amma puku naku
అన్ని అయ్యింతరువాత ఎం మిగులకుంటే సనాతని అంటాడు
పవన్కళ్యాణ్ అంటే మజాక మరి
ఇప్పుడు సనాతన రాజకీయం
మేడం పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు? విజయ్ గురించి చెప్పండి.......😢😢😢
10 కోట్లు పెట్టి విదేశీ కారు కొని కోటి రూపాయలు టాక్స్ ఎందుకు కట్టాలి అని కోర్టు కి వెళ్లి మొట్టి కాయలు వేసుకున్నాడు విజయ్. అంత తెలివి గలవాడు విజయ్.
Vijay mundhu pk oka bachaa . Pk ni vijay inspiration tesukunanu ani meku chepara amma . Inka PK kanuka Santana Dharam ani before election ani unte pk ki kanisam oka seat kuda echavalam kadu .
Tamilians never comment on their own people. You have to know what you are?.
ఈ దేశంలో సమానత్వం కోరి ఏ పార్టీ అయినా మనం ఆహ్వానించు అంబేద్కర్ పూలే పెరియర్ లాంటి నాయకత్వం భావజాలం ఈ దేశం స్థితిగతులు మార్చొచ్చు..రాజేష్ వాయిస్ ఆఫ్ దళిత్
Periyar oka idiot sontha kuthurune pelli cheskunnadu.
Rajaram mohan roy
Kandhukuri vireshalingam villu goppa vallu
Reii gabbu nayala aa periyar n Mee lanti vedavalatho DEVUDU LANTI AMBEDKAR ni polchalandi ra
Oka dozen chanels ninnu konni questions adiginai nuvvu mathram vatiki answers esthalev akka.oka badhyatha unna journalist ga nuvvu transparent ga undali, accountability ga undali society ki.
1)First నేను P.K or Thalapathy Vijay Fan కాదు. And P.K కన్నా విజయ్ Stardom చాలా ఎక్కువ ఎందుకంటే ఎవరైనా Google చేసి చుడండి విజయ్ కి India లోనే No. 1 Huge Fan Base వున్నది తర్వాత 2&3 స్థానంలో Sharukh Khan & Prabhas వున్నారు.P.K దరిదాపుల్లో కూడా లేడు,Any one can Google this.
2)And coming to Point,P.K సక్సెస్ అవ్వలేదు ఇంకా He just Compromised with TDP party to 18 MLA seats. అన్ని 175 నియోజకవర్గాల్లో independent గా పోటీ చేసి గెలిచే Political పార్టీని, ఆ Party Leader ని Successful అంటారు ఇలా Compromise అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటె Leadership is not Comprimisation its Compete and Win.And 'Thalapathy Vijay' said నేను Pawan Kalyan కాదు అని అంటే తను Compromise అవ్వను మొత్తం TN Assembly seats మొత్తం పోటీ చేస్తాము అని.And here PK is doing మతరాజకీయం But Vijay said మేము మతరాజకీయాలు చెయ్యము and అలా చేసే BJP Party is our ideal Enemy అని. దీన్ని బట్టే PK Politics కి Vijay politics కి నక్కాకి నాగలోకానికి ఉన్నంత తేడా వుంది.And soon NTR & MGR లాగా పార్టీ పెట్టిన కొన్ని నెలలకే C.M అవ్వబోతున్నందుకు Vijay గారికి Hearty Congratulations👏💐🤝. ఇది Over Expectations కాదు ఎందుకంటే మొన్న ఆయన First meeting కి వచ్చిన జనం లో సగం మంది & వాళ్ల సగం families వాళ్ళు Votes వేసిన విజయ్ next 10-15 ఇయర్స్ వరకు C.M పక్క...
Are nee bhada yendira???rajini kanth kante Vijay ki fan base yekkuva na??? Rajini ne musukuni kurchonnadu politics Loki raakunda... Fan base gurinchi cheptha venti, pk ki fan base and caste support kuda undu...
జలగ గాడు జైలుకి పోతాడు
చిల్లర పీకే ను విజయ్ తో పోలిక చెయ్యడం అవివేకం మత పిచోనితో మనిషిని పోల్చడం అవివేకం, వీడియోస్ చెయ్యడం మేమ్ సూడడం దురదుష్టకారం..😢
No no we should not compare pk with thalapathy. Thalapathy sucha a great human being and constant mind. Thalapathy always showcase less and do as much as for well being of TN people he won't consider politics. Even he questioned Iron lady Jayalalithaa ji.
పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి రికార్డ్ సృష్టించాడు. తర్వాత వచ్చే ఎన్నికలలో పోటచేసిన అన్నిస్తానాల్లో డిపాజిట్లు కోల్పోయి రికార్డ్ సృష్టిస్తాడు. దానికి కారణం అతని స్వయంకృతాపరాధం. అదే భస్మాసుర హస్తం.
చూద్దాం
Good analysis 👍
పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిచారు అని అంటున్నారు సిస్టర్ గారు.
ప్రజలు అనగా నేను కూడా ఈవీఎం బాక్సులు మార్చి
అధికారంలోకి వచ్చారని మేము అనుకుంటున్నాం.
మీరేమంటారు సిస్టర్ గారు
ప్రజలు లో నువ్వు ఒక్కరూ మాత్రమే evm box మార్చి 2024 లో గెలిస్తే అదే evm మార్చి 2019 లో జగన్ రెడ్డి evm మార్చి పవన్ ఓడించడా మరీ
@SivaKumar-nj5nv
చూడండి శివ కుమార్ గారు
నా కామెంట్ కి నీ కామెంట్ కి ఎవరికి ఎక్కువ లైకులు చూసేవాళ్ళు లైక్ చేస్తారో
వారు అన్న మాట కరెక్ట్
సరేనా మిత్రమా
విజయ్ తో పవన్ కి పోలిక పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టాడు లేదంటే ఎప్పుడో పాన్ ఇండియా హీరో అయ్యేవాడు
పావలాకి అంత సీన్ లేదు.. కొజ్జా సినిమాలు నార్త్ లో చూడరు ఏపీ లో ఐతే మీలాంటి కొజ్జా ఫాన్స్ ఉన్నారు కాబట్టి చూస్తారు 😂😂😂
Good explanation madem
అమ్మా నువ్వు చక్కగా చెబుతావ్ కానీఎక్కడో….. నువ్వు పవన్ ఫ్యాన్ …. విజయ్ గురించి చెప్పు మధ్యలో పవన్ సంగతులెందుకమ్మా
😂😂 thanu Pawan fan eppatiki kadhu both has different idealogy
Good explanation madam
Converted batch antha ikkade unnaru ga vijay ki support ga 😂 , ikkade matlaade okadiki tamilnadu lo vote ledhu 😂
Inni chetta comments ki saraina samadanam
Ikkada erri puku laga negative comments pette langa kodukulaki kuda tn lo vote lu levu
Avnu doddi darlio pillani kanali 😂😂😂😂
Vijay తో అసలు పవన్కళ్యాణ్ నీ పోల్చకండి plzzzz Vijay వేరే లెవెల్
Vijay అంతే అంతకు మించి విజయ్
సూపర్ గా చెప్పారు మేడమ్
0:44 Vijay fans ilanti pitchola..😃😃
Yes bro 🤣
Akka Vijay faaar better pk kante Chennai lo 3 years unna
సెక్యులర్ అనే పదాన్ని ఉచ్ఛరించడం భారతదేశంలోని అందరికీ చాలా సులభం. కానీ అనుసరించడం లేదా సెక్యులర్‌గా వ్యవహరించడం చాలా కష్టం, విభిన్నంగా ఆలోచించడం మంచిది
విజయ్ కాల్ కోటి సరిపోడు పవన్ కళ్యాణ్ విజయ్ తో పోల్చదు దయచేసి
అమ్మ పవన్కి విజయ్ కి ఏమైనా పోలిక మీరు ఊరికే హైప్ చెయ్యకండి మీకు అభిమానం ఉంటే మీ మనుసులో పెట్టుకోండి ఊరికే ఇలాంటి చెత్త వీడియోస్ చెయ్యకండి
Can you explain what is Waqf bill and why is Vijay against it ? Thulasi garu
నిజంగా ప్రజల పక్షాన ఉండే నాయకుడు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్ లాగా.. గెలిచినా ఓడినా.. పవన్ ప్రజా నాయకుడు ఎప్పటికీ కాలేడు ..కేవలం ఆయన ఫ్యాన్స్ కి మాత్రమే ఆయన నాయకుడు కావోచ్చు .. విజయ్ పవన్ లాగా కుళ్లు రాజకీయాలు చేయడు అని ఆశిద్దాం..😊😊😊
జలగన్ manchi naaykudaa....😂😂😂
@sathyaprasadati8578 తెలుగు రాదా ఏంటి,😂😂
కళ్యాన్ కి కంటెంట్ లేదు పార్టి ఎజెండా లేదు . విజయ్ పార్టి ఎజెండా
ఉంది
Great and good analysis.❤
If Vijay stands for the poor and depressed sections, he will become an example to so many upcoming young politicians. 💐
మత విద్వేషాలు రెచ్చ గొట్టే మీలాంటి వారి వల్ల దేశానికీ చాలా ప్రమాదం.
విజయ్ ని ఆ తనాతన పవన్ కళ్యాణ్ తో పోల్చడం సరికాదు... విజయ్ ఫ్యాన్స్ బేస్ పవన్ కళ్యాణ్ కన్నా చాలా ఎక్కువ... ఇంకోటి ఏంటి అంటే తమిళనాడులో రిలీజియన్ కన్నా రాష్ట్ర ప్రయోజనాలకే పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.. కాబ్బటి may be విజయ్ ప్లాన్ అక్కడ workout అవ్వచ్చు.... అయితే పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం తప్ప ఆలోచన లేదు. విజయ్ అలా కాదు చాలా తెలివిగా తమిళనాడు రాజకీయాలను ఒక మలుపు తిప్పుతాడు.. all the best vijay sir...💙
Vijay ante naaku chaala ishtam picchi but pawan kalyan la unte vijay nu avoid chestha first nene vijay❤❤❤❤❤
నేను నా అభిమానులతో ఇంకొక జెండా మోయించను -విజయ్ దళపతి....
పవన్ కళ్యాణ్ తో పోలిక ఎలా సరిపోతుంది?
Good analysis
పవన్ కళ్యాణ్ సనాతన వాదిగా మారి ప్రజల నుండి దూరం అయ్యారు.
విజయ్ good human being... మరి pawan 🤔🤔🤔
Excellent analysis 👍