యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2) విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా|| నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే (2) నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే (2) యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా|| నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే (2) నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2) నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా|| నీవు వరునిగా విచ్చేయి వేళ నా తలపుల పంట పండునే (2) వధువునై నేను నిను చేరగా యుగయుగాలు నన్నేలు కొందువనే (2) యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా|

Goosebumps bro amazing no words 😍😢❤❤❤I cried
Glory to God... thanks a lot brother 🙏
Amen my favourite song yesannagari song
Praise the lord brother 🙌🙏
Praise the lord
Praise the Lord❤
Praise the Lord sir
Super song bro❤❤❤🎉🎉🎉
యేసయ్య నా హృదయ స్పందన నీవే కదా!
Praise the lord 🙏🙏🙏
Price the lord 🙏 anna
𝑠𝑢𝑝𝑒𝑟 𝑔𝑎𝑎 𝑝𝑎𝑎𝑑𝑎𝑟𝑢 𝑠𝑖𝑟
So nice brother..
Dhevudu ne Kaichina swarm goppa varam Anna 🙏🙏🙏🙏👏👏👏🙏🙏
🎶🎵🎤🎙
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)
విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా||
నీవు కనిపించని రోజున
ఒక క్షణమొక యుగముగా మారెనే (2)
నీవు నడిపించిన రోజున
యుగయుగాల తలపు మది నిండెనే (2)
యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా||
నీవు మాట్లాడని రోజున
నా కనులకు నిద్దుర కరువాయెనే (2)
నీవు పెదవిప్పిన రోజున
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా||
నీవు వరునిగా విచ్చేయి వేళ
నా తలపుల పంట పండునే (2)
వధువునై నేను నిను చేరగా
యుగయుగాలు నన్నేలు కొందువనే (2)
యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా|
Anna ur singing wonderful 😊
Annaya old song ina new song inna super annaya.దేవునికే మహిమ
👌 super
🙏🙏🙏❤❤❤❤🌺🌺🌺🌺🌺
please mention the musicians names
Vini marchipolenanthaga
Unnadhi unnattu padandi bro mi istaniki marchi padakandi patalo unna ucchahanni tholaginchoddhu bro
Praise the lord Brother 🙏🙏