చిన్ని అన్న మీరు పాడిన పాటలు చాలా వరకు మా సంగం లో మిమ్మలని చూసి నేను మా సంగం లో పాటలు పాడాను దేవునికి మహిమ ఘనత ఆమెన్ ఇంకా చాలా పాటలు మీరు పాడాలని నేను ఆ దేవాది దేవుడైన యెహోవాకు బ్రతిమాలి కోరుకుంటున్నాను
మాపైన నీవు చూపు ప్రేమకై.... కళ్లు చెమ్మగిళ్ళేనయా....2 మాలో ఏముందయా మాకర్థమే కాదయా మాలో ఏముందయా అస్సలర్థమే కాదయా జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్య యేసయ్య.... ఒదిగిపోతానయ్య.... ఒదిగిపోతానయ్య...ఒదిగిపోతానయ్య || మాపైన నీవు చూపు ప్రేమకై || (1) అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయేగా......(2) నీకే... తండ్రిగా....మార్చినా స్తుతించినా.... ఆ ఋణమే తీరునా(2) ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో...ఒదిగిపోతానాయా || మాపైన నీవు చూపు ప్రేమకై |\ (2) ఆప్తులైన వారే... మమ్ము విడిచి వెళ్ళినా మాకున్న వారే..... మాకు దూరమైనను.....(2) నీవే.... తోడై .... నిలువగా..... స్తుతించినా..... ఆ ఋణమే తీరునా....(2) ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో...ఒదిగిపోతానాయా || మాపైన నీవు చూపు ప్రేమకై || God loves you plz Come back to God 🙏🙏🙏
నా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమమగిల్లేనాయ//2// మాలో ఎముందయా మా కర్థమేకాదయ్యా//2// జీవితాంతం నీ కౌగలిలో మేమయ్య యేసయ్యా ఒడిగిపోతనయా యేసయ్య ఒదిగిపోతానయ్య//ఆత్మలో రగిలించబడి రాసిన ఈ పాటను ఎంతోమందిని ఆధ్యాత్మికలోనికి నడిపిస్తుంది ఈ పాటను మీరు పాడుట దేవుడి మీకు ఇచ్చిన కృప చిన్ని బ్రదర్,,/ ||వి మిస్ యు సన్నీ బ్రదర్||
అన్నయ్య ఎంత బాగా పాటలు పాడుతున్నారు అన్నయ్య పాడింది మీద కాదు దేవుని ఆత్మ మీద పడేస్తోంది ఇంత చక్కని పాటలు ఈ పాటలు విన్న ప్రతిసారి నా బాధలు అన్నీ మర్చిపోతాను అన్నయ్య ఆత్మీయంగా బలపడటానికి మీ పాట వింటే చాలు దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చక్కని స్వరముతో పాట పాడి దేవునిఘనపరచిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు తన పరిచర్య లో బలమైన సాధనము వాడుకొని దీవించును గాక. ఆమేన్ .
హృదయపూర్వకంగా చాలా బాగా పాడారు అన్నయ్య...దేవునికి స్తోత్రం... జీవితాంతం నీ కౌగిలిలో ఒదిగి పోతాఅయ్యా అంటూ ఒదిగి పోవడానికి దేవుని వద్దకు వెళ్ళిపోయారు పెద్దన్నయ్య ...... ఈ సందర్భాన్ని బట్టి ఈ పాట హృదయాన్ని కదిలిస్తుంది......
I heard this song at one o'clock tonight My heart was moved with sorrow with tears ఆత్మలో రగిలించబడి రాసిన ఈ పాటను ఎంతోమందిని ఆధ్యాత్మికలోనికి నడిపిస్తుంది ఈ పాటను మీరు పాడుట దేవుడి మీకు ఇచ్చిన కృప చిన్ని బ్రదర్,,/ ||వి మిస్ యు సన్నీ బ్రదర్||
I love ❤️ this song and i don't know how many times I heard this song.god bless you and your voice abundantly dear brother.praise the lord and God may bless you to sang many songs
నా పైనా నీవు చూపు ప్రేమకై
కళ్ళు చెమ్మగిలేనయ్యా ||2||
నాలో ఏముందయ్యా నాకర్దమేకద్దయ్యా
నాలో ఏముందయ్యా అసలార్దమేకద్దయ్యా||2||
జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా...యేసయ్యా.....
ఒదిగిపోతనయ్యా.......యేసయ్య ఒదిగిపోతనయ్యా...||2||
1. అందమైనా బాల్యమంతా అరణ్యాలపాలైన.....
దావీదు నీ దయాతో.....రాజాయేగా..||2||
నీకే... తండ్రిగా...మార్చినా.....
స్తుతించినా...నీ రుణమే తీర్చానా...||2||
ఒదిగిపోతనయ్యా.....యేసయ్యా....
ఒదిగిపోతనయ్యా......||2|| ||నా పైనా||
2. వైధవ్యనైరస్యన రూతమ్మ జీవితాన పెండ్లి కుమార్తేగా మార్చిన మహనీయుడా.....||2||
నీకే...తల్లిగా..మార్చినా...
స్తుతించినా..నీ రుణమే తీర్చానా..||2||
ఒదిగిపోతనయ్యా....ఒదిగిపోతనయ్య...
యేసయ్యా.... ఒదిగిపోతనయ్యా...||నాపైనా||
❤❤❤❤
Super brother❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊❤❤
మాలో ఏముందయ్య..మాకు అర్థమే కాదయ్యా..దేనికి పనికిరాని మమ్మలని ప్రేమించి ప్రాణం పెట్టారు😢
చిన్ని నీ శ్వరమాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అలానే వుందిపోవలనిపిస్తుడి.ఈ లోకొనికి నిన్ను పరిచయం చేసిన నీ తల్లిదండ్రులకు వందనాలు.
🙏
Yes brother... Ee song ni number of times.. (Literally uncountables)vimtamtanu nenu... Devunikey mahima kalugunu gaka Chinni brother songs dwara🙏🏼
My day start with ur songs chinni may God bless you nanna
Srkfkfshld it
Entha maaduryam ga cheppav anna
మాపైన నీవు చూపు ప్రేమకై.....
కళ్లు చెమ్మగిళ్ళేనయా.....2
మాలో ఏముందయా మాకర్థమే కాదయా
మాలో ఏముందయా అస్సలర్థమే కాదయా జీవితాంతం నీ కౌగిలిలో ❤ మేమయ్య యేసయ్య..... ఒదిగిపోతానయ్య.... ఒదిగిపోతానయ్య... ఒదిగిపోతానయ్య
|| మాపైన నీవు చూపు ప్రేమకై ||
1.అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన
దావీదు నీ దయతో రాజాయేగా...(2)
నీకే... తండ్రిగా... మార్చినా
స్తుతించినా... ఆ ఋణమే తీరునా (2)
ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా
ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో... ఒదిగిపోతానాయా
|| మాపైన నీవు చూపు ప్రేమకై ||
2.ఆప్తులైన వారే...మమ్ము విడిచివెళ్ళినా
మాకున్న వారే..... మాకు దూరమైనను(2)
నీవే... తోడై నిలువగా......
స్తుతించినా... ఆ ఋణమే తీరునా.... (2)
ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా
ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో... ఒదిగిపోతానాయా
|| మాపైన నీవు చూపు ప్రేమకై ||
వందలసార్లు విన్నా తనివి తీరని పాట దేవునికి మహిమ కలుగును గాక
ఆమెన్ 🙏💐
ఈ పాట ని మా సంఘములో పాడలని నా కోరిక
చిన్ని అన్న మీరు పాడిన పాటలు చాలా వరకు మా సంగం లో
మిమ్మలని చూసి నేను మా సంగం లో
పాటలు పాడాను
దేవునికి మహిమ ఘనత ఆమెన్
ఇంకా చాలా పాటలు మీరు పాడాలని నేను
ఆ దేవాది దేవుడైన యెహోవాకు బ్రతిమాలి కోరుకుంటున్నాను
🎉
మాపైన నీవు చూపు ప్రేమకై....
కళ్లు చెమ్మగిళ్ళేనయా....2
మాలో ఏముందయా మాకర్థమే కాదయా
మాలో ఏముందయా అస్సలర్థమే కాదయా
జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్య యేసయ్య....
ఒదిగిపోతానయ్య.... ఒదిగిపోతానయ్య...ఒదిగిపోతానయ్య
|| మాపైన నీవు చూపు ప్రేమకై ||
(1) అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన
దావీదు నీ దయతో రాజాయేగా......(2)
నీకే... తండ్రిగా....మార్చినా
స్తుతించినా.... ఆ ఋణమే తీరునా(2)
ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా
ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో...ఒదిగిపోతానాయా
|| మాపైన నీవు చూపు ప్రేమకై |\
(2) ఆప్తులైన వారే... మమ్ము విడిచి వెళ్ళినా
మాకున్న వారే..... మాకు దూరమైనను.....(2)
నీవే.... తోడై .... నిలువగా.....
స్తుతించినా..... ఆ ఋణమే తీరునా....(2)
ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా
ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో...ఒదిగిపోతానాయా
|| మాపైన నీవు చూపు ప్రేమకై ||
God loves you plz Come back to God 🙏🙏🙏
Az feg
Fb
Super brother😊
Thank you
Super song
మీరు పాడిన ప్రతి పాట రోజుకు twenty టైమ్స్ ఐనా వింటాను అంత ఇష్టం మీరు పాడే పాటలంటే ❤
మీ కంఠ స్వరం సూపర్ మిమల్ని దేవుడు ఇంకా బహుగా వాడుకోవాలి కోరుకుంటున్నాం..
మొదటి సారి విన్న ఈ పాట లైవ్ ఏలూరు మీటింగ్స్ లో నన్ను చాలా బాగా బలపరచినది
conducted by whom and where in eluru bro
Aathma deepam worship center, pastor michael garu
@@kalyan3339 Another Meeting Durgapuram Near Chataparru ...Manna Church Conducted By Pastor Phinehasu Brother
Praise the lord 🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪💒💒💒💒
నా పైన నీవు చూపు ప్రేమకై
కళ్ళు చెమమగిల్లేనాయ//2//
మాలో ఎముందయా మా కర్థమేకాదయ్యా//2//
జీవితాంతం నీ కౌగలిలో మేమయ్య యేసయ్యా ఒడిగిపోతనయా యేసయ్య ఒదిగిపోతానయ్య//ఆత్మలో రగిలించబడి రాసిన ఈ పాటను ఎంతోమందిని ఆధ్యాత్మికలోనికి నడిపిస్తుంది ఈ పాటను మీరు పాడుట దేవుడి మీకు ఇచ్చిన కృప చిన్ని బ్రదర్,,/
||వి మిస్ యు సన్నీ బ్రదర్||
Praise the lord brothers🙏🙏.Wonderful &Heart touching song🙏🙌
అన్నయ్య ఎంత బాగా పాటలు పాడుతున్నారు అన్నయ్య పాడింది మీద కాదు దేవుని ఆత్మ మీద పడేస్తోంది ఇంత చక్కని పాటలు ఈ పాటలు విన్న ప్రతిసారి నా బాధలు అన్నీ మర్చిపోతాను అన్నయ్య ఆత్మీయంగా బలపడటానికి మీ పాట వింటే చాలు దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం
Supar❤❤❤❤❤❤
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చక్కని స్వరముతో పాట పాడి దేవునిఘనపరచిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు తన పరిచర్య లో బలమైన సాధనము వాడుకొని దీవించును గాక. ఆమేన్ .
ఎంత బాగా పాడారు brother ఎన్ని సార్లు విన్నా అలానే వినాలనిపిస్తుంది దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏
My brother lovely supar song
Nice
ఎస్ Jesus నాలో ఏమీ లేదు కేవలము నీ కృపా
God bless you brother ఎన్ని సార్లు వినినా పదే పదే వినాలనిపిస్తూంది brother
వాండర్ ఫుల్ సాంగ్ 🙏🏻🙏🏻
నైస్ సింగింగ్ బ్రదర్ 😍😍..
దేవునికే మహిమ కలుగున గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
God. Bles. U. Anna. 🙏🙏🙏🙏😭😭😭😭😭 reyally. Manasulu. Maripothaayi. Anna. Mee. Song. Ki. Devudu. Memmulanu. .bahugaa. Vadukovaali. Anna.
Anna miru పడుతున్న పాటలను బట్టి పరలోకం లో దేవుడు భూమి మీద మనుషులు చాలా ఆనంద పడతారు
అన్నయ్య చాలా చాలా చాలా అద్భుతంగా ఆరాధించారు,, అద్భుతమైన మ్యూజిక్ 👌👌👌దేవునికి మహిమ కలుగును గాక... ఆమెన్ 👐
హృదయపూర్వకంగా చాలా బాగా పాడారు అన్నయ్య...దేవునికి స్తోత్రం...
జీవితాంతం నీ కౌగిలిలో ఒదిగి పోతాఅయ్యా అంటూ ఒదిగి పోవడానికి దేవుని
వద్దకు వెళ్ళిపోయారు పెద్దన్నయ్య ...... ఈ సందర్భాన్ని బట్టి ఈ పాట హృదయాన్ని కదిలిస్తుంది......
యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది
కీర్తన 116:15.
చిన్ని అన్న praise the lord Anna
praise the lord brother i'm waiting your song i love this song god bless you chinny brother
😭🙏🏻😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻 నాలో ఏమిలేదుయా ఐనప్పటికి నన్ను ప్రేమించావు యేసయ్య.... నీలో ఒదిగిపోతాణ్య 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Wonderful lyrics brother...
దావీదు యొక్క జీవితం గురించి చాలా బాగా రాశారు🙏🙏
చాలా బాగా పాడారు అన్న
Praise the Lord brother
Wonderful singing song
ఈ పాట విన్న ప్రతిసారి కన్నీళ్లు ఆగట్లేదు బ్రదర్ 😌😌.. ఆత్మీయ నేత్రలుతో రాసిన పదాలు 🙏🏻🙏🏻🙏🏻 చక్కటి స్వరంతో పాటలోనే వాడిగిపోయారు అయ్యా 🙏🏻🙏🏻🙏🏻
రచన, స్వరకల్పన, rev దొరబాబు గారు.....
అన్నయ్య మీరు పడుతున్న ప్రతి పాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది మీగిచ్చిన తలంతును బట్టి దేవునికి మహిమ praise the lord annaya 🙏
God bless you అన్నయ్య
God bless you brother
All glory to god❤
I heard this song at one o'clock tonight My heart was moved with sorrow with tears
ఆత్మలో రగిలించబడి రాసిన ఈ పాటను ఎంతోమందిని ఆధ్యాత్మికలోనికి నడిపిస్తుంది ఈ పాటను మీరు పాడుట దేవుడి మీకు ఇచ్చిన కృప చిన్ని బ్రదర్,,/
||వి మిస్ యు సన్నీ బ్రదర్||
Super song brother wonderful voice
Super singer,God bless you brother.
@@karunakarunaihavebeen4309
Super song brother ... wonderful voice brother
ఈ పాట రచన, స్వరకల్పన rev దొరబాబు గారు...
చిన్న మీరు పాడిన పాటను వినిన యేసయ కళ్ళు చెమగిలాయి
Awesome worship song brother God bless you abundantly and long life to you and ur family life brother,thank you Jesus for this wounder song ❤❤❤❤❤
Wonderful ❤ beautiful praise the lord 🙏
Praise the Lord brother🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌 glory to God👏👏👏👏 God bless you brother
Nee swaramaduryaaniki devuniki sthotram marachipolenu very sweet voice praise the Lord❤❤❤
అన్నయ్య మీరు పాడిన పాట చాలా బాగుంది
Hallelujah praise the lord Amen
Praise the lord brother chinni garu may God bless you
My favourite song price the Lord amen 🙏
Praise the Lord sir
Jeevithantham nee sannidilo ne odigipothaanaya yesayya😭
Maalo emundhayya asalu arthame kaadhayya😭😭😭
Halleluyah🎉
చాలా బాగా పాడారన్న దేవునికె మహిమ
Elanti aradhikudu prathi sanganiki avasasam🎉🎉
Enni sarlulu vinna vinali ani anpisthundhi what a voice brother ❤
Ana 🙏 meeru paduthunte alane vintiu undipothanu ✝️devudu manchi svarani echadu meeku
Vaddanalu
Brother praise the Lord
Song Chala meaning tho rasaru... Song chala baga padaru chinni anna... god bless you anna...
😔😔😔😔😔😔🥲
I can't express
Speach less while listening..
Thandri Meekey Mahima
Praise The Lord 🙏
Bobby vedala Anna 🙏 Amazing sound ❤️.... Good operating by prasanth veeraa Anna 😍
Praise the Lord Aya
Praise the lord 🙏 super song Anna ❤
❤❤❤❤❤super 👌 song 🎵 👌 ❤️ ♥️ amen 🙏 🙌 👏
Nice song brother amen
గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య గారు ఆమెన్
Praise the Lord Amen brother
anna me voicelo dhevuni abhishekam undhi me swaranni batti dhevuniki mahima
Praise the Lord brother Glory to god
Heart touching ,beating song bro
Nice voice 👌
మీరు ఎప్పుడు ఇలానే ముత్యం లాగా మెరుస్తూ వుండండి సవరపు గారు 🌼🧡👏🏼👏🏼👍🏽😇
అన్నా పాట మాత్రం సూపర్ గా ఉంది
😢😢😢😢
Supar song bro Amen
Chala bavundi sir aong
Thank you god
Nivu chupu premakai kallu chemmagillennayya .....
Super brother really heart touching ..nice song I m craying bro
Really you are my one of the favourite singer andi.devuni Prema kanipinchindi
Praise the lord anaya super voice happy to listen ur songs and voice anaya
Prathi mata hrudayanni kadisthundi brother e song ,god bless you ,thank you brother,super song 🙏
Ramakrishna
D.muppavaram
Nidadavolu
E.G.DT
A/P ❤🙏
I love ❤️ this song and i don't know how many times I heard this song.god bless you and your voice abundantly dear brother.praise the lord and God may bless you to sang many songs
Indeed it is so helpful for everyone to understand what God (did) can do in our lives.
Exlent singing, God bless you brother 🙏🙏
Glory to God.praise the lord brother Garu. 👏👏👏👏👏👏👏👏👏
Brother Mee songs ante chaala istam nenu prathi roju paduthu untanu AA devudu miku icchina goppa varam super voice .. God bless you brother
Amen
ఆమెన్ 🙏🏾🙏🏾
Super song brother
Nanu chla balaprchinde song
Annaya song. Super
❤God bless you brother
Me voice emta vinna edo teliyani aanamdam chala thanks sir meru imka enno songs padalani manasara korukumtunnamu
eco system super alagey singing excellent music also melodious
Dhevuniki stotram kalugunu gaka ...... Amen ...amen...amen....
Praise God 🙏 amen my brother 🎉
May God bless you brother.
నా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమమగిల్లేనాయ//2// మాలో ఎముందయా మా కర్థమేకాదయ్యా//2// జీవితాంతం నీ కౌగలిలో మేమయ్య యేసయ్యా ఒడిగిపోతనయా యేసయ్య ఒదిగిపోతానయ్య//2//
1:అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయేగా //2// నీకే తండ్రిగా మార్చినా స్తుతించిన నీ రుణమే తీరునా //2// ||ఒదిగి పోతనయ్య||
2:వైదవ్య నైరధ్యన రూతమ్మ జీవితాన పెండ్లికుమార్తెగా మార్చినా మహనీయుడా //2// నీకే తల్లిగా మార్చినా స్తుతించిన నీ ఋణమే తీరున//2// ||ఒదిగిపోతానాయ్య||
Tq so much anna
Super song and voice anna this is your time
Thank you bro
@@moduguramesh89 ty
Tq so much brother
All Glory to the Lord 🙏
Praise the lord brother ✋✋✋✋
Wonderful voice ayya... God bless you 💕 💞.....
Praise the Lord brother God bless you amen Amen🙏🙏🙏