ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన భవిష్య మెడికల్ అకాడమి

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #india #khammam #telangana #news #hyderabad #mulugu #venkatapuram
    భవిష్య మెడికల్ అకాడమి ప్రభంజనం
    ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఖమ్మం నగరంలోని తమ విద్యార్థులు ఇంటర్మీడియట్ బై.పి.సిలో 440 మార్కులకు గాను 438 మా
    ర్కులతో స్టేట్ ర్యాంకు సాధించిన యస్.కే. సన ను అకాడమీ డైరెక్టర్ బండి రామిరెడ్డి తెలిపారు. సాధారణ విద్యార్థులతో నూటికి నూరుశాతం రిజల్ట్ల 438, 436, 436, 435, 435, 433,432, 432, 431, 431, 430 వంటి అసాధారణ మార్కులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ బండి రామిరెడ్డి, చైర్మన్ శ్రీలత, జనరల్ మేనేజర్ వి.ఎస్.ఎస్. మూర్తి, ప్రిన్సిపాల్ సుమలత మరియు అధ్యాపక బృందం అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు భాస్కర్రావు, రవీంద్రారెడ్డి, కృష్ణవసాద్, నాగేశ్వరరావు, పి.యన్.కె., చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Комментарии • 1

  • @murthy5855
    @murthy5855 2 месяца назад

    🎉🎉🎉 great result sir