Agipove Vanamma||ఆగిపోవే వానమ్మ||Manukotaprasad||Kalyankeys||Chandrashekhar Azaad

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024

Комментарии • 33

  • @nimmalanagaraju3241
    @nimmalanagaraju3241 Год назад +2

    గ్రేట్ వాయిస్ ఆజాద్ బ్రో
    సూపర్ లిరిక్స్ ప్రసాద్ అన్నా..

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 Год назад +2

    కాలాన్ని ప్రేమతో గద్దిరించే కన్నీటి ఎథ, నాలుగు ముక్కల్లో జరిగిన నష్టాన్ని చెప్పావ్ ప్రసాద్..🙏
    తెలంగాణ కైలాష్కర్ అజాద్ ప్రతి గుండెకు తాకే విధంగా పాటకు ప్రాణం పోశాడు.👌👍🫂
    చాలా విలువైన పాట, ఇద్దరికీ ధన్యవాదాలు 🌹🙏🫂

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 Год назад

    Super lyrics Prasad mama💐 Good singer chandra shekar

  • @miracle..manohar356
    @miracle..manohar356 Год назад +1

    👍 good anna great futur vuntadi niku

  • @satyanarayananaidukolishet1754

    Super liric Prasad super singer thammudu azaad ❤❤

  • @yerrannapaata1415
    @yerrannapaata1415 Год назад

    తల్లడిల్లే ప్రాణాల కోసం వానమ్మను ఆపమన్న తీరు మానవ హృదయాలను ఆకట్టుకుంది నీ పాట. మా చంద్రశేఖర్ ఆజాద్ పాడితే అద్భుతం అద్భుతం❤❤

    • @ManuLakshyaSree
      @ManuLakshyaSree Год назад

      మా అన్న, పిన్ని బాబాయ్ వాళ్ళు ఉంటారు మోరంచపల్లి లో చాలా దారుణంగా ఉంది నేను వెళ్లి చూసాను😭😭😭
      ఈ సాంగ్ వింటుంటే అక్కడి విజువల్స్ కళ్ళకి కనిపిస్తున్నాయి.
      గ్రేట్ జాబ్ బ్రదర్స్ 👏💐

  • @satyanarayananaidukolishet1754

    Ni ganam amogam thammudu super liric super singing

  • @seenapellyprabhakar6985
    @seenapellyprabhakar6985 Год назад

    Great singing azad bhaii.. Your voice equal to khailash kher..

  • @madhansingh6710
    @madhansingh6710 Год назад

    ప్రకృతికి వర్ణిస్తూ అద్భుతమైన పాట రాస్తున్నా మా మానుకోట ప్రసాద్ అన్న గారికి కళాభివందనాలు
    మీ రచనకు ఆ గలానికి నా గుండె నిండా మీకు లాల్ సలాం తెలియజేస్తున్నాం అన్న
    ప్రతి సందర్భాల్లో రాసే మీ కలం ఇంకా మును ముందుకు ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న మీ తమ్ముడు మధు మదన్ రాథోడ్ మెదక్

  • @AbbuKhan-o8p
    @AbbuKhan-o8p 11 дней назад

    Super bro 😢😢

  • @ParashuramKuradapu
    @ParashuramKuradapu Год назад +1

    Anna mee songs ani heart tuching ga vuntay anna ee song lyrics kuda super annahattsoff to you🎉

  • @sandeepthanda264
    @sandeepthanda264 Год назад

    ప్రకృతికి మనం ఏది ఇస్తే ప్రకృతి తిరిగి మనకు అదే ఇస్తుంది

  • @user-ec2hl6yv9j
    @user-ec2hl6yv9j Год назад

    సూపర్

  • @badhasampath9181
    @badhasampath9181 Год назад

    Super anna

  • @mushamsrinivas527
    @mushamsrinivas527 Год назад

    😢...
    వాన కాలం ...
    ఆనందంగా గడపాల్సిన ఊర్లు కంటనిరు పెడుతున్న సందర్భన్ని...
    మానుకోట కలం 🖋️ నుండి...

  • @ksr9808srap
    @ksr9808srap Год назад

    తమ్ముడు మాటలు రావట్లేదు నువ్వు రాసే పాటలు 👌

  • @user-yz9cl3pl6s
    @user-yz9cl3pl6s Год назад

    లిరిక్స్, గానం సూపర్ సూపర్ మా అన్నయ్య లు 🙏🙏🙏👏👏✊️✊️

  • @user-pe3yb7yv6p
    @user-pe3yb7yv6p Год назад

  • @akshaynamindlamusic8549
    @akshaynamindlamusic8549 Год назад

    సూపర్ ఎక్సలెంట్ 🤝🤝👍👍👌👌👏👏💐💐💐😭😭

  • @RAVINDARREDDY111
    @RAVINDARREDDY111 Год назад

    Big fan of uh brother 🎉🎉🎉

  • @ranjithkumarkanjarla2769
    @ranjithkumarkanjarla2769 Год назад

    అన్నా సాంగ్ చాలా అద్భుతంగా రాశారు చాలా బాగుంది కానీ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా విషాదకరం 😭🙏🏻🙏🏻🙏🏻

  • @mahendarkamsani8028
    @mahendarkamsani8028 Год назад

    Full song epudu out anna

  • @Prabhutenkati9230
    @Prabhutenkati9230 Год назад

    సూపర్ అన్న Full song కోసం waiting అన్న

  • @b.prasadprasad644
    @b.prasadprasad644 Год назад

    Anna ne voice amuratham❤

  • @kranthilakkamusic6046
    @kranthilakkamusic6046 Год назад

    Extent voice anna
    Jr khailash kher

  • @banjara_pkr_reels
    @banjara_pkr_reels Год назад

    The singer is scholl classmate Chandrashekar azad mama nenu bhukya Praveen Kumar

  • @jeripothulasrinu327
    @jeripothulasrinu327 Год назад

    Super ఆజాద్

  • @udaykeerthi5498
    @udaykeerthi5498 Год назад

    Nice lyrics brother

  • @bhirymahesh9678
    @bhirymahesh9678 Год назад

    Nice lyrics anna

  • @bommakantisuresh957
    @bommakantisuresh957 Год назад

    Good voice

  • @tulasisreevlogs1197
    @tulasisreevlogs1197 Год назад

    😢

  • @SSNFOLK
    @SSNFOLK Год назад

    Super Anna