Mira Road Demolitions: 'ఆ రోజే మా దుకాణాలపైకి బుల్డోజర్లు ఎందుకొచ్చాయి? మేం భారతీయులం కాదా?'

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ముంబయి సమీపంలోని మీరా రోడ్ ప్రాంతంలో జనవరి 23న కొన్ని దుకాణాలను అధికారులు కూల్చివేశారు. అనంతరం జనవరి 24న మొహమ్మద్ అలీ రోడ్డులోనూ కొన్ని దుకాణాలపై చర్యలు తీసుకున్నారు. అక్కడేం జరిగింది? నష్టపోయిన వారు ఏమంటున్నారు? అధికారులు ఏం చెబుతున్నారు? తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.
    #bbctelugu #miraroad #Bulldozer #maharashtra #nayanagar #mumbai
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 798

  • @kiran.Perasani
    @kiran.Perasani 7 месяцев назад +361

    ముందు రోజు జరిగిన ఘటన గురించి BBC ఎందుకు రిపోర్ట్ చెయ్యదు.,?

    • @shekargurijala4093
      @shekargurijala4093 7 месяцев назад +16

      Ala cheyadhu vallu Valle saport chestharu

    • @iliysan_huda1qq6
      @iliysan_huda1qq6 7 месяцев назад

      Yendhukante ucha veediki aah gumpante. Pant thadisipoddhi

    • @dontdelete1556
      @dontdelete1556 7 месяцев назад

      British dog bbc

    • @nagendra6985
      @nagendra6985 7 месяцев назад +24

      చేస్తే వాళ్ల్లు BBC ఎందుకు అవ్వుతారు Bro

    • @mister_vijay
      @mister_vijay 7 месяцев назад +13

      because it is BBC

  • @sreenivasulu7206
    @sreenivasulu7206 7 месяцев назад +296

    అక్కడ రాత్రి గొడవ జరిగింది అన్నారు కదా అది ఎందుకు అని bbc ఇంటర్వ్యూ చేయలేదు అని అనుకుంట

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 7 месяцев назад +121

    సగం సగం న్యూస్ bbc... అవి ఇల్లీగల్ shops... గొడవలు చేసింది వాళ్ళ పిల్లలే అది కూడా చెప్పు...రాళ్లు విసిరితే bulldozer లు వస్తాయి.... 👏👏👏👏

  • @ritantareprises7967
    @ritantareprises7967 7 месяцев назад +312

    అసలు బ్రిటిష్ వాడు భారత దేశం ఎందుకు వచ్చాడు అది అడగాలి అంతకు ముందు బాబరు ఖిల్జీ ఘోరీ గజిని కుతుబ్ షా వచ్చి ధ్వంసం చేసిన దానిగురించి అడగాలి అడ్డు వచ్చిన వారిని చంపి స్త్రీలను ఎత్తుకు పోయిన దానిగురించి అడగాలి మతం మారకపోతే చంపేసిన దానిగురించి మాట్టాడాలి
    ఇక్కడ ఉన్న అందరూ ఒకప్పుడు ఒక్కటేనని బలంగా నమ్ముతున్నాం ఇతర మతాలు పార్టీలు వార్తా ప్రసార సాధనాలు వచ్చాకే గొడవలు మొదలయ్యాయి

    • @mrlalana554
      @mrlalana554 7 месяцев назад +3

      Hehe

    • @maheshbabudavuluri2589
      @maheshbabudavuluri2589 7 месяцев назад +1

      But why BJP govt doing deffence exercises, business,space activities,global peace activities with UK ,France,UAE etc

    • @manju7520
      @manju7520 7 месяцев назад

      అలా ఐతే ఇప్పటి north వాళ్లు ఆర్యులు, వాళ్లు ఎందుకు వచ్చారో అడగాలి కదా first. ఆర్యులే లేకపోతే కుల వ్యవస్థ లేదు
      ద్వేషం అనేది దెయ్యాలు చేసే పని

    • @rajesh14356
      @rajesh14356 7 месяцев назад +1

      In that case u have to go back to ice age and start with the history of homosepiens..then you will end up exploring history and can't focus on future 😂

    • @gopikrishnadadi2855
      @gopikrishnadadi2855 7 месяцев назад +6

      West news

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 7 месяцев назад +95

    అదే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు మీరు భారతీయులు కాదా?మీరు ఉన్న ప్రాంతం భారత దేశంలో లేదా?ఆ వీధిలోకి రావాలంటే మీకెందుకు ఆధార్ కార్డు చూపించాలి?ఆ రోడ్డులో రేలీ చెయ్యాలి అంటే మీ పర్మిషన్ ఎందుకు తీసుకవాలి?హిందువులు అక్కడ రేలీ చేయకూడదా?రేలీ చేస్తే రాళ్ళతో దాడి చేస్తారా?ముందు వీటికి సమాధానం చెప్పండి......

    • @mohanamrutha2302
      @mohanamrutha2302 7 месяцев назад +9

      Mari ee news bbc yenduku cheppadu prapanchaniki

    • @intolerantyt7544
      @intolerantyt7544 7 месяцев назад

      ​@@mohanamrutha2302 Coz BBC is sold out media just like Al-Zareera

    • @pydichittibabu954
      @pydichittibabu954 7 месяцев назад

      అది pak అనుకొని ఉంటారు, అందుకే హిందువులు వెళ్ల కూడదు

    • @SmilingDaisies-zn4wd
      @SmilingDaisies-zn4wd 7 месяцев назад +2

      @@Aaum-dq3jc ante vellettappudu emaina vepons tesukellala and vallu ralla tho dhadi cheyadam vallaku alavata vori devuda ela chepu thunnavate vallu alane vuntaru meere sardhu ku povali annattu rajyangam special hakkulu kalpinchidanna mata.

    • @nuthakkivenugopalrao6318
      @nuthakkivenugopalrao6318 7 месяцев назад +3

      సూపర్ హీరోతమ్ముడూ నువ్వూ❤

  • @SKADDAGATLA
    @SKADDAGATLA 7 месяцев назад +140

    BBC boycott

  • @user-dm1rh6hn1b
    @user-dm1rh6hn1b 7 месяцев назад +128

    మీరు భారతీయులే, కానీ ముందు రోజు అక్కడ భారతీయుల లా ప్రవర్తించలేదు, అందుకే అలా జరిగింది. Wahi din isiliye huwa . No other place in India it had happened. Think about it

  • @competitivetopic8096
    @competitivetopic8096 7 месяцев назад +81

    BBC సిగ్గు లేని ఛానల్ అని britain పార్లమెంటు లో declare చేశారు.😂

    • @maheshrachakonda1902
      @maheshrachakonda1902 7 месяцев назад +3

      హిందువులు ఏకమైతే ఏ ఛానల్ కూడా పనికి రాదు బ్రో అదే పెద్ద వీక్నెస్ మనది

  • @g.nareshnaresh5388
    @g.nareshnaresh5388 7 месяцев назад +171

    రోడ్డు నూ ఆక్రమించి కట్టారు అందుకే కూల్చేశారు.

    • @dirshadhushain8358
      @dirshadhushain8358 7 месяцев назад +2

      Court order unda

    • @ajayv2012
      @ajayv2012 7 месяцев назад

      @@dirshadhushain8358 కబ్జా చేసి , కోర్ట్ ఆర్డర్ ఇచ్చే వరకు ఎంజాయ్ చేయొచ్చా 😂 ఎక్కడ ఉంది ఈ రూల్

    • @raajajagan
      @raajajagan 7 месяцев назад +3

      Hindu temples vunnay road meedha

    • @raajajagan
      @raajajagan 7 месяцев назад +5

      Notice ivvara ? Nee intiki pampali bulldozer

    • @shekargurijala4093
      @shekargurijala4093 7 месяцев назад +12

      Road Pina unte notice andhuku estharu ra

  • @murthymvs7456
    @murthymvs7456 7 месяцев назад +50

    నువ్వు హిందుస్తానీవి..కానీ అదే హిందుస్థాన్‌లో హిందువుల మీద దౌర్జన్యాలు చేశావు.. ఇది కరెక్టేనా.. మరి మీలో కొంత మంది బీబీసీ కుట్ర సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు.. భారత్‌లో చాలా బీబీసీ వార్తలు వ్యతిరేకమైనవి. భారతదేశం మరియు హిందూ మతం కీ.....అందుకే మీరు bbc మీకు అనుకూలమని భావించారు.. bbcని నమ్మ కాన్డి... డబ్బు కోసం పని చేస్తుంది.. వార్తలపై కాదు... గుర్తుంచుకోండి

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h 7 месяцев назад

      ide moghal british communist joint breed gaalla vadanalaku avakaasalu raajyaangam lo unchadam anTE nuu

  • @dolphinshiva
    @dolphinshiva 7 месяцев назад +18

    Bbc వాడు ఎంత అబద్దం చెప్పాలని చూసినా , ఇజం ఏంటో అందరికి తెలుసు , ఎవడు ఎదైనా ప్రయత్నం చేయని , మన హిందువులలో ఐక్యత వస్తే , వీళ్ల ప్రయత్నాలు విఫలం అవుతయి. జై హింద్, జై భారత్ 🚩🇮🇳

  • @mohanamrutha2302
    @mohanamrutha2302 7 месяцев назад +59

    Bbc vallaki raallu visirinavi kanapadavu, aa roju car la meeda daadi chesinavi kanapadavu yendukani 😂😂😂😂

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 7 месяцев назад

      ​@@Aaum-dq3jcorey andha turaka baktha car midha dhadi chesi adollani katti car addhalu pagala kottinanduku edhantha jarigindhi turakollaki brain vundadu ani bale nirupistharraa

  • @srinivasarao4335
    @srinivasarao4335 7 месяцев назад +21

    రాళ్లు ఎందుకు విసిరారు, పరమత సహనం ఉండాలి అని తెలియదా? ఇరుగుపొరుగు తొ కలిసి ఉండాలి అని తెలియదా? ఆడ వాళ్లు కూడా రాళ్లు విసిరారు. బుధ్ధి తెచ్చుకొoడి. BBC కి బుధ్ధి లేదు ఒకే టాపిక్ మీద ఎన్ని వీడియో లు పెడతావు .

  • @venkatab2718
    @venkatab2718 7 месяцев назад +24

    నోటీస్ లు ఎవరికి ఇస్తారు ? అధికారికంగా అనుమతులు వుంటే ఇస్తారు , కానీ ఆక్రమించుకున్న వారికి ఎందుకివ్వాలి ?

  • @Hramz
    @Hramz 7 месяцев назад +29

    ఎరా BBC, మరి హిందువుల పై జరిగిన దాడుల గురించి ఎందుకు చెప్పడం లేదు

    • @ramesha9748
      @ramesha9748 7 месяцев назад +5

      మరకల ఉచ్చ తాగుతాడు BBC

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 7 месяцев назад +1

      ​@@ramesha9748
      Piyye kuda thinttaru .

  • @prudhvitangedupally5057
    @prudhvitangedupally5057 7 месяцев назад +27

    అంతకు ముందు రోజు గురించి ఎందుకు చెప్పావు ra bbc , అది కాక ముస్లిమ్స్ ఒక్కటే కాకుండా హిందువుల షాప్స్ కూడా పోయాయి. వాళ్ల గురించి ఎందుకు వీడియో చెయ్యవు. తు,

  • @prasadvittanala6539
    @prasadvittanala6539 7 месяцев назад +6

    మీరు కూడా మంచిగా ఉంటే అందరూ అందరూ మంచిగా ఉంటారు

  • @muralinkrishna1108
    @muralinkrishna1108 7 месяцев назад +6

    మేము భారతీయులంకాదా అంటూనె ఆప్రాంతలో ఇతరులు కాలుపెట్టకుండా ఉగ్రవాద మూకలను పెంచి,
    రాజ్యాంగాన్ని దిక్కరించడం
    చూస్తూ ఊరుకోవాలా,,😂😂😂

  • @sainaveen5139
    @sainaveen5139 7 месяцев назад +228

    ఈ బిబిసి ఈ గొడవ మీద ఇది మూడో వీడియో నో నాలుగో వీడియోను చేస్తుంది కూల్ చేసిన రోజు నుంచి
    మొదట్లో హిందువుల షాపులు కూడా కూల్ చేశారు వాళ్లు కూడా వచ్చి మాట్లాడారు అది వీడికి మింగుడు పడలేదు ఇంకా చేస్తానే ఉన్నాడు ఇప్పుడు షాపులు ప్రారంభం కూడా ప్రారంభించారు కానీ వీడు మాత్రం ఆపడం లేదు ఇప్పుడు కేవలం ముస్లింలు మాత్రమే వాళ్ల షాపుల్ని మాత్రమే చూపిస్తున్నాడు

  • @sravanchandrakakarla3526
    @sravanchandrakakarla3526 7 месяцев назад +23

    Muslim youth attacked cars on passing via Mira road. Those cars have lord Shri Ram flags.
    BBC do you have guts to interview these muslim youth who are the main reason for all this actions?

  • @kotikotesh5305
    @kotikotesh5305 7 месяцев назад +69

    మొదట నుండి ఉన్న హిందువుల మీద ఎందుకు మీకు ఈర్ష భావం మా దేశంలో ఉంటూ మా మీద దాడులు చేస్తున్నారు మా దేవాలయాలు ధ్వంసం చేసి మసీద్లు కట్టారు మావి మేము తీసుకుంటే మీకు ఎందుకు బాధ నాకు అర్థం కా లేదు హిందూ దేశాని మతం పేరు మీద మూడు భాగాలు చేసి పాకిస్థాన్ బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశాలుగా చేసుకున్నారు మిగిలి ఉన్న దేశాన్ని హిందుస్థాన్ మీద మీ ఈర్ష్ పెత్తనం ఏమిటి ?

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h 7 месяцев назад

      ide moghal british communist joint breed gaalla vadanalaku avakaasalu raajyaangam lo unchadam anTE nuu

  • @ravikanthanji9055
    @ravikanthanji9055 7 месяцев назад +24

    క్లారిటీ లేదు న్యూస్.. అర్థం కావడం లేదు.. సగం .. సగం .. ఉంది

  • @ramu825
    @ramu825 7 месяцев назад +20

    First need to block BBC channel from India

  • @NKS1982
    @NKS1982 7 месяцев назад +10

    రాళ్లు ఎవ్వరు వేశారో మీకు బాగా తెలుసు కానీ మాట్లాడరు, ఇప్పుడు మాత్రం భారతీయత గురించి మాట్లాడుతారు. అస్సలు అర్థం కాని విషయం ఏంటి అంటే రాళ్లు వేయాల్సిన అవసరం ఏంటి? దాని గురించి బీబీసీ కూడా మాట్లాడదు.

  • @ganguds8405
    @ganguds8405 7 месяцев назад +5

    Here not only muslims. Even Hindu shops also buldozed, but these news channels only showing muslims and their shops

  • @narayana311
    @narayana311 7 месяцев назад +13

    బేవర్స్ బిబిసి

  • @user-jt9tn1ek9w
    @user-jt9tn1ek9w 7 месяцев назад +6

    Muslim fevaret bbc chanal desham nundi vellagottali 4:53

  • @kurapatiharish
    @kurapatiharish 7 месяцев назад +16

    Hindu la mida attack chesinapudu teliyaleda badhalu

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy 7 месяцев назад +3

    తురక ఎక్కడా వున్న ఆక్కడ గొడవలు కమను
    తూరక వున్న కదా ఇతార మతలు కనుమరుగు అవుతున్నాయి???🤔
    తురాక ఎప్పుడు అందరికీ ప్రాబ్లెమ్

  • @naidugorle4053
    @naidugorle4053 7 месяцев назад +9

    ముందు రాయిలు విసిరినప్పుడు లేదా ఈ బుద్ది

  • @prashanthg365
    @prashanthg365 7 месяцев назад +29

    Patthar pekne se pahele sochna ji😅

  • @jagusrinivasrao9143
    @jagusrinivasrao9143 7 месяцев назад +14

    భారత్లో bbc ని బ్యాన్ చేస్తే దరిద్రం వదిలిపోతుంది అక్కడ ముస్లిం సోదరులకు తప్ప హిందువులకి క్రిస్టియన్స్ కి ఏమి జరగలేదా వీళ్ళని చూపిస్తున్నారు దేశం వదిలిపోయిన దరిద్రం మళ్ళీ తగిలించింది bbc రూపంలో అప్పుడు భారత్ ని పాకిస్తానీ విడదీసి ముస్లిం కి హిందువులకి గొడవలు పెట్టారు ఇప్పుడు bbc ల

  • @user-wd8vy1zl8f
    @user-wd8vy1zl8f 7 месяцев назад +20

    విభజించి పాలించు సిద్ధాంతం బాగా పాటించుతున్నారు

  • @user-xx5uj8jj6e
    @user-xx5uj8jj6e 7 месяцев назад +7

    మీరు చిలకమ్మ కబుర్లు చెప్పవద్దు...జై శ్రీరామ్ నినాదాలు చేసిన వారిమీద మొదట దాడి చేసిందెవరు???అసలు ఈ దేశంలో మత ఘర్షణలు ఎవరు ప్రారంభిస్తున్నారు???ఎవరు ఎవరిని కెలుకుతున్నారు????తీవ్రవాదాన్ని ఎవరు నడిపిస్తున్నారు????ఎవరు సపోర్ట్ చేస్తున్నారు????మీ బిబిసి వాళ్లు మొదట ఈ మత ఘర్షణల మాస్టర్ మైండ్స్ ఎవరో వాళ్లకి ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండమని చెప్పండి...

  • @akkulalokeswar9630
    @akkulalokeswar9630 7 месяцев назад +7

    Bbc British broadcasting channel
    They only shows about what
    Muslim and Christian people
    They don't see how hindu people beaten up by them
    In this vedio they never concern about people wounded in the attack

  • @stan5391
    @stan5391 7 месяцев назад +5

    Illegal shops of Hindu merchents were also demolished on that day BBC should also cover that instead of trying to spread hatred.

  • @user-oi4ph9pp8v
    @user-oi4ph9pp8v 7 месяцев назад +7

    మీరు మాత్రం మేము మా దేశంలో మా హిందూ దేవుళ్ళను ఊరేగిస్తే ఓర్చుకోలేక పోతున్నారు,, ఈ దేశంలో హిందూ మతం హిందూ ధర్మాన్ని గౌరవించే ముస్లిమ్ లు చాలా మందే ఉన్నారు.... కానీ మా దేశంలో మా గుళ్ళ ను నిర్మించుకుంటే ఏడ్చే వారు కూడా ఉన్నారు

  • @tmragritv
    @tmragritv 7 месяцев назад +50

    BBC ని బాండ్ చేయాలి

  • @venkateswararaoc9817
    @venkateswararaoc9817 7 месяцев назад +7

    రాళ్లు ఎందుకు వేసారు అడగరా

  • @shivaramakrishnarao7226
    @shivaramakrishnarao7226 7 месяцев назад +14

    Veellanu sarvanasanam cheyyali

  • @viswanthpy7489
    @viswanthpy7489 7 месяцев назад +3

    శ్రీరాముని ఊరేగింపు జరుగుతున్నప్పుడు జరిగిన దాడిని కూడా ఇన్నిసార్లు చుపించోచు కద

  • @DILEEPGOUD14
    @DILEEPGOUD14 7 месяцев назад +3

    British broad casting true colors,

  • @Jaishreeram-268
    @Jaishreeram-268 7 месяцев назад +9

    అనవసరంగా హిందువులు ఎవరితోనూ గొడవకు దిగరు.

  • @srinageshbirru
    @srinageshbirru 7 месяцев назад +6

    Don't propaganda false news

  • @babunarayana3467
    @babunarayana3467 7 месяцев назад +2

    Why are they blocked road ,not allowing other communities to walk onthis road

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 7 месяцев назад +7

    ఇది అంత బీజేపీ సోషల్ మీడియా...a భారతీయుడు ఆవిధంగా కొరుకోడు.....జై హింద్

  • @rcreddy2020
    @rcreddy2020 7 месяцев назад +7

    Beacause they stoned at yathra.. and said who will come to resque ... Ram ayega or hanuman...
    Ye tho socha. Utna nahi , we can resque...

  • @sandeepvarma921
    @sandeepvarma921 7 месяцев назад +4

    Late aindi ani feel aitundi 😅

  • @prashanthg365
    @prashanthg365 7 месяцев назад +11

    Hindus per attack kiye na thab patha nahi chala hum bhi hindustani vale bolke

  • @naidu2509-wy1yp
    @naidu2509-wy1yp 7 месяцев назад +1

    బీబీసీ వారు ఇంటర్వ్యూ చేసేది 21వ తారీఖున శ్రీరాముని రోడ్ షో లో ముస్లిం యువకులు మహిళలు రాళ్లు రువ్విన విషయం జరిగిన వాస్తవం కాకుండా అవస్తవాలు తెలియజేస్తున్న విలేఖరి నెల రోజుల్లో చనిపోవాలి ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను. నా నోటివాకు ఫలిస్తుంది తధాస్తు.

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 7 месяцев назад +2

    BBC INDIA
    Rs.40 కోట్ల Income Tax,
    " ఎందుకు ఎగ గొట్యింది " ? ? ?
    బైబిల్ నీతులు చెబుతారు, తెల్లారి లేస్తే.

  • @vkaaa1
    @vkaaa1 7 месяцев назад +4

    every action should have equal and opposite reaction.
    where these people when the riotta happened

  • @subramanyamnarahari861
    @subramanyamnarahari861 7 месяцев назад +1

    బాన్ ఇన్ ఇండియా బీబీసీ ఛానెల్ వెళ్లకు ముందు రోజు రాత్రి ఏమి జరిగింది అది కనపడదు

  • @user-ie7up4st4v
    @user-ie7up4st4v 7 месяцев назад +7

    Super 🤝

    • @wasimferoze4552
      @wasimferoze4552 7 месяцев назад +2

      Shiva temple kulchesaru daniki Super antunava...

  • @tnarsimha
    @tnarsimha 7 месяцев назад +6

    మీరు హిందుస్థానీ అయితే 21st night ముస్లిమ్ వాళ్ళు హిందూ వాళ్ళ వెహికల్స్ మీద పడినప్పుడు ఈ అలిషా కి ఎందుకు ఆపలేకపోయారు.
    Sheds కుల్చేవరకు మేము హిందుస్థానీ అని మాట్లాడతారా.

  • @vinodpalemker5014
    @vinodpalemker5014 7 месяцев назад +1

    ముందుగా జరిగిన దాన్ని కప్పిఉంచి, దాని తర్వాత జరిగిన దాన్ని హై లైట్ చేస్తున్నారు.కారణమైన వ్యక్తులకు ఉరిశిక్ష, కఠినంగా శిక్షించాలన్న,అంశమే లేదు.ప్రభుత్వం ఇంకా కఠినంగా కారకులను శిక్షించాలి.

  • @chandramohanm4003
    @chandramohanm4003 7 месяцев назад +1

    May be Karma returns.. Least realize the ground reality and behave like a good Bharat citizens...

  • @subbubheemala4117
    @subbubheemala4117 7 месяцев назад +2

    Indian government taking some good strong actions

  • @ashok19891
    @ashok19891 7 месяцев назад +3

    BBC news reporting lo ethics kanapadatam ledhu.. Asalu godavalu endhuku jarigayi evaru start chesaro cheppaledhu..

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 7 месяцев назад +1

    😭😭😭అవి అనుమతి లేకుండా కట్టిన నిర్మాణాలు 😭😭😭🦅🦅🦅😭దీనిని మీడియా సంస్థలు అతిగా ప్రచారం చేయడం 😭🦅🦅😭😭సరికాదు ❌❌❌❓❓❓

  • @Antisecularpronational
    @Antisecularpronational 7 месяцев назад +1

    So, రాళ్లు వేయటం, రాడ్స్ తో కొట్టటం, వాహనాలు, మనుషుల తలలు పగల కొట్టటం తప్పు కాదు.
    అక్రమ కట్టడాల కూల్చివేత తప్పు అనమాట

  • @anilkumar36437
    @anilkumar36437 7 месяцев назад +1

    ఆరోజు ఎందుకు వచ్చాయి బుల్డోజర్ అని అడుగుతుంది కదా ఆ రోజు ఏం జరిగిందో దానికి తెలీదా రామమందిరం ప్రారంభంలో వాళ్ళందరిని కొట్టడం అది కరెక్ట్ కాదు అందుకే రిటర్న్ గిఫ్ట్😂😂😂😂😂

  • @Antisecularpronational
    @Antisecularpronational 7 месяцев назад +1

    అసలు ఈ ఖాన్ గ్రెస్ గవర్నమెంట్ ముందు నుంచే ముస్లిమ్స్ ని బాగా వెనకేసుకొచ్చి, హిందుస్ ని బకరాలను చేసింది.
    ఇప్పుడు అక్రమ కట్టడాలు కూల్చితే తట్టుకో లేక పోతున్నారు. మా అయోధ్య గుడి మేము తీకుంటే ఓర్చుకోలేక పోతున్నారు.
    రోజుకి 5 సార్లు లౌడ్ స్పీకర్స్ పెట్టి నమాజ్ చదివి అందరిని డిస్టర్బ్ చేస్తారు. అది బ్యాన్ cheyali

  • @rameshm2099
    @rameshm2099 7 месяцев назад +1

    శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటున్న వాళ్ళ మీద దాడులు ఎందుకు చేసారు రాళ్ళూ ఎందుకు విసిరారు వాళ్లకు మీరెందుకు సపోర్ట్ చేసారు ...

  • @kumarkumar-sk8ri
    @kumarkumar-sk8ri 7 месяцев назад +1

    హిందువుల ఆస్తులు పాడుచేసిన్నపుడు ఈ బాధాతప్త హృదయాలు ఏమైనాయి ? ముస్లిం దేశాలలోకూడా మన సంప్రదాయం ఘవురవించి gullu కట్టుకోవటానికి అనుమతిచ్చారుకదా mari మనదగ్గర ఈవిధమైన దావుర్జన్యాలను yeduku సాహించాలి

  • @amazingpepper761
    @amazingpepper761 7 месяцев назад +4

    Good 👍

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 7 месяцев назад +2

    --BBC అసలు మీరు అంతకు ముందు జరిగిన నిజాలను ఎందుకు వీడియో చేయడం లేదు.....
    ---బ్రిటిష్ కి ఉన్న విభజించు పాలించు దొరని మీ ఛానెల్ అనిపిస్తుంది

  • @rushikesavreddy2237
    @rushikesavreddy2237 7 месяцев назад +1

    Pandullaga kani roads Anni occupy chestunnaru

  • @yksudhirreddy
    @yksudhirreddy 7 месяцев назад +3

    Arey weekly show with GS prajala comments chadavandra, marandra Koncham ayina..Salaries iste emaina naku thara ?

  • @sridevibadugu5418
    @sridevibadugu5418 7 месяцев назад +5

    రాముడి ప్రాణ ప్రతిష్ట రొజు ఏమీ జరిగింది దేశం అంతా చూసారు.
    మీరు దానికి మత ఘర్షణ ఆని పేరు పెట్టారు .ఇలా ఎన్నో సార్లు హిందూ
    దేవుళ్ల ఉఉరెగింపుల్లో కర్రలు,కత్తులుతొ దాడి చేసి కనీసం పిల్లలు ఆడవారు ఆని చూడకుండా చవకొట్టడం కుదిరితే అత్యాచారం చేయడం అయితే దీన్ని మీరు మత ఘర్షణ అంటారా ?ఎన్నో ఏళ్లుగా హిందువులను ఇలాగే హిందువుల శవాల మీద పేలలూ ఏరుకుతినే వార్తలు చెబుతారు.సోషల్ మీడియా వలన మీ బతుకులు బయటపడుతున్నాయి

  • @user-kx2zv8ll7g
    @user-kx2zv8ll7g 7 месяцев назад

    ఆ మతము వారికి చిన్నప్పటి నుండే చెపుతున్నారు,నేర్పుతున్నారు!మన మతమేగొప్పది,మనదేవుడే గొప్పవాడు,పూజనీయుడు,మనమే గొప్పవాళ్ళము!మిగతా మతము వాళ్ళు గొప్పవారు కాదు! ఇలా నేర్పినాక వాడు మూర్ఖుడై ఇతరమతాలపై దాడి చేస్తాడు,ఇతర మతాలను చులకనగా చూస్తాడు! సంఘవ్యతిరేక శక్తి ఔతాడు, టెర్రరిష్టులు ఔతారు!

  • @user-oi4ph9pp8v
    @user-oi4ph9pp8v 7 месяцев назад +1

    BBC ఛానెల్ నీ బ్యాన్ చేయాల్సిందిగా హిందూ సోదరులు ముస్లిం సోదరులను కోరుతూ ఉన్నాను, రెండూ మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తోంది....

  • @shankaryadav99999
    @shankaryadav99999 7 месяцев назад +1

    ఈ దేశం తిండి తింటూ ఈ దేశంలో ఉంటూ దిశ వ్యతిరేక పనులు చేసే వారికి తప్పదు బుల్డోజర్

  • @g.skumar5000
    @g.skumar5000 7 месяцев назад +1

    Devotional rally medha enduku attack cheyasaru && Frist keep it in mind all are illegal constructions

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 7 месяцев назад

    ❤ correct Action taken by government

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 7 месяцев назад +1

    సూపర్

  • @DayanandNaidu
    @DayanandNaidu 7 месяцев назад +1

    BBC supporting peaceful community

  • @harithabhaskar2019
    @harithabhaskar2019 7 месяцев назад +1

    Hinduవుల కు...అన్యాయం జరిగితే B.B.C ఈవిదంగనే స్పందిచాలే

  • @eericdora
    @eericdora 7 месяцев назад +1

    రాళ్ళు విసిటే ముందు మీరు చెప్పారా మీకు నోటికి ఒవ్వడానికీ కర్మ అనుభవించవలసిందే .

  • @ravikumarchenumalla8066
    @ravikumarchenumalla8066 7 месяцев назад +3

    ఎందుకు Jargindi cheppaledu patthar baji chestaru అందర్నీ champutaru adi chuparu

  • @ljgopi9013
    @ljgopi9013 7 месяцев назад +1

    ఆరోజు రాత్రి ఏం జరిగింది చెప్పు బీబీసీ అసలు దుకాణాలు రోడ్డుమీద ఉంటాయా మీ దేశంలో కూడా ఇలాగే ఉన్నాయా

  • @madhubabu8683
    @madhubabu8683 7 месяцев назад

    దురాక్రమణదారులను సపోర్ట్ చేస్తున్న బీబీసీ ఛానల్ కు నోటీసులు ఇవ్వాలి

  • @KalkiPrabhu-cj2nk
    @KalkiPrabhu-cj2nk 7 месяцев назад +2

    Andaru kalasi undalani korukontunnanu.anavasaramaina vishayaalu pakkanapettali.

  • @nenunapeddapalli2189
    @nenunapeddapalli2189 7 месяцев назад +1

    రోడ్లను ఆక్రమించుకొని ఇష్టాను శారంగా వ్యవహరించడమే కాకుండా హింధూ శోభయాత్రలపై రాళ్లు రువ్వడాలు..యా ప్రాంతానికి అనుమతి లేకుండా శోభయాత్రలు నిర్వహించరాదని రౌడీజం చేస్తే ఇలాగే బ్రతులుకు రోడ్డున పడుతాయి..

  • @iccfanpage8144
    @iccfanpage8144 7 месяцев назад +3

    Boycott BBC

  • @user-nd3kq9th6h
    @user-nd3kq9th6h 7 месяцев назад +1

    Hindu pain dhadi jariginappudu cheyaledhu mari BBC anthy ne idi

  • @prasadraopottluru
    @prasadraopottluru 7 месяцев назад +1

    ఆ రోజు ఎగిరి ఎగిరి కార్స్ ని తన్ని నప్పుడు..... ఈ బీబీసీ news ఏమైంది..... అంత పొగరు... ఉంటే అనగాలి గా

  • @PraveenKumar-xx1vq
    @PraveenKumar-xx1vq 7 месяцев назад

    India is not Nazi, not British colonist, not America against Native Indians, didn't invaded any country, BBC should understand this.

  • @nagabramam6359
    @nagabramam6359 7 месяцев назад +5

    Bbc ni ban cheyali

  • @venkatganta9115
    @venkatganta9115 7 месяцев назад +5

    BJP ఎదగాలి అంటే అనేక మంది చావాలి అది వాల సిద్ధాంతం ....

  • @AcharyaChanakya.V
    @AcharyaChanakya.V 7 месяцев назад +1

    Why do you attach people with stones. These are illegal construction and cause of traffic jam.

  • @sriman1999
    @sriman1999 7 месяцев назад +1

    వీళ్లకు victim card play చేయడం అలవాటే. మొదలుపెట్టేది వాళ్ళు... మళ్ళీ ఇలాంటి చర్యలు తీసుకుంటే ఏడుస్తారు. భారతీయులు అని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు కాని మీ మనసు మాత్రం వేరే దాని మీద ఉంటుంది. BBC ఇలాంటి video చేసే ముందు ఇలాంటి పరిస్థితి కి దారితీసిన చర్యలు దానికి ఎవరు కారణం అనే విషయం కూడా చెప్పాలి.

  • @rameshbatchu9317
    @rameshbatchu9317 7 месяцев назад +1

    రోడ్డు ఆక్రమించి. రాళ్లతో దాడి చేసి. అప్పుడు మాట్లాడని. వారు ఇప్పుడు ఎలా మాట్లాడుతారు.

  • @ramesha9748
    @ramesha9748 7 месяцев назад +1

    బిబిసి బ్యాన్ చేయాలి

  • @villans9879
    @villans9879 7 месяцев назад +1

    Endku ram rally chstunte car la meda attacks chsru anduke bulldozers ochayi

  • @arvapallimanikanta336
    @arvapallimanikanta336 7 месяцев назад

    ఇలాంటి కూల్చివేతలను ఎవరు సమర్ధించ కూడదు. ఇది మంచి సంస్కృతి కాదు. అదే విధంగా రాముడి శోభాయాత్ర పై దాడి చేయడం కూడా మంచి సంస్కృతి కాదు.

  • @dram9082
    @dram9082 7 месяцев назад +1

    Good decision MH government

  • @Narendrakumar-tl4sv
    @Narendrakumar-tl4sv 7 месяцев назад +1

    Bbc కి 21 వ తారీఖున కళ్ళు దొబ్బాయనుకుంటా

  • @shivaiahvasara9170
    @shivaiahvasara9170 7 месяцев назад +1

    They have to think while attacking hindus

  • @kiranmrp
    @kiranmrp 7 месяцев назад +1

    ఈ ఛానెల్ కి ఎందుకు రిపోర్ట్ కొట్టడం లేదు.. అసలు సిసలు బ్రిటిష్ బుద్ది ఇదే. దానికి కారణం అసలు చెప్పరు .