ప్రతి సంవత్సరం లో చదువు ముగించుకొని వెళ్లే ప్రతి విద్యార్థి కి ఈ పాట ఒక తీపి జ్ఞాపకం గా మిగిలిపోయింది.. ఈ పాట రాసిన చంద్రబోస్ గారికి మరియు ఈ పాటను ఆలపించిన కీరవాణి గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
రోజు ఒకసారైనా వినాలి అనిల్పించే పాట మన కాలేజ్ డేస్ లో జరిగిన సన్నివేశాలు మన అల్లర్లు మన చిలిప్తనాలు అన్ని గుర్తు చేస్తుంది missing all those college days 😍😍😍
ఓ మై డియర్ గాళ్స్ .. డియర్ బోయ్స్ .. డియర్ మేడమ్స్ .. గురుబ్రహ్మలారా .. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటు .. వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు .. వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు .. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు ఖైలాష్ కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగిరాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి ఆ అల్లరంటే మాక్కూడా సరదా లెండీ వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు .. వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు .. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటు .. వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు బాత్ రూముల్లోన భావకవితలు క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు మరపురాని తిరిగిరాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ మనకు మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేం కూడా ఇంతేనండి వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు .. వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు ..
20years బ్యాక్ బ్యాచ్ మాది నాకప్పుడు ఈ సాంగ్ విలువ తెలియ లేదు కానీ ఇప్పుడు వింటే పాత జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తున్నాయి. I love this song & tq 🤝SS రాజమౌళి🙏
G is the best way to be on the best way to get the same time with each year and family and family and friends and family is not good for your family and family and the same thing as well I'm Ii bet it is not good enough for😭 you❤❤❤❤❤❤❤❤❤😘😘 is not good for your👭👬👫 family👪 and family and friends with you and your👭👬👫 family👪👪
మన లైఫ్ లో మారచోపోలేని రోజుల్లు మనం చదువుకునే రోజుల్లు..మరోజన్మ ఉంటే మనం అందరం ఫ్రెండ్స్ లాగే ఉండాలి 2023 లో ఇ సాంగ్ చూసిన వాళ్ళు ఒక లైవ్ కోటండి friends.....
G is a good time for your friends with my family is a great day of school of school of the same time as a child support of school of school and I have a great day of the year and I have to be in my life is a good time with my family is a great else to do it again and I have e the same time e right I don't know what you do it again and again with my👪👪 the e e e e
ఈ పాట విన్న ప్రతిసారి మా ఉపాధ్యాయులు,న తోటి విద్యార్థులు గుర్తు వస్తారు.., అప్పుడు మేము చేసిన అల్లరి పనులు కూడా..😂😂😂😅😅😭😭🙏🙏🏽🙏🤲🤲🤲❤️❤️❤️🌹🥰🥰🥰🥰I love my all school friends in town model school Kurnool ok friend s
Real ga e song choosina pratisaari school ,,college days gurthuku vastay ,,nainly for 90's kids ,,endukante appatlo imtha social media ,,phones levu ,, so farewell day roju ,, greetings , wishing everyone,skam books,,autographs ,, adoka unforgettable moments ❤❤❤i like this song so much ,,msinly jr NTR gaari expression and dance superb. ❤❤
ఈ పాట విన్నప్పుడల్లా ఏడుపొస్తుంది స్కూల్ డేస్ కాలేజ్ డేస్ టీచర్స్ ఫ్రెండ్స్ గుర్తుకొస్తున్నరు 😥 ఒక్కసారి వయసు గడిచి పోయింది అంటే మళ్ళీ రాదు వయసులో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి
👉Anyone Watching in 2O23 ❤️ Thanks to the Legendary Music Director MM.keeravani Garu for this Amazing Musical Composition 🙏 Miss you School Day's & College day's 😌😌😌
I remember last day of my college, since morning I was laughing , cracking jokes, pulling all my friends legs, suddenly I was the person who started crying so loudly after that everybody started crying can't forget those memorable and sweet old days 🥰🥰
This song is pure magic and still brings many memories and laughs in my face. Almost every farewell we get to hear this song. That itself suggests how impactful the song was
కాలేజ్ లైఫ్ అయిపోయిన ప్రతీ అమ్మాయి/అబ్బాయి కచ్చితంగా వినే పాట ఇది..! ప్రతీ సం"రం కాలేజ్ లైఫ్ కంప్లీట్ చేసుకున్న ఎంతో మంది విద్యార్థుల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయే పాట..!❣️👬🤝🧑🤝🧑😔😔❤️❤️😉😉😀😀👏👏✍️✍️👍👍
100 సంవత్సరాలు గుర్తు ఉండే పాట...thank u కీరవాణి gaaru and jr ntr garu
Sne7eumdimdu kfik ifu
ప్రతి సంవత్సరం లో చదువు ముగించుకొని వెళ్లే ప్రతి విద్యార్థి కి ఈ పాట ఒక తీపి జ్ఞాపకం గా మిగిలిపోయింది.. ఈ పాట రాసిన చంద్రబోస్ గారికి మరియు ఈ పాటను ఆలపించిన కీరవాణి గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
Heart touching excellent farewell song ever
Am missing my 10 th mates so much
I listen this song everyday
❤❤❤❤
Super gaa chepparu sir
😅
ఎన్ని రోజులైనా ఎన్ని జన్మ లైన కానీ..ఇది మన కళ్ళలో తిరిగే కన్నీటి చుక్క సాంగ్.... జై NTR
5
❤❤❤ all in one ntr songs hits
@@srisiddu7537😅
@@srisiddu7537😮😮😮😮😮😮😮😮hjehgwh
❤
రోజు ఒకసారైనా వినాలి అనిల్పించే పాట
మన కాలేజ్ డేస్ లో జరిగిన సన్నివేశాలు
మన అల్లర్లు మన చిలిప్తనాలు అన్ని గుర్తు చేస్తుంది missing all those college days 😍😍😍
Naku yentho istam e song vinnantasepu colz days friends gurtuhukostunnaru I love this song
@@వల్లేపుఅయ్యప్ప Hi
My favrtsong
Me collage day'My school days
❤❤❤❤❤❤❤@@jnagendranagendra3932
ఈ పాట విన్నప్పుడల్లా మళ్లీ ఆరోజులు వస్తె బాగుండు అనే బాధ 😭
ఈ పాట చూసినప్పుడల్లా.... పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తే కన్నీళ్లు వస్తున్నాయి 😭😭😭
ఇప్పుడు ఈ పాఠ వినే వాలు like వేసుకొంది❤
😢
మరిచిపోయిన స్నేహితులను, ఉపాధ్యాయులను, మనం చేసిన అల్లరి , స్కూల్ జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసే ఏకైక పాట.....❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Rekha
Yes exactly 💯 percent correct
@@kirankumarbellapu2694 m
Oooo.
Avunu Kiran Anna nenu kooda 2003 Lo 10th chadivanu meeru cheppinattugane 100years taruvata kooda epaa raadu
ఈ పాట వింటుంటే రోజులు గడుస్తున్న కొద్దీ మనం మర్చిపోయిన స్నేహితులను వారితో గడిపిన క్షణాలను తిరిగి గుర్తు చేస్తుంది.
7
@@shankarjumbarthi298 k
@@shankarjumbarthi298 in a
@@ravigaddala135
Hi all
,
@@ravigaddala135 xx
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే పాట❤
ur bro
rihtgt told u
😊
ఓ మై డియర్ గాళ్స్ .. డియర్ బోయ్స్ ..
డియర్ మేడమ్స్ .. గురుబ్రహ్మలారా ..
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు .. వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము
చిలిపితనపు చివరి మలుపులో
వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు ..
వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు ..
నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ
సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ
ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ
రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ
రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు
ఖైలాష్ కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు
మరపురాని తిరిగిరాని గురుతులండి
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ
అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి
ఆ అల్లరంటే మాక్కూడా సరదా లెండీ
వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు ..
వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు ..
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు .. వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము
చిలిపితనపు చివరి మలుపులో
బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ
రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ
టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ
బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు
బాత్ రూముల్లోన భావకవితలు
క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు
మరపురాని తిరిగిరాని గురుతులండి
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ
మనకు మనకు క్షమాపణలు ఎందుకండి
మీ వయసులోన మేం కూడా ఇంతేనండి
వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు ..
వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు ..
Thank you bro
Superbro
Nice
Super super super super😍😍😍😍👌👌 broooooo😞😞😞😩😩😩😭😭😥😥😢😢🙏🙏🙏🙏
Sweet y
పాఠశాల జీవితం ఒక అపురూపమైన జ్ఞాపకం
Really
Yes😭
Lp
P
L
అప్పటికి ఇప్పటికి స్కూల్ & కాలేజీ పార్టీ లో ఈ సాంగ్ 🎶 చాలా ఫెమస్ హార్ట్ టచింగ్ సాంగ్ 💞 మీకు నచ్చితే వన్ లైక్ ప్లీజ్ 👍
Naga
Yes
Eppudu kuda bro
20years బ్యాక్ బ్యాచ్ మాది
నాకప్పుడు ఈ సాంగ్ విలువ తెలియ లేదు
కానీ ఇప్పుడు వింటే పాత జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తున్నాయి.
I love this song & tq 🤝SS రాజమౌళి🙏
Same bro
Hi
😮😮😮😮😮😮😮😮😮
Bhavani🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ సాంగ్ అంటే నాకూ చాలా ఇష్టం
మన బాచిలర్స్ లైఫ్ ని గుర్తు చేసే సాంగ్ ఐ లవ్ యు సాంగ్ జై ntr అన్న
పాఠశాల జీవితం ఒక అపురూపమైన జ్ఞాపకం.
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది నాకు.
రోజుకి ఒక్క సారి ఈ పాట తప్పనిసరి వింట.👍👍👍👍👍👍
Llœœœœœœœœœœœœœœœœœœœœœœœœœœœœœœœœœ9œ
@@boddanasrinuvasarao6075
Super song
Mavichiguru songs
@@bhargavi3375 ,,,,
Wow
మన జీవితంలో విలువైది తిరిగి రానిది విద్యార్థి దశ ఈ పాటలో చెప్పినట్లు మరుపురాని తిరిగిరాని గుర్తులండి
బాల్యం బంగారం -జ్ఞాపకాలు మధురం
Yes
👌👌
చదువుకునే రోజులు గుర్తుకు వచ్చాయ్ తెలియకుండా నా కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయ్ వి మిస్ యూ మై డియర్ ఫ్రెండ్స్ టీచర్స్😢❤❤❤❤
Yes avunu broo ❤😢
అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే పాట
సూపర్ హిట్ మూవీ
Tjoo🙏
G is the best way to be on the best way to get the same time with each year and family and family and friends and family is not good for your family and family and the same thing as well I'm Ii bet it is not good enough for😭 you❤❤❤❤❤❤❤❤❤😘😘 is not good for your👭👬👫 family👪 and family and friends with you and your👭👬👫 family👪👪
@@vigneshdevenani8628 q
@@vigneshdevenani8628 pppppppoo
జీవితంలో మర్చపోలేని స్వీటీ. మెమోరీస్.e.song
బడి జీవితం అంటే జీవితంలో మరచిపోని జ్ఞాపకాల పుస్తకం కీరవాణి గారు మరియు చంద్రబోస్ గారు దధ్యవాదములు గొప్ప పాటని అందించారు
2024 లో కూడా ఈ సాంగ్ చేసేవారు ఉన్నారా☺️💞
Of course all time favourite 2050 varaki vintam
Yes
Haa enduku leru
Unnam bro
అలా అంటావేంటి భయ్యా.. ఇంకా 30ఇయర్స్ కి కూడా 200 టైమ్స్ వింటాను ఈ సాంగ్..
2023 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఉన్నారా 😥😍 ఇప్పటికీ ఎప్పటికి ఈ పాట ఒక సంచలనం ....జై ఎన్టీయార్ ✊
Yes,we love this song
Yes we love this song
@@VJanardhan-yv2cc q11
that is mm
Jai NTR
మన లైఫ్ లో మారచోపోలేని రోజుల్లు మనం చదువుకునే రోజుల్లు..మరోజన్మ ఉంటే మనం అందరం ఫ్రెండ్స్ లాగే ఉండాలి 2023 లో ఇ సాంగ్ చూసిన వాళ్ళు ఒక లైవ్ కోటండి friends.....
Yes sir
Ok sir.. 👌😊
Hello sir super
@@chinnaswamyj6336 😮q
Nenu
E song చూస్తుంటే తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయ్ i miss you my fnds and my college days,😥😥😭
Yess😢
Metoo 😂 😂
Yes
Yes....bro 😭😭😭😭
Yes
ఈ సాంగు విన్నప్పుడల్లా మీ స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ గుర్తుకొచ్చిన వల్ల ఒక లైక్ ❤️👍👍
Iike
Yes
Yes bro
m
Super.kar
ఎన్ని రోజులైనా ఎన్ని జన్మ లైన కానీ మన కళ్ళలో తిరిగే కన్నీటి చుక్క సాంగ్ జై NTR❤
ఎన్ని సార్లు విన్నా హాయిగా ఉంటుంది
అది గొప్పతనం
ప్రతి వీడ్కోలు లో వినపడే పాట కదా మామ దీన్ని ఎలా మార్చిపోతాం😊😊😊😊😊
1990'S Kids Favourite Song..❤️❣️2001 Youth Fav Song❤️❣️
E song.. Vintu untey... College life gurtukostundi... One of the best song 😍😘😘😘😘🙏🙏🙏
Best song on farewell till now and forever... Excellent lyrics and Tune...Chandrabose and Keeravani gaaru🙏
మరుపురాని... తిరిగిరాని... గురుతులండి.. హార్ట్💞 టచింగ్ లిరిక్స్ 🎶👌ఇలాంటి సాంగ్స్ మళ్ళీ రావు
Wow super gays
No
G is a good time for your friends with my family is a great day of school of school of the same time as a child support of school of school and I have a great day of the year and I have to be in my life is a good time with my family is a great else to do it again and I have e the same time e right I don't know what you do it again and again with my👪👪 the e e e e
Y
You can be available
2024 lo songs vinnavallu like cheyandi
2022 కూడా ఈ సాంగ్ మనసారా వింటూ ఉంటే కళ్ళు లో నీళ్లు తిరిగాయి.. ♥️
Mohan
Yes
Ha avunu
Real broo
1000% correct bro in same position
ఈ పాట విన్న ప్రతిసారి మా ఉపాధ్యాయులు, నా తోటి విద్యార్థులు గుర్తు వస్తారు.. అప్పుడు మేము చేసిన అల్లరి పనులు కూడా.. 😍😍
Yes.bro.tq
Absolutely
ఈ పాట విన్న ప్రతిసారి మా ఉపాధ్యాయులు,న తోటి విద్యార్థులు గుర్తు వస్తారు.., అప్పుడు మేము చేసిన అల్లరి పనులు కూడా..😂😂😂😅😅😭😭🙏🙏🏽🙏🤲🤲🤲❤️❤️❤️🌹🥰🥰🥰🥰I love my all school friends in town model school Kurnool ok friend s
Naku kuda
@@joyajoya7571 yes madam
2024 లో ఈ సాంగ్ వినేవాళ్ళు యంత మంది ఉనారు అప్పటికి ఇప్పటికి ఈ సాంగ్ సూపర్ స్కూల్ డేస్ నీ మార్చిపోలేని సాంగ్ ......❤❤😅
తెలుగు సినిమా పరిశ్రమ లో చిర స్థాయి గా నిలిచి ఉన్న పాట....
Get a great day of my favorite things that I have a great day😊 of my👪👪👪 favorite things that I have to be a good time with my👪👪👪👪👪 life😘
@@vigneshdevenani8628 llĺĺlĺĺ
My bestes
@@chukkanaidu3852
P x
Uzbek
నేను స్కూల్ లో చదువుతున్నపుడు మా స్కూల్ పక్కన కాలేజ్ లో ఫంక్షన్ లో ఈ సాంగ్ కి డాన్స్ ఆడుతుంటే స్కూల్ లో ఒక్కరూ లేరు అంటే నమ్మండి...
Aa roju holiday na....just kidding bro don't take serious
👍👍👍
Supar songs
ఢ
@@venkateswarjuturu9310 డ ఏంటి డియర్
2024 లో కూడ ఈ సాంగ్ చూసేవారు ఉన్నారా 🥺❤️🩹
Nenu chusa bro 😢
Meeru chustunnaru kadhandi
Very wonderful song sir
ఈ పాట విన్న ప్రతి సారి నేను చదివిన స్కూల్ గుర్తుకొస్తుంది
Super
కీరవాని గారు మీ గానానికి శతకోటి వందనాలు..... 🙏
Rajamouli garu ntr😊
Real ga e song choosina pratisaari school ,,college days gurthuku vastay ,,nainly for 90's kids ,,endukante appatlo imtha social media ,,phones levu ,, so farewell day roju ,, greetings , wishing everyone,skam books,,autographs ,, adoka unforgettable moments ❤❤❤i like this song so much ,,msinly jr NTR gaari expression and dance superb. ❤❤
Finally I am Waiting Over
My Favourite Song ...❤️❤️❤️
Jai NTR ✊
2099 lo kuda ee song chuse vallu entha mandhi 😂😂😂
Nen
My kids 😅
5050
21000
Nv okadive
ఈ పాట విన్నప్పుడు నేను చదువుకున్న స్కూలు గుర్తుకొస్తుంది అలాంటి స్వీట్ మెమోరీస్ జీవితంలో మరి ఎప్పుడు రావేమో అనిపిస్తుంది
ఈ పాట విన్నప్పుడల్లా ఏడుపొస్తుంది స్కూల్ డేస్ కాలేజ్ డేస్ టీచర్స్ ఫ్రెండ్స్ గుర్తుకొస్తున్నరు 😥 ఒక్కసారి వయసు గడిచి పోయింది అంటే మళ్ళీ రాదు వయసులో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి
అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటేనే ఒక సంచలనం దా నికి తోడు ఈ పాట ఇంకో సంచ లనం
PATA OK POTTI WASTE
పాట అయిపోతే గుండె ఆగినంత పనైంది 😢
Nijam bro
ఈ పాట వింటే నా బాల్యం గుర్తొస్తుంది ఆ రోజులే బాగున్నాయి
My School's College Day's gurtukostunnayi Ee song😘 vintunte♥️😢🥰 Jai✊🏻 Ntr😇💐 Keeravani BGM❤️🔥
👉Anyone Watching in 2O23 ❤️
Thanks to the Legendary Music Director MM.keeravani Garu
for this Amazing Musical
Composition 🙏
Miss you School Day's & College day's 😌😌😌
Yes...
😍😍😍😍😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏✌️✌️✌️👍👍🤙👌😎😍😍😍😎😎🤠🤠
కీరవాణి గారు బెస్ట్ డైరెక్టర్ ఇన్ tollywood ❤️
Director kadu music director... Movie director rajamouli 😂😂😂
ఈ సాంగ్ స్కూల్ అయినా కాలేజీ లో అయినా ఫంక్షన్ లో ఈ సాంగ్ వెయ్యాల్సిందే feel song జ్ఞాపకాలు గుర్తు వస్తాయి
మా గ్రేట్ కీరవాణి గారు సూపర్ సింగింగ్ మ్యూజిక్ లాగా వుంటుంది mee voices
2024. లో కూడా. ఈ సాంగు ఒక మంచి సలహా ఇచ్చారు. జై ఎన్టీఆర్
2024 lo. Enta mandi chustunnaru ee song ni
I
I
ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుతున్నాను
Evaraina vunnara 2021 lo chusthunna vaallu🙏🙏🙏Elanti songs enni janmalethhina ravu 🐅🐆🐅🐅🐅🐅🌹💝🌹🌹Jai Young 🐅 NTR Anna🐆🐅🐅🐅🐆🐆🐆
Tat is composers and directors talent not anyone else
Jai NTR
2024 లో కూడా ఈ సాంగ్ చూసే వాళ్ళు ❤
When ever I watch this song it will throw back to my golden days... Thank you Keeravani sir...
Adda reply
Beautiful relationship between teacher and student only 90s kids only know
Suppper
I. Miss my school and college days. My friends
2024 lone kadhu EA prapamcham motham blast yaye daka ea sarv songlo vibe untadi ✨💫🔥🔥🙏🏻❤️💯💯💯💯
2024లో విన్న వారున్నారా
Yes
Bro nenu vina😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
రోజుకి ఒక్కసారైనా వింటా బ్రో
Haa😢
Vunam❤❤❤❤❤😮😢😢😢😅😊😊😊
E pata kosame chusam FULL HD kosam one of the favirote song💯🤩🥰😍❤❤
Hii
@@balasure3245 ,
@@smartysai7547 p
Hearty thanks to Chandra Bose garu for such a master piece of all songs
V
ఈ సాంగ్ చూస్తుంటే నాకు తెలియకుండానే కంట్లో నీళ్ళు వచ్చాయి😢😢😢 Miss U my Friends..
2023 SEPTEMBER లో చూసిన వాళ్ళు
Farewell is incomplete without playing this song
Ha correct bro
Ha
😭😭
Nii
@@geethamadhuri4.033 vkcc cc q
ఈ యుగానికే ఈ సాంగ్ నిలిచిపోతుంది..
E song vuntunnappudalla na manasu chala baruvu ga vuntundi.. missing my school and college days
2021
Ey kaaadu enni years aena ee song beat chese song raadhu rabodhu 💥💥💥💖
Miss my school and college days
Miss all the joy ..Miss all the fun 😌
Hello
Yes
చదువులమ్మ తల్లి సరస్వతి వ్వననీ రోజులు ఈ పాట వ్ఞంటది జై ఎన్ టి ఆర్😊😊😊
I remember last day of my college, since morning I was laughing , cracking jokes, pulling all my friends legs, suddenly I was the person who started crying so loudly after that everybody started crying can't forget those memorable and sweet old days 🥰🥰
Hi
కరోనా టైం లో వింటూ వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నవారు ఒక like వేసుకోండి
Hallo supar 😋
ఈ పాట వింటున్నంతసేపు ప్రతి ఒక్క స్నేహితుడు ఉపాద్యాయులు గుర్తొస్తారు
ఈ సినిమా చూస్తుంటే పాఠశాల రోజులు గుర్తుకొస్తున్నాయి 💐💐💐💐💐👌👌👌👌👌🙏🙏🙏🙏
Goosebumps bgm and lyrics 😍
2024 లో సాంగ్ ను ఎంతమంది వింటున్నారు
School life is more memorable than college life...
Both are memorable
Exactly
ఈ పాట విన్నా ప్రతీ సారీ నాకు ఏడుపు వస్తుంది...what a lyrics
School🎒📚day's sweet memories🎉😢
Super👸✌
Who can here and watching after getting Oscar award winning🏆💪
Sweet memory songs.
And congratulations🎉🎉👏👏 💐💐💐
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే వాళ్ళు ఒక like 👍 వేసుకోండి.
Manasunnollu kachitamga like chestaru
😭😭😢😢
Nenu
ఈ పాట చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అంకితం బాల్యం ఉన్నది ప్రతి ఒక్కరికి ఉంటది కాబట్టి
No Farewell without this song ❤️
😭😭
Yes
No Farewell without this ❤
This is only in old times not now i think
😢
Best NTR song ever only students can understand this pain👍😢
😔
only students aaaa, ante andaru anamaaata
💗💐🌹
@NAVEEN UCHIHA 0000 poo
Uù
2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఉన్నారా ఇప్పటికీ ఎప్పటికి ఈ పాట ఒక సంచలనం ...
This song brings back the memories .. which were so special and close to one's heart .. Student Life is the best phrase in human's life
Wonderful experience as a teacher, it was an unexplained feeling and multi coloure picture..every day a new and joyful experience..enjoyed fully
Super song
ఈరోజు చూసినోళ్లు లైక్ చేయండి
Old is gold
Every school and College students remember these song Jr NTR anna ❤️
Yes
Yes r u right😥
Yes
Annayya Neti Yuva taraaniki ee song mariyu ee movie Students ki Goppa Nidarshanam choopinchaadu.....Gadi NTR Range .. 🐅🐅🐅👌👌👌💪💪💪❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Super song elati pattapadali korukuntunu TQ mam
ఈ పాట విని కాలేజ్ డేస్ గుర్తొచ్చి ఎమోషనల్ అయనవాల్లు ఎంతమంది..👍
This song is pure magic and still brings many memories and laughs in my face. Almost every farewell we get to hear this song. That itself suggests how impactful the song was
2024 లో కూడా వినేవాళ్ళు కు ❤🧎
కాలేజ్ లైఫ్ అయిపోయిన ప్రతీ అమ్మాయి/అబ్బాయి కచ్చితంగా వినే పాట ఇది..! ప్రతీ సం"రం కాలేజ్ లైఫ్ కంప్లీట్ చేసుకున్న ఎంతో మంది విద్యార్థుల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయే పాట..!❣️👬🤝🧑🤝🧑😔😔❤️❤️😉😉😀😀👏👏✍️✍️👍👍
వింటే ఏడుపు... వినక పోతే భాద 😭
Naku malli ma school day guruthu vachinavii❤❤❤❤
Waiting for 20 years for this song in hd quality ❤️
Waiting for 20 years aa. Over action ki kuda limit vuntadhi 😁😁😁
Movie release ayyindi September 2001 ante eppatiki 19 years. Appatiki HD anedhe ledhu ikkada.
@@yashwanthgangulappagari7527 super
@@yashwanthgangulappagari7527 😂
Dts mixing super