ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా పాలతోనా పూలతోనా వెన్నతోనా జున్నుతోనా రంభ ఊర్వశి మేని చమటతోనా ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా నిన్ను చూసినప్పుడే కనకదుర్గకు నేను మొక్కుకున్నా నీకు కన్నుకొట్టు కుంటానని నిన్ను కౌగిలించు కుంటానని నిన్ను కలిసినప్పుడే సాయిబాబకు నేను మొక్కుకున్నా నీతో సందిచేసుకుంటానని నీతో సందులోకి వస్తానని రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్నా నీతో భాగస్వామినౌతానని మూడుకళ్ళ శివుడికి మొక్కుకున్నా నీతో మూడు రాత్రులవ్వాలని ఆఖరికి ఆఖరికి నీకే మొక్కుకున్నా నీ నౌకరుగా ఉంటానని తీపి చాకిరులే చేస్తానని ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ ఉక్కుతోనా ఉగ్గుతోనా నిప్పుతోనా పప్పుతోనా కాముడు పంపిన కోడి పులుసుతోనా ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ నువ్వు కట్టుకొచ్చిన గళ్ళచీరతో ఒకటి చెప్పుకున్నా నిన్ను చూడగానే జారాలని ఆ మాట నోరు జారొద్దని నువ్వు పెట్టుకొచ్చిన కళ్ళజోడుతో ఒకటి చెప్పుకున్నా మేము అల్లుకుంటే చూడొద్దని ఈ లొల్లి బయట చెప్పొద్దని చెవులకున్న దుద్దులతో చెప్పుకున్నా చిలిపి మాటలన్ని వినోద్దే అని కాలికున్న మువ్వలతో చెప్పుకున్నా మసక చీకటేల మూగ బొమ్మని నీ కన్నె తనానికే చెప్పుకున్నా తనకేవేవో చెబుతానని అవి నీక్కూడా చెప్పొద్దని ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమా
At the age of 18 yrs YoungTigerNTR Acting, dance with grace greatest actor Best actor in present generation Man of Masses of India is NTR #NTRFOROSCARS #NTRGoesGlobal Jai NTR
Dance chinchesadu 😘❤🔥🔥🔥 aptalo opu opindhi e song carring nandhamuri leagacy from this movie 🔥🔥🔥 no.1 hero and south india best dancer tarak fan forever
ఉదిత్ నారాయణ్ గారి voice excellent superrrrrrrrrrrrrrr
ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా
ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా
పాలతోనా పూలతోనా వెన్నతోనా జున్నుతోనా
రంభ ఊర్వశి మేని చమటతోనా
ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా
నిన్ను చూసినప్పుడే కనకదుర్గకు నేను మొక్కుకున్నా
నీకు కన్నుకొట్టు కుంటానని
నిన్ను కౌగిలించు కుంటానని
నిన్ను కలిసినప్పుడే సాయిబాబకు నేను మొక్కుకున్నా
నీతో సందిచేసుకుంటానని
నీతో సందులోకి వస్తానని
రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్నా
నీతో భాగస్వామినౌతానని
మూడుకళ్ళ శివుడికి మొక్కుకున్నా
నీతో మూడు రాత్రులవ్వాలని
ఆఖరికి ఆఖరికి నీకే మొక్కుకున్నా
నీ నౌకరుగా ఉంటానని తీపి చాకిరులే చేస్తానని
ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ
ఉక్కుతోనా ఉగ్గుతోనా నిప్పుతోనా పప్పుతోనా
కాముడు పంపిన కోడి పులుసుతోనా
ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ
నువ్వు కట్టుకొచ్చిన గళ్ళచీరతో ఒకటి చెప్పుకున్నా
నిన్ను చూడగానే జారాలని ఆ మాట నోరు జారొద్దని
నువ్వు పెట్టుకొచ్చిన కళ్ళజోడుతో ఒకటి చెప్పుకున్నా
మేము అల్లుకుంటే చూడొద్దని ఈ లొల్లి బయట చెప్పొద్దని
చెవులకున్న దుద్దులతో చెప్పుకున్నా
చిలిపి మాటలన్ని వినోద్దే అని
కాలికున్న మువ్వలతో చెప్పుకున్నా
మసక చీకటేల మూగ బొమ్మని
నీ కన్నె తనానికే చెప్పుకున్నా తనకేవేవో చెబుతానని
అవి నీక్కూడా చెప్పొద్దని
ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమా
.
Super
K
Thanks
రాఘవేంద్ర రావు గారి మేకింగ్ కనపడుతుంది...
ఈ సాంగ్ 2024 లో చూసే వాళ్ళు ఒక్క లైక్ చెయ్యండి
ఎన్టీఆర్ అన్న భక్తులు Likes కొట్టండి...🐯✊🐯
A.yadaiah
jai ntr i am big fan
🥿👠🎓👠👡
😂😂
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
అర్థవంతమైన సాహిత్యం...
సాయిబాబా కి ముక్కుకుదంట ... సందులోకి వస్తానని
Ramesh garu ha ha ha
@@RameshBabu-xd7rr it's copy paste comment on every video
@@RameshBabu-xd7rr 😂
@@nanipindi5965 ó
Student no1 songs ventuntee body lo endho okaa feeling vastundhi
JAI RAJAMOULI SIR 🌹🌹🌹
&
JAI NTR🌹🌹🌹🌹
Correct. Jai keeravani garu
ఈరోజు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
Jr ntr dance and acting vere oka level anthe
అన్నయ్య నేను చనిపోయాలోగా ఒక్కసారి చూడాలి అన్నయ్య 💚ఐ లవ్ యు అన్నయ్య అదే నా ఆఖరి కోరిక
రాఘవేంద్రస్వామికి మొక్కుకున్నా నీతో భాగస్వామ్యం అవుతానని
Awesome♥️ Song😘 vintunte haa feeling😇 veru🥰
At the age of 18 yrs YoungTigerNTR Acting, dance with grace greatest actor
Best actor in present generation
Man of Masses of India is NTR
#NTRFOROSCARS
#NTRGoesGlobal
Jai NTR
2001 లో ఒక ఊపు ఊపిన సాంగ్ ఇది🔥
Yes... We performed.
@@Mad1080 q az
I'm na name of your help
.. My
Aunu anna nenu appudu fifth class, Kadapa Lo prati auto lo ee song to sound boxulu daddarillevi
2021
@@dasarirajagopal757ĺplp
Young tiger combined with Jakkanna is best combination
నిన్ను చూడాలని ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ అప్లోడ్ చేయండి మీకు ఎన్టీఆర్ మీద అంత ప్రేమ ఉంటే వై జయంతి బ్యానర్ వాళ్లకు.
The Man, The aura tarak carries is something can't explain in words..proud fan💪💪
💪👌
1:14 see the second unit cameraman in the left :D
Dance chinchesadu 😘❤🔥🔥🔥 aptalo opu opindhi e song carring nandhamuri leagacy from this movie 🔥🔥🔥 no.1 hero and south india best dancer tarak fan forever
Jai ntr
జై ఎన్టీఆర్
B a o up w the UJ me jmi me ook nn
B
ఈ పాట మా చిన్ననాటి జ్ఞాపకాలు దొరికిన ఆణిముత్యం ❤❤❤🎉🎉🎉
బాలకృష్ణ అశ్వమేధం ఫుల్ హెడ్ సాంగ్స్ వేయండి ప్లీజ్
చిన్ననాటి మధుర జ్ఞాపకాలు 👍👍👍❤❤❤
I am Next Waiting Yakado Putti Video Song jai NTR
Hi
Thank you Vyijayanthi Movie...HD kosam chala years nundi wait chesthunnanu
Young tiger with sensational beauty
1:54 super choreography ❤️❤️❤️👍👍
👌Super song 🥀Jai NTR 🌹
Thank you so much vyjayanthi network
Jr ntr sir indian no1 actor and no1 dancer sr ntr sir name ki sarigga match avutadu inka akkuva peru techukuntaru
Waiting for ekkado putti ekkado perigi song adi tappa migatavi anni chestannaru 👌👌😏
Nice alaga jr ntr songs old songs motham upload cheyandi please I love ntr.....
Nandhamuri chandhamama andhagadu 😘❤❤🔥 a smile unde kick e veru abba
అవును అబ్బా
NTR ramarao step super 💘💖
2001 ఎన్నో మరుపురాని అందమైన జ్ఞాపకాలు ❤️
Excellent coriography....
NTR Annayya apatlone oka history create chesadu jai NTR ❤️
2001 loo
Ekkadaa vinnaa studentno1 songss yeee ......
Songs n movie Arachakam anthe apatlooooo ...👌👌
Jai NTR
Annayya ee movie chusi fan అయ్యాను
Super Anna. Nenu e movie nundi nee Veera abhimanini
What a song..what an album..what a music..Best songs ever...crazyyyyy..every song is beautiful in this movie..❤
Jr ntr anna carrer lo best movie great dancer great actor hats up
నిన్ను కలసినప్పుడే సాయిబాబకు నేను మొక్కుకున్నా నీతో సందిచేసుకుంటానని నీతో సందులోకి వస్తానని
My childhood dance number 😎😎
Ma Annayya students no 1songes super 👌 like all songs 👌💐
Rajamouli Gaariki Hatsoff 🙏🙏
ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ యం.యం.కిరవాణి కి పుట్టినరోజు శుభాకాంక్షలు
All time sensational songs ....
ఫుల్ మూవీ అప్ లోడ్ చేయండి సర్
Hii👍👍
Hii
@@krishnavenim9175 హాయ్
హాయ్
Jr NTR His 18 year old Age Time 🙏🏻✌
Super movie and very nice Songs👌👌
మూడుకళ్ళ శివుడికి మొక్కుకున్నా నీతో మూడు రాత్రులవ్వాలని
எனக்கு மிகவும் பிடித்த பாட்டு
ఈరోజు యస్.యస్.రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు
Anni flops and disasters
vachinaa nuvvu King Anna Jai ntr annaya
Blockbuster movie student no.1movie my favorite ❤️❤️❤️
❤ I love this song🎶🎵
Thankyou uploding student no 1 vedio songs
Vyjayanthi movies please upload full hd movie🙏🙏🙏
రోజుకు పదిసార్లు నేను ఎలా అనిపిస్తుంది ఈ సాంగ్ జై ఎన్టీఆర్
Student no1 all songs block bluster 😍😍
E song's vente ma 10th class rojulu gurthostunnayi
Avunu brooo
అద్భుతమైన పాట
My favorite song
Jagadeka veerudu Athiloka sundari movie video songs.. please upload
సూపర్ song's
Upload mve also video quality n sound 👌
I'm waiting Yes
జై NTR ❤️❤️
JAI NTR 💪"""🦁🐯🦁"""" 💪
So excellent for his young age fantastic movie 👋
Super song sir mm kiravani garu
Mee vizag ante yenti sir
First like and first comment
2021 lo ee song enta mandhi venaru👍
Please upload movie also
Please make a playlist of jr ntr songs
Awesome song ❤️❤️❤️
కీర వాణి sir ❤️❤️❤️
Evergreen song every time 💞💞💞
Jr. NTR Anna is super ❤❤👌
My favourite song extraordinary lyrics 💯
I like the all songs in this movie..
World no 1 in all fields
Upload full movie
Rajamouli full album of songs hit ante
E okka movie e anukunta..
That's the reason రాఘవేంద్ర రావు
Simhadri kuda album blockbuster
Favorite album student no1 ❤️
ఈరోజుతో స్టూడెంట్ నెంబర్ 1 విడుదల యై 22 సంవత్సరాలు అయింది
🥳🥳🥳...
Too early,just after 20 years😂
Hai 🌷
Hello 👋
Super 😍😍
Excellent
Tharak Anna super dancer nd talented
Very nice song super
Execellent
Supper Movie,Supper Songs
Jr NTR milestone song
సూపర్
Nice song
Fav song in this movie
Jai keeravani 👌
Jai ntr super dance annya
Keervani sir legendary music director.
In ఓ b👍ur. . 👍 of ii. . iinubi. . Knuy.
Udit narayan garu & chitra garu baga padaru patani