Kamal Hassan's "HEY RAM" ( హే రామ్) movie story and review in Telugu ( తెలుగులో )

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 126

  • @dev4rajan
    @dev4rajan 2 года назад +27

    కమల్ అద్భుతమైన యాక్షన్ చేసినప్పటికీ, కథ మరియు పాత్రలు సత్య దూరంగా ఉన్నాయి, ఫ్లాప్ అయింది. మే నాథురామ్ గాడ్సే బోల్తేయ్ అన్న మరాఠీ నాటకంలో నిజం ఉంది.

  • @sureshraghul2715
    @sureshraghul2715 2 года назад +14

    Kamal haasan's pan indian movies are truly high concept and experimental with no commercial compromise, movies like hey ram, dasavatharam, vishwaroopam (2013) all had my mind blown with it's international level concept and screenplay... Pigeons carrying ceasium capsules, devicing a nuclear weapon in the middle of New York, ebola outbreak and vaishnavites and shivites conflicts, post independence civil war woaaaahh..... very sad that these movies were not recognized by indians as much as bahubali and kgf... Kamal haasan is a class apart 🙏

  • @balajisundarambalaji1970
    @balajisundarambalaji1970 3 года назад +18

    Good Movie " Hey Ram" well Made project & castings Super..BGM Super.. cinematagraphy locations..Art direction, costumes ,
    Performances , Direction..
    World class..👍

  • @penubadinaveen5290
    @penubadinaveen5290 Год назад +7

    Happy birthday for definition of acting #KAMALHASSAN ♥️♥️♥️

  • @redjohnx07
    @redjohnx07 3 года назад +41

    Kamal Hasan as writer >>> Kamal Hasan as actor. Athani acting a peaks lo untadi inka ayan writing aithe anthaki minchi🔥

  • @harshagirish4892
    @harshagirish4892 3 года назад +16

    మీరు చాలా బాగా క్లియర్ గా చెప్పారు బ్రదర్ థ్యాంక్స్ గుడ్ నైట్

  • @Krithikavideos
    @Krithikavideos Год назад +3

    Encyclopedia of Indian cinema Kamal sir

  • @shalisaahu9571
    @shalisaahu9571 2 года назад +8

    Seriously Kamal Hassan sir is a legend

  • @sudhakarreddy5258
    @sudhakarreddy5258 2 года назад +7

    What a narration bro thank you

  • @chandra_83
    @chandra_83 2 года назад +2

    Movie released in 2000 but still looks fresh and fantastic.

  • @chandra_83
    @chandra_83 2 года назад +2

    Its fantastic movie. Really good analysis. I remember the movie is dubbed in Telugu but SPB did not dub for Kamal in this. Some one else dubbed. But I am sure this movie dubbed in Telugu.

  • @Movieschannel-0510
    @Movieschannel-0510 Год назад +5

    Telugu Full movie Link please share

  • @ManojKumar-ub3bu
    @ManojKumar-ub3bu Год назад +1

    Manchi movie story chepparanna tq

  • @attitude_s0ul1
    @attitude_s0ul1 2 года назад +11

    gandhi nijangane partition time lo Hindus ki anyayam chesadu

  • @msaigopikids
    @msaigopikids 2 года назад +4

    E movie telugu Lo undhaaa??

  • @nageswararao5554
    @nageswararao5554 2 года назад +45

    గాంధీ జి మీద అపోహ తొక్క....ఒక్క సారి నాథురం గొడ్సే ఆఖరి వాంగ్మూలం చదవండి....దేశం రెండు ముక్కలయి కరాచీ లో లక్షల మంది హిందువులను ముస్లిం లు ఊచకోత కొస్తుంటే హిందువులు పారిపోయి కొన్ని మసీదులో ప్రాణ భయం తో దాక్కుంటే ....ఆ మసీదులో ని హిందువులు బయటకి రావాలని అలా మసీదులో హిందువులు ఉండటం వల్ల ముస్లిమ్స్ కి ఇబ్బంది అని బయటకి వచ్చి వేరే చోటికి వెళ్లి ప్రాణాలకు కాపాడుకోవాలని ముస్లిమ్స్ తరపున నిరాహార దీక్ష చేసిన గొప్ప మహానుభావుడు

    • @SouthRoyal
      @SouthRoyal 2 года назад +10

      WhatsApp lo chadavadam manesi, original history chadivite ilanti situation radu.

    • @dev4rajan
      @dev4rajan 2 года назад +12

      ఏమో అనుకున్న గాని తెలుగు వారిలో కూడా నిజాలు తెలిసిన వారున్నారు. 👍

    • @nanibeast
      @nanibeast 2 года назад

      Gandhi the culprit of the death of Hindus

    • @srinivasreddyt9555
      @srinivasreddyt9555 Год назад

      Ambedkar partition of india ani oka book raasaru. Adhi chadavandi. meeku artham ayithadi. A book lo vishayalanu Congress kani, muslim league kani khandhicha ledhu. Inka oppukunnaru kuda ambedkar cheppindhi nijam ani.

    • @iam-kl8jl
      @iam-kl8jl Год назад

      అలా ఐతే ముస్లిమ్స్ గాంధీ ని దేవుడ్ని చేయాలి గా ముస్లిమ్స్ కూడా గాంధీ కి వ్యతిరేకమే కదా.
      మత పిచ్చి తో కొట్టుకునే ముర్కుల మద్య
      సయోధ్య కుదర్చాలి అనుకోవడమే గాంధీ తప్పు.
      హిందూ ముస్లిమ్స్ కాదు అప్పటి భారత ప్రజలు మూర్కులు (ఇప్పుడు కూడా )
      అందుకే స్వాతంత్య్రం కోసం అందరూ కలిసి పోరాడి. స్వాతంత్ర్యం వచ్చాకా మాత్రం మత పిచ్చితో కొట్టుకు చచ్చి విడిపోయారు...
      ప్రజల కోసం పోరాడిన కొంతమంది మహాత్ములను కొన్ని మతాలవాళ్ళు మతాలపరంగా విడిపోయి
      ఎవరికి నచ్చినవాళ్లను వాళ్ళు దేవుళ్ళు చేసారు నచ్చని వాళ్ళని రాక్షసులని చేసారు

  • @ranjithkumar9726
    @ranjithkumar9726 Год назад +5

    Telugu link kavali brother

  • @i4iindra007
    @i4iindra007 Год назад +3

    you have done a good job with your voice and narration... I WISH YOU BETTER TIMES ASAP bro..

  • @newredmi554
    @newredmi554 3 года назад +8

    Universal Hero Kamal Hassan ....

  • @vinaygoud761
    @vinaygoud761 2 года назад

    Nice bro ..
    Bagha cheparuu meru..
    Very nice

  • @potnuruhimakalyan7757
    @potnuruhimakalyan7757 Год назад +2

    Bro ee movie Telugu lo ela choodali bro

  • @digitalsrinivas8772
    @digitalsrinivas8772 4 года назад +7

    Thanks for the video brother

    • @rpsdiary8302
      @rpsdiary8302  4 года назад

      Tq for watching and feedback.👍

  • @adepunaresh8160
    @adepunaresh8160 2 года назад +5

    ఈ మూవీ ఇప్పుడు raavlsindi

  • @saisurya4039
    @saisurya4039 Год назад +3

    Ee movie telugu lo vunte bagunnu

  • @saigowtham8284
    @saigowtham8284 2 года назад +4

    Ee movie Telugu version ekkada dorukutundo chepandi

  • @sukeshrock4065
    @sukeshrock4065 3 года назад +9

    Wat a Movie🔥

  • @pavankumarpk1997
    @pavankumarpk1997 8 месяцев назад

    Thanks for explaining

  • @starwinjoe
    @starwinjoe 3 года назад +7

    Slow poison movie bro.. amazing ..

  • @SivaKumar-bo2cp
    @SivaKumar-bo2cp 4 года назад +6

    Explanation is good

  • @SathishYeripogu
    @SathishYeripogu Год назад +4

    Telugu lo undha anna

  • @veerakumahrz
    @veerakumahrz 3 года назад +18

    Brother ee movie gurinchi assalu em matladalem assalu direction,, background sound Hollywood wood kooda saripodu,,that is kamal,,

  • @nani-ug2ye
    @nani-ug2ye Месяц назад

    బ్రదర్ ఈ మూవీ తెలుగులో ఉంటే అప్లోడ్ చేయండి ప్లీజ్

  • @telugutrends323
    @telugutrends323 2 года назад +6

    Rajnikanth favourite movie

  • @swapnayadav1851
    @swapnayadav1851 3 месяца назад

    సూపర్

  • @nareshreddy5892
    @nareshreddy5892 2 года назад +4

    Movie ekada free ga available lo vundho cheppandi please 🙏🏻

    • @jdb35
      @jdb35 2 года назад

      In hd quality in amazon prime

  • @anandkumar-nv9yn
    @anandkumar-nv9yn 3 года назад +5

    Super brother

  • @g.somanadrigaganam
    @g.somanadrigaganam Год назад +1

    Anna ee cinema real story aa, leka kalpithamaa

  • @vijayamuthakana7409
    @vijayamuthakana7409 Год назад +4

    ఈసినిమతెలుగులొకావాలిఅండి

  • @haribabuare1
    @haribabuare1 3 года назад +14

    Brother RP......Hey Ram telugu loo kuda release chesaaru.....Nenu Theatre loo chusaanu......

    • @chandra_83
      @chandra_83 2 года назад

      Yes correct.

    • @acharyakrishnateja
      @acharyakrishnateja Год назад

      Yes Telugu kuda chasaru,nenu theater dagara poster kuda chusa.😊

  • @nallurisasikanth2853
    @nallurisasikanth2853 4 года назад +4

    Gud explanation

  • @harikrishna6862
    @harikrishna6862 4 года назад +3

    Very nice.

  • @chinnabadullajuturu7867
    @chinnabadullajuturu7867 2 года назад +2

    Telugulo release aindi

  • @vijayamuthakana7409
    @vijayamuthakana7409 Год назад +6

    ఈసినిమపాటలుతెలుగులొకావాలిఅండి

  • @laxmanshivakashipuram
    @laxmanshivakashipuram 3 года назад +14

    గాంధీని బీజేపీ, మోడీ బయట దేశాల్లో, ఐక్యరాజ్య సమితి లో అభిమానిస్తున్నట్లు నటిస్తారు ,ఎందుకంటే గాంధీ ,గాంధేయ మార్గాలు విశ్వమంతా ప్రసిద్ధం.
    మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వారిని ప్రభావితం కూడా చేసాయి గాంధేయ మార్గాలు.
    ప్రపంచమంతా India అంటే మొదట గుర్తొచ్చేది గాంధీ నే. వారు వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో గాంధీ గురించి చదువుకుంటారు.మోడీ 'గాంధీ మా ఆత్మ' అంటాడు.గాంధీ భావాల గురించి మాట్లాడతారు.
    Bhakts ఏమో గోడ్సే ని అభిమానిస్తారు, ఎందుకు ఇంత hypocrisy 😂.
    ఎవరో ఒకరినే అభిమానించి ఒకరిని వ్యతిరేకించండి.
    దేశ విభజన అనేది ఎవరూ అపలేనిది. గాంధీ ,నెహ్రు లు కూడా.చివరి వరకు వారు దేశం ఐక్యంగా ఉండాలనే కోరుకున్నారు. కానీ కాపురం చేయను అనే భార్యని బలవంతంగా ఎలా ఉంచగలం?ఒక వైపు హింస చెలరేగుతుంటే విభజన అనివార్యం అయింది. దాన్ని గాంధీ అడ్డుకోలేక పోయాడు అని గోడ్సే హత్య చేశాడు. గోడ్సే వాత్సవాన్ని చూడలేని మతోన్మాది.!!
    అయినా దేశం విడిపోయింది కాబట్టే ఇప్పుడు ఈ మాత్రం అయినా ప్రశాంతంగా ఉంది భారత్. లేదంటే బోర్డర్స్ లో అఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు, దేశం లోపల మతాకల్లోలాలూ ఉండేవి. అది గ్రహించకుండా అఖండ భారత్ అని ఇంకా కలలు కంటారు భక్తులు.

    • @subhahanlucky3766
      @subhahanlucky3766 3 года назад +2

      Bro proud u r guts to breaf this some guys not ready to accept this fact

    • @rpsdiary8302
      @rpsdiary8302  2 года назад +1

      Tq for watching

  • @kishork6653
    @kishork6653 3 года назад +1

    We cinema telugulo dub ayyinda?

  • @swamy6190
    @swamy6190 2 года назад +2

    Bro e movie telugu lo undha

  • @saisurya4039
    @saisurya4039 Год назад +2

    Move telugu dabbing cheste bagunnu

  • @dattusatyanarayana799
    @dattusatyanarayana799 3 года назад +10

    Uttama vilan movie explanation chey bro...plzzzzz

  • @ganeshguttula2568
    @ganeshguttula2568 3 года назад +3

    Clarity print yekkada undhi broo

    • @jdb35
      @jdb35 2 года назад

      Amazon prime

    • @SaiKrishna-tx3ns
      @SaiKrishna-tx3ns 2 года назад

      @@jdb35 ledu antha clearga ..and it's Tamil lo undi.eros now lo hindi lo undi

  • @SanthoshiKorada-g3v
    @SanthoshiKorada-g3v 3 месяца назад

    ఈ సినిమా తెలుగులో లేదా

  • @shyamnani1494
    @shyamnani1494 Год назад +2

    Telugu lo unda movie

  • @nareshvarma3323
    @nareshvarma3323 3 года назад +5

    Telugu lo enduku dub cheyyaledu ee movie ??

    • @rpsdiary8302
      @rpsdiary8302  3 года назад +5

      Actually, the telugu dubbed version did not released due to contentious story line.

    • @kaladar5377
      @kaladar5377 3 года назад +1

      తెలుగు డబ్ ఉంది

    • @dammam623bc
      @dammam623bc 2 года назад

      @@kaladar5377 yeh ott lo please chepandi

    • @sekharchandra3075
      @sekharchandra3075 Год назад

      @@kaladar5377 ekkada undi

  • @koteswarikarla8233
    @koteswarikarla8233 2 года назад +2

    Who is Ghandi, what he did for india free from british

  • @laxmanshivakashipuram
    @laxmanshivakashipuram 3 года назад +16

    It takes one second to become Godse but
    Life time to become Gandhi

    • @rpsdiary8302
      @rpsdiary8302  3 года назад +2

      Sooper ga chepparu.👍

    • @kaladar5377
      @kaladar5377 3 года назад +2

      But only Godse

    • @getdrvasu
      @getdrvasu 2 года назад +4

      You need another life time to know the truth

  • @kaladar5377
    @kaladar5377 3 года назад +3

    ఈ మూవీ తెలుగు లో డబ్ చేసారు.
    అప్పటికే " ఒకే ఒక్కడు " మూవీ లో ' షేక లక బేబీ " సాంగ్ ఫిమేల్ సింగర్( వసుందరా దాస్ ) ఫేమ్ అయ్యింది." హే రామ్" లో ఈమె నటించారు . ఒక ముఖ్య అతిధి పాత్రలో గొల్లపూడి మారుతీ రావ్ నటించారు. నాకు సరిగ్గా గుర్తు పేపర్ లో ఈ పోస్టర్ తెలుగు లో చూసా మరి ఎందుకనో తెలుగులో విడుదల కానివ్వలేదు.
    కానీ సినిమా మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను నా ఫ్రెండ్స్ తో రెండు సార్లు చూసా. పిచ్చి జనాలు సినిమా ను ఫ్లాప్ చేశారు .

    • @rpsdiary8302
      @rpsdiary8302  2 года назад

      Tq

    • @siva8000
      @siva8000 2 года назад

      Nenu Vijayawada swarna palace theatre lo two times chusanu Telugu lo Hey Ram. Telugu dubbing lo kuda release ayindi Hey Ram.

  • @karrisathiraju756
    @karrisathiraju756 3 года назад +1

    ఈ సినిమా RUclips లో కనపడడం లేదు.

  • @mythinksforyou8284
    @mythinksforyou8284 3 месяца назад

    Bokkalo cinema,naakithe climax nachindi the great godsey shoot cheyadam highlight.

  • @SanjeevaKumar-yv2se
    @SanjeevaKumar-yv2se 10 месяцев назад

    Gadse saved Hinduism by killing Gandhi,jai gadse.

  • @satyachaduvula1613
    @satyachaduvula1613 3 года назад +4

    Naaku Gandhi vidhanalu nachaledu

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 Год назад +1

    Jai #Rss

  • @todaymotivation2196
    @todaymotivation2196 Год назад

    Strory is fake

  • @jayanthhr4331
    @jayanthhr4331 2 года назад +1

    Castism --- now --- religious.
    People not understand the humanity....Quaran name tho banduku tho badika terrorist ki & Religion name tho Fake news spread chesi riots chese Hindus ki unta difference ledu... Idaru terrorist le.

  • @preethischannel3043
    @preethischannel3043 3 года назад +2

    Ippudu avey mata kalahalu creat chestunnaru bjp party... Oka vela bjp every state lo govt form cheste ....Tvaralo pedda hindu muslim godava jaraga potondhi...

    • @rpsdiary8302
      @rpsdiary8302  3 года назад +1

      Let's hope that's not gonna happen.

    • @dravnc8619
      @dravnc8619 2 года назад

      Nitho cheppara ayipodi ani godaval avte oorkunevlevaru lerle

  • @raaztheboss8694
    @raaztheboss8694 3 года назад +2

    Telugu lo

  • @raaztheboss8694
    @raaztheboss8694 3 года назад

    Telugu lo unda

    • @rpsdiary8302
      @rpsdiary8302  3 года назад +1

      No bro. Amazon prime lo tamil lo undi.

    • @kaladar5377
      @kaladar5377 3 года назад

      తెలుగులో ఉంది

    • @raaztheboss8694
      @raaztheboss8694 3 года назад

      @@kaladar5377 link please