లైవ్ లో MLA టికెట్ 🔥| Pawan Kalyan Given MLA Ticket LIVE To Mind Blowing Speech By Janasena Leader

Поделиться
HTML-код
  • Опубликовано: 10 мар 2023
  • లైవ్ లో MLA టికెట్ 🔥| Pawan Kalyan Given MLA Ticket LIVE To Mind Blowing Speech By Janasena Leader
    #pawankalyan

Комментарии • 532

  • @sudharocks3680
    @sudharocks3680 Год назад +584

    ఏదో పవర్ ఉంది ఆయన స్పీచ్ లో... ఇలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ సలహాలు తీసుకుంటే... ఫ్యూచర్ ఉంటదని నా అభిప్రాయం... 🙏...

  • @Maddulasantoshreddy
    @Maddulasantoshreddy Год назад +186

    స్పీచ్ హైలెట్స్🤝👏

  • @devatrimurthulu9097
    @devatrimurthulu9097 Год назад +166

    Vice Chancellor garu మీకు ధన్యవాదాలు sir .. ఒక మేధావి స్పీచ్ ఇంత గొప్పగా ఉంటుందా..

  • @Bunnyhb769
    @Bunnyhb769 Год назад +92

    ఇలాంటి మేధావులు అనుభవం కలిగిన వాళ్ళు పవన్ కళ్యాణ్ అన్న పక్కన ఉండటం చాలా సంతోషంగా వుంది. మా యూత్ పవర్ వొచ్చే ఎన్నికల్లో చూడండి మాటల్లో కాదు ఓట్ లు వేసి గెలిపించి చూపిస్తాం ✊జై జనసేన ✊

  • @bhushanreddybanagari1800
    @bhushanreddybanagari1800 Год назад +17

    మల్లన్న గారు మీ ధైర్యానికి హ్యాట్సాఫ్. మీ ధైర్యం మీకు శ్రీరామరక్ష మిమ్మల్ని ఎవరు ఏమి చెయ్యలేరు. రఘు లాంటి మంచి వ్యక్తి నీ ఇబ్బంది పెట్టడం సరికాదు

  • @smalldoubtschannel10
    @smalldoubtschannel10 Год назад +76

    అభిమానం డబ్బుల నుంచి కాదు, వ్యక్తిత్వం నుంచి వస్తుంది , దానికి నిదర్శనం పవన్ కల్యాణ్ గారు , వారి యొక్క అభిమాని అయినందుకు గర్వపడుతున్నాను. జై జన సేన .✊✊✊

  • @bhukyamahesh4435
    @bhukyamahesh4435 Год назад +47

    సలాం నీ స్పీచ్ కి బాబాయ్ సూపర్ సూపర్

  • @amarnathnaidu2652
    @amarnathnaidu2652 Год назад +154

    అంతా బాగుంది కానీ ఆరావటం బాలేదు అబ్బా

  • @nagendrababusampuri3153
    @nagendrababusampuri3153 Год назад +25

    పెద్దాయన చాలా తెలివిగా పద్ధతిగా యువతకు అర్దం అయ్యేలా మంచి మాటలు చెప్పారు మీకు పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం మొదలు. జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని c.m గా చూడాలి అని నా కోరిక ఫ్రమ్ తెలంగాణ మనిషిగా ఎక్కడ ఉన్నా ఆయన క్షేమంగా ఉండాలి

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Год назад +74

    ఆయన చెప్పే మాట ఎంత బాగుంది.

  • @AnilKumar-hz1ry
    @AnilKumar-hz1ry Год назад +116

    ఎంత అల్లరి చేసిన ఎంత కేరింతలు కొట్టిన ఈ సారి వచ్చే ఎన్నికల్లో మా యువత మా జనసేనని సిందంతలని మరింత బలంగా జనలో కి తీసుకుపోతం జై జనసెన

  • @praveenputcha1133
    @praveenputcha1133 Год назад +35

    సూపర్ సార్ బాగా మాట్లాడారు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారే

  • @Devi-G
    @Devi-G Год назад +60

    Super స్పీచ్ sir వాస్తవం మాట్లాడుతున్నారు

  • @thatamaravi444
    @thatamaravi444 Год назад +52

    చాలా బాగా మాట్లాడారు సర్

  • @Devi-G
    @Devi-G Год назад +83

    మీ స్పీచ్ ఇంకా కొంత టైమ్ ఉంటే బాగుండు సార్

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 Год назад +20

    Super words sir.. కొంతమంది కి మైక్ ఇస్తే చాలు అన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు... జనసేన ఏమి చెయ్యాలో అవన్నీ క్లుప్తంగా చెప్పారు 👌👌👌

  • @iqbalmanju
    @iqbalmanju Год назад +11

    ముత్యాల నాయుడు గారు మాకు శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయంలో గురువు చాలా క్లుప్తంగా వివరణ ఇస్తారు

  • @ullakuntasubbu4756
    @ullakuntasubbu4756 Год назад +19

    థాంక్యూ సర్ థాంక్యూ మీ స్పీచ్ ఇంకా కావాలి ఇలాంటి మాటలు జన సైనికులకు తెలవాలి థాంక్యూ సార్❤❤

  • @sathishkumar-xc2bs
    @sathishkumar-xc2bs Год назад +21

    ఆయన వెనుక ఏదో Power ఉంది

  • @janapareddyharikrishna3561
    @janapareddyharikrishna3561 Год назад +7

    సూపర్ స్పీచ్ సార్...