రామో విగ్రహవాన్ ధర్మః అని నువ్వు చెప్పిన మంచిగా ఉండు ధర్మం గా ఉండు ఎవరికి కీడు చేయకు అని చెప్పిన విషయాలను ఒకే వాక్యంలో విశదీకరించిన రామాయణం కన్నా ఎక్కువగా చెప్పింది ఏముంది ఇందులో నాకు తెలిసి బుద్ధుడు చెప్పిన ప్రతి సూత్రం లోనూ ఆయన వైదిక విద్య లో నుంచి తీసుకున్నవే అని నా అభిప్రాయం సోదర మన భారతీయులు ఎప్పుడూ కూడా మన విద్యను అవహేళన చేయడం తప్ప అందులో ఉన్న సక్రమమైన అంశాలను తీసుకోరు నువ్వు కూడా భారతీయుడు వే కదా😁
Bro...ప్రపంచ మేధావి అయినా అంబేద్కర్ గారే బుద్ధుని తన గురువుగా భావించాడు... ఇలా negative గా కాకుండా ఆయనా చెప్పిన గొప్ప విషయాలు చెప్పండి బ్రో... మీ పోడ్ కాస్ట్ ప్రభావం పాపం కొత్తగా నేర్చుకునే వాలకూ confuse గా vundakoodadhu కదా... మిగతా వీడియోస్ అన్ని nic bro👍
Indian philosophical thoughts went in various stages over thousands of years. To fix something as knowledge before Buddha is simplistic, that itself was an evolving inquiry process. The essence of Hindu philosophy so far is more about moksha than worship like you mentioned. Worship is more of a tool but moksha is the culmination. One may question moksha itself, and people are free to do that in any inquiry.
"కొరికలే దుఃఖానికి కారణం" బుద్ధుడు చెప్పింది నిజమే. ఆదిశుద్ధ అపద్ధం అన్న మీ మాటలు బుద్ధుని వ్యతిరేకించేవిగా ఉన్నాయని కొంతమంది అపోహపడ్డారు. మీకుబుద్దికి మీదస్ అలాంటిఅభిప్రాయం లేదు. కానీ బుద్ధుడు చెప్పినా కోరికలు వేరు, వారు మీరుచెప్పే ఆశించిన కొరికలు, కోరికలకిందికి రావేమోనని నా అభిప్రాయం.
, జీవితంలో ప్రతి ధుఖం కూడా ఏదో కోరిక నెరవేర్చలనే కొరికలోనే ఏర్పడుతుంది కనుక ప్రతి బాధకు కారణం కోరికలే........మీరు శుద్ధ తప్పు అనడం కరెక్ట్ కాదు .... అయితే సంత కోరికలే కాకుండా ఇతరుల కోరికల వల్ల కూడా మనుషులు దుఃఖించాల్సి ఉంటుంది ... దీన్ని మత హిందూమతంలో కర్మ అంటారు....
Nice video. Asalu e creation ye sukham dhukkam sthithapragnathala sammelanamemo. Manushulu vaalla vaalla life's ni lead chese vidhanamni batti sukha dhukkala percentage (low or high) ni anubhavisthuntaaremo anipisthundhi bro.
కోరికా అంటే స్వలాభం కోసం ఆలోచిస్తే కోరిక అతుంది.తన జ్ఞానాన్ని ప్రజలందరికి పంచాలి అనుకోవడం కోరిక అధు అనిపిస్తుంది..(ఉదా) తన దరగ్గర డబ్బు వుంటే తాను మాత్రమే కర్చు చేసుకోకుండా ఎదుటి వాళ్లకి పంచటం కోరిక కాదు కథ?
No sir... There is difference between attachment and desire.. you should experience buddhism before comment on this. You should know what buddha "wanted" or "desired".
నీకు బుద్ధుడి గురించి సరిగా తెలీదని అర్ధమైంది. సరి కాని కోరికలను వదలమన్నాడు బుద్ధుడు. అన్ని కోరికల్ని కాదు. తనకు తాను సత్యంగా ఉండడమే బుద్ధుని philosophy
వైదిక కాలం లో వేదాలు విగ్రహరాధన చేయమని చెప్పలేదు మీరు మళ్లి వేదాలను ఖుపుతాం గా స్టడీ చేసిన వీడియో చేయండి buddha ఫైట్ చేసింది వేదాల మీద కాదు అప్పుడేకే పురాణాల మాయ కలిపిత గదాలు మీద ఫైట్ చేసి బయటకి వచ్చారు.
Intha moorkhamaina analysis ippativaraku vinaledhu... vaidhika matham, ekkada, swargam narakam dhevudu untayani cheppaledhu... vaidhikam lo antharleenanga unna prakruthi satyanni common people ki andha cheyyaleni paristhithullo, budhudu common people ki injustice jaruguthundhani anukunnadu... vaidhikam anedhi, manushula thathvanni batti vari vari vidhanallo vallaki understand avuthundhi... majority of common people ki mathram, vaidhikam oka karma sidhantham mathrame... idhi budhudiki nacha ledhu... edho cheyyalani, thirigi edho chesi... akharaki thanu kooda karma sidhantham lo padi poyadu... budhudu ki thelisina nijanni oka veena ku kattina theega laga bhavinchadu... veena theega gattiga bigisthe thegi pothundhi... loose ga vadhilithe music radhu... balanced ga jeevinchali... ee vishayam lonu athi ga pothe, adho gathi thappadhani theermaninchadu... balanced ga undalante, dharmam+budhi+sangham(responsibility) ivi sama pallalo acharunchalani prabodhinchadu... ee podcast gadevado, edhedho cheppesthunnadu.... hello... are you a christian?
ఇదంతా కూడా రామాయణంలో చెప్పిందే కదా సోదరా మల్ల బుద్ధుడు కొత్తగా చెప్పేదేముంది ఇందులో బుధుడు అనే వాడు ఒక రామాయణ మహాభారతాలు వేదాల సారాంశాన్ని తీసుకుని ఒక సూత్రాన్ని విశదీకరించాడు తప్పా కొత్తగా బుద్ధుడు చెప్పేదేముంది ఇందులో
Superb brother ... ఇలాంటి podcast లు కావాలి...❤️
చిన్న కరెక్షన్ బ్రో
స్వార్ధం తో ఉండేది కోరిక
నిస్వార్ధమైనది ఆశయం అవుతుంది కోరిక కాదు.
కోరికలను జయించడం అనేది బుద్దుడికి ఉన్న కోరిక కాదు దాన్ని సంకల్పం అంటారు.
సంకల్పం అనేది కూడా ఒక కోరిక నుండే పుడుతుంది.
@@ThinkTeluguPodcast సంకల్పం కోరిక నుండి పుట్టదు అన్వేషణ నుండి పుడుతుంది
మరి అన్వేషణ దేని నుండి పుడుతుంది?
@@ThinkTeluguPodcast తికమక (కన్ ఫ్యూషన్) నుండి పుడుతుంది.
సార్.. మీరు ఎటు తిరిగినా చివరి కొచ్చేది కోరిక దగ్గరికే.. తికమక కూడా కోరిక నుండే పుడుతుంది..
చాలా ఉపయోగకరమైన చాలా చక్కగా వివరించారు
Bro Jiddu Krishna murthy gari philosophy gurinchi cheppandi
Definitely
Good👍
రమణ మహర్షి , రామకృష్ణ పరమహింస ల మీద గూడా వుంటే బావుంటుంది
ములలా నుండి ఆధారాలతో మీ పొడ్కాట్ సూపర్ sir
రామో విగ్రహవాన్ ధర్మః అని నువ్వు చెప్పిన మంచిగా ఉండు ధర్మం గా ఉండు ఎవరికి కీడు చేయకు అని చెప్పిన విషయాలను ఒకే వాక్యంలో విశదీకరించిన రామాయణం కన్నా ఎక్కువగా చెప్పింది ఏముంది ఇందులో నాకు తెలిసి బుద్ధుడు చెప్పిన ప్రతి సూత్రం లోనూ ఆయన వైదిక విద్య లో నుంచి తీసుకున్నవే అని నా అభిప్రాయం సోదర మన భారతీయులు ఎప్పుడూ కూడా మన విద్యను అవహేళన చేయడం తప్ప అందులో ఉన్న సక్రమమైన అంశాలను తీసుకోరు నువ్వు కూడా భారతీయుడు వే కదా😁
Bro...ప్రపంచ మేధావి అయినా అంబేద్కర్ గారే బుద్ధుని తన గురువుగా భావించాడు... ఇలా negative గా కాకుండా ఆయనా చెప్పిన గొప్ప విషయాలు చెప్పండి బ్రో... మీ పోడ్ కాస్ట్ ప్రభావం పాపం కొత్తగా నేర్చుకునే వాలకూ confuse గా vundakoodadhu కదా... మిగతా వీడియోస్ అన్ని nic bro👍
Bro, నీ podcast drug laga ekkuthundhi.
చాలా inspire ga ఉన్నాయి. Hats off to your knowledge 👌👍🙏
Indian philosophical thoughts went in various stages over thousands of years. To fix something as knowledge before Buddha is simplistic, that itself was an evolving inquiry process. The essence of Hindu philosophy so far is more about moksha than worship like you mentioned. Worship is more of a tool but moksha is the culmination. One may question moksha itself, and people are free to do that in any inquiry.
Baga explain chastunnaru 👌🙏
Thanks Sir
"కొరికలే దుఃఖానికి కారణం" బుద్ధుడు చెప్పింది నిజమే. ఆదిశుద్ధ అపద్ధం అన్న మీ మాటలు బుద్ధుని వ్యతిరేకించేవిగా ఉన్నాయని కొంతమంది అపోహపడ్డారు. మీకుబుద్దికి మీదస్ అలాంటిఅభిప్రాయం లేదు. కానీ బుద్ధుడు చెప్పినా కోరికలు వేరు, వారు మీరుచెప్పే ఆశించిన కొరికలు, కోరికలకిందికి రావేమోనని నా అభిప్రాయం.
Exactly nenu kuda ade అనుకున్నాను
Thank you for impermation sir
Super ga unnade
Master..... i donot know your age..but your explanation is so good
,
జీవితంలో ప్రతి ధుఖం కూడా ఏదో కోరిక నెరవేర్చలనే కొరికలోనే ఏర్పడుతుంది కనుక ప్రతి బాధకు కారణం కోరికలే........మీరు శుద్ధ తప్పు అనడం కరెక్ట్ కాదు ....
అయితే సంత కోరికలే కాకుండా ఇతరుల కోరికల వల్ల కూడా మనుషులు దుఃఖించాల్సి ఉంటుంది ... దీన్ని మత హిందూమతంలో కర్మ అంటారు....
Bro meeku hatsoff kori kalu vundali mitimeerina kori kalu neraveranappudu dukkam kalugutudi ani chepparu
Manasu...nv chusava...ela untundhoo cheptava kocham
Nice video.
Asalu e creation ye sukham dhukkam sthithapragnathala sammelanamemo. Manushulu vaalla vaalla life's ni lead chese vidhanamni batti sukha dhukkala percentage (low or high) ni anubhavisthuntaaremo anipisthundhi bro.
Good bro
I humbly thank you bro...
Good👍
Super video bro🔥🔥🔥🔥🔥🔥
Kapila is 100% right
He was really great
Thank you bro
Adbhutham basu
Or you great fellow
Dukhaniki karanam korike annadu Kani korike undavaddu analedu
William James sidis
Meeda podcast cheyava annayya
Anna logical gaa think cheyyalante నెగటివ్ మైండ్సెట్ ఉందల లేక పాజిటివ్ మైండ్సెట్ ఉండేలా
Sheela kaadu seela
కోరికా అంటే స్వలాభం కోసం ఆలోచిస్తే కోరిక అతుంది.తన జ్ఞానాన్ని ప్రజలందరికి పంచాలి అనుకోవడం కోరిక అధు అనిపిస్తుంది..(ఉదా) తన దరగ్గర డబ్బు వుంటే తాను మాత్రమే కర్చు చేసుకోకుండా ఎదుటి వాళ్లకి పంచటం కోరిక కాదు కథ?
Yes
how to forget past, plz do podcast.
కోర్కెలు ఉండాలి డానికి హద్దు ఉండాలి దేనికైనా హేతువు ఉండాలి
కపిలుడి థియరీ బాగుంది మనకు పూర్తిగా సమాచారం ఎక్కడ దొరుకుతుంది పుస్తక రూపంలో
Samkya darshan chadavandi.. Ramkrishna matt lo undochu
👍
Episode 3 edi bro
Bro source of this topic
Hello guru nuvvu chinna podcast cheepallli (సైన్స్ అండ్ ెక్నాలజీ //పురాణాలు గురిచ్చి)plzzzzz brooo where is the best🤔🤔🤔🤔
No sir... There is difference between attachment and desire.. you should experience buddhism before comment on this.
You should know what buddha "wanted" or "desired".
Can you eloborate what is difference between desired and wanted
Yes there is a difference, I wanted to eat food that is natural want, I desired to eat biriyani. This desire leads to sorrow.
కపిలుడు ఎక్కడ చదువుకున్నాడు...?
1St ಬುದ್ಧಿಸಂ chadhuvu knowledge is Buddha, ambedkar. don't spread negative 🦆
నీకు బుద్ధుడి గురించి సరిగా తెలీదని అర్ధమైంది. సరి కాని కోరికలను వదలమన్నాడు బుద్ధుడు. అన్ని కోరికల్ని కాదు. తనకు తాను సత్యంగా ఉండడమే బుద్ధుని philosophy
Great explanation sir.
How sre you
Mari Buddudu Dashavatarallo okati antaaru?
రమణ మహర్షి , రామకృష్ణ పరమహంసల మీద గూడా చెప్ప గలరు
వేదాలే కావు ఉపనిషత్ లు కూడా ఉన్నాయని మార్చిపోయావు
కపిలుని భోదన ఏ కరెక్ట్
Miru Spotify lo podcast yenduku apesaru sir??
Because money
@@ThinkTeluguPodcast love u bro
Mi podcast, asura podcast and Puri musings... Vinna tharwatha...nalo Chala change ochindi sir... Chala vati Midha clarity ochindi... Ippudu mi podcasts vinte oka book chadivinantha feeling osthondi... views thakva osthunnayi Anni RUclips lo Kuda apeseru... Ikkada mathram apakandi... naalatollu untaru sir... Apakandi.. 🙏
ఒరేయ్ నాయన సృష్టి వుంటే సృష్టికర్త వుంటాడు ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారు.లైట్ వెలిగితే వేసిన వాడు వుండాలి కదా 😅😅😅😅😅
Avasaram (need ) veru , korika( want ) veru buddhudu korika dhukkaniki karanam ani , kani avasaram kadhu ee renditiki theda theliyaka buddhudu ne suddha thappu antunnavu...ne thelivi santhakella...nirvanam , Gnanodhayam veeti gurinchi kooda thelusuko appudu ardhamavuddhi koraka ante yenti buddhudu ante yenti annadhi ...prapancham lone ambedkar kante thelivayina varu leru alanti ambedkar gaare buddhudni fallow ayyaru...
Buddha' create own,new path
No bady inspire him
K
Pls 🙏 correct all wrong word's
Buddhuni photos vesukoni picchi picchi words tho videos pettaku bro
Buddhanadha Lahari
Buddudidhi korika kadhu janulaku dukkani tholaginchalani vudara daya gunam. Bahusha nuvu aaa dayagunanni kuda korike anukunte me antha moorkulu inkoru vundaru.
అంటే కోరికలుకి దుఃఖానికి మద్య సంబంధం లేదు అంటావా?
వైదిక కాలం లో వేదాలు విగ్రహరాధన చేయమని చెప్పలేదు మీరు మళ్లి వేదాలను ఖుపుతాం గా స్టడీ చేసిన వీడియో చేయండి buddha ఫైట్ చేసింది వేదాల మీద కాదు అప్పుడేకే పురాణాల మాయ కలిపిత గదాలు మీద ఫైట్ చేసి బయటకి వచ్చారు.
😅 pp NJ BH by hu BH ji😊😅😮😢🎉😂❤
U r wrong anna
Budhha said you should not have any *materialistic world's* desires, not spiritual desire/ seeking for truth
Intha moorkhamaina analysis ippativaraku vinaledhu... vaidhika matham, ekkada, swargam narakam dhevudu untayani cheppaledhu... vaidhikam lo antharleenanga unna prakruthi satyanni common people ki andha cheyyaleni paristhithullo, budhudu common people ki injustice jaruguthundhani anukunnadu... vaidhikam anedhi, manushula thathvanni batti vari vari vidhanallo vallaki understand avuthundhi... majority of common people ki mathram, vaidhikam oka karma sidhantham mathrame... idhi budhudiki nacha ledhu... edho cheyyalani, thirigi edho chesi... akharaki thanu kooda karma sidhantham lo padi poyadu... budhudu ki thelisina nijanni oka veena ku kattina theega laga bhavinchadu... veena theega gattiga bigisthe thegi pothundhi... loose ga vadhilithe music radhu... balanced ga jeevinchali... ee vishayam lonu athi ga pothe, adho gathi thappadhani theermaninchadu... balanced ga undalante, dharmam+budhi+sangham(responsibility) ivi sama pallalo acharunchalani prabodhinchadu... ee podcast gadevado, edhedho cheppesthunnadu.... hello... are you a christian?
True
Super 👌
This podcast fellow must be a christian...
You have got very poor understanding in Buddha & his Dhamma. Shame on you. Deep understanding matters in any field.
You are wrong about Budha bro. Thanu nerchukunna dhanni naluguriki cheppalanukovatam korke ela avuthundhi bro. Oka mata cheppe mundhu baaga alochinchi cheppu. Meeku teliyakapothe cheppakandi please. Korke ante manam yedhaina kavali anukoni adhi dhakkapothe vache badha gurinchi chepparu Bhudhudu. Anthe kaanee Bhudhudu anukunnadhi jaragaledhani ayana badhapadatam meeru chusara or evaraina cheppara.
Asalu nuvvu bagavath geeta chadivinava? Neeku Anni telusu anukunna .e vidio chusaka neeku sagame telusu ani artham aindi.
ఇదంతా కూడా రామాయణంలో చెప్పిందే కదా సోదరా మల్ల బుద్ధుడు కొత్తగా చెప్పేదేముంది ఇందులో బుధుడు అనే వాడు ఒక రామాయణ మహాభారతాలు వేదాల సారాంశాన్ని తీసుకుని ఒక సూత్రాన్ని విశదీకరించాడు తప్పా కొత్తగా బుద్ధుడు చెప్పేదేముంది ఇందులో
You voice style is like Puri Jagannath…copying,, set your own style bro.