Thank you. Rajeev Garu for watching the video. Historian and Buddhist researcher DD Kosambi and Dr BR Ambedkar referred to the true cause of Siddhartha Gautam’s renunciation.
చాలా ధన్యవాదాలు అండీ. గౌతమ బుద్దుని నిజమైన జీవిత చరిత్ర తెలియచేసి ఇన్నాళ్లు మనసులో ఉన్న అనేక సందేహాలను తొలగించారు. సుమారు 40 సంవత్సరాల నుండి ఉన్న సందేహాలు, పుస్తకాలు లో చదివిన కధలు లో గుర్తించిన లోపాలు మీ వల్ల పటాపంచలు అయినాయి. చాలా చాలా ధన్యవాదాలు అండీ
నమస్కారం సార్ నా పేరు కొక్కొండ జగదీశ్వరా చారీ రిటైర్డ్ ఉపాధ్యాయున్ని బుద్ధుని చరిత్ర గురించి చాలా చక్కనైన గొంతు తో మీ వ్యక్తికరణ సంఘటనలను కళ్ళకు కట్టినట్టు బాగుంది నేను దినిని నాటకీకరణ చేద్దామని అనుకుంటున్నాను అనుమతిస్తారా అదేవిధందా దీనికి సంబందించిన లిరిక్ అంటే అక్షర ప్రతులు పెట్టగలరా నేను వాటిని ప్రింటౌట్ తీసుకుంటాను ధన్యవాదములు K. జగదీశ్వరా చారీ రిటైర్డ్ ఉపాధ్యాయులు జనగామ నా మెయిల్ అడ్రెస్ jagadeeshwaracharykokkonda@gmail.com🙏
Sir క్రీస్తు పూర్వం 568లో ఇ లాంటి విలువలతో కూడిన వ్యక్తి వున్నాడంటే మన భారతదేశ గొప్పతనము ప్రపంచ దేశాలకు విస్తరింప చేసి ,బుద్ధుని బోధనలు చైనా,జపాన్,టిబెట్,నేపాల్,శ్రీలంక దేశాలు బుద్ధుని మార్గాన్నిఅనుసరిస్తున్నాయి. మన దురదృష్టం. బుద్ధుని జీవితం ఈ30minits వీడియోలో ప్రత్యక్షంగా చూపించినందుకు మీకు ధన్యవాదాలు.🙏🙏🙏 మీ గాత్రం చాలా బాగుంది sir
బుద్దుడు మామూలు మనిషి. కాకపోతే రాజ కుమారుడు. తన సమస్త సంపద, లోక ఆశలు వీడి, దేవునిలో ఐక్యం అయ్యాడు. బుద్దుడు దేవుడు కాదు. ఎవరు దేవుడో తెలుసుకోలేని అజ్ఞానం లో మానవ జాతి వుంది.
సర్,ఇది నిజమేనా,బుద్ధుడు సన్యసించటానికి ఇప్పటివరకు విన్న కారణాలు వేరుగా ఉన్నాయి,మీరు చెప్పిన కారణాలు వేరుగాఉన్నాయి.వింటూఉంటే బుద్ధునికి కలిగిన ఆ పరిస్థితికి మనసులో కొంచెం బాధ కలుగుతుంది.కాని బుద్ధుని గురించిన ఒక క్రొత్త నిజం తెలిపారు ధన్యవాదాలు.
Dr Warlu sir గౌతమ బుద్దుడు గురించి చాలా మందికి తెలియని మంచి సమాచారం అందించారు. దాదాపు ఆర గంటకు పైగా మీ మాటలు వింటూ వుంటే 2500 సంవత్సరాల క్రితం బుద్దుడు కాలంలోకి మనసును తీసుకుని వెళ్లారు.
Thank you, Ma’am for your feedback and support. Certainly let’s have more videos on Gautama Buddha. There are many things that we can learn and benefit from Buddha’s life.
బుద్ధం శరణం గచ్చామి.. సంఘం శరణం గచ్చామి... చాలా చక్కగా చెప్పారు... బుద్ధుని మాటలను అప్పుడున్న రాజులు గనక అర్థము చేసుకొని ఉంటే.. ఇప్పటికీ రాజరికమే ఉండేది...
జైభారత్ జైశ్రీరామ్ ఆడియో పూర్తిగా వినాలని అనిపించ లేదు శాంతి వరకే విన్నాను బుద్దుడు శాంతి శాంతి అని ఎమి సాధించాడు రాజులు శాంతి మంత్రం జపించి సైన్యాన్ని నిర్వీర్యం చేశారు దాని ఫలితమే విదేశీ దురాక్రమణ దుర్మార్గపు ఎడారి మతాలు మనలను పాలించి భానిషలను చేశాయి లక్షల మంది హిందువులను మతం మార్చారు మారని వారిని చంపారు హిందూ దేశాన్ని ముక్కలు,ముక్కలు చేసారు ఉన్న దాన్ని సెక్యులర్ దేశంగా మార్పు చేశారు...... జైహింద్
@@Trueknowledgetelugu బుద్దుడు mata వ్యాప్తి కోసం prapamcham low అనేక దేశాల నుండి భారత్ visit vachharu naa bharat రత్న గర్భ, వజ్ర vaiduryalu road kakinada meeda కుప్పలు gaa posi అమ్మేవారు , ఇంటి ki తాళం వేసే వారు kadu, అస్సలు తాళం, తెలియదు, slavery లేదు Chinese travelar హూయత్ singh , ఒక book భారత్ visit chesi రాశాడు megastanisee పేరు విన్నారు gaa The ఇండిక book రాశాడు భారత్ రత్న గర్భ, వేద భూమి, బుద్దుడు శాంతి మంత్ర bharat durkramaku దోపిడీ దారులకు bali అయ్యింది అవుతూనే వుంది ఎప్పుడైన , evvedaina డబ్బు, bogabhagyalu వున్నా వాడిని dochukova lani అనుకుంటాడు దరిద్రం low, పెదరికం low ముష్టి వాడి ni, okri ni ఒకరు dochukone ఒకరి ni ఒకరు champukone రాజ్య la ki velladu history low భారత్ ఎక్కడ ane aneshistu ట్రావెలర్స్ వందల mandi వున్నారు I say with proud💪😊 bharat evvarini dochukoledu, దురాక్రమన cheyya లేదు
@@geetadevi7210 గారు చాలాబాగా చెప్పారు .కాని హిందు, అంటున్నారు దాని అర్థం ఏంటో చెబితే, దేశాన్ని ఎవరు దోచుకున్నారో ,ఇక్కడ వజ్ర వైడూర్యాలు ఎలా వచ్చాయో, మీకు తెలియక పోతే ,నేను చెబుతా
Jai Bhim Sir:- నేను ఒక రచన (సిద్దార్థ,యేసు, ముహమ్మద్) చేయాలని తలచను, త్వరలో మొదలు పెట్టాలి. మీరు తెలియజేసిన ఈ సమాచారం నాకు వెయ్యి ఏనుగు ల బలాన్ని, పది తలల మేధస్సు ని ఇచ్చారు . లోకానికి వెలుగు నీ ప్రసరింప చేసిన. ఈ మహాత్ముల సిద్ధాంతాన్ని వీళ్ళు తెలియజేసిన సందేశాన్ని. వీరి సారూప్యత, భావజాలాన్ని ప్రచారం చెయ్యాలి అని సంకల్పించాను.మీరు చాలా సమాచారం ఇచ్చారు. Thank you అని చెప్పి. మీ స్థాయి ని తగ్గించ లేను. Sir..
Thank you, Chakrapani Garu for watching the video . Mee Sankalpam chala bavundi. Mahtmulandaru Manishi jeevithanni vunna sthithi nunchi vunnatha sthithiki thisukellataaniki vaari vaari margallo krishi chesaru. All the best for your great project.
Sacrificing Nature🌿🍃 is Only, Great👍 thing That Comes After Realization So that we get rid of world's Attachments means development of wealth, world🌎 connection with Lust, proud of I'll. Simple living añd Thinking about The Soul. Warla sir I'm very👍 relief Now. Budham Sharanam Gachhami. Jai Hindus. 🇮🇳🚩💕❤💯✌
Thank you, Bhargava Sharma Garu for watching the video and your insights. Please watch these videos on enlightenment.ruclips.net/p/PL9CeyzOY0bZAos7E0snGT-OlLqbKcdc9g
చాలా చాలా లోతుగా గొప్ప విషయాలు చెప్తున్నారు ధన్యవాదాలు ఎన్నో బుక్స్ చదివేను భాహుస standerd books kavemo అనిపించింది. బుద్ధ భaghvaan గుర్చి తెలుసు కొనేక చాలా సంతోషం sir
Buddha: known for Dharma and Sangha - was the epitome of peace and compassion. He is the Beacon light of spiritual teaching for centuries. He surrendered himself to save the community and eventually resorted to renunciation in the process of advocating ahimsa and adopting diplomacy in administration. Thank you Dr. Warlu garu
It seems as if it is a movie script. Gautama buddha is a legendary figure. After 2500 years,we can not filter original fact or reality from the well-known story of the great Gautama Buddha.
డాక్టర్ వడ్లు గారు చాలా చక్కని ఖంఠం చాలా చక్కగా సినిమా కథ లాగా కళ్ల కు కట్టి నట్టు ఛెప్పారు ఆ గౌతము ని చరిత్ర వింటు వుంటే కళ్ల లో నీల్లు వచ్చా ఇ సార్ ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బౌద్దం శరణం గచ్చామి
గౌతమ, సిద్ధార్థ, బుద్ధ ఈ మూడు పేర్లు బహు సుoదరమైనవి. ప్రేమ, కరుణ, అహింస ఆయన సిద్ధాంతాలు. గౌతముని లో అమాయకం, సిద్ధార్ధ లో తపశ్శక్తి, బుద్ధుని లో పూర్ణజ్ఞానం చూడవచ్చు
Warlu garu it is a wonderful video. U kept lot of effort sir really which we don't no the facts I think everyone should know about such a great people life facts. Tq sir u made such a wonderful video make more videos like this 👌👍🙏🙂
I heard unknown things through ur veedio.I heared from childhood a difference story.really i wondered.we dont know about our real heroes.that is our fate.now those are up coming.thanks alot sir.
Very interesting to learn new things about Siddarth Gowtham. Since my childhood, in my school academics and the writings of many writers, I learnt the history of Siddarth Gowtham differently. I don't know which version is true. If your version is true, there must be sufficient evidence and I don't know if you did any research about Siddharth Gowtham. However I feel that it may not be so easy to gather exact information about the past incidents which were not written as a history. Historians have to write the true facts and may ascertain certain facts through assumptions and have to be mentioned as they were assumptions only. Hence I consider that both the information in this video and the already existing literature about Siddarth Gowtham are viable. I appreciate the zeal to know more about Gowtham Bhudda. In the present events existing in the world , the teachings of Gowtham Bhudda acquired utmost importance. The thinking of different people who are divided into different countries, Religions and thoughts must realise the realities and must think scientifically. Try to know about the teachings of Gowtham Bhudda!!!
Thank you, Malla Reddy Garu for watching the video and commenting. Hinayana treats Buddha as a human being but Mahayana and Vajrayana deified him. They added many fictitious things in his hagiography. You can see this incident that occurred in Siddhartha’s life in Buddha and his Dhamma by Dr Babasaheb Ambedkar. DD Kosambi also mentioned it.
@@DRWARLU Thank you for responding, I understood that you know much better about Gowtham Bhudda. However I'm interested and want everyone to focus to learn about his teachings. I learnt that Siddarth Gowtham him self has preached that there is no creator and his thoughts were in scientific terms.
@@thodimemallareddy Yes, Sir. Only his scientific attitude has drawn me towards his teachings. Please watch the following videos also. I solicit your esteemed opinion. ruclips.net/video/L93lH_Ov_9Y/видео.html ruclips.net/video/wk5C3aJtxJ8/видео.html ruclips.net/video/wk5C3aJtxJ8/видео.html
Thanks for telling us truth about Buddha how he became a great Saint,from my childhood I heard by seeing old man, desised person etc ,but now the truth came out because of you sir Thank you very much so that I can tell the real one behind how Siddhartha became Buddha to my children , friends and family 👍👏👏👏🙏
భారత దేశానికి ఆదర్శమూర్తి అయిన బుద్దుని ప్పక్కనపెట్టి ,ప్రజలకు ఎందుకుపనికి రాని ,కల్పిత కటలలోని రాముడు, కృష్టుడు లను ఆదర్శంగా తీసుకున్న రు .. . ... .. ....... . ..
Hi Dr Warlu. thanks a lot for such an amazing video. I learnt completely different stroy of buddha than the one in circulation. This seems to be very genuine story. can you give some references from where i can this story pls
బుద్ధుని కధ వినటానికి చూడటానికి చాలా ఆనందంగా వుంది. ఈ కథకు ఆధారాలు తెలియజేస్తే బాగుండేది.
Thank you. Rajeev Garu for watching the video. Historian and Buddhist researcher DD Kosambi and Dr BR Ambedkar referred to the true cause of Siddhartha Gautam’s renunciation.
చాలా ధన్యవాదాలు అండీ.
గౌతమ బుద్దుని నిజమైన జీవిత చరిత్ర తెలియచేసి ఇన్నాళ్లు మనసులో ఉన్న అనేక సందేహాలను తొలగించారు.
సుమారు 40 సంవత్సరాల నుండి ఉన్న సందేహాలు, పుస్తకాలు లో చదివిన కధలు లో గుర్తించిన లోపాలు మీ వల్ల పటాపంచలు అయినాయి.
చాలా చాలా ధన్యవాదాలు అండీ
Thank you, Narayana Murthy Garu for your feedback and support.
నమస్కారం సార్ నా పేరు కొక్కొండ జగదీశ్వరా చారీ రిటైర్డ్ ఉపాధ్యాయున్ని బుద్ధుని చరిత్ర గురించి చాలా చక్కనైన గొంతు తో మీ వ్యక్తికరణ సంఘటనలను కళ్ళకు కట్టినట్టు బాగుంది నేను దినిని నాటకీకరణ చేద్దామని అనుకుంటున్నాను అనుమతిస్తారా అదేవిధందా దీనికి సంబందించిన లిరిక్ అంటే అక్షర ప్రతులు పెట్టగలరా నేను వాటిని ప్రింటౌట్ తీసుకుంటాను
ధన్యవాదములు
K. జగదీశ్వరా చారీ రిటైర్డ్ ఉపాధ్యాయులు జనగామ
నా మెయిల్ అడ్రెస్
jagadeeshwaracharykokkonda@gmail.com🙏
Wow ఇది అంబేద్కర్ గారు పరిశోధించి తేల్చి చెప్పిన..నిజమైన బుద్ధుని..చరిత్ర...డా:వర్లు గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Sir
క్రీస్తు పూర్వం 568లో ఇ లాంటి
విలువలతో కూడిన వ్యక్తి వున్నాడంటే మన భారతదేశ గొప్పతనము ప్రపంచ దేశాలకు విస్తరింప చేసి ,బుద్ధుని బోధనలు
చైనా,జపాన్,టిబెట్,నేపాల్,శ్రీలంక దేశాలు బుద్ధుని మార్గాన్నిఅనుసరిస్తున్నాయి.
మన దురదృష్టం.
బుద్ధుని జీవితం ఈ30minits
వీడియోలో ప్రత్యక్షంగా చూపించినందుకు మీకు ధన్యవాదాలు.🙏🙏🙏
మీ గాత్రం చాలా బాగుంది sir
బుద్ద ❤ హ్యూమన్ క్వాలిటీ క్యారెక్టర్
Avunu, Andi
ఒక మహోన్నత వ్యక్తి గురించి అత్యంత సుందరం గా చెప్పే ఒక ఉన్నతమైన వ్యక్తి - wow , మేము నిజం గా అదృష్టవంతులము .
Thank you, Eswar Garu for watching the video and your feedback.
బుద్దుడు మామూలు మనిషి. కాకపోతే రాజ కుమారుడు. తన సమస్త సంపద, లోక ఆశలు వీడి, దేవునిలో ఐక్యం అయ్యాడు. బుద్దుడు దేవుడు కాదు. ఎవరు దేవుడో తెలుసుకోలేని అజ్ఞానం లో మానవ జాతి వుంది.
@@DRWARLUooo9o9
గౌతముడు మన భారత దేశంలో పుట్టిన మన సైద్ధాంతిక ఆస్తి.... నమో బుద్ధ నమో నమో....
Thank you, Surya Garu for watching the video and your feedback.
అలాంటి బుద్ధుని విగ్రహం అదే ఎత్తు పరిమాణంలో రాజకీయ నాయకుల విగ్రహాల సరసన పెట్టి బుద్ధుని, మన దేశ పరువు తీస్తున్నారు ఈనాటి నాయకులు.
సర్,ఇది నిజమేనా,బుద్ధుడు సన్యసించటానికి ఇప్పటివరకు విన్న కారణాలు వేరుగా ఉన్నాయి,మీరు చెప్పిన కారణాలు వేరుగాఉన్నాయి.వింటూఉంటే బుద్ధునికి కలిగిన ఆ పరిస్థితికి మనసులో కొంచెం బాధ కలుగుతుంది.కాని బుద్ధుని గురించిన ఒక క్రొత్త నిజం తెలిపారు ధన్యవాదాలు.
100% nijame, SaraswThi Garu. Historian DD Kosambi and Dr BR Ambedkar also mentioned the incident.
Dr Warlu sir గౌతమ బుద్దుడు గురించి చాలా మందికి తెలియని మంచి సమాచారం అందించారు. దాదాపు ఆర గంటకు పైగా మీ మాటలు వింటూ వుంటే 2500 సంవత్సరాల క్రితం బుద్దుడు కాలంలోకి మనసును తీసుకుని వెళ్లారు.
Thank you, Rao Garu for your appreciation and love.
😅Qqqq@@DRWARLU
I always love him bcz he is a true
Thank you Sir ,You are giving us great knowledge.
Thank you Ramchander Garu for watching the video and your feedback.
సర్ , గౌతమ బుద్ధుడి సంబందించిన మీయొక్క ఈ కథనాన్ని ఎన్నిసార్లు విన్నా, మరొకసారి వినాలనిపిస్తుంది. విన్నంతసేపు, బుద్ధుడు కళ్ళేదుట ఉన్నట్లే అనిపిస్తుంది. నమో బుద్ధాయా.
Thank you, Markonda Reddy Garu for watching the video, your feedback and kind words.
Warlu sir...excellent narration of unknown facts about Buddha. The content is very interesting .Eager to know more about Buddha.
Thank you, Ma’am for your feedback and support. Certainly let’s have more videos on Gautama Buddha. There are many things that we can learn and benefit from Buddha’s life.
Today is very auspicious day Gautam Budha was born. Today I watched this video I am very happy to knew about Budha .🙏🙏
Thank you, Andi. Gautama Buddha’s birth, renunciation, enlightenment and death happened on the full moon day.
@@DRWARLU😊😊😊
బుద్ధం శరణం గచ్చామి..
సంఘం శరణం గచ్చామి...
చాలా చక్కగా చెప్పారు...
బుద్ధుని మాటలను అప్పుడున్న రాజులు గనక అర్థము చేసుకొని ఉంటే.. ఇప్పటికీ రాజరికమే ఉండేది...
Thank you, Andi for watching the video and responding.
జైభారత్ జైశ్రీరామ్ ఆడియో పూర్తిగా వినాలని అనిపించ లేదు శాంతి వరకే విన్నాను బుద్దుడు శాంతి శాంతి అని ఎమి సాధించాడు రాజులు శాంతి మంత్రం జపించి సైన్యాన్ని నిర్వీర్యం చేశారు దాని ఫలితమే విదేశీ దురాక్రమణ దుర్మార్గపు ఎడారి మతాలు మనలను పాలించి భానిషలను చేశాయి లక్షల మంది హిందువులను మతం మార్చారు మారని వారిని చంపారు హిందూ దేశాన్ని ముక్కలు,ముక్కలు చేసారు ఉన్న దాన్ని సెక్యులర్ దేశంగా మార్పు చేశారు...... జైహింద్
Thank you, Andi for your feedback.
ఆ దురాక్రమణ మనమే హిందు మతం నాయన
@@Trueknowledgetelugu బుద్దుడు mata వ్యాప్తి కోసం prapamcham low అనేక దేశాల నుండి భారత్ visit vachharu naa bharat రత్న గర్భ, వజ్ర vaiduryalu road kakinada meeda కుప్పలు gaa posi అమ్మేవారు , ఇంటి ki తాళం వేసే వారు kadu, అస్సలు తాళం, తెలియదు, slavery లేదు
Chinese travelar హూయత్ singh , ఒక book భారత్ visit chesi రాశాడు megastanisee పేరు విన్నారు gaa The
ఇండిక book రాశాడు భారత్ రత్న గర్భ, వేద భూమి,
బుద్దుడు శాంతి మంత్ర bharat durkramaku దోపిడీ దారులకు bali అయ్యింది అవుతూనే వుంది ఎప్పుడైన , evvedaina డబ్బు, bogabhagyalu వున్నా వాడిని dochukova lani అనుకుంటాడు
దరిద్రం low, పెదరికం low ముష్టి వాడి ni, okri ni ఒకరు dochukone ఒకరి ni ఒకరు champukone రాజ్య la ki velladu history low భారత్ ఎక్కడ ane aneshistu ట్రావెలర్స్ వందల mandi వున్నారు
I say with proud💪😊 bharat evvarini dochukoledu, దురాక్రమన cheyya లేదు
@@Trueknowledgetelugu హిందువులు ఎన్ని దేశాలు dochukonnaru ? Kohinoor, కోలార్ లాంటి నిధులు ee దరిద్రం anubhavstunna desam నుండి techharu నాయనఅ?
@@geetadevi7210 గారు చాలాబాగా చెప్పారు .కాని హిందు, అంటున్నారు దాని అర్థం ఏంటో చెబితే, దేశాన్ని ఎవరు దోచుకున్నారో ,ఇక్కడ వజ్ర వైడూర్యాలు ఎలా వచ్చాయో, మీకు తెలియక పోతే ,నేను చెబుతా
బుద్ధుడు జీవిత చరిత్ర ను 3D గ చూపించినట్లు చెప్పిన డాక్టర్ warlu గారికి పాదాభివందనాలు
Thank you, Peddaiah Garu for watching the video and your feedback 🙏🙏🙏🙏🙏
Sir,Mee parichayamtho naakentho santhoshamugaa vundi,enkaa thelusukovaalani vundi
Thank you, Gurappa Garu for watching the video and your feedback.
చాలా గొప్పనైన వీడియో. నా కళ్ళముందు జరుగుతున్నట్లుగా అనిపించింది. చెప్పిన విధానం ఎంతోనచ్చింది ❤
Thank you, Sadanand Garu for watching the video, and your feedback.
చాల బాగా వివరించారు సార్,🙏🙏
Thank you, Andi for your feedback and encouragement.
నమో బుధయ నమః
Thank you, Andi for watching the video and responding.
Jai Bhim Sir:-
నేను ఒక రచన (సిద్దార్థ,యేసు, ముహమ్మద్) చేయాలని తలచను, త్వరలో మొదలు పెట్టాలి.
మీరు తెలియజేసిన ఈ సమాచారం నాకు వెయ్యి ఏనుగు ల బలాన్ని,
పది తలల మేధస్సు ని ఇచ్చారు .
లోకానికి వెలుగు నీ ప్రసరింప చేసిన.
ఈ మహాత్ముల సిద్ధాంతాన్ని వీళ్ళు తెలియజేసిన సందేశాన్ని.
వీరి సారూప్యత, భావజాలాన్ని ప్రచారం చెయ్యాలి అని సంకల్పించాను.మీరు చాలా సమాచారం ఇచ్చారు.
Thank you అని చెప్పి.
మీ స్థాయి ని తగ్గించ లేను.
Sir..
Thank you, Chakrapani Garu for watching the video . Mee Sankalpam chala bavundi. Mahtmulandaru Manishi jeevithanni vunna sthithi nunchi vunnatha sthithiki thisukellataaniki vaari vaari margallo krishi chesaru. All the best for your great project.
మహమ్మద్ గురించి తెలిస్తే బయపడతావ్ అన్న 🤣🤣🤣🤣🤣
Namo budhaya
Budham Sharanam gathyami
Dhammam Sharanam gathyami
Sangam sharama gathyami
Sadhu sadhu sadhu
🌹☸️🎂🙏🎂☸️🌹
బుద్ధుని సన్యాసాన్ని పుక్కిటి పురాణాలు కి భిన్నంగా ,వాస్తవ చరిత్ర ను చక్కగా వివరించారు ధన్య వాదములు
Thank you, Amaresh Garu for watching the video and your feedback.
Sir,really shortlo chepparu meeru kaliyuga gowthamudavvali,god bless u...,❤
Sacrificing Nature🌿🍃 is Only, Great👍 thing That Comes After Realization So that we get rid of world's Attachments means development of wealth, world🌎 connection with Lust, proud of I'll. Simple living añd Thinking about The Soul. Warla sir I'm very👍 relief Now. Budham Sharanam Gachhami. Jai Hindus. 🇮🇳🚩💕❤💯✌
Thank you, Bhargava Sharma Garu for watching the video and your insights. Please watch these videos on enlightenment.ruclips.net/p/PL9CeyzOY0bZAos7E0snGT-OlLqbKcdc9g
చాలా చాలా లోతుగా గొప్ప విషయాలు చెప్తున్నారు ధన్యవాదాలు ఎన్నో బుక్స్ చదివేను భాహుస standerd books kavemo అనిపించింది. బుద్ధ భaghvaan గుర్చి తెలుసు కొనేక చాలా సంతోషం sir
Thank you, Varsha Garu for watching the video and your feedback.
Heart touching facts of Gowtham Buddha. Pranamalu sir .
Thank you. Sivaprasad Garu for watching the video and your feedback.
Buddha: known for Dharma and Sangha - was the epitome of peace and compassion. He is the Beacon light of spiritual teaching for centuries. He surrendered himself to save the community and eventually resorted to renunciation in the process of advocating ahimsa and adopting diplomacy in administration. Thank you Dr. Warlu garu
Thank you, Ma’am for your insights and inputs.
Excellent 👌 sir
It seems as if it is a movie script. Gautama buddha is a legendary figure. After 2500 years,we can not filter original fact or reality from the well-known story of the great Gautama Buddha.
డాక్టర్ వడ్లు గారు
చాలా చక్కని ఖంఠం చాలా చక్కగా సినిమా కథ లాగా కళ్ల కు కట్టి నట్టు ఛెప్పారు ఆ గౌతము ని చరిత్ర వింటు వుంటే కళ్ల లో నీల్లు వచ్చా ఇ సార్
ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బౌద్దం శరణం గచ్చామి
Thank you, Andi for watching the video and your feedback.
గౌతమ, సిద్ధార్థ, బుద్ధ ఈ మూడు పేర్లు బహు సుoదరమైనవి. ప్రేమ, కరుణ, అహింస ఆయన సిద్ధాంతాలు. గౌతముని లో అమాయకం, సిద్ధార్ధ లో తపశ్శక్తి, బుద్ధుని లో పూర్ణజ్ఞానం చూడవచ్చు
Thank you, Andi for watching the video and your explanations.
Buddudu kuda hinduve ani e vidio chusaka artham ayyndi 🙏🙏
చాలా వివరంగా కళ్లముందే జరుగుతున్న అనుభూతి కలిగేలా వివరించారు సర్,తరువాత వీడియో త్వరగా చేయండి సర్
Thank you, Raghu Ram Garu for watching the video and your feedback.
మంచిగా వివరణ ఇచారుసార్ జై బౌధం ధన్యవాదాలు, Shankaraiah, mumbai
Thank you, Shankaraiah Garu for your support and encouragement.
చాలా బాగా చెప్పేరు. Thanks.
Thank you, Siva Kumar Garu for watching the video and your feedback.
వివరణ చాలా బాగుంది సార్. ధాన్యవాదములు .
Thank you, Andi for your feedback and support.
Exlent sir...చక్కగా వివరించారు
Thank you, Andi for watching the video and your feedback.
నేను పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేను . ధన్యవాదాలు సార్.
- రామకృష్ణానంద
Thank you, Sir for your love and appreciation.
Wounderful facts. Thank you sir.
Thank you, Markonda Reddy Garu for watching the video and your feedback.
💝touching story explains sir. Thank you so much sir 💖🙏
Thank you, Anji Babu Garu for watching the video and your feedback.
He is a real leader for stopping the war and blood shed. And torch bearer of this world.
Thank you, Andi for watching the video and sharing your thoughts.
Than Q very much for your valuable information about Gowthama Buddha. I will continue to watch your videos.
Thank you, Aswathanarayana Rao Garu for watching the video and your feedback.
Dr. Warlu gaaru - You are Greate person....we are so lucky fellows by listening Yor Episodes
Thank you, Rajasekhar Garu for watching the video and your kind words.
Super chala vivaranga cheppinaru tq 🙏
Thank you Gangadhar Garu for watching the video and your feedback.
Excellent thank you sir good voice nise speech
Thank you, Srinivasulu Garu for watching the video and your feedback.
ధన్యవాదములు సార్ 👌👌👌👍👍👍
🙏🙏🙏Thank you, Sundaram Garu for watching the video and your feedback.
నమో బుద్దయా
చాలా సంతోషం మీరు వివరించిన తీరు అద్భుతం గా ఉంది. మీ అన్ని వీడియో లు అన్ని చూడడానికి
ప్రయత్నిస్తున్నాను.
ధన్యవాదములు
Thank you, Garu for watching the video and your feedback.
Thank you, Narsing Rao Garu for watching the video and your feedback.
Thank you for sharing the useful information 🙏
You are most welcome, Sandhya Garu. Thank you for watching the video and your feedback.
మీలాంటివాళ్ళు యోగులను,శిధ్ధపురుషుల ను కలవాలి. అపుడే వాస్తవాలుతెలుస్తాయి.
నిజానికి హిందూమతంపుట్టిందే "మనస్సు" ఆధారంగా. ఆమతంలోపుట్టిన గౌతమ బుధ్ధుడుకూడా "ధ్యానస్థితి"పొంది కనుగొనిన
విషయంకూడా మనస్సే మానవజీవితానికి ఆధారమని గుర్తించడం.
Thank you Eswar Reddy Garu for your comments and watching the video.
సిథ్థ పురుగులా అంటే మిరకిల్లింగ్ చేసే వాళ్ళా
బుద్ధి వివేకం తో థర్మం ఆచరించుట ప్రథానం మథ్యలో ఈ గోల ఏంటి
థాంక్క్ సార్ చాలా చక్కగా వివరించారు 🙏
🙏🙏🙏🙏
Thank you, Anil Kumar Garu for watching the video and your feedback.
Thank you sir for narrating an unknown facts of Gouthama budda.
Thank you, Srinivas Garu for watching the video and your feedback.
మీ వివరణ చాల బాగుంది!
Thank you, Andi for your feedback and encouragement.
Thank you sir asalu vishayam teliyachesi nanduku
You are most welcome, Bharathi Lakshmi Garu. Thank you for watching the video and your feedback.
Adbhutham... 🙏
Thank you, Andi for watching the video and your feedback.
Chala baga chepparu. Thank you very much.
Thank you Lakshmi Reddy Garu for your feedback and support. You are most welcome.
Warlu garu it is a wonderful video. U kept lot of effort sir really which we don't no the facts I think everyone should know about such a great people life facts. Tq sir u made such a wonderful video make more videos like this 👌👍🙏🙂
Thank you, Andi for your feedback. Certainly let’s make more videos on Buddha.
Sir devudu subject vinnanu.. Nijalanu sastreeyanga maatrame angeekarinchalani chepparu.. Naaku nachindi.. Anduke budduni jeevita vivarana vinnanu.. Adbhutam.. Mee subject edyna vintune vuntanu.. Meeku naa abhinandanalu... ***
Thank you, Srinivas Garu for watching the video and your feedback.
Chala bagunadi
🙏🙏🙏🙏🙏
నమస్కారం సార్. ఈవేళ చాలా తెలుసుకున్నాను మీ వీడియో ద్వారా. ధన్యవాదాలు.
Thank you, Jayalakshmi Garu for watching the video and your feedback.
డా వర్లు గారు మీరు చెప్తుంటే జరిగిన జీవిత చరిత్ర కళ్ల ముందు జరిగినట్టు అనుభూతి చెందాము, మీకు ధన్యవాదములు
Thank you. Andi for watching the video and your compliments.
బుద్ధుడు పిరికి మనస్తత్వం కలవాడని ఈ వీడియో తెలుపు చున్నది.ఏమైనా బుద్ధుడు క్షత్రియ ధర్మాన్ని వదలడం పొరబాటు. మన అభిమన్యుడు... బాలచంద్రుడు గొప్పహీరోలు.
Thank you, Raja Sekhar Garu for watching the video and your feedback.
అందుకేనా మెగల్స్, బ్రిటీష్ వాళ్లు చంపలు వాఇఛి వెళ్లారు
సిద్దార్థ డు అర్థ రాత్రి పారిపోయినట కథ విన్నాము ,ఇది పూర్తి గా విరుద్ధంగా వుంది
It’s not correct, Sekhar Garu. Historian DD Kosambi and Dr BR Ambedkar’ Research revealed the fact. You can read Buddha and his Dhamma.
9
అది బుడ్డ చంబు బాపనయ్య రాసింది 🤣🤣🤣🤣🤣🤣
Arey neeku entha dvesham ra, boudha dharmaanni baaga vyaapthi chesina Achaarya Nagarjunud laanti vaallu neevu cheppina baapnayyale,midimidi chaduvuku emi thelusthadi.@@Trueknowledgetelugu
Next story sir
Super video
Thank you, Paparao Garu for watching the video and your feedback.
Very very interesting
Thank you, Jyothsna Garu for watching the video and your feedback.
Very nice sir 👌👌
Thank you, Ma’am for your feedback and support.
Thanque sir
You are most welcome, Andi. Thank you for watching the video and your support.
చాల బాగా చెప్పారు సర్ 🙏🙏🙏
Thank you, Madhu Garu for watching the video and your feedback.
Really it is amazing
Thank you, Parandhamulu Garu for watching the video and your feedback.
Exlent sir
Thank you, Rajesh Garu for watching the video and your feedback.
Super material
Thank you, Deva Daman Garu for watching the video and your feedback.
ಬುದ್ಧಮ್ ಶರಣಂ ಗಚ್ಚಾಮಿ
ಸಂಘಮ್ ಶರಣಂ ಗಚ್ಚಾಮಿ
ಧರ್ಮಮ್ ಶರಣಂ ಗಚ್ಚಾಮಿ
Thank you, Ramaiah Shetty Garu for watching the video and responding.
Sir.Thank you very much for your excellent Information.
Thank you, Andi for watching the video and your feedback.
I heard unknown things through ur veedio.I heared from childhood a difference story.really i wondered.we dont know about our real heroes.that is our fate.now those are up coming.thanks alot sir.
Thank you, Peddiraju Garu for watching the video and your feedback.
Super sir🙏🙏🙏
Thank you, Raju Garu for watching the video and your feedback.
Thankyou sir, Exlent explanation
Thank you, Ganga Garu for watching the video and your feedback.
Om namo Narayanaya.... Namo Siddharta
Thank you, Andi for watching the video.
సత్యమేవ జయతే 👌👌👌
🙏🙏🙏🙏
Very interesting to learn new things about Siddarth Gowtham. Since my childhood, in my school academics and the writings of many writers, I learnt the history of Siddarth Gowtham differently. I don't know which version is true.
If your version is true, there must be sufficient evidence and I don't know if you did any research about Siddharth Gowtham.
However I feel that it may not be so easy to gather exact information about the past incidents which were not written as a history. Historians have to write the true facts and may ascertain certain facts through assumptions and have to be mentioned as they were assumptions only.
Hence I consider that both the information in this video and the already existing literature about Siddarth Gowtham are viable. I appreciate the zeal to know more about Gowtham Bhudda.
In the present events existing in the world , the teachings of Gowtham Bhudda acquired utmost importance. The thinking of different people who are divided into different countries, Religions and thoughts must realise the realities and must think scientifically. Try to know about the teachings of Gowtham Bhudda!!!
Thank you, Malla Reddy Garu for watching the video and commenting. Hinayana treats Buddha as a human being but Mahayana and Vajrayana deified him. They added many fictitious things in his hagiography. You can see this incident that occurred in Siddhartha’s life in Buddha and his Dhamma by Dr Babasaheb Ambedkar. DD Kosambi also mentioned it.
Yes i agree with you brother, what we know and the his narriationn are not matching
@@DRWARLU Thank you for responding, I understood that you know much better about Gowtham Bhudda. However I'm interested and want everyone to focus to learn about his teachings. I learnt that Siddarth Gowtham him self has preached that there is no creator and his thoughts were in scientific terms.
@@thodimemallareddy Yes, Sir. Only his scientific attitude has drawn me towards his teachings. Please watch the following videos also. I solicit your esteemed opinion.
ruclips.net/video/L93lH_Ov_9Y/видео.html
ruclips.net/video/wk5C3aJtxJ8/видео.html
ruclips.net/video/wk5C3aJtxJ8/видео.html
@@DRWARLU Okay, Thank you sir!!
Very nice explain,thank you
Thank you, Jeevan Kumar Garu for watching the video, your feedback and comments.
Warulu gurujii padma shri tappaka evvali The great pylosopy
Thank you, Parvathraju Garu for your love and affection.
Super anna 🙏👌
Thank you, Bheemsen Garu for watching the video and your feedback.
Very nice and good thanks sir
Thank you, Rudra Reddy Garu for watching the video and your feedback.
Hi sir good lesson history of Buddhism
Thank you, Durga Lakshman Babu Garu for watching the video and your feedback.
Thanks for telling us truth about Buddha how he became a great Saint,from my childhood I heard by seeing old man, desised person etc ,but now the truth came out because of you sir Thank you very much so that I can tell the real one behind how Siddhartha became Buddha to my children , friends and family 👍👏👏👏🙏
Thank you Durga Malleswari Garu for watching the video and your feedback.
భారత దేశానికి ఆదర్శమూర్తి అయిన బుద్దుని ప్పక్కనపెట్టి ,ప్రజలకు ఎందుకుపనికి రాని ,కల్పిత కటలలోని రాముడు, కృష్టుడు లను ఆదర్శంగా తీసుకున్న రు
.. . ... .. ....... . ..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Thank you, Andi for watching the video.
Excellent sir
Thank you, Srinu Garu for watching the video and your feedback.
Excellent narration..Warlu gaaru
Thank you, Guru Prasad Garu for watching the video and your feedback.
Mi vioce ki nenu fida sir mi videos chala baguntay sir alage devudu unnada leda ane video mathram vere level sir
Thank you, Ravi Garu for watching the video, your feedback and support.
మరి మనస్సే సుఖ దుఃఖాల కు మూలం అని భగవత్ గీతలో చెప్పిన శ్రీ కృష్ణ భగవానుడు బుద్ధునికి శిష్యడా? గురువా? గురువా...!
Hi Dr Warlu. thanks a lot for such an amazing video. I learnt completely different stroy of buddha than the one in circulation. This seems to be very genuine story. can you give some references from where i can this story pls
Thank you, Andi for watching the video and your feedback. Buddha and His Dharma by Dr. BR Ambedker. Historian Dr Kosambi also mentioned it.
Chala Baga chaparu
Thank you, Sivamani Garu for watching the video and your feedback.
చాలా బాగా చెప్పారు సార్
Thank you, Gangadhar Garu for watching the video and your feedback.
Sir explanation is very good,good message
Thank you, Srinivas Yadav Garu for your feedback and encouragement.
THANK YOU. THANK YOU. THANK YOU
You are most welcome, Appala Naidu Garu. Thank you watching video.
Nice explanation sir. I'm one of the students of your marvelous classes of English for MA entrance. Thankyou very much sir
Thank you, Andi for watching the video. I’m glad to meet you here after a long time.
Thank you so much sir. Very great narration sir. Very interesting and great history of the great devine personality of Goutam Buddha.
Super
Thank you, Gangadhar Garu for watching the video and your feedback.
🌹బుద్ధం చరణం గచ్చామి
🌹సంగం చరణం గచ్చామి
🌹ధర్మం చరణం గచ్చామి 🙏
Thank you, Rambabu Garu for watching the video and your feedback.
చరణం కాదనుకుంటా శరణం అనుకుంటా