"పల్లవి" నీ కృప చేత రక్షించినావు నీ కృప చేత బలపరచినావు. '2' నీ కృప నన్ను స్థిరపరచెను నీ కృప లోనే నా జీవితం . '2' ఆత్మీయుడా యేసయ్యా. '2' ఆత్మీయుడా యేసయ్యా. '2' 'నీ కృప' చరణం 1: నా బాధలన్నిటిలో నన్నాదరించినా నజరేయుడా నా యేసయ్యా నా వేదనలో నన్ను కరుణించినా సాత్వీకుడా నా యేసయ్యా '2' నా స్థితిగతులలో నా చేయి విడువక'2' నను నడిపించిన నా యేసయ్యా'2' ఆత్మీయుడా యేసయ్యా. '2' ఆత్మీయుడా యేసయ్యా. '2' 'నీ కృప' చరణం 2: కృంగిన వేళలో నాతోడు నీడవై నను ధైర్య పరచిన మహనీయుడా కూటసాక్షులు నను దూషించగా నా పక్షమందున్న నా యేసయ్యా '2' నా భాష్పబిందువు నీ చేయి తుడువగా.'2' నా సంతోషము నీవే గదయ్యా '2' ఆత్మీయుడా యేసయ్యా. '2' ఆత్మీయుడా యేసయ్యా. '2' 'నీ కృప' చరణం 3: నీ సాక్షిగా నన్ను ఇలలో నిలిపి నీ పరిచర్యకై నను నడిపినావు వెనుదిరిగి చూడక నా తలపైకెత్తి నను ఘనపరచిన నా యేసయ్యా'2' ఎన్నడు మారని నీ ప్రేమ చూపి. '2' నూతనపరచిన జయశీలుడా. '2' ఆత్మీయుడా యేసయ్యా. '2' ఆత్మీయుడా యేసయ్యా. '2' 'నీ కృప'
🙏❤
మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క
సూపర్ సాంగ్ సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Super song syster praise the lord
మీరు పాడిన పాట నిజజీవితంలో జరిగేవి అక్క
Super song
Praise the lord
థాంక్యూ
Athmiyam ga nanu balaparchina dhavudu gopavadu price the lord 🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️
"పల్లవి"
నీ కృప చేత రక్షించినావు
నీ కృప చేత బలపరచినావు. '2'
నీ కృప నన్ను స్థిరపరచెను
నీ కృప లోనే నా జీవితం . '2'
ఆత్మీయుడా యేసయ్యా. '2'
ఆత్మీయుడా యేసయ్యా. '2'
'నీ కృప'
చరణం 1:
నా బాధలన్నిటిలో నన్నాదరించినా
నజరేయుడా నా యేసయ్యా
నా వేదనలో నన్ను కరుణించినా
సాత్వీకుడా నా యేసయ్యా '2'
నా స్థితిగతులలో నా చేయి విడువక'2'
నను నడిపించిన నా యేసయ్యా'2'
ఆత్మీయుడా యేసయ్యా. '2'
ఆత్మీయుడా యేసయ్యా. '2'
'నీ కృప'
చరణం 2:
కృంగిన వేళలో నాతోడు నీడవై
నను ధైర్య పరచిన మహనీయుడా
కూటసాక్షులు నను దూషించగా
నా పక్షమందున్న నా యేసయ్యా '2'
నా భాష్పబిందువు నీ చేయి తుడువగా.'2'
నా సంతోషము నీవే గదయ్యా '2'
ఆత్మీయుడా యేసయ్యా. '2'
ఆత్మీయుడా యేసయ్యా. '2'
'నీ కృప'
చరణం 3:
నీ సాక్షిగా నన్ను ఇలలో నిలిపి
నీ పరిచర్యకై నను నడిపినావు
వెనుదిరిగి చూడక నా తలపైకెత్తి
నను ఘనపరచిన నా యేసయ్యా'2'
ఎన్నడు మారని నీ ప్రేమ చూపి. '2'
నూతనపరచిన జయశీలుడా. '2'
ఆత్మీయుడా యేసయ్యా. '2'
ఆత్మీయుడా యేసయ్యా. '2'
'నీ కృప'
Glory to God praise the lord
Super praise the lord
Price the lord ✝️✝️✝️✝️✝️
Praise the lord brother 🙏🙏🙏 prayer for all the people problem's 🙏🙏🙏 song singing is super 🙏🙏🙏
Na vadhana lo nanu karuninchina dhavudavu gopavadevi dhava🛐🛐🛐🛐🛐✝️✝️✝️
Song was fabulous and beautiful
ప్రైస్ ది లార్డ్ థాంక్యూ
పాట చాలా బాగుంది సిస్టర్
థాంక్యూ బ్రదర్ దేవుని దీవెన మీకు ఉండును
Superbb
Praise the lord
సూపర్ గా ఉంది
Praise God🙌🙌🙌
థాంక్యూ అన్నా ప్రభువు కృప మీకు ఉండును గాక
👌👌👌👌👌nice song exclent voice 🙏
థాంక్యూ వెరీ మచ్ దేవుని కృప మీకు ఉండుగాక
Glory to god 🙌
ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మనసారా యేసయ్య నీ కోరుకొంటూ
God bless you అన్న suprb 🙏🙏🙏
థాంక్యూ వెరీ మచ్ దేవుని కృప మీకు ఉండుగాక
Nice song ❤ prise the Lord ❤
దేవుని మీకు ఉండును గాక
Praise God 🙏 🙏🙏
దేవుని నీకు ఉండును గాక
Wonderful
Nice song
థాంక్యూ సిస్టర్
Super aditing
Nice song.. Glory to God
థాంక్యూ ప్రైస్ ది లార్డ్
దేవునికి స్తోత్రం
ఇలానే మరిన్నీ పాటలు పాడి దేవినికి మఃహిమకరంగా ఉండాలని కోరుకుంటున్నా బ్రదర్/సిస్టర్స్
థాంక్యూ థాంక్యూ వెరీ దేవుని దీవెన మీకు ఉండును గాక
Song Bagundi . Praise to God 🙏
థాంక్యూ.. ప్రభు దీవెన మీకు ఉండును గాక
Nice song ❤
థాంక్యూ ప్రైస్ ది లార్డ్
Super sang sister
Excellent song praise the lord 👏👏👏👏👏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ థాంక్యూ
Pata chala bagundhi andi
థాంక్యూ ప్రభు కృప మీకు ఉండును గాక
Nice song brother...god bless you
థాంక్యూ వెరీ మచ్ ప్రభు దీవెన మీకు ఉండును గాక
Song was fantastic .may the lord be praised 🙏
థాంక్యూ సో మచ్ దేవుని కృప మీకు ఉండును గాక
Good excellent voice
S
Nice song glory to Jesus 🙏🙏🙏🙏
థాంక్యూ సిస్టర్
SUPERB SONG PERFECT VOICE GLORY TO GOD AMEN
Thank you brother God bless you
Good song చాలా బాగుంది
థాంక్యూ బ్రదర్
Excellent Song 🙏
థాంక్యూ వెరీమచ్ ప్రభు కృప మీకు ఉండును
Manasuni hattukune paata 🙏🏼🙏🏼 super song👏👏👏👏👏
థాంక్యూ సిస్టర్
Nice
థాంక్యూ
సూపర్ సాంగ్ అన్నయ్య
థాంక్యూ తమ్ముడు ప్రభు దీవెన నీకు ఉండును గాక
Nice song anna nice voice🙏🙏
థాంక్యూ వెరీ బ్రదర్
God's grace
థాంక్యూ దేవుని దీవెన మీకు ఉండును గాక
Song chala bagundhi anna 👏👏👏
థాంక్యూ
😊😊
Song chala bagundhi anna.🙏
థాంక్యూ
God's grace 🙏🏻 praise the lord 🙏🏻...
థాంక్యూ బ్రో
Blessings
థాంక్యూ
Glory to God 🎉🎉🎉
థాంక్యూ బ్రదర్ థాంక్యూ
Super
థాంక్యూ బ్రదర్
సూపర్ సాంగ్. దేవునికి మహిమ
థాంక్యూ అన్న మీ మాట నాకు చాలా సంతోషం కలిగించింది
Gods glory halleluah 🙏god bless you
థాంక్యూ వెరీ
Super song
థాంక్యూ బ్రదర్
This song made me inspired , glory to the god
థాంక్యూ బ్రదర్ మీలాంటి పెద్దవారు దీవెనలు మాకు చాలా ఆత్మీయ జీవితానికి ఉపయోగపడతాయి
Praise the lord
థాంక్యూ వెరీ మచ్ దేవుని కృప మీకు ఉండును గాక
Super song
థాంక్యూ ప్రభువు కృప మీకు ఉండును గాక