Okka like kadu vanda likes ivvochu Lakshmi garu Sri Devi gari rachana chala alochimpa chesidi jeevitha paramardham emiti theyachesindi marriage ante kevalam kalisi vundatam kadu bandhalu anubhandhalu penavedukuni vundatam living together ante responsibility lekunda vundatam kadu jeevitham patla avagahana lekapovatam hatts off to writer
Hi Lakshmi garu... nenu Swapna... gurtunnanana? Sociawood event lo kalisamu... Ee story chala bagundi... nenu ninna self accountability, mana gurinchi manam bhadyata tiskovadam gurinchi oka video post chesanu na channel lo... daniki practical example la vundi ee story... very relatable. Chala inspiring ga vundi... strong character ante Mahathi la vundali... Mee story selection, narration chala bagunnayi... keep going..❤
హాయ్ స్వప్న గారు... మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి. నేను ఆ రోజు నుండి మీ ఛానల్ ఫాలో అవుతున్నానండి. మధ్యలో రెండు సార్లు కామెంట్స్ కూడా పెట్టాను. చాలా థాంక్స్ అండి మీకు కథ నచ్చినందుకు.
మహతి పాత్ర మలిచిన తీరు చాలా బాగుంది!! ప్రశాంతంగా సాగి పోతున్న జీవితాన్ని నరకం చేస్తారు కొంతమంది బుద్ధిహీనులు. మామూలు ఆడవారి కిఅలవి కాని మనో నిబ్బరంతో మళ్లీ తన జీవితాన్ని ఆనందమయం చేసుకున్న మహతి పాత్ర చాలా మందికి ఆదర్శం! 😊
కథ చాలా బాగుంది.కానీ ప్రతి వివాహిత స్త్రీ మహతి లాంటి నిర్ణయం తీసుకోలేదు కదా!తన చదువు,స్థితిగతులు , అయిన వాళ్ళ ఆదరణ అన్నీ అందరికీ సమకూరవు కదా.రచయిత్రి గారు చాలా ముందు చూపుతో మంచి ముగింపు ఇచ్చారు.👌👍👏👏🙏
జీవితంలో ఎదురైన ఇలాంటి పరిస్థితుల్లో నూటికి 99 మంది స్త్రీలు భర్తతో రాజీ పడి పిల్లల భవిష్యత్తుని తీర్చి దిద్దేపనిలో ఒదిగి పోతారు కానీ మహతి లాంటి ధయిర్యం చేయడం చాల అరుదు కానీ మన దేశం సంఘంలో ఎక్కువమంది మగవాళ్లకు ఉన్నతెగులు ఇదే భార్య పడిఉంటుంది అని భావిస్తారు
Mahathi kuda Ame bhartha lage vere abbai tho living to gedhar ante urukutadaa?? Em jarigina pelli kaka munde undali pelli ina tharvaata pellam pillalante evaru ekkuva kadu emantaru friends
Mahathi life lo thanaku thodu undali ani pelli cheskundhi.prasanna laga oompudu gatega kadhu.1st story name ki artham cheskoni vinandi.yeppudu magadu thappulu chesthu vere adadhani enjoy chesi intiki vachi wife ni thana pillala kosam oka Pani Panimanishila vadukoni ame life yendhuku nashanam cheyali.aa rights husband ki yevaru icharu.

Yentha manchi kadha Lakshmi garu. Thank you 😊🤝🤝
చాలా బాగుంది andi కథ.
Women oriented theme.
అందరూ ఆడవాళ్లు mahati అంత నిబ్బరము కలిగి ఉంటే బాగుంటుంది.
చాలా బాగుంది కథ థాంక్స్ అండి లక్ష్మి గారు ❤❤❤
My God. Ufff. Very balanced but very very sad, yet extremely pragmatic.
Adbhutam kadha
Okka like kadu vanda likes ivvochu Lakshmi garu Sri Devi gari rachana chala alochimpa chesidi jeevitha paramardham emiti theyachesindi marriage ante kevalam kalisi vundatam kadu bandhalu anubhandhalu penavedukuni vundatam living together ante responsibility lekunda vundatam kadu jeevitham patla avagahana lekapovatam hatts off to writer
Mano nibbaŕam kutumba sahakaram oka vruthi naipunyam (vidya) samasyanu chudalisina vidhanam ❤ Somanchi Sridevi gariki dhanyavadamulu. Vinipinchina Lakshmi gariki ❤
A wonderful story. Deep insight into the minds of a man and a woman is marvelous. ❤
Story chaala baagunnadi lakshmi garu
Super madam
Story chala interesting ga vundhi climax chala bagundhi
Chala bagundi. Adavallalo marpu ravali. s
Hi Lakshmi garu... nenu Swapna... gurtunnanana? Sociawood event lo kalisamu...
Ee story chala bagundi... nenu ninna self accountability, mana gurinchi manam bhadyata tiskovadam gurinchi oka video post chesanu na channel lo... daniki practical example la vundi ee story... very relatable. Chala inspiring ga vundi... strong character ante Mahathi la vundali...
Mee story selection, narration chala bagunnayi... keep going..❤
హాయ్ స్వప్న గారు... మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి. నేను ఆ రోజు నుండి మీ ఛానల్ ఫాలో అవుతున్నానండి. మధ్యలో రెండు సార్లు కామెంట్స్ కూడా పెట్టాను. చాలా థాంక్స్ అండి మీకు కథ నచ్చినందుకు.
ఎంతమంచి కథ లక్ష్మి గారూ. ఆడవాళ్ల వాళ్లు కాళ్లమీద వాళ్లు నిలబడితే ఎంత బాగుంటుందో తెలిపారు రచయిత్రి. ఇంతమంచి కథ వినిపించి నందుకు మీకు నా ధన్యవాదాలు 🎉🎉🎉
Nice Story ... nearer to reality!
Naku mahathi character baaga Nachindi..story Inka bagundi..thankyou Lakshmi garu
మహతి పాత్ర మలిచిన తీరు చాలా బాగుంది!! ప్రశాంతంగా సాగి పోతున్న జీవితాన్ని నరకం చేస్తారు కొంతమంది బుద్ధిహీనులు. మామూలు ఆడవారి కిఅలవి కాని మనో నిబ్బరంతో మళ్లీ తన జీవితాన్ని ఆనందమయం చేసుకున్న మహతి పాత్ర చాలా మందికి ఆదర్శం! 😊
Chala Bagunadhi 🙏
Bhale debbha kottindhi mahathi.story really superb.oka adadhi tegiste yemaina cheyagaladhu ,yetu veyagaladhu.oka magadi ahamkaram ki correct vetu adhi.mana feelings ni artham cheskoni vadi degara husband,pillalu ane feelings,emotions yekkuva ga pettukokudadhu.oka adavalla vishayam lo avi chuskoni nannu kadhani yekkadiki velladhu ane kadha magadu antha paatu padathadu.mahathi super ga ichindhi answer.
Story chala bagundi 🎉
Nice story Mahathi nibbaram dhairyam Stree landariki vundali
నమస్కారం అమ్మ 🙏
Nice..
Sooper!!👌
అమ్మ డైరీ లో కొన్ని pegelu novel chadhavandi amma
ammoo😲..chivari dialog ulikkipadelagano leda kaastha adokalanti bhayanni thatti lepelagano anipinchindi...😶....katha nadichina theeru chaalaa bagundi...nijangane kallu mosesukuni bathukuthunna vaallanu veepumeeda okka charupu charichi melkolipe katha👍
Chalaa bagundi,,, kani reality lo anta easy ga avaadu anipinchindi,,, but magadiki kuda debba tagalali
Nice Story
Prasanna nd nishanth alochanalu correct kadu. Vallu iddaru nachaaledu. Bartha drink chesi vachina baristundi. Barya kaani parai aadavallatho untte barinchaledu. A aadadi. Kuda. Mahati super. Alage untte prati aadadi untte samasyaluku parishkkaram dorukutundi.katha purthiga vinakunda msg chesanu. Mahathi tit for tat chesindi. 😊
❤❤
Nir nidra gaanam part 4 pettandi madam
కథ చాలా బాగుంది.కానీ ప్రతి వివాహిత స్త్రీ మహతి లాంటి నిర్ణయం తీసుకోలేదు కదా!తన చదువు,స్థితిగతులు , అయిన వాళ్ళ ఆదరణ అన్నీ అందరికీ సమకూరవు కదా.రచయిత్రి గారు చాలా ముందు చూపుతో మంచి ముగింపు ఇచ్చారు.👌👍👏👏🙏
అమ్మ డైరీ లో కొన్ని పేజీలు నావెల్ చదవండి madam
జీవితంలో ఎదురైన ఇలాంటి పరిస్థితుల్లో నూటికి 99 మంది స్త్రీలు భర్తతో రాజీ పడి పిల్లల భవిష్యత్తుని తీర్చి దిద్దేపనిలో ఒదిగి పోతారు కానీ మహతి లాంటి ధయిర్యం చేయడం చాల అరుదు కానీ మన దేశం సంఘంలో ఎక్కువమంది మగవాళ్లకు ఉన్నతెగులు ఇదే భార్య పడిఉంటుంది అని భావిస్తారు
🙏
అమ్మా!.. . "నిర్నిద్రాగానం" కొనసాగింపు మాటేమిటి?
Amma Lakshmi gariki gonthu baguledhu ani short lo pettaru ame recovery aythe novel start chestharu
@drevathi4337 మరి మిగిలిన కధలు upload చేస్తున్నారు కదా!.. అందుకే అడిగా! ..
@@srivedabharathi760 avi mundu ga record chesinavi upload chesthuntaru
Amma
Veyi pdagalu novel ni chadavsgalara please
👌👌👌👌
What does the writer want to convey through this story
Amma dairy lo konni pejilu
Hi sister ela unnaru? Me health ela undhi? Ippudu ilantti paristi evvariki rakudadu. Adi ammai aina abhai aina pelli aina tarvata babou narakam😢😢😢😢
I really don't understand what message writer wants to give through this story.
Mahathi kuda Ame bhartha lage vere abbai tho living to gedhar ante urukutadaa?? Em jarigina pelli kaka munde undali pelli ina tharvaata pellam pillalante evaru ekkuva kadu emantaru friends
Mari vaadiki kooda 2 pillalu iddharu pillala thandri vaadu kooda noonoogu meesala kurravaada😂😂😂😂
🙏☺️👏👏👏❤️👌👌👌👌👌
Super store 👏👏👏🦮👞
మహతి మళ్ళీ పెళ్లి చేసుకోవటం, పిల్లని కనటం నచ్చలేదు
భర్త ని గడ్డి తిన్నావు అని తను ఏమి చేసింది
పిల్లలను ప్రయోజకులను చేస్తే బాగుండేది
Mahathi life lo thanaku thodu undali ani pelli cheskundhi.prasanna laga oompudu gatega kadhu.1st story name ki artham cheskoni vinandi.yeppudu magadu thappulu chesthu vere adadhani enjoy chesi intiki vachi wife ni thana pillala kosam oka Pani Panimanishila vadukoni ame life yendhuku nashanam cheyali.aa rights husband ki yevaru icharu.
Nice story