అశోక్ సర్ గుండెను పిండేశారు..సినిమా అంతా ఒక ఎతైతే ఈ ఒక్క పాట ఒక ఎత్తు..సినిమా చూసిన తర్వాత ఒక రోజంతా ఈ పాటనే పాడుతూనే ఉన్నా సర్..అలాగే ఈ పాటకు ఎన్టీఆర్ నటన మరో అలంకరణ...🙏🙏🙏
Movie is nothing without this song...I went to Movie after watching this song on RUclips....NTR has given his best, he is the true actor in the current generation
🙏🙏🙏🙏🙏🙏పాట హాల్ లో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకొని కళ్ళు నుండి నీరు తెలియకుండా వచ్చేస్తున్నాయి .....🙏🙏🙏🙏🙏🙏.రాసిన మీకు , అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇ పాట వింటే గుండెలో నుండి కళ్ళలో నీళ్ళు చితిలో రోమాలు నిక్కబొడుచుకొని వాళ్ళు చేసిన త్యాగాల చరిత్ర పాట రూపంలో చూపడం చాలా సంతోషం గా ఉంది మీకు ఆస్కార్ అవార్డు కన్న ఇంకా బెస్ట్ అవార్డు అందుకోవాలి అన్న... 💐
అశోక్ అన్నా.. కొమరం భీముడొ పాటను ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు ఈ పాట మీ అంతరాత్మ నుంచి ప్రభవించి నట్టుగా అనిపించింది.. సహజసిద్ధంగా పరిస్థితుల ప్రభావంతో చెలించే గుణం ఉన్న మనసుకు ... పరిస్థితులకు అతీతంగా ఎంచుకున్న మార్గంలోనే నడవమని సుస్థిరమైన బుద్ధి ఆత్మ ప్రబోధం లా అనిపించింది ఈ పాట కురుక్షేత్రంలో పరిస్థితుల ప్రభావంతో చంచలమైన మనస్సున్న అర్జునునికి... సుస్థిరమైన జ్ఞానము ఉన్న కృష్ణుని బోధన లా అనిపించింది ఈ పాట.. మనసు బుద్ధి ఏకమై ముందుకు సాగిన అర్జునికి విజయం దారిపొడుగునా వచ్చినట్లుగా... భీమ్ కు తన పెంచి పెద్ద చేసిన కారడవి, గోండు జాతి, నేలతల్లి శరీరాన్ని దాటి అడుగు వేయమన్న అంతరాత్మ ప్రతిధ్వని ఘోష .. లక్ష్యానికి అంకితమై పోవాలనే ఈ ప్రబోధాత్మక గీతం... ఎందరో ఎందరెందరికో.. ప్రేరణాత్మక గీతంగా గా చరిత్రలో మిగిలి పోతుంది.. ఇలాంటి గీతాన్ని అందించిన మీకు...RRR టీంకు ఆత్మ పూర్వక ప్రణామాలు..
ఈ పాట వినిపించడం మొదలవ్వగానే అప్పటివరకూ అభిమానుల అరుపులతో, ఈలలతో దద్థరిల్లిన థియేటర్,, ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది... అంత ఊపులో ఉన్నోల్లను కూడా ఎమోషనల్ అయిపోయి సీట్లలో నుంచి కదలకుండా చేసారు... ఈ ఒక్క ఉదాహరణ చాలదా ఆ పాట గొప్పతనం తెలియజేయడానికి.... నిజంగా మీ రచన అద్భుతం సార్🙏🏼🙏🏼🙏🏼
ఈ పాట విన్నప్పుడు ఆ సేన్ లో చూస్తున్నపుడు. ఉక్రోశం ఉద్వేగం ఆగట్లేదు...రోజంతా వింటునే విన్నాం... అప్పటికి అనుకున్నాం ఇది మన తెలంగాణ వాలే రాసి వుంటారు అని..అదే అశోక్ తేజ సర్..గ్రేట్ సర్ మీరు...
అశోక్ అన్న కొమరం భీం పాట భావి తరాలకు మన తెలంగణా సంస్కృతి గురించి తెలుస్తంది. ఈ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకొని పైకి చూస్తున్నాయి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Yaqoob Pasha From Gummadavelli.
°సుద్దాల అశోక్ తేజ అన్నగారికి..నమస్సులు. °°సర్ మీరు రాసిన ..నేలమ్మ నేలమ్మ పాట దగ్గరనుంచి మీకు నేను పెద్ద అభిమానిని...మా తరానికి చెందిన భావావేశం మరియు గుండెలోతుల్లోంచి పెల్లుబికే ఆనందాన్ని కలుగచేసే గొప్ప తెలుగు రచయిత మీరు.. °°°ఈ కొమురం భీముడో పాటతో జనాల హృదయాలను కదిలించివేశారు..జాతిపట్ల, దేశంపట్ల స్పందన ఏ విధంగా ఉండాలో మరొక్కమారు తెలియచేశారు. °°°°ఇంతటి మహనీయ తెలుగురచయితను మాకందించిన మీతల్లి దండ్రులకు నా పాదాభివందనం., #మీ అభిమాని రమేష్ ఆచార్య, హైదరాబాద్.🙏
First time in my 65 years of life I saw a movie first day and second day only for the sake of NTR. It's a visual feast and NTR brought elevation to the Komaram Bheem Roll which we are hearing for the first time.
My grandmother is 94 years old. I showed her this song and I could observe her tearing up and wringing her hands as if she wanted to throttle the Britishers herself. She grew up in British India, so she understood the emotion behind the song even though she doesn't speak a word of Telugu or specifically the Telangana dialect used in this revolutionary poem. Hats off for the team of RRR for creating an epic song that is so unifying in nature. If this doesn't get Sri. NTR, Sri. Keervani and Sri. Ashok Teja a national award, the award doesn't deserve you. Greetings from Bellary.
ఈ పాట వింటుంటే.. మా గుండెలు బరువెక్కి.. రోమాలు నిక్కబొడుస్తున్నాయి. మీ రచన + కీరవాణి గారు మ్యూజిక్ + NTR గారు యాక్టింగ్.. అన్ని కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. మీ రచన వింటుంటే ఈ భూమి కోసం ఇప్పుడే ప్రాణాలు ఇచ్చేయాలని అనిపిస్తుంది. మీకు నా పాతాభివందనాలు.
Very Great Interview in recent times I have seen. 95% of the time given to Ashok Teja garu only. Such a lovely song and great performances by NTR. I wish National awards will bow to both of you sir 🙏
సుద్దాల గారిని 2015 సెప్టెంబర్.లో అనుకోకుండా వైజాగ్ ఒక.హోటల్.లో పక్క సీట్లో కుర్చీని ఉంటే చూసి ఆయన నిరాడంబరంగా ఉండటం చూసి ఆశ్చర్యం కలిగింది. నేటికి అదొక అనుభూతి. గ్రేట్ రచయిత.👍
ఇలాంటి పాటలు రాయటం మీకు వెన్నతో పెట్టిన విద్య, అలాగే అలాంటి పాట కు నటన తో అమృతం పోయడం jr ntr కు వెన్నతో పెట్టిన విద్య...రాఖీ సినిమా చూస్తే తెలిసింది. National award.. be ready
నీ కలం నుండి జారి పడిన అనిముత్యాల్లాంటి పాటల్లో "కొమరం భీముడొ" కి మొదటి స్థానం ఇవ్వాల్సిందే... వాఁవ్ సర్ ఈ పాటకి అవార్డ్ రాకపోతే వేరే ఏ పాటకు ఇచ్చిన వ్యర్థం
అశోక్ తేజ గారు 🙏 తెలంగాణ బిడ్డలు గర్వంగా చెప్పుకునే ముందు తర తరాలు గుర్తు చేశారు 🙏 🙏🙏🙏🙏 జై సుద్దాల అశోక్ తేజ అన్న 🙏👌🥰👍 మీరు రాసిన ఈ పాట చిత్రీకరణ కూడా ఒక అబ్దుతం అన్న .. 👌 జక్కన్న 🙏 ⭐చరణ్ 🤝తారక్ ⭐👌💐💐💐💐💐
Exlent song& lirics. Pata వింటు ఉంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మరిపింప చేసింది ఈ పాట. ఎంత విన్నా ఇంకా వినాలనిపించే అతి ఉత్తమ మైన పాట. సాహిత్య పరంగా అద్భుత మైతే, NTR గారి నటన ఆ పాటకి ప్రాణం పోసింది. మూవీ కే హైలైట్ కొమురం bheemudo పాట.
Ashok teja garu, e song vinapudu chala baga anioinchindi with NTR anna performence. But meaning telusukunna taruvatha chala proud ga vundi. Thank you for writing such a great song.
అశోక్ అన్నగారు మీరు రాసిన పదాలు పేర్చి కూర్చుని ఈ పాట వింటుంటే గుండె లోతుల్లో నుంచి రక్తం ఉప్పొంగుతుంది తెలంగాణ యాసకు మీ కలాన్ని అరుణమిచ్చిండ్రు అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాటకు ప్రాణం పోసిన అశోక్ గారికి అభినందనలు మీరు ఉండబట్టే ఇంకా తెలుగు సినిమా పరిశ్రమ లో అద్భుతమైన పాటలను వినే మంచి భాగ్యం కలిగింది.ఈ పాటని అద్బుతం గా నటించి జీవం పోసిన N.T.R అన్న కు డైరెక్షన్ ఎచ్చిన 'రాజమౌళి ', గారికి 'కీరవాణి ' గారికి అభినందనలు.
What a wonderful song .. thanks to all involved. I would like all songs needs to be discussed with all lyricists ..just what trivikram did for ala vaikunthapuram lo.
Excellent song. What a deep expression. You nailed it Ashok teja garu. పాటలో ప్రతీ పదం అద్భుతం 👏👏👌👌👌 కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో. మండాలి కొడుకో.. 🔥🔥🔥
Thanks for "Komuram Bheemudo" sir.. "matti antina manikyalu" anna maata chala baga anipinchindi. If you watch reaction videos of this movie or this song, several foreigners also had tears at this moment. That's the universal emotion against oppression, everyone getting connected to. This is NOT pan-India; this is Pan-humanity emotion.
అశోక్ సర్ గుండెను పిండేశారు..సినిమా అంతా ఒక ఎతైతే ఈ ఒక్క పాట ఒక ఎత్తు..సినిమా చూసిన తర్వాత ఒక రోజంతా ఈ పాటనే పాడుతూనే ఉన్నా సర్..అలాగే ఈ పాటకు ఎన్టీఆర్ నటన మరో అలంకరణ...🙏🙏🙏
Yes
Cc BM ki kk iii IIT iittttttttttpp
Movie is nothing without this song...I went to Movie after watching this song on RUclips....NTR has given his best, he is the true actor in the current generation
🙏🙏🙏🙏🙏🙏పాట హాల్ లో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకొని కళ్ళు నుండి నీరు తెలియకుండా వచ్చేస్తున్నాయి .....🙏🙏🙏🙏🙏🙏.రాసిన మీకు , అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
nizam bhayya
ఇ పాట వింటే గుండెలో నుండి కళ్ళలో నీళ్ళు చితిలో రోమాలు నిక్కబొడుచుకొని వాళ్ళు చేసిన త్యాగాల చరిత్ర పాట రూపంలో చూపడం చాలా సంతోషం గా ఉంది మీకు ఆస్కార్ అవార్డు కన్న ఇంకా బెస్ట్ అవార్డు అందుకోవాలి అన్న... 💐
yes bhayya
Oscar is nothing for our telugu film industry, we have many legends in each segment....👍✅💯
అశోక్ అన్నా..
కొమరం భీముడొ పాటను ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు
ఈ పాట మీ అంతరాత్మ నుంచి ప్రభవించి నట్టుగా అనిపించింది..
సహజసిద్ధంగా పరిస్థితుల ప్రభావంతో చెలించే గుణం ఉన్న మనసుకు ...
పరిస్థితులకు అతీతంగా ఎంచుకున్న మార్గంలోనే నడవమని సుస్థిరమైన బుద్ధి ఆత్మ ప్రబోధం లా అనిపించింది ఈ పాట
కురుక్షేత్రంలో పరిస్థితుల ప్రభావంతో చంచలమైన మనస్సున్న అర్జునునికి...
సుస్థిరమైన జ్ఞానము ఉన్న కృష్ణుని బోధన లా అనిపించింది ఈ పాట..
మనసు బుద్ధి ఏకమై ముందుకు సాగిన అర్జునికి విజయం దారిపొడుగునా వచ్చినట్లుగా... భీమ్ కు తన పెంచి పెద్ద చేసిన
కారడవి, గోండు జాతి, నేలతల్లి శరీరాన్ని దాటి అడుగు వేయమన్న అంతరాత్మ ప్రతిధ్వని ఘోష ..
లక్ష్యానికి అంకితమై పోవాలనే ఈ ప్రబోధాత్మక గీతం... ఎందరో ఎందరెందరికో.. ప్రేరణాత్మక గీతంగా గా చరిత్రలో మిగిలి పోతుంది..
ఇలాంటి గీతాన్ని అందించిన మీకు...RRR టీంకు ఆత్మ పూర్వక ప్రణామాలు..
Tq thammi
venkatesh early garu super meaning bless you sir
Super explained bro
Super explanation
100 వ like నాదే
ఈ పాట వినిపించడం మొదలవ్వగానే అప్పటివరకూ అభిమానుల అరుపులతో, ఈలలతో దద్థరిల్లిన థియేటర్,, ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది... అంత ఊపులో ఉన్నోల్లను కూడా ఎమోషనల్ అయిపోయి సీట్లలో నుంచి కదలకుండా చేసారు...
ఈ ఒక్క ఉదాహరణ చాలదా ఆ పాట గొప్పతనం తెలియజేయడానికి....
నిజంగా మీ రచన అద్భుతం సార్🙏🏼🙏🏼🙏🏼
అన్న చాలా మంచి సందేశం ఇచ్చావు మనసు ఉప్పంగుతుంది
నేను ఈ పాట విన్న మొదటి రోజే మొదటి, సారే,అన్ని అర్థ భావాలు చూసిన... జై కొమురం భీమ్... జై తెలంగాణ.. జై RRR
Jai Telangana
Ashokanna meeku padabhi వందనం
Jai Adilabad
@@dathadripatil3048 ppppppppppppppppppp
మీరు రాసిన పాటకి ఎన్టీఆర్ యాక్టింగ్ ki కన్నీళ్లు పెట్టని వాళ్ళు లేరు గ్రేట్ యాక్టర్ ఎన్టీఆర్. గ్యారంటీ ga అవార్డు 🙏🙏🙏🙏🙏👍👍👍
సుద్దాల అశోక్ తేజ గారు
కొమురం భీముడో కొమురం భీముడో ... ఈ పాట చాలా అద్భుతంగా రాశారు.
మూవీ మొత్తం లో దమ్ము ఉన్న పాట ఇదే 👍👍👍
Super sir
ఈ పాట విన్నప్పుడు ఆ సేన్ లో చూస్తున్నపుడు. ఉక్రోశం ఉద్వేగం ఆగట్లేదు...రోజంతా వింటునే విన్నాం...
అప్పటికి అనుకున్నాం ఇది మన తెలంగాణ వాలే రాసి వుంటారు అని..అదే
అశోక్ తేజ సర్..గ్రేట్ సర్ మీరు...
super comment bhayya
ruclips.net/video/G_kfBYXnl1k/видео.html
@@balusharma6832no
Sooper
ఇప్పుడున్న పట్నం జీవులకు పల్లె పదాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు గురువు గారు
స్వప్న గారు ఈ ప్రోగ్రాం ఎంతో ఇష్టపడి చేశారు
🥰🥰🥰
Ami song rasav Swami
Cinema chusi 2rojulu ayina Inka mind lone terigutundi
NTR anna jeevinchav kada ayya 🙏😍
This song and NTR acting in this song worth of 80% of my ticket cost 👌👌
S
Jai ho ntrrr anna
ఈ పాట దృశ్యం చూస్తున్నప్పుడు రోమంచిత అశ్రునయనాల నడుమ భావొద్యగం..ఏదో తెలియని ఎమోషన్ సుద్దాల అశోక్ తేజ గారు శ్రీ శ్రీ గారికి సిసలైన వారసుడు..❤️❤️
100%
ఈ పాట విన్నప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తున్నా, రోమాలు నిక్కబొడుచుకుంన్నాయి అక్కడ కలిగిన భావన చెప్పడానికి కూడా రావడం లేదు, అంత బాగుంది
ruclips.net/video/G_kfBYXnl1k/видео.html
Niku na padabi vandanalu
0ppp0
@@rameshgaddamidi687 sryuu
Hii
అశోక్ అన్న
కొమరం భీం పాట భావి తరాలకు మన తెలంగణా సంస్కృతి గురించి తెలుస్తంది.
ఈ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకొని పైకి చూస్తున్నాయి
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Yaqoob Pasha
From Gummadavelli.
NTR alone can act for that song...one of the best scenes in his Career...my favourite seen in the movie
Not Carrier but career
@@enigma533 ok
తెలంగాణ పౌరుషాల సెగ, రచయిత, నటుడు, దర్శకుల మేలు కలయిక, గొండు వీరునికి అశ్రు నివాళులు, అశోక్ గారి కలం గళమైంది.
°సుద్దాల అశోక్ తేజ అన్నగారికి..నమస్సులు.
°°సర్ మీరు రాసిన ..నేలమ్మ నేలమ్మ పాట దగ్గరనుంచి మీకు నేను పెద్ద అభిమానిని...మా తరానికి చెందిన భావావేశం మరియు గుండెలోతుల్లోంచి పెల్లుబికే ఆనందాన్ని కలుగచేసే గొప్ప తెలుగు రచయిత మీరు..
°°°ఈ కొమురం భీముడో పాటతో జనాల హృదయాలను కదిలించివేశారు..జాతిపట్ల, దేశంపట్ల స్పందన ఏ విధంగా ఉండాలో మరొక్కమారు తెలియచేశారు.
°°°°ఇంతటి మహనీయ తెలుగురచయితను మాకందించిన మీతల్లి దండ్రులకు నా పాదాభివందనం.,
#మీ అభిమాని రమేష్ ఆచార్య, హైదరాబాద్.🙏
ఏమి లిరిక్స్ సార్ పాట విన్నప్పుడు నుండి చెవిలో నుండి పోవడం లేదు, ఎన్టీఆర్ అన్న దానికి 100 శతమానం న్యాయం చేసారు
ఈ పాట థియేటర్లో చూస్తుండగా నా రోమాలు నాకు తెలియకుండానే నిక్కబొడుచాయి, పాట ఇంకో 5 నిమిషాలు ఉంటే బాగుండు అనిపించింది
yes
భారత రత్న డా భీ ఆర్ అంబేద్కర్ గారి మీద ఒక పాట రాయండి మీ జన్మ దన్యమైతది
👌👌
🙏🙏🙏🙏
i cried sir, NTR acting + that song nxt lvl
పాట విన్నపుడల్లా గుండె వేగం పెరుగుతుంది, వాటంతట అవే కంట నీరు వస్తున్నాయి చాలా అర్థం ఉంది సర్......
Watching this interview after watching movie, this song is my favourite in the film and turning point for the story as well
Great writer sir meru, Telangana up coming writers ki oka diksuchi meru sir,
pp
అశోక్ సార్. మీ. సాహిత్యనికి నిజంగా మీకు పాదాభివందనం. మీరు రాసిన సాహిత్యంలో మాకూనచ్చిన పాట రాములమ్మవొ రాములమ్మవో ఓహో రాములమ్మ 🙏🙏🙏
First time in my 65 years of life I saw a movie first day and second day only for the sake of NTR. It's a visual feast and NTR brought elevation to the Komaram Bheem Roll which we are hearing for the first time.
మీ పాట సూపర్ NTR నటన ఇంకా సూపర్
My grandmother is 94 years old. I showed her this song and I could observe her tearing up and wringing her hands as if she wanted to throttle the Britishers herself. She grew up in British India, so she understood the emotion behind the song even though she doesn't speak a word of Telugu or specifically the Telangana dialect used in this revolutionary poem. Hats off for the team of RRR for creating an epic song that is so unifying in nature. If this doesn't get Sri. NTR, Sri. Keervani and Sri. Ashok Teja a national award, the award doesn't deserve you. Greetings from Bellary.
ఈ పాట వింటుంటే.. మా గుండెలు బరువెక్కి.. రోమాలు నిక్కబొడుస్తున్నాయి.
మీ రచన + కీరవాణి గారు మ్యూజిక్ + NTR గారు యాక్టింగ్.. అన్ని కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. మీ రచన వింటుంటే ఈ భూమి కోసం ఇప్పుడే ప్రాణాలు ఇచ్చేయాలని అనిపిస్తుంది. మీకు నా పాతాభివందనాలు.
తెలంగాణ జాతి సాహిత్యానికి మీ పాట అరుణం ఇచ్చితివి అన్నా
Very Great Interview in recent times I have seen. 95% of the time given to Ashok Teja garu only. Such a lovely song and great performances by NTR. I wish National awards will bow to both of you sir 🙏
12:32 what a lyrics sir 🔥🔥, most of the viewrs here searching in video
గురువు గారు మీరు తెలంగాణ జాతికీ గొప్ప గర్వకారణం
సుద్దాల గారిని 2015 సెప్టెంబర్.లో
అనుకోకుండా వైజాగ్ ఒక.హోటల్.లో
పక్క సీట్లో కుర్చీని ఉంటే చూసి ఆయన
నిరాడంబరంగా ఉండటం చూసి
ఆశ్చర్యం కలిగింది. నేటికి అదొక అనుభూతి.
గ్రేట్ రచయిత.👍
ఇలాంటి పాటలు రాయటం మీకు వెన్నతో పెట్టిన విద్య, అలాగే అలాంటి పాట కు నటన తో అమృతం పోయడం jr ntr కు వెన్నతో పెట్టిన విద్య...రాఖీ సినిమా చూస్తే తెలిసింది. National award.. be ready
నీ కలం నుండి జారి పడిన అనిముత్యాల్లాంటి పాటల్లో "కొమరం భీముడొ" కి మొదటి స్థానం ఇవ్వాల్సిందే...
వాఁవ్ సర్
ఈ పాటకి అవార్డ్ రాకపోతే వేరే ఏ పాటకు ఇచ్చిన వ్యర్థం
baga cheppav bhayya
Song ye range lo undi ante... Raasina meeku and act chesina maa anna NTR ki compulsory National award ivvalsinde...
Yes
M
Nc
@@padalaraghavendra5792 7pm to 5H.R us 6pm to still 5get the 546pm to 5H.R you 345pm to 5am1 655544pm to 4am1 fry1st 1
Correct
నేను ఈ పదాలని అర్థం చేసుకోవడానికి యాభై సార్ల కంటే ఎక్కువ సార్లు విన్నాను.
అద్భుత రచన, తెలంగాణ ప్రాంత జానపద జాతీయాలు, భాష,భావము చక్కగా ఉపయోగించిన తీరు ప్రశంసనీయం.
అశోక్ తేజ గారు 🙏 తెలంగాణ బిడ్డలు గర్వంగా చెప్పుకునే ముందు తర తరాలు గుర్తు చేశారు 🙏 🙏🙏🙏🙏 జై సుద్దాల అశోక్ తేజ అన్న 🙏👌🥰👍 మీరు రాసిన ఈ పాట చిత్రీకరణ కూడా ఒక అబ్దుతం అన్న .. 👌 జక్కన్న 🙏 ⭐చరణ్ 🤝తారక్ ⭐👌💐💐💐💐💐
Pata mechina andariki
Dhanyavadalu
Mee premaku dhanyoham
It credit goes to Rajamouli sir NTR Ramcharan and Keeravani sir and భైరవ
Sir ma NTR anna ki intha goppa pata ni echinaduku chala dhanyavadalu sir🙏🙏🙏🙏🙏🙏 marokasari miku natinal avard ravali sir
మా ఆదివాసీ ముద్దు బిడ్డ కొమరం భీం.... పోరాట యోధుడు, వీరత్వం, శూరత్వం, పౌరుషం పటిమ గల ధీరుడు.ఆదివాసీల ఆశా జ్యోతి.
నిజాం నవాబులను ఎదురించిన ధీశాలి..... జై ఆదివాసీ.
తెలంగాణ యాసను తెర పైకి తెచ్చే మీలాంటి రచయితలకు.. దాన్ని ఆదరించే ప్రేక్షకులకి వందనాలు..💪💪🙏🙏🙏🙏
సుద్దాల అశోక్ తేజ గారికి ధన్యవాదాలు సూపర్ పాట వ్రాసినందుకు
Exlent song& lirics. Pata వింటు ఉంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మరిపింప చేసింది ఈ పాట. ఎంత విన్నా ఇంకా వినాలనిపించే అతి ఉత్తమ మైన పాట.
సాహిత్య పరంగా అద్భుత మైతే, NTR గారి నటన ఆ పాటకి ప్రాణం పోసింది.
మూవీ కే హైలైట్ కొమురం bheemudo పాట.
NTR acted in this song was mind blowing .he acted in this song as a lengend like his grandfather Great sr.ntr
తెలంగాణ ఆణిముత్యం తేజ్ గారు
ఈ సినిమాకే హైలెట్ ఈ సాంగ్.
విన్నంత సేపు నరాలు నిక్క పొడస్తై సర్🙏🙏🙏🙏🙏🙏
మీ ఇంటర్వూ కోసం. వెయిటింగ్. సార్..మీరంటే చాలా. అభిమానం. సార్
OMG.... can't wait to watch for the second time especially for this song... Teja garu... you are truly inspirational.
NTR Acting Gave Life To This Song…& NTR Spoke Greatly About Telangana Jathi in Film companion Interview so Sproudly 🙌🏻
Maa telngana bidda ashok gaariki hatsup. Super sons👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙋
మీరు మీ కలముకి ప్రాణం పెట్టి రాశారు. NTR అన్న ప్రాణం పెట్టి నట విశ్వరూపం చూపించారు. మంచి హృదయం కలచివేసే పాట. 👌👌 సార్
Ashok teja garu, e song vinapudu chala baga anioinchindi with NTR anna performence. But meaning telusukunna taruvatha chala proud ga vundi. Thank you for writing such a great song.
చాలా గొప్ప భావోద్వేగా చరణ సాహిత్య రచన చాలా బాగుంది అశోకతేజ గారు ఈ పాట కు నంది అవార్డు తప్పకుండా వస్తుంది అన్నా
Hats off sir...neenu telugu vadiga putinaduku garvanga feel avuthuna...Inspired a alot after hearing this song...
RAJAMOULI gariki🙏
Song writer sudhala gariki🙏
NTR gariki 🙏
National award ravali🙏🙏🙏
తెలంగాణ గేయ సాహితీ సామ్రాజ్యాన్ని నీ జన్మ నే హరణం ఇచ్చినట్టుగా ఉంది ..... ఈ పాట ....మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అశోక్ తేజ గారు...🙏🙏💐💐
I love the way Swapna is enjoying the conversation and feeling the emotions of the content
పాటకు, సంగీతానికి, నటనకు జాతీయ అవార్డులు రావాల్సిందే... రాకపోతే లాబీయింగ్ చేయాలి మనం అంతా...
అశోక్ అన్నగారు మీరు రాసిన పదాలు పేర్చి కూర్చుని ఈ పాట వింటుంటే గుండె లోతుల్లో నుంచి రక్తం ఉప్పొంగుతుంది తెలంగాణ యాసకు మీ కలాన్ని అరుణమిచ్చిండ్రు అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Writer:Ashok anna
Singer:kaalabairava
Music:kiravaani
Acting: Ntr
Direction:rajamouli
Visual treat
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..!!!!
స్వప్న మ్మ ఇంటర్వ్యూ సూపర్ అమ్మ
❤️Shuddala ashoke teja garu... Love you forever..me mata me pata oka adbhutam...jai NTR 🥰🎊😭
Excellent,very motivational interview.ashok Teja gari manastatwaniki satakoti vandanaalu 🙏🙏🙏
Great lyrics and great acting.Ashok teja writing and ntr acting super
Great lyric from Ashok Teja. He is a master of patriotic songs, no one like him. Saw that in Tagore and now in RRR.
దిగజారుడు సాహిత్యాన్ని అందరూ కోరుకుంటున్న ఈ రోజుల్లో RM లాంటి వారు మీరు సమాజానికి ఎంతో అవసరం సర్.
సుద్దాల అశోక్ తేజ అన్న గారికి రాజమౌళి
గారికి పాదనమస్కారములు.
ఈ పాటకు ప్రాణం పోసిన అశోక్ గారికి అభినందనలు మీరు ఉండబట్టే ఇంకా తెలుగు సినిమా పరిశ్రమ లో అద్భుతమైన పాటలను వినే మంచి భాగ్యం కలిగింది.ఈ పాటని అద్బుతం గా నటించి జీవం పోసిన N.T.R అన్న కు డైరెక్షన్ ఎచ్చిన 'రాజమౌళి ', గారికి 'కీరవాణి ' గారికి అభినందనలు.
Inexplicable experience had faced with this song...👌👌👌
Really great song sir while watching this song in theater I definitely say that evryone cry😥
మా అన్నయ్య కి అంత మంచి పాట రాసినందుకు మీకు ధన్యవాదాలు sir
Nice gentle man he is belongs Nalgonda district good writer heartful man
Mi name chala unique ga bagundi andi.
A Great Song dominated entire movie and inspired crores of people
తెలుగు భాషనుకాపాడుచున్న గొప్పవారు
What a wonderful song .. thanks to all involved. I would like all songs needs to be discussed with all lyricists ..just what trivikram did for ala vaikunthapuram lo.
Ee song lo intha meaning and depth unda!! ❤🙏✨👌 Hats off ashok garu. Thank you so much for this interview Swapna!!
Wonder writer ashok sir wonder song wonder mugic director krrerwani sir wonder rajamowli sir wonder performance by ntr so great Indian actor
Sapnakka as usual superb ga chesav... Nizaniki ashok sir chepinattu... Nuvvu spandistu manchi interview lanu andistunnav
This the best Telugu and Indian song if the decade. Salute for writing these lyrics
Writer , Singer, Actor NTR did very well.This song is enough 👌 only to see full cinema 🎥.
Director SS Rajamouli also.
Excellent song.
What a deep expression.
You nailed it Ashok teja garu.
పాటలో ప్రతీ పదం అద్భుతం 👏👏👌👌👌
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో. మండాలి కొడుకో.. 🔥🔥🔥
ఎన్నోసార్లు కళ్ళు చెమ్మగిల్లాయి ఈ సినిమా చూస్తున్నంతసేపు.. మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను మహాశయా 🙏
Ashok garu. Mee pata madhuram. Me allikalu sumadhuram. Prapanchanney kadilinche paata mee pata.. asalu aa emotion memu entha feel ayyamo... amazing andi hatsof meeku 💐👏🏻👏🏻😊✍🏻🙏🏻
Please have a interview now, one of my all time favourite song, hope Ashok garu will fall in tears
This song literally saved second half of the movie Kudos to lyric writer Ashok sir, singer bhirava, composer keeravaani sir, & one and only NTR❤️🌊
Super sir e song lo ntr jeevinchadu e song cinemake hi let
Thanks for "Komuram Bheemudo" sir.. "matti antina manikyalu" anna maata chala baga anipinchindi. If you watch reaction videos of this movie or this song, several foreigners also had tears at this moment. That's the universal emotion against oppression, everyone getting connected to. This is NOT pan-India; this is Pan-humanity emotion.
Maa bangaru swapnamma interview greatness and talent intha adbhuthamga untadi ,,,,bangaru thalli we love you
Jai NTR💥💪✊JAI NTR💛💞✊JAI NTR✊💞💥💪JAI NADAMURI💥💪💞✊💛💪JAI JAI NTR✊💪💛💞💥💪✊✌✊ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్✊💪✊💪💥💞💛✊💪
నిజంగా కొమరం భీముడో పాట కోసమే సినిమా చూసిన .ఒక పాట కోసం ముఖాముఖి చెయ్యడం ఇదే చరిత్రలో మొదటిది.
Beautiful song.. When the audience know he will go through so much pain.. how one can show more strength..except this song.
Super Super Super sir telangana prajalu garvinche paata
RRR movie oka diamond 💎 aithe Komaram bhemmudo song oka diamond 💎 sir. Jai NTR ❤
Sir meeru great sir. Telangana ni prapanchaniki theliya chepparu .👏🙏👍
I am waiting for this interview of Ashok Teja sir, to explain the meaning of the song. (some words especially)
The best song in the movie and carrying a story forward song ❤😍
My Favourite Song from this Movie 🍒