China లో ఈ రోజు నా Surgery || Gallbladder Preserving Surgery || Samyana Kathalu

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 1,4 тыс.

  • @SamyanaKathalu
    @SamyanaKathalu  День назад +150

    Hi guys, I have read through all the comments in the previous videos and understood that those were all genuine concerns, although we haven't done it on purpose, we too feel that it is a genuine mistake, I know you were all concerned about my health, and I could have communicated it well in the first video itself, sometimes it is hard to anticipate how people think and this is one such scenario. Please accept our genuine apologies and thank you for providing such constructive feedback. So we went to Gallbladder Preserving Surgery in China which is a special type of surgery where they preserve the gallbladder and take just the stone out from the gallbladder. After a lot of thought, we went to this surgery, will share all the details on why we have chosen this surgery in a separate video. Thank you so much for understanding.

    • @Happysoul0699
      @Happysoul0699 День назад +3

      Get well soon 🙏

    • @chinnavenkatesh4007
      @chinnavenkatesh4007 День назад +2

      All the best get well soon ❤❤

    • @pallavics9793
      @pallavics9793 День назад

      Get well soon

    • @Happysoul0699
      @Happysoul0699 День назад +1

      Mana family manatho vunte aa dhairyam eh verandi..

    • @Venkyamini
      @Venkyamini День назад +2

      Meru inka healthy iepoyaru kada anaya em paravaledu manaku devudi asisulu apudu vuniate get well soon 🎉

  • @TejuSabbella
    @TejuSabbella День назад +226

    నేను మీ వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉంటా కానీ ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు but ఇప్పుడు పెట్టకుండా ఉండలేక పోతున్నాను ఎందుకంటే చాలా usefull videos పెట్టారు మన ఇండియా లో గాల్ బ్లాడర్ లో స్టోన్ కి మొత్తం గాల్ బ్లాడర్ నే తీసేస్తారు.అది కూడా బాడీ కి చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్.మన వాళ్ళు వేరే ఆప్షన్ లేక తీయేచుకుంటారు.మీ ఈ వీడియో వాళ్ళ చాలా మంది ఒక క్లారిటీ వస్తుంది tq so much sharing video.and మీ వల్ల చైనా ఎలా ఉంటుంది కూడా చూసేసాము. సంధ్య గారు యువర్ సో స్టాంగ్ ఇక్కడ అయితే ఆపరేషన్ అవుతుంటే మన పేరెంట్స్ వచ్చి ధైర్య చెప్పుతూ ఉంటారు అలాంటిది మీకు అక్కడ ఎవరూ లేకుండా చిన్న బాబు తో చాలా ధైర్యం గా ఉన్నారు ఆపరేషన్ జరిగే టైం లో మీరు ఎంత టెన్షన్ పడి ఉంటారో కదా యువర్ గ్రేట్ మేడమ్

  • @jaikrishna9334
    @jaikrishna9334 День назад +41

    మీరు తీసిన వీడియోలు అన్నిటికంటే ఇది ఒక బెస్ట్ వీడియో గా ఉంటుంది. ఇటువంటి సమస్యతో భారత్ లో అందులోన తెలుగు రాష్ట్రాలలో చాలామంది. బాధపడుతున్నారు. ఆర్థిక సమస్యతో కూడుకున్నది అయినా. ఈ తరహా సర్జరీ చేయించుకోవడానికి చైనాలో అవకాశం ఉందన్న సమాచారం బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ తరహా సర్జరీ భారతదేశంలో కూడా అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నాము. ఈ దిశ గా భారత వైద్యులు అడుగులు వేయాలని కోరుకుంటున్నాము.

  • @satyakille7855
    @satyakille7855 День назад +144

    అన్న తొందరగా రికవరీ అవుతారు అన్న మీరు చాలా అంటే చాలా అదృష్టవంతురం అన్న నువ్వు అంత మంచి వదిన భార్యగా వచ్చినందుకు చాలా అంటే వదిన మీకు చాలా అంటే చాలా ధైర్యం ఉంది నా మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడూ దేవుడు మంచే చేస్తాడు తొందరలోనే కోలుకొని మళ్ళీ హ్యాపీగా మీ ఫ్యామిలీతో వీడియో తీయాలి అన్న

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 День назад +55

    బ్రదర్ మి గొంతుకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని అంత బాగుంటుంది. మనకి తల్లి జన్మయిచ్చి ఈభూమి మీదకి తీసుకువచ్చి పెంచి పెద్ద చేస్తుంది. పెళ్లి తర్వాత మనల్ని అన్ని రకాలుగా తోడు నీడగా వెన్నంటే ఉంటూ కష్ట సుఖల్లో పాలు పంచుకుంటూ కడదాకా మనతోనే ఉంటుంది కట్టుకున్న భార్య. అర్థం చేసుకొనే అర్ధంగి దొరికితే ఇంకేం అవసరం లేదు. మీరు ఆవిషయంలొ అదృష్టవంతులు అనుకుంటున్నా. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న వేర్వేరు బెదురూమ్స్ లొ ఉంటున్న ఈరోజుల్లో మి కోసం సంధ్య గారు వచ్చారు అది ఆమె గొప్పతనం. ఈవిషయంలొ సంధ్య గారు నిజంగా గ్రేట్ మిమ్మల్ని చూసి అయినా చాలా మంది నేర్చుకోవాలి మార్చుకోవాలి అనుకుంటున్నా. మాకు తెలియని చాలా విషయాలు తెలియచేసారు మీకు ధన్యవాదములు. మీరు త్వరగా కోలుకొని ఎప్పటిలానే మీజీవిత ప్రయాణాన్ని సాఫీగా సుఖంగా కొనసాగించాలి అని కోరుకుంటున్న. 🎉🎉🎉

    • @tejashwiniteju478
      @tejashwiniteju478 12 часов назад

      Avunu Anna me voice here Jaga pathi Babu gari laga anipistundi all the best

    • @cherukupallykumar9601
      @cherukupallykumar9601 49 минут назад

      Made for each other very rare nowadays

  • @VennelaY-z6x
    @VennelaY-z6x День назад +9

    సూపర్ అండి మీ దైర్యం.పైకి ఎంత ధైర్యంగా కనిపించిన లోపల భయం ఉంటుంది.అలా ఎక్కడికో వెళ్ళి అందులో ఆపరేషన్ అంటే అంత ఈజీ కాదు లోపల చాలా భయం ఉంటుంది. మీరు life long ఇంతే ధైర్యంగా ఉండాలి.mee ఫ్యామిలీ అందరూ హ్యాపీగా healthy ga undali.All the best అండి

  • @crazyboysss7572
    @crazyboysss7572 День назад +34

    మీకు ఏమీ కాదు బ్రదర్ మీ కోసం నేను జీసస్ క్రిస్ట్ కి ప్రేయర్ చేస్తాను. మల్లి మీరు ముందు చైతన్య ల వస్తారు. God bess u ❤️❤️❤️❤️🌹🌹🌹🌹బ్రదర్

  • @SandhyaBattina-m7j
    @SandhyaBattina-m7j День назад +12

    దేవుడికి ప్రేయర్ చేస్తాన మీ ఫ్యామిలీ చాలా బాగుండాలి మీ ఆపరేషన్ కి ఆల్ ది బెస్ట్ మీరు బాగుంటారు❤🎉

  • @ratnakumarivejju5294
    @ratnakumarivejju5294 День назад +39

    సంధ్య మీరు ధైర్యంగా ఉండండి చైతన్య తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను జాగ్రత్త అమ్మ

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 День назад +28

    Get well soon చైతన్య గారూ.
    సంధ్య గారూ, మీరు చాలా ధైర్యవంతులు.
    మీ couple, మీ పిల్లలతో ఎప్పటికీ ఆరోగ్యం గా, సంతోషం గా సుఖం గా ఉండాలి.
    God bless you

  • @lakshmisaranya
    @lakshmisaranya День назад +76

    యముడి వెంట పరిగెత్తిన సతీ సావిత్రి గారు గుర్తొచ్చారండి great భర్త కోసం చిన్న బాబు తో చైనా వరకు వెళ్లారు త్వరగా చైతన్య గారు కోలుకుంటారు జై భజరంగబలి

  • @brskprasad9281
    @brskprasad9281 День назад +9

    సిస్టర్ చైతన్య గారి త్వరగా కోలుకుంటారు ఆ శివుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి

  • @anjanikondru
    @anjanikondru День назад +81

    Felt very emotional while watching him on hospital bed😔🥺
    Sandhya is a very strong woman 😊
    Get well soon chaitanya gaaru 🤗

  • @madhusai1827
    @madhusai1827 День назад +5

    మేము UK లో ఉన్నప్పుడే తెలిసింది gall bladder లో stone ఉందని మా husband కి. Last year India లో surgery చేయించాము. చాలా try చేసాము food diet ద్వారా పెయిన్ control అయితే surgery మానొచ్చని, so that organ save చేయొచ్చు అనుకున్నాం. Two years hold చేసుకున్నారు ఆ pain నీ నా husband. Doctors తో కూడా చాలా discuss చేసేవాళ్ళం, ఏమాత్రం chance ఉన్నా చెప్పండి మేము organ save చేసుకోవటానికి అని. But మాకు అప్పుడు ఎవరూ కూడా ఈ surgery గురించి చెప్పలేదు. Finally last year may లో galbladder surgery చేయించుకున్నారు, pain hold చేసుకోలేక.
    మీ video చాలా informative గా ఉంది. Very nice. Happy for you. Wishing your husband quick recovery and good health.

    • @sandyasandy1754
      @sandyasandy1754 23 часа назад

      How is your husband andi after the surgery?

  • @Jay_anthi
    @Jay_anthi День назад +15

    I’ve not even finished watching full video but I got so emotional already.Sandhya you are such a brave woman. Seriously what you did is not easy at all.Going through so much and too while having the responsibility of a child who is too little to understand anything. I’m out of words to describe how it must’ve been.I believe this is the end of all the suffering and you have a wonderful life ahead. You both are lucky to have each other.Get well soon chaitanya. Sending you prayers 🙏

  • @sumiyasulthana7196
    @sumiyasulthana7196 13 часов назад +3

    నాకు గాలి బార్డర్ లో స్టోన్ ఉందని గాల్ బార్డర్ ను తీసేశారు. ఇలాంటి ఆప్షన్ ఉందని తెలియదు మీరు చాలా మంచి యూస్ ఫుల్ వీడియో పెట్టారు. అలాగే ఆపరేషన్ కి అయ్యే ఖర్చు కూడా పెట్టండి ప్లీజ్. నాకు బెంగళూరులో ఆపరేషన్ అయింది నా ఆర్గాన్ వెళ్లిపోయిందని నేను చాలాసార్లు బాధపడేదాన్ని. ఇలాంటి ఆపరేషన్ ఉందని తెలియదు ఈ వీడియో పెట్టి మీరు చాలా మంచి పని చేశారు ఎవరైనా చేయించుకునే వాళ్ళకి యూస్ అవుతుంది థాంక్యూ .

    • @Sunilwithyou87
      @Sunilwithyou87 12 часов назад

      Gallbladder una lekuna mana body ki vachina pedha help em ldhu functional dyspepsia anedhi disorder disease kadhu

  • @bhargavlokeshpanga9593
    @bhargavlokeshpanga9593 День назад +27

    అన్నయ్యని అలా చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది😢😢😢 గెట్ వెల్ సూన్ అన్నయ్య god bless you

    • @PawanDeputyCM
      @PawanDeputyCM День назад

      Okkasari government hospital ki velandi inka goramga vuntaru patients

  • @sumithramerupo7344
    @sumithramerupo7344 День назад +1

    Me video chusaka chala emotional anipinchindhi andi.. sandhya garu hats off miru chala strong women evari help lekunda okarey baby ni me husband ni chusukunaru.. get well soon chaithu garu ..sandhya garu takecare ❤❤❤❤love from india

  • @pasalasailaja7986
    @pasalasailaja7986 День назад +48

    మీ వారు తొందరగా కోలుకొని రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @ChaitanyaGem
    @ChaitanyaGem День назад +5

    Wish you a Speedy Recovery Chaitu Garu...💐

  • @devisurekha9264
    @devisurekha9264 День назад +11

    Anna meeru thondaraga kolukoni malli mundula sandhya vadhina meeru samyan happy ga undali Desam kani Desam lo chinnapilladitho paapam sandhya vadhina yentana pain teesukundo oka pakka surgery tension oka pakka babunu chusukovali mana language kadu pakkana yevaru leru paapam yela manage chesukundo yemo yenta tension padi untundo yenta pain teesukoni untundo 😭😭😭😭😭😭 paapam sandhya vadhina yela manage chesukundo yento ponile anna vadhina padina kashtaniki Devudu Daya valla surgery success ayyindi inka meeru thondaralone kolukoni mee mugguru happy ga undali ani aa Devudu ni manaspurtiga korukuntunnanu 💐💐💐💐

  • @jyothirmaikavuri8279
    @jyothirmaikavuri8279 День назад +5

    Get well soon Chitanya garu 🎉🎉

  • @sodempujithapujitha483
    @sodempujithapujitha483 День назад +16

    దేవుడు మిమల్ని ఎప్పుడు చల్లగా చూస్తాడు.అన్నయ్య వదిన take care.

  • @07912134
    @07912134 День назад +7

    Praying for speedy recovery

  • @mydreams5706
    @mydreams5706 День назад +13

    Ammo meru chala great madam ee time lo kuda chinna babu tho chala strong ga unaru....me couple nuchi chala nerchukovachu meku una disti antha Eroju tho poyi malli happy days Ravali ani korukuntunam get well soon andi..

  • @lakshmilucky3235
    @lakshmilucky3235 День назад +4

    I never put comment to any video in RUclips... I couldn't control to appreciate both of you.. everyone needs this type of bonding and confidence in their difficult times. I wish you both will come back happily.. Jai shree Ram..

  • @amruthapapisetti
    @amruthapapisetti День назад +6

    Hi andi.. nen mimmalni 3 years nundi follow avuthunnanu , but first time comment chesthunna , mee meedha naaku vunna abhimaanaanni ( specially ee videos ki ) okka word lo chepthaanu from bottom of my heart - U both r really great couple 🥰😍👏🏻👏🏻

  • @AnuY-u9u
    @AnuY-u9u День назад +1

    Get well soon chaitanya garu.. mi videos chala mandiki helpful andi. Sandhya garu nijam ga great andi small kid tho patience ga unaru.. god bless you genuine couple. Please dont feel bad about negative comments andi

  • @mounikadamera7791
    @mounikadamera7791 День назад +13

    Kattukunnaadhi pakkaane unte dhuniya aayina yelochu get well soon 😍

  • @vasundharamallela1850
    @vasundharamallela1850 14 часов назад +1

    Starting lo Mee youtube chusinappudu chala bagunnaru.ippudu Baga weak ayipoyaru.tension padakandi.you will be alright.wishbyou best of luck🎉🎉🎉🎉

  • @krishnaprasad9113
    @krishnaprasad9113 День назад +6

    All the best Chaitany garu, Great Sandhya, mimmalni chusi ippati generation vallu ela vundalo nerchukuntaru

  • @pavithracrony
    @pavithracrony День назад +3

    Antha big stone aah 😮
    Sandhya akka is very brave 😊
    Get well soon dear brother Chaitanya garu. We are from Chelmsford too.

  • @hemauv
    @hemauv День назад +4

    Meeru aappudu happy ga unndali ...e vedio chusthunte chala bhadesthunnddhi....God bless you

  • @JPrakash101-n2h
    @JPrakash101-n2h 5 часов назад +1

    It’s very valuable information that Gallbladder can be preserved without removing it glad to know China is best here

  • @sushmapasumarthi7728
    @sushmapasumarthi7728 День назад +7

    Manasulo tension kachitamga untadi meku but danni overcome cheyadam great really great ❤

  • @JJDivine
    @JJDivine День назад +1

    You are very strong and great Mr. Chaitanya and Sandhya really appreciated for the information and also may god bless you with good health and wealth. ఇస్తాలనేకాకుండా కష్టాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు నిజంగా చాలా గ్రేట్!

  • @bharathib.r3476
    @bharathib.r3476 День назад +12

    All the best brother God bless you

  • @ronickch303
    @ronickch303 4 часа назад

    Extraordinary couple! This is so heartwarming and emotional video. Wishing your family nothing but all the best and happiness and more courage to face anymore challenges upfront. Wishing you goodluck👍🏼
    ps: And big Kudos to Chinese medical doctors and their research in being the Whole and sole country to do perform this surgery! What a milestone. Hatsofff👏🏽👏🏽

  • @swapnakanaparthi9782
    @swapnakanaparthi9782 День назад +4

    Very informative video .
    Get well soon bro .
    U will be good .
    keep in our prayers.
    May god bless u ..

  • @vasantalatav1818
    @vasantalatav1818 День назад +1

    Sandhya garu really hatsoff to you. China lanti country lo okkaru entha chakkaga manage chesaru. A devini daya valla anrha manchi ga jarigindi. Quick recovery avvalani devuni korokuntanu.🙏🙌💐🌹Samyaan kooda entha chakka ga adjust ayyadu.💖🤗🙌. God bless your family.🙏

  • @viewableorchid6464
    @viewableorchid6464 День назад +9

    Hope you get well soon Andi.

  • @sindu9810
    @sindu9810 День назад +3

    Your are very strong lady andi. మీ లాంటి వైఫ్ దొరకటమే మీ వారికి శ్రీ రామ రక్ష. నాకు 32 years age lone India lo gall bladder surgery jarigindhi. Ippudu memu Canada lo vuntamu. Don’t worry andi he will recover completely. I recovered within 3 months. Just be careful with the diet for 6 months. Just reduce deep fried items and heavy fat items. Cosume low fat milk. Low fat cheese and avoid coke, Pepsi. Now I am eating non veg happily with no issues. But I avoided fat rich food and deep fried items. All the best. He will be fine.

  • @lathaparchuri2470
    @lathaparchuri2470 День назад +7

    Meeru great Andi brave ga maruok country ki velli operation cheyistunnaru andi

  • @Ushasowmya2129
    @Ushasowmya2129 3 часа назад

    Eye opening video , don't worry all will set, God bless you & your family

  • @amarthalurumanjula9973
    @amarthalurumanjula9973 День назад +8

    Sandhya is very brave girl

  • @SailajaBanda-q6o
    @SailajaBanda-q6o День назад +1

    Get well soon andi. Sandhya stand up very bravely in this process. Appreciate her efforts 👏 👏 keep chanting Hare krishna maha mantra. Everything will be ok.

  • @vallimadhu1958
    @vallimadhu1958 День назад +3

    Get well soon annaya.... Meku anta manchi jarugutundi,.... Dairayaga undu vadina annaki anta manchi jarugutundi

  • @namasvi3541
    @namasvi3541 11 часов назад +1

    Meru chala grt andi,okkare anta duram velli husband ni babu ni chuusukovadam ante nrml kaadu,nd meru chala useful information share chesaru,india lo denikina organ ni tesesutunaru ma relation lo kuda ala 2 members ki chesaru,recently naku backside pain vchndi ade anukunnanu bt kaadu alage meru hsptl details nd expenditures video pedite evarina possible aite veltaru prati chinna daniki devudu echhin body parts ni remove cheyadam crct kaadu nd me husband juldi cure kavalani korukuntunanu TQ sis

  • @punyavathipaleti5506
    @punyavathipaleti5506 День назад +6

    సంద్య నీవు ఎంత్త దైర్యంగ ఉన్నావు తల్లి చైతన్య మీరు దైర్యంగఉండండి

  • @hemalathahema508
    @hemalathahema508 День назад +1

    Akka e video chudagane na kallalo water vacheye akka nv nijanga chala brave women akka nv vere country babu tho velli video tisthu nekuu operation time lo dhyrayam chala undali nv great akka

  • @mohitreddy9999
    @mohitreddy9999 День назад +3

    Every man want a women like this. Caring wife and lovely mother 😊

  • @DurgadeviTadela
    @DurgadeviTadela День назад +1

    Get well soon chaitanya garu sandya garu miru strong ga unndandi all the best ❤

  • @gowthamisree3785
    @gowthamisree3785 День назад +4

    What a strong and brave lady 🫡 ❤❤❤love u sandhya

  • @lakshminarayanamulumudi2294
    @lakshminarayanamulumudi2294 8 часов назад

    Gallbladder Remove cheyyakunda intha Pedda Stone Remove chesaru ante Great andi i hope your Husband will Recover soon🤝👍

  • @meenudonka520
    @meenudonka520 День назад +5

    Happy recovery bro🎉🎉🎉...take rest.....💐

  • @Siriparichayam
    @Siriparichayam День назад +1

    Kudos to sandhya garu. Chaitanya garu aa stone size chusthe ne telustundi meeru entha pain lo unnaru anedi. And Hats off to sandhya garu. Chinna Babu tho okkare Anni chusukuntu meeru dairyamga untu, Chaitanya gariki dairyam cheptu OMG your such powerful women ❤ it's a very informative video

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 День назад +6

    Chaalaa ధైర్యంగా వుండండి .అంతా మంచే జరుగుద్ది గా బ్లేస్ యూ

  • @Shabana2603
    @Shabana2603 4 часа назад

    God bless both of u,God gave u a lot of strength very happy for you successful surgery

  • @faiyazkvg1
    @faiyazkvg1 День назад +2

    Sandhya is a very strong woman ,.. i have great respect for you

  • @niharikachilakalapudi7947
    @niharikachilakalapudi7947 9 часов назад

    This vedio will helpful for so many people around the world thank you so much for sharing this get well soon chaitanya Anna

  • @balagajyothi1223
    @balagajyothi1223 День назад +6

    Get well soon bro

  • @saritha266
    @saritha266 День назад +1

    A great solute for strengthen and Braveness to you as a wife😊❤❤. Wishing you a great health and success ahead and Get well soon Chaitanya Garu 🎉🎉😊❤

  • @surisuresh5504
    @surisuresh5504 День назад +3

    Get well soon chaithanya Garu 🎉

  • @SagarTeluguTraveller
    @SagarTeluguTraveller День назад

    Sending you lots of positive vibes and wishing you a smooth recovery after your operation in China. Flying there and managing everything yourself must have been so challenging, especially with how tough NHS waiting times are right now. Stay strong, and I truly hope you get well soon! ❤️‍🩹

  • @vasuwelderking8289
    @vasuwelderking8289 День назад +7

    సార్ మీరు ధైర్యంగా ఉండండి మీకు ఏమీ కాదు ఆ దేవుడు ఎల్లప్పుడు మిమ్మల్ని మీ ఫ్యామిలీని సంతోషంగా ఉండేలా చూసుకుంటాడు... జైశ్రీరామ్

  • @ravikiran5652
    @ravikiran5652 День назад

    All the best chaitu bro.Have a speedy recovery and Sandhya sister your support to husband is amazing. I wish every husband must have a wife like you . Samayan Don't worry nana will be back to normal and he will play with you again.🎉🎉🎉🎉🎉🎉

  • @premnath8589
    @premnath8589 День назад +5

    Exclusions for LGPS (Laparoscopic Gallbladder Preserving Surgery) include:
    1. Acute cholecystitis
    2. Abnormal or malformed cystic duct
    3. Gallbladder atrophy
    4. Malignant tumors in the bile ducts
    5. Blockage of the cystic duct or common bile duct
    6. Biliary pancreatitis
    Proper patient selection is crucial before surgery. Preoperative assessment should include:
    Gallbladder function (it should contract by more than one-third of its normal size after a fatty meal).
    Wall thickness (should be less than 4 mm).
    Size of gallstones (should be less than 30 mm).
    Number of stones (should be fewer than 3).
    Many hospitals in India also do this surgery eg. Aiims. Delhi,gangaram, stephens, PGI chandigarh and many peripheral aiims nothing new in this
    However there is a high chance of recurrence of gallstones if lifestyle changes are not followed

  • @sweetypapa1
    @sweetypapa1 17 часов назад

    Hi sandhya garu nenu me videos anni chusthanu okkati kuda miss avvanu..Hoping for very speed recovery for chaithu garu... You are the strongest piller for your family I really inspire for the risk you have taken for the journey and for surgery by carring a kid without any aditional support... This proves that a women can do anything for the family 🥰🥰🥰

  • @tejaswinichavalam6643
    @tejaswinichavalam6643 День назад +4

    Hello sandhya can u make a video about cost of surgery and how u converted the currency 💲💵 in detail vedio

  • @vdivya-ub4tw
    @vdivya-ub4tw 16 часов назад

    Antha manchiga jarigipoendi happy to see you again malli videos ki voice over evvataniki ready na anna

  • @AJAY-wd6nl
    @AJAY-wd6nl День назад +6

    కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభా ....take care may God bless you all....

  • @priyankakukkala1273
    @priyankakukkala1273 День назад +1

    I couldn’t control my tears when Anna walked out of the theater. I thought I was following your Vlogs just as a viewer but didn’t realise that you guys became like a part of my life. God bless your family and I pray for recovery of Anna ❤

  • @bleelavathi4939
    @bleelavathi4939 День назад +4

    ధైర్యంగా ఉండండి

  • @Akshaya12Malyala
    @Akshaya12Malyala 7 часов назад +1

    Get well soon Seed recovery 💐💐 Anna

  • @shaikammaji5042
    @shaikammaji5042 День назад +4

    Hii Andi ala unnaru. Jagratta Andi ... be careful devudu appudu mi tho untadu.. be careful...

  • @syamalas3527
    @syamalas3527 11 часов назад

    God bless you with good health we pray for your good health you are such a good man God support you both with good strength

  • @mohanjanni8080
    @mohanjanni8080 День назад +4

    సిస్టర్ మీరు చాలా ధైర్యవంతురాలు చైతన్య గారు త్వరగా కోలుకుంటారు మళ్లీ మీ ఫ్యామిలీతో కలిసి మంచి వీడియో తీస్తారని కోరుకుంటున్నాం గాడ్ బ్లెస్ యు

  • @chandraharikagummadala5575
    @chandraharikagummadala5575 День назад

    Sandhya you are a brave heart❤️ Supported immensely 👍wishing Chaitanya garu speedy recovery and good health going forward

  • @swathipalavalasa1724
    @swathipalavalasa1724 День назад +4

    Wish u a speed recovery andi. Naku 2020 lo gallbladder removal surgery indi.i suffered a lot exactly like u. Now I'm super fine😊

    • @MukulMouryaWorldVlog
      @MukulMouryaWorldVlog День назад +1

      Recently 3 months back for me also gall bladder removed because of severe pain

    • @vijaykumar-rf9tc
      @vijaykumar-rf9tc День назад

      What's the stone size plz..I have 3 to 4.8 mm stones..with no pain but got acidity attack kind twice last month which was there for 15 minsqith pain near ribs and chest bone..doctor says surgery

    • @Diyas-talks
      @Diyas-talks День назад

      2mm unte surgery chesthara and gall bladder surgery tharvatha ela undhi ela recovery kocham chepthara

    • @swathipalavalasa1724
      @swathipalavalasa1724 15 часов назад

      @@vijaykumar-rf9tc my stones are multiple like around 8 . And size is 1 mm each.almost andariki stones untai. But konthamandike pain vastundi anta. Stones with pain even like in your case(acidity attack in ribs and all) is everything related to gallbladder problem. It's better to go through surgery as doctor said because this stone formation may lead chronic conditions and cancer.

    • @swathipalavalasa1724
      @swathipalavalasa1724 15 часов назад

      @@Diyas-talks stones chala mandike untai anta andi. But konthamandike pain vastundi anta. Miku pain vastundi and if your doctor suggest surgery, then u should go through it. Otherwise it may turn to chronic conditions and cancer.recovery fast gane ipovachu because of laparoscopy.

  • @lalithagunnam
    @lalithagunnam 22 часа назад

    I hope you recover soon. Your strength is inspiring. Thank you for sharing your story

  • @geetha-z6d
    @geetha-z6d День назад +2

    Get well soon Anna .. and u r best mom and greatest wife.. love you from kakinada

  • @Ashaprabha-p8l
    @Ashaprabha-p8l День назад +1

    Get well soon andi, i hope ur surgery should get success and good luck andi

  • @Vinoy0090
    @Vinoy0090 День назад +1

    With this women next to you, you can win the world my friend. All the best and hope everything goes well.

  • @suba7105
    @suba7105 День назад

    Take Care Chaitanya garu... Wish you a speedy recovery and please share Complete details andi it might be useful to many people

  • @srijamunugala230
    @srijamunugala230 12 часов назад

    Chaitanya garu..meeku health bagaledu haa Don't worry Mee manchi manasunna vareke God bless you both of you 🙌🙌 take care All family member's 🙏🙏

  • @ModernWifeyMom
    @ModernWifeyMom 4 часа назад

    Getwell soon...

  • @deepthideepu495
    @deepthideepu495 4 часа назад

    Very happy for you❤... don't worry... everything will be okay sister ....i know your family is strong ❤.....

  • @konuribindu1510
    @konuribindu1510 16 часов назад

    hats off to you sandhya garu! You are really strong. Hope your husband is all well soon!

  • @PawanDeputyCM
    @PawanDeputyCM День назад

    🎉🎉🎉@SamyanaKathalu Prolonged/intermittent fasting can cause bile to stagnate and increase the risk of stone formation. Always take qualified doctor's suggestions in future.previous videos lo nenu comment chesa miru patinchukoledu intermittent fasting dangerous ani.

  • @pilliajay3
    @pilliajay3 2 часа назад

    While watching this felt so emotional akaa but everything will be fine..Be strong akaa

  • @chandrakalagandham8327
    @chandrakalagandham8327 День назад

    Great sister meeru......chaithanya thondarlone cover aypotharu.... prayer chesthanu.... antha bagundhi god bless 🙏❤️🙏❤️🙏

  • @repairkarega240
    @repairkarega240 23 часа назад

    All the best brother, you are a warrior and fighter. You rock next phase of your life with all smiles and happiness ❤

  • @deepthikadimi4255
    @deepthikadimi4255 День назад

    Usually once a stone is formed in the gall bladder it gets infected and the organ is of no use and stones keep forming if its not painful and u keep the organ..thats wat i heard wen i had the same problem and hence removed the organ instead of the stone..its new to hear such a surgery..all the best

    • @dadgirl3163
      @dadgirl3163 День назад

      Same Naku kuda remove chesaru but evaro comments lo remove chesthey heart stroke osthadi antunaru nijama chpndi tension tho chachela unna

  • @neethishapentakota
    @neethishapentakota 5 часов назад

    All the best anna . Happy ga terget vastaru meru

  • @sundeepremo3511
    @sundeepremo3511 5 часов назад

    Everything will be Good brother All the best brother....lord God bless this family 🙏

  • @umaraghu2024
    @umaraghu2024 19 часов назад

    ❤❤❤ నిండు aarogyam tho thirigi vasthaaru...... nanna pandu..... it is a painfull situation God will take care..... 🙏

  • @nirmalakishore786
    @nirmalakishore786 День назад

    Chaitanya garu,Sandhya & Samayaan baboo,andaroo chaalaa chaalaa dhairyamgaa ee operation ni face chesi, successful gaa London ki reach ayyinadhuku congratulations 🎉🎉🎉,
    Chaitanya garu, meeru thwaraga kolukovaalani aa Sairam ni vedukuntunnaamu . Om Sri Mathre namahaa 🙏🙏🙏

  • @anushasatya7595
    @anushasatya7595 День назад

    Get well soon brother 💪

  • @vasanthabolimera6623
    @vasanthabolimera6623 День назад

    Hats off to ur courage and will power andi ..alone ga handle chesaru mam. Get well soon

  • @Mysmallworld320
    @Mysmallworld320 17 часов назад

    Be strong and healthy.Get well soon and take care