Petrol Bunk to Collector: Nizamabad Collector C Narayana Reddy SUCCESS STORY | SumanTV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 343

  • @rameshulllengada9280
    @rameshulllengada9280 2 года назад +130

    నారాయణ రెడ్డి సార్ మీ స్ఫూర్తి చాలా మందికి అవసరం యువత చెడు దారి పట్టకుండా మీలాంటివారు పూర్తి తీసుకొని జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ,🙏🙏

    • @noorghiyas5159
      @noorghiyas5159 2 года назад +1

      ఆణిముత్యం ముత్యం కలెక్టర్ ఐఎఎస్ ఆఫీసర్ నారాయణ రెడ్డి గారికి నమస్కారము తెలియచేస్తూ. రమేష్ గారి మంచి కామెంట్ కు జవాబు ఇస్తున్నాను. కలెక్టరు కావాలి దానికి తగ్గ అభిరుచి, శ్రమపడి స్వభావము ఉండాలి అప్పుడు తప్పకుండా రాణిస్తారు. కాని రమేష్గారు ఇంత కష్టపడి ప్రజలకు న్యాయము, చేద్దామనుకునే కలెక్టర్ ల బాధ కూడ వినండి నా అనుభవం ములుగు జిల్లాలో కలెక్టర్ నారాయణ రెడ్డి గారి పీరియడ్ లో అభివృద్ధి కి శ్రీకారం చుట్టిన కలెక్టర్ గారికి బదిలీ అయింది. కలను ఇది. మరి మా ప్రాబ్లం ఎలా పరిష్కారం కావాలి. అనే వేదనలు నేనుండగా. మిషన్ భగీరథ ట్యాంకు విషయము కలెక్టర్ గారు మాతో ఏ విషయాలు చర్చించనే లేదు. కలెక్టర్ గారి సైన్ వున్నదని డి ఇ మిషన్ భగీరథ . అసలు ట్యాంకు అయ్యే వరకు కనిపించని ఎ ఇ తెచ్చి దౌర్జన్యంగా రాంగ్ మార్క్ చేయించారు. కలెక్టర్ సైన్ అని పేపరు దా చేసింది. మరి దాని పై మా సైన్ ఉండాలి కదా.
      ఇలా మోసాలు జరుగు తున్నాయి. మంచిగా పని చేస్తున్నప్పుడు బదిలీ ఎలా జరుగుతుంది. ప్రజలు ఎందు బదిలీ చేసారు అని హక్కు లేదా. న్యాయం చెయ్యాలి. సమాజం బాగు పడాలి అన్న వాల్ల మంచి తనానికి బదిలీ వేటు ఎలా వేస్తారు. వాల్ల అహాన్ని ఎలా దెబ్బ తీస్తారు. ఉన్నతాభిప్రాయాలతో ఉన్నత చదువులు చదివింది మనసును గాయపరుచుకోవడానికా చెప్పండి రమేష్ గారు. నేనే ఇంత బాధ పడితే కలెక్టర్ గారి మనసు ఎలా అయింది కావచ్చు. ఎక్కడైనా పనే కదా అంటే ఆ పనికి విలువ దొరికి పూర్తవ్వాలి కదా.

    • @dargupallyravinder7507
      @dargupallyravinder7507 2 года назад

      Ll

    • @chereddyramireddy7730
      @chereddyramireddy7730 Год назад

      ​@@noorghiyas5159 kaste pali

    • @malleswarrao5981
      @malleswarrao5981 Год назад

      ​@@noorghiyas5159 çç

    • @sudarshanamterala
      @sudarshanamterala Год назад

      His life is a example to take challenges for youth

  • @rajendhernandedam2514
    @rajendhernandedam2514 2 года назад +37

    మీలంటివారు నేటి యువతకు ఆదర్శం కావాలి స్సార్ గ్రేట్ జాబ్🙏🙏🙏

  • @laxmanneelam2319
    @laxmanneelam2319 2 года назад +59

    ఆదర్శ వ్యక్తుల యొక్క చాలా మంచి పని చేశారు sumantv వాళ్లకు ధన్యవాదాలు 🙏

    • @chandersinghsolanki4783
      @chandersinghsolanki4783 2 года назад

      Are you grateful sir bagunnara work progress is very important always to be interested work progress. Oka Telugu bidda telagana ku Adarsh ga welugu nimputhuvi mila adarsha bidda lu koniyadlani yadgalani vinnapamu..

    • @SHIVAKUMAR-ik4np
      @SHIVAKUMAR-ik4np 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sonkamblesaayilu6164
    @sonkamblesaayilu6164 2 года назад +24

    మా జిల్లా వచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ ఎలాంటి సమస్యలు అయినా త్వరతగతిన పూర్తి చేస్తూ మా జిల్లా ప్రజలకు మేలు చేస్తున్న గౌరవనీయులు కలెక్టర్ గార్కి 🙏

  • @gangapuramgopalreddy9019
    @gangapuramgopalreddy9019 2 года назад +22

    Great...sir, నేటి యువత, మీలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని లక్ష్యం కోసం కష్టపడాలి ...👍🙏🙏🙏...

  • @sbnews2103
    @sbnews2103 2 года назад +11

    ఎంతో మంది స్ఫూర్తిగా నిలిచిన మీకు వందనం సార్... ములుగు జిల్లా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మీకు సెల్యూట్ సార్

    • @sadulaanjaiah1313
      @sadulaanjaiah1313 2 года назад

      Sri C ,Narayan Reddy Sir Ma Nizamabad Zilla Prajala Gundelalo Sthanam Sampadinchiukuna Zill Collecter Danyavadamulu

    • @gmrtransport3238
      @gmrtransport3238 Год назад

      సార్ నాకు బాగా తెలుసు. గద్వాల rdo గా వున్నప్పుడు. చాలా మంచి వ్యక్తి

    • @ira21222
      @ira21222 3 месяца назад

      ములుగు లో సూపర్ చేసారు

  • @helloniveditha8538
    @helloniveditha8538 2 года назад +35

    మా జిల్లాలో పనిచేసిన నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు

  • @kkguptakkgupta4736
    @kkguptakkgupta4736 2 года назад +9

    సార్ మీరు చాలా గ్రేట్ మాలాంటి వాళ్లకు అందరికీ మీరు ఆదర్శం

  • @maggiandnanicreations3515
    @maggiandnanicreations3515 2 года назад +14

    మీరు గొప్ప వ్యక్తులు సార్ మీకు ఆ భగవంతుని యొక్క కృప ఉండటం వల్ల మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించారు

  • @syedyusuf2984
    @syedyusuf2984 2 года назад +13

    Dear sir, you are the source of inspiration for the present generation. You have proved that hard work will always be paid and not the barrier for goals.

  • @vijayanarra7907
    @vijayanarra7907 2 года назад +7

    God bless you collector garu..మిమ్మల్ని ఆదర్శం గా తీసుకుంటే యువత బాగుంటుంది..

    • @sridharchatla768
      @sridharchatla768 2 года назад

      Ooo
      Yuvata
      Meluko
      Ganjaye
      Manoko
      Beer tahudu msnuko
      Only. Kotestion

    • @obannamro4627
      @obannamro4627 Год назад

      All present students must feel as Naryana Reddy sir

  • @v.prabhakar1710
    @v.prabhakar1710 2 года назад +6

    Super sir..very hard worker.. great personality.. Inspiration to all present generation..hats off you sir..

  • @user-fo4fg4in6b
    @user-fo4fg4in6b 2 года назад +2

    కష్ట చేయనిది అది రాదు Sir..... Great sir..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @balchukwarnagabhushanbalch5108
    @balchukwarnagabhushanbalch5108 2 года назад +8

    సార్ ఈ రోజు నుంచి మిమ్మల్ని ఆదర్శనంగా తీసుకొని నా జీవితంలో నేను ఉన్నత స్థాయికి cherukuntanu

  • @telanganaandhrapradesh6995
    @telanganaandhrapradesh6995 2 года назад +8

    సూపర్.. సార్ కెసిఆర్ కోసం పనిచేయకుండా..... పేదల కోసం పని చేయండి

  • @jockpotnews8202
    @jockpotnews8202 2 года назад +9

    ఇలాంటి వాళ్లే నవ సమాజ నిర్మాతలు అవుతారు

  • @suvitha1000
    @suvitha1000 2 года назад +4

    Super super superrrrrr ANNAAA, THIS TYPE OF VIDEOUS MAKES HEART FULL happiness

  • @bhoomaiahrajoji3026
    @bhoomaiahrajoji3026 2 года назад +28

    సాధించాలని పట్టుదల ఉన్న ప్రతి విద్యార్థి నారాయణరెడ్డి ని స్పూర్తిగా తీసుకోవాలి

  • @kavurimohanarao3777
    @kavurimohanarao3777 2 года назад +12

    Tammudu congratulations.Its great achievement.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      ఇదే కదా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు.మహా పురుషులు అవుతారు.అనే సామెత ఉందనే ఉంది.

  • @pramakrishnareddy6865
    @pramakrishnareddy6865 2 года назад +6

    Kastamaina estamtho, pattu vadalaka vijayam Sadinchi youth ki meeru margadarshi ga Vunnandhuku Thank you Sir 💐💐🙏🙏

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 Год назад +1

    మీ లాంటి వాళ్ళు నేటి యువత కు ఆదర్శం sir.... 🙏🙏

  • @gonatinku
    @gonatinku 2 года назад +7

    Dear sir I salute you and this is wonderful message to the society and beautiful inspiration to youngsters

  • @rockyomkar41
    @rockyomkar41 4 месяца назад

    This guys are very inspiring instead of Already IPS,IAS sons and daughters....

  • @nallanarayana6269
    @nallanarayana6269 Год назад +2

    His is the best lesson to all procrastinate fellows!

  • @ramachandrumandadhi2890
    @ramachandrumandadhi2890 2 года назад +6

    Most inspiring story 👌👌👌

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 2 года назад +4

    Thank you media respected narayanareddy garu is aguide to every baseless people such a inspirational stories relay by you thank you so much that is the role of real media to some medias very fear full to hear and see I salute to Narayanreddy garu thank you

  • @venkataramana3744
    @venkataramana3744 2 года назад +7

    Great Achievement sir..

  • @muralipb3835
    @muralipb3835 Год назад +1

    Really sir is role Model& great inspiration for present generation .

  • @saitejabitla8370
    @saitejabitla8370 2 года назад +5

    Great sir 👏👏

  • @saikrishna2205
    @saikrishna2205 2 года назад +2

    Super ur Hardwork make success in a life

  • @rkrishnareddy7614
    @rkrishnareddy7614 2 года назад +5

    Congratulations great achievement had saf

  • @biplabchatterjee2185
    @biplabchatterjee2185 Год назад

    Very inspiring and courageous personality....All the best sir for many more success

  • @anjanreddy322
    @anjanreddy322 2 года назад +2

    Superb sir miru. 🙏🙏🙏🙏🙏

  • @jithenderreddy3075
    @jithenderreddy3075 2 года назад +6

    I met Narayana Reddy sir as worked Nalgonda District Joint collector. Our village submerged in construction project of sivanna guda balanceing Reservoir. Sir as incharge of projects in district. I and our village formers gave a representation for best compensation and R&R package. Sir gave me assurance for compensation about lands. Sir response and dedication we are very happy. Sir you are inspiration poor students how to succeed to get goals reached. Thank you sir.

  • @charumathisingaraju1721
    @charumathisingaraju1721 Год назад

    నమస్తే సార్. One of my favourte collectors. You are very greate sir

  • @kapiljadhav2166
    @kapiljadhav2166 2 года назад +2

    Sir,
    Your are real Hero in the Life
    You are inspiration for many youngsters.You are perfect example for having said that Hard work, never goes waste.Hatsaff to your dedication, and commitment.
    Thanks sir.

  • @ISMARTGOPIBHAIVLOGS
    @ISMARTGOPIBHAIVLOGS 2 года назад +1

    Sir... Meru super sir🙏🙏 mere na inspiration... Nenu kuda IAS ki kavalanukuntunna... Bless me sir

  • @mohdafzal8144
    @mohdafzal8144 3 месяца назад

    Aap jaise log bahoot kam hote sir Aap ke Aqlaq ke jaisa har student hona zaruri hai Aap ko taraqi God zariye milegi sir Ameen

  • @vaibhavdharni749
    @vaibhavdharni749 2 года назад +3

    Great sir🙏

  • @chittibabupv447
    @chittibabupv447 2 года назад +8

    At the very outset , reddi sir please accept my congratulations.As a retired teacher, my joy knew no bounds on hearing that you were selected as the district collector from our profession . You stood a role model for every student. Generally everyone dreams to be in a highest position . But a very few who works hard with strong determination like you can achieve the goal . May God bless you with enough power and opportunity to serve the poor and needy . Service to humanity is service to God. Sairam

  • @bhaskerbhasker9079
    @bhaskerbhasker9079 2 года назад +1

    Great sir same situation nadi kuda definitely kodta

  • @sanjurathod8655
    @sanjurathod8655 2 года назад +3

    U r great sir 👍

  • @ganeshpv5435
    @ganeshpv5435 2 года назад +5

    Hard work never loss anyone

  • @petersrinivasb
    @petersrinivasb Год назад +1

    He is inspired me ❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊❤❤❤❤

  • @venkataramachary5073
    @venkataramachary5073 2 года назад +4

    Hard wotk, with firm determination, along all hurdles, achieve Goal is path to present youngsters. Really, Sri NarayanReddy stands as rollmodel.

  • @sunilreddyadnoor6375
    @sunilreddyadnoor6375 Год назад

    vry great sir we lov u lot and live by ur foot steps and we r allways under ur blessings❤🎉

  • @subbaraochikatamarla9244
    @subbaraochikatamarla9244 2 года назад +2

    Your's goal is inspiration to next generation sir and helpful to the poor students sir.

  • @mahesh77124
    @mahesh77124 2 года назад +29

    మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కావడం మనందరి అదృష్టం.......

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 2 года назад +3

    ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకు దక్కింది. కాపాడుకోండి. ధర్మో రక్షిత రక్షిత :

  • @chantytalks
    @chantytalks Год назад +1

    Nenu proud గా ఫీల్ అవుతున్న sir mee కింద పని చేస్తునందుకు

  • @nimmalasivareddy9496
    @nimmalasivareddy9496 2 года назад +5

    Super.anna

  • @phonevivo8567
    @phonevivo8567 Год назад +1

    గ్రేట్ సార్ మీ కష్టానికి🙏🙏🙏🙏

  • @gousiagousia8539
    @gousiagousia8539 2 года назад +6

    Sir congratulations

  • @familyentertainmentKushi
    @familyentertainmentKushi 2 года назад +7

    Congratulations🎉🎉🎉 brother

  • @sangameshwer2315
    @sangameshwer2315 2 года назад +2

    Great sir you are right person who knows middle class problem please consontrate on govt school for quality education
    Many spending money in private institutions

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 2 года назад +5

    SUPER SIR CONGRATS I LOVE YOU SIR

  • @AjayKumar-jd7vb
    @AjayKumar-jd7vb 2 года назад +4

    Congratulations sir ❤️

  • @shyamsunderreddym8578
    @shyamsunderreddym8578 2 года назад +2

    Great sir
    God bless you

  • @sathyakumar5092
    @sathyakumar5092 Год назад

    Great sir,inspiration for youth

  • @ganesnamanasha8188
    @ganesnamanasha8188 Год назад +1

    Real hero sir meeru🙏🙏🙏🙏🙏

  • @kcpg1953
    @kcpg1953 Год назад +3

    యువకులకు మార్గదర్శకులు స్పూర్తిదాత.అభినందనలు

  • @eswarreddy1545
    @eswarreddy1545 2 года назад +1

    Great sir staruggle Life is a big success

  • @badrinathsharmapalepu6046
    @badrinathsharmapalepu6046 2 года назад +2

    Great Person God bless you,

  • @vuyyuru.venkataratnam2144
    @vuyyuru.venkataratnam2144 2 года назад +2

    Inspirational story 👍

  • @gurakondaharikrishna3758
    @gurakondaharikrishna3758 2 года назад +1

    very humble person I talk to him, he is native village has my nearby Area..

  • @sridharacharymadamraj8764
    @sridharacharymadamraj8764 Год назад

    You are Pioneer to youth🎉

  • @surenderreddy3454
    @surenderreddy3454 Год назад

    Yes Really appreciate to collecer of Nizamabad

  • @nithinkumar1763
    @nithinkumar1763 2 года назад +4

    మీ ఆదర్శ మైనటువంటి జీవితం
    నిజాంబాద్ జిల్లా ప్రజలకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ
    ఎటు వంటి రాజకీయ అధికారులకు
    తల వంచకుండా నిజాయితీగా
    ప్రజలకు సేవ చేస్తారు అని
    ఆశిస్తున్నాం

  • @nareshkumarthamme5699
    @nareshkumarthamme5699 2 года назад +1

    Very happy success your goal God bless you

  • @nallanarayana6269
    @nallanarayana6269 Год назад +1

    He is a great determined intellectual humanity human being!

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 Год назад

    Great ....అందరికీ ఆదర్శం c.narayan Reddy gaaru IAS .
    పడ్డ కష్టం వృధా కాదు.....పాపం strugle పడ్డాడు,విజయం సాధించిన గొప్ప మనిషి
    ఆ దేవుడు మిమ్ములను చల్లగా చూడాలి .....
    పేదా ప్రజలకు మీరు సహాయం చేయాలి
    అవినీతి పరులని రోడ్కు ఈడ్చలి....
    జై హింద్

  • @twinklekidsschool
    @twinklekidsschool 2 года назад +1

    Great inspiration sir...

  • @shaikhussain8301
    @shaikhussain8301 2 года назад +1

    Good job God bless you❤👏🙏

  • @noorghiyas5159
    @noorghiyas5159 2 года назад +4

    గౌరవనీయులైన ఐఎఎస్ ఆఫీసర్ ములుగు జిల్లా కలెక్టర్ గా పాలనాధికారి గా వున్నప్పుడు నాకు పట్టా భూముల్లో జరిగిన అవకతవకలు జరిగి దౌర్జన్యం జరిగిన విషయం లో పరిష్కారము చేసే తీరు లీగల్ విధానాన్ని పోలిస్ ప్రొటెక్షన్ తీసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేసాను సర్ అంటే దాని రిసిప్ట్ ఏది అన్నారు. తీసుకోలేదు సర్ అన్నాను. తీసుకోవాలి అన్నారు. అలా అందరికి న్యాయం చేస్తున్న సమయంలో ప్రజలలో మమేకమై పని చేస్తున్న తరుణంలో ఎందుకు బదిలీ అయి వెల్లారో అర్ధం కాలేదు.కాని ఏమీ వివరాలు తెలియని కలెక్టర్ గారికి అవినీతి కాముకులు అభద్దాలు చెప్పి ఆధారాలు చూపకుండా పట్టా దారులతో నిజాలు తెలుసుకోకుండా చేసారు. బదిలీలు అయ్యే లోగుట్టు తెలుసుకుని కొందరు ఉద్యోగులు వ్యవసాయదారుల నష్ట పరిహారాన్ని మింగు తున్నారు. సర్వే పేరు చెప్పి సర్వేయర్ లు ప్రైవేటు పనులు చేస్తున్నారని ఉద్యోగుల పై క్రమశిక్షణ చర్య కు ఉపక్రమించి బాధ్యత వహించి నందుకు కలెక్టర్ గారికి బదిలీ అయిందో అని అనుకున్నాను. ఇప్పుడు వున్నవారికి బదిలీ ఎందుకావట్లేదో అర్ధం కావడం లేదు. తెలిసో తెలియకో అవినీతికి ఆలంబనగా వున్న పాలకులు ములుగు జిల్లా బాధితులకు న్యాయం చెయ్యలేక పోతున్నారు.
    ఎప్పుడొస్తారో న్యాయ పాలకులు. ఐఎఎస్ ఆఫీసర్ కలెక్టర్ గౌతమ్ గారు. ఐఎఎస్ ఆఫీసర్ నారాయణ రెడ్డి గారు లాంటి ఆణిముత్యం ముత్యాలు. వారిని చూసి మాటలాడి నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను.మల్లీ ములుగు కు రావాలని అల్లాహ్ ను కోరుకుంటున్నాను. దైవాంశ సంభూతులు.

  • @patlollamahipalreddy9785
    @patlollamahipalreddy9785 Год назад

    Sir you are role model to present youth of Telangana

  • @maheshwarthati7336
    @maheshwarthati7336 2 года назад +1

    So Great.....

  • @sridharacharymadamraj8764
    @sridharacharymadamraj8764 Год назад

    Dear Sri Narayana reddy garu, congratulations. Best wishes & God bless you all

  • @drseenudrseenu3482
    @drseenudrseenu3482 2 года назад +1

    Congrats sir God bless you

  • @sunithachinni1384
    @sunithachinni1384 Год назад

    🙏🙏🙏meeru ento mandhiki spurthi..sir..ur great...🙏🙏

  • @somasekharaiah2940
    @somasekharaiah2940 Год назад

    Really..hatsup..sir..

  • @ammujob6710
    @ammujob6710 2 года назад +4

    Salute to you sir🙏

  • @gatlasantosh1679
    @gatlasantosh1679 Год назад

    The great .... congratulations sir 🙏🙏

  • @gundarajanna1781
    @gundarajanna1781 Год назад

    So. Great

  • @pvreddy4547
    @pvreddy4547 Год назад

    Super you are also very great Narayana Reddy garu.

  • @venkatakrishnaiahtirunagar7861

    Sir your very great person Sir

  • @godalaraghu3727
    @godalaraghu3727 2 года назад +2

    Congratulations Sir

  • @rajkrish2326
    @rajkrish2326 2 года назад +3

    Good achievement sir🙏

  • @nallanarayana6269
    @nallanarayana6269 Год назад +1

    Hats off to you Sir!

  • @Villagemasti08
    @Villagemasti08 2 года назад

    TQ sir for nispiration us sir .

  • @sureshvankudoth4246
    @sureshvankudoth4246 Год назад

    Supppp sir excellent work

  • @archanamainamarchana2251
    @archanamainamarchana2251 2 года назад +1

    Great sir your looking same to Sam e my yunger brother

  • @TS-Im3ox
    @TS-Im3ox 2 года назад +2

    This Man knows the reality of Life

  • @shiivaharshaoggu9483
    @shiivaharshaoggu9483 Год назад

    Ma peddapalli lo work chesaru sir maku inka gurthu unnaru .... Proud to say sir heartily congratulations 🎉🎉

  • @ira21222
    @ira21222 3 месяца назад

    ములుగు కలెక్టర్ గా మీ సేవలు అమోగం 🙏

  • @V.K6619
    @V.K6619 Год назад

    Hat's off sir your Really great sir

  • @naveenmaddineni4765
    @naveenmaddineni4765 2 года назад +2

    I was impressed by sir story.

  • @divyasai8350
    @divyasai8350 2 года назад +2

    So inspiring sir

  • @megaads.rameshreddy
    @megaads.rameshreddy 2 года назад +1

    great sir

  • @v.mallaiah7398
    @v.mallaiah7398 2 года назад

    Sir thank you,

  • @sathirilaxmipathi5960
    @sathirilaxmipathi5960 Год назад

    You are great sar