వీక్షకులకు ఇష్టాన్ని పెంచిన విశిష్ట అష్టావధానం Bulusu Aparna | Full Video | Dr. Kadimilla Varaprasad

Поделиться
HTML-код
  • Опубликовано: 28 окт 2024

Комментарии • 216

  • @satyadontula2179
    @satyadontula2179 Год назад

    అమ్మా చాలా బాగుంది..సంతోషం..
    God bless you..

  • @tvsuryamtvsuryam7197
    @tvsuryamtvsuryam7197 2 года назад

    సోదరి బులుసు అపర్ణ గారి అవదానం చాలా బాగుంది!

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 2 года назад

    సరస్వతీదేవి మీలో ఆవహించినట్లుగా ఉంది మేడమ్ 👌👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ushasreepeeta2980
    @ushasreepeeta2980 23 дня назад

    Aparna garoo నాకెంత సంతోషం గా ఉందో మాటల్లో చెప్పలేను మీ ప్రతిభ కు జోహార్లు
    🎉😊

  • @prakashprabha942
    @prakashprabha942 2 года назад +2

    అత్యంత అద్బుతము మీ అవధానం,

  • @prabhakararaobehara2979
    @prabhakararaobehara2979 Год назад +3

    ఇంత మంచి పద్యాలు ఎంతో స్పష్టంగా పాడిన మీకు మా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @durgaanjaneyulu8742
    @durgaanjaneyulu8742 Год назад

    కొప్పరపు కవులు వారి సోదర కవులు,అప్పుడ్నటువంటి, సుబ్బరాయ శర్మ గారికి, వెంకట రాయ శర్మ గారికి అభినందనలు తెలిపిన మీకు మా శర్మ గారి తరపున ధన్య వాదములు, ఆలాగున తిరుపతి వెంకట కవులు పండితులు 🎉 వారి స్ఫూర్తి ప్రదాత అయిన మా తెలుగు తల్లి, సంస్కృతి, సంస్కార ఔన్నత్యాన్ని సుళువుగా అర్థం చేసుకునేలా అందించడానికి, మా మొబైల్ ఫోన్ లో చూస్తున్నాను నేను కూడా, అలాగే బులుసు అపర్ణ గారు గారికి అభినందనలు 🎉

  • @nagarajubhallamudi2297
    @nagarajubhallamudi2297 7 месяцев назад

    సరస్వతి స్వరూపిణి అపర్ణ గారి ప్రతిభకు అభినందనలు.. నమస్సులు 🙏

  • @killibheemudu8467
    @killibheemudu8467 3 года назад +8

    బి. అపర్ణగారి అష్టావధానం పూర్తిగా
    చాల ఆశక్తి తో విని, చూసి చాల తృప్తి
    పడ్డాను. స్త్రీల అష్టొవధానం చూడడం
    నాకు మొదటసారి. అపర్ణగారి పదోశ్చరణ స్పష్ఠత మధురంగా ఉంది.
    పృచ్చకులు భూత కాలం, భవిష్యత్కాలం నాటి వారముల
    పేర్లు అవ లీలగా చెప్పడం కూడ
    అభినందనీయం.
    ఇట్లాంటి అవధానములు ప్రకటించిన
    వారికి నా ధన్యవాదములు.
    కిల్లి భీముడు, విశాఖపట్నము.

  • @srinivas912
    @srinivas912 2 года назад

    అమ్మా అద్భుతం.

  • @soulaks9909
    @soulaks9909 2 года назад +1

    Adbhutam..... adbhutam.....teeyani telugu..... chakkati avadhaanam

  • @raghavapandit3986
    @raghavapandit3986 2 года назад +6

    అద్భుతం. ఆంద్ర భాష అమృతం

  • @dammannagariprasad6203
    @dammannagariprasad6203 2 года назад

    అద్భుతం namassulu

  • @srinivasaraochalla5357
    @srinivasaraochalla5357 Год назад

    NAMASKARAM AMMA,CHALA BAGUNDI AMMA.KEEP IT UP.Tq.OME NAMAH SHIIVAYA.

  • @satyambabu637
    @satyambabu637 2 года назад +2

    Super avadhaninee garu excellent💯👍👏 Jai Sreeram

  • @laxmammav
    @laxmammav 3 года назад +6

    చాలా సమర్థవంతంగా చేశారు అపర్ణ గారు.అభినందనలు.

  • @ramaraorayasam9176
    @ramaraorayasam9176 2 года назад

    డాక్టర్ అపర్ణ అవధానికి నమస్కారములు. అద్వితీయం.సరస్వతి పుత్రులు

  • @pvnarasimhulu863
    @pvnarasimhulu863 3 года назад +5

    అవధానం చాల బాగుంది .అభినందనలు.

  • @ramakrishna654
    @ramakrishna654 3 года назад +4

    మరిన్ని ..అవధానాలు ...ప్రసారం చెయ్యండి ...చాలా చక్కగా జారుగుతుంది

  • @rambatlasaraswathi7187
    @rambatlasaraswathi7187 3 года назад +6

    అవదానంచాలా అద్భుతంగా వుంది.బులుసు అపర్ణ గారికిప్రత్యేక అభినందనలమాల.చాలాప్రతిభ కనబరిచారు.మీకు చక్కటి భవిష్యత్ వుంది

  • @rambatlasaraswathi7187
    @rambatlasaraswathi7187 3 года назад +6

    అద్భుతంగా మీ అవధానం సాగింది .మీరు మీ ఇంకా అవధానాలు చేసి అఖండమైన ఖ్యాతి ని పొందాలని ఆశీర్వదిస్తున్నాను.

  • @JhansiRaoRaparthi
    @JhansiRaoRaparthi 3 года назад +14

    జీవితాన తీర్చలేని తల్లి ఋణం తెలుగు ...అత్యద్భుతం 🌷

  • @somanathgumparti4912
    @somanathgumparti4912 2 года назад

    Namaste madam Adbhutham.

  • @sundariejt3270
    @sundariejt3270 3 года назад +6

    అజరామరమైన కీర్తి ఇప్పటికే వచ్చింది. ఇంకా కీర్తికాంక్షతో భవిష్యత్తు లో తులతూగాలని ఆశిస్తూ ఈమని జగత్రిపుర సుందరి, ఏలూరు . గాడ్ బ్లెస్ యు . 💐🙏🙏🙏🎊🎊🎊🎉
    కడిమిళ్ళ శతావధాని గారికి శతకోటి వందనములు 💐🙏🙏🙏💐

  • @srinivasaraoramaraju8320
    @srinivasaraoramaraju8320 3 года назад +17

    మీ ప్రజ్ఞ విశేషం అమోఘం. మీ భాష తేన కన్నా మృదు మధురం.

  • @janardhanmjanardhanm2945
    @janardhanmjanardhanm2945 2 года назад +1

    మన తెలుగు అవధానం లకు నమస్తుభ్యం నమస్తుభ్యం 🙏🙏🌷🌷🍊🍅🌳

  • @JhansiRaoRaparthi
    @JhansiRaoRaparthi 3 года назад +17

    అత్యద్భుతమైన అవధానం🙏

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 года назад

    అపర్ణ గారి అవధానాన్ని తిలకిస్తూ, పరవశిస్తూ... లెక్కలేని లైక్‌లను కామెంట్‌లను మా బోటి వీక్షక శ్రోతలము ఎలాగో పెడతాం. కానీ వాటి లెక్కంతా ఎంత మిక్కీలీనా ఆమె అసాధారణ ప్రతిభ ముందు ఒకటో ఎక్కం లాగానే ఉంటుంది! ఏమైనా మేము అపర్ణ గారి ఆరాధ్యులమే.

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 3 года назад +3

    చాలా బాగా చేశారు అవధానం అమ్మా

  • @k.dattatreyasharma8892
    @k.dattatreyasharma8892 3 года назад +3

    అలాగే మా అమ్మ శతావధానం చేయాలని కోరుకుంటున్నాను

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 2 года назад +9

    ఆంధ్ర కవితా ప్రియులకు .., జ్ఞాన ప్రసూనాంబ ప్రసాదించిన మరో ఆణిముత్యము ..
    శ్రీ బులుసు వారికి అభినందనలు .

    • @anushabulusu8987
      @anushabulusu8987 2 года назад +1

      We are sooo delighted to be a family member of Bulusu...

    • @vrkmurthy8662
      @vrkmurthy8662 Год назад

      Bering Andhra lady ,your Avadhaam-run (the method of saying) is very merry making , -- from VRKMurthy - VJA

  • @madavanreddy9981
    @madavanreddy9981 2 года назад +3

    Excellent avadhanam.

  • @jayanthycreations9024
    @jayanthycreations9024 2 года назад +3

    అమ్మా చాలా సంతోషం... తెలుగు భాష కు జే జే లు

  • @nageswararaovuppala1267
    @nageswararaovuppala1267 2 года назад +2

    చాలా బాగా చెప్పారు. ఒకటి పోయింది, ఒకటి పోతుంది (పోబోతుంది) దానిపై ఒక మంచి పద్యం చెప్పమని మనవి (తెలుగు బాష)

  • @srinivasrao5146
    @srinivasrao5146 2 года назад

    అమ్మా మీరు జన్మతః j మీరు సరస్వతీ దేవి ,

  • @srinivasaraochalla5357
    @srinivasaraochalla5357 Год назад

    BULUSU APARNA ASTAVADHANI GARIKI NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANJALULU.OME SRI SWAMIYE SARANAM AYYAPPA,SARANAM SARANAM AYYAPPA,OME SRI SWAMIYEI SARANAM AYYAPPAA.

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 года назад +12

    తెలుగు భాషను స్తుతిస్తూ పాడిన ప్రార్థనాగీతం చాలా ‌బాగుంది. రచయిత/రచయిత్రి ‌ఎవరు?
    తెలుగు ‌భాష అభివృద్ధికి కృషి చేసి శేషంగా మిగిలిన తల్లిదండ్రుల ‌రుణం తీర్చుకోండి..

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 2 года назад +1

    అపర్ణగారు సరస్వతి పుత్రిక

  • @subbuncc1278
    @subbuncc1278 3 года назад +6

    తేట తీపి తెలుగు కు అఖండ వెలుగుల నెలవు అపర్ణ గారు... ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @suryanarayanamurthy9885
    @suryanarayanamurthy9885 3 года назад +13

    Avadhanm chala bagundi. Mee Dharana Shkthi Amogham.Really we enjoyed a lot.Thank you so much for the video.

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 3 года назад +3

    అద్భుతం. రసభరితం.

  • @prabhakararaobehara2979
    @prabhakararaobehara2979 Год назад

    చాలా బాగుంది అండి ధన్యవాదాలు

  • @sravanthiguptha8464
    @sravanthiguptha8464 2 года назад

    Really u r greataparna garu

  • @bitssrinivas3742
    @bitssrinivas3742 2 года назад

    అపర్ణ గారు మీ అవధానం మహాద్భుతం ! మీకు శతకోటి వందనాలు.

  • @subhadraviswanadham2397
    @subhadraviswanadham2397 2 года назад +1

    Aparna garu, Chala Chala bagundandi. Mahilala Avadhanam vinatam naakide modatisari.
    Baga enjoy chestnu. Kruthajnathalu.🙏🙏🙏

  • @kasamnaveen4068
    @kasamnaveen4068 3 года назад +2

    Chala bagundi.avadhani gaaru chala baga vishleshana ichharu..

  • @VaidiksamyuVaidik
    @VaidiksamyuVaidik 2 года назад +1

    I. feel. hapy. tobe proud I like Telugu. Deekshitulu kph hyd. Best. Wishes to

  • @luckykanna8079
    @luckykanna8079 3 года назад +2

    Superb avadhani garu. Thq.🙏 amma garu. Enjoy ed alot. Namastae amma garu. 👌👌👌🌹🌼🌹🌼🌹🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 года назад

    ఆంధ్ర సారస్వత పరిషత్తు పై అపర్ణ గారు ఆశువుగా చెప్పిన పద్యాలను పటంలో కట్టి పరిషత్తు కార్యాలంలో ప్రముఖంగా ప్రదర్శిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము.

  • @Dharmasanam2718
    @Dharmasanam2718 3 года назад +3

    Jai sriram

  • @sureshraghava2607
    @sureshraghava2607 Год назад

    Excellent Aparna garu... Ee vidhamuga avadhanatvanni mariyu Telugu bhasha poshisthu meeru sura makutaagra ratnamavvaalani prarthistthunnamu.. dhanyosmi 👏🏻🙏🏼👏🏻

  • @pdamarnath3942
    @pdamarnath3942 3 года назад +5

    I wish Mrs. Aparna performs sahasravadhana soon. God bless her and all other Avadhani of Telugu language.

  • @polavarapuvenkatapparao1620
    @polavarapuvenkatapparao1620 3 года назад +2

    Avadhanam chala bagundhi ammagaru mee video choostu chala aanadhinchanu dhanyavadamulu.

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 3 года назад +2

    Extremely Exallent 🕉️🤘🙏 AUM
    Mee Thalli Thandrula Enno Ve veela Janmala Yagynam tho Udayinchina Ee Apporva Maina Aparnamma

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 года назад

    అద్భుతమైన ఈ కార్యక్రమములో పాల్గొని అందరినీ అలరించిన మహామహులకు హార్దిక అభినందనలు. తెలుగు భాషపై పాడిన పాట ఎంత మధురం. కొకిల స్వరాన్ని గుర్తుకు తెచ్చింది.

  • @ananthcool4341
    @ananthcool4341 2 года назад +1

    I AM SEEING THIS LADY AVADHANAM IT IS VERY HAPPY TO SEE THANKING YOU

  • @bhanuprakash3212
    @bhanuprakash3212 3 года назад +4

    Great. First Ashtavadanam i could sit and listen entirely without any noise. She has a melodious voice too.

  • @balaramaiahpabbathi2966
    @balaramaiahpabbathi2966 3 года назад +9

    Excellent and extremely happy to hear her spontaneous flow of Poetry She is a personified Saraswati Goddess

  • @gumpenasatyanarayana5374
    @gumpenasatyanarayana5374 Год назад

    No words to express about this Apara Saraswathi.

  • @ramarao2934
    @ramarao2934 2 года назад

    అపర్ణ గారికి శుభాభినందనలు. అద్భుతం గా అవధానం చేశారు. మేము ఆద్యంతమూ ఆనందించాము

  • @srinivasv7376
    @srinivasv7376 3 года назад +5

    ముక్కలు ముక్కలు గా విని మొత్తం ఒకే చోట పెడితే బాగుండును అనుకొన్నందుకు, మొత్తం విని చాలా సంతోషం వేసింది. అష్ట పృచ్చకులు ఇచ్చిన అష్ట విషయాలను పూరించి మీ ప్రతిభ కనిపించారు. మీ మరో అష్టావధానం కోసం వేచి చూస్తున్నాము. త్వరలో వినిపించండి. కార్యక్రమ నిర్వాహకులందరికి ధన్యవాదాలు.

    • @srinivasv7376
      @srinivasv7376 3 года назад

      *కనపరచారు

    • @bulusuatchutaramamohan310
      @bulusuatchutaramamohan310 3 года назад

      అయ్యా! జగన్మిధ్య గారూ! అవధానంలో ప్రశ్నలడిగేవారిని అవధాని ఎంచుకోరు.కార్యక్రమ నిర్వాహకులే ఏర్పాటు చేస్తారు.

  • @nidudhavelugopichand1835
    @nidudhavelugopichand1835 3 года назад +3

    చాలా బావుంది. నమస్కారం

  • @mohanraomedarametla5503
    @mohanraomedarametla5503 2 года назад +2

    really superb...

  • @gannarapusatyanarayana7960
    @gannarapusatyanarayana7960 2 года назад +2

    Hats off to Aparna garu may god bless you

  • @sripadabalaji4874
    @sripadabalaji4874 3 года назад +2

    అవధానిని గారు మీ అవధానం పరమాద్భుతం.మీ ధార,ధారణ ,పూర్ణాలు చాలా బాగున్నాయి.శతధాఅభినందనలు.నమస్సులు.మాకు ఆదర్శం.

  • @telugukootami
    @telugukootami 4 месяца назад

    చాల బాగుంది.

  • @nagaraju8072
    @nagaraju8072 3 года назад +1

    🙏🏽🙏🏽🙏🏽 chaala baagundi marikonni post cheyyandi pl.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 года назад

    తెలుగు విశిష్ట సాహితీ అమృత రసాన్ని అందరికీ హార్దికంగా పంచుతున్న కవయిత్రి, అవధాన రత్నం, మనందరం గర్వించ తగ్గ, ఘనంగా సన్మానించుకో తగ్గ అపర్ణ గారికి నా అహినందన పారిజాతాలు.

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 3 года назад +1

    Sarswathaina Aparnaamaathaki vandanamulu !

  • @sahasrasathwika2852
    @sahasrasathwika2852 3 года назад +1

    God always bless you madam....tq..tq..tq....

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 года назад

    "రమ్ము" నేరమ్ము కాగ, వారు "మేము చేరమ్ము" అనుచు, రయమున తీరానికేగి, పుచ్చుకొంటిరి తీర్థమును గంగ నుంచి. ఏమండోయ్ ఇది నా గద్య వాక్యమేనండీ. నాకు పద్య కవిత రాదండీ, అది నాకు ఎంత మక్కువైనా. అపర్ణ గారి పద్య రసాలను గ్రోలుతూంటే, చందోబద్ధ పద్య కవిత కొంతైనా చేయకపోతే మనం తెలుగు వాళ్ళమేనా, అని అనిపిస్తొందండీ.

  • @nookanaidukandrakota7650
    @nookanaidukandrakota7650 2 года назад

    ఆ సరస్వతి మాత మీకు మంచి ఆరోగ్యము కలగ చెయ్యాలి.
    మీ సోదర సామానులు.

  • @prabhakararaobehara2979
    @prabhakararaobehara2979 Год назад

    అపర్ణ గారికి ధన్యవాదాలు

  • @subhadraviswanadham2397
    @subhadraviswanadham2397 2 года назад

    Aparna garu, mee Avadhanam Chala Chala bagundandi. Mahilala Avadhanam vinatam naakide modatisari.
    Baga enjoy chesanu. Chala krthajnathalu.🙏🙏🙏

  • @yanalaindrasenareddy4807
    @yanalaindrasenareddy4807 2 года назад +2

    అవధాని గారికి అభినందనలు

    • @srinivasaraochalla5357
      @srinivasaraochalla5357 Год назад

      OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATHRE NAMAHA.

    • @srinivasaraochalla5357
      @srinivasaraochalla5357 Год назад

      OME NAMO KALIKRISHNA BHAGAWAN,JAGANMAATHA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME.OME SRI SWAMIYE SARANAM AYYAPPA,SARANAM SARANAM AYYAPPA,OME SRI SWAMIYEI SARANAM AYYAPPAA.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 года назад

    ఆంధ్ర సారస్వత పరిషత్ మర్రి చెట్టులా వ్యాప్తి చెందాలని ప్రార్థిస్తున్నాను.

  • @ramalingamperi9746
    @ramalingamperi9746 2 года назад +1

    బులుసు అపర్ణ గారి అవధానం అత్యద్భుతం
    మీ లాంటి వారి వలన భావి తరాలలో కూడా తెలుగు భాష నిలబడగలదని నా నమ్మకము .
    మీకు నా శుభాశీస్సులు . భవదీయ' పేరి రామలింగ శర్శ

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 2 года назад

    All the best for proving your talent further. Hope you will perform a sahasravadhanam at the earliest. God bless you Aparna.

  • @mangakolli6712
    @mangakolli6712 3 года назад +1

    Avadhamu Exlent challa bhagunadi👌👌👍👏👏🙏🙏

  • @udaybhaskarkasoju8421
    @udaybhaskarkasoju8421 2 года назад +2

    శుభాకాంక్షలు

  • @Rangarao602
    @Rangarao602 Год назад

    jagathulo kamaneeya,madhura thelugu Bhasha surya chandrulunnantha araki Dedeepyamana neerajanalandukonutaku vidatha papnmpinchina vanitha Avadhani Aparnnagariki na సాహితీ neerajanamulu,👍Kavulu,సత్ గురువులు,శ్రీ హరిచింతనులు వున్న మన తెలుగుతల్లి ధన్య చరిత🌻👍

  • @seetharamayyaajjarapu4348
    @seetharamayyaajjarapu4348 2 года назад

    అత్యద్భుతం అపర్ణ గారి ప్రతిభ

  • @putrevusrinivasarao8783
    @putrevusrinivasarao8783 2 года назад +1

    Aparna gari Mee avadhanam 🙏🙏🙏

  • @harithaanat
    @harithaanat 3 года назад +1

    Chala santhosham

  • @AnjaneyuluGoud9
    @AnjaneyuluGoud9 2 года назад

    It is very difficult to in face to face situation but, they are doing online, it is great to see such people.

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 2 года назад +1

    అవధానం అంటే భగవత్ స్వరూపం

  • @eswararaopinaparti4350
    @eswararaopinaparti4350 3 года назад

    Prardhanaageetam baagundi. Bhaavam chaalaa baagundi.

  • @SaichandSiva
    @SaichandSiva 3 года назад +2

    ధన్యవాదములండి.

  • @guggillaravinder9801
    @guggillaravinder9801 3 года назад +2

    Salute madam

    • @krktro
      @krktro 3 года назад

      చాలా చాలా బాగా వచ్చింది అవధానం. శుభం భూయాత్

  • @nageswararaovuppala1267
    @nageswararaovuppala1267 Год назад

    అమ్మా మీకు నమస్కారం తల్లి 🙏🙏🙏🙏
    ఒక్కవారి నైననేమి మీకేమి బయంబు
    విజయమ్మ మీదేకద అంతిమమున

  • @guruvaiahjella9903
    @guruvaiahjella9903 2 года назад

    Mom u r great ! Godbless u .

  • @VaidiksamyuVaidik
    @VaidiksamyuVaidik 2 года назад +1

    Best assessulu. Tou

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 года назад

    "అవధానిని" అని తెలిపినందుకు కృతజ్ఞతలు.

  • @-M-shivaprasad-ig3mc
    @-M-shivaprasad-ig3mc 3 года назад +13

    అయ్యా పిల్లాడికి బెల్లం ముక్క చూపించినట్టు
    ఈ అవధానాన్ని ముక్కలు చేసి రోజుకోక
    భాగం కిందిచ్చివ్వాల్టికి సంపూర్ణ video పెట్టడానికి ముహూర్తం వచ్చిందా
    అమ్మ మృణాళిని గారు మీ అప్రస్తుతం అమోఘం అద్భుతం
    అడిగితె చెప్పేయడం అన్నది మాత్రం చాల హాస్యం పుట్టించింది

    • @sirivennelasastry
      @sirivennelasastry 3 года назад +1

      మృణాళిని...spell check

    • @-M-shivaprasad-ig3mc
      @-M-shivaprasad-ig3mc 3 года назад

      @@sirivennelasastry తప్పును గుర్తించి తెలిపినందుకు ధన్యవాదాలు

    • @sirivennelasastry
      @sirivennelasastry 3 года назад +1

      @@-M-shivaprasad-ig3mc మీరు ఎడిట్ చేసి సవరించవచ్చు.

    • @JhansiRaoRaparthi
      @JhansiRaoRaparthi 3 года назад

      భలే కరెక్ట్ గా చెప్పారు అండి.😁

  • @ArtisBliss1925
    @ArtisBliss1925 2 года назад

    సరస్వతీ పుత్రిక అపర్ణ‌గారికి నమస్సుమాంజలి. 🙏🙏🙏 అవధానిని గారికి మేమూ ఒక ప్రశ్న అడగవచ్చా, e-mail ద్వారాగానీ, లేదా మరేదైనా మాధ్యమం ద్వారా.. దయచేసి తెలుపగలరు.

  • @annapurnadevarakonda3853
    @annapurnadevarakonda3853 2 года назад

    Very nice madam. Spellbound

  • @prasannakrishnaraj5524
    @prasannakrishnaraj5524 2 года назад

    Shabhhaash... God bless

  • @regallamodikrishnamurthy635
    @regallamodikrishnamurthy635 2 года назад

    Very fine...god bless u

  • @gajulavenkatanagendraprasa8813

    Very nice 👍