జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత | Bharata Mata Song in telugu | Jayamu Jayamu Bharatha Mata

Поделиться
HTML-код
  • Опубликовано: 1 июн 2018
  • జయము జయము భరతమాత | Jayamu Jayamu Bharatha Mata | Bharata Mata Song in telugu | RSS Songs in telugu | ABVP Songs in telugu | Sangh Geeth in telugu | Patriotic Songs in telugu | Independence Day songs in telugu | Republic Day songs in telugu
    For Lyrics in Telugu - viswagurubharath.blogspot.com...
    For More Videos:
    Subscribe Now: goo.gl/yJoN6B
    Like our page on Facebook: goo.gl/5NcYsb
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 545

  • @AkhandaBharath
    @AkhandaBharath  4 года назад +20

    For Lyrics in Telugu
    viswagurubharath.blogspot.com/2020/08/jayamu-jayamu-bharatha-mata-song-lyrics.html

  • @srikantha7603
    @srikantha7603 11 месяцев назад +6

    అఖండ భారతం గా అవతరించే రోజు రావాలి అని కోరుకుంటున్నాను 🚩🚩 వందేమాతరం వందేమాతరం 🇮🇳

  • @RamaKrishna-qr3gw
    @RamaKrishna-qr3gw 5 дней назад

    జైశ్రీరామ్, ఈ పాట వింటున్న, పడుతున్న భారతీయులకు రోమాలు నిక్కబోడుచుకుంటాయి

  • @TeacherLearnings
    @TeacherLearnings 5 лет назад +11

    ఈ పాట మా పాఠశాలలో ప్రతి ఒక్కరికీ వచ్చేసింది.జాతీయ గేయాలు,గీతాలు తో సమంగా దీన్ని గుర్తు పెట్టుకున్నారు.

  • @user-ef6rd6cy8d
    @user-ef6rd6cy8d 2 года назад +5

    నా చిన్నప్పుడు నేను శ్రీ సరస్వతీ శిశు మందిరంలో(శ్రీకాళహస్తి)చదివేటప్పుడు నేర్పారు.అందులోనూ నాకు చాలా ఇష్టమైన పాట.

  • @chilukamahipalreddy6910
    @chilukamahipalreddy6910 6 лет назад +60

    మన దేశమ్మీద ఇంత మంచీ పాటా పడినా
    మీకు దన్యవాదాలు
    జై శ్రీరామ్
    జై జై శ్రీరామ్

  • @kmuralidhar2471
    @kmuralidhar2471 4 года назад +2

    దుష్టశిక్షణ ధర్మమే దుష్టశిక్షణ అహింసయే దుష్టశిక్షణ అనివార్యం దుష్టశిక్షణ న్యాయమే చేద్దాం చేద్దాం ధర్మాయుధ్ధం భారతీయులం మనం భారతీయులం

    • @AkhandaBharath
      @AkhandaBharath  4 года назад

      జై హింద్. వందేమాతరం...

  • @mandadishyamprasadreddy421
    @mandadishyamprasadreddy421 3 года назад +14

    నమస్కార్🙏
    ఈ గీతానికి visualise చేసి చక్కని గాత్రాన్ని అందించిన మీ కందరికి ధన్యవాదాలు. గతంలో 50 సంవత్సరాల పూర్వం మా నాన్న శ్రీ మందాడి సత్యనారాయణ రెడ్డి గారు సంఘ శిక్షా వర్గ్ లో రచించి స్వయంగా పాడిన గీతం . నేడు ఈ విధంగా ప్రాచుర్యంలో కి తెచ్చిన వారందరికి శత కోటి వందనం 🙏
    .... మందాడి శ్యాం

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🙏🏻 ధన్యవాద్ 🙏🏻

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      మంచి విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యావాదాలు శ్యామ్ గారు. మీ కామెంట్ ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. 🙏🏻

    • @premadodda2178
      @premadodda2178 2 года назад

      Very nice 👌🙏👍

    • @prasannalaxmi3899
      @prasannalaxmi3899 21 час назад

      Super 👌

  • @kmuralidhar2471
    @kmuralidhar2471 4 года назад +15

    గెలిచేది ధర్మం గెలిచేది ధర్మం ధర్మమే మన బలం సనాతనం గెలిచేది ధర్మం గెలిచేది ధర్మం సత్యమే మన బలం సనాతనం గెలిచేది ధర్మం గెలిచేది ధర్మం సంస్కృతే మన బలం సనాతనం చేద్దాం చేద్దాం ధర్మయుధ్ధం భారతీయులం మనం భారతీయులం

  • @paramahamsaupanishadvidyan4421
    @paramahamsaupanishadvidyan4421 3 года назад +1

    జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత
    ఈ జగాన సాటి ఎవ్వరే ఓ యమ్మ నీకు
    గంగ యమున గోదారీ సింధు కృష్ణ కావేరీ
    బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్నా
    పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు
    జీవనదుల కన్నతల్లివే ఓయమ్మ నీవు
    హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు
    దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు
    పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు
    నిజముగ నువు రత్న గర్భవే ఓయమ్మ నీవు
    లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు
    నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు
    వేదాలను వెలికితెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు
    నిజముగ నువు జగద్గురువువే ఓయమ్మ నీవు

  • @mamidivenkateswarlu7266
    @mamidivenkateswarlu7266 2 года назад +6

    ఈ పాట మంచి సంగీత దర్శకులచేత ఇంకా ప్రజాదరణ వచ్చేవిధంగా చెయ్యాలి -జైశ్రీరామ్

  • @krishnavamsi1294
    @krishnavamsi1294 4 года назад +2

    నేటి పిల్లలకు ఇలాంటి పాటలు విలువ తెలియాలి అంటే ఉన్న ఓకే ఓక్క పాఠశాల శ్రీ సరస్వతి విద్యా/శిశు మందిరాలు మాత్రమే..... పిల్లలు అందరిని అక్కడే చేర్పించి మన పిల్లలని విజయవంతులుగా తిర్చిదిద్దూదాము....🙏🙏🙏

  • @sivasanthoshchennapuram3597
    @sivasanthoshchennapuram3597 3 года назад +24

    మన భారతదేశం ఒక అమృతబాండం..... భారతమాత కి జై ✊

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад +2

      🇮🇳 వందేమాతం 🙏🏻

  • @kmuralidhar2471
    @kmuralidhar2471 4 года назад +9

    గెలిచేది ధర్మం గెలిచేది ధర్మం చేద్దాం చేద్దాం ధర్మయుద్దం భారతీయులం మనం భారతీయులం శ్రీరాముని వారసులం శ్రీకృష్ణుని వారసులం మహాఋషుల వారసులం భారతీయులం మనం భారతీయులం

  • @ravindrayadavs8130
    @ravindrayadavs8130 4 года назад +6

    భారత దేశంలో పుట్టడం నా అదృష్టం bharath mathaki jai 🙏🙏🇮🇳🇮🇳🚩🚩

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +2

    భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం
    భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం
    కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే
    దానిని కాపాడు పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం

  • @mrkps1986
    @mrkps1986 3 года назад +21

    I am from odisha I know a little Telugu,but I really love this song, it's sounds really sweet.

  • @shankarnayaknunsavath6391
    @shankarnayaknunsavath6391 2 года назад +4

    bharath matha ki jai

  • @kmuralidhar2471
    @kmuralidhar2471 4 года назад +2

    చేద్దాం చేద్దాం ధర్మయుధ్ధం భారతీయులం మనం భారతీయులం దుష్టశిక్షణను చేసేవారము శిష్టరక్షణను చేసేవారము సత్య.,ధర్మములు విడువనివారము కుమతాల తోటలు నరికేద్దాం దుష్టశక్తులను తరిమేద్దాం సనాతనధర్మమె ఆచరిద్దాం చేద్దాం చేద్దాం ధర్మయుధ్ధం భారతీయులం మనం భారతీయులం

  • @user-jj9xt7ec5g
    @user-jj9xt7ec5g 5 месяцев назад +1

    నేటి యువతీ యువకులు ఇలాంటి పాటలను పాటలు పాడుకోవడం
    దేశానికి ఎంతో అవసరం ప్రతి ఒక్క
    రూ గమనించగలరు
    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్
    జై మోడీ జై బిజెపి. జై భారత్

  • @hypergaming1935
    @hypergaming1935 4 года назад +48

    Na chinnappudu siddipet lo songs competition lo first price netaji school tarupuna naku e song vallane vachindi

  • @varunvaru4435
    @varunvaru4435 4 года назад +7

    nice song Super ఇలాంటి పాటలు ఇంకా చాలా మా ముందూకు తీసుకు రావాలని కోరుతూ మీ అభిమాని🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐💐💐💐

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 6 лет назад +49

    *అఖండ హైందవ భారతమా.. జయ మంగళం.. నీకు శుభ మంగళం..*
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ✍ *Ramon*

  • @madhavapremier
    @madhavapremier 3 года назад +4

    సూపర్ సార్ చాలా బాగా పాడేరు మీకు నా ధన్యవాదములు సార్ జనర్థను గారు మీరు ఇలాంటి దేశభక్తి గీతలు ఇంక పాడళీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @kmuralidhar2471
    @kmuralidhar2471 4 года назад

    భారతదేశం నాది నాది నాది నాది నా తల్లి భారతమాత నా తండ్రి భారతదేవ భారతీయుడను నేను నీవు మనము నాకిష్టమైనది నా దేశం నాకిష్టమైనది నా జాతి నాకిష్టమైనది నా మతం నాకిష్టమైనది నా ధర్మం సంస్కృతి సంప్రదాయం నాది భారతదేశం భారతజాతి భారతమతము భారతధర్మము నాకిష్టం నాకిష్టం నాకిష్టం.

  • @ravimudirajravi51
    @ravimudirajravi51 2 года назад +1

    Chinnapudu 4th class lo ma sir Ramakrishna gaaru nerpincharu e song malli ippudu vinadam chala anandam ga vundi jai hind Bharat mata ki jai🇮🇳

  • @kmuralidhar2471
    @kmuralidhar2471 4 года назад +4

    భరతమాత పిల్లలం అనేది నాకు దేశమంటే ఇష్టం కలిగినప్పుడు వచ్చిన పాట.

    • @purushothamreddyp4591
      @purushothamreddyp4591 3 года назад

      మరి ఈ పాట ను చం బా కాఫీ కొట్టాడు కదా

  • @koteswararaodasari1392
    @koteswararaodasari1392 3 года назад +4

    జై భారత మాత ..మంచి సాహిత్యం చక్కని గాత్రం ..ధన్యోష్మి 💐💐🌹🌹👏👏🙏

  • @Nagaraju-nr3rc
    @Nagaraju-nr3rc 9 месяцев назад

    జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత
    ఈ జగాన సాటి ఎవరే ఓయమ్మ నీకు
    జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత
    ఈ జగన్ సాటి ఎవ్వరి ఓయమ్మ నీకు
    గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి
    బ్రహ్మపుత్ర తుంగపుత్ర తపతి నర్మదా పెన్నా
    పొంగి పొరలే తరంగాలు నీ మెడలో హారాలు
    జీవనదుల గన్నతల్లివే ఓయమ్మ నీవు
    జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత
    ఈ జగాన సాటి ఎవ్వరి ఓయమ్మ నీకు
    హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు
    దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు
    పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు
    నిజముగ నువ్వు రత్నగర్భవి ఓయమ్మ నీవు
    జయము జయము భరతమాత జయము నీకు జగన్మత
    ఈ జగన సాటి ఎవ్వరి ఓయమ్మ నీకు
    లోకమంతా చీకటిలో తల్ల డిల్లుతున్నప్పుడు
    నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు
    వేదాలను వెలికి తెచ్చిన జ్ఞాన బిక్ష పెట్టినావు
    నిజముగ నువ్వు జగద్ జగద్గురు ఓయమ్మ నీవు
    జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత
    ఈ జగాన సాటి ఎవరే ఓయమ్మ నీకు
    జయము జయము భరతమాత జయము నీకు జగన్నాథ
    ఈ జగాన సాటి ఎవరే ఓయమ్మ నీకు

  • @phanisri8291
    @phanisri8291 4 года назад +4

    Nijamuga nuvvu Ratnagarbhave
    Excellent lyrics

  • @k.surendersuri3408
    @k.surendersuri3408 4 года назад +27

    నా చిన్నపుడు శిశు మందిర్ స్కూల్ lo ఈ సాంగ్ రోజు పడేవరము

  • @taiyalayadagiri6905
    @taiyalayadagiri6905 4 года назад +1

    E... Pavittrara bharata disamlo putinaduku garvisthunanu jai bharat

  • @bhagavatijonnalagadda3010
    @bhagavatijonnalagadda3010 2 года назад +3

    హిందు భూమి ఇది మన దేశం . వందననీయమిదే మన ధర్మం. అనే పాట share చేయండి.please 🙏

    • @frozenthoughts9344
      @frozenthoughts9344 Год назад

      nenu sri vidyaranya avasa vidyalam lo chadhiveppudu "vijaya vipanchi" book konkkunnaanu ma'am.... andhulo ee song undhi...

  • @reddyshankarreddy602
    @reddyshankarreddy602 5 лет назад +9

    I learnt this song in my RSS days (under 10 years). I sung this and explained it to the people when I was ABVP president and I gave my heart and soul to the nation when I heard this song first time (in my childhood). I love Bharath Matha.

  • @historicalfactsdzz273
    @historicalfactsdzz273 4 года назад +4

    iam from kerala i like this song in 2017 my itc cyamb i listen this song first time

  • @kmuralidhar2471
    @kmuralidhar2471 4 года назад

    తొట్టతొలి భారతీయుడ ఓ రుద్రుడ మా లోకి జొరబడు రక్తమై మా లోన నిలబడు శక్తియై మా దేహమే దేశమై ఉన్నది భారతదేశమై ఉన్నది ఙానపూర్ణమై శక్తిపూర్ణమై శరముపూర్ణమై

  • @japasrinivas9006
    @japasrinivas9006 3 года назад +2

    మా సార్ 2004 లో ఈ పాట విన్నాను మళ్ళీ ఇప్పుడు విన్న మేము చదువు కునేటప్పుడుపుడు మసారు నేర్పిచాడు jai sri ram భారత్ మాతకి జై

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад +1

      🚩 జై శ్రీ రామ్ 🚩 జై హింద్ 🇮🇳

  • @prashanthprashanthpuppala3107
    @prashanthprashanthpuppala3107 5 лет назад +9

    భరత్ మతకి జై ✊✊✊

  • @nagaranipandari1624
    @nagaranipandari1624 5 лет назад +1

    E song vintunte naku na school days gurthuku vasthunay.... superb 👌👌 sir

  • @madhavip110
    @madhavip110 3 года назад +3

    ప్రతీ అక్షరం స్పష్టంగా పలుకుతూ అద్భుతము గా పాడారు, ధన్యవాదాలు గురువు గారు

    • @madhavip110
      @madhavip110 3 года назад +1

      ఇప్పుడే మీ చానెల్ ని subscribe చేసుకున్న

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад +1

      🙏🏻 ధన్యవాద్ 🙏🏻

  • @nasanpallyvenkatesh3953
    @nasanpallyvenkatesh3953 2 месяца назад

    నా చిన్నప్పుడు స్కూల్లో విన్నాను

  • @abhishekkumar-ux9dq
    @abhishekkumar-ux9dq Год назад +1

    बहुत ही अच्छा लगा भाई साहब
    भारत माता की जय

  • @rajumunjala6979
    @rajumunjala6979 5 лет назад +1

    జైహింద్ జై భారత్💐💐

  • @user-mx6kz6pf4m
    @user-mx6kz6pf4m Год назад +1

    భారత్ మాతకి జై

  • @arunkumars.4893
    @arunkumars.4893 Год назад +2

    🇮🇳 BHARATH MATHAKI JAI 🇮🇳

  • @sagamsangameshwar4449
    @sagamsangameshwar4449 4 года назад +6

    Jai Jawan Jai kisan Jai Hind

  • @Nouse98765
    @Nouse98765 6 месяцев назад

    నా చిన్నపుడు శ్రీ సరస్వతీ శిషుమందిర్ లో చెప్పారు❤❤

  • @shashanktanuku2381
    @shashanktanuku2381 5 лет назад +2

    Jai jai jai bharat matha jai rastriya swayam sevak saang

  • @madhuelumalaa2649
    @madhuelumalaa2649 2 месяца назад

    జై భారత మారతా కి జై జై తెలంగాణ

  • @srinuvasulusrinuvasulu3
    @srinuvasulusrinuvasulu3 5 лет назад +6

    Bharat matha ki jai

  • @detectivesdelhi
    @detectivesdelhi 4 года назад +10

    I feel the feelings. Jai Hind, sir.

  • @mamidivenkateswarlu7266
    @mamidivenkateswarlu7266 5 лет назад +5

    జై భారత మాత.

  • @mohammedmajidhassan2960
    @mohammedmajidhassan2960 4 года назад +2

    Bharat Mata Ki Jai..... Jai Hindj

  • @kravindranath9819
    @kravindranath9819 2 года назад +1

    చాలా మంచి పాట రాశారు ..ధన్య వాదములు

  • @adepulaxman6168
    @adepulaxman6168 5 лет назад +19

    I love this song.... Bharath mathaa ki jai✊

  • @kiranchary9569
    @kiranchary9569 4 года назад +3

    Bharathmatha ki jai....
    Hindhu rastraki. Jai....

  • @santhoshisantu8169
    @santhoshisantu8169 2 года назад +5

    Bharat mata ki jai

  • @JanasenaTdpYcp
    @JanasenaTdpYcp 3 года назад +1

    School days lo roju padevalam e song

  • @BabuBabu-dl7xn
    @BabuBabu-dl7xn 11 месяцев назад

    Naa chinnappudu rss study lo nerchukunna great song

  • @zzzz-cl2ey
    @zzzz-cl2ey 4 года назад

    Jai sriram...... vishwa Hindu parishath......

  • @rangacharyuluangara4270
    @rangacharyuluangara4270 2 года назад

    నేను ఆచార్యగా చేసిన వరంగల్ శిశు మందిర్,వెదురునగరం పాఠశాలలు గుర్తుకొచ్చాయి.

  • @shivakumarkunda
    @shivakumarkunda 4 года назад +3

    Bharatha matha ki jai

  • @mrkingedits8125
    @mrkingedits8125 2 года назад +1

    Namaste
    I'm in Dhakain Tamilnadu ji
    😍🙏

  • @venkateswarluvadlamudi44
    @venkateswarluvadlamudi44 Год назад

    జైహింద్ జై తెలుగు తల్లి

  • @kollurnaidu
    @kollurnaidu 3 года назад +3

    నాకు బాగా ఇష్టమైన మన పాఠశాలలో ఈ పాట ఒకటి

  • @yadaiahjay2813
    @yadaiahjay2813 6 лет назад +17

    Jay Bharat

  • @a.sairama.sairam9138
    @a.sairama.sairam9138 Год назад

    అమ్మ ప్రేమ ఎంత మధురం మీ గాన మాధుర్యం తో అలరించిన మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏🙏

  • @someshch9317
    @someshch9317 4 года назад +1

    భారత్ మాత కి జయ్

  • @chandrag3626
    @chandrag3626 3 года назад +2

    thank you so much

  • @sajinalla
    @sajinalla 6 лет назад +6

    Bharath matha ki Jai

  • @Arunachalashiva7641
    @Arunachalashiva7641 2 года назад +4

    జై భారత మాత🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @AkhandaBharath
      @AkhandaBharath  2 года назад

      🇮🇳 వందేమాతం 🙏🏻

  • @kothintimaheshyadav
    @kothintimaheshyadav 5 лет назад +4

    జై శ్రీ రామ్ భారత్ మాతకి జై

  • @Sp19163
    @Sp19163 6 лет назад +8

    Bharat mathaki jai

  • @user-qf7wi2nz4l
    @user-qf7wi2nz4l 6 лет назад +3

    Super anna జైహింద్

    • @AkhandaBharath
      @AkhandaBharath  6 лет назад

      Thank You. Do share with your friends.. Jai Hind..

  • @vallidevi6901
    @vallidevi6901 4 года назад

    Adbutamina ee pata rasina rachayataku vandanalu

  • @nmohanrao7399
    @nmohanrao7399 4 года назад +5

    Nice song 👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏

  • @kondaraju1292
    @kondaraju1292 3 года назад +4

    Super IAM proud to be indian

  • @bsrbhoomi4925
    @bsrbhoomi4925 4 года назад +2

    Jai bholo BHARATH MATHA ki jai🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mounikachitty8441
    @mounikachitty8441 6 лет назад +6

    kirrak song i love my india😍😍😍😘 super exllent anna

    • @AkhandaBharath
      @AkhandaBharath  6 лет назад

      Thank You sis.. Do share with your friends..

  • @daggadsairam1056
    @daggadsairam1056 4 года назад +1

    భారత్ మత కి జై

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 4 года назад

    భారత్ మాతాకీ జై

  • @srideviranastula6032
    @srideviranastula6032 5 лет назад +3

    భరతమాత వందనం👌👌👌👌

  • @alnatejareddy3932
    @alnatejareddy3932 6 лет назад +12

    Jai bharat, jai rss, jai bjp, jai modi

  • @ushabendi6142
    @ushabendi6142 4 года назад +3

    ఒక్క పాట తో దేశ వైభవం చాటిన పాట..

  • @srkkrana4900
    @srkkrana4900 2 года назад

    Bharat mata ki jai ho

  • @nookalaappalaraju3212
    @nookalaappalaraju3212 5 лет назад +2

    Adbhuthamyna gaathram .

  • @karkondapadmaja7052
    @karkondapadmaja7052 4 года назад +3

    Dhanyavaadalu

  • @haribabualupana482
    @haribabualupana482 5 лет назад +3

    Chala Manchi song

  • @srinivastagarampudi
    @srinivastagarampudi Год назад +1

    Thank you very much sir your voice is sweet e song chaala baagundhi sir once again thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @shankarbanavath2324
    @shankarbanavath2324 5 месяцев назад

    Jai bolo Bharat maatha ki...✊🇮🇳🚩

  • @Vanamreyaansh-sp3ph
    @Vanamreyaansh-sp3ph 16 дней назад

    Na children s days lo nenu padina pata

  • @bharaththota8899
    @bharaththota8899 4 года назад +1

    Super bro..

  • @shekarshekar1404
    @shekarshekar1404 3 года назад +2

    జై భారత్ మాత

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🙏🏻 Bharath Mata ki Jai 🇮🇳🙏🏻

  • @nmohanrao7399
    @nmohanrao7399 4 года назад +5

    Nice song I'm proud to be an indian hindu

  • @csrividyareddy1995
    @csrividyareddy1995 3 года назад +4

    Nice song 👌👌👌

  • @jangareddykommidi4056
    @jangareddykommidi4056 4 года назад +1

    my like song bharat mathaki jai

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 3 года назад +2

    భారత్ మాత కీ జై💪🙏🚩

  • @prasadchilumula2115
    @prasadchilumula2115 4 года назад +1

    Super ga padaru

  • @vishnubegari3432
    @vishnubegari3432 3 года назад +3

    భారత్ మాతకి జై 🙏🏻

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🇮🇳 వందేమాతం 🙏🏻

  • @GSPalla07
    @GSPalla07 5 лет назад +17

    Jai.....✊ Bharat matha ki