Very Touching and Inspirational song on INDIA | Nirmala Sura Gangajala Sangama Kshetram

Поделиться
HTML-код
  • Опубликовано: 21 фев 2018
  • Very Touching and Inspirational song on INDIA | Nirmala Sura Gangajala Sangama Kshetram | Patriotic Songs in telugu | Desha Bhakti Geetalu | Republic day songs in telugu | Independence day songs in telugu | Inspirational Songs in telugu | Motivational Songs in telugu | AkhandaBharath Songs | దేశభక్తి గీతాలు | అఖండ భారత్ | స్వాతంత్ర్య దినోత్సవ గీతాలు | గణతంత్ర din | RSS Songs in telugu | Most Popular Songs in telugu | Most Inspiring songs in telugu | Top Inspiring songs in telugu | Nirmala Sura Gangajala Sangama Kshetram Song Lyrics in Telugu | Bharata Desam Mana Janma Pradesam Song - AkhandaBharath
    For Lyrics in Telugu - viswagurubharath.blogspot.com...
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 756

  • @AkhandaBharath
    @AkhandaBharath  3 года назад +40

    For Lyrics in telugu
    viswagurubharath.blogspot.com/2020/08/nirmala-sura-gangajala-song-lyrics-in.html

  • @umaanji5418
    @umaanji5418 4 года назад +136

    నా ప్రాథమిక స్థాయిలో ప్రతి రోజూ ఉదయం ప్రార్థన సమయంలో పాడెవాలం.. ఇప్పుడు ఈ పాట వింటూంటె నా బాల్యం గుర్తు వస్తుంది .. సూపర్ సాంగ్

  • @venkysworld500
    @venkysworld500 2 года назад +44

    ఈ పాట వింటుంటే చిన్నప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి . కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆగస్టు 15, జనవరి 26 వస్తె మేము చేసిన ఆ అడవడి గుర్తుతెచుకుంటే తియ్యని జ్ఞాపకాలు మరుపురాని రోజులు అవి

  • @saikirannethamadoori9325
    @saikirannethamadoori9325 4 года назад +22

    నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం
    రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం
    భారత దేశం మన జన్మ ప్రదేశం
    భారత ఖండం ఒక అమృత భాండం || భారత దేశం ||
    ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం
    దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం
    తూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రం
    పశ్చిమాన అనంతమై సింధు సముద్రం || భారత దేశం ||
    ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం
    రత్న గర్భ పేరుగన్న భారత దేశం
    ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం
    సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం || భారత దేశం ||
    కోకిలమ్మ పాడగలదు జాతీయగీతం
    కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం
    గుండె గుండె కలుసుకొనుటె సమరస భావం
    చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం || భారత దేశం ||

  • @kmuneendra7453
    @kmuneendra7453 4 года назад +31

    నాకు ఇష్టమైన పాట,నేను చిన్నప్పుడు RDT స్కూల్లో పాడిన పాట.మళ్ళీ ఇలా చాలా సంవత్సరాల తరువాత వింటున్న. jai hind. Jai Bharath

  • @pasnoorsaivivek7087
    @pasnoorsaivivek7087 2 года назад +53

    Thanks for representing this song on RUclips.
    Actually,this song is written by My father..
    I am proud to be a son of him
    Love you Dad..❤️
    Jai Hind🇮🇳🇮🇳🇮🇳

  • @rameshbasa1708
    @rameshbasa1708 5 лет назад +25

    సమయం దొరికినప్పుడల్లా పాడుతునే ఉంటాను .భారత్ మాతాకీ జైయ్.

  • @accept58
    @accept58 5 лет назад +24

    Childhood memories gurthoche song ..... always i love this song...I love India

  • @venuenreddy3801
    @venuenreddy3801 5 лет назад +44

    హాట్సాఫ్ ఇండియన్ ఆర్మీ

  • @ramakrishnachary25
    @ramakrishnachary25 5 лет назад +23

    I remember My childhood school days tq so much brother

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 6 лет назад +139

    ఎన్నిసార్లు విన్నా కొత్తగానే అనిపిస్తుంది
    ఈ పాటలో ఏదో తెలియని శక్తి దాగి ఉంది ఇది కదా నా భారతదేశం గొప్పతనం పాడిన వారికి రాసిన వాళ్లకి ఏం ఇచ్చినా తక్కువే...@

    • @AkhandaBharath
      @AkhandaBharath  6 лет назад +4

      కృతఙ్ఞతలు.. ఈ పాట సరికొత్త సంగీతంతో ఈ స్వాతంత్ర్య దినోత్సవ రోజున వస్తుంది. అది కూడా మీకు నచ్చుతుంది..

    • @ponnamganesh3120
      @ponnamganesh3120 5 лет назад +3

      జై హిందూ

    • @snarasimhulu2882
      @snarasimhulu2882 5 лет назад +2

      kishor katkam tc

    • @kondababukorla2999
      @kondababukorla2999 5 лет назад +1

      Akhanda Bharath zip .

    • @rameshbhukya6187
      @rameshbhukya6187 5 лет назад +2

      Suparsong

  • @dyagariashwini9958
    @dyagariashwini9958 3 года назад +21

    Really hats of that person who written this song👏👏

  • @shyamch4156
    @shyamch4156 3 года назад +11

    Sri Saraswati shishu mandier school lo chadivina vallu like chyandi

  • @madinavamsykrishna4249
    @madinavamsykrishna4249 4 года назад +6

    జై హింద్
    జై భారత్
    జై అఖండ భారత్
    జై భారత్ సర్కార్

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 4 года назад +6

    Chala baaga padinaru. Santhosham ga vundi vinnata sepu. Dhanyavadam.

  • @srinivasavvari582
    @srinivasavvari582 4 года назад +5

    నా దేశం కోసం సర్వసం ఇస్తాను భరత్ మాట కి జై

  • @shammohanraju6820
    @shammohanraju6820 4 года назад +19

    భారత మాతకీ జై... అద్భుతమైన పాట

  • @chigurupatisambasivarao8168
    @chigurupatisambasivarao8168 4 года назад +3

    Bharatha desham lo puttinanduku eppatiki garva padutune unta malli malli ikkade puttalani korukuntunna jai india jai hind

  • @shaikmasthanbasha3962
    @shaikmasthanbasha3962 3 года назад +6

    మేరా భారత్ మహాన్

  • @yashwanthrangappa811
    @yashwanthrangappa811 3 года назад +11

    JAI BOLO BHARATH MATHA KI JAI 🚩🚩🙏🙏🇮🇳🇮🇳

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🚩 జై శ్రీ రామ్ 🚩

  • @krishsou
    @krishsou 2 года назад +16

    One of my favourite song in school day's

    • @AkhandaBharath
      @AkhandaBharath  2 года назад

      🙏🏻 Please share with your friends 🙏🏻

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +5

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు ఎంతటి వారైనా దాసోహమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే

  • @tripunavadlamudi9892
    @tripunavadlamudi9892 4 года назад +32

    My childhood memories...it was flashed in front of my eyes 🥰🥰... independent day it a big celebration and big festival in my school days....now a days it's just a flag hosting ☹️

    • @shivakrishnapoloju760
      @shivakrishnapoloju760 4 года назад +2

      E song kosam chala try chesa but eppudu vinapadindi.... i am big fan of this song.... chinnapudu padina anubuti eppudu gurtostundi🙏🙏🙏

    • @shivakrishnapoloju760
      @shivakrishnapoloju760 4 года назад

      @@nehajash729 avnu....

    • @bpothanna3560
      @bpothanna3560 3 года назад

      మీరు శిశు మందిర్ స్కూల్ ఆ ? అండీ

    • @tripunavadlamudi9892
      @tripunavadlamudi9892 3 года назад

      @@bpothanna3560 kaadu

  • @lakshmannalakshmanna6358
    @lakshmannalakshmanna6358 5 лет назад +20

    Very good, And Excellent Song Inspiration INDIANS

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +4

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బాగుకే కాలమా జీవితమా కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే
    సమస్తం దాసోహమే

  • @jeevanreddy4382
    @jeevanreddy4382 3 года назад +21

    నా చిన్నప్పుడు బృందగానం లో పాడిన ఈ పాట..అద్భుతం

  • @jayhind3731
    @jayhind3731 11 месяцев назад +2

    అద్భుతమైన భక్తి గీతానికి, చాలా మధురం గా ఆలపించినందుకు, ధన్యవాదములు.🙏🇮🇳🙏👌🌹

  • @kumarvarundharmareddy5104
    @kumarvarundharmareddy5104 5 лет назад +52

    తేనె కన్నా తీయ్యనిది తెలుగు బాష

  • @gadadharudusyamala298
    @gadadharudusyamala298 6 лет назад +7

    Chaala manchi deshabhakti paata

  • @sobhithadeevi4687
    @sobhithadeevi4687 3 года назад +7

    Miss my school days

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      Share this song to your school friends... Thank you 🙏

  • @adinarayanap3475
    @adinarayanap3475 Год назад +3

    ఇలాంటి దేశభక్తి గీతాలు వింటూ ఉంటే ఒళ్ళు పులకరించిపోతుంది ఇలాంటి పాటలకు పాడిన వారికి చాలా ధన్యవాదాలు ఇలాంటి వారికి నోబెల్ బహుమతి ఇవ్వాల

  • @abhidonoji3181
    @abhidonoji3181 3 года назад +17

    భారత్ మాత కి జై 🚩✊

  • @ShivaPrasad-ok5rz
    @ShivaPrasad-ok5rz 5 лет назад +11

    bharath matha ki jai need more songs like this

  • @maruthikotagiri4724
    @maruthikotagiri4724 3 года назад +7

    Very excellently described about our country 🙏👍👏👍

  • @rajuedula1574
    @rajuedula1574 3 года назад +7

    Bharath mathaki jai✊✊✊✊

  • @tranganath5618
    @tranganath5618 6 лет назад +41

    I love my India desam sarihaddu kosam na pranam ivvadanikina venkadanu jai hind

  • @yosepumariya9195
    @yosepumariya9195 5 лет назад +6

    I love my lndia desam kosam pranamichina varikuti heads off

  • @kishorekishore7087
    @kishorekishore7087 5 лет назад +9

    Jai Bharath

  • @senjutibandyopadhyay6393
    @senjutibandyopadhyay6393 3 года назад +9

    Excellent song!!! I couldn't understand the language properly,but it touched the core of my heart,and made me so proud of being an Indian.It's truly inspirational.Jai hind jai Bharat I love my India and I'm proud to be an Indian 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏👌👌👌🌹🌹🌹💖💖💖❤❤❤

  • @nareshyagandla4850
    @nareshyagandla4850 5 лет назад +22

    I love" INDIA" & super hit song

  • @sravanthiyadavmasini364
    @sravanthiyadavmasini364 4 года назад +10

    Proud to be an INDIAN🇮🇳

  • @lankaramesh3408
    @lankaramesh3408 3 года назад +2

    Chala rojulu avtundi e gitam venaka goppa meaning gala writing thanks me Ramesh

  • @devirama1532
    @devirama1532 5 лет назад +17

    మన దేశ పాట

  • @chilukamahipalreddy6910
    @chilukamahipalreddy6910 5 лет назад +37

    జై హింద్
    జై శ్రీరామ్

  • @harishavadhoota5241
    @harishavadhoota5241 4 года назад +9

    Nenu 5th Class Lo Unnappudu Maa Seniors Padevaru
    MY Favourite Song
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    👌👌👌👌👌

  • @karthikreddygaddameedi4656
    @karthikreddygaddameedi4656 4 года назад +5

    thanx for uploading this song remember my childhood memories

  • @chandu-jd7ri
    @chandu-jd7ri 5 лет назад +14

    Jai india

  • @shaikmoseena1246
    @shaikmoseena1246 4 года назад +7

    Nice super song

  • @varunvaru4435
    @varunvaru4435 3 года назад +4

    My fevret song 🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @akhilakandula9971
    @akhilakandula9971 3 года назад +5

    I learned this song in u r you tube channel tqqq so much

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🙏🏻 Thank you 🙏🏻 Do share and subscribe

  • @NEHANEHA-mp4nb
    @NEHANEHA-mp4nb 3 года назад +5

    very good ,and excellent song inpiration INDIANS👌👌

  • @raghavendrakumar3732
    @raghavendrakumar3732 Год назад +11

    ఈ గీత్ పాడి 2 మార్లు మొదటి బహుమతి తీసుకున్నాను పాఠశాల వయస్సు లో 🇮🇳🇮🇳

  • @madhunallamala9457
    @madhunallamala9457 4 года назад +3

    Naa favourite paata. ❤ U india

  • @hpcrafts3120
    @hpcrafts3120 6 лет назад +18

    I love my India

  • @satyanarayanaronte5055
    @satyanarayanaronte5055 3 года назад +7

    Saper👍👍👍

  • @vallikumarisannamayyakeert6393
    @vallikumarisannamayyakeert6393 2 года назад +2

    చాలా బావుంది భారతదేశం ఒక బహుభాషా భారత కాండం జ్యోతి మేడం చాలా బాగుంది పాట

  • @kavyasrujan5026
    @kavyasrujan5026 4 года назад +1

    Ee pata enta vinna vinalane anipistundi I LOVE INDIA

  • @thebananamilk-jkloveofthelife
    @thebananamilk-jkloveofthelife 3 года назад +19

    In my school we sang this song with our group on 15 agust 2 years back we got first prize in competion 💜

  • @mammulupujari8981
    @mammulupujari8981 6 лет назад +15

    Jai hind

  • @sureshkampelli3820
    @sureshkampelli3820 Год назад +1

    Jai hind .... చిన్ననాటి స్మృతులు గుర్తుకు వచ్చాయి...మేము స్కూల్ లో పాడేవల్లం... And i still remember Sandhya used to sign this so perfectly ... She was good in this song... We Love india .. Bharath matha ki jai...p
    Good work Ramesh ...

  • @msahsikapur5439
    @msahsikapur5439 Год назад +2

    హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ భారతీయులే

  • @saikumarg1508
    @saikumarg1508 3 года назад +5

    భారత్ అఖండ్ హో 🙏🙏🙏

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 4 года назад +9

    మదిపులకించే గీతాన్ని ఆలపించిన మీ బృందానికి మా హృదయ పూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

  • @262gmai
    @262gmai 5 месяцев назад

    భారత్ మాతాకీ జై 🙏🚩

  • @nagasravanthi9794
    @nagasravanthi9794 5 лет назад +5

    Very.... supar,ossom,fantastic,mind blowing.... No words👍🏼👍👍🏼👍🏻

  • @kondapallisravani460
    @kondapallisravani460 6 лет назад +23

    i love my India

  • @prasadrao7845
    @prasadrao7845 4 года назад +4

    Superb song.... My favourite one..

  • @mdahmed1440
    @mdahmed1440 5 лет назад +2

    Naa chinnapapati Pata...... Enni sarlu vinna inka vinali anipisthadhi....... Edhi...kadhaaa. Naa dhesha goppathanam....... Jai hindh

  • @gorrelavenkatesh7091
    @gorrelavenkatesh7091 3 года назад +2

    Manchu kanna challanayinadhi na Bharatha Desam✊

  • @gadidasiramu8750
    @gadidasiramu8750 3 года назад +5

    Bharat mathaki jai jai

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🇮🇳 వందేమాతరం 🙏

  • @pattigeetanjali7726
    @pattigeetanjali7726 Год назад +4

    Proud to be an Indian.

  • @nannapaneniakshitha1843
    @nannapaneniakshitha1843 6 лет назад +8

    Super... Love my INDIA... EAST OR WEST INDIA IS THE BEST...

  • @ramyesu9103
    @ramyesu9103 4 года назад +1

    Excellent song .song padinavarini chala istapaduthunanu

  • @Naveenkumar-oi6sg
    @Naveenkumar-oi6sg 4 года назад +3

    Shsihu mandir Vidhyarthi oka like......

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 8 месяцев назад +2

    జై జై శ్రీరామ్
    భారత్ మాతాకీ

  • @siddarthaprasad
    @siddarthaprasad 5 лет назад +1

    Dislike చేసిన వాళ్లందరికీ ఒక చిన్న విన్నపం మన దేశం పాట కదా 👍 మాత్రమే చేయండి .ఎం చేద్దాం మనం ఎంత అనుకున్న కొన్ని దరిద్రపు ముఖాలు చూడక తప్పదుగా దానికోసం మన దేశాన్ని అవమానించలేము కదా
    అందుకే అందరు శ్రద్ధగా విందాం ఈ పాటను...🙏

  • @vlgsarma5901
    @vlgsarma5901 5 лет назад +2

    మంచి దేశభక్తి గేయం

  • @parvateesamsimma6756
    @parvateesamsimma6756 Год назад

    అవును ! నా భారత మాత అమృత భాండం !

  • @printexsprasadprintex3561
    @printexsprasadprintex3561 3 года назад +6

    Very good song

  • @yadaiahgampa8826
    @yadaiahgampa8826 3 года назад +5

    Super song

  • @jprabhanjana-op2xq
    @jprabhanjana-op2xq 6 месяцев назад

    GANAPATHI RAO GARU NAMASKARAMULU JAI SHREERAM NAMASKARAMS

  • @rajaraoneradi7962
    @rajaraoneradi7962 3 года назад +11

    భారతదేశంకోసం ఇలాంటిపాటలు ఇంకఎన్తేన పాటలురాసి జాతికి అంకితంచేసిన ఆ మహానుబావులకు వందనం

  • @subhashinikanthala4017
    @subhashinikanthala4017 4 года назад +1

    Thanku for uploding this song. I love my india ani childhood school lo paduthunte entho garvanga and happy ga vundedi. Presently I am very interisting 15 th agust and 26 th january.

  • @v.mmurali8227
    @v.mmurali8227 4 года назад +2

    e song na pranam
    my fevaret song
    jai barath mataki

  • @msl7621
    @msl7621 5 дней назад

    అమృతభాండాన్ని మరోసారి అందించిన వారికి ధన్యవాదములు

  • @samalajagadeshwar7960
    @samalajagadeshwar7960 6 лет назад +5

    Super song excellent song

    • @AkhandaBharath
      @AkhandaBharath  6 лет назад

      Thank You so much.. do share with your friends..

  • @rockysingh5563
    @rockysingh5563 6 лет назад +12

    very nice song.

  • @pagillasharanya749
    @pagillasharanya749 6 лет назад +11

    Bharathmaatha ki jai

    • @AkhandaBharath
      @AkhandaBharath  5 лет назад

      స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

    • @AkhandaBharath
      @AkhandaBharath  5 лет назад +1

      Jai Hind..

  • @simhadriuma3407
    @simhadriuma3407 5 лет назад +18

    My first song sung in my school days.

  • @gowrilakshmiallam6559
    @gowrilakshmiallam6559 3 года назад +5

    My favourite song

  • @sumathibandili5201
    @sumathibandili5201 Год назад +1

    Thanku I will sing Tomarrow

  • @Chanduchandu-zw9bo
    @Chanduchandu-zw9bo 2 года назад +1

    Naa chinnaphudu padina esong naa friends thooo🙏

  • @ganjaiah5730
    @ganjaiah5730 6 лет назад +7

    అందరూ వినాల్సిన సాంగ్

  • @venkatrao308
    @venkatrao308 3 года назад

    Thanks intha manchi pata padinaduku racinduku

  • @saikrishnareddy2085
    @saikrishnareddy2085 4 года назад +2

    Ennisarlu vinna vinalanipinche inspirational song

  • @k.muralidhar2238
    @k.muralidhar2238 5 лет назад +4

    Happy Republic day

    • @AkhandaBharath
      @AkhandaBharath  5 лет назад

      Happy Republic Day
      watch republic day song - ruclips.net/video/h1AwBc48v5U/видео.html

  • @ananthakumarkaranigi3345
    @ananthakumarkaranigi3345 5 лет назад +10

    జై హింద్ మన ఇండియాకి

    • @AkhandaBharath
      @AkhandaBharath  5 лет назад

      Vande Mataram..

    • @AkhandaBharath
      @AkhandaBharath  5 лет назад

      Do share with your friends..

    • @AkhandaBharath
      @AkhandaBharath  5 лет назад

      Watch Republic Day special song here..
      ruclips.net/video/h1AwBc48v5U/видео.html

  • @nareshs7445
    @nareshs7445 3 года назад +4

    Jai bharath

  • @gopikishansinghthakur8485
    @gopikishansinghthakur8485 Год назад +1

    జాతీయత ఉట్టి పడాలి......Very patriotic

  • @premdarling5136
    @premdarling5136 5 лет назад +3

    Superb...... Song my child hood memories

    • @AkhandaBharath
      @AkhandaBharath  5 лет назад +1

      Thank You
      గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
      Republic Day Special Song - ruclips.net/video/h1AwBc48v5U/видео.html