@@Rrr-rrr98 కుజుడు మీ లగ్నాధిపతి కి మిత్రుడా లేదా శత్రువా అలాగే కుజుడు ఉన్న రాశీ మిత్ర స్వ లేదా శత్రు రాశా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా నాలుగవ కుజుడు ఇంట్లో వాళ్లపై ఎక్కువ విసుగు చిటపటలు కలిగిస్తారు. మీరు బయట వాళ్ళతో బాగానే ఉంటారు కానీ ఇంటికి వచ్చేసరికి చిరాకు వచ్చేస్తుంది. రాను రాను మీ ఇంట్లో వాళ్లకు మీపై మంచి అభిప్రాయం పోయేఅవకాశం ఉంది.. అలాగే ఎక్కువ అనాలోచిత నిర్ణయాలు తీసుకుని జీవితం లో నష్టపోయే అవకాశం ఉంది.. So it's better to avoid hurry decisions in your life. Especially when you choose decisions about 7th house related decisions like business and spouse matters..
@Ahamsaakshi ఇది మాత్రం చాల నిజం. ఇలానే బిజినెస్ మొదలుపెట్టి చాల నష్టపోయాను. అది నేను సడన్ గా స్టార్ట్ చేసిన బిజినెస్ ఫ్రెండ్స్ చెప్పారు అని. ఇంటిలో నాకు మనశాంతి లేదు. దీనికి పరిష్కారం లేదా మేడం ?
@Rrr-rrr98 కేవలం కుజుడు వల్లనే ఇలా ఐనది అని చెప్పలేం. కానీ ఇలా ఇవ్వడానికి ఇది కూడా ఒక్క కారణం అని.. అలాగే పరిష్కారం ఎప్పుడు రెండు విధానాలలో ఉంటుంది. ఒకటి నీలో మార్పు తీసుకురావడం రెండు ఆ గ్రహానికి సంబందించిన పరిహారం చేసుకోవడం. ఇలా రెండు కలిస్తేనే అది మీ యొక్క పూర్వ జన్మ కర్మ నుంచి వచ్చే పాపా ఫలితాన్ని తగ్గించి నీకు ఉపశమనం కలిగించకలదు. కాబట్టి ఫస్ట్ మీరు మీ విసుగు చిరాకు ని ఇంట్లో చూపించవద్దు. ఆ ఎనర్జీ ని ఏదయినా గేమ్స్ ఆడటం వలన వేరే చోట బయటకు రిలీజ్ చేసేయండి. అలాగే Think twice before you make a decision. And do remedies for mars with dedication.. don't worry.. You can do it.. 💪🏼 stay strong..
మేడం నాకు నాలుగోవ రాశిలో కుజుడు ఉన్నారు. అది కుజదోషమేనా ? దానివలన నాకు ఇబ్బందా ??
@@Rrr-rrr98 కుజుడు మీ లగ్నాధిపతి కి మిత్రుడా లేదా శత్రువా అలాగే కుజుడు ఉన్న రాశీ మిత్ర స్వ లేదా శత్రు రాశా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా నాలుగవ కుజుడు ఇంట్లో వాళ్లపై ఎక్కువ విసుగు చిటపటలు కలిగిస్తారు. మీరు బయట వాళ్ళతో బాగానే ఉంటారు కానీ ఇంటికి వచ్చేసరికి చిరాకు వచ్చేస్తుంది. రాను రాను మీ ఇంట్లో వాళ్లకు మీపై మంచి అభిప్రాయం పోయేఅవకాశం ఉంది.. అలాగే ఎక్కువ అనాలోచిత నిర్ణయాలు తీసుకుని జీవితం లో నష్టపోయే అవకాశం ఉంది..
So it's better to avoid hurry decisions in your life. Especially when you choose decisions about 7th house related decisions like business and spouse matters..
@Ahamsaakshi ఇది మాత్రం చాల నిజం. ఇలానే బిజినెస్ మొదలుపెట్టి చాల నష్టపోయాను. అది నేను సడన్ గా స్టార్ట్ చేసిన బిజినెస్ ఫ్రెండ్స్ చెప్పారు అని. ఇంటిలో నాకు మనశాంతి లేదు. దీనికి పరిష్కారం లేదా మేడం ?
@Rrr-rrr98 కేవలం కుజుడు వల్లనే ఇలా ఐనది అని చెప్పలేం. కానీ ఇలా ఇవ్వడానికి ఇది కూడా ఒక్క కారణం అని.. అలాగే పరిష్కారం ఎప్పుడు రెండు విధానాలలో ఉంటుంది.
ఒకటి నీలో మార్పు తీసుకురావడం
రెండు ఆ గ్రహానికి సంబందించిన పరిహారం చేసుకోవడం.
ఇలా రెండు కలిస్తేనే అది మీ యొక్క పూర్వ జన్మ కర్మ నుంచి వచ్చే పాపా ఫలితాన్ని తగ్గించి నీకు ఉపశమనం కలిగించకలదు.
కాబట్టి ఫస్ట్ మీరు మీ విసుగు చిరాకు ని ఇంట్లో చూపించవద్దు. ఆ ఎనర్జీ ని ఏదయినా గేమ్స్ ఆడటం వలన వేరే చోట బయటకు రిలీజ్ చేసేయండి. అలాగే Think twice before you make a decision. And do remedies for mars with dedication.. don't worry..
You can do it.. 💪🏼 stay strong..
@@Ahamsaakshi thankyou so much mam I wil do 🙏🙏🙏🙏