*అజరామరమైనది మన సనాతన ధర్మం...ఏ ఆధారాలు లేనిది కాదు మన హైందవ గ్రంధాలు....* *ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పలేక, ప్రశ్నించే వాళ్లను నిన్ను సాతాను శోధిస్తుంది అని చెప్పదు మన ధర్మం సరికదా ప్రశ్నోపనిషత్తులె ఉన్నాయి. సందేహ నివృత్తులకు గురు శిష్య పరంపరలు ఉన్నాయి హైందవ ధర్మంలొ.* *సనాతన ధర్మంలో మనకు తెలియనివి ఉన్నాయి గాని జావాబు లేనివి అంటూ లేవు. నువ్వు వెతుక్కునే గురువును బట్టే నీ విషయ పరిజ్ఞానం వుంటుంది* *అటువంటి సనాతన జ్ఞానాన్ని జర తెలుసుకుందాం కాపరి వంటి వారి ద్వారా....!🏃♂️* *Really thanks full to Kapari and team...🙏*
కాపరిగారు ! భరతవర్వ చానల్ లో సంతోష్ ఘనాపాటి గారిని కురుక్షేత్ర యుద్దసమయంలో గ్రహణాలు వచ్చాయా అని అడిగారు . రాలేదు అని జవాబు చెప్పారు . * గ్రహణం అనేది క్షణాలకాలంలో మాయమై పోయేది కాదు. రెండు మూడు గంటల సమయంలో జరిగే ప్రక్రియ. కనుక కృష్ణ మాయ అని చెప్పుకోవడంలో అభ్యంతరం లేదు అని సమాధానం గా చెప్పారు.
పృథ్వి సార్ సూపర్ గా వివరించారండి నక్షత్ర మండలం గురించి🤗👌👏👏👏👏🙏🚩
ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ನಮಸ್ತೇ ಪೃಥ್ವಿ ಅಣ್ಣ 😊😊😊
Jai shree ram
Prudhvi Garu
Dr.Garu
Mee Gnanam Amogham 🙏
Chala knowledgeable session Prudhvi Garu 🙏
Mee explanations super 👌
Koncham confusion ga undi ah Astronomy 😕
Antha easy subject kaadu.
Jai Shri Ram 🙏 🛕 🕉 🏹 🔥
🚩🛕🐄🚩🙏 మన ప్రియమైన హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ 🚩🙏
*అజరామరమైనది మన సనాతన ధర్మం...ఏ ఆధారాలు లేనిది కాదు మన హైందవ గ్రంధాలు....*
*ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పలేక, ప్రశ్నించే వాళ్లను నిన్ను సాతాను శోధిస్తుంది అని చెప్పదు మన ధర్మం సరికదా ప్రశ్నోపనిషత్తులె ఉన్నాయి. సందేహ నివృత్తులకు గురు శిష్య పరంపరలు ఉన్నాయి హైందవ ధర్మంలొ.*
*సనాతన ధర్మంలో మనకు తెలియనివి ఉన్నాయి గాని జావాబు లేనివి అంటూ లేవు. నువ్వు వెతుక్కునే గురువును బట్టే నీ విషయ పరిజ్ఞానం వుంటుంది*
*అటువంటి సనాతన జ్ఞానాన్ని జర తెలుసుకుందాం కాపరి వంటి వారి ద్వారా....!🏃♂️*
*Really thanks full to Kapari and team...🙏*
వృద్ద క్షత్ర గాత్రుడు సర్
యుద్దనికి మంచి మూహుర్థం షస్టీ
కాపరిగారు !
భరతవర్వ చానల్ లో సంతోష్ ఘనాపాటి గారిని కురుక్షేత్ర యుద్దసమయంలో గ్రహణాలు వచ్చాయా అని అడిగారు .
రాలేదు అని జవాబు చెప్పారు .
* గ్రహణం అనేది క్షణాలకాలంలో మాయమై పోయేది కాదు. రెండు మూడు గంటల సమయంలో జరిగే ప్రక్రియ. కనుక కృష్ణ మాయ అని చెప్పుకోవడంలో అభ్యంతరం లేదు అని సమాధానం గా చెప్పారు.
కాపరి బైబుల్ పండితుడు గారు గురువు గారు డాక్టర్ గారు మీ అందరికి నమస్కారాం 🚩🚩🚩🙏🙏
Nilesh oak style