KCR పార్టీని పునరుజ్జీవింప చేయగలరా? || Can KCR revive Party? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 24 июн 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #MLCNageshwar
    #brs
    #congress
    KCR పార్టీని పునరుజ్జీవింప చేయగలరా? || Can KCR revive Party? ||
    Blow To KCR's Party As Another MLA Joins Ruling Congress In Telangana
    Bharat Rashtra Samithi (BRS) MLA Dr M. Sanjay Kumar met Chief Minister A. Revanth Reddy on Sunday night and joined the Congress.
    The exodus of BRS MLAs to the Congress in Telangana continued with another of its legislators joining the ruling party on Sunday.
    Bharat Rashtra Samithi (BRS) MLA Dr M. Sanjay Kumar met Chief Minister A. Revanth Reddy on Sunday night and joined the Congress.
    The Chief Minister, who is also the state unit President, welcomed Sanjay into the party. Revenue Minister Ponguleti Srinivasa Reddy, former minister Sudershan Reddy, and Chief Minister's advisor Vem Narender Reddy were present.
    PlayUnmute
    Fullscreen
    Sanjay was re-elected for a second consecutive term from the Jagtial Assembly constituency in Nizamabad district in the elections held in November 2023.
    He is the fifth BRS MLA to switch loyalties since Congress came to power in December last year.
    www.ndtv.com/india-news/anoth...

Комментарии • 84

  • @penchalarajeshwarrao5948
    @penchalarajeshwarrao5948 14 дней назад +28

    కెసిఆర్ పాలన మంచిగా వుంది మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది

  • @VeNu54
    @VeNu54 14 дней назад +1

    BRS పార్టీ కోలుకోవడం చాలా కష్టం...‌ ఇప్పటికి BRS పైనా గ్రామీణ ప్రాంతాలలో‌ చాలా వ్యతిరేఖత ఉంది.... పైగా ఆంధ్రాలో‌ నష్టపోయి మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనే‌ భావన గ్రామీణ ప్రజలలో ఉంది... అందుకే BRS కి 0 MP సీట్స్ ఇచ్చారు...

  • @fernandezraj7367
    @fernandezraj7367 14 дней назад +5

    RR Is Worst CM in History & BJP Will Not Come In Centre Next Term..

  • @subramanyaml3680
    @subramanyaml3680 14 дней назад +5

    TDP పరిస్థితి వేరు. ఆంధ్రాలో రెండూ ప్రాంతీయ పార్టీలే. మూడో పార్టీలు అంత బలగాముగా లేవు. కానీ తెలంగాణాలో బీజేపీ, కాంగ్రెస్ లాంటి బలమైన జాతీయ పార్టీలు వున్నాయి. BRS (తెరాస) ఇన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ మీద బ్రతికింది. పది సం. ల తరువాత ఆ సెంటిమెంట్ outdate అయింది. దానికి సరియైన సంస్థాగత బలం కానీ , బలమైన సామాజిక వర్గాల అండ కానీ లేదు. దీనికి తోడు కెసిఆర్ కుటుంబ అవినీతి, అహంకారం వలన ప్రజలలో అసహ్యం ఏర్పడింది. ఆ పార్టీ మళ్ళీ కోలుకునే స్థితిలో లేదు. అందుకే నాయకులు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు.

  • @Prashaquarian
    @Prashaquarian 14 дней назад

    సర్, మీరు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు గానీ , రాష్ట్ర కాంగ్రస్ పార్టీ లో జరుగుతున్న పరిణామాల గురించి మాత్రం మాట్లాడటం లేరు. ఎందుకని ????

  • @vijayasaradhi4034
    @vijayasaradhi4034 14 дней назад +12

    KCR: నేను ఏమీ అంత పిచ్చోడిని కాదు, తెలంగాణ ని ప్రత్యేక దేశం చెయ్యమని ఉద్యమం మొదలు పెడతాను..🤣

  • @Jagnamaste
    @Jagnamaste 14 дней назад

    BRS and YSRCP will be closed by the end of this year. TRS 80% cadre is from tdp and 90% leaders from tdp. YSRCP 90% leaders and cadre is from Congress

  • @user-hn4bo7jj2x
    @user-hn4bo7jj2x 14 дней назад +5

    Regional parties have to learn from TDP.

  • @rkpaladugu
    @rkpaladugu 14 дней назад +1

    Ayya professor garu BJP occupied the place of BRS in TG state almost, TRS confined to 15 to 17 percent vote it is not the case with TDP(has 40℅ vote even in 2019 lost) that is why BRS will disappear to BJP in near future u simply avoided all these facts

  • @tirupathireddy3135
    @tirupathireddy3135 14 дней назад

    Kcr bounce back defnetly

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 14 дней назад +19

    BRS తిరిగి TRS గా మార్చాలి.. అధ్యక్షునిగా హరీష్ రావు ను పెట్టుకోవాలి.. KCR వైఖరి..మారాలి..

  • @venkatsai4578
    @venkatsai4578 14 дней назад +3

    Definitely brs party will revive back .

  • @user-hm3jr5uj1e
    @user-hm3jr5uj1e 14 дней назад +3

    The legend 🎉🎉🎉kcr

  • @fernandezraj7367
    @fernandezraj7367 14 дней назад +6

    Definitely KCR Will Be Back, With Thumping Resounding Victory ✌️

  • @prasadaraopochiraju3045
    @prasadaraopochiraju3045 14 дней назад +8

    పోనీ నువ్వు ట్రై చేకూడదా

  • @chandrashekar7591
    @chandrashekar7591 14 дней назад +3

    1996 NTR TDP Lok Sabha lo zero, then disappear in 1999 assembly, same BRS Position also

  • @VRL369
    @VRL369 14 дней назад +6

    Sir, No chance again' rule BRS/TRS TG state in Future, just like Tdp,Ysrcp in TG state. Only Congress Vs Bjp will accept the rulling by Citizens of TG.

  • @user-hn4bo7jj2x
    @user-hn4bo7jj2x 2 часа назад

    A tiger cannot change its spots. Similarly, TRS cannot be revived unless the corrupt Family is removed from the top.

  • @user-ftcjuiyrsyuyti
    @user-ftcjuiyrsyuyti 14 дней назад +2

    Kcr corruption 30% , khangress 20%, same😂

  • @ssr3459
    @ssr3459 День назад

    బకరా లను చేసి చివరి కి పెద్ద bakar🤔అయ్యాడు 😢😅