మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎందుకు BRS MLA లను లాగుతోంది? || Why Congress luring BRS MLAs? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 23 июн 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #MLCNageshwar
    #brs
    #congress
    మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎందుకు BRS MLA లను లాగుతోంది? || Why Congress luring BRS MLAs? ||
    Jagtial MLA quits BRS, joins Congress
    Dr. Sanjay is a close confidant of Bharat Rashtra Samithi MLC K. Kavitha
    Bharat Rashtra Samiti (BRS) loses yet another Legislator with Jagtial MLA Dr Sanjay joining the Congress in the presence of Chief Minister A. Revanth Reddy on Sunday night.
    Dr. Sanjay is the fifth BRS MLA to have joined the Congress after Danam Nagender, Kadiyam Srihari, Tellam Venkat Rao and Pocharam Srinivas Reddy.
    Dr. Sanjay is a close confidant of BRS MLC K. Kavitha. He defeated senior Congress leader and MLC T. Jeevan Reddy in the 2023 Assembly polls. Party sources said another 20 BRS MLAs are likely to shift to Congress by July first week.
    www.thehindu.com/news/nationa...

Комментарии • 183

  • @NagaBrahmaiah
    @NagaBrahmaiah Месяц назад +59

    కాంగ్రెస్ చేస్తే సంసారం ✅
    బీజేపీ చేస్తే వ్యభిచారం ❌
    By chaineeswar గారు

    • @kapaul273
      @kapaul273 Месяц назад +1

      Bjp desham mottham vyabichara kompalu naduputundi kada,elanti pativratha muchatlu meere cheppali.

    • @NagaBrahmaiah
      @NagaBrahmaiah Месяц назад +2

      @@kapaul273 ఎక్కడ మీ ఇంట్లోనే నా ఫస్ట్ start chesindi?

    • @kapaul273
      @kapaul273 Месяц назад +1

      @@mallareddykomireddy977 sanathana darmam amma gurinchi elagy cheppindi kada, andaru neelagy pudtaru anukunva ra. Née amma musali pativratha night duty ki poi inka raledu kada.

    • @b3media564
      @b3media564 Месяц назад

      Eddaru dongale jai kcr

    • @kapaul273
      @kapaul273 Месяц назад

      @@mallareddykomireddy977 anduky em kanipetta leka vere matha scintist lu kanipettina products use bhatiky pooram boku gallu matham gurinchi matladtaru

  • @Harikanth798
    @Harikanth798 Месяц назад +34

    కాంగ్రెస్ మీద ఎంతా ప్రేమో...నాగేశ్వర్ కి...

  • @anjimamidi3839
    @anjimamidi3839 Месяц назад +26

    పొంగులేటి కోమటి రెడ్డి. ఇద్దరిలో ఒకళ్ళు తిరుగుబాటు చేసిన గోవిందా అని గుంపు పెంచుతున్నాడు 😂

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Месяц назад

      @anjimamidi3839 congress lo evadu tirugubatu cheyadu okkapati congress kadu , oppostion parties congress tirgubati ani eppatinundo cheptunnar adhi anta sollu

  • @maheyadhav
    @maheyadhav Месяц назад +33

    సీనియర్స్ తో పడక పోవడం వల్ల.మన cm గారు కూడా సొంత కుంప్పటీ పెట్టడడికి కావొచ్చు కదా sir

  • @pilli471
    @pilli471 Месяц назад +28

    BRS భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఐదేళ్ల పరిపాలనపై ఆధారపడి ఉంటుంది.

    • @user-ftcjuiyrsyuyti
      @user-ftcjuiyrsyuyti Месяц назад +1

      Revanth kcr runam terchukuntadu

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs Месяц назад +1

      Lucha b gay p antam ayte ne peda pragalu bagupadataru deasham Bagupadatadi ☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 Месяц назад +41

    మీ నీతి తాను చేస్తే సంసారం. ఎదుటి వారు చేస్తే వ్య...చారం కింద మాట్లాడు తున్నారు.బీజేపీ చేస్తే అన్యాయం,అవినీతి అనే మాట్లాడే నువ్వు ఇలా మాట్లాడకుండా ఎలా మాట్లడగలవు.కొంచెం అన్నీ చూసుకో.

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl Месяц назад +20

    పక్కోడు తప్పు చేస్తాడని ఊహించి, ముందే మనమే ఆ తప్పు చేద్దాం.... అని

  • @srikanthpuli7405
    @srikanthpuli7405 Месяц назад +2

    మీరు ఒక వర్గానికి inspiration సార్

  • @srinivasdonadula8190
    @srinivasdonadula8190 Месяц назад +2

    ఇంత సిగ్గు లేకుండా స్కాంగ్రీస్ ను కవర్ చేస్తున్నారు చేనిశ్వర్ సారూ

  • @user-yt7zh6tf5g
    @user-yt7zh6tf5g Месяц назад +1

    అబ్బ ఏం విశ్లేషణ సార్ కాంగ్రెస్ కు ఏం సమర్ధన సార్

  • @sathireddy765
    @sathireddy765 25 дней назад +1

    జై కెసిఆర్

  • @chinapakasrinu852
    @chinapakasrinu852 Месяц назад +1

    గుంపు మేస్త్రి కి కుర్చీ భయం ఉంది కనుక ఈ కొత్త గుంపు కడుతున్నాడు

  • @M...m..............282
    @M...m..............282 Месяц назад +6

    హామీలు అమలు చేతకాక కెసిఆర్ ఇన సీబీ బానిస ఇన ఈ ప్లాన్ చేస్తున్నారు

  • @ranjitreddy980
    @ranjitreddy980 Месяц назад +9

    This is congress culture 😂😂😂

  • @rgvfanboy743
    @rgvfanboy743 Месяц назад +3

    Brs లాగా అధికారం.కోల్పోతాడు brs కి 10 years పట్టింది కాంగ్రెస్ కి 5 years చాలు

  • @gsaibaba1493
    @gsaibaba1493 Месяц назад +1

    తమరికి తెలియంది కదుగా సార్

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz Месяц назад +7

    Where is constitution joker 😂😂pappu.. రాహుల్
    Plz respond

  • @SerathT
    @SerathT Месяц назад

    కరెక్ట్ చెప్పరు

  • @ganapathypg1227
    @ganapathypg1227 Месяц назад +3

    Bjp party brs mla s ni rajinama chepinchi thana partilo cherchukoni vunte democracy sachchi poyindhi ani visham kakki vuntaru.chesindhi congress kadha.andhuke reason cheputhunnaru.meeru super sir

  • @krishnarao5899
    @krishnarao5899 Месяц назад +2

    ఏ విషయం జరిగినా, అది ఆక్షేపణీయం అయినా bjp వ్యతిరేక వర్గాన్ని సమర్ధించడం bjp ని indirect గా విమర్శించడం .......

  • @vvlnraosbh
    @vvlnraosbh Месяц назад +17

    ఏంటి...ఈ ప్రొఫెసర్ గారు సకల విద్యా ప్రవీణుడా?
    అన్నీ ఈయనకే కావాలి.

    • @somuramakrishna6812
      @somuramakrishna6812 Месяц назад

      తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచి పెడుతున్నారు. మనందరం తెలుసుకోవాలని..

    • @shekhargoud9844
      @shekhargoud9844 Месяц назад

      Anthe anthe

  • @shaikabdulhaq8358
    @shaikabdulhaq8358 Месяц назад

    Excellent ga chepparu sir

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 Месяц назад +1

    ఇలా ఎమ్మెల్యేలను లాగి ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేస్తున్నారు సార్😢

  • @dmahender6269
    @dmahender6269 Месяц назад +1

    పోయేకాలం వచ్చింది అనుకుంట

  • @lakshmanraosadhu2027
    @lakshmanraosadhu2027 Месяц назад +1

    చెడిపోయిన కమ్యూనిస్టు కదా

  • @shravanmonagari6426
    @shravanmonagari6426 Месяц назад +1

    Good analysis

  • @pramodram7924
    @pramodram7924 Месяц назад +1

    కూసున్నతాట గప్పాలు జెప్పుడు ఆలవాటైoది....!! చాలామందికి...!!

  • @bhimaij4513
    @bhimaij4513 Месяц назад +3

    Mr nageswar while kcr had been doing the same what were you doing at that time Mr nageswar

  • @sripathinagesh5034
    @sripathinagesh5034 Месяц назад

    Well explained sir

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe Месяц назад +1

    ఈ మాట కెసిఆర్ ను అడిగితే బాగ చెపుతాడు.

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Месяц назад +1

    బీజేపీ లో చేరితే ఈ నాగయ్య ఎక్కెక్కి పడి ఏడ్చేవాడూ అందుకే కాంగ్రెస్ లో చేరడం వల్ల మంచి ఖుషీ గా ఉన్నాడూ

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 Месяц назад +1

    2018ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన తెరాస అప్పటి కాంగ్రెస్ mla లను చేర్చుకుని కాంగ్రెస్ ను సింగల్ డిజిట్ కు మార్చేయలేదా?

  • @T5telugu
    @T5telugu Месяц назад

    Perfect analysis

    • @chivareshbabu898
      @chivareshbabu898 Месяц назад +1

      chaa....congress cheste samsaram vere vadu cheste vyabicharam

  • @karthik99
    @karthik99 Месяц назад +4

    Information pass cheyali kada KCR ki 😂😂 comgress lo undi backstab chestaru 2029 lo BJP TRS coalition untadi AP politics look like

  • @pydichittibabu954
    @pydichittibabu954 Месяц назад +3

    అవకాశ వాదులు

  • @VeNu54
    @VeNu54 Месяц назад +1

    2018 లో మెజారిటీ ఉన్నా కూడా BRS వాళ్ళు కాంగ్రెస్ MLA లను ఎందుకు లాక్కున్నారో అందుకే...

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 Месяц назад

      వాడు అశుద్దం తిన్నారని వీడు కూడానా , కేసిఆర్ , సోనియా వి రెండు కుటుంబా పార్టీ లే

  • @bhuvanagiriradhakrishnamur6773
    @bhuvanagiriradhakrishnamur6773 Месяц назад +2

    August fever sir. Revanth govt number padestamannaru ga..

  • @ParveenKumar-xm5om
    @ParveenKumar-xm5om Месяц назад

    BRS taught lessons to all parties how to drag other party MLAs.

  • @sharath4226
    @sharath4226 Месяц назад

    Okay 20 Mandi ammudupoyina backup pettukovalsinde revanth💪💪ade jaruguthundi ..swaparivaram avasarame ee kaalamlo 🎉🎉

  • @ravikura6178
    @ravikura6178 Месяц назад

    Jai bjp Jai modiji jai yogiji jai amithsha jai Ajithdhoval bharath mathaki Jai Shree Ram

  • @gopalchinna1681
    @gopalchinna1681 Месяц назад +1

    ఇంతకు తప్పంటావా కరెక్ట్ అంటావా రావు గారు... కక్కలేక మింగలేక పోతున్నారు

  • @jaihind2208
    @jaihind2208 Месяц назад +1

    Congress BRS వ్యభిచారం చేస్తుంటే బీజేపీ మీద ఏడుస్తావు.

  • @kammachichuvenkateswarlu8594
    @kammachichuvenkateswarlu8594 Месяц назад

    అధికారం లో ఏ పార్టీ ఉంటే అందరూ అందులోకి వెళ్తారు, ప్రజలలో చైతన్యం వచ్చినప్పుడు ఈ నాయకులు ఎంత గొప్పవారు అయినా ఓటమి ఖాయం, ap తెలంగాణ లో ఖచ్చితంగా జరిగింది, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఏమి జరుగుతుందో కూడా మన కళ్లతో మనం చూస్తాం

  • @srikanthyadav6437
    @srikanthyadav6437 Месяц назад +2

    గెట్లు ఎత్తకా పోతే...గెట్లు బద్దలు కొట్టుకొని jump అవుతారు...

  • @Boys14345
    @Boys14345 Месяц назад

    1)ఎక్కడ BRS MLA లని బీజేపీ లాగేస్తుంది అని అనుమానం.
    2)ఆగస్టు సంక్షోభం నుండి తప్పించుకోవటానికి.
    3) ప్రజల కి ఇచ్చిన హామీలు వాటి గురించి ఎక్కడ కూడా విమర్శ రాకూడదు అని.
    4) వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారం లో కి రాకుండా ఇప్పటినుండి ప్లాన్ వేశారు

  • @Indian-lx5si
    @Indian-lx5si Месяц назад +2

    Ivanni kaadhu, hyd brs ela develop chesindi ala cheste plus runamafi etc cheste malli vastadu revanth,jagan la patch work cheste kastam

  • @ramcool2564
    @ramcool2564 Месяц назад

    Meeru oka varganiki inspiration sir 😅

  • @sandeephydprop2864
    @sandeephydprop2864 Месяц назад

    One or the otherway, regardless of who does the mistake… you will find the BJP link

  • @maheshthummetibuilderandpl1405
    @maheshthummetibuilderandpl1405 Месяц назад

    Andhuke eppude kaani leaders ni party kindthaasthayi vallaki naayakuluga dhidhhi party ticket ivvaali

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 Месяц назад

    In addition revanth as a safety measure too consolidating to thwart any dissidence from original congress guys sir.thats all.

  • @vinay5281
    @vinay5281 Месяц назад

    Any thing done by congress that strengths congress and democracy, if same things are done by bjp they are to weaken democracy.( even though reasons are same)

  • @govindlama8608
    @govindlama8608 Месяц назад +4

    నీకూ నచ్చిన విశ్లేషణ నువ్వు చేస్కో.. నాగి...😂😂😂
    మొత్తాన్ని బీజేపీ భలం పెరుగుతుంది...ఇది సత్యం..😂😂😂

  • @kasojubrahmachary2912
    @kasojubrahmachary2912 Месяц назад

    ఇదంతా గేమ్

  • @bhaskarmalka
    @bhaskarmalka Месяц назад

    రాజకీయ నాయకులు వ్యాబిచారులు .....

  • @sureshbabu-yy3uq
    @sureshbabu-yy3uq Месяц назад

    Congress seniors ki bayapadi CM chestunna rajakiyam

  • @lucky19329
    @lucky19329 Месяц назад +1

    Congis doing cleaning job for BRS, congratulations 🎉 Young cadre of BRS is ready.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Месяц назад

      @lucky19329 there is no cader for brs thats why every one jumping , final kcr ktr harish will reamain in brs

    • @lucky19329
      @lucky19329 Месяц назад

      @@kvenkatkvenkatsai5256 BRS has 4 contestants for every mla seat. Know the facts

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Месяц назад

      @@lucky19329 that was in the past 2019 , check lost mp election no one ready to contest , finaly they brough kasani ganeswar to contest in mp elections
      you better know the facts

    • @lucky19329
      @lucky19329 Месяц назад

      @@kvenkatkvenkatsai5256 randa gani palana antha nachindara neeku? Enjoy cheyi

    • @lucky19329
      @lucky19329 Месяц назад

      @@kvenkatkvenkatsai5256 Randa gani palana antha nachindara neeku? Enjoy cheyi

  • @srinivasareddykasina6040
    @srinivasareddykasina6040 Месяц назад

    ఒకవేళ 2/3 MLA s of BRS came and join in congi , then Revanth s dominion ends but definitely became cong high command as super supreme like hitler . 3 or 4 will became cm s in this 5 years. I feel it will be good for as long as brs mla support from out side

  • @bhupathiravikumar8663
    @bhupathiravikumar8663 Месяц назад

    నాగేశ్వరావు గారు .. ఆ రోజు టిఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్న టిడిపి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా తీసుకున్నది.....

  • @balaramsarpadi
    @balaramsarpadi Месяц назад

    Sir main rajashaba lo majority ki try chestunaru anthey

  • @nilnil7165
    @nilnil7165 Месяц назад

    Next 2029 TS election will in between Congress&Bjp

  • @maheshgoud9723
    @maheshgoud9723 Месяц назад

    Sir meeku MLC inka confirm kaledaa?

  • @jsalla
    @jsalla Месяц назад

    Simple logic, BRS MLA's will join BJP if Congress doesn't open their gates

  • @maheswaratrinadh2995
    @maheswaratrinadh2995 Месяц назад

    There should be tit for tat always.

  • @RamaPandita
    @RamaPandita Месяц назад

    Congress should not hv done that.

  • @ravikura6178
    @ravikura6178 Месяц назад

    Jai bjp bharath mathaki Jai Shree Ram

  • @muskulabharath2033
    @muskulabharath2033 Месяц назад

    Local body elections lo brs will get more then 40% voters

  • @chandrashekarbarigila4466
    @chandrashekarbarigila4466 Месяц назад

    Professor, u r prediction wrong and brs is strong in telangana

  • @swamyn1090
    @swamyn1090 Месяц назад

    Congress party is doing the same as the TRS party done earlier

  • @ravikura6178
    @ravikura6178 Месяц назад

    Dheshanni Rashtalanu nashanamu chesindhi trs brs congres CPI cpm sekyulargalu ohindhumeluko

  • @kondasantoshkumar8168
    @kondasantoshkumar8168 Месяц назад

    BRS vallu chesaru kabati congress vallu chestunnaru

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 Месяц назад

    బిఆరెస్ పార్టీ కి రాజీనామాతో పాటు ఎమ్ఎల్ ఏ పదవికి రాజీనామా చేసి రావాలి.. లేకుండే కాంగ్రేస్ బదునామ్ అవుతుంది..

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 Месяц назад

    1995 లో వచ్చిన ఒరేయ్ రిక్షా సినిమా నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది.
    ఇంతకుముందు బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారు.
    విలువలు లేని రాజకీయాలను నడిపిస్తున్నారు.
    రేవంత్ రెడ్డి గారు తన పదవిని కాపాడుకో అనైతిక రాజకీయాలకు పాడు పడుతున్నారు.
    ఆరు నెలల తర్వాత ప్రచండమైన ప్రజా వ్యతిరేకతను తట్టుకోవటానికి టిఆర్ఎస్ లోని ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు.
    రేవంత్ కు లాభం ఉండొచ్చు కానీ కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది. బిఆర్ఎస్ ఏ విధంగా అయితే కాంగ్రెస్ సభ్యులను తీసుకొని BRS కనమార్గ అయిందో
    అదేవిధంగా కాంగ్రెస్ కాబోతది.
    కాంగ్రెస్ రాజ్యాంగం అని ప్రజాస్వామ్యము అని గొంతు చించుకుంటున్న రాహుల్ ఇట్లా చేర్చుకోవడం రాజ్యాంగబద్ధమా? ప్రజాస్వామ్య రక్షణ విలువల ఇవేనా?

  • @rohithpatel5450
    @rohithpatel5450 Месяц назад

    Professor garu miru e jeevitham lo mararu🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @dayakarareddyk3927
    @dayakarareddyk3927 Месяц назад

    Khangress&vrs both are understanding lost 10 years

  • @maheshgoud9723
    @maheshgoud9723 Месяц назад

    Congress Nagesh

  • @kranthikumar7720
    @kranthikumar7720 Месяц назад

    Chi...BRs mla nu bjp laagese chance ippudu ledhu.. they are building from the scratch. South Telangana Lo ala chete we can understand

  • @sharath4226
    @sharath4226 Месяц назад

    Revanth vegeeyulanu kalpukovalsinde ..sontha party vaalanunde muppu undi..so revanth ni nammevalla kutami thayaru kavalsinde..lekapothe dakkaneeyaru congress vallu..aagam aagam untadi

  • @vijayachandrabagaraoalleni2282
    @vijayachandrabagaraoalleni2282 Месяц назад

    అమ్ముడు పోయిన నాగి

  • @shivakumarreddy4448
    @shivakumarreddy4448 Месяц назад

    Idhe BJP chesthe prajaswamyaniki muppu anevaru

  • @vikrammanjulakasam8780
    @vikrammanjulakasam8780 Месяц назад

    Appudu trs ku mezarty leda

  • @jagadeeshwargandham8137
    @jagadeeshwargandham8137 Месяц назад

    Nageswarsaruvereschoollovidyartikiokateacherpatamcheppindumanchigachadivinadutaruvatanelantiteachervachiatanisamadigindumanchigacheppinaduverigoodantavu

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 Месяц назад

    Inka meeru cheppaledani

  • @venkatasubbaraobh3194
    @venkatasubbaraobh3194 Месяц назад

    అదేమరి మీకు అన్ని తెలిసినట్టు? బీజేపీ ఎక్కడో లేదు అతర్గతంగా విలీనములులో నుండి చీలికగా అవిర్భవిస్తుంది. ఎంతగా చేరికలు పెరిగితే అంత తొందరగా చీలిపోతుంది.

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 Месяц назад

    ద్వంద్వ విలువలతో మాటలాడకు , కర్నాటక , మధ్య ప్రదేశ్ ,లలో భాజపా , పార్టీ ఫిరాయింపు చేసిన,ఎంఎల్ఏ,లతో శాసన సభ్యత్వానికి రాజీనామా చేయించి ,తమ పార్టీ టిక్కెట్ పైన పోటీ చేయించింది.ఇదే విధంగా రేవంత్ ను చేయమనండి.అయనకు గాని ,అ కుటుంబ పార్టీ కి గానీ అలాంటి దమ్ములు లేవు.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Месяц назад

      @nagabhushanammudigonda890 ekkadamma bjp chesindi , maharastrala parties ni chilchi adhikaram loki vachina lathokr bjp valla netulu kosam mataladai
      karntaka lo congress ki majority unte gov tho yeddi meeting petti swearing vella leda ? bjp valla netulu mataladali
      madhayra pradesh jyothiraditya sindya lagi kamalanth congress govt ni kulchaledu
      nethulu me bjp vallu cheppakudadu
      Tamilandu assembely lo speech ivvakunda govrener velipoyadu netulu me bjp valle cheppali
      tamilnadu govt oka person ni cabinet minster isthe bjp governer ravi swearing cheyachaledu tamilnadu high court bjp gover ravi chevtulu pedithe appudu cheyalichdu paramanam
      siggu undali me bjp vallaki netulu kosam mataladanki
      bjp chesede vybicharam

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 Месяц назад

      @@kvenkatkvenkatsai5256 మహారాష్ట్ర లో ఇలా చేసినందుకే లోక్సభ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డది.కేసీఆర్ లాగానే రేవంత్ చేస్తుండు అడ్రస్ లేకుండా పోతాడు.ఏపార్టీ కి చెందని వారే బుద్ది చెపుతారు.ప్రతిపార్టీకి కొంత ఓటుబ్యాంకు వుంటుంది.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Месяц назад

      @@nagabhushanammudigonda890 kcr chesindi lathokri pani tdp congress ycp lo mottam mlas lagesdi first time , 2 time congress party ni vilanam chesukoni oppostion hoda lekunda chesadu a chetta kcr gadiki revanth ki comparsion enti
      kcr ki party ledu vote bank ledu ani mp elections lo telipayadu inka kcr goppalu cheppaku

  • @sharath4226
    @sharath4226 Месяц назад

    Congress lo balamaina entha revanth Inka balapadalsinde

  • @rajendracheedalla3820
    @rajendracheedalla3820 Месяц назад

    Trs ku majority unnappudu cong.tdp andhuku analedu.debats rakandi mi respect kapadukindi

  • @user-bd1gq2nn4j
    @user-bd1gq2nn4j Месяц назад

    Sannsulaki poye kalam vachindi...kcr will rise again...brs clean aitadi..

  • @ravikura6178
    @ravikura6178 Месяц назад

    Telangana lo bjp kavali government up yogiji laga buldijar ankaounter government bjp kavali government Telangana lo

  • @PrabhakarTpally
    @PrabhakarTpally Месяц назад

    Because kcr bjp party kante nakka jitthulodu nammatamiki ledhu

  • @Sunilsaram-sg3ox
    @Sunilsaram-sg3ox Месяц назад

    Booka la undhi ne analysis…Congress em chesina support chesthaav…

  • @ramussrinivas1037
    @ramussrinivas1037 Месяц назад +4

    వామ్మో చంద్రబాబు నాయుడు మాస్టర్ మైండ్..మాములోడు కాదు..రేవంత్ రెడ్డి తో కేసీఆర్ ను, పవన్ కళ్యాణ్ తో జగన్ ను మడత పెట్టిండు..
    బిఆర్ఎస్, వైసిపి చాప్టర్ క్లోజ్ చేసిండు

  • @dayakarareddyk3927
    @dayakarareddyk3927 Месяц назад

    Sir is paid artist to khangress

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 Месяц назад

    గతంలో Kcr schamgress MLA లను 18 లొ 12 మంది ని లాగుడు. ఇప్పుడు అదే స్కాంగ్రేస్ కీ 65 సీట్లు రాలేదా? BRS' MLA లను SCHAMGRESS లాగిన BRS SCHAGRESS ANTY OTING Bjp Ki పడతవి. '2028 కీ Bjp ke అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ఎందుకంటే BRD schamgress govts ni చూసాము కాబట్టి next Bjp govt kuda chudali.అని అవకాశం ఇస్తారు.

  • @meetaivirupakshayya7220
    @meetaivirupakshayya7220 Месяц назад

    Congress,c.m,thana seat nuconsalidate chesu kovadani ke, MLA nu cheruchu kontunaru.

  • @yonaakoandrayona8913
    @yonaakoandrayona8913 Месяц назад

    కొరివి తో తల గీక్కునే తిక్కల పని

  • @Peter_Akkala
    @Peter_Akkala Месяц назад +4

    వాళ్ళను ఇక్కడ చేర్చుకోకుంటే వారు బిజేపి కి వెళ్ళడం ఖాయం.. BRS రాను రాను పూర్తిగా తన ప్రభావం కోల్పోయేలాగా ఉంది.. బిజేపి కి గ్రామ స్థాయి లో క్యాడర్ పూర్తిగా లేదు. ఒకవేళ వీరు వస్తే బిజేపి కి బలం. దానిని ఆపె ప్రయత్నం

    • @kammariramulu6733
      @kammariramulu6733 Месяц назад +2

      BRS lekapothe aa political vaccum nu BJP poorthi chesthundi,good,

    • @vijayabhasskerreddyaleti1562
      @vijayabhasskerreddyaleti1562 Месяц назад

      ప్రజలు ఓడించడానికీ సిద్దపడితే నువ్వు,నీబలం పీకడానికి పనికిరాదు.

  • @myakalaanilkumar5382
    @myakalaanilkumar5382 Месяц назад

    KCR Enduku 10 years looted congress BRS

  • @nmy4901
    @nmy4901 Месяц назад

    పోయేకాలం

  • @bS-hd8dk
    @bS-hd8dk Месяц назад

    Kcr government padagodata annadu so

  • @RAMESHRAJ-yn9px
    @RAMESHRAJ-yn9px Месяц назад

    చంద్రబాబునాయుడు ఏం మైండ్ అయ్య నిది ఇక్కడా పవన్ తో జగన్ కి స్కెచ్ వేసి పంపావ్ అక్కడ రేవంత్ రెడ్డి తో కేసీఆర్ కేటీఆర్ బొక్కలు ఈరగదేశావ్ హ్యాట్సాఫ్