ఓ బంగరు రంగుల చిలక..Cover song

Поделиться
HTML-код
  • Опубликовано: 17 сен 2024
  • Singers: Suneetha and SP Balasubramanyam sang for ETV "Swarabhishekam" program
    Lyricist: Dasaradhi
    Original music: Satyam
    Movie: Thota Ramudu
    Released: 1975
    Original singers: P. Susheela, S.p. Balasubrahmanyam
    తోట రాముడు 1975 అక్టోబరు 31న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ దాశరథి అండ్ చలం కంబైన్స్ పతాకంపై జి.డి.ప్రసాద్ రావు, కోరాడ సూర్యనారాయణ లు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. చలం, ఎం.ప్రభాకరరెడ్డి, త్యాగరాజు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.
    Lyrics:
    ఓ బంగరు రంగుల చిలకా పలకవే
    ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ
    నా పైన అలకే లేదనీ
    ఓ అల్లరి చూపుల రాజా పలకవా
    ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
    నా మీద ప్రేమే ఉందనీ
    నా పైన అలకే లేదనీ
    పంజరాన్ని దాటుకునీ
    బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
    మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
    నిరుపేదను వలచావెందుకే
    నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే
    సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
    పువ్వులోని నవ్వే నాదిలే
    కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
    అందించే భాగ్యం నాదిలే
    ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే
    ఓ అల్లరి చూపుల రాజా పలకవా
    ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
    నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ
    Disclaimer:
    This Video creation is for educational and entertainment purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing Non-Profit educational or Personal Use tips the balance in favour of fair use.
    Me, Rani Reddy acknowledge that this video is solely made by me, remixing photos and video clips to present an old song colorfully with lyrics (given in description) so that younger generation can understand what the lyricist meant and enjoy with a clear mind. Clearly my such passion can be put under education and entertainment purpose under fair use. Thanks a lot for reading and watching.

Комментарии • 976

  • @baburao935
    @baburao935 2 месяца назад +3

    It's a beautiful song in memory of T S Refdy

  • @GaneshGanesh-dr3lb
    @GaneshGanesh-dr3lb Месяц назад +1

    ఈ సినిమాలో ఓల్డ్ సాంగ్ అదుర్స్ కానీ ఇప్పుడు ఈ సాంగ్ ఇప్పుడు ఇంతే ఎంత మధురం🎉🎉🎉❤❤

  • @lakshmireddy8731
    @lakshmireddy8731 3 года назад +39

    నాకు చాలా ఇష్టం అయినా పాట ధన్యవాదములు రాణిరెడ్డి గారికి 🌹🌹

  • @rajuroyalnzb744
    @rajuroyalnzb744 4 года назад +44

    పాట వింటూంటే మనస్సు యెంత హాయిగా అనిపీంసీదో మాటల్లో చెప్పలేను

  • @gowrisankar4531
    @gowrisankar4531 4 года назад +9

    అధ్బుతమైన సాహిత్యం
    అభినయం వర్ణనాతీతం
    మనసు ఎంత హాయిగా ఉంటుంది
    తనివి తీరదు
    ఇలాంటి పాటలు
    బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు
    పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
    పాడిన వారికి ధన్యవాదాలు

  • @bhaskarmamindla9030
    @bhaskarmamindla9030 3 года назад +13

    ఇలాంటి పాట పాటలు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు
    ఆహుతి సినిమా నుండి అందమైన నా ఊహల మేడకు సాంగ్ ను రీమిక్స్ చేయగలరని మా యొక్క మనవి.

  • @sivabasanthijanga8504
    @sivabasanthijanga8504 4 года назад +8

    Aha ..... Adbuthamaina, Excellent super song. 👌 🌷 🌷 💑 🎻

  • @sunithareddy5582
    @sunithareddy5582 2 года назад +2

    ఈ bangaru Pataku marenno bangaru roopalu kalpinchi nanu edo bangaru lokamalo theesukellaru Rani garu 🌝🌝🌝🌝 intha manchi pataku nenenni thanks cheppina saripodu. Kani Bangaru kasulatho abhinadanlu arpinchagalanu ⭐️⭐️⭐️⭐️

    • @RANIREDDY
      @RANIREDDY  2 года назад

      అభినందనలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు సునీత గారు 🙏🎵🙂

  • @pandu-kn9km
    @pandu-kn9km 3 года назад +38

    రోజు ఒకసారి ఈ అందమైన పాట వింటాను.. రాణి గారి కి ధన్యవాదాలు

    • @RANIREDDY
      @RANIREDDY  3 года назад +2

      🙂 🎵 🍃 🙏

  • @harichandrareddyreddi3049
    @harichandrareddyreddi3049 Год назад +3

    మీపాటలు నేనురోజూపడుకునేముందువిని హాయిగా నిద్ర పోతుంటానమ్మా

    • @RANIREDDY
      @RANIREDDY  Год назад +1

      సంతోషం అండి 🙏 🙂🎵

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +141

    రాణి రెడ్డి గారు అత్యంత అద్భుతమైన అర్థవంతమైన గీతాన్ని మరొక్కసారి ఆస్వాదించే భాగ్యం మాకు కల్పించిన మీకు నా మనస్పూర్తిగా శతసహస్ర వందనాలు తెలియజేసుకుంటున్నాను.

  • @subramanyammanapuram4508
    @subramanyammanapuram4508 3 года назад +1

    థాంక్స్ రాణి, మంచి పాటను చాలా మంచిగా చూపెట్టినందుకు

  • @user-hs5em8pv6h
    @user-hs5em8pv6h 5 лет назад +20

    ఇంతకన్నా అద్భుతమైన పాటలు ఎన్ని వున్నా ఇంత అద్భుతమైన పాటమరొకటి లేదు_రాదు.

  • @srinuvasreddy9318
    @srinuvasreddy9318 3 года назад +4

    Super song 👌👌👌super singers🎤🎤🎤🎵🎵🎶🎶🎺🎷🎻👏👏👏❤❤🙏🙏🙏

  • @anthigallarajasekhar8009
    @anthigallarajasekhar8009 2 года назад +10

    MY HEART❤ TOUCHING THIS SONG EVER GREEN SONG FIRST AND LAST

  • @bhanuarugollu2821
    @bhanuarugollu2821 5 лет назад +140

    చాలా బాగా చేశారు... చాలా మంచి పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్

  • @thirupathigoudramayampet9280
    @thirupathigoudramayampet9280 3 года назад +4

    సూపర్ సాంగ్ నా లవర్ కోసం

  • @faheemakhther7801
    @faheemakhther7801 9 месяцев назад +2

    Beautiful, melodious melody ever , soothing relaxing, soft , romantic, beautiful lyrics ever🎉🎉❤❤

  • @sumamalikalu
    @sumamalikalu 3 года назад +27

    మీ కుంచెకెన్ని రంగులు..
    మీ తోట ఎన్ని పూలు..
    మీ ఊహకెన్ని రెక్కలు..
    ఈ దృశ్యమెంత రమణీయం..!
    Beautifully done..👍🌷🍁

  • @chinapurnajammula2232
    @chinapurnajammula2232 4 года назад +6

    Excellent Videos of beautiful and lovely pictures. Rani Reddy garu your compositions and picturisations are great great

    • @RANIREDDY
      @RANIREDDY  4 года назад

      🦋🎶🙏Thank you

  • @saibhavanimenshostel8127
    @saibhavanimenshostel8127 3 года назад +8

    మీ పాటలు వింటుంటే మనస్సు ఎంతో ప్రశాంతంగా హాయిగ ఉంది రాణి గారు కృతజ్ఞతలు మీరు ఇంకా ఇంకా ఇటువంటి పాటలు మాకు ఇవ్వాలి

  • @shravankumarmudigonda173
    @shravankumarmudigonda173 5 лет назад +236

    Sprrrrrr song....!
    I Love dis songgg....!
    E song isthtamina vaalu oka like vesukondiiiii...!!!

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 года назад +48

    ఇలాంటి పాటలు రావటం మన అదృష్టం

  • @thippeswamyet1467
    @thippeswamyet1467 4 года назад +8

    Super song& romentic song

  • @sangemmaruthi8560
    @sangemmaruthi8560 4 года назад +8

    E lyrics ki enni award lu ichina thakuve, never before never after...

  • @svschanal3510
    @svschanal3510 Год назад +1

    సుమధురం ఈ గీతం ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అ నిపించే పాట.. ధన్యవాదములు

  • @azmatkhan5259
    @azmatkhan5259 5 лет назад +7

    Super duper song . Elanti hits song s unnai ani gurtu chesaru thanks

  • @jillaprabhakar1506
    @jillaprabhakar1506 2 года назад +2

    గొప్ప పాట అద్భుతం యెన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్లీ అదే పాట

  • @saiganapathireddynumerolog7276
    @saiganapathireddynumerolog7276 4 года назад +7

    SP Balu (04 Jun) Suneetha (10 May) Heart touching Melody Song again

  • @venkatpawan6609
    @venkatpawan6609 3 года назад +2

    How it's possible fully black and white movie colour fulgraphics I heard more times but I cont never fell this type of pleasure sorrowful mood persons became well recovered you are a doctor

  • @kairagangadhar6362
    @kairagangadhar6362 5 лет назад +21

    నాకు చాలా ఇష్టమైన పాట ఐ లవ్ దిస్ సాంగ్

  • @hamsininataraja3099
    @hamsininataraja3099 5 лет назад +2

    Sooooooper song enni sarlu vinna kuda bore kottadhu

  • @chimmenagaraju9095
    @chimmenagaraju9095 5 лет назад +12

    Sprrrrrr song......!
    I Love this....songgggg......!!!!😍😍🌷🌷🌷🌷🌷🌷😍😍🌷🌷😍😍

  • @raghavendermetpally1395
    @raghavendermetpally1395 5 лет назад +146

    మంచి పాటకు మీ వీడియో తో పూర్తి న్యాయం చేశారు

  • @koteswarrrao8201
    @koteswarrrao8201 3 года назад +7

    Beautiful pictiorisation

  • @venkatpawan6609
    @venkatpawan6609 3 года назад +2

    So nice songs re mix graphics singing picturaisationtotally wonder full you make this type of wonder full videos tq somuch rani reddy

    • @RANIREDDY
      @RANIREDDY  3 года назад

      🙂 🎵 🍃 🙏

    • @venkatpawan6609
      @venkatpawan6609 3 года назад

      @@RANIREDDY man you step so polite also ii am very grateful to you

    • @venkatpawan6609
      @venkatpawan6609 3 года назад

      So politely rani reddy mam excellent no wards prise you I go a other world tq somuch

    • @RANIREDDY
      @RANIREDDY  3 года назад

      @@venkatpawan6609 🙏🎵

  • @hakeema3745
    @hakeema3745 5 лет назад +13

    Old is gold

  • @satturiharitha188
    @satturiharitha188 3 года назад +2

    Super song and super ga create chesaru

  • @kakumanikiran2218
    @kakumanikiran2218 3 года назад +6

    excellent song with graphics...

  • @rajasrimanrao9656
    @rajasrimanrao9656 3 года назад +2

    Very beautiful song very nice. 😆😆😆😆👌👌👌👌😊😊😊😊😊😊

  • @narendravemu38890
    @narendravemu38890 3 года назад +4

    So love song nice super sweet dreams everyone dreams super song 💕💗💗💗💝

  • @srinivasnimma797
    @srinivasnimma797 2 года назад +3

    I really love it daliy i use to listen when i am sleeping....

  • @prashanthgolleni1868
    @prashanthgolleni1868 5 лет назад +12

    Super song this song dedicating my lovely queen siri 💘💘💘💘💘

  • @ramakanthuppala4854
    @ramakanthuppala4854 4 года назад +11

    Spb..we dont understand why our eyes are flowing.....👏👏👏👏👏

  • @rajeshsaraka5266
    @rajeshsaraka5266 Год назад +6

    Eni sarlu aina vinocho isong

  • @మలిశేట్టిజగ్గారావు

    ఆహుతి సినిమా లో అందమైన న ఊహల మేడ లో సాంగ్ చేయండి మేడం సూపర్ సా0గ్

  • @swapnabehara6182
    @swapnabehara6182 5 лет назад +9

    Wow super old is Gold

  • @durgaiahch5869
    @durgaiahch5869 5 лет назад +7

    Super song. I like it.

  • @pashamprithviraj4372
    @pashamprithviraj4372 3 года назад +4

    Excellent melodious song and heart touching

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 5 лет назад +24

    Excellent Brathar WOW wow wow wow Hand sap

  • @kalangisumanth9041
    @kalangisumanth9041 3 года назад +3

    Ever green song I ❤ it ❤❤❤👌👌👌👌👋👋👋👋👋🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😪

  • @anjipallapu3995
    @anjipallapu3995 4 года назад +7

    My all time evergreen ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🧡❤️

  • @sivanagarajukatta4170
    @sivanagarajukatta4170 4 года назад +15

    రాణి గారు మీకు యడఁసాప్👌🙏🙏

  • @sangeetha.p4520
    @sangeetha.p4520 3 года назад +6

    Ee song kuu so melody... 😘

  • @pejemmy903
    @pejemmy903 5 лет назад +7

    Superb and very good song many many thanks for this song

  • @user-mw5fw8vv3t
    @user-mw5fw8vv3t 4 года назад +2

    EE PAATE NAAPRANAM .NAAMEEDA PREME UNDAANI .MY HEART IS SOOTHING FOR THAT INVOLVES ME INSPIRING .

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 5 лет назад +23

    Rani rdy garu, rendu manasulu okarithoti mari okaru chese sambaashana madhuramaina baanitho jatha kalipi palike palikulu paatala prapamcham unnantha kaalam gurthundi pothundi, junti thenelure madhuranni rangula drushyakavyam rupinchi pulakimpa chesinaaru...Thanks.

    • @RANIREDDY
      @RANIREDDY  5 лет назад +1

      అంతా మీ అభిమానం, ప్రోత్సాహం సాధ్యం చేస్తుంది. ధన్యవాదాలు 🎼🎶🍃🙏

    • @manojaapuri9505
      @manojaapuri9505 4 года назад

      Rih bi

  • @sonymaragoni9285
    @sonymaragoni9285 4 года назад +5

    My fevret Rani reddy gaaru

  • @ramarao6541
    @ramarao6541 5 лет назад +22

    Outstanding performance cant imagine in lifetime marvellous.

  • @MrBhimeswararao
    @MrBhimeswararao 5 лет назад +5

    I like very much thanks for updating

  • @ahamedhussain8304
    @ahamedhussain8304 4 года назад +13

    Any Time Every Green Song
    Thanks Medam I Am So Happy

  • @srinivas7483
    @srinivas7483 Год назад

    Name of the beutiful song.epudhu nijamayna prema yakhdha ni. Chirunama.vethukuthuna dhora katle.good edit sonurita.

  • @gamingwithladu9352
    @gamingwithladu9352 2 года назад +3

    I love this song very....realf

  • @shaikhfiroz3258
    @shaikhfiroz3258 Год назад +5

    The power of balu😍 voice

  • @potlapallyradha8054
    @potlapallyradha8054 5 лет назад +8

    Superb ga vundhi thank you very much

  • @srilaxmilanki9223
    @srilaxmilanki9223 3 года назад +5

    Excellent song naku chala estam

  • @dpr2094
    @dpr2094 2 года назад +4

    Super 🎵song good🌹🌞🌹🌹

    • @dpr2094
      @dpr2094 2 года назад

      @@devivalavala2357ok thanks🌹🌹🌹🌹🌹

    • @dpr2094
      @dpr2094 2 года назад

      @@devivalavala2357 good👍👍👍👍👍

  • @Sreen999
    @Sreen999 5 лет назад +3

    My daddy ....favorite song ...I love this song

  • @jayaprakashreddy9436
    @jayaprakashreddy9436 5 лет назад +9

    So sweet. Jp reddy

  • @manjunathr5672
    @manjunathr5672 3 года назад +3

    Creation; An Amazing.
    Singer's ; An Exordianary
    Listeners; Like as you're Duty.
    Dislikes; Crying is you're Way.

  • @ChandraChandrashekar-e2q
    @ChandraChandrashekar-e2q 21 день назад +1

    Thank you for uploading songs and congratulations 1cr views.

    • @RANIREDDY
      @RANIREDDY  21 день назад +1

      Thank you for the keen observation🙏🦋🎵🙂

  • @ramjuturi2386
    @ramjuturi2386 2 года назад +5

    Evergreen song ❤️❤️❤️...

  • @karunakarraju935
    @karunakarraju935 Год назад +1

    What a beautiful art creation of rani reddy garu. It is a master piece in songs🎵 🙏🙏❤❤

  • @tatipkakrishnaveni5371
    @tatipkakrishnaveni5371 4 года назад +3

    S super chala bagundi

  • @giridharks1838
    @giridharks1838 5 месяцев назад

    Sir, it adds a great pleasure to hear my heartfelt gratitude wherever you are.

  • @S.S.A_786
    @S.S.A_786 3 года назад +4

    My favorite song thank you

  • @satyanarayanapatchava7533
    @satyanarayanapatchava7533 5 лет назад

    రాణి రెడ్డి గారు
    పాటను చాల అద్భుతం గా చిత్రీకరించారు
    ఇది మీ ఆలోచనే అయ్ తే HATS OFF to you
    చాల చాల బాగుంది

    • @RANIREDDY
      @RANIREDDY  5 лет назад

      ధన్యవాదాలు..🙏🎶🙂

  • @mohammedhussain3617
    @mohammedhussain3617 3 года назад +3

    SUPER 👍 GOOD SONG 🌹🙏🌹🇮🇳

  • @hemanthvarma5372
    @hemanthvarma5372 5 лет назад +2

    I love my song naa priyurali kosam naa prabaker prathiba

  • @srinivasarao8457
    @srinivasarao8457 2 года назад +3

    Best of Best Song
    No can beat the song ever for ever

  • @mummidiuma6331
    @mummidiuma6331 2 года назад +2

    👌👌👌👌👌rani👌👌❤❤❤❤❤❤❤😘😘😘😘❤❤❤❤teddy song super

  • @narayanamurthy7727
    @narayanamurthy7727 5 лет назад +10

    Super song 👌

  • @nagarajubandi9024
    @nagarajubandi9024 4 года назад +1

    కానీ నటుడు చలం గారు అనవసరంగా జీవితం నాశనం చేసుకున్నాడు తాగి లేకపోతే చాలా గొప్ప స్థానాన్ని సొంతం చేసుకుని రికార్డు స్థాయిలో ఉండేవాడు RIP CHALAM NAIDU GARU

  • @anjaneyulukolipakaknr.3740
    @anjaneyulukolipakaknr.3740 3 года назад +8

    అమూల్యమైన పాట..

  • @SajjadAli-ug3lo
    @SajjadAli-ug3lo 3 года назад

    Ee paata enni saarlu vinna inka vinalanipistundi.Chala bavuntundi ee paata.

  • @gangulajagadeeshwar7776
    @gangulajagadeeshwar7776 4 года назад +4

    పాట చాలా అద్భుతంగా ఉంది

  • @prasadnagam535
    @prasadnagam535 5 лет назад +2

    Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super song song

  • @satyamb9121
    @satyamb9121 5 лет назад +9

    Good editing nice to listen and watch

  • @sambasiva6467
    @sambasiva6467 4 года назад +1

    Evergreen song.haiga nidrapovacchu vimtu..

  • @bhaskersingh6937
    @bhaskersingh6937 3 года назад +6

    Suprr song 😚😚😚😚😚

  • @sitaramk8279
    @sitaramk8279 5 лет назад +2

    All time & evergreen super hit song

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 2 года назад +3

    Very good & Nice song

  • @rajandonti8929
    @rajandonti8929 3 года назад +2

    I like Soooooo much This Song Rani Reddy garu Beautiful getting Slip Thanks so much dear God Bless you 🎸🎷🙏🙏🙏🙏🙏🙏👌👌👌👍

  • @ravikumarbantu1237
    @ravikumarbantu1237 3 года назад +3

    Nice very super song

  • @reddeppayanamala8153
    @reddeppayanamala8153 5 лет назад +4

    Super duper hit the like
    Super hard drive

  • @anjisuthari3015
    @anjisuthari3015 5 лет назад +15

    Always ever green song

  • @entertainments1841
    @entertainments1841 4 года назад +2

    very very nice Rani gaaru.... super super. .. song related images expression animated suuuper andi... i like this type of songs with latest pics .... keeka

    • @RANIREDDY
      @RANIREDDY  4 года назад

      Happy to note the appreciation coming across 🙂🎶🦋🙏

  • @bramesh4540
    @bramesh4540 4 года назад +3

    Love song.rekha/ramesh

  • @kalyanip7433
    @kalyanip7433 3 года назад +2

    Suparsongs
    Balugaru

  • @alivelumangadevi5031
    @alivelumangadevi5031 5 лет назад +4

    i love this song,, supper