అధ్బుతమైన సాహిత్యం అభినయం వర్ణనాతీతం మనసు ఎంత హాయిగా ఉంటుంది తనివి తీరదు ఇలాంటి పాటలు బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది పాడిన వారికి ధన్యవాదాలు
గోదావరి నది వడ్డున పుట్టిన రాజమండ్రి వాసులకు ఈ వ్రాసిన అరుద్రాగరికి ఈ పాట అద్బుతంగా ఆలపించిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనం. నేను రాజమండ్రిలో పుట్టి ఉంటే నాజన్మ ధాన్యంయ్యేది.
ప్రియురాలిపై ప్రియుడి అమర ప్రేమను మల్లెల జడివానగా మార్చి, అనిర్వచనీయమైన అనుభూతికి, భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇంత మంచి సంగీతాన్ని అందించిన .అద్భుతం..నిజం
తొలి సంద్య వై నను ముద్దాడినా మలి సంద్యవై నను మరి మరీ నను చేరినా ........... ఆ అందాల రాగలని నే మరిచేదెల నీ నయన వీక్షనల బంది నై న.. నను విడిపించ వేల........... రవి వర్మ మరచిన ఓ శిల్పమా నా అనురాగ. పుష్పమా... మరువ లేని ఈ పాట మధురిమా
మనసు కోరుకొనె పాట ,లోకం మరిపింప కలిగిన పాట మరో నిమిషం వుంటె బాగుండు అనిపించే పాట. మధురమయిన సంగీతం కమ్మని గానం ఇందఱధనసు వర్ణం లాంటి పదాల హరం. రాణి గారి అబిరుచి ,శ్రమ మా సంతోషం.
కల్పిత ప్రకృతి దృశ్యములు చాలా మనోహరముగా వున్నాయి. వాటితో ఈ పాట చిత్రి కరించడం అద్భుతం. ప్రముఖ తారల చిత్రాలు కాకుండా paintings లోనివి ఉపయోగిస్తే మరింత బావుండేది
యన్.ఆర్.అనురాధ గారు నిర్మాతగా దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన ప్రణయ గీతానికి జి.కె.వెంకటేశ్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారి నటి జయచిత్ర గారి అభినయం వర్ణనాతీతం.అదే విధంగా చూస్తున్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించే చూడముచ్చటైన శ్రావ్య దృశ్యాలతో రూపకల్పన చేసి మరొకమారు ఈ గీతాన్ని మాకందరికి ఆస్వాదించే భాగ్యం కలిపించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను దీర్ఘసుమంగళీభవ.
మధురాతి మధురం ఆ పాత మధురం, విన్నంత సేపు హాయికలిగుతుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది, ఈ పాటలు విన్నప్పుడు హాస్పిటల్ లో ఉన్న, అన్ని బాధలు తీరిపోయి హాయిగా ఉంది.
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్య నాదానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగ భావాలో అనురాగ యోగాలై నీ పాటలే పాడనీ రవివర్మకే అందని ఒకే ఒక అందానివో ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై కదలాడని ఆడనీ రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్య నాదానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
Rani garu...Mee songs anni naku yentho ishtamaina songs..selective ga all are my lifetime evergreen favourite songs so many years to,but intha manchi songs ni andhinchina meeku dhanyavaadhamulu. chalaaaa......rojula nundi cheppalanukuntunnanu thanks Rani garu..am Anjali,age of 46years.
'అంజలి' అన్న పదం వినగానే నాకు famous song అంజలి అంజలి pushpanjali గుర్తుకు vasthuntundi 🙂 ఎప్పుడో ఒకసారి attempt చేస్తాను video ఫామ్ లో 🙂. నా selection of songs మీకు ఇష్టమైనవి కావడం, సంతోషంగా ఉంది. Thank you 🙏🦋🎵
@@RANIREDDY 👌👍 Rani garu Nenu expect cheyaledhu intha thwaraga na comment ki Mee nundi reply vasthundhani...am so lucky and happy to hear your words... Thanks a lot Rani garu...
I can just say one word and the only one ultimate word ........... 'you have the real taste of music'. I adore you and cannot explain in words how grateful I am to you for posting this song. God bless you and may you live for more than 100 years
@@bgraghunatharao6185 గారు చిత్రం రావణుడే రాముడైతే కి జి.కె.వెంకటేష్ గారు అని నాకు తెలుసు కాకపోతే రాజన్ గారి నాగేంద్ర గారి సంగీతానికి రాళ్ళు సైతం కరగవలసిందే అని నా అభిప్రాయం వ్యక్తం చేసాను.
ఈ పాట సంగీతప్రియుల హుృదయాలను తాకుతుంది. ఎమి సంగీతం మంచి రచన బాలుఅన్న పలికినపదాలు జానకమ్మ ఆలాపన మదురం ఇంతమంచి పాటలను వినే భాగ్యం మనకు కలిగినందుకు జన్మసుక్రుతం 🙏🙏🙏🙏9/7/20. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
On hearing this Ravi Varma ke andhani song, every HEART will flight into a BEAUTIFUL and COLOURFUL heaven. Thanks to Writer of this song and singer SP Garu.
Certain songs if I listen, my heart become so free from stress that I can’t express in my words. Such songs will be forever more than 100 years . Great people. Great actresses. Great lovers. Every thing arounds life with love and affection
ANR,Dasari గారి రావణుడే Ramudaithe fiilm లోని బాలు గారు anr గారి వాయిస్ madulate చేసి 3రోజల్లో పాడిన పాట ఇది.1979 నుండి 1989 ఒక దశాబ్దం ఈ పాట ఎదురులేనిది.😊
*ఏ గగనమో కురులజారి నీలిమైపోయే..* *ఏ ఉదయమో నుదుటజేరీ కుంకుమైపోయే..* 🤗👌👏🙏👏👌🙏👌👏🤗 _రవి గాంచనిచో(ట) కవి గాంచును అని మన తెలుగు కవి మాట.. రసికత నెరిగిన కవికెన్నడూ హద్దులు లేవు.. కవి నిరంకుశుడు.. తన చెలికోసం ఎక్కడినుంచి ఏమైనా జయించి తీసుకొచ్చే సమర్థత ఒక్క రసికతనెరిగిన కవికి మాత్రమే సొంతం.. ఆకాశంలోని నీలి మేఘాలను అమాంతం తన ప్రేయసి కురులుగా మలిచి ఒంట్లో సిరులు నింపగలడు.. చీకట్లో నక్షత్రాలను సైతం పువ్వులుగా చేసి సిగలో తురిమి తన ప్రేయసి కళ్లలో మురిపెంతో కూడిన వెలుగులు చూస్తూ ఆనందించనూగలడు.. అవన్నీ అబద్దమని ప్రేయసికి తెలిసినా నిజంగా నిజమని నమ్మించగల అఖండుడు కవీశ్వరుడు.._ 🤗🙋👍🙋👍🙋👍🙋👍🙋🤗 _మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి పదప్రయోగాల్లో దిట్ట సుందరరామయ్య మేస్టారు.. ఈ వేటూరి వేటగాడు పదాల వేట మొదలు మొదలుపెడితే చాలు ఎలాంటి వారైనా ఆనందంగా స్వచ్చందంగా చిక్కుబడిపోవాల్సిందే.._ 🙏👏🙏👌🙏👏🙏👌🙏👏🙏 _ఇక గాత్రానికే పాట ఎలా ఉంటుందో రుచి చూపించే జానకమ్మ ఆలాపన మొదలుపెడితే ఎలా ఉంటుందో మళ్లీ నేను చెప్పాల్సిన అవసరం ఇంకేముంటుంది.._ 🙏👏👌👏👌👏👌👏👌👏🙏 _ఇక Last but not Least నేను మొదట్లో చెప్పినట్లు రవి గాంచనిచో రాణిరెడ్డి గాంచును.. అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తాను.. ఎంతో శ్రమకోర్చి ఎక్కడెక్కడి చిత్రపటాలనో ఏర్చికూర్చి సందర్భానుసారంగా ఓ క్రమపద్ధతిలో అమర్చడం మామూలు విషయమేమీ కాదని మనందరమూ ముక్తరాతతో అంగీకరించాల్సిన విషయమే.._ 🙏👏👌👍👏👌👍👏👌👍🙏 రాణిరెడ్డి గారూ మీకు అభ్యంతరమేమీ లేకపోతే నా సాహిత్య.. నాయికకు.. ఈ పాటను అంకితమిస్తున్నాను.. 🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼 🎯 _RAMON_
Many people may not know... This movie is technically high on those days. Cinema scope movie. Dasari was always ahead of his times. He has used great graphics in this song at that time. ANR walks on heroine's hair. We can not forget those shots.
I like this song... మా అన్నయ్య ఈ songs అన్నీ టేపురికార్డు లో పట్టుకొచ్చారు nxt మేమేరీ card లో కూడా mobile తో నా mobile aomunt bag kottesharu ఆ songs పోయింది.. Mobile తో
పండువెన్నెల్లో... నక్షత్రాలే పొగడపూలై రాలినట్టుంది... లాలిత్యం... మాధుర్యం... ఆర్ధ్రత... ప్రేమ... లాలన... గడిచినకాలాన్ని గుర్తుచేస్తూ... గుండె గది తలుపుల్ని మళ్లీ తెరిచినట్టుంది... కొన్నికొన్ని చిత్రాలు రవివర్మని మరిపించాయి.
రాణి రెడ్డి గారు దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి జి.కె.వెంకటేష్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
ఇలాంటి పాటలు వింటుంటే చెవుల్లో అమృత ధారలు పోసినట్లుంటుంది
🎼🎶🎼🎶🎼🎶
(F) ఆ..... ఆ... ఆఆఆ.... ఆఆఆ.. ఆఆ.. ఆఆ..
(M) రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
(F) ఆఆఆఆఆ
(M) రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
(F) ఆఆఆ ఆఆఆ
(M) రవి చూడని పాడని నవ్య నాదానివో.
(M) రవివర్మకే (F) ఆఆఆ
(M) అందని (F) ఆఆఆ
(M) ఒకే ఒక అందానివో
Charanam - - - 1
(M)ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే..
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే..
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
(F) ఆ.. ఆ... ఆఆఆ... ఆఆఆ... ఆఆ... ఆఆ
(M) నీ పాటలే పాడనీ
(M) రవివర్మకే (F) ఆఆఆ
(M) అందని (F) ఆఆఆ
(M) ఒకే ఒక అందానివో
Charanam - - - 2
(M)ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే..
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే..
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై.
(F) ఆ.. ఆ... ఆఆఆ... ఆఆఆ... ఆఆ... ఆఆ
(M) కదలాడనీ.. పాడనీ..
(M) రవివర్మకే అందని
ఒకే ఒక అందానివో
(F) ఆఆఆ ఆఆఆ
(M) రవి చూడని పాడని నవ్య నాదానివో
(M) రవివర్మకే
(F) ఆఆఆ
(M) అందని
(F) ఆఆఆ
(M) ఒకే ఒక అందానివో
❤❤
❤
Super song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అధ్బుతమైన సాహిత్యం
అభినయం వర్ణనాతీతం
మనసు ఎంత హాయిగా ఉంటుంది
తనివి తీరదు
ఇలాంటి పాటలు
బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు
పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
పాడిన వారికి ధన్యవాదాలు
😢
అందానికే అర్ధం చెప్పే ఈ పాట ఒక అద్భుతం.
గోదావరి నది వడ్డున పుట్టిన రాజమండ్రి వాసులకు ఈ వ్రాసిన అరుద్రాగరికి ఈ పాట అద్బుతంగా ఆలపించిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనం. నేను రాజమండ్రిలో పుట్టి ఉంటే నాజన్మ ధాన్యంయ్యేది.
🙂 🎵
ప్రియురాలిపై ప్రియుడి అమర ప్రేమను మల్లెల జడివానగా మార్చి, అనిర్వచనీయమైన అనుభూతికి, భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇంత మంచి సంగీతాన్ని అందించిన .అద్భుతం..నిజం
S u r right mam
❤super. Song. 🌹👌🌹super. Duper
Nijam. Idi mana generation cheskunna adrushtam.
తొలి సంద్య వై నను ముద్దాడినా
మలి సంద్యవై నను మరి మరీ నను చేరినా ...........
ఆ అందాల రాగలని నే మరిచేదెల
నీ నయన వీక్షనల బంది నై న..
నను విడిపించ వేల...........
రవి వర్మ మరచిన ఓ శిల్పమా
నా అనురాగ. పుష్పమా...
మరువ లేని ఈ పాట మధురిమా
Kavita nice
తెలుగు సినిమా గీతాలలో అత్యంత అరుదయిన పాటగా చిరకాలం నిలిచిపోయే పాట. సాహిత్యం, సంగీతం స్వరాలు మధురాతి మధురం.
సప్తరాగాల వలె, సప్తవర్ణాల సంగమం ఈ పాట, ఇలాంటి కనువిందయిన పాటను అందించిన వారికి ధన్యవాదాలు💐💐💐
ఈ అందమైన పాటకు
అనువుగ ఆ వెన్నెల
అందాలను కురిపించింది..!
తారల జల్లులతో..
మైమరపించిందీ
మీ దృశ్య కావ్యం..!!👌🌷🙂
Thank you🙏🎵🍃🙂🦋🌸🍁
P
@@RANIREDDY c c bb. Hu uu
ఏమి కవితలు రాసారు మీరు కూడా ఏమి వర్ణిo చారు 🙏👌
Very nice..
మనసు కోరుకొనె పాట ,లోకం మరిపింప కలిగిన పాట మరో నిమిషం వుంటె బాగుండు అనిపించే పాట. మధురమయిన సంగీతం కమ్మని గానం ఇందఱధనసు వర్ణం లాంటి పదాల హరం.
రాణి గారి అబిరుచి ,శ్రమ మా సంతోషం.
Kc Prasad గారు.. నా సంతోషం కూడా... ధన్యవాదాలు
I listened this song a hundred times.
ఎన్ని సార్లు విన్నానో ఈ పాట. Chaala హాయిగా ఉంటుంది వింటుంటే,ఇంకా వీడియో చూస్తుంటే. ఇట్లాంటి పాటలు మళ్ళీ రావు.
ఇలాంటి పాటలు రాసిన రచయితలకు ఇలాంటి పాటలకు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కు ఇలాంటిపాటలు తీసిన డైరెక్టర్ కు నా ప్రత్యేక ధన్యవాదములు
ఇలాంటి పాటలు vintute మళ్ళీ బ్రతకాలి అనిపిస్తుంది
కల్పిత ప్రకృతి దృశ్యములు చాలా మనోహరముగా వున్నాయి. వాటితో ఈ పాట చిత్రి కరించడం అద్భుతం. ప్రముఖ తారల చిత్రాలు కాకుండా paintings లోనివి ఉపయోగిస్తే మరింత బావుండేది
Thank you 🙏 మరో సారి, అలాగే try చేస్తాను🙂🎵🦋
సూపర్ ఈలాంటి పాటలు చాలా అద్భుతం విన్నంత సేపు మరి వినాలనిపిస్తుంది 🌹👃
🙂🎵🦋🙏
Wow,wow no words , speechless eternal, soothing magical, miraculous, melodious melody, mesmerizes, hryudaya spandana thosamyukthamai velluvirisina , sannati hima bindulu, kurusthunnattu kalige aaaahladamaina, Mai marupu , chakkani bhavanubhuthi , vandanamulu, abhivandanamulu, joharlu, namasumanjalulu, amrutha mano lahari , anandabhashpalu vellvadi, manasu gagurlu podichi thelipoina amrutha Malika .🎉🎉🎉❤❤😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఎనలేని హృదయాలను దోచుకున్న పాట ఇది..అవును ఇదో మహత్తర రచన..Old is gold!🎵🙂🦋🙏
మన ఎస్పీబాలుని పాటలన్నిటికీ ఇదే మకుటాయమానం।
దీని తరువాతనే అతను పాడిన ఏ పాటకైనా స్ధానం।
ರವಿವರ್ಮನ ಕುಂಚದ ಕಲೆ ಬಲೆ ಸಾ ಕಾರವೋ
PB Srinivas Gk venkatesh
Ilanti Madhuramaina patalu vintunnappudu nannu nenu marichipotanu. Emi adrushtamo... Thanks to SP.
యన్.ఆర్.అనురాధ గారు నిర్మాతగా దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన ప్రణయ గీతానికి జి.కె.వెంకటేశ్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారి నటి జయచిత్ర గారి అభినయం వర్ణనాతీతం.అదే విధంగా చూస్తున్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించే చూడముచ్చటైన శ్రావ్య దృశ్యాలతో రూపకల్పన చేసి మరొకమారు ఈ గీతాన్ని మాకందరికి ఆస్వాదించే భాగ్యం కలిపించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను దీర్ఘసుమంగళీభవ.
చిత్రం పేరు మీకు తెలుసా..
@@zillavani గారు చిత్రం రావణుడే రాముడైతే.
ఈ పాట నా చిన్నప్పటి నుంచి ఎన్ని వందల సార్లు పాడుకున్నా ఇప్పటికీ కొత్త గానే ఉంది. ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా! 🎉❤🎉
ఇలాంటి మధురమైన పాటలు వింటూ ప్రశాంతము గా కనులు మూయవచ్చు
కుముడా i love you for ఎవర్ until my soul is in the universe ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🦚😂😂😂🦚🦚🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మధురాతి మధురం ఆ పాత మధురం, విన్నంత సేపు హాయికలిగుతుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది, ఈ పాటలు విన్నప్పుడు హాస్పిటల్ లో ఉన్న, అన్ని బాధలు తీరిపోయి హాయిగా ఉంది.
No
Xx
55
@@subashininoismadam5561 l)
Pp🤔
రవివర్మ బొమ్మలకు సాహిత్యం ఎంతో అద్భుతం extrordinory song presentation s. P. Baalu gaaru !!
మనసుకి హత్తుకునేలా ఉంది, ఎప్పటికీ మరువలేని ఆణిముత్యాలు ఇలాంటి పాటలు
🙏🙏🙏🙏🙏
Ya, you cry ff, FX
@@sivaprasadaddanki302o9 is a good day it iiiiiiikkkiiiii ki i8iiii😅😅😅😅í8😅 4:02
4:02
Thanks girl. Though this is one my favorites of 70s I never dared to watch the song as it dilutes the glorifying beauty narration of Veturi.
🙂🎶
ఈ పాటకు సాహిత్యం అపురూపం పాడిన బలు గారికి అభినందనలు
ఇ పాటవిన్నతసెపు మరొలోకంలో వున్న ఆనుబుతీ కలుతుధి
నాకైతే తెలియదు కానీ అందమైన ఆడవాళ్ళని చూడగానే ఈపాట గుర్తొస్తూంది
Ee movie 26 tims chusanu school vellepudu pata baaguntadhi..
భాలు గారి పాటల్లో ఇదో అద్బుతమైన పాట ANR గారితో మరచి పోలేని పాట, క్లాసికల్ సాంగ్.
Bhaskar Rao Gokara
super
+Pav Gy CDan Ku CTmar Singh's mi
Bhaskar Rao Gokara
Chiruspeech
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య నాదానివో
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
నీ పాటలే పాడనీ
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
కదలాడని ఆడనీ
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య నాదానివో
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఈ పాట రాసిన వారికీ ధన్యవాదములు 🎉🎉
Rani garu...Mee songs anni naku yentho ishtamaina songs..selective ga all are my lifetime evergreen favourite songs so many years to,but intha manchi songs ni andhinchina meeku dhanyavaadhamulu. chalaaaa......rojula nundi cheppalanukuntunnanu thanks Rani garu..am Anjali,age of 46years.
'అంజలి' అన్న పదం వినగానే నాకు famous song అంజలి అంజలి pushpanjali గుర్తుకు vasthuntundi 🙂 ఎప్పుడో ఒకసారి attempt చేస్తాను video ఫామ్ లో 🙂. నా selection of songs మీకు ఇష్టమైనవి కావడం, సంతోషంగా ఉంది. Thank you 🙏🦋🎵
@@RANIREDDY 👌👍 Rani garu
Nenu expect cheyaledhu intha thwaraga na comment ki Mee nundi reply vasthundhani...am so lucky and happy to hear your words... Thanks a lot Rani garu...
I can just say one word and the only one ultimate word ........... 'you have the real taste of music'. I adore you and cannot explain in words how grateful I am to you for posting this song. God bless you and may you live for more than 100 years
+Shanker Prasad garu..Thanks and wish you the same..baaboi..vandellu vadhu :)
Suuper song❤
Ilanty sangeetha vidvamsulaku kalakarulaku chethuletthi vandanalu
Malli malli rani yevaru theeyani theeyaleni cinimalu.thanks🙏
రాజన్ గారి నాగేంద్ర గారి సంగీతానికి రాళ్ళు సైతం కరగవలసిందే.
Music by GK Venkatesh.
@@bgraghunatharao6185 గారు చిత్రం రావణుడే రాముడైతే కి జి.కె.వెంకటేష్ గారు అని నాకు తెలుసు కాకపోతే రాజన్ గారి నాగేంద్ర గారి సంగీతానికి రాళ్ళు సైతం కరగవలసిందే అని నా అభిప్రాయం వ్యక్తం చేసాను.
Rani reddy గారు మీరు మాకు అణిముత్యాలు లాంటి అద్భుతమైన పాటలను ఆస్వాదించే భాగ్యం కల్పిస్తున్నారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
అంతా మీ అభిమానం 🙏🎵🙂
ఈ పాట వింటుంటే మనసు హాయగా ఉంటుంది 👍 ❤️
Nijanga elanti songs super ratri nidra Poaaa mundhu vintuntey alla swargam lo ki velipothamu
పాటల్లో మధురాతి మధురమైన సాంగ్...వేటూరి గారికే ప్రధమ స్థానం..ఈ పాటలో..
ఈ పాట సంగీతప్రియుల హుృదయాలను తాకుతుంది. ఎమి సంగీతం మంచి రచన బాలుఅన్న పలికినపదాలు జానకమ్మ ఆలాపన మదురం ఇంతమంచి పాటలను వినే భాగ్యం మనకు కలిగినందుకు జన్మసుక్రుతం 🙏🙏🙏🙏9/7/20. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
విన సొంపుగా ఉన్న మధురమైన పాట.
ఇలాంటి పాటలు వింటూ ఉంటే జీవితం లో ఇంకేం కావాలి.ధన్యవాదాలు
🎵🙏🙂
నా జీవితం లో చాలా గొప్ప సినిమా
ఇళయ రాజా సమకూర్చాడు సంగీతాన్ని జి కె వెంకటేష్ దగ్గర అసిస్టెంట్ గా ఉన్నపుడు
Totally false.
అయ్యి ఉండవచ్చు అంత అద్భుతంగా ఉంది సంగీతం
Ravivarma ke andani ANDAM
E kavithvaniki e song ku
Na namassulu
మహ అద్భుతమైన పాట ఎన్ని సార్లు విన్నా నాకు తనివి తీరదు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది.
ప్రభ గారు 👏👏అప్పటికి, ఇప్పటికి ఆలాగే ఉన్నారు😂😅
On hearing this Ravi Varma ke andhani song, every HEART will flight into a BEAUTIFUL and COLOURFUL heaven. Thanks to Writer of this song and singer SP Garu.
Apurupamaina Andamaina song. we are proud enough that we are born in India and could listen to these kind of songs. Thanks Rani garu.. great...
True..a lovely song indeed!
ఇదే పాటను మొదటి సారి కన్నడం లో dr. రాజకుమార్ గార్కి P.B. srinivaas గారు పాడారు
అడి రవి వర్మ దా.... కుంచే దా అన్న
పల్లవితే మొదలవుతుంది
Yessss, originally kannada song
మంద్రమైన ఆ స్వరం మృదు మధురం. ❤
అందం వార్నిచాలన్న సంతోషాన్ని పలికించలన్న దుఃఖాన్ని ఒలికించలన్న మీ తరువాతే బాలు గారు మిస్ యూ
Certain songs if I listen, my heart become so free from stress that I can’t express in my words. Such songs will be forever more than 100 years . Great people. Great actresses. Great lovers. Every thing arounds life with love and affection
ANR,Dasari గారి రావణుడే Ramudaithe fiilm లోని బాలు గారు anr గారి వాయిస్ madulate చేసి 3రోజల్లో పాడిన పాట ఇది.1979 నుండి 1989 ఒక దశాబ్దం ఈ పాట ఎదురులేనిది.😊
Along with Veturi gari lyrics and SPB gari singing, song lo Janakamma gari Humming kuda superb..
ఇది నిజానికి ఒక గొప్ప పాట, కానీ దానిని ఆ సినిమాలో దాసరి ఖూనీ చేశారు, మీరు మీ వీడియో తో ఇన్నాళ్లకు పూర్తి న్యాయం చేశారు, many thanks
మీ అభిమానం..ధన్యవాదాలు
వినటానికి చెవులు సరిపోవు చుాడటానికి కళ్లు సరిపోవు
Good compilation of pictures for song
Thank you 🙏🎵🙂🦋
అప్పట్లో నా favourite song radio లో వినే వాళ్ళం
ಚಾಲ ಬಾಗ ಚೇಸಿಂಡಾರಂಡಿ.......chaala baaga chesindarandi..... I don't know Telugu.....Kannada.....I love you Rani Reddy.......
Smiles....Thank you
ఎంత మధురను భూతి గా ఉంటుంది మనస్సుకు హాయిగా...
Haaa
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
ఆహా..🙂🦋🎵🙏
ఈ పాట " రావణుడే రాముడైతే " సినిమా లోనిది అనుకుంటున్నాను. నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి.
dorababu gannamani
dorababu gannamani
dorababu gannamani evergreen
dorababu gannamani very nice mi kavitwam
Yes
𝟮𝟬𝟮𝟰 𝗘𝗻𝘁𝗵𝗮 𝗺𝗮𝗻𝗱𝗶 𝘃𝗶𝗻𝘁𝘂𝗻𝗻𝗮𝗿𝘂❤
ఎన్నిసార్లు విన్నా
మళ్ళీ మళ్ళీ వినాలనిపించె పాట అద్భుతమైన పాట
❤❤❤❤
పాత తరం వాళ్ళకు చాలా ఓపిక ఎక్కువ అంత ఓపిక ఉండడం వలన ఇంత అద్భుతంగా వచ్చాయి ఇలాంటి పాటలు
Super song
Excellent
Super
Opika kadu , paristitulu ala unnayi
Opika kadu , paristitulu ala unnayi
sn excitinglove song. of agreatpzinter ravivarmza garu.superb.
2022లో ఇ. పాటని చూసే వాళ్ళు ఎంతమంది .... ఎస్ పి బాలు గారికి సరిలేరు ఎవ్వరు
Nenu Malayali.Kaani ee patta chaala ishtam.Chala words artham kasthuri.Ranigaru, dhanyawaadaalu , selection kosam
Music knows no language..🙂🎶🙏🍃
*ఏ గగనమో కురులజారి నీలిమైపోయే..*
*ఏ ఉదయమో నుదుటజేరీ కుంకుమైపోయే..*
🤗👌👏🙏👏👌🙏👌👏🤗
_రవి గాంచనిచో(ట) కవి గాంచును అని మన తెలుగు కవి మాట.. రసికత నెరిగిన కవికెన్నడూ హద్దులు లేవు.. కవి నిరంకుశుడు.. తన చెలికోసం ఎక్కడినుంచి ఏమైనా జయించి తీసుకొచ్చే సమర్థత ఒక్క రసికతనెరిగిన కవికి మాత్రమే సొంతం.. ఆకాశంలోని నీలి మేఘాలను అమాంతం తన ప్రేయసి కురులుగా మలిచి ఒంట్లో సిరులు నింపగలడు.. చీకట్లో నక్షత్రాలను సైతం పువ్వులుగా చేసి సిగలో తురిమి తన ప్రేయసి కళ్లలో మురిపెంతో కూడిన వెలుగులు చూస్తూ ఆనందించనూగలడు.. అవన్నీ అబద్దమని ప్రేయసికి తెలిసినా నిజంగా నిజమని నమ్మించగల అఖండుడు కవీశ్వరుడు.._
🤗🙋👍🙋👍🙋👍🙋👍🙋🤗
_మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి పదప్రయోగాల్లో దిట్ట సుందరరామయ్య మేస్టారు.. ఈ వేటూరి వేటగాడు పదాల వేట మొదలు మొదలుపెడితే చాలు ఎలాంటి వారైనా ఆనందంగా స్వచ్చందంగా చిక్కుబడిపోవాల్సిందే.._
🙏👏🙏👌🙏👏🙏👌🙏👏🙏
_ఇక గాత్రానికే పాట ఎలా ఉంటుందో రుచి చూపించే జానకమ్మ ఆలాపన మొదలుపెడితే ఎలా ఉంటుందో మళ్లీ నేను చెప్పాల్సిన అవసరం ఇంకేముంటుంది.._
🙏👏👌👏👌👏👌👏👌👏🙏
_ఇక Last but not Least నేను మొదట్లో చెప్పినట్లు రవి గాంచనిచో రాణిరెడ్డి గాంచును.. అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తాను.. ఎంతో శ్రమకోర్చి ఎక్కడెక్కడి చిత్రపటాలనో ఏర్చికూర్చి సందర్భానుసారంగా ఓ క్రమపద్ధతిలో అమర్చడం మామూలు విషయమేమీ కాదని మనందరమూ ముక్తరాతతో అంగీకరించాల్సిన విషయమే.._
🙏👏👌👍👏👌👍👏👌👍🙏
రాణిరెడ్డి గారూ మీకు అభ్యంతరమేమీ లేకపోతే నా సాహిత్య.. నాయికకు.. ఈ పాటను అంకితమిస్తున్నాను..
🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼
🎯 _RAMON_
Supersong well sung
@@bhujangaraoalapati8850 Absolutely.. 👌
పాత మధుర గీతాల్లో,,ఇది ఒక అద్భుతమైనది
Ravi Varma gari kuncheki andanantha andham, ee paata rachinchina kavi 'Veturi' gari kavithvamlo...ee paata hrudhyamga aalapinchina S.P.B gari madhura gathramulo kanipinchi vinipinchi ahlaadaparusthundi...
ఈ పాటను వర్ణించాలంటే మాటలు సరిపోవు.
🙏 great words.. great taste.
@@suribabukosuri7371 pp
10.6.22....ennisaaru vinnnaano....aaa rojullo radio lo vasthe..aaahaa aaa feeling wow
Wonderful lyrics wonderful singing balu garu janakamma garu
Excellent song listen before sleep❤
మనసు పరవళ్ళు తొక్కుతుంది ఈపాట వింటుంటే
Yes....
ఏ గగనమో కురులజారి నీలిమైపోయే ఏ ఉదయమో నుదుటజేరి కుంకుమైపోయే
ఎన్ని తరాలు మారినా ఇలాంటి పాటలు మార్చ పోలేరు
Super super super video editing super manchi talent tho chesaru SUBHAM
Thank you! 🙏🎵🦋🙂
My favorite song & childhood song what a lyrics mind blowing
Spb ఎన్నో అద్భుతమైన సాంగ్స్ లో ఇది ఒకటి , సూపర్బ్ .
a wonderful song tells about woman's beauty. superb.
With inspiration of great raja ravi Varma painter who drew many paintings during 19th century I think🎉🎉🎉🎉
Many people may not know... This movie is technically high on those days. Cinema scope movie. Dasari was always ahead of his times. He has used great graphics in this song at that time. ANR walks on heroine's hair. We can not forget those shots.
GOOD SONG
I like this song... మా అన్నయ్య ఈ songs అన్నీ టేపురికార్డు లో పట్టుకొచ్చారు nxt మేమేరీ card లో కూడా mobile తో నా mobile aomunt bag kottesharu ఆ songs పోయింది.. Mobile తో
🙂 🎵
పండువెన్నెల్లో... నక్షత్రాలే పొగడపూలై రాలినట్టుంది... లాలిత్యం... మాధుర్యం... ఆర్ధ్రత... ప్రేమ... లాలన... గడిచినకాలాన్ని గుర్తుచేస్తూ... గుండె గది తలుపుల్ని మళ్లీ తెరిచినట్టుంది...
కొన్నికొన్ని చిత్రాలు రవివర్మని మరిపించాయి.
కమ్మనైన రాగం..రమ్యమైన గీతిక..శ్రావ్యమైన గానం..ఆహ్లాదమైన సంగీతం, వెరసి, మనందరికీ ప్రియమైన పాట ఇది :)
reddimi ganesh
marvelous taste.
Ssss
reddimi ganesh supar mi kavitwam
సాహిత్యం సంగీతం సుమనోహర చిత్రకళాకారుని గీతం సుమధురం
ఇలాంటి పాత పాటలువింటూంటె మనసుకి హయిగా ఉంటుంది
excellent!
ambatianupama anupama ,
prashanthanga undi
ambatianupama anupama చాలా హాయిగా ఉంటుంది
ambatianupama anupama made
రాణి రెడ్డి గారు దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి జి.కె.వెంకటేష్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
🎵🎶
2022 లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి
ఎం అనుమానమా ఎంత మంచి పాట 3022లో కూడా చూస‌్తారు
2023ending
రాణి రెడ్డి గారు మీరు ఈ పాటలో ఇంధ్ర ధనుస్సు ఎంత బాగ చూపించారో
ఇలాంటి పాటలను వింటుంటే మనసుకు హాయిగా ఉంటుంది ❤️❤️
dis song at the beginning ❤❤❤❤❤❤🎉🎉🎉
మనసు కి ఎంత హాయ్ గా వున్నది ఈ సాంగ్స్
రవివర్మకే అందని ఒకే ఒక అందాని నీవు అదే నీ ప్రాబ్లం.నీలో ఏదో ఉంది బేబీ.
🎵
WHEN I LISTEN THIS SONG REMEMBER MY CHILD HOOD DAYS MY MOST FAVORITE SONG SP BALU VOICE &JANAKI VOICE VERY SWEET
konda venkat d
I like this songs
Mee too
song beginning music.... ❤❤❤❤❤🎉🎉
Excellent song
Editing excellent
Thank you! 🙏🎵🎈🙂
Excellent background for the song. We need to Appreciate beauty of women through words that is called lyrics.