మీరు చాలా బాగా చెపుతున్నారు నేను కొత్త అమ్మాయిని మీరు చెప్పింది నాకు అర్ధం అవుతుంది మీకు చాలా ధన్యవాదములు నాలాంటివారికి మీమాటలు భయాన్ని దూరం చేస్తాయ్ తాంక్స్ బాయ్
హహ్ = కోసం హగ్ హదా = దాని కోసం హగ్ హుమ్ = వారి కోసం హద హగ్ శును? = అది ఎందుకోసం? హద హగ్ మిన్ను = అది ఎవరి కోసం? హద హగ్ అనా = అది నా కోసం "హదా హగ్ ఇంత = అది నీ కోసం హద హగిక్ = అది నీ కోసం"
మీరు ప్రొద్దున్న చేసిన వీడియో నా మనసు కు తగిలింది brother. నేను saudhi arabia కి వచ్చి 7 ఇయర్ అవుతుంది నాకూ మొత్తం arabic రాదు ప్రొద్దున్న మీరు చేసిన వీడియో తరువాత నేను ఎలాగైనా సరే nerchukovalani arabic movie chusa
Just movies kaadu songs kuuda mana aloochanalu kuuda arabic loone vundaali adee vinaali adee maatladaali appude arabic fast ga vasthundi koddi roojulu mana songs mana movies vadileyyali..😊
@@LakshmiLak-ym8py నమస్తే •సవ్వి మాష్ జ్యద = జీతం పెంచండి •బిల్ హిందీ = ఇండియా లో •బిల్ బేత్ అనా = నా ఇంట్లో •ఫి ముష్కిల్ = సమస్యలు వున్నాయి •అనా మీస్కెన్ = నేను పేద దాన్ని
Bro నువ్వు ఓకా sentence అరబిక్ lo చెప్పక మల్లి తెలుగులో కలిపి చెప్పేస్తున్నావ్.......తెలియని వాళ్ళకి అది అర్దం అవ్వదు ఇంత - నువ్వు.... సవ్వి -చెయ్యి ... సుగుల్ - work ok bro thank u
Supar bro
సూపర్ 👌👌👌👌
స్పీచ్ బాగుంది 👌👌
మీరు చాలా బాగా చెబుతున్నారు. ఇలాగే కొనసాగించండి..❤
Bro చాలా బాగా cheptunnaru , thanks
Super brother 👌👌 video,s
❤❤🎉
Ok,🤝💐
Thynq,తమ్ముడు
Super bro 🎉🎉🎉👌👌
థాంక్స్ అన్న 🙏🙏
సూపర్ గా చేబుతున్నారు అన్న
🙏🧡🤝
Good job habibi keep it up...
Chala claritiga chepthunnaru class vinaali anipistundi❤🎉
Mi videos chala baguntay brother
Miru మరిన్ని videos చేయాలని కోరుతున్నాను ❤❤❤❤❤
Anna super ga arthamauthundi arabic
Tq tammudu🎉🎉🎉
Good work boss🥰
Don't stop untill you get success😊
మీరు చాలా బాగా చెపుతున్నారు నేను కొత్త అమ్మాయిని మీరు చెప్పింది నాకు అర్ధం అవుతుంది మీకు చాలా ధన్యవాదములు నాలాంటివారికి మీమాటలు భయాన్ని దూరం చేస్తాయ్ తాంక్స్ బాయ్
Tq tammudu
Chala videos pettandi brother me videos bhagudandi
Good job🎉
Love you brother ❤
Bro voice clarity vunte బాగుంటుంది
Re- sound వస్తుంది
dani kosam vari kosam deni kosam cheyyadam kosam kosam gurinchi cheppandi brathear arabic lo
హహ్ = కోసం
హగ్ హదా = దాని కోసం
హగ్ హుమ్ = వారి కోసం
హద హగ్ శును? = అది ఎందుకోసం?
హద హగ్ మిన్ను = అది ఎవరి కోసం?
హద హగ్ అనా = అది నా కోసం
"హదా హగ్ ఇంత = అది నీ కోసం
హద హగిక్ = అది నీ కోసం"
Miru chepindhi memu entunamu
Brother konchem slowly vidi vidi ga cheppandi bro 😍👌👍
మీరు ప్రొద్దున్న చేసిన వీడియో నా మనసు కు తగిలింది brother. నేను saudhi arabia కి వచ్చి 7 ఇయర్ అవుతుంది నాకూ మొత్తం arabic రాదు ప్రొద్దున్న మీరు చేసిన వీడియో తరువాత నేను ఎలాగైనా సరే nerchukovalani arabic movie chusa
Just movies kaadu songs kuuda mana aloochanalu kuuda arabic loone vundaali adee vinaali adee maatladaali appude arabic fast ga vasthundi koddi roojulu mana songs mana movies vadileyyali..😊
@@GopiChandu-Arabic-In-Telugu I appreciate your efforts .. very nice my bro.
సలామ్ లేకు అది మీరు పెట్టిన వీడియోని చూసి నేర్చుకున్న అలాగే నాకు సంవత్సరం అయిపోయింది జీతం పెంచు అని ఎలా అడగాలి నేను మస్కట్ లో ఉన్నాను బాయ్ సలాం
@@LakshmiLak-ym8py నమస్తే
•సవ్వి మాష్ జ్యద = జీతం పెంచండి
•బిల్ హిందీ = ఇండియా లో
•బిల్ బేత్ అనా = నా ఇంట్లో
•ఫి ముష్కిల్ = సమస్యలు వున్నాయి
•అనా మీస్కెన్ = నేను పేద దాన్ని
Useful brother👍
లి use chesetappdu ఏబి use cheyali kadha
Hi 👋 anna ok
థాంక్యూ బ్రో
Nenu Arabic nervhukovali
👏👏👍👍👌👌
Excellent brother. God bless you.
ANaya
🎉🎉🎉
కారు లో పార్ట్స్ కోసం వీడియో చేయి బ్రదర్
Ok
Yes brother cheyandi please
Yes adhe kavalasindi
ఈ లింక్ నొక్కి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో నాకు తెలిసిన కార్ పార్ట్స్ చెప్పాను
ruclips.net/video/FkZh-S7JxaE/видео.htmlsi=DZkNPJ4fRnGZpNDn
మాకోసం మరిన్ని వీడియోలు చెయ్యాలి ❤
Sure, తప్పకుండ
Hi Annaya nenu kottaga kuvit ki vachanu naku konchem minings ventane cheptara
మన ఓల్డ్ వీడియోస్ చూడండి చిన్న పదాలు వున్నాయ్
🤝💐🙏
Brother meeru cheppindhi bhaghanae vundhi nenu house cleaning vachinanu varu gettigha matladithae thirghi cheppalaek pothunanu Brother kocham artham aietgha cheppav please Brother
Brother musaadha ante help ne kadha
Yes
Bro నువ్వు ఓకా sentence అరబిక్ lo చెప్పక మల్లి తెలుగులో కలిపి చెప్పేస్తున్నావ్.......తెలియని వాళ్ళకి అది అర్దం అవ్వదు
ఇంత - నువ్వు.... సవ్వి -చెయ్యి ... సుగుల్ - work
ok bro thank u
Naku channel undi koncham imfrov చేసుకొనేదానికి ఐడియాస్ evvandi
జనాలకు ఉపయోగం ఉండే చాలు ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతాది
చెప్పే పదాలు స్క్రీన్ పైన వచ్చేలా చూడండి
ఇచ్చారు అనడన్ని ఏం అంటారు
ఇంత అతెత్ అనా = మీరు నాకు ఇచ్చేసారు
బ్రదర్ టైల్స్ పని కోసం అరబీ లో చెప్పు
శుగుల్ = పని
టైల్స్ నీ ఎం అంటారో ఐడియా లేదు బ్రో