GopiChandu - Arabic In Telugu
GopiChandu - Arabic In Telugu
  • Видео 64
  • Просмотров 538 524

Видео

ఈ video చూశాక 95% అరబిక్ మాట్లాడగలరు @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 2,8 тыс.Месяц назад
@GopiChandu-Arabic-In-Telugu
అరబిక్ ఉపయోగపడే పదాలు @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 2 тыс.Месяц назад
@GopiChandu-Arabic-In-Telugu
Telugu to arabic @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 2,6 тыс.2 месяца назад
@GopiChandu-Arabic-In-Telugu
Arabic speaking skills @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 2,6 тыс.2 месяца назад
@GopiChandu-Arabic-In-Telugu
Learn Arabic through Telugu @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 3,7 тыс.2 месяца назад
@GopiChandu-Arabic-In-Telugu
50 నుండి 100 వరకు అంకెలు అరబిక్ లో @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 1,2 тыс.2 месяца назад
@GopiChandu-Arabic-In-Telugu
కంటికి కనబడే ప్రతి ఒక్కదాని పేరు అరబిక్లో @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 18 тыс.5 месяцев назад
ముందుగా ప్రవాసులందరికీ నమస్కారం🙏!. ఎన్నో కుటుంబ సమస్యలను మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఎదగాలన్న తపనతో మహోన్నతమైన భారతదేశాన్ని విడిచిపెట్టి కొత్తగా అరబ్ కంట్రీస్కి వలస వచ్చిన వలసదారులకు ఎదురయ్యే మొదటి సమస్య భాషపై పట్టు లేకపోవడం, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం, తిరిగి సమాధానం ఇవ్వలేకపోవడం ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి నాకు తెలిసినంత అరబిక్ భాషను వీడియోల రూపంలో మీకు అందజేస్తున్న...
అరబిక్ నేర్చుకోండి తెలుగు లో @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 4,5 тыс.5 месяцев назад
@GopiChandu-Arabic-In-Telugu ముందుగా ప్రవాసులందరికీ నమస్కారం🙏!. ఎన్నో కుటుంబ సమస్యలను మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఎదగాలన్న తపనతో మహోన్నతమైన భారతదేశాన్ని విడిచిపెట్టి కొత్తగా అరబ్ కంట్రీస్కి వలస వచ్చిన వలసదారులకు ఎదురయ్యే మొదటి సమస్య భాషపై పట్టు లేకపోవడం, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం, తిరిగి సమాధానం ఇవ్వలేకపోవడం ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి నాకు తెలిసినంత అరబిక్ భాషను వీడ...
అరబిక్ ఫాస్ట్ గా నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 5 тыс.5 месяцев назад
@GopiChandu-Arabic-In-Telugu ముందుగా ప్రవాసులందరికీ నమస్కారం🙏!. ఎన్నో కుటుంబ సమస్యలను మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఎదగాలన్న తపనతో మహోన్నతమైన భారతదేశాన్ని విడిచిపెట్టి కొత్తగా అరబ్ కంట్రీస్కి వలస వచ్చిన వలసదారులకు ఎదురయ్యే మొదటి సమస్య భాషపై పట్టు లేకపోవడం, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం, తిరిగి సమాధానం ఇవ్వలేకపోవడం ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి నాకు తెలిసినంత అరబిక్ భాషను వీడ...
మనం రోజు మాట్లాడే అరబిక్ @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 6 тыс.5 месяцев назад
మనం రోజు మాట్లాడే అరబిక్ @GopiChandu-Arabic-In-Telugu
అరబిక్ సులువుగా నేర్చుకునే మార్గం | perfect way to learn Arabic @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 6 тыс.5 месяцев назад
అరబిక్ సులువుగా నేర్చుకునే మార్గం | perfect way to learn Arabic @GopiChandu-Arabic-In-Telugu
Arabic "మిన్ను ఉపయోగించే విధానం @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 8 тыс.5 месяцев назад
Arabic "మిన్ను ఉపయోగించే విధానం @GopiChandu-Arabic-In-Telugu
ARABIC "వేన్" ఉపయోగించే విధానం | Araabic speaking skills @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 6 тыс.5 месяцев назад
ARABIC "వేన్" ఉపయోగించే విధానం | Araabic speaking skills @GopiChandu-Arabic-In-Telugu
#Arabic "లేష్" ఉపయోగించే విధానం | proper way to speak Arabic | @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 7 тыс.5 месяцев назад
#Arabic "లేష్" ఉపయోగించే విధానం | proper way to speak Arabic | @GopiChandu-Arabic-In-Telugu
Easy way to learn Arabic in TELUGU @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 4,7 тыс.5 месяцев назад
Easy way to learn Arabic in TELUGU @GopiChandu-Arabic-In-Telugu
"మిత" ఉపయోగించే విధానం | Ways to talk arabic well@GopiChandu-Arabic-In-Telugu
Просмотров 10 тыс.5 месяцев назад
"మిత" ఉపయోగించే విధానం | Ways to talk arabic well@GopiChandu-Arabic-In-Telugu
ఆరోగ్యానికి సంబంధించిన వాక్యాలు | Health related sentences in Arabic @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 5 тыс.5 месяцев назад
ఆరోగ్యానికి సంబంధించిన వాక్యాలు | Health related sentences in Arabic @GopiChandu-Arabic-In-Telugu
After watching this video you will be say Arabic is easy @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 12 тыс.5 месяцев назад
After watching this video you will be say Arabic is easy @GopiChandu-Arabic-In-Telugu
Useful words in Arabic @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 6 тыс.5 месяцев назад
Useful words in Arabic @GopiChandu-Arabic-In-Telugu
50 ముఖ్యమైన వాక్యాలు | 50 important sentence in Arabic @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 11 тыс.5 месяцев назад
50 ముఖ్యమైన వాక్యాలు | 50 important sentence in Arabic @GopiChandu-Arabic-In-Telugu
This video is enough to speak Arabic!. @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 9 тыс.5 месяцев назад
This video is enough to speak Arabic!. @GopiChandu-Arabic-In-Telugu
ఈ ట్రిక్ వాడితే మీరు అరబిక్ అద్భుతంగా మాట్లాడగలరు!.@GopiChandu-Arabic-In-Telugu
Просмотров 65 тыс.5 месяцев назад
ఈ ట్రిక్ వాడితే మీరు అరబిక్ అద్భుతంగా మాట్లాడగలరు!.@GopiChandu-Arabic-In-Telugu
మీకు ARABIC నేర్పించే బాధ్యత నాది!.@GopiChandu-Arabic-In-Telugu
Просмотров 3,8 тыс.5 месяцев назад
మీకు ARABIC నేర్పించే బాధ్యత నాది!.@GopiChandu-Arabic-In-Telugu
"కువైట్ డబ్బులు" కొత్త వారి కోసం | Kuwait money class-18 @GopiChandu-Arabic-In-Telugu
Просмотров 8 тыс.Год назад
"కువైట్ డబ్బులు" కొత్త వారి కోసం | Kuwait money class-18 @GopiChandu-Arabic-In-Telugu

Комментарии

  • @Shannuraj-jo7eh
    @Shannuraj-jo7eh 19 часов назад

    Kuwait and Dubai language same untundhaa emaina different untayaa...?

  • @KorraLaxmi-s6g
    @KorraLaxmi-s6g 21 час назад

    Brother nenu maskat lo unnanu naku Arabic matladaniki Chala ebandhi ga undhi entlo pani chesukuntunna ekkada vachi 3 month avathundhi ina naku Arabic raledhu please Anna help me 🙏🙏

  • @وبريهصيوان
    @وبريهصيوان 23 часа назад

    కబర్, కామెల్ అంటే bro చెప్పండి ప్లీజ్

  • @janardhanbikam8024
    @janardhanbikam8024 День назад

    Good Super

  • @chantirajala2883
    @chantirajala2883 2 дня назад

    Chala baga cheptunaru tq

  • @VENKATESHKALUVAKOLLU
    @VENKATESHKALUVAKOLLU 3 дня назад

    Good Video Sir Thanq 👍

  • @SujiSujitha-q3r
    @SujiSujitha-q3r 3 дня назад

    Nenu try chesthuna ravadam ledu

  • @sandeepdeep39
    @sandeepdeep39 3 дня назад

    మీ సంకల్పం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది మీకు నా మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను❤

  • @وبريهصيوان
    @وبريهصيوان 5 дней назад

    మై బెయిన్ అంటే చెప్పున్న

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu День назад

      బెయిన్ అంటే మధ్య అనే అర్థం వస్తుంది

  • @وبريهصيوان
    @وبريهصيوان 6 дней назад

    హల్లె ante cheppu anna

  • @NampallyKankanala
    @NampallyKankanala 6 дней назад

    Good 👍

  • @KejiyaGuttala
    @KejiyaGuttala 7 дней назад

    Thank you so much sir iam 10years work chestunnanu kani naaku Arabic ravadam leda your message video chestunnanu kochamu ardam iendi eppudu matladu thunnanu kani kochmu vallu matladutuntey ardam kavadamledu

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu 7 дней назад

      అన్ని అర్థం అవుతాయ్ ప్రయత్నం చేస్తూనే వుండండి.

  • @Ahmed-w5f2m
    @Ahmed-w5f2m 7 дней назад

    Pm mohanrao kakinada

  • @Ahmed-w5f2m
    @Ahmed-w5f2m 7 дней назад

    మీ సలహాలు సూచనలు కావాలి తమ్ముడు దయచేసి నాకు రిప్లై ఇవ్వండి

  • @Ahmed-w5f2m
    @Ahmed-w5f2m 7 дней назад

    థాంక్స్ తమ్ముడు నేను కువైట్ కి డ్రైవర్ గా పని చేయడానికి వచ్చాను ప్రతిరోజు మీ వీడియోలు ఫాలో అవుతున్నాను

  • @sandeepdeep39
    @sandeepdeep39 8 дней назад

    Thank you sir ❤

  • @gurralakalyani
    @gurralakalyani 9 дней назад

    Nice 🙏

  • @bathulasureshbabu7877
    @bathulasureshbabu7877 9 дней назад

    నేను ఎ సీ spare parts shop lo జాయిన్ అయ్యాను.. కాబట్టి టెల్ ఫోన్ లో సంభాషణ కావాలి ప్లీజ్.. అన్న ❤

  • @NarasimhuluBoddu
    @NarasimhuluBoddu 10 дней назад

    🎉🎉

  • @Nagavlogs-6676
    @Nagavlogs-6676 10 дней назад

    ఏమంటా, లేదంట, ఉందంట, రాదంట, వద్దన్నే,, లేదన్నే, రాదన్నే, అన్నాడు, అనలేదు, అన్నాను, వీటికి చెప్పు బ్రో

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu 8 дней назад

      •శును హువ్ = అతనికి ఏమంట లేదా ఏమంట •మాఫి = లేదు •ఫి = వుంది •హువ్ గుల్ ఫి = అతను ఉందని చెప్పాడు •మా ఇజి = రాదు /రాదంట •అనా గుల్ ల్ల = వద్దన్నే •అనా గుల్ మాఫి = లేదన్నే •గుల్ మాఇజి = రాదన్నే •హువా గుల్ = అన్నాడు •మాగుల్ = అనలేదు •అనా గుల్ = అన్నాను •గబల్ అన్న అవ్వల్ అన్న same meaning ముందు, అప్పుడు అని అర్థం

  • @lclipsforyou64
    @lclipsforyou64 11 дней назад

    Kuwait arabic yena edi bayya yendukante padalu verela vunnay deentlo vere vunnay konchem clarify cheyva

  • @HarikrishnaBokka
    @HarikrishnaBokka 11 дней назад

    Paham boggulu kuda antaremo

  • @arvindaj3133
    @arvindaj3133 13 дней назад

    Have a nice day.. God bless you ela cheppali bro arabic lo

  • @pulgamdasharatham8095
    @pulgamdasharatham8095 13 дней назад

    మీ వీడియోలు అద్భుతంగా ఉంటాయి!

  • @pulgamdasharatham8095
    @pulgamdasharatham8095 13 дней назад

    మీ వీడియోలు అద్భుతంగా ఉంటాయి

  • @NagendraNarapusetty-q2q
    @NagendraNarapusetty-q2q 14 дней назад

    బాబా /మామ నన్ను తిడతారు పోతే. ఆ పని చేయకుంటే. అరేబిలో చెప్పు భయ్యా

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu 12 дней назад

      •బాబ ఆవుష్ ఇజ అనా రోహ్ = బాబ తిడతాడు నేను పోతే •మామ ఆవుష్ ఇజ అనా రోహ్ = మామ తిడుతుంది నేను పోతే •బాబ ఆవుష్ ఇజ అనా మాసవ్వి హదా శుగుల్ = నేను చెయ్యక పోతే బాబ తిడతాడు •మామ ఆవుష్ ఇజ అనా మాసవ్వి హదా శుగుల్ = నేను చెయ్యక పోతే మామ తిడుతుంది

  • @SurendraRokkala
    @SurendraRokkala 14 дней назад

    What is the meaning of shaye?

  • @SurendraRokkala
    @SurendraRokkala 15 дней назад

    What is meaning of sheer?

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu 15 дней назад

      •Sheer antee avutundi ledaa paddati elaa samayanni batti vupayooginchali Examples :- •hada sheer karaab = adi chedi pootundi •leesh sheer chedi = yanduku elaa ayndi? •Maay sheer antee paddati kaadu ani artham

  • @HarikrishnaBokka
    @HarikrishnaBokka 16 дней назад

    ❤ pdf kuda pedite Inka baguntundi bayya

  • @RaviRavi-pr6zl
    @RaviRavi-pr6zl 16 дней назад

    Anna Inka video's cheyi anna

  • @RaviRavi-pr6zl
    @RaviRavi-pr6zl 16 дней назад

    Super Anna ❤

  • @Pavrita
    @Pavrita 17 дней назад

    డెలివరీ అయింది మా మామ బేబీ కేరింగ్ గుంచి చెప్పండి ఐటమ్స్ పేర్లు అర్ధమ్ కావాడం లేదు అన్న

  • @user-yx8cp9hd7h
    @user-yx8cp9hd7h 17 дней назад

    I fallowing komala korukunda youtube channel she telling more good with writing slide just check anyone interested he also telling good IF WE ASK ANY QUESTIONS SHE WILL REPLY WITH ARABIC💐💐💐

  • @honeychannel7367
    @honeychannel7367 19 дней назад

    Tq so much brother ❤

  • @RaviRavi-pr6zl
    @RaviRavi-pr6zl 21 день назад

    Anna 100 dinner lu evu baba ani ela adagali

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu 21 день назад

      •Baaba atini miyya dinaar = vanda dinaarlu evvu baaba. •Baaba ana abi miyya dinaar = baaba naaku vanda dinaarlu kaavali.

  • @RaviRavi-pr6zl
    @RaviRavi-pr6zl 21 день назад

    Super 💯

  • @RaviRavi-pr6zl
    @RaviRavi-pr6zl 21 день назад

    Anna chala baga cheparu Inka videos post cheyandi anna

  • @RaviRavi-pr6zl
    @RaviRavi-pr6zl 21 день назад

    Super anna

  • @HariPrasad-qd5hq
    @HariPrasad-qd5hq 21 день назад

    ఇక్కడ ఆక్సిడెంట్ అయింది అని ఎలా చెప్పాలి అన్నా...

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu 21 день назад

      •హదిత అంటే ఆక్సిడెంట్, •తధమ్ సయ్యరా మిన్ని = ఇక్కడ ఆక్సిడెంట్ అయ్యింది

  • @MalliMalli-u1j
    @MalliMalli-u1j 22 дня назад

    Company lo ala matladutharu

  • @SurendraRokkala
    @SurendraRokkala 22 дня назад

    Difference between sherre and shayeee meaning?

  • @Momey-sf1th
    @Momey-sf1th 22 дня назад

    Brother meeru cheppindhi bhaghanae vundhi nenu house cleaning vachinanu varu gettigha matladithae thirghi cheppalaek pothunanu Brother kocham artham aietgha cheppav please Brother

  • @RajuRajumudiraj-y6t
    @RajuRajumudiraj-y6t 23 дня назад

    Tanks anna

  • @RajuRajumudiraj-y6t
    @RajuRajumudiraj-y6t 23 дня назад

    Tq Anna

  • @TathireddyMadhu
    @TathireddyMadhu 24 дня назад

    Khalli valli antay ameti brather

  • @KadaliLakshmi-c6i
    @KadaliLakshmi-c6i 24 дня назад

    ❤❤❤❤❤❤మీకు నేను 🙏రుణపడిపోయాను l లవ్ యు

  • @bandrubabu359
    @bandrubabu359 24 дня назад

    Please kindly let me know below word's 1 will get 2 got it 3 reached 4 will reach

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu 23 дня назад

      •Baadin yaakhad = will get •Fahamt = got it •Geet = reached •Baaden eji = will reach

  • @SrinuN-rt3xr
    @SrinuN-rt3xr 25 дней назад

    మీరు నాకు చెప్పలేదు, అందుకని నేను చేయలేదు, అర్థం చెప్పండి

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu 23 дня назад

      ఇంత మాగుల్ అనా, ల్లి హద అనా మా సవ్వి = మీరు నాకు చెప్పలేదు అందుకని నేను చేయలేదు

  • @lclipsforyou64
    @lclipsforyou64 25 дней назад

    Chala mandi sarigga raakapoyina yedokati pettali ani cheptaaru but ur different clarity ga cheptunnav i respect you brother nenu kuda nerchukuntunna baaga help avtundi thank u

  • @lakshmikumari4540
    @lakshmikumari4540 25 дней назад

    థాంకు బ్రదర్ పిల్లలు అలరు చేస్టున్నారు చిప్ప బ్రదర్

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu 25 дней назад

      "బచ్చ సవ్వి గిర్గిర్" అనొచ్చు లేదా "బచ్చ సవ్వి జిన్జాల్" అయినా అనొచ్చు "అయాల్ సవ్వి గిర్గిర్" అని కూడ అనొచ్చు