Thank you so much sir iam 10years work chestunnanu kani naaku Arabic ravadam leda your message video chestunnanu kochamu ardam iendi eppudu matladu thunnanu kani kochmu vallu matladutuntey ardam kavadamledu
•శును హువ్ = అతనికి ఏమంట లేదా ఏమంట •మాఫి = లేదు •ఫి = వుంది •హువ్ గుల్ ఫి = అతను ఉందని చెప్పాడు •మా ఇజి = రాదు /రాదంట •అనా గుల్ ల్ల = వద్దన్నే •అనా గుల్ మాఫి = లేదన్నే •గుల్ మాఇజి = రాదన్నే •హువా గుల్ = అన్నాడు •మాగుల్ = అనలేదు •అనా గుల్ = అన్నాను •గబల్ అన్న అవ్వల్ అన్న same meaning ముందు, అప్పుడు అని అర్థం
Good Video Sir Thanq 👍
Thank you sir ❤
Kuwait and Dubai language same untundhaa emaina different untayaa...?
థాంకు బ్రదర్ పిల్లలు అలరు చేస్టున్నారు చిప్ప బ్రదర్
"బచ్చ సవ్వి గిర్గిర్" అనొచ్చు లేదా "బచ్చ సవ్వి జిన్జాల్" అయినా అనొచ్చు "అయాల్ సవ్వి గిర్గిర్" అని కూడ అనొచ్చు
Super Anna ❤
కబర్, కామెల్ అంటే bro చెప్పండి ప్లీజ్
Super anna
మీరు అందరూ చెప్పండినేను మళ్ళీ వస్తాను, అర్థం చెప్పండి
ఇంతవ్ కుల్లు గుల్, అనా ఇజి బాదిన్ = మీరు అందరు చెప్పండి, నేను తరువాత వస్తాను
థాంక్స్ అన్న
Thank you so much sir iam 10years work chestunnanu kani naaku Arabic ravadam leda your message video chestunnanu kochamu ardam iendi eppudu matladu thunnanu kani kochmu vallu matladutuntey ardam kavadamledu
అన్ని అర్థం అవుతాయ్ ప్రయత్నం చేస్తూనే వుండండి.
మీరు నాకు చెప్పలేదు, అందుకని నేను చేయలేదు, అర్థం చెప్పండి
ఇంత మాగుల్ అనా, ల్లి హద అనా మా సవ్వి = మీరు నాకు చెప్పలేదు అందుకని నేను చేయలేదు
మై బెయిన్ అంటే చెప్పున్న
బెయిన్ అంటే మధ్య అనే అర్థం వస్తుంది
హల్లె ante cheppu anna
హల్లె అంటే yes అనే అర్థం వస్తుంది
Please kindly let me know below word's
1 will get
2 got it
3 reached
4 will reach
•Baadin yaakhad = will get
•Fahamt = got it
•Geet = reached
•Baaden eji = will reach
ఏమంటా, లేదంట, ఉందంట, రాదంట, వద్దన్నే,, లేదన్నే, రాదన్నే, అన్నాడు, అనలేదు, అన్నాను, వీటికి చెప్పు బ్రో
•శును హువ్ = అతనికి ఏమంట లేదా ఏమంట
•మాఫి = లేదు
•ఫి = వుంది
•హువ్ గుల్ ఫి = అతను ఉందని చెప్పాడు
•మా ఇజి = రాదు /రాదంట
•అనా గుల్ ల్ల = వద్దన్నే
•అనా గుల్ మాఫి = లేదన్నే
•గుల్ మాఇజి = రాదన్నే
•హువా గుల్ = అన్నాడు
•మాగుల్ = అనలేదు
•అనా గుల్ = అన్నాను
•గబల్ అన్న అవ్వల్ అన్న same meaning ముందు, అప్పుడు అని అర్థం