దయచేసి ఈ వీడియో చూడండి Social Activist Madhusudhan Reddy Explain Responsibilities of MP MLA and MLCs

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июл 2024
  • దయచేసి ఈ వీడియో చూడండి Social Activist Madhusudhan Reddy Explain Responsibilities of MP MLA and MLCs
    #socialactivistmadhusudhanareddy #aplatestnews #popcornmedia #cmchandrababu #cmrevanthreddy

Комментарии • 138

  • @Mkr-world001
    @Mkr-world001 27 дней назад +52

    Excellent Sir, ఇవన్నీ నాయకులు తెలుసుకొని ప్రజలకు మేలు చేయాలి

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 26 дней назад +63

    స్వాతంత్య్ర ఉద్యమంలో నిస్వార్థ సేవా, పోరాట భావాలు గలిగిన నాయకుల కోవకు మధుసూదన్ రెడ్డి గారు చెందుతారు. మీ తపన,అనుభవం, నిబద్ధత లకు వందనములు.🙏🙌

    • @csrao1966
      @csrao1966 26 дней назад +4

      Subhash Chandra Bose taraha nayukudu Madhu Sir

    • @kguravaiah9611
      @kguravaiah9611 26 дней назад +3

      🌹🙏🌹వందనం

    • @SrinivasaraoJetti-bl1ce
      @SrinivasaraoJetti-bl1ce 3 дня назад +2

      ,thyaq,sar, madhusudan reddigaru,mee,nijaeti,jaganreddi,anemuorkudiki,wunte,manarstranie,eegathipattedikadu,❤mee,j,s,r,t,r,u,r,n,t,r,jilla

  • @srinivasuludevarapalli6517
    @srinivasuludevarapalli6517 26 дней назад +16

    మధుసూదన రెడ్డి గారు.. మీ విశ్లేషణ ప్రతి ఒక్కరికీ అర్ధమైనట్లు గా చెప్పుతారు..సూపర్ సూపర్ సార్.

  • @bkrao8896
    @bkrao8896 26 дней назад +19

    ఈ నిధులు గురుంచి చాలా బాగా చెప్పారు మధుసూదన రెడ్డి గారు. Thank you sir మీకు

  • @badrinarayan2164
    @badrinarayan2164 27 дней назад +24

    You are super sir' Good information sir
    అసలు మీలాంటి వాళ్ళు MLA, MP గా ఉండాలి సార్
    అసలు మీరెందుకు రాజకీయ platform కి రాకూడదు. ఒక వేళ అదే జరిగితే తెలంగాణనే ఎంచుకుంటారని ఆశిస్తాం

  • @maddururajagopalreddy7779
    @maddururajagopalreddy7779 26 дней назад +26

    మీలాంటి మేధావులకి సాష్టాంగ నమస్కారం

  • @arkraju2343
    @arkraju2343 26 дней назад +10

    అన్యాయాన్ని చీల్చి చండాడే మీకు ధన్యవాదాలు 🎉

  • @user-ld3od1nn7q
    @user-ld3od1nn7q 27 дней назад +24

    Jai madhu sir

  • @naiduvs7042
    @naiduvs7042 26 дней назад +13

    సర్ మీలాంటి అనాలిస్టులు కదా కావాలి అంతే కాని ప్రతి పోరంబోకున్నా కొడుకు అనాలిస్ట్ అని తెగలేడ తారు మీకు ధన్యవాదాలు

  • @jrrao8626
    @jrrao8626 26 дней назад +21

    ఈ నిధులన్నీ స్వీకరించి జగన్ మహానుభావుడు మళ్ళించేసి యుంటాడు.. ఆయన 5 సం. పాలనలో..

  • @user-fb3og5vq1b
    @user-fb3og5vq1b 27 дней назад +21

    Very good, reddy

  • @gmraja2944
    @gmraja2944 26 дней назад +15

    🙏 మీ దేశభక్తికి 🙏🙏

  • @srinivasarao8823
    @srinivasarao8823 26 дней назад +5

    పెడకంటి గారు ఈ సారి మీరు ప్రజా ప్రతినిధి గా పోటీ చేయండి రెడ్డి గారు. 👍

  • @srinubandla4817
    @srinubandla4817 26 дней назад +13

    గ్రామస్థాయిలో టిడిపి కోసం కష్టపడ్డ వాళ్లని పక్కనపెట్టి వైసీపీ నుంచి వచ్చిన జంపు జిలానిల ఓవరాక్షన్ ఎక్కువగా ఉంది మధుగారు దీని మీద ఒక వీడియో చేయండి!....

    • @user-pe3ip5vz5b
      @user-pe3ip5vz5b 26 дней назад +2

      Sar mi kaamentu super TDP karya karta lu grama grama na ycp sayko lu petti na kastalu kesulu Anni inni kavu dinni pariska rinchali TDP కార్య కర్తలు కూ న్యాయము జరగాలి kvreddy

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 20 дней назад +2

    మీరు కలిగిడ్తున్న సామాజిక స్పృహకి వ్చాలా కృతజ్ఞతలు.
    మీరు టెంతో రీసెర్చ్ చేసి ప్రజలకి ఎంతో చైతన్యము, విషయం జ్ఞానము కలిగిస్తున్సరు.
    యూ అర్ అ రియల్ సామాజిక సేవకులు
    అనేక వందనములు సార్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼.

  • @rekhapv62
    @rekhapv62 26 дней назад +7

    సార్ మీకు paadabivandanaalu🙏. మీలాంటి వ్యక్తిత్వం వున్నవాళ్లు చాలా అరుదు. టీ కొట్టు పెట్టుకొని ప్రధాన మంత్రి అయినవాళ్లు తమ ఉనికి మర్చిపోయి ఎలా మన రాష్ట్రాన్ని ఉన్మాదుల పాలు చేశారో మనం 5 సంవత్సరాలు చూసాము. మీలాంటి మహానుభావుల సలహాలు మన నాయకులకి ఎంతయినా avasaram🙏

  • @venkataalapati9284
    @venkataalapati9284 26 дней назад +5

    మధుసూదన్ రెడ్డి గారు మీ ఎపిసోడ్స్ సూస్తుంటాను మీ భావొద్వేగాలు చాలా గర్వించ దగినవి సై కో గురించి మీరు మాట్లాడినప్పుడు ప్రజలు ఎప్పుడు హ్యాపీ గా ఉంటారు అని అనుకుంటే మే 14 న ప్రజలే నిర్ణయించుకున్నారు మీకు 🙏🙏🙏🙏👍

  • @user-fb3og5vq1b
    @user-fb3og5vq1b 27 дней назад +12

    Super, reddy

  • @dummalamohanraja214
    @dummalamohanraja214 13 дней назад +1

    మీరు రాజకీయ నాయకులకు మార్గదర్శకాలు గుర్తు చేయడం మీకు ప్రజాస్వామ్యం పై వున్న తపన కు మీకు నా నమస్కారాలు 🙏🙏🙏👌

  • @tatikondachary7104
    @tatikondachary7104 26 дней назад +3

    Sir your ఆలోచనలు చలాగుంది నాయకులకు బాగా తెలియచేశారు సంతోషం సార్

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 27 дней назад +12

    Very good❤information you are providing sir. God bless you sir. Good concern about society❤🎉👍🙏👌

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 26 дней назад +2

    🙏🙏🙏సార్, మీవంటి,విఘ్నలు,,దేశానికి, ఎంతో, అవసరం,,మహానుభావా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 26 дней назад +3

    ఒక అభివృద్ధి కమిటీ అని ఒకటి పెట్టి మధుసూదన్ రెడ్డి లాంటి వారిని దీనిలో సభ్యులుగా చేసి దానికి అధిపతిగా చంద్రబాబు ఇతర ముఖ్య నాయకులు ఉండి ఎప్పటికప్పుడు సలహాలు సంప్రదింపులు జరుపుకుంటూ ఉంటే మంచిదేమో అని నా అభిప్రాయం

  • @pathrudump2998
    @pathrudump2998 27 дней назад +5

    Hats off to you sir. My appeal to all good sincere, IPS and IAS, and highly educated govt officials and good leaders of all parties to concentrate an dirty politics andset right them. If not all cuprits wii take over full powers andloot public and govt properties and put mud on public. Now a days the culprit leaders looting public and govt property and jumping to other countreis

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 27 дней назад +4

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI MODIJI JAI CBN JAI PAVANKALYAN JAGO HINDU JAGO JAGO BHARAT JAGO JAI MADHUSUDHANGARU DAYCHESI MADHUSUDHANGARI SEVALANU MANA TELUGU RASTRALU VINIYOGINCHUKOVALANI ASISTUNNAMU JAI TELUGUTALLI❤❤❤

  • @mallimallimalli2348
    @mallimallimalli2348 27 дней назад +5

    Good

  • @adinarayanayadlapalli9777
    @adinarayanayadlapalli9777 26 дней назад +1

    Well are all proud of u sir, to be a telugu man in ap and Telangana. Keep it up and may God bless sir.

  • @user-bg1cw6yn5x
    @user-bg1cw6yn5x 2 часа назад

    ఇది చాలా నిజం సార్ పేదవాళ్లకు సరైనటువంటి అవగాహన లేదు ఎమ్మెల్యేలు గానీ కార్పొరేటర్లు అనే సర్పంచులు గాని ప్రజలకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమి పథకాలు వస్తున్నాయని అవగాహన చెప్తే లేదు సార్ నీకు నమస్కారాలు సార్

  • @gullipallisreenivasrao2082
    @gullipallisreenivasrao2082 24 дня назад +2

    సార్ మీరు చెప్పేవన్నీ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు సెంటల్ మినిస్టర్స్ తెలుసుకొని సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఫండ్స్ తెచ్చుకోవాలి వారికీ ట్రైనింగ్ ఇవ్వాలి

  • @user-pe3ip5vz5b
    @user-pe3ip5vz5b 26 дней назад +1

    Mana madhu suudana Reddy garu super ఎన్నో పథకాలు ఉన్నాయి అని తెలియ chestunnaru రెడ్డీ గారికి danyavaadamulu kvreddy

  • @kollipandurangarao1826
    @kollipandurangarao1826 26 дней назад +2

    Super bro

  • @catherinedaisyravi6519
    @catherinedaisyravi6519 26 дней назад

    Hats off to you sir please publish these projects in telugu news papers public also know and may ask MP,MLC and MLA s

  • @user-em1fr2hk4b
    @user-em1fr2hk4b 26 дней назад +1

    Good messages TQ TQ TQ TQ TQ more Best message Good speaking TQ TQ TQ TQ TQ

  • @psrseethakalyani2025
    @psrseethakalyani2025 26 дней назад +2

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 23 дня назад +1

    గ్రామీ ణ ప్రజలకు ఇవేమి తెలియవు, నాయకులు పట్టించుకోరు. నిధులు మురిగి పోతాయి వాడుకోరు.

  • @satyanadendla5410
    @satyanadendla5410 26 дней назад +2

    Clearly explained Thank you ji

  • @murthydsn8865
    @murthydsn8865 26 дней назад +1

    Thanq very for ur detailed explanation if I am right 90%of mlas mps may not know 122 schemes very well explained jaisriram

  • @ramkotimutyala1645
    @ramkotimutyala1645 26 дней назад +1

    Very good sir

  • @eswararaobehara3378
    @eswararaobehara3378 27 дней назад +4

    Super sir

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i 24 дня назад +1

    New leadership need to watch and learn Srinevasarao sir advice 🙏 🙌 👏 👌 👍

  • @ashokraju944
    @ashokraju944 26 дней назад

    Very nice Reddy garu, you have done good homework for the development of the society.
    Vallaku thelisindalla BhooDhopidi, Kabjalu. Active ga Palguntaru

  • @sujathamarri1947
    @sujathamarri1947 26 дней назад +1

    Excellent analysis sir👏👏👏👏

  • @jangaprasad5461
    @jangaprasad5461 26 дней назад +1

    Excellent information sir, hats off you

  • @krishnaraomamidipalli3096
    @krishnaraomamidipalli3096 23 дня назад

    EXCELLENT BROTHER. OUR IDEA IS ALL MLAS. AND MLC AND MINISTERS SHOULD SEND THEM TRAINING INSTITUTE WHICH IS IN HYDERABAD FOR THAT PURPUSE SINCE ALL WILL NOT SEE THIS INFORMATION. WE HAVE RIGHTS BUT DUTIES ALSO .EVERY CITI ZEN OF INDIA SHOULD FEEL THAT . WE LOVE INDIA. SOME SERVICE ONE SHOULD DO . OK. BROTHER GOOD.

  • @user-ly2wj2yd1b
    @user-ly2wj2yd1b 26 дней назад +2

    Meerugreatsir

  • @bobtino6832
    @bobtino6832 26 дней назад +1

    Excellent 🎉🎉🎉🎉

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 4 дня назад

    Very good 👍 కంగ్రాట్స్

  • @satyanarayanay9042
    @satyanarayanay9042 26 дней назад +1

    Well said Sir 🙏🙏🙏

  • @sasikalak1093
    @sasikalak1093 19 дней назад

    Sir namasthe
    I don't know till now how many facilities is there
    You are great sir
    God bless you always

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 27 дней назад +2

    Don't need to fight. We can get with proper information. We should apply without mistake

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 26 дней назад +1

    Reddy garu speaking 100%facts. Namaste hatsof to you sir.

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 26 дней назад +1

    SUBODHAYAM NAMASKARAM SIR

  • @ChandraNaga-z9x
    @ChandraNaga-z9x 4 дня назад

    Avineethi.pai.dhairyanga.poraadevaarundali.konchamaina.bhayapadatharu.sir.madhusudhanareddi.gaarunnaru.ani.haatsp..and..thanks.madhusudhanareddigaaru

  • @bhagyalakshmi2084
    @bhagyalakshmi2084 26 дней назад +2

    Suuper sir🎉

  • @gopalmadineni1787
    @gopalmadineni1787 26 дней назад

    Good sir mee advise bagundi. Gathamulo kuda rushikonda gurunchi Baga fight chesaru

  • @gannesubramanyam1589
    @gannesubramanyam1589 26 дней назад +1

    Moral thinking person you are sir.

  • @srinivasarao8823
    @srinivasarao8823 26 дней назад +2

    గంగా నది ప్రక్షాళన చేస్తా అని మరచి పోయాడు మోడీ. భారత కర్మ. 👍

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 25 дней назад +1

    Excellent madusudhn reddy garu

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 25 дней назад

    🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @MKCRICKETPREDICTION5553
    @MKCRICKETPREDICTION5553 26 дней назад +2

    సర్ మీరు పవన్ ధాగార సలాహ ధరునిగా వుండాలి .

  • @satyanarayanam5411
    @satyanarayanam5411 26 дней назад

    I am seen first time one of the best video. MPs and MLS pl understand this type of videos pl understand gov polices .
    I am advice all of gov officers and all staff pl use guidelines . Pl follow all guidelines.

  • @user-tt6si8cz8w
    @user-tt6si8cz8w 26 дней назад +1

    First time sir 30 pathakalake mind blowing.

  • @Noname51567
    @Noname51567 26 дней назад

    It is a good startup for new MPs. They cannot just sleep. They have to put 100% effort. They just took oath but should be running second day

  • @ksshankrareddy3264
    @ksshankrareddy3264 26 дней назад

    Forward this to all m ps and mlas

  • @user-bg1cw6yn5x
    @user-bg1cw6yn5x 2 часа назад

    సారీ ఇటువంటి పథకాలు ప్రతి విలేజ్ లోను ప్రతి పట్టణాలలోనూ ప్రతి గల్లీ లోను ప్రతి సిటీ సిటీ వార్డులను ఈ ప్రధానమంత్రి పథకాలు ఇంకా వేరే పేదలకు అంది పథకాలు బోర్డులు పెట్టి వాటి వివరాలను చెప్పాలి

  • @pushparao6922
    @pushparao6922 26 дней назад +1

    Good topic. Everybody should know.

  • @user-uy9to1pt6x
    @user-uy9to1pt6x 26 дней назад +1

    Super sir ..

  • @mohans565
    @mohans565 27 дней назад +2

    AP lo Centre prakatinchina kottha 'house roof top solar power' scheme ni baagaa upayoginchukovacchu.
    Yendalu AP lo baaga untundi kaabatti, baaga upayogakarangaa untundi.

  • @user-hr3fd3vy8h
    @user-hr3fd3vy8h 26 дней назад +1

    Excellent facts and ask by telugu fighter Madhusudan garu...Political people please wake up and work for telugu people and state and not for your self. Do not betray votes of people

  • @SekharNalla-od3ye
    @SekharNalla-od3ye 26 дней назад +1

    Love you sir

  • @nallamrajendragandilgand-qg6bq
    @nallamrajendragandilgand-qg6bq 9 дней назад

    Ok good happy to 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 redddy ok good

  • @venkatakrishnarevella2206
    @venkatakrishnarevella2206 26 дней назад

    Thank you Reddy Sir.

  • @nvvlakshmi9979
    @nvvlakshmi9979 20 дней назад

    అయ్యా మీరు చెప్పే ప్రతి మాట ఈ మంత్రులు తీసుకొని చేస్త్ ఇండియా సూపర్ :09

  • @shaikrafiahamed9017
    @shaikrafiahamed9017 26 дней назад +1

    Super explanation sar thank q

  • @jyothigunupati1052
    @jyothigunupati1052 25 дней назад

    Please give formal training to all MPs, monitor their performance.

  • @narasimhulunaidu1768
    @narasimhulunaidu1768 25 дней назад +1

    Take him as Salahaadhar
    AP will develop in short period

  • @Khanumantharao-xg3wo
    @Khanumantharao-xg3wo 24 дня назад +1

    Reddy.sir.grate.speach.sir.

  • @usnmurty8232
    @usnmurty8232 26 дней назад

    The saying, “UNITED YOU STAND AND DIVIDED YOU FALL”. This may be borne in mind by both the CMs in their ensuing meeting and believe that a beginning is made to solve many problems and both CMs observe the policy of ‘give and take’. Jai Hind.

  • @RSmtlm
    @RSmtlm 26 дней назад

    ❤❤ super sir

  • @user-ld5zi2wh9l
    @user-ld5zi2wh9l 26 дней назад +1

    🙏🙏🙏

  • @dsuri5118
    @dsuri5118 26 дней назад

    Sir, whatever you are explained they don't know about that, How to build palaces and how to abolished our state.sir hats off to you.

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723 23 дня назад

    Good Sir

  • @udayalakshmi870
    @udayalakshmi870 26 дней назад

    Well said sir

  • @balajianumolu7268
    @balajianumolu7268 22 дня назад

    Sir, You should be immediately appointed as Special advisor for the implementation of welfare schemes in AP.

  • @srivasarajuvegesana4738
    @srivasarajuvegesana4738 26 дней назад

    Jai hindh 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai bharath matha ke jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Marlapatikumar
    @Marlapatikumar 8 дней назад

    Jai. Madhu. Sir

  • @RaviRavi-qg7vf
    @RaviRavi-qg7vf 26 дней назад

    ఐ యాం మధుసూదన్ రెడ్డి గారు మీరు చెప్తూనే కరెక్ట్ గా ఉంది మీరు చంద్రబాబు నాయుడుకి డైరెక్ట్గా సలహాలు ఇవ్వచ్చు కదా టీవీ చంద్రబాబు నాయుడుతో కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి మీరు ఇవన్నీ లేఖలో పెడితే దాన్నిబట్టి వాళ్ళ ఆదేశిస్తే ఎమ్మెల్యేలు ఎంత ప్రకటిస్తారు ఎమ్మెల్యేలు కొంచెం సోమరిపోతులు అందువల్ల మీరు సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి వాళ్ళకి తెలియజేస్తే మనం ఇస్తాం జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ

  • @karanamlokeish8954
    @karanamlokeish8954 26 дней назад +1

    Sir this type of identity Grade Grade.

  • @VijayalakshmiVelagapudi-my1oo
    @VijayalakshmiVelagapudi-my1oo 26 дней назад +1

    Jai madu sir

  • @jyothigunupati1052
    @jyothigunupati1052 25 дней назад

    Sir, you should guide them formally and charge them.

  • @SundariGullapalli-py6ur
    @SundariGullapalli-py6ur 26 дней назад +1

    మధుసూధనరెడ్డిగారు
    మీరుచాలానిజాయతీగామాట్లాడుతున్నారు
    మీస్పీచ్నేనుచాలాశ్రద్దగావింటాను
    మీలాంటివారుసమాజానికిచాలాఅవరంసార్
    మీరుఅమ్ముడుపోయేరకంకాదనిపించింది
    మరు
    సత్యమూర్తిగారు
    రమేష్గారుచాలానిజాయతీగాపనిచేస్తున్నారుచాలాసంతోషంసారు

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 23 дня назад

    ఎంపీ లు పట్టించుకొని ప్రజలకు ఈ పధకాలు అందెటట్టు చూడాలి.

  • @KoteswaraRaoAncha
    @KoteswaraRaoAncha 26 дней назад +1

    iAS officials should be tested whether they are aware of these

  • @l21375
    @l21375 26 дней назад +2

    మధుసూధన రెడ్డి గారు మీరు చెప్పే పథకాలగురించి MRO, కలెక్టర్లకే తెలిసిఉండదు.ఇన్ని పథకం డబ్బులు తెచ్చుకుని మన నాయకులు నాకేసి ఉంటారు లేదు మీ వీడియో చూసి ఇకపై తెచ్చుకుని నాకేస్తరు అంతకన్నా ఇంకేమి జరగదు మన రాష్ట్ర రాజకీయ నాయకులతో

  • @Ucpj
    @Ucpj 26 дней назад

    Jai Madhu sir cbn need your support sir

  • @drakshayinidevarasetti4513
    @drakshayinidevarasetti4513 26 дней назад +1

    Sir,🎉

  • @chmurthy1892
    @chmurthy1892 26 дней назад

    Sir me voice, me vislesana gani, me knowlege gani,
    Rastrani gani, desaniki ga chala chala vupayogam.
    PAWANKALYAN Garu gani, Chandrababu naidu gani
    meeku manchi post (salahadaruniga) itste Rastam chala chala chala Bagupaduthundi.
    (Edi na korika)

  • @venkateswarlunagella9279
    @venkateswarlunagella9279 26 дней назад +1

    Mi. Manchi. Manashuku. Sathakoti. Vandhanaall

  • @sudhakeraraokilaru8863
    @sudhakeraraokilaru8863 10 дней назад

    ❤🎉 ellect educated ethical young moral conduct people for assembly and parliament who can eradicate corrupt leaders ,govt Staff they take oath to serve all without any discretion.but some of them are misusing which leads to corruption.
    Such officers can take volunteer retirement and pave way for new generation educated young people who can eradicate corrupt practices.Ap should try.
    After elections no person should talk about politics.
    They should talk about development and development and development only.❤🎉

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 20 дней назад

    సార్ అస్సలు వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లకి ఎంపీ మ్మెల్యేమ్మెల్సీ అర్హత ఎలా ఇయిస్తారు?
    ఇలాంటివాటి మీద పార్లమెంట్ లో ఎవ్వరు ఎందుకు రెగ్యులషన్స్ తీసుకురారు?