NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2024 PART 2
HTML-код
- Опубликовано: 7 фев 2025
- NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2024 PART 2 #SUMANBADANAKAL #SRINIDHI #KALYANKEYS #SUMANFOLKMUSIC #GANU #ROWDYMEGHANA #SURYA #BLUEJMEDIA
LYRICS - SINGER - PRODUCER : SUMAN BADANAKAL
MUSIC - RR : KALYAN KEYS
DIRECTION - CAMERA - EDITING - DI - SFX : SURESH SURIYA
FEMALE SINGER : SRINIDHI NARELLA
TECHNICAL ADVISOR : JALANDHAR BUDHARAPU #BlueJMedia
CASTING : GANU - ROWDY MEGHANA - SUMAN BADANAKAL
DRONE : SHEKAR NANI
POSTER : RAANA
DOP TEAM : SHIVA KRISHNA NALLA - RAJU - VEERA BHAI - SRINATH MANDALA
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తది. చూడలనిపిస్తది ఇద్దరి వాయిస్ చాలా బాగుంది..హీరోయిన్ హావభావాలు కూడా చాలా బాగున్నవి....❤
నిండు పున్నమి వేల పార్ట్ 2.. చాలా అద్భుతంగా ఉంది..
ఈ పాటకు చాలా అద్భుతంగా రాశారు అలాగే సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ కాంబినేషన్స్❤
నీవు ఎంచుకున్న లోకేషన్ అద్భుతం..పాటలోని సాహిత్య విలువలు బాగున్నాయి..వీటికి తోడు మీ గొంతు.. బంగారానికి తావి అబ్బినట్లుగా ఉంది.. మనసుకు హత్తుకున్నది ఈ పాట.. Congrats suman.. ఈ పాట బంపర్ హిట్ అవుతుంది..💐💐💐
Avunu sir
S
నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిల్లివే
ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే
అందాల చంద్రుడా
మనసే గెలిసినోడా
నా కలల రూపానివో
ఓ పిల్లగా
నా గుండె శ్వాసయ్యావో
ఆశల రెక్కలు కట్టేస్తానే పిల్ల
నువ్వే నా పక్కనుంటే
కోరికల గుర్రాలనెక్కేస్తానే
ఈ లోకాన్ని చుట్టేస్తానే
నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిల్లివే
అరుదైన అపరంజి బొమ్మ నీవే
అందాల చంద్రుడా
మనసే గెలిసినోడా
నా కలల రూపానివో
ఓ పిల్లగా
నా గుండె శ్వాసయ్యావో
......
నీ అలగమెలికల్ల
దాగుందే వయ్యారం
చూడెంతో సింగారమే
ఓ పిల్ల
నువ్వు నా బంగారమే
మీ మాయలు తెలుసు
నేనంటే నీకు అలుసు
నా దారిలో అడ్డు రాకు
మన మనము ముచ్చటేందో మరిసావో
ఆ దేవుని మీద ఒట్టేసి చెబుతున్నా
నువ్వంటే ప్రాణమేనే
నువ్వే నా జోడని
నీతోనే బతుకని
అనుకున్నానే అంత మాటొద్దులే
నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిల్లివే
మోమున అందాలు చెదరనీకే
అందాల చంద్రుడా
మనసే గెలిసినోడా
నా కలల రూపానివో
ఓ పిల్లగా
నా గుండె శ్వాసయ్యావో
.......
పారేటి అల లాగ
సాగేను నీ నడక
హంస హోయల దానివే
సందేళ నా హక్కు సేర రావే
వన్నె మీద వున్న
చిన్నవాడి సూపు
మర్మమేందో తెలుసులే
ఓ పిల్లగా
సాలులే నీ సరసాలే
పట్టె పాన్పు పైన పవళించ రమ్మని ఈడు కోరుతున్నదే,,,,,
పాల వయసు పొందు కోరి అడుగుతుంది
పరువాలు నాకిమ్మనే
ముద్దు ముద్దుగా నీ మురిపాలు నాతోన కరగాలి ఈ వేళనే
ఓ పిల్ల కలహాలు ఇంకేలనే
ఇంచునే చనువిస్తే
మంచేనే ఎక్కేస్తూ
పైపైకి రామాకులే
అన్నీ మనువాడుకున్నాకలే
.....
గను........
.....
🥺నా ఊహలా రాణి
నువ్వే నా తోడని
పేరు రాసుకున్నానే
కలిసుండే రోజుల్లో
నూరేళ్ళ బంధమని
రూపు గీసుకున్ననే 🥺
.....
ఆ బ్రహ్మ గీసిన
మన చేతి గీతలను
ఒక్కటిగా చేస్తాడులే
అందుకే నిన్ను నన్ను కలిపాడే
నువ్వు లేని ఈ జన్మ
వ్యర్థమని చెబుతున్నా
నిను వీడి నే లేనులే
సావుల్లోన్నైనా తోడు వుంటాలే
ఏనాటి బంధము
నీలా నాకెదురయ్యి
నా దరి చేరినదే
గడిచిన క్షణమైనా
నీ ప్రేమ నూరేళ్ళ జ్ఞాపకాలిచ్చిందిలే,,,,
నీ గుండె చప్పుడై
పెదవి చిరునవ్వునై
నీలోనే నేనుంటనే
నీడలా నీ ఎంట నడిచొస్తానే,,,,
స్వచ్చమైన ప్రేమ
స్వార్థమెరుగని ప్రేమ
ఏనాటికోడదులే
ఆ దేవుడు
ఏ రూపాన్నైనొస్తాడే......
.....
.....
.....
- MOKSHA DHARMA ❤
@dynamic_star_moksha_dharma (instagram)🎉
....
4:51 😢🎉 గడిచిన క్షణమైనా నీ ❤ ప్రేమ నూరేళ్ళ జ్ఞాపకాలిచ్చిందిలే 😢🎉❤
అన్న ఇ సాంగ్ లిరిక్స్ తో ఫిమేల్ వాయిస్ వచ్చి మేల్ వాయిస్ లేకుండా పెట్టావా ప్లీజ్
@banjarastatuslove875 నేనేమన్నా లిరిక్స్ ఎడిటరా మామా 😂
థాంక్స్ ఫర్ లిరిక్స్
@@banjarastatuslove875 A ma Suman Anna voice ki yemaindhi Baledha yemi🥲🤒🤕 Ma Suman Anna talent ni tokkestunnaru mi Ammalilu🤧
Super
Cinematic concept and cinematic performance Suman gaaru💐song pedha hit kavalani korukuntunnanu
Superbbb song 👌👌👌
అద్భుతం... చాలా బాగుంది.. లిరిక్స్ హార్ట్ టచింగ్ గా వున్నాయి.... చాలా బాగా తీశారు
All the best suman anna
Both voices vere level bro lyrics also super
Team work 🤝🤝💥💐
చాలా రోజుల తరువాత ఒక మంచి సాంగ్ చూశాను.continuous గా 10 వ సారి చూస్తూ comment చేస్తున్నా.All the best.
పార్ట్ 2 కన్నా పార్ట్ వన్నే చాలా బాగుంది పార్ట్ 2 కన్నా పార్ట్ వన్ చాలా బాగుంది
చాలా చాలా బాగుంది మనసుని హత్తుకుంది లవ్ అండ్ ఎమోషనల్ ❤ వాయిస్ ఐతే ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఇద్దరిది, హీరోయిన్ లుకింగ్ సూపర్బ్ congratulations team 💐💐
Yes🎉
I love concept and keep moving on
Superb song keep it up
Suman and srinidhi voice is very beautiful. Nice performance Ganu and Magna. 🎉🎉
Lyrics music super Suman ni voice super congratulations to team
చాలా బాగుంది సుమన్ మీ టీమ్ కి శుభాభినందనలు
పాట చివరి క్లైమాక్స్ చాలా బాగుంది. గని అని పిలవడంతో ప్రతి ఒక్కరు హృదయంలో ఏదో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. చాలా బాగా తీయడం జరిగింది. మ్యూజిక్ లో ఒకే రకమైన రిథం రావడం కొంత మార్పులు ఉంటే బాగుంటుంది. 👍🌹💐🌹💐🌹💐
రారా రి రారా రే రా రా,,,,,, సూపర్ సార్ సూపర్ టెంటీ ఇయర్ బ్యాక్ సూపర్ సాంగ్ వింటున్నాము ధన్యవాదాలు సార్
చాలా అంటే చాలా చక్కగా అద్భుతంగా ❤ అందమైన ప్రేమ లాగే లిరిక్స్ కూడా చాలా బాగుంది ❤
Koni Classic ni alage vunchali
Part - 1 Super
Super suman tammudu
Super annaya chala bagundi God bless you annaya
Part 1 lo unna ammai unte bagundunu song Aina super 🎉🎉🎉
Super tammudu
నిండు పున్నమి వేల పార్ట్ -2 చాలా గ్రేట్ కోరియో గ్రాఫర్ సింగర్ డైరెక్షన్ లోకేషన్ టీం అందరికీ Congratulation 🎉🎉🎉
Supbb 👍
Super beautiful song
సూపర్ తమ్ముడు 🤝🤝జాబిలి లెక్క చాలా బాగుంది ✊🏻✊🏻✊🏻
సూపర్ సాంగ్, సూపర్ వాయిస్, సూపర్ పర్ఫామెన్స్, సూపర్ టీం వర్క్❤❤👍🙏
Very nice sang Suman with high level language keep rock❤❤
Superb suman .. keep it up
Part - 1 always favorite ❤❤❤
Speechless chala chala bagundi lyrics ❤️💖..#sR
Congratulations Suman Bro And Team 🎉🎉🎉🎉
చాలా చాలా బాగుంది అన్న పాట,❤👌👍💙
Singer Srinidhi Voice లో ఏదో Magic ఉంది.. ❤❤❤
Supar song thammudu🎉🎉
Supere song suman❤❤
Superb , Congratulations to entire team..
Super song babai all the very best for your future songs also
Super ga vundi song
Congratulations sir😊
Super bro all the best all the team
Super feel good song and simple lyrics 🎉❤
Super song annaya elante patalu Marino patalu padalani Marina korukonda anna ❤❤
✨Song excellent suman Brother srinidhi garu voice super👌👌
Karthik, lasya 1st part ❤❤❤❤❤ suman kerala fans 🎉🎉🎉സൂപ്പർ സോങ് 🤩🥰
Super wow exclent👌🏻😍😍
Wow super song mind blowing
చాలా చాలా బావుంది సుమన్ అన్నా .
Song వింటున్నంత సేపు
నన్ను ఐతే ఎక్కడికో తీసుకెళ్లవు అన్నా
ఈ song సూపర్.బంపర్.హిట్ కావాలని కోరుకుంటున్న అన్నా❤🎉
Super song anna
We love the lyrics🎉🎉🎉❤❤❤
Nice song superbb 🥰❤️
నిండు పున్నమి వేళ ముద్దుగ నవ్వేటి ❤️లిరిక్స్ వెరీ సూపర్బ్ లొకేషన్ BGM❤️ Ganu & Rowdy meghana, combination వెరీ సూపర్బ్ congratulations all team members😍❤️
Nice song bro❤❤ All the best Suman bro ❤❤❤
అద్భుతం గా వుంది ❤
🎉💐 పాట చాలా అంటే చాలా బాగుంది నాకనే కాదు అందరికి చాలానే నచ్చుతుంది ❤️ సుమన్ గారు మీరు సూపర్ అండి అలాగే గను గారు అండ్ మేఘన అక్క ఇరగదిసారు థాంక్స్ మీరు ఎప్పుడు యిలాగే మాకు ఇలాంటి లవ్ లి సాంగ్స్ ని ఇస్తూఉండాలి మీరు చేసిన ప్రతి సాంగ్స్ హిట్ అవ్వాలి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్🎉🥳🥰😄😍🤩🎉
Super Suman Bhai❤
👌సూపర్ జోడి👌👍💕💕
Super anna big fan of your and Srinidhi gari voice ❤ Waiting for singer version
Both singers excellent. Srinidhi voice is fine and pleasent to hear.
Superb song chudakamundhe chepthunna ❤😍
Superb ❤❤
సూపర్ రా తమ్ముడు మంచి కాన్సెప్ట్
Mind Blowing Lyrics ❤ ❤Mawa❤
సింగర్ సుమన్ గొంతు చాలా డిఫరెంట్ గా బాగుంది.. జేసుదాస్ ల.. వాయిస్ డిఫరెంట్ 👌
లాస్ట్ కు సూపర్ 👌👌💞💞💞
Part 2 Nice song ❤❤
Suman bro e song late ga release chesina chala bagundi all the best for all team members 🎉
పాట చాలా బాగుంది ఉంది సుమన్ ❤❤
Super suman song
ఎక్సలెంట్ సాంగ్ 👍
Nice ra suman
Super song and good lyrics and sentiment and feel good song.
పార్ట్ - 1 లాగే పార్ట్ - 2 కూడా సూపర్ సూపర్ సూపర్ 👌👌👌. శ్రీనిధి వాయిస్ సూపర్ 👌👌👌
Nice one
Super suman
ఈ సాంగ్ బంపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Soooperoooooo super
Song
Super All Artists, Super Blockbuster Song
Superb 🎉
Part 1 nee chala bagundi deenikante
Supr anna 👏
Such a Wonderful Lyrics
Bagundiii..last lines super
❤❤ super
Part 2 super bro
Chala ante chaala bagundhi inka unte bagundu anipistundhe super acting concept also...❤❤❤❤
సూపర్ 🎉🎉
Super 👌👌
super concept bro... n heart touching narration.... well done... n thank you ❤
Super song mind blowing ❤
Super song nd Location
చాలా బాగుంది ♥️
Hatsoff andi super song alasalu ❤❤😊
Jodi set kaledu
ಅದ್ಬುತ ವಾಗಿದೆ ಸಾಂಗ್ ಬ್ರದರ್
Super location ❤❤❤
Super❤
Last a 10 seconds pichi lesindhi bro supr❤❤❤